బొంబాయి కరాచీ హల్వా| Bombay karachi Halwa Recipe in Telugu| How to make Cornflour Halwa Recipe

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • #bombaykarachihalwa #halwarecipe #bombaykarachihalwarecipe#karachihalwa
    How to make Bombay karachi Halwa :
    ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని కార్న్ ఫ్లోర్ వేసి ఒక కప్పు నీరు వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి.
    ఇప్పుడు మరొక కప్పు నీరు వేసి జారుగా కలుపు కోవాలి.
    స్టవ్ వెలిగించి కడాయి పెట్టి సన్నని మంటపైన పంచదార మిగిలిన కప్పు నీరు వేసి కరిగిన తర్వాత మరుగుతున్నప్పుడు కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని వేసి ఉండలు లేకుండా తిప్పుకోవాలి.
    అలా తిప్పుతూ ఉన్నప్పుడు దగ్గర పడగానే నిమ్మరసం వేసి కలుపుకోవాలి. నిమ్మరసం వలన ట్రాస్పరెంటుగా అవుతుంది.
    ఇప్పుడు మిఠాయి రంగు వేసి బాగా కలిసేట్టుగా తిప్పుకోవాలి.
    ఇపుడు ఒక 2 స్పూన్ల నెయ్యి వేసి కలుపుకుని బాగా ఉడకనివ్వాలి.
    మిగిలిన నెయ్యి మొత్తం వేసి కలుపుకోవాలి.
    చివరిగా సార పలుకులు ,జీడిపప్పు తరుగు వేసి కలుపుకోవాలి.
    కొంచం సమయానికి కడాయి విడుస్తుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ట్రే లో వేసి సమానంగా పరుచుకోవాలి.
    ఒక గంట చల్లారిన తర్వాత ముక్కలుగా కోసుకోవాలి.
    అంతే రుచికరమైన బాంబే కరాచీ హల్వా సిద్ధం.
    Bombay karachi Halwa
    Ingredients:
    Cornflour 1 Cup
    Water 2 Cups
    Sugar 2 Cups
    Water 1/2 Cup
    Lemon Juice 2 Tsp
    Cardamom powder 1/4 Tsp
    Ghee 1/2 Cup
    Food Colour
    #Bombaykarachihalwa #karachihalwarecipe #karachifood #karachihalwa #bombaykarachihalwa #halwarecipe #bombaykarachihalwarecipe#karachihalwa
    please watch the full video like share subscribe to my channel
    ‪@Andhrapillalavanya‬

КОМЕНТАРІ • 33