Why Did Owaisi Chant ‘Jai Palestine’ During Oath-Taking? | Raka Lokam | K R Sudhakar Rao

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
    For More Details:
    Facebook: / rakasudhakarrao
    Twitter: / rakasudhakarrao
    Analysis : K R Sudhakar Rao
    Camera-Editing-Gfx : Surya

КОМЕНТАРІ • 505

  • @subashreddypatlolla3861
    @subashreddypatlolla3861 3 місяці тому +111

    ప్రస్తుతం మన దేశ పరిస్థితి చుస్తే మళ్ళీ 1947 లో జరిగిన దారుణ సంఘటనలు పునరావృతం అయ్యో పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం హిందువులు కులాలు కుమ్ములాటలో బిజీగా ఉంటే అవతలి వర్గం మాత్రం జనాభాను పెంచుకొంటూ దేశాన్ని ఇస్లామికరణకు సిద్ధం అవుతుంది ఇందుకు కుహనా సెక్యూలర్ పార్టీల వాళ్ళు కూడా బాగా తమ స్వార్థం కోసం వాళ్ళకు బాగానే సహాయం చేస్తున్నారు చరిత్ర నుండి గుణపాఠం నేర్చుకోకుంటే వినాశనం తప్పదు తస్మాత్ జాగ్రత్త

    • @charyulumangavalli3391
      @charyulumangavalli3391 3 місяці тому +10

      అప్పటి పరిస్థితులు వేరు ఇప్పటి పరిస్థితులు వేరు
      ఇప్పుడు ఆ దరిద్రపు పార్టీ అధికారంలో లేదు. ఇక ముందర కూడా రాదు.

    • @VSR_888
      @VSR_888 3 місяці тому +7

      జై శ్రీరామ్

    • @mahipalreddy2113
      @mahipalreddy2113 3 місяці тому +2

      100&

    • @esubyusub5234
      @esubyusub5234 3 місяці тому

      Pora erri... Eppudu Muslims meda padi edustuntaru meru....

    • @VSR_888
      @VSR_888 3 місяці тому +3

      @@esubyusub5234 ఎవరు ఏడుస్తున్నారు. నిజాలు మాట్లాడితే అలాగే అనిపిస్తుంది.

  • @dlnartmedia
    @dlnartmedia 3 місяці тому +34

    అందరు మాట్లాడు కోవాలి లేకపోతే ఎవడు పట్టించుకోడు

  • @gayatrijyotish6915
    @gayatrijyotish6915 3 місяці тому +25

    ఓవైసీ లోకసభ లో వాగిన జై పాలస్తీనా అన్న మాటపై లోకసభ లో చర్చ జరిపి ఓవైసీ పై ఎందుకు చర్యలు తీసుకోకూడదు అనే చర్చ లు జరిపి తే ప్రజా ప్రతినిధుల ముసుగులో ఉన్న కసబ్ లు బయట పడతారో లేదా రాష్ట్రపతి నిర్ణయానికి అప్పజెప్పడం చేస్తారా.... లేదా..లోకసభ లో ఓవైసీ పై ఓటింగ్ జరిగితే వివిధ రూపాలలో ఉన్న రాజకీయ పార్టీల బండారం బట్టబయలు కాబోతోంది. దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపేది ఎవరు, విదేశీ నిధులు తో నడుస్తున్న రాజకీయ పార్టీల ద్రోహం గురించి దేశ ప్రజలకు పూర్తిగా తెలుస్తుంది.

  • @safeindia4652
    @safeindia4652 3 місяці тому +6

    శభాష్.. నిజం గా. మీకూ వున్నా తెలివి నాకూ తెలిసి మన రెండు రాష్టలో ఏ జర్నలిస్టు కి వుండదు.. Jai హో.. జై హింద్.. జై శ్రీరామ్

  • @yamaramana1191
    @yamaramana1191 3 місяці тому +8

    Exlent analasis

  • @charyulumangavalli3391
    @charyulumangavalli3391 3 місяці тому

    Excellent analysis.

  • @sukanyadurgareddy110
    @sukanyadurgareddy110 3 місяці тому

    💯 percent correct

  • @kishanprasad5102
    @kishanprasad5102 3 місяці тому

    U r correct. No one identified this😊

  • @B.SUNNYBOSS
    @B.SUNNYBOSS 3 місяці тому +10

    బంధుమిత్రులకు అందరికి షేర్ చేస్తాంలే

  • @shyamsundarnaidu3088
    @shyamsundarnaidu3088 3 місяці тому +1

    🎉🎉🎉

  • @mallikarjunmandagondi1901
    @mallikarjunmandagondi1901 3 місяці тому

    Your analysis is very good,sir.

  • @mahi181481
    @mahi181481 3 місяці тому

    Very good Analysis 👍 👏 👌

  • @mohanrao5521
    @mohanrao5521 3 місяці тому

    good analysis

  • @yamajalasrao1498
    @yamajalasrao1498 3 місяці тому

    Educated should such words. So that he should be expelled from contesting elections and party debarred.

  • @padmajabhagavatula7372
    @padmajabhagavatula7372 3 місяці тому

    Meeru correct gaa chepparu

  • @viprulu
    @viprulu 3 місяці тому

    Sir
    My humble request please make series on india partation, it is extremely important for future of india and for Hindus, lot to learn,from that subject

  • @worldinmyview2103
    @worldinmyview2103 3 місяці тому

    కోర్టు కేసు లో తీర్పు వచ్చెసరికి పుణ్య కాలం పూర్తి అయిపోతుంది ఆయన వ్యూహం ఏదైనా పార్లమెంట్ లో అనడం అవసరం లేదు ప్రెస్ మీట్ పెట్టీ మీ అభిప్రాయం చెప్పొచ్చు

  • @vvssatyanarayanavelpuri4774
    @vvssatyanarayanavelpuri4774 3 місяці тому

    As usual good analysis. With the content of this video I came to know Owaisi critisised pakistan.

  • @MuraliKrishna-or1wq
    @MuraliKrishna-or1wq 3 місяці тому

    జై మోదీ
    రిప్ ఒవైసీ

  • @trinetra5694
    @trinetra5694 3 місяці тому

    Law is equal for all and a law maker is not above law. If the government cannot enforce the law when a lawmaker is violating the law, then how can it expect the citizens to obey law? Consequences of inaction are more dire than action. Such incident should disqualify from contesting too.

  • @MNC29-10
    @MNC29-10 3 місяці тому +73

    భారత దేశంలో నివసిస్తున్న భారత దేశం పౌరుడు అయ్యుండి జై భారత్ ఆపకుండా జై పాలస్తీనా అన్నందుకు అసాదుద్దీన్ ఓవైసీని దేశ బహిష్కరణ వేటు వెయ్యాలి

    • @mohamedrayees9952
      @mohamedrayees9952 3 місяці тому

      Ohh really

    • @ramalingamurthy6760
      @ramalingamurthy6760 3 місяці тому

      Raka garu u r analisation super sir.🎉🎉🎉🎉🎉🎉🎉

    • @gchennareddy6589
      @gchennareddy6589 2 місяці тому

      అంత విశ్లేషణ అవసరం లేదనుకుంటా ఆయన గురించి.
      అతడు ఆల్రెడీ ముస్లిం నాయకుడని అందరికీ తెలుసు. పాలస్తీనాలో పోయి ఏం పోటీ చేయడం లేదు కదా.

    • @venkatasubramanyemmkandala7499
      @venkatasubramanyemmkandala7499 Місяць тому

      Disqualify cheyyali.

  • @simhagoud50
    @simhagoud50 3 місяці тому +65

    అతను మరో జిన్న కావాలి అనుకున్నాడు......ఇండియా నుంచి మరో పాకిస్తాన్ విడగొట్టడనికి try చేస్తున్నాడు.......మరో Bin Laden కవావి అని అనుకున్నాడు

    • @Rawabi-x3g
      @Rawabi-x3g 3 місяці тому +3

      వాడు జిన్నా కాదు జిహాదీ గాడు

    • @krishnasai7506
      @krishnasai7506 2 місяці тому

      Maro pakistan kavadaniki jai telengana Ani telengana vaallanu kortunndu parliament lo. Ambedkarists lu kaliste nijamga inko pakistan create chestademo?

  • @sureshps9123
    @sureshps9123 3 місяці тому +2

    ఓవైసీ వెదవకు ఓట్ వేసిన వాళ్ళకు బుద్ది లేదు😅, వాడిని ప్యాల్సేటేన్ కే తరిమికోట్టలి😂😂😂😂

  • @tvsnganeswararao9675
    @tvsnganeswararao9675 3 місяці тому +43

    ధన్యవాదాలు రాకా గారు.
    ఒవైసీ వ్యూహం ఏదైతేనేం, ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం చర్య తీసుకోవాలి మరియు అదే విషయాన్ని ప్రజల్లో ప్రచారం చేయాలి. తాము రాజ్యాంగానికి గట్టి అనుచరులమని చెప్పుకోవాలి. ఈ చర్యతో బీజేపీకి కొత్త నష్టం ఏమీ లేదు.

  • @prameeladontula9839
    @prameeladontula9839 3 місяці тому +151

    పాముకు పాలు పోసినా విషమే కక్కుతుంది రాకాజీ!!

  • @nandurunsm9316
    @nandurunsm9316 21 день тому +1

    ఆ సమయంలోభాజపాసభ్యులు గోలచేసారు గానీ మిగిలినపార్టీలు నోరెత్తలేదు.

  • @bhaskaraamarnath5507
    @bhaskaraamarnath5507 3 місяці тому +37

    లోతైన విశ్లేషణ sir.

  • @tmleaderff1556
    @tmleaderff1556 3 місяці тому +1

    దీని వెనక బిజెపి యొక్క హస్తమున్నది ఎంఐఎం బిజెపికి బీ టీం, ఎందుకంటే అసౌద్దీన్ మీద ఈడి రైట్స్ కావు, ఇన్కమ్ టాక్స్ రైట్స్ కావు. బిజెపి రహస్య ఒప్పందంతో పనిచేస్తున్నారు ప్రజలను పిచ్చోళ్ళు చేస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే బీజేపీ తలుచుకుంటే నిమిషంలో అరెస్టు చేయవచ్చు అసదుద్దీన్ ఓవైసీ ని ఎందుకు అరెస్టు చేస్తే లేరు . ఎందుకంటే బిజెపి అభ్యర్థులు ఎక్కడ నిలబడితే అక్కడ ఎంఐఎం అభ్యర్థులను నిలబెట్టి ఓట్ల నుంచి పరోక్షంగా ప్రత్యక్షంగా బిజెపిని గెలిపిస్తున్నాడు. కావున బిజెపి ఎంఐఎం దొందు దొందే ప్రజలు గ్రహించాలి.

  • @krishnamunishetty9038
    @krishnamunishetty9038 2 місяці тому +2

    అద్భుతమైన విశ్లేషణ ద్వారా ప్రజల్లో అవగాహన ఉండాలి ఆవసరము .

  • @Dr.DevaraoKairica
    @Dr.DevaraoKairica 2 місяці тому +2

    అభినందనలు. సరియైన లోతైన విశ్లేషణ.

  • @tupransravankumar5686
    @tupransravankumar5686 3 місяці тому +94

    మళ్లీ ప్రమాణం చేయించాలి.. పాలస్తీనా పేరు ఎత్తకుండా చేయమనాలి...లా ప్రకారం...దేశ వ్యతిరేక చట్టం వర్తింప చేయాలి..😮😮

    • @ushausharani4045
      @ushausharani4045 3 місяці тому +1

      🤕 🤮

    • @ushausharani4045
      @ushausharani4045 3 місяці тому +1

      Jai Hind🕉Analira BONDU GA😅

    • @anilsiri25
      @anilsiri25 3 місяці тому +4

      ఎందుకు అసెంబ్లీ కి బరువు దరిద్రుడికి జీవితంలో రాజకీయాల్లో పోటీ చేయకుండా చేస్తే మంచిది

    • @prabhakarkarne2395
      @prabhakarkarne2395 3 місяці тому +2

      Mp raddi. Cheeyali. Anteeeee

    • @rohitmahesh864
      @rohitmahesh864 3 місяці тому

      ఎమ్ లేదు వాడు రెచ్చకొడుతుఉండు

  • @ramchandermamidala2698
    @ramchandermamidala2698 3 місяці тому +26

    తప్పకుండా disqualify చేయాలి. మన దేశానికి లోయాల్ గా ఉండాలి. లేనివారిని క్షమించ రాదు

  • @thotamallareddy2186
    @thotamallareddy2186 3 місяці тому +45

    ఒక వర్గాన్ని రెచ్చగొట్టి నాయకునిగా
    ఎదటం...

  • @hihoney5609
    @hihoney5609 3 місяці тому +36

    అసద్ గాడికి మాదవి లతగారు దెబ్బ బాగా తగిలింది అందుకే ఈ టెస్టలు చేసుకుంటున్నాడు 😅

  • @prabhulingammamilla8010
    @prabhulingammamilla8010 3 місяці тому

    ee.desham.tindi.sampada.anubavistu.vidweshalaku.paroksha.maddatu.prakatinche.vadu.entati.vadyna.diskqalify.cheyyalsinde.avasaramyte.desha.bahishkarana.chesina.tappuledu.

  • @srinivasrao2422
    @srinivasrao2422 3 місяці тому +42

    ఆయనతో మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయించాలి పరదేశా లికి జై కొట్ట కూడదు 🚩 జాగో హిందూ జాగో

    • @anilsiri25
      @anilsiri25 3 місяці тому +1

      ఎందుకు అసెంబ్లీ కి బరువు దరిద్రుడికి జీవితంలో రాజకీయాల్లో పోటీ చేయకుండా చేస్తే మంచిది

    • @srinivasrao2422
      @srinivasrao2422 3 місяці тому +1

      @@anilsiri25 Excatly

  • @varunkumar8698
    @varunkumar8698 3 місяці тому +24

    Good అనాలసిస్ రాక గారు 🙏🙏🙏🙏

  • @veera222
    @veera222 3 місяці тому +24

    Raaka gaaru....వాళ్ళు వ్యూహం లేకుండా యేది చేయరు.మనమే జాగ్రత్తగా వుండాలి ⚠️🚩🇮🇳

  • @Gani2S
    @Gani2S 3 місяці тому +37

    జై శ్రీరామ్ జయహో భారత్ 💐💐💐🙏🙏🙏

  • @yeshwanthkumar4125
    @yeshwanthkumar4125 3 місяці тому

    అతనికి ఆ దేశ పౌరసత్వం ఇవ్వమని మన దేశ ప్రభుత్వమే చెప్పాలి..... అతగాడి ని ఆ దేశం రమ్మని చెప్పాలి....😂😂😂

  • @GMCGK
    @GMCGK 3 місяці тому +14

    ఖచ్చితంగా సరైన పరిశీలన. సరిగ్గా అనుమానించబడింది

  • @arunkumarkodipally7267
    @arunkumarkodipally7267 3 місяці тому +2

    Monna speaker Ninna president counter constitution change gurunchi... khangress ku mokalay levu.. ekkada pettokovadanki...counter antey idhi.....🤣🤣🤣🤣🤣

  • @BhukyaSrinu885
    @BhukyaSrinu885 3 місяці тому

    BJP MIM రెండు ఒకటే sir.. డిస్ క్వాలిఫై అయినప్పుడు చూదాం... పక్క డిస్ క్వాలిఫై కాడు 😏

  • @jambukaramesh9523
    @jambukaramesh9523 2 місяці тому +1

    Yes sar

  • @velagavenkataramana6663
    @velagavenkataramana6663 3 місяці тому

    తెలిసినా ఎవరూ ఏం పీకలేరనే తెంపరితనం ఒక్కటేకాదూ రాజకీయ చర్చలద్వారా రాజకీయ అంతర్జాతీయ లబ్ది దుగ్ద.

  • @satishrushi2526
    @satishrushi2526 3 місяці тому

    Bjp owaisi ను disqualify చేయకుండా బిజెపి పెద్ద తప్పు చేసింది

  • @laxmanlaxmanbairi1233
    @laxmanlaxmanbairi1233 3 місяці тому

    తొందరలో ఆశదుదిన్ ఆల్కయిదా నాయకుడు అయినా ఆశ్చర్య పొనవసరం లేదు

  • @Saifanz
    @Saifanz 3 місяці тому

    మన శత్రు దేశం పాకిస్తాన్ కదా మరి పాలస్తీనా ఎప్పుడు శత్రు దేశం అయ్యిందబ్బ 🤔

  • @sekhark6206
    @sekhark6206 2 місяці тому

    ఇది కండిచవలసిన విషయం, చర్య తీసుకోవాలి dibar చేయాలి

  • @sarmakolachala8246
    @sarmakolachala8246 3 місяці тому

    Dis qualify చేస్తే 6 యేళ్ళు nelabada nivvakudadu

  • @rajeshwarkothakonda6785
    @rajeshwarkothakonda6785 3 місяці тому

    సస్పెండ్ చేసిన చేయకపోయినా ముస్లింలు బీజేపీకి ఓటు వెయ్యరు... మొన్నటి ఎన్నికలలో వేయరని తెలిసింది కదా సస్పెండ్ చేయకపోతే రాజ్యాంగాన్ని అవమానపరిచిన ట్టే

  • @nandurunsm9316
    @nandurunsm9316 3 місяці тому

    Disqualify అయితే మళ్ళీ mp అవ్వడు అసద్ హైదరాబాద్ లో .

  • @Exmuslim235
    @Exmuslim235 3 місяці тому

    ఇక్కడ ఉండే జై భీమ్...జై mim గొఱ్ఱె మొహాలకి అర్ధం కావాలి.
    వాళ్ళ అసలు రంగు

  • @prabhakarkarne2395
    @prabhakarkarne2395 3 місяці тому

    Meeerandaru. Tadunu. Chusi. Pamu. Añukuntunnaru anta seenu. Leedu. Mp raddi cheeyali. Malli. Poti cheyakunda cheeyali

  • @sailajarani7765
    @sailajarani7765 3 місяці тому +19

    ఇక్కడ క్రైస్తవులు ఇప్పుడు ఆలోచించుకోవాలి

    • @rajap1005
      @rajap1005 3 місяці тому +5

      ముస్లిమ్ లు ఎటు ఉంటే వీరు అటు. పెద్దగా తేడా ఉండదు.

    • @abdulkalamsyed7476
      @abdulkalamsyed7476 3 місяці тому

      Manipur anta ghoram jarugutunte yee kristavudu maatladadu , asaduddin maatladaru ,mari aa roju yekkadiki vellau ra

    • @rajap1005
      @rajap1005 3 місяці тому

      @@abdulkalamsyed7476 మణిపూర్ లో ఇద్దరం పక్కపక్కనే ఉన్నాం కదరా!!!
      అదే అసదుద్దీన్ ఇపుడు లండన్ లో, ఫ్రాన్స్ లో, జరిగే చర్యల పట్ల ఎందుకు మాట్లాడటం లేదు రా??
      ఒక అరబ్ దేశ నాయకుడు క్లియర్ గా చెప్పాడు ... ఇజ్రాయెల్ లో దాదాపు 14 లక్షల ముస్లింలు సేఫ్ గా ఉన్నారు, కానీ ఎంతమంది యూదులు అరబ్ దేశాల్లో ప్రశాంతంగా ఉన్నారు అని!!!
      ఇక్కడ అర్థం చేసుకోవలసిన విషయం... మాట్లాడితేనే , విమర్శిస్తేనే లేదా ఆగమని చెబితేనే ఆగే సమస్యల చుట్టూ కాదు ఉంది నేటి సమాజం.
      నువు చెప్పిన పెద్దమనిషి తనకు అవసరమైన విషయం పట్ల మాత్రమే స్పందిస్తాడు. తను స్పందించిన విషయాల కంటే స్పందించాల్సిన విషయాల పట్ల నోరు మూసుకున్న ఘటనలే కోకొల్లలు.

    • @jaibharath123
      @jaibharath123 3 місяці тому

      ​@@abdulkalamsyed7476మరి ఆ పాతబస్తీ పంది ఎందుకు కాశ్మీర్ గురించి మాట్లాడలేదు

  • @bhuvankumar18
    @bhuvankumar18 3 місяці тому

    Owaisi parliament లో జై పాలస్తీనా అంటే ఏ ఒక సెక్యులర్ గడిదలైన మాట్లాడాయా.

  • @ddraju888
    @ddraju888 3 місяці тому

    గాంధీ మొత్తం గ్యాంగ్ మొత్తాన్ని దేశం వదిలి పొమ్మనుకుండా తప్పు చేశాడు

  • @MellaRajagoudMella
    @MellaRajagoudMella 3 місяці тому

    దేశ బహిష్కరణ చేయవలెను ఓవైసీ ని

  • @mbthouts2605
    @mbthouts2605 3 місяці тому

    గో మాంసం ఎగుమతులు ,దిగుమతుల గురుంచి ఒక విడియో చెయ్యగలరు ధన్యవాదములు

  • @gundunarsimha9441
    @gundunarsimha9441 3 місяці тому

    మన చేతులకు మట్టి అంటకుండా వీడి ( ఒవైసీ ) పని mossad చూసుకుంటే బాగుండు

  • @shivashivamc1577
    @shivashivamc1577 3 місяці тому

    ఇప్పుడు oyc గారు పాలస్తినా వెళ్లి, జై భారత్ అని చూపెట్టాలి... లేదా అతన్ని దేశ బహిష్కరణ చేయాలి... లేదా పాలస్తినా వెళ్లి జై భారత్ అంటే వాళ్ళు ఎం చేస్తారో అదే ఇండియాలో జరుగాలి

  • @krishnamamilla2964
    @krishnamamilla2964 3 місяці тому

    మాటల్ల్ లేవ్.... డిస్ క్వులీఫై చేయాలీ..... అంతే....

  • @GG-ss6uk
    @GG-ss6uk 3 місяці тому

    Bollywood, మేధావులు సైలెంట్

  • @ramacharysrungaram3624
    @ramacharysrungaram3624 3 місяці тому

    ఇలా అన్నాడు కాబట్టి వెంటనే ఎంపీ సీటు తీసివేయాలి కదా. గవర్నమెంట్ ఏమి చేస్తుంది. వీళ్ళ చేతు లో ఉంది కదా. వెంటనే తీసివేసి నంచకుండ ఉంచి భర్తరఫ్ చేయాలి.

  • @PrabhakarSirimalle-tj8xs
    @PrabhakarSirimalle-tj8xs 3 місяці тому +1

    సర్ ఇప్పుడు జైసి కీ తైసా అన్నట్టు ఒవైసీ చేసిన jai పాలస్తినా నినానదాన్ని అయన మెడకు చుట్టేలా చేయాలి ఎలా ఆంటే పెద్దఎత్తున దేశ ద్రోహం కింద ఈ నినాదాన్ని స్ప్రెడ్ చేయాలి అది చాలా సీరియస్ దేశం మొత్తం స్ప్రెడ్ చేయాలి కానీ డిస్ క్వాలి ఫై చేయద్దు

  • @subramanyamt1397
    @subramanyamt1397 3 місяці тому

    ఆయన ఉనికిని పెంచుకో వుండాలంటే పద్దతి ఇది కాదు

  • @bheemenderboggula4734
    @bheemenderboggula4734 3 місяці тому

    Raka గారు,
    instagram లో hindu అమ్మాయిలు rafah విషయాన్ని ను ప్రతి ఇంటికి చేరేలా ట్రండ్ చేసారు, instagram ద్వారా హిందూ అమ్మాయిలు ముస్లిమ్స్ ట్రాఫ్ లో పడుతున్నారు. వాళ్ళ ద్వారా ప్రజల లోకి వెళ్లాలని చూస్తుండు

  • @TheSantu420
    @TheSantu420 3 місяці тому

    Malli state lo unrest penchamani High command order ichindi owais i brother's ki...2012 lo akbar ki command ochindi...appudu ala vagindu anduke...ippudu peddodiki instructions vachinai... malli lolli start cheyali kada.... jai hind

  • @praveenkumar-bk2rf
    @praveenkumar-bk2rf 3 місяці тому

    Old city la Hindus emcestunru voting day roju. Disqualify him from loksabha. Jai BJP ❤❤

  • @malapallynarayana9329
    @malapallynarayana9329 3 місяці тому

    RIP MIM
    Jai BJP Jai MODI Jai Sriram Jai Bharat

  • @rajeevram1924
    @rajeevram1924 3 місяці тому

    Owaisi varasuuni MP ga Hyderabad old city nunchi chese oka vyuhamu.jai hind.

  • @suneethieda1237
    @suneethieda1237 3 місяці тому +3

    Veenni dismiss cheyali
    Deshbahixrana cheyali sir
    Veedu chala danger man

  • @narayanakhedvedios
    @narayanakhedvedios 2 місяці тому

    నా చిన్నప్పుడు(1996-98) థియేటర్ లలో సినిమా ప్రారంభానికి ముందు యాసిర్ అరాఫత్ షార్ట్ వీడియో వేసేవారు.. అది ఎవరి ద్వారా వేయబడేది?? ఎందుకు వేయబడేదో తెలీదు. దయచేసి తెలియజేయండి

  • @narayanakhedvedios
    @narayanakhedvedios 2 місяці тому

    నా చిన్నప్పుడు(1996-98) థియేటర్ లలో సినిమా ప్రారంభానికి ముందు యాసిర్ అరాఫత్ షార్ట్ వీడియో వేసేవారు.. అది ఎవరి ద్వారా వేయబడేది?? ఎందుకు వేయబడేదో తెలీదు. దయచేసి తెలియజేయండి

  • @sampathchary8579
    @sampathchary8579 3 місяці тому +10

    ఇది మన భారతదేశ ప్రజల మనోభావాలను మరియు మన హిందూ ముస్లిం సోదరుల మధ్య పొగ పెట్టడానికి ఇది ఒక పన్నాగం , అయినా ఒక భారత పౌరుడై ఉండి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు. ఇతర దేశానికి జై కొట్టడం , మన భారతదేశాన్ని అవమానించడమే అవుతుంది,,🎉🎉 జై భారత్ మాతాకీ జై ❤❤ మేరా భారత్ మహాన్ 🎉🎉

  • @harinathlaxetti146
    @harinathlaxetti146 3 місяці тому

    శాంతి మతమైన ఇస్లాం ను వ్యతిరేకించి స్వార్థంతో మానవ మారణ ఉగ్ర వాదంతో మతం చాటున చేరిన వారికీ సంబంధం ఉందేమో. అందుకే, అప్పుడప్పుడు, తీవ్ర దేశవ్యతిరేక ప్రసంగాలు చేస్తారు. కఠిన శిక్షలే ఉపయోగం.

  • @chandrareddy9502
    @chandrareddy9502 3 місяці тому

    పాలస్తీనా పేరు ఎత్తకుండా చేయమనాలి.

  • @MasoodahmedTraders
    @MasoodahmedTraders 2 місяці тому

    Palastine.poor.country.we want.to.hello
    More.so.he.told.Pa last in.darmamcheyyala

  • @devenderreddyroopireddy9031
    @devenderreddyroopireddy9031 3 місяці тому

    రాజ్యాంగం పట్ల విధేయత- విశ్వాసం,దేశం-జాతిపట్ల గౌరవం ప్రేమ ఉన్నవాళ్ళెవరూ! భారతప్రజాస్వామ్య రాజ్యాంగ సర్వోన్నత సౌదమైన పార్లమెంట్ అధికారిక కార్యక్రమాన్ని ఈ విధంగా అతిక్రమించరాదు.ఈ తీరు ఆక్షేపణీయం.ఇది కేవలం తన సభ్యత్వ ఉనికిని మాత్రమే ప్రశ్నిస్తుందా!లేక జాతీయ ప్రజాస్వామిక విలువలను ప్రశ్నించే ధిక్కారపు జాతి వ్యతిరేక నేరమా?బలం లేని ప్రభుత్వం అనేధీమానా?ఉదాసీనత జాతి ఔన్నత్యాన్ని వెక్కిరిస్తుంది.

  • @viswabathula3652
    @viswabathula3652 3 місяці тому

    దేశంలో మరకల దుశ్చర్యలు
    1. ప్రత్యక్ష చర్య అనే పిలుపు ఇచ్చి వేలాది హిందువులను అడ్డంగా నరికింది ఏ మతస్తులు ?
    2. దేశ విభజన సమయంలో లక్షలాది హిందువులను దారుణంగా చంపి బోగీల్లో భారత్ కు పార్సిల్ చేసింది ఏ మతస్తులు ?
    3. బంగ్లాదేశ్ విమోచన సమయంలొ సుమారు ఐదు లక్షల అమాయక హిందువు లను తెగ నరికినది ఏ మతస్తులు ?
    4. ఒక్కో హిందూ స్త్రీ మూర్తిని సుమారు 30-50 మంది, చచ్చెవరకు ఘోరాతి ఘోరంగా మానభంగాలు చేసింది ఏ మతస్తులు ?
    5. కొన్ని వేల మంది హిందూ స్త్రీలను ఎత్తుకుపోయి మూడో/నాలుగో పెళ్ళాం గా మార్చింది ఏ మతస్తులు ?
    6. మాటల్లో చెప్పలేని విధంగా హిందూ మహిళలను సెక్స్ బానిసలు గా మార్చి నరక కూపంలో పడేసింది ఏ మతస్తులు ?
    7. 1993ముంబై పేలుళ్లు చేసింది ఏ మతస్తులు ?
    8. ఢిల్లీ Shaheen bag అల్లర్లు చేసింది ఏ మతస్తులు ?
    9. గోద్రా రైల్ లో 59 మంది రామ భక్తులను సజీవ దహనం చేసి , గుజరాత్ అల్లర్లకు కారణం అయింది
    ఏ మతస్తులు ?
    10. పోలీసులు తప్పుకుంటే 15 నిమిషాల్లో దేశంలో హిందువులను అడ్డంగా నరికేస్తాo అన్నది ఏ మతస్తులు ?
    11. ఆహార పదార్థాలలో ఉమ్ము ఉచ్చ పోసి అమ్ముతున్నది ఏ మతస్తులు ?
    12. 1989-90 లో కాశ్మీర్ లో అమాయక పండిట్లను ఊచకోత కోసిన ది ఏ మతస్తులు ?
    13. గత 75 ఏళ్లుగా కాశ్మీర్ లో మారణ కాండ చేస్తున్నది ఏ మతస్తులు ?
    14. అస్సాం లో ఏకంగా డాం లు తెగ్గొట్టి ప్రజలను పెద్ద ఎత్తున చంపాలని ప్రయత్నాలు చేసింది ఏ మతస్తులు ?
    15. మదర్శాలలో పసిపిల్లల పై ఉగ్రవాదం రుద్దుతున్నది ఏ మతస్తులు ?
    16. బాంబులు ఎలా వెయ్యాలి, రాళ్లు ఎలా రువ్వాలి అని శిక్షణ ఇస్తున్నది ఏ మతస్తులు ?
    17.దేశాన్నీ 2047 కల్లా ఇస్లామిక్ రాజ్యంగా మారుస్తాం అంటున్నది ఏ మతస్తులు ?
    18. లవ్ జిహాద్ పేరుతో ఎంతో మంది హిందూ యువతుల జీవితాలు నాశనం చేస్తున్నది ఏ మతస్తులు ?
    19. మొండెం నుండి తలను వేరు చేస్తాం అని నినాదాలు ఇస్తున్నది ఏ మతస్తులు ?
    20. పాకిస్తాన్ ను పుట్టించింది
    ఏ మతస్తులు ?
    21. శుక్రవారాన్ని... రాళ్లు విసిరే దినం.... గా మార్చింది ఏ మతస్తులు ?
    22. సిమి, PFI లాంటి ఉగ్రవాద సంస్థ లను పుట్టించింది ఏ మతస్తులు ?
    23. ప్రపంచములో 99.99% ఉగ్రవాదులు ఏ మతస్తులు ?
    24. కొన్ని వేల దేవాలయాలు కూలదోసింది ఏ మతస్తులు ?
    25. మతం మారలేదని హిందువులపై జిజియ పన్ను వేసి, వాళ్ళను నరక యాతన పెట్టింది ఏ మతస్తులు ?
    26. లాల్ చౌక్ వద్ద పాకిస్తాన్ జెండా ను ఎగురవేసింది ఏ మతస్తులు ?
    27. దేశంలొ నిత్యం పాకిస్తాన్ జిందాబాద్ అని నినాదాలు ఇస్తున్నది ఏ మతస్తులు ?
    28. ఆటలో భారత్ వోడిపోతే, పాకిస్తాన్ జిందాబాద్ అంటున్నది ఏ మతస్తులు ?
    29. పూర్తిగా మతపరంగా ఓట్లు వేస్తున్నది ఏ మతస్తులు ?
    30. వందే భారత్ రైళ్ల పై రాళ్లు వేస్తున్నది ఏ మతస్తులు ?
    31. బంగ్లాదేశ్, మియన్మార్ ల నుండి చొరబడి, దేశంలో అక్రమంగా నివసిస్తున్న సుమారు 3 కోట్ల మంది ఏ మతస్తులు ?
    32. రజాకార్ల పేరుతో తెలంగాణా హిందువులను ఊచకోత కోసి, పసిపిల్లలను, బావుల్లో పడేసి, నేలకేసి కొట్టి అత్యంత నిర్ధాక్షిణ్యంగా , క్రూరంగా చంపింది ఏ మతస్తులు ?
    33. తెలంగాణా లో హిందూ స్త్రీలను నగ్నంగా చేసి, బతుకమ్మ ఆడించింది ఏ మతస్థులు?
    ఆలోచించండి హిందూ బంధువులారా.. భవిష్యత్తులో అంతర్యుద్ధం తప్పదు.. చస్తామో లేదా హైందవ వీరుల్లా మన హిందూ జాతిని మన సంస్కృతిని రక్షించుకోవాలి.. లేకుంటే జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి..👏

  • @madhavvaka36
    @madhavvaka36 3 місяці тому

    రాకాగారు 🙏. ఒక అసందర్భ కాంమెంట్ ని అర్ధం చేసుకోగలరు. మీ మాటలోని కాని మ హావభావాలు కాని దేశ భక్తి కనబరిచే విదానం మమ్మల్ని ఆకర్షించింది. కాని మాగురువుగారు అని పరిచయం చేసిన ప్రొనాగేశ్వరెడ్డి అనే త్రాష్ణుడు ను ఇంకొక సారి ఎక్కడ కూడా ఇలా పరిచయం చేయకండి అలా చేసినందుకు మీరు సిగ్గుపడుతున్నాట్టు విడియో చేస్తే మీ అభిమానులుగా మేము ఆనంద పడతాము, గత ప్రభుత్వ పాలనలో ఐదు సంవత్సరాలుగా ఆంధ్రలో మేము అనుభవించన నరకం అంతా ఇంతా కాదు , అతనికేం తెలుసు, మాభాధ, మీ మీద గౌరవంతో బూతులను కంట్రోల్ చేసుకుంటన్నాను ఇక్కడ కరెంట్ బిల్లు కడుతునాడ, ఇక్కడ రేషన్ బియ్యం తింటున్నాడ ఇక్కడి రోడ్డు మీద తిరుగుతున్నాడా , దరల మీద నియంత్రణ లేని పాలన, ప్రభుత్వ అధికారుల నుంచి రాజకీయ నాయకులు + వారి అనచరుల అకృత్యాలు, ఏం తెలుసుని వాడు ఇక్కడి ప్రభుత్వాన్ని మద్దతు గా డిబేటు చేస్తాడు. మేధాని ముసుగు లో జగన్ ప్రలోభాలకు ఆశపడి ఇలాంటి వాడిని ఏం దేవుడు ఏలాంటి శిక్ష వేస్తాడో కాని సర్వనాశనం అయిపోతాడు . ఇక్కడి పాలన ఎలాగుందో ఎన్నికల ఫలితాలు స్వీప్ చేయటం చూసారుగా మీరూ కూడా EVM టాంపరింగ్ అంటారా మిమ్మల్ని ములాంటి వాళ్ళం ఫాలో అవుతున్న౦ అంటే మీలాంటు వాళ్ళు ఏంత సమాజిక బాధ్యత తో ఉండాలి అల్టిమేట్ గా ఏపార్టీ, ఏ వ్యక్తులా , అనేది కాదుగా ప్రజలకు కావలసింది సుపరిపాలన మన వలన పదిమందికి మంచి జరగక పోయినా పర్వాలేదు కాని ఏ ఒక్కరికి చెడ్డ ప్రభావం సమాజం పట్ల జరగకూడదని నా అభిప్రాయం,

  • @tirupurshoppingmallvizag
    @tirupurshoppingmallvizag 3 місяці тому

    😠పాలస్తీనీయులపై నిజంగా కనికరం ఉంటే ఇజ్రాయల్ బందీలను ఇచ్చేసి ఈ మారణహోమం ఆపోచ్చుగా ఆపరు కారణం వీరిపై జాలికన్నా వారిపై పగ ఎక్కువ కాదనలేని నిజం😡
    రష్యా ఉక్రైన్ యుద్దం అంతే
    రాకాగారు మీరెంతో రాజకీయ విశ్లేషకులని మీ విడియోలు చూస్తుంటాం కాని కాంగ్రేసు కి అన్ని ఓట్లు సీట్లు ఎలా సాదించారో మీకు అవగాహన లేకపోవడం విడ్డూరమా లేక పోతే మాకు లేదా వారు ఓట్ల కోసం ప్రజలకిచ్చిన వాగ్దానం మీకు తెలియదా ప్రజలనుండి వివరాలు సేకరించి మరి వారి బాండ్ ల రూపం లో హమీలిచ్చారు నెలకు 8500 రూపాయలు మరియు వివిద వర్గాలకు కూడా బాండ్ రూపం లో హమీలిచ్చి మభ్య పెట్టి ఓట్లు బహిరంగంగా వంచనతో కొనుగోలు చేసారు

  • @sharmishta7660
    @sharmishta7660 3 місяці тому

    Sir, 10 years back nenu old city lo panichesa, akkada kondararu israel, palatestin vishayalanu, vaartalu nu UA-cam lo choodatam gamanincha

  • @bashakhajipeta831
    @bashakhajipeta831 3 місяці тому

    Indian Lion,Assad Jai,Jai Asad Jai,Jai M.I.M.

  • @546_5
    @546_5 3 місяці тому

    Veediki pandi masam tho halal cheyyali.. noru pagaladeesi pandi Penta pettali

  • @The601433
    @The601433 3 місяці тому

    Secular bhavam undi India lo eavaru eadina chepavachu nothing will happens ok na..Ani ayinaki telsu..

  • @mahenderreddy4537
    @mahenderreddy4537 3 місяці тому

    Enta vishleshana avasarama angnyatha vyakthulu lepeste Pole

  • @atharali376
    @atharali376 3 місяці тому

    nee right budhi ala untadi۔Neeku۔progress vaddu،chichulu pettadam muddu

  • @sriranga1000
    @sriranga1000 3 місяці тому +16

    కానీ ఎప్పుడు కూడా పాకిస్తాన్ లో హిందువులంలారిస్థితి. గురించి మాట్లాడ లేదు .తురక దేశంలో. హిందువులు ఏమయి పోయిన పరవా లేదు కానీ మనకు ఏవిధంగానూ సంబంధం లేని పాలస్తీనా ప్రజల గురించి కన్నీరు కారుస్తున్న ఈ ఉగ్రవాది చాలా ప్రమాద కరమయిన వ్యక్తి

  • @manchurusubramanyam4309
    @manchurusubramanyam4309 3 місяці тому

    ఈ విషయం మీద కాంగ్రెస్ స్పందన ఏంటి?

  • @vangalavenugopalachary4101
    @vangalavenugopalachary4101 3 місяці тому

    పార్లమెంట్ నుండి తొలగించాలి.

  • @bobby6224
    @bobby6224 3 місяці тому

    Em undi, MP padavi nundi toligistaru ala cheste, godavalu start cheddamu ani planning. godavalu cheyadaniki edhoka reason kavali.. BJP aa trap lo padutundhi.. Congress ki adhi advantage..

  • @Venkateshwarluk-mm6kb
    @Venkateshwarluk-mm6kb 3 місяці тому

    Veedu bayataki telisi, teliyakunda chaapa kinda neerula inkentamandunnarao

  • @surendranathbanerjee2524
    @surendranathbanerjee2524 3 місяці тому

    Sir
    Evm la gurinchi monna 2024 elaections gurinchi vedio cheyyara

  • @shaikmoulali4599
    @shaikmoulali4599 3 місяці тому

    Danivenuka artamuedi.vere mp promice chesetappudu jai hindu rashtr ani annadu deenimeeda visleshana cheppali

  • @rameshmallam7719
    @rameshmallam7719 3 місяці тому +1

    Disqualify వీలు పడదు. ఎందుకంటే పాలస్తీనాకు గానీ, విదేశానికి గానీ జై కొట్ట గూడదు అనే నిబంధన మన దేశంలో లేదు. అయితే చట్ట సభల్లో ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో స్క్రిప్ట్ పద్ధతిలో మినహా వేరే అంశాలు చెప్పొద్దు అనే నిబంధన ఉంటే Disqualify చేయొచ్చు. చట్టం, నిబంధన ఎలా ఉన్నప్పటికీ ఒవైసీ తీరు మంచిది కాదు. పాలస్తీనాకు జై కొట్టడం సబబు కాదు. కొందరిలో కల్మషం నింపడం, మరి కొందరిలో సంఘర్షణ కలిగించడం లౌకికవాదం కాదు. ఓవైసీ పార్టీకి రాష్ట్రవ్యాప్త, దేశవ్యాప్త బలం లేకపోయినా న్యూసెన్స్ క్రియేట్ చేయడానికి నోటి దూల మాటలు మాట్లాడుతుంటాడు. Not good.

  • @kashok7994
    @kashok7994 3 місяці тому

    Are ayya emiledu mana BJP ki hindus polarisation cheyalane plantho ala matladaru

  • @fiazsyed5621
    @fiazsyed5621 3 місяці тому

    Owaisi ni Erragadda hospital lo join cheyandi please 🙏

  • @Nammaraababu
    @Nammaraababu 3 місяці тому

    Asalu eedesham yetupotundo teleetledu raka garu. Population j!had antoo pandullagaa kantunte pisaki panikiraani pandulni yem cheyyali cheppandi?

  • @swarnakumarkotamarthi4604
    @swarnakumarkotamarthi4604 3 місяці тому +2

    Disqualify cheste bjp muslims ki vyatirekam antaru, cheyakapote hindus bjp chetakani party antaru. Madhavi lata garu gelavakapoyina, pedda impact create chesaru okavella taruvati yennikalalo geliste? Anduke idi oka mindgame. Bharata prabhutwam payana yenni attacks jarugutunnayi ante : ee roju paper choodandi pen award anta arundati roy ki. Alage ame pai pettina caselu yettiveyyalani ayikyarajyasamiti manava hakkula sagam korindi. Common wealth kadhanika potillo anti hindu ki award vachindi, amartyasen bharata desam hindu desam kadu ani statement icharu. American govt bharata desamlo minarity hakkulu andolana kaligistunnayi ani statement ichindi Inko pakka neet, manipur, delhi water godava, kashmirlo attacks. Isari modi, amith sha, rajnadh signh laki kasta kasta kalame kani vallu ee situtions ni negguku raagalaru ani poorthi nammakam undi.