Andenu nede andani jabilli || అద్భుత సృష్టి | Western style Love Is Blue

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024

КОМЕНТАРІ • 63

  • @prabhakarsharma6409
    @prabhakarsharma6409 6 місяців тому +5

    🙏 ప్రతి విషయం తెలుగు చిత్ర పరిశ్రమలో పేరొందిన సంగీత దర్శకులు చేసిన అద్భుత బాణీలు సంగీతం ఈ రోజు వారికి తెలుపుతున్నారు ఇపుడు చిత్ర పరిశ్రమలో ప్రవేశి స్తున్న వారికి ఈ ఆల్బమ్ నిఘంటువు అని నా అభిప్రాయం మీ ఇద్దరి కృషి అమోఘం నమస్సులు

  • @murthyvadlamani8345
    @murthyvadlamani8345 2 місяці тому +2

    మేడం మీరు కూడ అద్భుతం గా పాడేరు. 🙏

  • @vadalimurthy5068
    @vadalimurthy5068 Рік тому +10

    మీకు రాజేశ్వరరావు గారి సంగీతం మీద అధ్యయనం చేసి డాక్టరేట్ రావడం అద్భుతములు మీరు ఎంత అదృష్టవంతులు

  • @munirajacharimunirajachari5568

    EXCELLENT MADAM, EXCELLENT SIR .SATHAMAANAMBHAVATHI ANI SRI VENKATESWARA SWAMY, ALIMELU MANGAMMA DEEVINTHURUGAAKA.

  • @kvkdurgaprasad6865
    @kvkdurgaprasad6865 5 місяців тому +3

    What an analysis of great musician's compositions. You are blessed to associate with stalwarts and we are thankful to you to view your programs.

  • @dakshinamurty3377
    @dakshinamurty3377 Рік тому +5

    శ్రీ పాలగుమ్మి రాజగోపాల్ గారు,వారి అమ్మాయి Dr. సుహాసిని ఆనంద్ గార్ల కు నమస్కారములు,అభినందనలు.అలనాటి సంగీత దర్శకుల,గాయనీ గాయకుల,రచయితల ప్రతిభా పాటవాలు పాటవాలను మీరు విశ్లేషిస్తున్న తీరు అద్భుతం

  • @subrahmanyasastry1587
    @subrahmanyasastry1587 5 місяців тому

    Original orchestra conducted by Paul. MARIUT WONDERFUL MELODY

  • @mayaVr_TeluguSimilSimulTunes
    @mayaVr_TeluguSimilSimulTunes 2 місяці тому +2

    Sir, the "Love Is Blue" video reference is the English translation of the original recorded by Greek singer Vicky Leandros (1961) with music composed by André Popp and French lyrics written by Pierre Cour. I am curious about the Western tune "Andenu Nede Andani Jabilli". Thanks for your videos and insights of the tunes.

  • @krishnamohan869
    @krishnamohan869 6 місяців тому +2

    మరోసారి మీ అద్భుతమైన కార్యక్రమం చూసి వినే భాగ్యం కలిగింది. ఈ కార్యక్రమంలో మొదటి పాట మా అక్కయ్య చాలా బాగా పాడేది. ఇప్పుడు తన 75వ పడిలో ఉంది. ఇప్పుడే తనకి మీ ఇరువురి గురించి మీ కార్యక్రమం గురించి చెప్పాలి.

  • @WeYesYes
    @WeYesYes Рік тому +4

    ఈ తండ్రీతనయలకు సాటిరాగల వారెవ్వరు!

  • @parvathidhavala3685
    @parvathidhavala3685 Рік тому +2

    ఆముక్తమాల్యద కూడ ప్రసాదించ ప్రార్థన ఆర్యా

  • @venugopalanilkumarkaravadi3323

    Sir n madam namaskaram ee paata, Sir Rajeswara Rao gari music life lo athyatbhuta srishti inkavaru cheyaleni chaala bagundi Thanks for giving this chance to listen🎉😊

  • @hrangarao5075
    @hrangarao5075 Місяць тому

    Blessed are both of you and how deft you both are in opening the Pandora's box our film musical compositions and bringing out and enriching us with enchanting memories. How thrilled am I, ma'm to know of your accomplishment!We are fans of Rajeswararao for two generations in our family. Both my father and through him I am.

  • @kalyanichekka5659
    @kalyanichekka5659 Рік тому +4

    Father and daughter singing so nice madam

  • @kumarasamypinnapala7848
    @kumarasamypinnapala7848 Рік тому +3

    Excellent work you and your daughter congratulations my beloved guruji rajagopal garu ❤️😀👏👏👏👏👍🙏😍👍👏😀❤️👏👍

  • @viswanathmaddipatla2009
    @viswanathmaddipatla2009 8 місяців тому +1

    Respected Sh Rajaji
    Excellent explanation about my favourite Song Andenu nedi and also other songs too.We are thrilled by both of your elucidation about Golden era Movie songs . 👌👌💐💐💐👍👍
    Viswanath Maddipatla
    Nuclear Scientist, DAE, NFC , Hyderabad

  • @bsrao2925
    @bsrao2925 Рік тому +4

    మరో చక్కని విశ్లేషణ. ఇద్దరికీ ధన్యవాదాలు.
    రాజగోపాల్ గారి విషయ పరిజ్ఞానానికి, చక్కగా స్వరం కలపగలిగిన తనయ
    సుహాసిని గారు జతగూరడం సొబగులు అద్దుతోంది.
    సాలూరి వారిలాంటివారి ఏ పాటా ‘ కాపీ ట్యూన్’ కానేరదు. వారి ప్రతిభకి కొలమానం వుండదు. ఇలాంటి కొన్ని పాటల్లో ‘ పోలికలు’ వున్నా అవి ప్రేరణలే. కాపీలు కానేరవు. అసలు స్వర కర్తలే చెప్పే వరకూ మాతృక గురించి మనకు తెలియక పోవచ్చు.
    ‘ శభాష్ సూరి’ చిత్రంలోని “ఈ వెన్నెలా, ఈ పున్నమి వెన్నెలా..” ( పెండ్యాల) గారి పాట ప్రేరణ “ The young ones…” అయినట్టే.
    మహనీయుడు SD బర్మన్ గారు స్వర పరచిన ‘దేఖ్ నేమే భోలా హై….బాబూ చిన్నన్నా” పాట ( బొంబై కా బాబూ -1960 చిత్రం) మన తెలుగు పాట “ ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా” యేగా.
    ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో.
    కార్యక్రమం పసంపదు గా వుంది. ‘రాజేస్వరాలు’ ఆనందిస్తున్నాం. 🙏

  • @raghuramaraogandikota8537
    @raghuramaraogandikota8537 Рік тому +3

    Chaala Goppa program. Unique one. Thanks for giving us a quality informative program.

  • @rajaraogoteti5278
    @rajaraogoteti5278 Рік тому +4

    Nice introduction to 'Raajeswari' Raagam @ of the legend music director Sri SRR.

  • @ramadastirukkovalluri4703
    @ramadastirukkovalluri4703 Рік тому +3

    Congrats for your Doctorate on music of Rajeswara rao garu..every Telugu is proud of you..when I went to Salur I was happy to the statue of SRR holding harmonium..music is Divine or rather music is mother.

  • @prakashkurakula4420
    @prakashkurakula4420 5 місяців тому +2

    మీకు అభినందనలు మేడం. ఒకగొప్ప వ్యక్తి మీద రీసెర్చ్ చేసి కళాప్రపూర్ణ పొందిన్నారు 💐💐💐

  • @Saisangautam
    @Saisangautam Рік тому +4

    Love the dad n daughter bond.

  • @ramachandrareddy3133
    @ramachandrareddy3133 Рік тому +2

    Congrats both father and daughter since you have done deapth study on eternal and
    Devine article ie .MUSIC .
    Long live,God bless you .Sir.

  • @adurukrishnamurthy9607
    @adurukrishnamurthy9607 Рік тому +1

    Andenu nede,eereyi joruga husharuga sung extrordinarily by you both. Great real music ongoing research by sir and madam.

  • @mullapudikoteswarrao5148
    @mullapudikoteswarrao5148 Рік тому +2

    మధుర మనోహరం రాసిలో వాసి సంగీత ప్రయోగం.నాన్న గారికి నమస్కారం మీకు ఆశీస్సులు

  • @chittorsukumarreddy4355
    @chittorsukumarreddy4355 4 місяці тому

    K. విశ్వనాథ్ గారిలోని టాలెంట్ ను విద్వత్తును మొదట గుర్తించి ప్రోత్సహించిన మహానుభావులెవరో ప్రస్తావించి ఉంటే మరింత బాగుండేది. కొంతమందికి ఆ పక్షపాతపు వైఖరి ఎందుకో అర్థం కాదు

  • @swarnalathagolla3639
    @swarnalathagolla3639 Рік тому +2

    Very melodious song

  • @viswanathmaddipatla2009
    @viswanathmaddipatla2009 Рік тому +2

    Respected Sh Rajagopal garu.
    Hope you might have remember me.
    Excellently elucidated the nuances of Rajeswari ragas of Saluri .I wish to Congratulate Father & Daughter both for this nice program.
    VISWANATH Maddipatla
    Sr Scientist (retd), NFC
    Camp :Burlington, CANADA

  • @jampanavarunakumari409
    @jampanavarunakumari409 Рік тому +2

    Namaskaramulu.e karyakramam na kosam kadu sangeetapriyulaku aapatamadhuryani andistunna andarikosam.dhanyavadamulu.

  • @narasingaraomedepalli7361
    @narasingaraomedepalli7361 11 місяців тому +1

    Excellent programme

  • @gamergirls546
    @gamergirls546 5 місяців тому +1

    ❤❤❤❤❤

  • @tirupathinarasingarao547
    @tirupathinarasingarao547 Рік тому +3

    Super madam 👍

  • @venkataranganayakulupasupu1544

    🎉🎉🎉manchi visleshana

  • @sasikalajandhyala303
    @sasikalajandhyala303 Рік тому +1

    Nice and very informative videos

  • @paradesi6523
    @paradesi6523 Рік тому +1

    Ilike this sweetmelody
    Excellent melod

  • @krishnaprasadtadinada2809
    @krishnaprasadtadinada2809 Рік тому +2

    Adhbhutam

  • @mallikarjunaraobilla9424
    @mallikarjunaraobilla9424 Рік тому +2

    Superb

  • @narasimharaovanguri7759
    @narasimharaovanguri7759 Рік тому +1

    To father and daughter my namaskarams

  • @sreemukunda4480
    @sreemukunda4480 Рік тому +3

    🙏🙏🙏🙏🙏

  • @subrahmanyasastry1587
    @subrahmanyasastry1587 5 місяців тому

    Original by Vicky Leondras in French

  • @popurinagabhushanarao7481
    @popurinagabhushanarao7481 Рік тому +1

    Simple and succinct .

  • @harischandraraghupatruni3138
    @harischandraraghupatruni3138 Рік тому +1

    Nice 👍 song

  • @kmurali.krishna
    @kmurali.krishna 10 місяців тому

    Please explain the intricacies in Vinipinchani ragale song

  • @paradesi6523
    @paradesi6523 Рік тому +1

    Sweet melodysong

  • @CGK2108
    @CGK2108 Місяць тому

  • @paradesi6523
    @paradesi6523 Рік тому +1

    Ilike this sweetmelody

  • @muralikrishnagadepalli4454
    @muralikrishnagadepalli4454 Рік тому +2

    Pallavi and few charanams of this song (andenu nede..)were written by K Viswanath himself, he told in one of the Padutha Theeyaga episodes

  • @murthyvadlamani8345
    @murthyvadlamani8345 2 місяці тому +1

    సార్ ఇది ఏ స్కేలలో చేసేరు sir

  • @ny8766
    @ny8766 3 місяці тому

    ఈ రేయి తీయనిది అనే పాట హిందుస్థానీ భైరవి రాగంలో స్వరపరచబడినది.(కర్ణాటక తోడి రాగం).phrygian mode.

  • @phaneendruduvadlamani4483
    @phaneendruduvadlamani4483 Рік тому +2

    Can you discuss with your father the way Dr balamuralikrishna was handled by SRR in the compositions of Bhaktapur prahlada

  • @parvathidhavala3685
    @parvathidhavala3685 6 місяців тому

    Amma yr thesis is it available
    Cd u provide us a copy amma

    • @rasicares
      @rasicares  6 місяців тому

      Book will be released soon.

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Рік тому +2

    🌿🪴🙏🏼🙏🏼☘️

  • @lakshmipathijl3781
    @lakshmipathijl3781 Рік тому

    SIR, ANDENU NEDE ANDENU JABILLI " ANE EE PAATAKU RUSSIAN TUNE AADHAARAM.

  • @parvathidhavala3685
    @parvathidhavala3685 Рік тому +1

    ఎంతెంత అబద్ధం అయ్యా
    అందించారు మీరు శరజ్జాబిలిని
    మీవిశ్లేషణ ద్వారా

  • @lakshmisimma9332
    @lakshmisimma9332 Рік тому

    సుహాసిని గారు ఎందుకు antha high స్థాయ lo padi apa sruti padutunn

  • @bajjankianandkumar4220
    @bajjankianandkumar4220 Рік тому +1

    రాజగోపాల్ గారు అద్భుత గాయకులు, మరి వారికి సినిమా అవకాశాలు ఎందుకు రాలేదో ..శ్రీ రాజేశ్వర రావు కూడా ఎక్కువ సినిమాలు చేయలేదు...అరవై సినిమాలనుకుంటా...

    • @chandrasekhardsp5970
      @chandrasekhardsp5970 Рік тому

      నిర్మాతలు దర్శకులు అనవసరంగా వేలు పెడటం వల్ల ఆయన ఎన్నో సినిమాలు వదిలేసారు.

    • @prakashkurakula4420
      @prakashkurakula4420 Рік тому

      150సినిమాలకు పైనాచేసినారు సార్. వాలినవికూడా చాలావున్నవి. అన్నీ పెద్ద సినిమాలు.

  • @JSLpathi478
    @JSLpathi478 6 місяців тому

    MEERU GOPPAGAA CHEPPE RAJESWARAO PRATHI CENEMAALO HINDI MOVIES NUNCHI GAANI WESTREN MUSIC NUNCHI GRAHINCHAARU. GAANI CHIVARAKU MEERU PAADINA ANDENU NEDE ANDENU JAABILLI PAATA KOODAA RUSSIAN MUSIC NUNDI SANGRAHINPA BADDADE