#Professorkanchaliah

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • #KANCHAILAIAH #SamajamTV
    For more latest updates: LIKE | COMMENT | SHARE | SUBSCRIBE
    ► Subscribe to SamajamTV Channel: www.youtube.co....
    ► Like us on Facebook: / samajamtv
    ► Follow us on Twitter At: / samajamtv
    ►Visit our Website: samajamtv.com
    We Welcome New TALENT Contact --00971527714549
    Watch Full Interview : • PROFESSOR KANCHA ILAIA...

КОМЕНТАРІ • 175

  • @shaikjeelanibaig2730
    @shaikjeelanibaig2730 9 місяців тому +15

    ఎంతైనా ప్రొఫెసర్ ప్రొఫెసర్ వాళ్లకు చాలా జ్ఞానం ఉంటుంది

  • @rameshtimez9084
    @rameshtimez9084 2 роки тому +28

    కంచ ఐలయ్య గారు legend

  • @rajushastrala1417
    @rajushastrala1417 2 роки тому +45

    కంచె ఐలయ్య సారు చెప్పే ఇంటర్వ్యూస్ చూస్తుంటే చూడాలనిపిస్తుంది. The great person.

    • @samajamtv6595
      @samajamtv6595  2 роки тому +1

      Thanks for your wonderful feed back

    • @marutirajeshmeduri1752
      @marutirajeshmeduri1752 Місяць тому

      Sir meeku bhagavadgitha meeda nammakunna nammakapoyina meeru essence of bhagawadgitha chepparu anipisthondi

  • @keeluvarnika2524
    @keeluvarnika2524 Рік тому +25

    దేశంలో లో విద్యా వైద్యం ప్రభుత్వం చేతిలో ఉండాలి ఆందారికి ఒకే విద్యా,ఒకే వైద్యం ఆందాలి అప్పుడు ఏ రిజ్వేషన్లు అవసరం లేదు.

  • @rabbitodaykailadaniel842
    @rabbitodaykailadaniel842 Рік тому +26

    ఐలయ్య గారికి నమస్కారం. మంచి జ్ఞానం ఇస్తున్నారు మీరు.

    • @ravindervemula7135
      @ravindervemula7135 7 місяців тому

      అయిలయ్య దేవుడు పోచమ్మ , నీ దేవుడు యేసు ఇద్దరికీ ఎలా కుదురుతది.(అంటే ఐల్లయ్య దేవుడు కూడా యేసు అని మాకు తెలుసు , కానీ సర్టిఫికెట్స్ లో మీరు ఇద్దరు హిందూ అని రాసుకుంటారు కద్దా, రిజర్వేషన్ దొబ్బి తినాలి అని )

    • @rajachoppara
      @rajachoppara Місяць тому

      ​​@@ravindervemula7135nuvvu marchuko sanathanam Ani....adhe undi Mee dantlo Hindu Ane padham Mee grandaloo chipinchi appudu matladadham reservation gurinchi

  • @pratapkumarmatta771
    @pratapkumarmatta771 Рік тому +15

    ప్రొఫెసర్ గారి ఎనాలిసిస్ చాలా బాగుంది. ఆయన చెప్పినవి నూటికి నూరు శాతం నిజం

  • @viswanarudusrinivas5067
    @viswanarudusrinivas5067 8 місяців тому +5

    ప్రపంచ మేధావి ఐలయ్య గారు ఇలాంటి వారిని ప్రభుత్వం గుర్తించి టెక్స్ట్ బస్సులో పాఠాలు badulalo పెట్టాలి

  • @boddiapparao2887
    @boddiapparao2887 11 місяців тому +8

    అందుకే cm jagan గారు English
    మీడి యం పెట్టారు,అందరికీ జ్ఞానం
    అందుతుంది,

    • @sathishkambhampati7452
      @sathishkambhampati7452 4 дні тому

      2006 లోనే ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం చదువుకున్న అన్నా నేను...

  • @nellirajesh4549
    @nellirajesh4549 Місяць тому +3

    కంచే ఐలయ్య గొప్ప మేధావి.,👏👏👍

  • @vamshiremidala8566
    @vamshiremidala8566 6 місяців тому +2

    ఇక్కడ వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి ఈ msg,
    Meeku తెలుసా సంసృతం జర్మనీ భాషతో దగ్గరి సంబంధం ఉన్నదని,
    మీకు తెలుసా జెండ్ ఆవెస్తా అనే గ్రంథంలో ఋగ్వేదం కు సంబంధం ఉన్నదని,
    మీకు తెలుసా సంస్కృతం కు పర్షియా భాషలతో సంబంధం ఉన్నదని, మీకు తెలుసా ఈ ఆర్యులకు సంబంధించిన శాసనాలు ఈనాటి ఇరాన్ లో ఉన్నాయని,
    మీకు తెలుసా ఈ దావిడులు ఆర్యుల మధ్య తేడా. మీకు తెలుసా ఈ దేశ చరిత్ర.

  • @vasanthrao2721
    @vasanthrao2721 2 роки тому +12

    Super 🔥🔥🔥🔥

  • @yogagurudasharath4829
    @yogagurudasharath4829 7 місяців тому +3

    కంచ ఐలయ్య గారికి కృతజ్ఞతలు చాలా మంచి విషయాలు బోధిస్తున్నారు ప్రజలకు

  • @SirajMohamed-v3m
    @SirajMohamed-v3m 7 місяців тому +3

    ఆర్యులు ఈజీప్ట్ నుంచి వచ్చిన్రు

  • @sairockzzz7374
    @sairockzzz7374 7 місяців тому +6

    Usefull interview for today generation ❤

    • @samajamtv6595
      @samajamtv6595  7 місяців тому

      Kindly share if possible thanks for your feedback

  • @kesaripalliraju3133
    @kesaripalliraju3133 Рік тому +5

    Miru...oka... LEGEND.....past generation ki...new generation ki...miru oka... KNOWLEDGE BRIDGE 🙏🙏🙏🙏

  • @swaranKumar-r4y
    @swaranKumar-r4y 8 місяців тому +6

    🔥🙏 పూజకన్న నెంచ బుద్ధి నిదానంబు
    మాటకన్న నెంచ మనసు దృఢము
    కులముకన్న మిగుల గుణము ప్రధానంబు 🔥🙏
    విశ్వదాభిరామ! వినుర వేమ!🙏
    🔥భావం: పూజపునస్కారముల కంటె బుద్ధి ప్రధానము. మాటకంటె మనసు ప్రధానము. కులముకంటె గుణము ప్రధానము.
    🔥🙏 NO RELIGION IS GREATER THAN HUMANITY.

  • @rameshbabuvadapalli8806
    @rameshbabuvadapalli8806 2 роки тому +8

    Jai bheem sir

  • @perumallaah4240
    @perumallaah4240 8 місяців тому +4

    ప్రొఫెసర్ గారు 100% కరెక్ట్ చెప్పినారు

  • @ravindervemula7135
    @ravindervemula7135 День тому

    ఈ కాలంలో ఏ కులపొడైన తెలివి ఉంటే ఉన్నత స్థాయికి పోయే అవకాశాలు ఉన్నాయి, నువు నీ మనసులో ఏసు ను పెట్టుకొని హిందూ మతాన్ని తిట్టే ఒక యావ .

  • @yugenderreddy996
    @yugenderreddy996 7 місяців тому +2

    రెండు సముద్రాల మధ్య నివసించే వారిని ద్రావిడలు అని అంటారు, అని శంకరచార్యులు ఏనాడో సెలవిచ్చారు

  • @narendrababu6489
    @narendrababu6489 7 місяців тому +4

    Good analysis

  • @thitupathaiahyerupla7357
    @thitupathaiahyerupla7357 2 місяці тому +2

    Jay ✊🤝🙏🏻 Nice 👍🏼👍🏼❤✍️💯💯💯❤️❤️❤️

  • @sarojanidoddapaneni9734
    @sarojanidoddapaneni9734 2 роки тому +8

    You are correct Sir.

  • @MookhnayakTVtelugu
    @MookhnayakTVtelugu 2 роки тому +5

    Sir thanksss sirrrr🔥🔥🔥🔥🔥🔥

  • @kiddscaartoonvideosworld8298
    @kiddscaartoonvideosworld8298 7 місяців тому +1

    ఆసాలు E brahmin non veg తినొద్దని chepparu? Ayurvedam Adharvana vedam ki ఉప వేదం. అందులోనే ఎన్నో రకల మాంసం, vati lakshanalu detailed ga explain chesaru. Only pujari communiy matrame vegetarians ga ఉండాలి

  • @chinthakalamgalam9065
    @chinthakalamgalam9065 2 роки тому +5

    Congratulations illaiah sir

  • @anumandlahimabindu5239
    @anumandlahimabindu5239 6 місяців тому +4

    Super

  • @LaxmanKampelli-w2k
    @LaxmanKampelli-w2k 15 днів тому

    Arya.Brahmalaku gorrellaga banisalaina varu tama sonta prajalanu Iran nunchi vachina brahmla kosam badapedutunnaru

  • @AnonGeorge-xw6lc
    @AnonGeorge-xw6lc Місяць тому +1

    This guy doesn’t even know what is DNA and he is a professor 🤣🤣🤣🤣

  • @bandlatarakarao187
    @bandlatarakarao187 8 місяців тому +4

    👌
    జైభీం ✊🌹🤝

  • @venkatrjanapati3856
    @venkatrjanapati3856 Місяць тому +1

    Hats off to Ilayya sir

  • @madhusudhanareddy2672
    @madhusudhanareddy2672 Місяць тому +1

    🙏🙏🙏🙏

  • @chadsekh
    @chadsekh 8 днів тому

    Thaata yedunnav , andaru Anni thinturru , Inka paatha cinema nadipisthunav nuvvu , Anni kulalu vallu iyala dinam branded shoes vaduthunnaru Inka paatha tholu katha chepthav

  • @krishna-wx4vv
    @krishna-wx4vv Рік тому +4

    Thought provoking.Great sir.

  • @gadamnmallesh9556
    @gadamnmallesh9556 3 місяці тому

    professor Ilanna. In ramayan and Mahabharat also especially, ladies used address their husbands with Arya. what is that and what is this. you do not know that history and others illiterates do not know this history

  • @ravindervemula7135
    @ravindervemula7135 5 місяців тому

    వీళ్ళు riservation లొ నౌకరి డొబ్బి నెలకు లక్షల్లో జీతం డొబ్బి ఈలంటి పనికి మాలిన పనులు చేస్తున్నారు

    • @homeseries4206
      @homeseries4206 5 місяців тому +1

      Mari Panthulu temples ni dobbaleda

  • @rajkelal7798
    @rajkelal7798 Рік тому +6

    Excellent sir, super sir your literature is most useful for society.

  • @gaddalajhansi2686
    @gaddalajhansi2686 Місяць тому +1

    You are grat person sir🙏🙏🙏

  • @krishnaiahpagilla2583
    @krishnaiahpagilla2583 4 місяці тому +1

    Very innovative thinking sir long live this is the native talent

  • @tv5725
    @tv5725 Рік тому +1

    బావి నుండి నీళ్లు బయటికి తీయటానికి ఉపయోగించే సాధనం మోట. ఇనుప బొక్కెన కింది భాగములో తోలుతో చేసిన తొండెం కుట్టబడుతుంది దానిద్వారా నీరు బయటికి చెర వేయాలి బడుతుంది.

  • @behonsethi557
    @behonsethi557 6 днів тому

    అయిల్ లయలయ్య వారసులు అయిల్ అయ్యగారు

  • @nadeemullahsyed3816
    @nadeemullahsyed3816 Рік тому +3

    It is 100% correct that ARYANS came to India from EURASIA (West Europe and Middle Asia) region. DNA studies proved this fact. There are so evidences for this. Unfortunately majority Indians do not read the real history.

    • @venkateswararaoparuchuri3026
      @venkateswararaoparuchuri3026 7 місяців тому

      Muslims ekkada నుంచి వచ్చారు muslims 1500 ఏళ్లకు పూర్వం లేరు అల్లాహ్ లేడు పిల్లి గడ్డాలుమీసాలు లేకుండా,etc emi లేవు.

  • @keshrao1566
    @keshrao1566 11 днів тому

    Andaru Africa nunche vacchamu sir

  • @RamakrishnaNaidu-h8r
    @RamakrishnaNaidu-h8r 2 місяці тому

    Nuvvu Christian. Ikkadavale na

  • @gopidavid2947
    @gopidavid2947 2 роки тому +2

    Aryans come from central asia, the languages; sanskrit and avasta of central are very similar.

  • @padmapadma6892
    @padmapadma6892 Місяць тому +1

    Super sir

  • @packwellinds7748
    @packwellinds7748 2 дні тому

    Sanditli sademiyyaa !

  • @johnarts6039
    @johnarts6039 Рік тому +2

    Great message

  • @kurellakrishnamraju2243
    @kurellakrishnamraju2243 3 дні тому

    Great సార్ 🎉🎉🎉

  • @laxmansunka9939
    @laxmansunka9939 Рік тому +4

    సార్ నిజం చెప్పారు ❤

  • @knaveensharma5891
    @knaveensharma5891 Місяць тому

    Sathya Nadella brahmin

  • @k.Deekshithkdr
    @k.Deekshithkdr 28 днів тому

    Yessiryouarecorect

  • @loopkondalmethari5602
    @loopkondalmethari5602 Рік тому +2

    Great words sir
    Jai Bheem sir ✊️

  • @kingchinababu1963
    @kingchinababu1963 9 місяців тому +1

    👌

  • @atthilimanikyakumari3636
    @atthilimanikyakumari3636 2 місяці тому +1

    Well said sir

  • @rajamoulisuthrala6635
    @rajamoulisuthrala6635 Рік тому +2

    Great sir 🙏🙏

  • @krishnagk4805
    @krishnagk4805 7 місяців тому +1

    కంచె ఐలయ్య సార్ గారు చాలా కరెక్ట్ చెప్పారు

  • @rajamoulimuluka3320
    @rajamoulimuluka3320 2 місяці тому

    He is loose Fellow

  • @sarojanidoddapaneni9734
    @sarojanidoddapaneni9734 3 місяці тому

    SIR KANCHE ILAIAH GARU
    IS it true Lead is poured in the ears who heard Sanskrit Slokas .
    Why
    MA SAVITRI JYOTHI RAO POOLE
    MAHATMA JYOTHI RAO POOLE
    GULAMGIRI
    Dr BR AMBEDKAR
    MA RAMA AMBEDKAR
    ANNIHILATION of CASTE
    NOT implemented in all educational institutions including universities.
    CONSTITUTION OF INDIA

  • @harikrishnavijay307
    @harikrishnavijay307 7 місяців тому

    Aryans appudu evaru vacharu ....chepu first....mom mind dobindi ankunta...😂🤣🤦

  • @rambabuk8123
    @rambabuk8123 Місяць тому +1

    nice analysis sir

  • @jaswanthffgaming7841
    @jaswanthffgaming7841 9 місяців тому +1

    ఐలయ్య గారు నమస్కారం ఒక్ మనిషి పదిమంది పిల్లలను కని పడి కులాలు పెట్టుకుంటా డా? ఒక్క దేవుడు ముక్కోటి దే వుల్లుగా విననింప బడి మనుష్యులలో వేరు వేరు గా కొలువు మంటాడా? నరులను నారు లే దేవుళ్ళుగా చేసుకుందురు అని బైబిల్ లో వ్రాయబడియున్నది. ఈజిప్ట్ రాజులు మేము ప్రణువులమని ప్రజలకు చెప్పేవారు మరణించిన తిరిగివస్తామని ప్రజలకు నమ్మబలికి వారు. అలాగా రాముడు కృషుడు వారి కాలాల వరకు అదే జరిగింది. విరికాల్ లో మాయ తంత్రాలు ఉండేవి వారి కాలం లో లేవు అంటే తేడా. ఇందువల్ల నిజ దేవుని యొక్క ప్రకటనకు ఆటంకం కలుగుతుంది. ఇందువల్లనే నిజ దేవుని కొలుచుకునే నిజ స్వసంత్రం లేకుండా పోయింది కుటుంబానికి మూలపురుషుడు ఒక్కడే ఉంటాడు అలాగే జగత్ నిర్మాణానికి సృష్టికర్త సృష్టికర్త కూడా ఉన్నారు. అందువల్ల ప్రతి గ్రంధాన్ని తీసి వెతకండి పరిశీలించండి సత్యం తెలుసుకోండి.

  • @ntcolivechurch5718
    @ntcolivechurch5718 Рік тому +3

    What a knowledge sirrr..... excellent

  • @anantharamulu8080
    @anantharamulu8080 6 місяців тому

    If they are our country, they don't divide INDIANS in caste wise sheds.Caste wise shed is a danger and inhuman plan to diminihs INDIANS with suodo logic.

  • @uv-5
    @uv-5 Рік тому +1

    అద్భుతమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి

  • @akunuribalankus
    @akunuribalankus 8 місяців тому

    ముందుగా ప్రొఫెసర్ కంచె ఐలయ్య గారు లెజెండ్ .
    బహుజనులు నూటికి నూరు శాతం ఇంగ్లీష్ విద్యా తప్పకుండా నేర్వాలి. అదేవిధంగా మీరు చెప్పే విషయాలు సమాజంలో ఉన్న అందరూ తెలుసుకోవాలి .
    అప్పుడే గొప్ప గొప్ప ఉత్పత్తి కులాల నుండి మేధావులు సైంటిస్టులు తయారవుతారు. ఎన్నో చక్కటి విషయాలు బయటపెట్టిన కంచ ఐలయ్య గారికి ధన్యవాదాలు

  • @editorsprings1748
    @editorsprings1748 2 місяці тому

    In the Vedic period Brahmins were supposed to be compulsorily vegetarians. After the tagina the animals Brahmins were to eat it. If they don't eat they will not get the result of yagna

  • @padmapadma6892
    @padmapadma6892 Місяць тому

    Adaralu chupinchandi sir please aryalu manaddestulukadani nirupinchandi sir please

  • @anumularadhakishan1590
    @anumularadhakishan1590 11 місяців тому +1

    Kancha Garu namaskar lu meeru great sir

  • @marrivagukrishnamarrivaguk5538

    Super sir

  • @krishnaraopatnala4498
    @krishnaraopatnala4498 5 місяців тому

    Professtgaru in the recent times there is much talk about sanathana dharma. Sir what is dharma, sanathsna dharma and adhunathana dharma. Can you elaborate sir ? Next question is what is bharatheeyam, what is hinduthwam. Is hinduthwam above bharatheeyam ? Sir in Mahabharat ham, drupadi had five husbands. This is sanathana dharma and nobody opposed it. Because it is sanathana dharma, should we accept it even now in adhunathana period ? If not why should we not accept it ? So far as caste system in this country is concerned, viswamitra is a kindly Rishi and menaka is dancer in Indra courtyard. The both married and begotted sakunthala which is an intercaste product and her son is Bharath who is an intercaste product. As descendants, we do not belong to a particular caste but belong to intercaste products. Sir I may be wrong in my analysis. Can the professor or anybody throw light on this?

  • @pokalausharani7370
    @pokalausharani7370 29 днів тому

    Ore ayalayya nee mala dwaramu muyumu.lenicho 100 mm rod sunayasamuga loniki vellunu

  • @baluvurijawahar7216
    @baluvurijawahar7216 6 місяців тому

    Answer to Thirupataiah--Israel is not a Christian country. - it's jewish. Most of the European countries are secular.

  • @venkateswararaoparuchuri3026
    @venkateswararaoparuchuri3026 7 місяців тому +2

    కంచె ఐలయ్య అనే వాడు ఒక సంకర జాతి క్రిస్టియన్ వాడేంతమట్టికి హిందువుల మీద పడి ఏడుస్తాడు.ఆ ఎడారి మతం క్కచేరిన తరువాత కోట్లకి పడగలేత్తాడు.హిందువులను ఎంత ఎక్కువగా విమర్శిస్తే అన్ని ఎక్కువ డబ్బులు వచ్చే విధం గా ఒప్పందం.

    • @AnandKumar-mh4ni
      @AnandKumar-mh4ni Місяць тому +1

      Arey Venkates ga MERU Vade
      Prati Vastuvulu Christian Varive sighu,Charam Unte
      Avi Vadakandi😂😂😂

  • @ThirupatayyaG
    @ThirupatayyaG 7 місяців тому

    ముందు నీవు భారతదేశం లో ఉన్నా వా ఇజ్రాయిల్ దేశంలో ఉన్నా వా

  • @hotaagnikumar2318
    @hotaagnikumar2318 7 місяців тому

    He cannot distinguish between the Indological studies, Colonial discourse and the bankrupt physical anthropology. He should actually be arrested when he refers to the genes etc.

  • @LaxminarayanaPottabattini
    @LaxminarayanaPottabattini Рік тому +1

    Very best video

  • @srikanthjestadi560
    @srikanthjestadi560 9 місяців тому +1

    Superb

  • @janardhansourapu5681
    @janardhansourapu5681 4 місяці тому

    Dear SAR continue to this type vedios plus. S.Janardhan Narsampta Wgl distric.

  • @mahesh6565
    @mahesh6565 11 місяців тому +3

    ఆదికాండము 25:1
    అబ్రాహాము మరల ఒక స్త్రీని వివాహము చేసికొనెను, ఆమె పేరు కెతూరా.
    ఆదికాండము 25:2
    ఆమె అతనికి జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు అనువారిని కనెను.
    ఆదికాండము 25:3
    యొక్షాను షేబను దెదానును కనెను. అష్షూరీయులు లెతూషీయులు లెయుమీయులు అనువారు ఆ దెదాను సంతతివారు.
    ఆదికాండము 25:4
    ఏయిఫా ఏఫెరు హనోకు అబీదా ఎల్దాయా అనువారు ఆ మిద్యాను సంతతివారు.
    ఆదికాండము 25:5
    వీరందరు కెతూరా సంతతివారు. అబ్రాహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకు కిచ్చెను.
    ఆదికాండము 25:6
    అబ్రాహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానము లిచ్చి, తాను సజీవుడై యుండగానే తన కుమారుడగు ఇస్సాకు నొద్దనుండి తూర్పుతట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేసెను.

  • @gadamnmallesh9556
    @gadamnmallesh9556 3 місяці тому

    professor Ilanna. In ramayan and Mahabharat also especially, ladies used address their husbands with Arya. what is that and what is this

  • @vijaypaul3477
    @vijaypaul3477 Рік тому +1

    Great Sir 🙏🙏

  • @gadamnmallesh9556
    @gadamnmallesh9556 3 місяці тому

    This should be done that english common language across the country and regional language subject should be there

  • @goralovaraju3324
    @goralovaraju3324 2 роки тому +1

    Miru nijalu cheptunnaru sir

  • @SatyadeepthiKomati
    @SatyadeepthiKomati Рік тому

    Dr Ambedkar completely debunked this aryan invasion narrative with pointed facts and arguments.

  • @editorsprings1748
    @editorsprings1748 2 місяці тому

    The Brahmins in Vedic age were defiantly non vegetarians. The were to eat meet after the animal was offered to god

  • @sarahman4935
    @sarahman4935 Рік тому

    Islam came in to India in 6 th century at kerala 1st Mosque built 629 ad in kerala called cheraman Masjid so Indian Muslims of South India are converted from Islam as Islam says in Quran all humans are equal by birth so oppressed, discriminated people adopted Islam.

  • @gopalakrishnamurthypuchhaa7486
    @gopalakrishnamurthypuchhaa7486 2 місяці тому

    FOR EVERY THING THERE MUST BE A PROOF.FIGHTING ON THE BASIS OF HISTORY IS NOT CORRECT. HISTORY MAY ORMAY NOT BE CORRECT

  • @chinthakalamgalam9065
    @chinthakalamgalam9065 2 роки тому +1

    Congratulations illaiah

  • @boddiapparao2887
    @boddiapparao2887 11 місяців тому

    మీ జ్ఞానానికి పాదాబి వందనములు
    ఈ భూమి తిరుగుతూ ఉందా,

  • @rangaiahubi8718
    @rangaiahubi8718 Рік тому +1

    super sir

  • @satya1666
    @satya1666 Рік тому

    అర్ య పేరులోనే ఉందిగా యుర ప్ నుంచి అరే బియ అని. అసల పుట్టక లే కలవవు కదా. అందునా అంటరానితత్వం. ఈ దేశ వాసులైతే, ఇక్కడ జనాల పై శాశ్వత అంటరానితత్వం ఉంటదా?

  • @srinivasreddya901
    @srinivasreddya901 Рік тому +3

    భారతదేశం చుట్టూ ఉన్న దేశాలలో ఇరాన్ గాని ఇరాక్ గాని ఆఫ్ఘనిస్తాన్ చైనా మయన్మార్ థాయిలాండ్ బర్మా లో ఎక్కడైనా నల్లవాళ్లు ఉన్నారా ?మరి ఈ చుట్టూ దేశాల్లో తెల్లగా ఉండే వాళ్ళు ఉంటే భారతదేశంలో శ్రీలంకలో మాత్రమే నల్లటివారు ఎక్కడి నుంచి వచ్చారు

    • @earnsmart7165
      @earnsmart7165 Рік тому +1

      You are asking about Dravidians. A group of people came from Africa to india, through direct Indian Ocean and settled here. These people developed first Indian culture ( olden Hinduism)
      Later periods, African groups migrated to cold countries, from cold countries in later periods, they came to India. These are Aryans.
      At last, all are from Africa only, but present we faceing caste system, that are dividing people.
      He is saying, intercaste marriages are only solution.

  • @vikas1555
    @vikas1555 2 роки тому +1

    He is underrated

  • @brahmareddyVanipenta
    @brahmareddyVanipenta Рік тому

    మిమ్మల్ని మాంసం తినవద్దు అని ఎవరు చెప్పారు పనికి మాలిన మాటలు

  • @vasilivenkateswararao4809
    @vasilivenkateswararao4809 4 місяці тому

    Sri sri ennado cheppindu narajaathi cherithra samastham para peedana paarayanathwam meeru aa mahabaatasaare

  • @ranganathshashi
    @ranganathshashi 5 місяців тому

    Google translator will solve all the problems

  • @Sureshnaidu9675
    @Sureshnaidu9675 7 місяців тому

    Vellaa mutthatha Peru adagagandi

  • @AnilkumarGonthuka
    @AnilkumarGonthuka 4 місяці тому

    Published to India

  • @Sureshnaidu9675
    @Sureshnaidu9675 7 місяців тому

    Don't waste your time