శ్రావణ వరలక్ష్మీ వ్రతం శాస్త్రోక్తంగా జరుపుకోండి.. సకల శుభాలు పొందండి

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీ దేవి. ఈ వ్రతాన్నిఆచరించడానికి ఏ నిష్ఠలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రచిత్తం ఉంటే చాలు. వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్నిచేయడంవల్ల లక్ష్మీదేవి కృపాకటాక్షలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. సకల శుభాలుకలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమేకాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. ‘వర’ అంటే శ్రేష్ఠమైన అనే అర్థం కూడా ఉంది.

КОМЕНТАРІ • 23

  • @mukundafreefire8955
    @mukundafreefire8955 Місяць тому +2

    Akka emadya Naa Gold jewllery collection antu vedeio lu ekkuvayyay vativalla kooda enthokontha godavalu jaruguthunnay ...barya barthala madya konchem varini kooda vaayeisthey bavundu🙏

  • @nagaranilakapaka1135
    @nagaranilakapaka1135 Місяць тому

    🙏🙏amma

  • @rajendrareddy7247
    @rajendrareddy7247 Місяць тому +2

    అక్క మంచిగా వివరించావు ఈ మద్య జనానికి చాదస్తo బాగా ఎక్కు వైoది

  • @శ్రీలలిత-ఢ6వ
    @శ్రీలలిత-ఢ6వ Місяць тому +2

    లక్ష్మీ దేవి ధర్మము, శ్రీ మహా విష్ణువు జ్ఞానము.
    ధర్మమనే దేవిని పట్టుకుని జ్ఞానమనే పరమాత్మ చేరడమే మనవ జన్మ లక్ష్యం.
    ధర్మొ రక్షిత రక్షతః.

  • @kjayashree4961
    @kjayashree4961 Місяць тому +1

    🙏amma

  • @mahalaxmipolnati5316
    @mahalaxmipolnati5316 Місяць тому +1

    🙏🙏🙏

  • @betellipreethi5347
    @betellipreethi5347 Місяць тому +3

    Amma meeru oka sari ma goshalaki ravalamma..

  • @chinnuammu-wr3uz
    @chinnuammu-wr3uz Місяць тому

    Chala Baga chepparandi 🙏🙏🙏

  • @MeenaKumari-cz9pm
    @MeenaKumari-cz9pm Місяць тому +2

    Thank you so much amma for your good information 🙏🏼🚩 Krishnam vande jagadgurum 🙏🏼🚩

  • @sagarikarakeshjonnadula2128
    @sagarikarakeshjonnadula2128 Місяць тому +1

    Jai Shree Ram 🙏🙏🙏

  • @Meena55708
    @Meena55708 Місяць тому +2

    Dhanyawadalu akka 🙏

  • @HarsithaHarsitha-cf3sx
    @HarsithaHarsitha-cf3sx Місяць тому +2

    Jai shree Ram akka 🙏🙏🙏

  • @ManjulaVEERLAPATI
    @ManjulaVEERLAPATI Місяць тому +1

    Jai Srimannarayana 🙏🙏🙏

  • @Trivikram226
    @Trivikram226 Місяць тому +1

    Jai Sri Ram 🙏🙏🙏🙏

  • @prathibhaA87
    @prathibhaA87 Місяць тому +2

    Maa Satyabhaama 💕

  • @lakshmipaidi3375
    @lakshmipaidi3375 Місяць тому +1

    Jai Sri Krishna ❤❤❤

  • @vanisreevutpala3741
    @vanisreevutpala3741 Місяць тому +1

    సూపర్ సత్యమ్మ తల్లి ,🙌🙌🙌👌

  • @betellipreethi5347
    @betellipreethi5347 Місяць тому +2

    🙏🙏🙏🙏🙏

  • @kishoredigital766
    @kishoredigital766 Місяць тому +1

    👌

  • @VanithaKola-bg5hj
    @VanithaKola-bg5hj Місяць тому

    ❤❤❤❤❤

  • @kjayashree4961
    @kjayashree4961 Місяць тому

    🙏🌹amma

  • @LakshmiMeghan-ln5ri
    @LakshmiMeghan-ln5ri Місяць тому

    Ja i Sri Ram Akka🙏🙏🙏

  • @paddu1823
    @paddu1823 Місяць тому

    ❤❤❤❤❤❤