ఏడ్చేసిన తీన్మార్ మల్లన్న! | Mlc Candidate Teenmar Mallanna Emotional Speech | Nalgonda

Поділитися
Вставка
  • Опубліковано 24 тра 2024
  • #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    ఏడ్చేసిన తీన్మార్ మల్లన్న! ఎమోషనల్ స్పీచ్ ! | Mlc Candidate Teenmar Mallanna Emotional Speech | Nalgonda | Mana Tolivelugu
    #theenmarmallannanews #mlcelections #mlcgraduateelection #teenmarmallannaemotionalspeech
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►UA-cam Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

КОМЕНТАРІ • 733

  • @ravitejavavilala6318
    @ravitejavavilala6318 22 дні тому +73

    నువ్వు కాంగ్రెస్ పార్టీ నీ విడి పోటీ చేయి
    అప్పుడు ఆలోచిస్తాం
    అధికార పార్టీ లో చేరి నువ్వు ఎవన్ని ప్రశ్నిస్తావ్

  • @kishor12302
    @kishor12302 22 дні тому +106

    అన్నా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది మీ పాపని నీలోఫర్ హాస్పిటల్ లో చూపించండి మంచి వైద్యం అందుతుంది తొందరగా కోలుకుంటుంది

    • @masampallylingaswamy8069
      @masampallylingaswamy8069 22 дні тому +3

      Vadidaggara leva endi ichevu gatla nuv

    • @kishor12302
      @kishor12302 22 дні тому

      @@masampallylingaswamy8069 ఏం ఇయ్యాలి

    • @nrr9960
      @nrr9960 22 дні тому +10

      ఎవడ్రా నువ్ వాడు తిరిగే car ఏంటిదో తెలుసా

    • @sadannamuchatlu7288
      @sadannamuchatlu7288 22 дні тому +2

      🤓🤓🤦‍♂️🤦‍♂️

    • @mantrigari
      @mantrigari 22 дні тому +7

      కోట్లు వున్నాయి bro నటిస్తున్నాడు

  • @harishkatta1
    @harishkatta1 22 дні тому +56

    నటనం బంజేయ్ రా మల్లి గా మస్తు షేడ్స్ చూసినం ఇప్పటికే నీలో,చివరికి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కు దిగినవ ఇగ

  • @badriajmeera2627
    @badriajmeera2627 22 дні тому +87

    కాంగ్రెస్ పార్టీ govt వుంది govt హస్పెటల్ లో నీ బిడ్డ ను చూపించు

    • @thenameisnani
      @thenameisnani 22 дні тому +7

      Okka sari aa papa ki unna disorder telsukoni matladu faltuga

    • @badriajmeera2627
      @badriajmeera2627 22 дні тому +5

      @@thenameisnani ఒరేయ్ ఫల్తు గా govt లో అన్ని మనిచ్చిగా ట్రీట్ మెంట్ అవుతాది అంటున్నారు కదా కాంగ్రెస్ వలు

    • @thenameisnani
      @thenameisnani 22 дні тому

      @@badriajmeera2627 avnu ra munda ade chepuntunna, ni biddako leda ni akkako vaste baguntadi antunna
      Ye hospital ki teragalo telvaka aa noppi bada appudu ardham aitadi
      Thu ni bathuku, already chedindi
      Velli ma Telangana ki duramga eda aina savu

    • @Nirbayamtv
      @Nirbayamtv 22 дні тому +2

      నీ బిడ్డనీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ లోనే చూపిస్తున్నావా... కెసిఆర్ ఈ రాష్ట్రంలో విద్య, వైద్యాన్ని సంకనాకించిండు..

  • @MANANEWS3
    @MANANEWS3 22 дні тому +134

    దొంగనాటకాలు స్టార్ట్ చేసిండు.
    మల్లన్న ను నమ్మొద్దు నిరుద్యోగులారా / ఉద్యోగులారా.

    • @svs7235
      @svs7235 22 дні тому

      మీ దొరలను మించిన దొంగలు ఎవ్వడు లేడు

    • @ravinderrathlavth1166
      @ravinderrathlavth1166 22 дні тому +2

      Niku amaina loss ainda anna only Reddy lake vote vesthara brother

    • @modi-fiedbharat5825
      @modi-fiedbharat5825 22 дні тому +3

      ​@ravinderrathlavth1166 adhe reddy Congress ki veyoddu anukuntunna

    • @MichealScofield-wc1pk
      @MichealScofield-wc1pk 22 дні тому

      @@ravinderrathlavth1166 vadu revanth reddy kindha ne pani chesthundu thammudu

    • @srinuch5
      @srinuch5 22 дні тому

      N​@@MichealScofield-wc1pkనరేంద్ర మోడీ కూడా oc కాండిడేట్ కదా వాళ్ళ కులం నీ bc లకు కన్వర్షన్ చేసుకొని నేను bc బిడ్డను అంటే మీలాంటి వాళ్ళు నమ్మొచ్చు కానీ మేము నమ్మేంత ముర్కులం కాదు

  • @user-pz6pz9bq7p
    @user-pz6pz9bq7p 22 дні тому +27

    తీన్మార్ మల్లన్న... నీ మాయ మాటలు ఎవడు నమ్మడు ఓడిపోవడం ఖాయం...........

  • @mandadipraveenreddy9392
    @mandadipraveenreddy9392 22 дні тому +85

    నువ్వు పెదబిడ్డవ నోరు మంచిది ఊరు మంచిది అవుతుంది

  • @devireddynaveenreddy8839
    @devireddynaveenreddy8839 22 дні тому +35

    గెలువాలంటే ఏడువాలి మరి సానుభూతి ఎలా వస్తది మరి.... ఓట్లు వేసేది రైతులు అయితే వేస్తారేమో... గ్రాడ్యుయేట్ కధ వేసేది...

    • @srinivassrinu8933
      @srinivassrinu8933 22 дні тому +1

      కాంగ్రెస్స్ పెద్ద బ్లాక్మెయిల్ పార్టీ నువ్వు అంతకంటే పెద్ద బ్లాక్మెయిల్ గడివి నువ్వు ఎంత మొత్తుకున్నా నిన్ను కాంగ్రెస్ ను ఎవరు నమ్మరు

  • @malleshgoud6229
    @malleshgoud6229 22 дні тому +39

    అన్న ప్రశ్నిస్తా అంట్టివి 7200 అంటివి రైట్ టు రీ కాల్ ఎంటీవీ ఏది నమ్మాలి అన్న మనిషి మంచోడే కానీ గుణం గుదిశెటిది

    • @Nirbayamtv
      @Nirbayamtv 22 дні тому

      ప్రశ్నించడం నేర్పిండు కాబట్టే టిఆర్ఎస్ సంకనాకిపోయింది..

  • @rajunenavath6487
    @rajunenavath6487 22 дні тому +25

    ఎన్ని రోజులు అన్నా నీ డ్రామ నువ్వు ఒడ్డిపోతేనే ప్రజలకు మేలు జరుగుతుంది

  • @pramodgoud3604
    @pramodgoud3604 22 дні тому +41

    నవ్వే....నమ్మద్దు....ఏడ్చే మొగుణ్ణి నమ్మడ్డు

  • @BCNayak9922
    @BCNayak9922 22 дні тому +18

    అశోక్ సర్ కు మరియు జడ్సన్ మధ్య ప్రధాన పోటీ ఉండబోతుంది.
    అశోక్ సర్ గెలుపు ఖాయమనిపిస్తుంది.

  • @GSR7780
    @GSR7780 22 дні тому +64

    కౌశిక్ రెడ్డి మాట్లాడితే తప్ప ఏంటీ నువ్వు మాట్లాడితే ఒప్పా . భావోద్వేగ బ్లాక్ మెయిల్

  • @vangaraghupathi1861
    @vangaraghupathi1861 22 дні тому +15

    నువ్వు ఇప్పుడు రేవంత్ మీద కొట్లడుతవారా?

  • @madhusudhanreddypylla8932
    @madhusudhanreddypylla8932 22 дні тому +29

    ఈ మద్యల అందరు leaders స్టేజి మీద ఏడ్చుతున్నారు. సింపతీ గురించి

  • @Abhimahi297
    @Abhimahi297 22 дні тому +6

    విడి నటనకు అస్కార్ అవార్డు సరిపోదు 😂 పో ఇగ చింతపండు పిసుక్కో ఇంటికి పోయి చాలు ఇగ బ్లాక్ మెయిల్ diologue 😡

  • @laxmang.3877
    @laxmang.3877 22 дні тому +65

    కాంగ్రెస్ చచ్చిపోయింది అంటివి కదా తీన్మార్ మల్లన్న

  • @kishor12302
    @kishor12302 22 дні тому +49

    ఏడవకు నల్లగొండ జిల్లా లో ఉన్న మా అన్న కి చెప్తా నీకే ఓటు వేయమని నా ఓటు రంగారెడ్డి లో ఉంది మా ఎమ్మెల్సీ మేడం మీడియాలో కనిపించట్లేదు

    • @sharanyanaidu8033
      @sharanyanaidu8033 22 дні тому +9

      Yeduchevaalanu nammavadhu

    • @user-oy8st8zi7g
      @user-oy8st8zi7g 22 дні тому +3

      ​@@sharanyanaidu8033 thelivi thakuva kodukulaki m artham avvadhu

  • @nunavathanilkumar9961
    @nunavathanilkumar9961 22 дні тому +6

    రంగులు మార్చే ఊసరవెల్లి ఎవరయ్యా అంటే తీన్మార్ మల్లన్న ఫస్ట్

  • @dramreddy1743
    @dramreddy1743 22 дні тому +10

    Malligaa dramaalu aaparaa odipothunnavu ani neeku bodhapadindhi santhosham

  • @sandeepgoud9063
    @sandeepgoud9063 22 дні тому +15

    Journalist va politician va clarity iyyi anna

  • @bajrangbajaj1234
    @bajrangbajaj1234 22 дні тому +13

    neeku KTR..thappa ..edhanna agenda vundha...emi chesthaavu..black mail thappa

  • @rudraboinadrugaprasad9311
    @rudraboinadrugaprasad9311 22 дні тому +5

    నవ్వే ఆడదని నమ్మదు ఏడిస్తే మొగోన్ని నమ్మొద్దు

  • @makhamramesh2554
    @makhamramesh2554 22 дні тому +11

    Emotional blackmail starttttttttttttttt

  • @user-qq5zk6dx5y
    @user-qq5zk6dx5y 22 дні тому +42

    Independent ga kodladu ..... Bjp ni వాడుకొని ...... నీ స్వార్థం కోసం రాజకీయం చేస్తున్నావ్

    • @saigoudMSDian
      @saigoudMSDian 22 дні тому

      dani vallaa nik ochinaa nastm m undii pukaa

    • @saigoudMSDian
      @saigoudMSDian 22 дні тому

      kcr ktr ganii Sanka nakuu erripuk Naa madda

  • @sujp6860
    @sujp6860 22 дні тому +7

    Oscar actor bayatakochadu😂

  • @kethavathchandunayak7123
    @kethavathchandunayak7123 22 дні тому +40

    Raghu gaadu 😂 zoom chesi chesi champuthundugaa😂...

    • @user-vy1ii7qw4p
      @user-vy1ii7qw4p 22 дні тому

      Nuvvu oka sannasi

    • @madhusudhanreddy2238
      @madhusudhanreddy2238 22 дні тому

      😂😂😂😂

    • @user-hl1hs2os7s
      @user-hl1hs2os7s 22 дні тому

      😂😂😂😂😂😂😂😂

    • @nandunandu1137
      @nandunandu1137 22 дні тому

      🤣🤣🤣nachindu emo

    • @ramchendarpulagari1949
      @ramchendarpulagari1949 22 дні тому

      Kcr చేసిన చెత్త రాజ్యకీయం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వొడగొట్టింన మగాళ్ళు రఘు మల్లన్న ఇంకా కొంతమంది జర్నలిస్టులు మాత్రమే లేకుంటే మన బ్రతుకు చిప్పకుడే అసలు నువ్వు ఏమి పికనవ్ర బై కామెంట్ చేయడం కాదు నేను ఒక బీజేపీ కార్యకర్త నే

  • @korutilavanya905
    @korutilavanya905 22 дні тому +19

    7200 అంటివి మల్లన్న ఎటు పాయే

  • @chvinodkumar398
    @chvinodkumar398 22 дні тому +5

    Oscar range performance..

  • @ramudodda8856
    @ramudodda8856 22 дні тому +3

    గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్ అంటేనే తెలంగాణ మేధావులు విద్యావంతులు వేయవలసిన ఓటు హక్కు కావున దయచేసి ఇలాంటి రౌడీషీటర్ లని రాజకీయాల్లోకి పంపించి తెలంగాణని భ్రష్టు పట్టించకండి దయచేసి సోదరులారా అర్థం చేసుకోండి

  • @sandeepgoud9063
    @sandeepgoud9063 22 дні тому +38

    Thella angi eskunna oosaravelli

    • @user-vy1ii7qw4p
      @user-vy1ii7qw4p 22 дні тому +1

      E roju e comment chesavu ante ni dairyam ichindi mallanna

    • @sandeepgoud9063
      @sandeepgoud9063 22 дні тому

      @@user-vy1ii7qw4p avunu bhayya nen gaali pilchukodaniki dhairyam ichindhi kooda mallannane kda!

    • @sandeepgoud9063
      @sandeepgoud9063 22 дні тому

      @@user-vy1ii7qw4p inga nayyyam nen gaali peelchukodaniki, pithadaniki kooda ayana ichina dhairyam ani anle!

    • @nandunandu1137
      @nandunandu1137 22 дні тому

      ​@@user-vy1ii7qw4pnice joke 😂😂😂

    • @akhilarigela4821
      @akhilarigela4821 22 дні тому

      అన్ని రకాలుగా ప్రయత్నం చేసి ఆఖరికి ఏది ఫలించట్లేదు అని పసిగట్టిన మల్లన్న ఈ సెంటిమెంట్ రాజకీయానికి తెర లేపినాడు.... Good move but నువ్వు గెలవవు👍🏼

  • @kalyanprasnna8838
    @kalyanprasnna8838 22 дні тому +61

    మల్లన్న నిన్ను ఎట్లా నమ్మాలి?
    అంగీ లాగు సిద్ధాంతం ఏమైంది?
    బహుజన వాదం ఏమైంది?
    BJP లో జాయిన్ ఐతివి ఏమైంది?
    సొంత పార్టీ ఏమైంది?
    7200 ఏమైంది?
    మాట మీద ఉండే మనిషివి కాదే నువ్వు మల్లన్న...

  • @shiva9800
    @shiva9800 22 дні тому +8

    Darma modhalu pettadu sympoty tho vote veyadaniki evi normal election kadhu graduate election

  • @AWMmini
    @AWMmini 22 дні тому +12

    Overaction chesthunnav endi ra? Ittitta antunnav endi ra ittitta 👋👋👋

  • @lavakushar4369
    @lavakushar4369 22 дні тому +4

    కమ్యూనిస్టు, కాంగ్రెస్ నాయకులను కూడా ఇష్టం వచ్చినట్లు తిట్టి, కాంగ్రెస్ mlc టికెట్ మీద పోటీ చేయడానికి సిగ్గు లేదా, లేక కాంగ్రెస్ నాయకులకు సిగ్గు లేదా

  • @Good-123d
    @Good-123d 22 дні тому +2

    నవ్వే ఆడదాన్ని ఏడ్చే మొగోన్ని నమ్మొదు
    వల్ల ఒంట్లో మొత్తం విషం ఉంటుంది..
    అధికార పార్టీలో ఉంటూ ఏవిదంగా
    ప్రశ్నిస్తావు మల్లన్న
    MLC గా గెలిచేది Ashok Sir...

  • @sunkaripranay5948
    @sunkaripranay5948 22 дні тому +5

    Vote for Ashok sir please

  • @sandeepgoud9063
    @sandeepgoud9063 22 дні тому +16

    Enni balckmails cheshnvo chpu anna

    • @jsampath217
      @jsampath217 22 дні тому +1

      Nuvvu cheppu.

    • @sandeepgoud9063
      @sandeepgoud9063 22 дні тому

      @@jsampath217 country delight emaaye visham paaalu ippudu amrutham aindha endhi gitla 7200 Movement emaye evadni munchaniki pettindu. Malla reddy kabjalu andu emaye ippudu power lone undu kda, laksha kotla avineethi bayataki ochindhaa, oste ekkadunnayo chepu

    • @jsampath217
      @jsampath217 22 дні тому

      @@sandeepgoud9063 Edaina poorthiga teliste matladali bro
      Mallana in one morning news said the case is gng on in court and he is not allowed to speak on that issue till case is closed.
      Grow up brother

    • @sandeepgoud9063
      @sandeepgoud9063 22 дні тому

      @@jsampath217 bro nenu nen adgina 4 questions ki answer ivvu proper ga, ika court lo undhi ani ante power lo undu kda inspection cheyamanu, administration regulations tho restrictions pettochu, quality control check cheyochu, criminal Action tiskochi instant if they found guilt, sodhi chepthv endhi bhayya nuv. Okay ippudu meeru power loki poyaaru kabatti diplomatic ga answers ivvali adhe opposition lo unte rechagottali ba undhi bhayya......

    • @jsampath217
      @jsampath217 22 дні тому

      @@sandeepgoud9063 fassai is taking action on country delight that is separate case
      Country delight did case on mallana saying false accusations and that case is pending.
      Both are different.
      What action government is taking on country delight is different issue.
      Mallana cannot talk on delight due to his case.
      Fassai investigation is different

  • @ShivamaniReddy-ro4nr
    @ShivamaniReddy-ro4nr 22 дні тому +2

    ఎంతోమంది నిరుద్యోగులకు అవకాశాలు కల్పించిన వ్యక్తి మల్లన్న🎉🎉

  • @tellagorlanaveen1637
    @tellagorlanaveen1637 22 дні тому +7

    Group2 &3 posts penchutham ani chepthenega nuv cheppinatlu congress ki vote vesam but gelichaka maku hand iccharu ippudu malli mlc kosam Emotional blackmail start chesinav malli gelisthe Inka maa kantiki kooda kanipinchav ani ardhamyndhi andhuke eesari memu neeku hand ivvalanukuntunnam sir
    Vote for ashok sir 🙏🙏🙏

  • @sriyadav6679
    @sriyadav6679 22 дні тому +22

    వీనికి కావల్సింది ఒక పదవి అప్పుడు mla, mp ఇవ్వలేదు ఇప్పుడు mlc ఇయ్యగానే కాంగ్రెస్ ను జోకుతుండు

  • @panthangishiva-yk5ut
    @panthangishiva-yk5ut 22 дні тому +15

    Jai Mallanna Jai Jai Mallanna

  • @kjanardhanreddy44
    @kjanardhanreddy44 22 дні тому +3

    Nammalemu ninnu mallannagaru maku nammalanipisthaledu ippudu

  • @user-yo3uk6kh7w
    @user-yo3uk6kh7w 22 дні тому +37

    రెడీ....123....కెమెరా.....యాక్షన్.......ఏమి యాక్టింగ్ రా....బాబు.....ఆస్కార్ ఇవ్వాలి నీకు....ఓటమి భయం పట్టుకుంది😂😂😂😂

  • @sandeepgoud9063
    @sandeepgoud9063 22 дні тому +18

    Odipotha ani thelise sentiment tho kodthunnv

  • @vayunandanminitransport8195
    @vayunandanminitransport8195 22 дні тому +1

    ఎవరి కోసం కోట్లన్నావ్ . నువ్వు గెలిస్తే గ్రాడ్యుయేట్ లా బతుకులు తార్మార్ చేస్తావ్ రా 😂

  • @sandeepgoud9063
    @sandeepgoud9063 22 дні тому +6

    Odipothavu ayya em edvaku

  • @ramdasbanoth3317
    @ramdasbanoth3317 22 дні тому +2

    తీన్మార్ మల్లన్న ఓడించండి మూడు పార్టీ పార్టీ మార్చుము

  • @BALARAJU-hv7ps
    @BALARAJU-hv7ps 22 дні тому +4

    మల్లన్న బడుగు వర్గలకోసం కొట్లాడిన వ్యక్తి అటువంటి నాయకుడు mlc గ గెలిపింంచండి

  • @michaelpasala561
    @michaelpasala561 22 дні тому +1

    Respected graduates please vote for theenmar mallanna.

  • @mallugarinarsagoud5545
    @mallugarinarsagoud5545 22 дні тому +4

    Urko...urko anna😂😅

  • @mahendarpolasa3577
    @mahendarpolasa3577 22 дні тому +1

    అరే చాలా గోరమే.... ఏందుకు ఏడుస్తున్నావురా కల్తీ తెలంగాణ బిడ్డా😂😂😂

  • @gagankethavath4649
    @gagankethavath4649 22 дні тому +32

    మల్లన్న గెలవాలి కానీ కాంగ్రెస్ తప్పులు చేస్తే question చేయాలి ఆ పార్టీ నుండి బయటకు వచ్చి ప్రజల వైపు నిలబడాలి

  • @DR.rathodraju862
    @DR.rathodraju862 22 дні тому +6

    7200emaindhi malangi ga

  • @user-lq1em2vk8c
    @user-lq1em2vk8c 22 дні тому +1

    తిరుపతి ఎందుకు కళ్ళలో నీళ్లు వస్తున్నాయి... ఓటమి క్లియర్ అయిపోయింది కాబట్టి... ఎలాగైనా గెలవాలి... అనే కదా ఏడుపు
    రాజకీయ పార్టీ ల నాయకులను, పార్టీలను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్లను అందర్నీ ఎదో ఒక విధంగా బ్లాక్మెయిల్ చేసి ప్రయోజనం పొందినం ఇప్పుడు mlc కావాలా అంటే ఎదో ఒకటి చెయ్యాలా... ఫ్యామిలీ పిల్లల పేర్లు చెప్పి ఏడ్చి బ్లాక్మెయిల్ చెయ్యాలా గెలవాలి ఇదే కదా AIM... 🤧

  • @balakishanmaragani9679
    @balakishanmaragani9679 22 дні тому +7

    పల్లి బఠాణీ అని నిన్ను ఉద్దేశించి అన్నాడు తప్ప ఉస్మానియా స్టూడెంట్స్ నీ ఉద్దేశించి కాదు. దీన్ని ఆసరాగా తీసుకొని ఉస్మానియా స్టూడెంట్స్ నీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నావ్.

  • @sriyadav6679
    @sriyadav6679 22 дні тому +1

    రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత రైతులకు ఇస్తామన్న రైతు బంధు ఇవ్వాలి అని రైతులు ప్రశ్నిస్తే రైతుల్ని చెప్పుతో కొడతా అన్నాడు రేపు వీడు గెలిస్తే నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్ లు, నిరుద్యోగ భృతి అడిగితే కూడా చెప్పుతో కొడతా అంటడేమో నిరుద్యోగులరా జాగ్రత్త

  • @user-os4nw2oo1d
    @user-os4nw2oo1d 22 дні тому +2

    ఎవడు ఎన్ని ఎత్తుగడలు వేసినా అక్కడ గెలిచేది తీన్మార్ మల్లన్న మాత్రమే

  • @mathangiramesh1507
    @mathangiramesh1507 22 дні тому +1

    మల్లన్న ఎంతైనా కెసిఆర్ తప్పులను ఎత్తి చూపెట్టి ప్రజలకు చైతన్యం కలిగించే పని చేసిన వాడు ,మల్లన్న mlc అభ్యర్థిగా పక్క గెలుస్తాడు ,రైట్ కాండియేట్

  • @bhanukumar4036
    @bhanukumar4036 22 дні тому +2

    Package 🌟 star malli

  • @tellagorlanaveen1637
    @tellagorlanaveen1637 22 дні тому +41

    Election dheggarapadesariki emotional blackmail start chesindu

  • @user-re8iv3rn2v
    @user-re8iv3rn2v 22 дні тому +5

    Naa vote for mallanna Jai Congress vote for ✋✋✋✋✋✋✋✋

  • @challavenkateshwarlu4397
    @challavenkateshwarlu4397 22 дні тому +1

    మల్లన్న నీదే గేలపు ❤️❤️❤️👌

  • @GSR7780
    @GSR7780 22 дні тому +5

    ఈ సారి పక్కా ఒడిపోవడం కాయం

  • @sandeepgoud9063
    @sandeepgoud9063 22 дні тому +5

    Group 1 notification ekkada ochindhi anna

  • @potharapallyramakrishnapra8462
    @potharapallyramakrishnapra8462 22 дні тому +1

    చింతపండు మల్లి 7200 ఏమైంది సిగ్గుందనీకు

  • @chindambalakrishna2045
    @chindambalakrishna2045 22 дні тому +1

    మల్లన్న గారు పదవి లేకుంటేనే ఇంత ఏడుస్తున్నావు మరి టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వు విమర్శిస్తే వాళ్లకు బాధ కలగలేదా సమాజంలో అందరం ఒకటే విమర్శలే గొప్పవి కావు దేనికైనా కాలమే సమాధానం చెబుతుంది

    • @ramchendarpulagari1949
      @ramchendarpulagari1949 22 дні тому

      కల్వకుంట్ల వాళ్ళు పెద్ద దొంగలు వాళ్ల భ్రమలో నుంచి బయటకు రండి అన్న ఇంకా నమ్మకం లేకుంటే కాంగ్రెస్ వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు నమస్తే తెలంగాణ పేపర్ తప్ప ఇంకా ఏ పేపర్ అయిన చూడు వాళ్ళు చేసిన పాపాలు ఓకె

  • @Maheshkumar-fj6nt
    @Maheshkumar-fj6nt 22 дні тому +1

    తీన్మార్ మల్లన్న నిన్ను ఎవరు నమ్మరు

  • @rajujambu2323
    @rajujambu2323 22 дні тому +1

    కాబోయే mlc తీన్మార్ మల్లన్న

  • @changalisrinivasrao-mk5io
    @changalisrinivasrao-mk5io 22 дні тому +1

    Now you are like Jhothika in Chandramukhi Movie
    You are not for the people

  • @bhanurivenkatesham6468
    @bhanurivenkatesham6468 22 дні тому +1

    జై మల్లన్న ఓట్ ఫర్ మల్లన్న

  • @gokaudaykumar754
    @gokaudaykumar754 22 дні тому +4

    Jai congress jai mallanna

  • @srinivaschinthala7745
    @srinivaschinthala7745 22 дні тому +1

    Vote for Mallanna

  • @bhoopalyadav697
    @bhoopalyadav697 20 днів тому

    అప్పుడు చాయ్ తాగే పైసలు నాకు ఇయ్యిమంటివి కదా మరి..

  • @nevergiveup7819
    @nevergiveup7819 22 дні тому +8

    తీన్ మార్ మల్లన్న you are great Anna.... ప్రశ్నించే గొంతు...you are role model to my dare ness

  • @NVJACTOR
    @NVJACTOR 21 день тому

    మైక్ ఉంటే ఒకలా మాట్లాడతావ్ మైకు లేక పోతే ఒకలా మాట్లాడతావా నువ్వే కాదు మొత్తం రాజకీయ నాయకులలో ఉన్న చాలామంది ఇలాగే ఉన్నారు

  • @kumrenitinnitin805
    @kumrenitinnitin805 21 день тому

    మల్లన్న ని నమ్మడం అంటే గాలిలో దీపం పట్టుకొని వెలుతురు కోసం ప్రాధేయపడటం 😭

  • @ShivamaniReddy-ro4nr
    @ShivamaniReddy-ro4nr 22 дні тому

    నిజాన్ని నిర్భయంగా తమ గళంతోనూ, కాలంతోనూ ప్రపంచనికి తెలియజేస్తూ ప్రజాల్ని చైతన్య పరుస్తున్న మల్లన్న కె మ ఓటు🎉🎉

  • @nareshguguloth8553
    @nareshguguloth8553 22 дні тому +2

    Jai mallanna

  • @lavakushar4369
    @lavakushar4369 22 дні тому +2

    జైల్ నుండి బయటకు తెచ్చిన బీజేపీనే వెన్నుపోటు పొడిచి నమ్మకద్రోహి ఈ మల్లన్న.

  • @TPNTELUGU24
    @TPNTELUGU24 22 дні тому +1

    Vote for ashok sir .. mlc lo political leaders enter kavaddme tappu vote for independent candidates

  • @ManalaNarsaiah-mv7sf
    @ManalaNarsaiah-mv7sf 22 дні тому +4

    మల్లన్న నిన్ను గెలిపించుకునే బాధ్యత మాది నిన్ను త్వరలో MLC గా చూస్తాం

  • @spruhanews4769
    @spruhanews4769 22 дні тому

    బీసీ ఎస్సీ ఎస్టీ పట్టబద్రులారా మనం ఈసారి మోసపోవద్దు... ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థి అయిన సీరియల్ నెంబర్ 11 బరిగెల దుర్గాప్రసాద్ మహారాజ్ గారికి మన అమూల్యమైన మొదటి ప్రాధాన్యతను ఓటు వేద్దాం ఆత్మగౌరవాన్ని పెంపొందించుకుందాం..

  • @ShivamaniReddy-ro4nr
    @ShivamaniReddy-ro4nr 22 дні тому +1

    Mallanna MLC ga gelvadam kaayam🎉🎉

  • @bluenews7510
    @bluenews7510 22 дні тому +10

    మల్లిగాడు మాయలోడు

  • @Good-123d
    @Good-123d 22 дні тому

    మల్లన్న ని గుర్తు CPI గుర్తు
    లేదా చేయి గుర్త అర్థం కావడం లేదు
    ప్రజలకు...

  • @user-yv5dd9hc7t
    @user-yv5dd9hc7t 22 дні тому +3

    Anna.bada.padaku.anna.plz🙏

  • @JagankondojuKondoju
    @JagankondojuKondoju 22 дні тому +3

    Naa tharpuna 20 otlu niku padakunda chestha block meiling fellow

  • @LightNews1
    @LightNews1 22 дні тому +2

    Jay Mallanna

  • @gouthamg982
    @gouthamg982 22 дні тому +1

    Raghu gaadu kavalani veeni live telecast chesi comments chadivi enjoy chestunnadu. Malli ga ee raghu gaanitoni jaagratta

  • @yadaiahb5205
    @yadaiahb5205 22 дні тому +1

    Mallana 100% win 2 lakh mejarti pakka jai mallana jajl jai mallana

  • @avinashkumarade1512
    @avinashkumarade1512 22 дні тому +3

    Cpi kanduva veskunnav endi ra lilly ga

  • @A32047..K
    @A32047..K 22 дні тому +3

    Go 46 bdhithualki nayaam cheyyakundaa 50 marks valaki training ki pampinchinapduu mem kudaa masthu edisinamm ma papam urikee thakadhuu mallanaa makanteyy ekuva badhapathavuu chudu neevu mem kasta padii 126 marks techukuntey job ivvakundaa 50 marks valaki opintment order copy ichii taraingng ki pamincharuu mem kudqa ipatvariki edusthunam 😢

  • @ShivamaniReddy-ro4nr
    @ShivamaniReddy-ro4nr 22 дні тому

    Vote for mallana for better future 🙏❤❤

  • @srlandpropertyservices4247
    @srlandpropertyservices4247 22 дні тому +1

    ఒరేయ్ నీ ఎమోషనల్ స్పీచ్ ఆపురా నీ కథలు మొత్తం తెలుసు

  • @neelaharish9034
    @neelaharish9034 22 дні тому +4

    సూపర్ మల్లన్న 🫵✊

  • @balrajtoudshetty6771
    @balrajtoudshetty6771 22 дні тому +3

    What he drama

  • @ddurgaiah8020
    @ddurgaiah8020 22 дні тому +13

    ప్రతీ పక్షం లేని టైమ్ లో తీన్ మార్ మల్లన గారు TRS ఇపుడు ఉన్న BRS ప్రభుత్వం నీ ప్రజా సమస్యల పై పోరాడిన ఏకైక తీన్ మార్ మల్లన గారు ఇపుడు మనం గెలిపించే బాధ్యత మన పై ఉంది

    • @modi-fiedbharat5825
      @modi-fiedbharat5825 22 дні тому +2

      Ade prathipaksham laa unte vesevanni adhikaara Congress lo unduu

  • @AnilKumar-ro6dz
    @AnilKumar-ro6dz 22 дні тому +2

    హేయ్ కమలహాసన్....😂

  • @bsrinivasrao4505
    @bsrinivasrao4505 19 днів тому

    నువ్వు పీకింది ఎమీ లేదు తెలంగాణ ప్రజలకు ఆన్యాయం జరుగుతుంది