దివినేలు స్తోత్రార్హుడా యేసయ్యా దిగి రానైయున్న మహరాజువు నీవయ్యా మొదటివాడవు - కడపటివాడవు యుగయుగములలో ఉన్నవాడవు (2) మానక నా యెడల కృప చూపుచున్నావు మారదు నీ ప్రేమ తరతరములకు (2) మాట తప్పని మహనీయుడవు - మార్పులేని వాడవు నీవు చెప్పిన మంచి మాటలు - నెరవేర్చువాడవు నీ మాటలు జీవపు ఊటలు నీ కృపలే బలమైన కోటలు (2) ||దివినేలు|| దాచక నీ సంకల్పము తెలియజేయుచున్నావు దయనొందిన నీ జనుల ముందు నడుచుచున్నావు (2) దాటి వెళ్లని కరుణామూర్తివై - మనవి ఆలకించావు దీర్ఘ శాంతముగలవాడవై - దీవించువాడవు నీ దీవెన పరిమళ సువాసన నీ ఘనతే స్థిరమైన సంపద (2) ||దివినేలు|| సీయోను శిఖరముపై నను నిలుపుటకే జ్యేష్ఠుల సంఘముగా నను మార్చుటకే (2) దివ్యమైన ప్రత్యక్షతతో - నన్ను నింపియున్నావు సుందరమైన నీ పోలికగా - రూపు దిద్దుచున్నావు నీ రాజ్యము పరిశుద్ధ నగరము ఆ రాజ్యమే నిత్య సంతోషము (2) ||దివినేలు||
దివినేలు స్తోత్రార్హుడా యేసయ్యా
దిగి రానైయున్న మహరాజువు నీవయ్యా
మొదటివాడవు - కడపటివాడవు
యుగయుగములలో ఉన్నవాడవు (2)
మానక నా యెడల కృప చూపుచున్నావు
మారదు నీ ప్రేమ తరతరములకు (2)
మాట తప్పని మహనీయుడవు - మార్పులేని వాడవు
నీవు చెప్పిన మంచి మాటలు - నెరవేర్చువాడవు
నీ మాటలు జీవపు ఊటలు
నీ కృపలే బలమైన కోటలు (2) ||దివినేలు||
దాచక నీ సంకల్పము తెలియజేయుచున్నావు
దయనొందిన నీ జనుల ముందు నడుచుచున్నావు (2)
దాటి వెళ్లని కరుణామూర్తివై - మనవి ఆలకించావు
దీర్ఘ శాంతముగలవాడవై - దీవించువాడవు
నీ దీవెన పరిమళ సువాసన
నీ ఘనతే స్థిరమైన సంపద (2) ||దివినేలు||
సీయోను శిఖరముపై నను నిలుపుటకే
జ్యేష్ఠుల సంఘముగా నను మార్చుటకే (2)
దివ్యమైన ప్రత్యక్షతతో - నన్ను నింపియున్నావు
సుందరమైన నీ పోలికగా - రూపు దిద్దుచున్నావు
నీ రాజ్యము పరిశుద్ధ నగరము
ఆ రాజ్యమే నిత్య సంతోషము (2) ||దివినేలు||
Wonderful lyrics🙇🏻♂️🙇🏻♂️🙏🙏
Praise the lord uncle from Bangalore 🙋♂️🙏
Amen 🙏🙏🙏✝️ Jesus👑 glory to God Amen 🙏⛪ Jesus loves ❤❤❤⛪🛐🙇🙇🙇
🙏praise the lord Jesus christ Amen, Glory to lord Jesus christ Amen, God bless you and your family members Amen.
నా యేసయ్యా ప్రభువా praise the lord hallelujah Amen.my favourite heart beat song glory fy devotional song😞..🙏🙏🙏
Praise the lord 🙏🙏🙌
Praise to the LORD
Praise the Lord Anna wonderful lyrics.
Jesus is the best for your future 🎉🎉
Wonderful lyrics 🙏🙏🙇🏻♂️🙇🏻♂️
So, beautiful this song 😍
One of my favorite song ❤
Jesus love ✝️🛐🫖✝️🙏🎉✝️🛐✝️🙏🙏
✝️♥️🙏🙏🙏🙏🙏🙏🙏🛐
Praise the lord
❤❤🎉🎉
Praise the lord ✝️ amen 🙏