Air Cooler Repair Telugu | cooler wiring switch connection Telugu

Поділитися
Вставка
  • Опубліковано 20 жов 2024

КОМЕНТАРІ • 344

  • @gopik90
    @gopik90 3 роки тому +46

    అన్నా నేను ఎలక్ట్రిషన్ నే మీ వర్క్ చాలా నీట్ గా ఉంటుంది మిమ్మల్ని చూసి నేను చాలా నేర్చుకున్నాను bro థాంక్యూ సో మచ్ my dear brother ,🙏

    • @del10rakesh51
      @del10rakesh51 3 роки тому +1

      @ gopi krishna anna nenu kuda electrician nerchukovali anukuntuna ela koni tips cheppava

  • @RamMohan-wv9nw
    @RamMohan-wv9nw 3 роки тому +10

    నువు ఎమ్ చెసినా ఆనందారికి ఉపయోగమే చలా థాంక్స్ అన్నా

  • @maheshgoud7305
    @maheshgoud7305 6 місяців тому +3

    పాఠాలు చెప్పేవారు గురువు కాదు ఆ పాఠం అర్థం అయ్యేలాగా చెప్పేవాడే నిజమైనా గురువు మీరు చాలా చెప్తున్నారు అన్నా 👏

  • @vikramrajunalukurthi8270
    @vikramrajunalukurthi8270 6 місяців тому +1

    మీ వీడియో చూసి నేను కూడా కూలర్ రిపేర్ చేశాను బ్రదర్ మంచి వీడియో చేశారు చాలా వర్క్ అయింది

  • @vemulavenkateswararao8108
    @vemulavenkateswararao8108 Рік тому +1

    Tq brother me video valla nenu na cooler full repair chesanu tq for ur valuable video. I liked ur video.

  • @ramesherugurala8874
    @ramesherugurala8874 3 роки тому +5

    Anna lenth akkuva anukokandi meeru cheppe vidaanam chala clear ga undi me opikaku salaam anna

  • @chinnakesavulupandi4487
    @chinnakesavulupandi4487 2 роки тому +1

    Bro ninnu chusi chala nerchukuntunnanu me work chala baguntundi

  • @rajamangalagiri5378
    @rajamangalagiri5378 2 роки тому +1

    excellent anna chaala baaga ardham ayindhi

  • @nandrukalyan6271
    @nandrukalyan6271 3 роки тому +3

    Anna nu ya vedio chasena maku usefull avuthundi thanks Anna Elana vedios chasthuundu anna

  • @venkydevarinti8162
    @venkydevarinti8162 2 роки тому +2

    Anna eroju cooler connection telisindee clarity gaa thanks ❤️❤️❤️ reply Anna

  • @kprbujji
    @kprbujji 2 роки тому +2

    Excellent Anna .
    Meme repare chesukivachu

  • @someshbangi7009
    @someshbangi7009 Рік тому +1

    అన్న చాలా సూపర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు

  • @tummalasaihemanadh
    @tummalasaihemanadh 3 роки тому +3

    Maa coolerki main socketlo earth ivvala andhukey side doors nunchi shock vasthundhi ippudey 3pin top dwara earth icha problem solve ayyindhi
    Chala thanks anna👍👍

  • @pavansaibathini6390
    @pavansaibathini6390 2 роки тому +1

    Working chala baguntundi anna..

  • @abhiramacademy7383
    @abhiramacademy7383 3 роки тому +5

    Wonderful explanation .... because of your video i did my cooler repair thank you so much

  • @potnurideepak117
    @potnurideepak117 3 роки тому +2

    Anna Naku eppudunuchoo cooler fetting naruchukovalli Ani vundhaidhi anna kani ne valla e roju niruchukunna Anna 🙏🙏🙏🙏 tnx Anna ne explain challa bagga vundhi Anna

  • @lovelymunna8015
    @lovelymunna8015 Рік тому +1

    భయ్య కూలర్ గుఱించి మస్త్ చెప్పినవే.
    బాగా నేర్చుకున్న .
    థాంక్స్ గురు👍👍🍭🍭🍭🍭

  • @nanicreation2390
    @nanicreation2390 2 роки тому

    Super bro, nenu elanti video kosame chustunna

  • @madhusakshisanti538
    @madhusakshisanti538 3 роки тому +1

    Anna ni work chusi chala nerchukunna tq bro

  • @saradhidasyam7864
    @saradhidasyam7864 3 роки тому +2

    All videos super bro think you all that best

  • @klaxmanprasad2752
    @klaxmanprasad2752 Рік тому +2

    మేము కూడా బాగున్నాం అన్నయ్యగారు నువ్వు ఇచ్చిన కలెక్షన్స్ సూపర్ తెలియంది చెప్పాలి

  • @SrinuSrinu-hz1de
    @SrinuSrinu-hz1de Рік тому

    ఓకె బ్రదర్ చాలా చక్కగా వివరించారు థాంక్స్👍👍👍👍

  • @eswarmonduru8442
    @eswarmonduru8442 Рік тому +1

    Thanks brother nice information

  • @saraiahfishingvideos
    @saraiahfishingvideos 2 роки тому +1

    thankq anna

  • @spbranjithsinger7748
    @spbranjithsinger7748 2 роки тому +2

    Very nice video super ok, bro thank you so much bro 👌👌👌🥰👍🤝👬💐🙏

  • @klaxmanprasad2752
    @klaxmanprasad2752 Рік тому +2

    సుబ్రహ్మణ్యం అన్నగారు

  • @naripjmsdhonifans4066
    @naripjmsdhonifans4066 2 роки тому +1

    Chalabaga chepparu Anna good 👌

  • @budithieswarprasad2254
    @budithieswarprasad2254 3 роки тому +6

    చాలా మంచిగ తెలియపరుస్తున్నవ్ అన్న తెంక్స్

  • @chindamnaresh6013
    @chindamnaresh6013 3 роки тому +2

    చాలా సూపర్ గా ఎక్స్ప్లెయిన్ చేశావు అన్న👍

  • @ElectroPlusSM
    @ElectroPlusSM 3 роки тому +5

    Very awesome bro love from West Bengal ❤❤

  • @krishna91771
    @krishna91771 3 роки тому +1

    *House lo unna anni parts gurinchi repair videos chey bro mee valla chala nerchukunna ur god bro*

  • @vasudevantamakula.d3932
    @vasudevantamakula.d3932 Рік тому

    Super. అరటి పండు వలిచి నంత సులభం గా చెప్పారు.
    సింగిల్ స్పీడ్ మిని cooler connection ఎలా చెయ్యాలో కూడా ఒక వీడియో చెయ్యండి.

  • @HanumanKabaddiClubBkp
    @HanumanKabaddiClubBkp 3 роки тому +1

    Very very very very good explain anna
    Ni valla nenu chala nerchukunnanu
    Thank you so much anna 💓💓💓

  • @burlasuresh2990
    @burlasuresh2990 Рік тому +1

    Super annayya

  • @gedamprabhi2687
    @gedamprabhi2687 3 роки тому +3

    బాగా చెప్పావ్ బ్రదర్...

  • @Geneticbscience
    @Geneticbscience 3 роки тому +1

    Superb.sir.from Bhimavaram

  • @sudhakarala2431
    @sudhakarala2431 3 роки тому +1

    Good Explaining n neet reaper
    Nice good

  • @maavillagevlogs2936
    @maavillagevlogs2936 3 роки тому +2

    Anna colour code thappu cheparu Anna but you are the best electrition

  • @nellelasrinivas
    @nellelasrinivas 2 роки тому +1

    Exlent brother

  • @ramouni
    @ramouni 3 роки тому +4

    After A Long Time

  • @nagusripathi4914
    @nagusripathi4914 Рік тому

    Brother వర్క్ చాలా సింపుల్ గా అర్ధం అయ్యేలా చేస్తారు.tq బ్రదర్.. కెపాసిటర్ ఎక్కడ సెట్ చెయ్యాలో చెప్ప లేదు బ్రదర్

  • @bhdevanraju3115
    @bhdevanraju3115 3 роки тому +2

    Halo sir after a long time nice information about a water cooler sir repair and replacement of switches and reassembly sir

  • @saidireddypalnati8870
    @saidireddypalnati8870 2 роки тому +1

    Super explanation Brother 👌

  • @tirurey129
    @tirurey129 Рік тому +1

    GOOD INFORMATION BRO

  • @SRLoveGuru
    @SRLoveGuru 3 роки тому +3

    WOOOW 143k Subscribers 🔥 love from Telangana

  • @mdafroz6345
    @mdafroz6345 2 роки тому +1

    Hi bro, symphony tower cooler motor Ela open cheyalo oka video cheyava bro.

  • @NARESHKUMAR-tj5eo
    @NARESHKUMAR-tj5eo 2 роки тому +1

    Anna split ac gurunchi explain cheyyandi plz

  • @poornachandra2456
    @poornachandra2456 2 роки тому +2

    Excellent Bro Thank You So Much

  • @sathishsf3686
    @sathishsf3686 3 роки тому +1

    థాంక్స్ బ్రో ఫర్ నైస్ ఇన్ఫర్మేషన్❤️

  • @mandllaeshwaraiah
    @mandllaeshwaraiah 2 роки тому +2

    Thank you so much bro

  • @velagasrinu432
    @velagasrinu432 3 роки тому

    Anna meeru chala baga cheptaru anna

  • @kishorekrishna6304
    @kishorekrishna6304 3 роки тому +1

    chala baga chepparu broo

  • @vimalanandsterracegarden4198
    @vimalanandsterracegarden4198 2 роки тому +2

    Bro na deggar 40 lit cooler body undi motor entha capacity thiskovali

  • @srinivasaraobudimudi3213
    @srinivasaraobudimudi3213 2 роки тому +1

    చాలా బాగా చెబుతున్నారు

  • @dhachepallibrahmamdhachepa5746
    @dhachepallibrahmamdhachepa5746 2 роки тому +1

    Exlent sir

  • @shyamsundarkeelu2795
    @shyamsundarkeelu2795 3 роки тому +1

    అన్న మీ వీడియోస్.. ప్రతిది sustunnata... చాలా నీట్ గా ఉంటవి

  • @shiakrahamtula1442
    @shiakrahamtula1442 2 роки тому +1

    Cooler connection thank you

  • @ssrinivas9446
    @ssrinivas9446 2 роки тому +1

    Thank you annayya

  • @gondasurendar9475
    @gondasurendar9475 3 роки тому +1

    Very nice example brother

  • @rajurosy171
    @rajurosy171 2 роки тому +1

    Great work bro

  • @purushothamaramati2784
    @purushothamaramati2784 3 роки тому +1

    Chaala bagundi anna👍

  • @maheshkasthula6113
    @maheshkasthula6113 2 роки тому +1

    Love you Anna 🙏🙏🙏🙏🙏🙏

  • @ramadasuramadasu9998
    @ramadasuramadasu9998 Рік тому

    Super సుబ్రహ్మణ్యం 👍👌👍👍

  • @MrChitte
    @MrChitte 2 роки тому +2

    Excellent

  • @CHERRY-9035
    @CHERRY-9035 3 роки тому +1

    Super explanation

  • @RamMohan-wv9nw
    @RamMohan-wv9nw 3 роки тому +1

    చాలా బాగుంధి

  • @anagarajuanraju88
    @anagarajuanraju88 3 роки тому +2

    tq for information

  • @MudduKrishna-sf3el
    @MudduKrishna-sf3el Рік тому +1

    Guruvu garu
    😊meevalla nerucjukoni bagu padda

  • @BathiniRamesh-yx4ct
    @BathiniRamesh-yx4ct Рік тому

    Mi work chala bagundi bro... Kani Naku anumanam blue white blue kalapa leadu erthu ko kaliparu black ko blue kaliparu kadha...

  • @samuelsuper2537
    @samuelsuper2537 2 роки тому

    Super explination brother 👍👍👍👍👍❤️🙏🏻❤️❤️

  • @rowdypillarithvika
    @rowdypillarithvika 3 роки тому +1

    Nice bro super....

  • @ashokkumarchoppara8385
    @ashokkumarchoppara8385 3 роки тому +2

    అన్నా సీలింగ్ ఫ్యాన్ హీటింగ్ ప్రాబ్లమ్ గురించి వీడియో చేయన్న

  • @Rrr66505
    @Rrr66505 3 роки тому +1

    Hi Anna. Super 👍👍

  • @thrivendraraju9473
    @thrivendraraju9473 2 роки тому +1

    ❤❤❤❤❤❤👍👍👍👍Ur Fannn

  • @hussain3227
    @hussain3227 3 роки тому +1

    Extraordinary explanation 👌👌

  • @vasantharao8462
    @vasantharao8462 3 роки тому +1

    Nice video sir thanks

  • @rajujeedi6429
    @rajujeedi6429 3 роки тому +1

    Nice information bro

  • @maheshgoud7305
    @maheshgoud7305 6 місяців тому +2

    ఈ ఒక్క వీడియో ఉంటే చాలు నాకు కూలర్ మెకానిక్ షాప్ పెట్టుకోవటానికి 😅

  • @shaikbabjan6688
    @shaikbabjan6688 3 роки тому +1

    nice brother

  • @SHIVASEVA783
    @SHIVASEVA783 3 роки тому +1

    Thank anna good information

  • @smyss1278
    @smyss1278 3 роки тому

    Good video chesaru Anna ma cooler 1st, 2nd number same speed thiruguthudi (meduam) lo thirugatam ladu

    • @ElectricalTelugu
      @ElectricalTelugu  3 роки тому +1

      కొన్ని మోటర్లు వైర్లు అయితే వస్తాయి గానీ స్టెప్పులు పనిచేయవు బ్రదర్ నార్మల్ మోటార్స్ ఒకవేళ ఇంతకుముందు స్పీడ్ స్టెప్స్ పని చేసి ఇప్పుడు మాత్రమే పనిచేయటం లేదు అంటే లోపల కనెక్షన్లు ప్రాబ్లం అయ్యుండొచ్చు మోటర్ ఓపెన్ చేసి చూడాలి రిస్క్ అయితే ఉంది బ్రదర్

  • @shivadthalluri8751
    @shivadthalluri8751 3 роки тому +1

    Nuvvu super

  • @kasiboinalakshmanbabu147
    @kasiboinalakshmanbabu147 3 роки тому +2

    హాయ్ సుబ్రహ్మణ్యం గారు
    మీరు కూలర్ మోటార్ గురించి చెప్పిన విధానం చాలా వివరంగా క్లుప్తంగా చెప్పారు మా గురువుగారి దగ్గర పని నేర్చుకున్నాం కానీ మెయిన్స్ కనెక్షన్ వచ్చే వరకే మమ్మల్ని ఆసనం తీసుకురా ఈ సామాను తీసుకుని పంపించేవారు కానీ ఒక గురువు దగ్గర మూడు సంవత్సరాలు నేర్చుకున్నాను కానీ పని మొత్తం చేయడం వచ్చు కనెక్షన్లకు వచ్చేసరికే డౌట్ పడాల్సి ఉండేది కానీ ఏదో రకంగా పని చేస్తున్నాను బాగా ఆలోచించి పనిచేయటం సెక్స్ చేయడం జరుగుతుంది
    కానీ మీ అంత ప్రశాంతంగా మా గురువుగారు చెప్పకపోవడం వల్ల నాకు సగం పని వచ్చింది అని అనుకుంటున్నాను మీరుకూడా మా గురువుగా భావించి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కూలర్ మోటార్స్ కలర్స్ అండ్ పార్టీ స్పీడ్ చెప్పారు మా గురువుగారు స్పీడ్ పెరుగుతుంది ఆ వైర్ పెట్టుకోవడమే అని చెప్పారు ఆయన ఎందుకు ఎలా చెప్పారో నాకు ఇప్పుడు అర్థం అవుతోంది నాకు పని వస్తే ఆయనకు అండగా ఉంటానని అలా చెప్పారు అని భావిస్తున్నాను మీరు చెప్పిన విధానాన్ని బట్టి మన తెలుగు వారందరికీ మీరే పెద్ద గురవుతారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను థాంక్స్ అండి థాంక్యూ వెరీ మచ్ ఇంకా మరెన్నో విషయాలు మాకు తెలిపి మీరు మా అందరికీ పెద్ద గురువు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థాంక్యూ వెరీమచ్ మీ శిష్యుడు లక్ష్మణ్ రాజు

    • @ElectricalTelugu
      @ElectricalTelugu  3 роки тому +2

      థాంక్యూ బ్రదర్ అప్పుడప్పుడు ఇలాంటి కామెంట్స్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది బ్రదర్ ఇంకా ఏదో చెప్పాలి ఏదో చెయ్యాలి అని ఎంకరేజ్ మెంట్ గా ఉంటుంది సోదరా

  • @Jeslinaartandcraft
    @Jeslinaartandcraft 3 роки тому +1

    thanks you bro super

  • @gou-goutham
    @gou-goutham 3 роки тому +1

    Super Anna...👌👏👏👏👏

  • @RameshRamesh-yd6lz
    @RameshRamesh-yd6lz 3 роки тому +1

    Good explain sir

  • @nagidinarasimharao1804
    @nagidinarasimharao1804 2 місяці тому

    Very very happy sir... you ar my hero sir

  • @PDBR-nh5qi
    @PDBR-nh5qi 3 роки тому +1

    Sir very nice sir🌹🌹🌹🌹🌹🌹

  • @srikanthsri2754
    @srikanthsri2754 3 роки тому +1

    Very nice 👌 explain bro switch cost entha bro

  • @CHERRY-9035
    @CHERRY-9035 3 роки тому +1

    Wonderful. Tanks

  • @saddapallisami9536
    @saddapallisami9536 3 роки тому +1

    Nice bro

  • @Indhupriya841
    @Indhupriya841 3 роки тому +1

    very nice bro 🙏👍🔥

  • @polevamshi5293
    @polevamshi5293 2 роки тому

    All tips sem Anna

    • @ElectricalTelugu
      @ElectricalTelugu  2 роки тому

      ఇంచుమించు ఒకేలా ఉంటాయి బ్రదర్

  • @lingalaakshay9860
    @lingalaakshay9860 Рік тому

    Thanks bro such a beautiful explanation successfully complete my work once again thank u 💐💐💐💐

  • @pidugurallalotmobiles4537
    @pidugurallalotmobiles4537 2 роки тому +1

    Super nice

  • @mahaboobkhajapasha
    @mahaboobkhajapasha 3 роки тому +2

    Thank you Anna

  • @daradineshdaradinesh6187
    @daradineshdaradinesh6187 3 роки тому

    Anna mi videos lo chaala knowledge

    • @daradineshdaradinesh6187
      @daradineshdaradinesh6187 3 роки тому

      Manchi knowledge vastundi mi videos valla anna solar inverter fitting gurinchi video cheyyandi brother

  • @jangitinagendrudu7297
    @jangitinagendrudu7297 Рік тому

    Very nice breading anna

  • @kallurisrinivasvlogs2245
    @kallurisrinivasvlogs2245 3 роки тому +2

    Exlent.

  • @ykelectrical2268
    @ykelectrical2268 3 роки тому +1

    Manchi video annaya