Republic

Поділитися
Вставка
  • Опубліковано 10 лют 2025
  • గణతంత్రము ఘనతంత్రము గగన శిగల శిఖరాగ్రము నింగిలోని తారల మబ్బులోని వానల త్రివర్ణం ఎగిరింది ఎగిరింది జెండా అమరవీరుల మనసు నిండా పొట్టు శ్రీరాములు చెంతన తెలుగు పారేసెలఏరులా దుమ్ముకే జలపాతము కొండ కోన కోయిలమ్మ కోనకాసి వెన్నెలమ్మ వంగి వంగి ఊగుతూ ఊయలగాఊపుతూ ప్రకృతియే పరవశమై విరబూసే తుమ్మెదలై హిమాలయాలు వారిదిగా సాగరాలు సాక్ష్యాలుగా గలమెత్తి చాటిదనా దేశ కీర్తి పొగడదా ఒక కవిగా ఒక రవిగాని ప్రతి చోటనే భరత బిడ్డను భవితాంధ్ర బిడ్డను భయం ఎరుగని భారతీయుడను ఈ తెలుగు బిడ్డను #india
    Writter :jagadeesh kumar chinni
    Lirics : jagadeesh kumar chinni
    Editer : jagadeesh kumar chinni
    Date: 05/02/2025
    Hydarabad
    Jahanuma montfort school
    Iam pet teacher in montfort school #school #video #dance #2024 #christmas

КОМЕНТАРІ • 2