దైవీ సంపదను తండ్రి ఈవిధంగా మనకు అందించారు. కృతజ్ఞతలు వ్యాసదేవ కృతజ్ఞతలు తండ్రి కృతజ్ఞతలు గురుదేవ కృతజ్ఞతలు తండ్రి కృతజ్ఞతలు అమ్మ 1. అభయం = భయం లేకుండా ఉండటం. నేను దేహం అనుకుంటే నే భయం. నేను పూజలు వదిలేశాము.. నేను ఈ దేహం అనుకున్నప్పుడు దేహానికి ఏమౌతుంది/? నా వారికి ఏమవుతుంది? ధర్మానికి యెదురుగా వెళ్తున్నానా అని భయం అర్జునునికి? గురు హత్య పాపం అని భయం... ఇలా ప్రతి ఒక్కరికి ఎన్నో రకాల భయాలు... మనం దేహం కాదు అని మన తండ్రి మనకు చెప్పారు... ప్రారబ్దం తీరాక ఈ దేహం నశించక తప్పదు.. నువ్వు నిత్య మై ఉన్నావు అని చెప్పారు తండ్రి.. ఇది లోపల స్థిరపరచుకుంటే ఇంకా భయం ఎక్కడా?? 2. సత్వ సంశుద్ధి: మనసు మాలిన్యం లేకుండా చూసుకోవాలి... అంతఃకరణ శుద్ధి..అనేక ఆలోచనలతో కూడి ఉన్నావు.. అనేక అభిప్రాయాలను అలానే కాపాడుకుంటున్నావు.. 3. జ్ఞాన యోగ వ్యవస్థతి: జ్ఞానం అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం.. యోగం అంటే ఆ దృష్టితో అలా ఉండటం.. నీకు ఉన్న అభిప్రాయాలు..ఆ మాలిన్యం పోగొట్టుకో.. అహంకారంతో ఏర్పరచుకున్న మాలిన్యం వదిలిపెట్టి నీ చింతనలో నీ ధ్యానంలో నువ్వు ఉండు.. అప్పుడు భయం నుండి కూడా బయట పడతావు 4. దానం: దానం అనేది నిజానికి నీలో ఉన్నా లోభి తనం పోగొట్టుకోవటం కోసం... లోభితనం అనే నరకానికి ద్వారం... కామ క్రోధ లోభాలు... త్రివిధం నరకస్యేధ్యం... అని చెప్పరు.. ఇంకా కావాలి ఇంకా కావాలి అని పోగేసుకోవటం లో నే ఉన్నపుడు నీవు నీవు గా ఉండలేవు.. ఎందుకు అంటే నీ శక్తి అంతా కూడా ఇంకా సమకూర్చుకోవాలి.. ఇంకా పెంచుకోవాలి అని బయట విషయాలలో నే ఉంటుంది.. ప్రతి రోజు కూడా ఒక క్రమపద్ధతిలో దానం చేస్తున్నప్పుడు నీ దోషాలు పోతాయి.. తండ్రి భగవద్గీతలో ఈ విధం గా సాత్విక దానం చేయమన్నారో అలా చేయాలి.. గుర్తుంపు కోసం.. పేరుప్రతిష్టలు కోసం.... అహంకారంతో కాక. అప్పుడు ఈ లోభం నుండి బయట పడతావు 5. దమము: ఇంద్రియ నిగ్రహం.. బలవంతం గా వద్దనుకోవడం కాదు.. ఒక వివేకం తో కూడుకున్నటువంటిది.. ఆ వస్తువు కావాలి అని మనసు కోరుతున్నప్పుడు నిగ్రహించుకుంటే.... ఆ కోరిక పోడుపైగా ఇంకా బలపడుతుంది.. అక్కడ కావలసినది ఒక వివేకము... ఎందుకు వద్దో అనేది.. నీ స్వరూపమే ఆనంద స్వపూపమైనప్పుడు దాని వల్ల నీకు వచ్చే ఆనందం ఏమి లేదు.. ఇంకా విషయాలలో కురుకుపోతే నిన్ను నీవు గుర్తు చేసుకోవటం అనే సాధన సరిగ్గా జరగటం లేదు అని.. 6. యజ్ఞము : భగవంతుని ధ్యానించటము.. శ్రీమద్భగవద్గీతను పాటించినట్లైతే జ్ఞాన యజ్ఞం ద్వారా నన్ను పూజించిన వాడివి అవ్తావు అని మన తండ్రి 18వ అధ్యయనంలో చెప్పారు..అవగాహన చేసుకొని ఆచరించటమే జ్ఞాన యజ్ఞం. ఇదో మహాతరమైన యజ్ఞం.. యజ్ఞం జపయజ్ఞోస్మిం అన్నారు తండ్రి.. నిరంతరము ఆ తండ్రిని ధ్యానము చేయటము అనేది.. ఇక్కడ ఈ అధ్యయనంలో తండ్రి చెప్పిన ఈ 26 లక్షలు మీరు సంపాదించుకోవాలి. 7. స్వాధ్యాయ: మన చివరి శ్వాస ఎప్పుడు ఆగిపోతుందో మనకు తెలియదు.. మనకు ఉన్న సమయం సరైన రీతిలో ప్రతి నిమిషము ఉపయోగించాలి.. అనవసరమైన మాటలు, సాంగత్యం తో కాలం వృధా చేస్తున్నప్పుడు అవ్వన్ని కూడా నీకు సాధనకు అడ్డు పాడేవీ , దుఃఖాన్ని కలిగించేవీ ఈరోజుల్లో సరైన సాంగత్యం దొరకటం కూడా చాలా కష్టమైపోయింది.. ఇద్దరు కూర్చుంటే ఏవేవో మాట్లాడుకోవటం మాలిన్యం పెరిగే విధానం గా నే ఉంది... కాని తండ్రి ఏం చెప్పారు.. సత్వ సంశుద్ధి అన్నారు.. మనోమాలిన్యం లేకుండా ఉండాలి అన్నారు...అలా ఉండాలి అన్నపుడు నువ్వు చెయ్యాల్సింది స్వాధ్యాయం నీ గురించి నువ్వు తెలుసుకునే గ్రంథాలు చదువు.. శ్రవణం చెయ్యటం.. మననం చెయ్యటం. 8. తప: నీవు నీవు గా ఉండుటకు యేవేవీ అడ్డుపడుతున్నాయో ఆవి పోగొట్టుకోవటమే తపము అనబడుతోంది... ఏంటి అవీ? నీ ఆలోచనలు, నీ చేతలు, నీ అభిప్రాయాలు.. పోగొట్టుకోవటానికి తపించాలి.. ఒక అద్దానికి పైనా పేరుకున్నా మాసి , మురికి, దుమ్ము, ధూళి.. ఇవి తొలగిస్తే చాలు.. అద్దాన్ని మనం ఏమి చెయ్యక్కరలేదు. సుభ్రం చేస్తే చక్కగా కనిపిస్తావు అందులో. అలాగే నీవు నీవు గా ఉండటానికి అడ్డుపడేవి తొలగిస్తే చాలు.. అలగే శారీరిక, మానసిక, వాంగ్మయ తప్పస్సు ఆచరిస్తూ ఉన్నపుడు నీవు నీవు గా ఉన్నపుడు అడ్డుపడేవి తొలగించొచ్చు.
26 దైవీ సంపద లక్షణాలు నిరంతరం గుర్తు చేసుకుంటూ ఉంటాం తండ్రి🙏 ఎంతో వెలకట్టలేని విలువైన సంపదను అందించినందుకు వేల కొలది సార్లు కృతజ్ఞతలు తండ్రి కృతజ్ఞతలు 🙏🙏🙏
శ్రీమద్భగవద్గీతలో తండ్రి బోధించిన 26 దైవీసంపద లక్షణాలను వివరించి, నువ్వు కూడా దైవీ సంపదతోనే పుట్టావు అని తెలిపి, దాన్ని ఆచరణలో పెట్టుకుంటే నీ జీవితం ఎలా మారుతుందో పూజ్య శ్రీ భవఘ్ని గురుదేవులవారు తెలియపరచారు. కృతజ్ఞతలు గురుదేవా!
చాలా అద్భుతమైన సందేశం గురుదేవ ఇంతటి మహోత్తరమైన దైవసంపద గురించి చాలా చక్కగా వివరణ ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు 🙏 అసలు మనిషి గా పుట్టి జన్మ సార్ధకం చేసుకోవడానికి మీరు చెప్పిన అత్యంత విలువవైన 26 లక్షణాలు నిరంతరం గుర్తు చూసుకుంటా తండ్రి కీ దగ్గరగా నిత్యం ఉండాలే ఈ సాధన ఉపయోగ పడుతుంది
దైవీ సంపదను తండ్రి ఈవిధంగా మనకు అందించారు.
కృతజ్ఞతలు వ్యాసదేవ కృతజ్ఞతలు తండ్రి
కృతజ్ఞతలు గురుదేవ కృతజ్ఞతలు తండ్రి
కృతజ్ఞతలు అమ్మ
1. అభయం = భయం లేకుండా ఉండటం. నేను దేహం అనుకుంటే నే భయం. నేను పూజలు వదిలేశాము.. నేను ఈ దేహం అనుకున్నప్పుడు దేహానికి ఏమౌతుంది/? నా వారికి ఏమవుతుంది? ధర్మానికి యెదురుగా వెళ్తున్నానా అని భయం అర్జునునికి? గురు హత్య పాపం అని భయం... ఇలా ప్రతి ఒక్కరికి ఎన్నో రకాల భయాలు...
మనం దేహం కాదు అని మన తండ్రి మనకు చెప్పారు... ప్రారబ్దం తీరాక ఈ దేహం నశించక తప్పదు.. నువ్వు నిత్య మై ఉన్నావు అని చెప్పారు తండ్రి.. ఇది లోపల స్థిరపరచుకుంటే ఇంకా భయం ఎక్కడా??
2. సత్వ సంశుద్ధి:
మనసు మాలిన్యం లేకుండా చూసుకోవాలి... అంతఃకరణ శుద్ధి..అనేక ఆలోచనలతో కూడి ఉన్నావు.. అనేక అభిప్రాయాలను అలానే కాపాడుకుంటున్నావు..
3. జ్ఞాన యోగ వ్యవస్థతి:
జ్ఞానం అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం.. యోగం అంటే ఆ దృష్టితో అలా ఉండటం..
నీకు ఉన్న అభిప్రాయాలు..ఆ మాలిన్యం పోగొట్టుకో.. అహంకారంతో ఏర్పరచుకున్న మాలిన్యం వదిలిపెట్టి నీ చింతనలో నీ ధ్యానంలో నువ్వు ఉండు.. అప్పుడు భయం నుండి కూడా బయట పడతావు
4. దానం:
దానం అనేది నిజానికి నీలో ఉన్నా లోభి తనం పోగొట్టుకోవటం కోసం... లోభితనం అనే నరకానికి ద్వారం... కామ క్రోధ లోభాలు... త్రివిధం నరకస్యేధ్యం... అని చెప్పరు..
ఇంకా కావాలి ఇంకా కావాలి అని పోగేసుకోవటం లో నే ఉన్నపుడు నీవు నీవు గా ఉండలేవు.. ఎందుకు అంటే నీ శక్తి అంతా కూడా ఇంకా సమకూర్చుకోవాలి.. ఇంకా పెంచుకోవాలి అని బయట విషయాలలో నే ఉంటుంది..
ప్రతి రోజు కూడా ఒక క్రమపద్ధతిలో దానం చేస్తున్నప్పుడు నీ దోషాలు పోతాయి.. తండ్రి భగవద్గీతలో ఈ విధం గా సాత్విక దానం చేయమన్నారో అలా చేయాలి.. గుర్తుంపు కోసం.. పేరుప్రతిష్టలు కోసం.... అహంకారంతో కాక.
అప్పుడు ఈ లోభం నుండి బయట పడతావు
5. దమము:
ఇంద్రియ నిగ్రహం.. బలవంతం గా వద్దనుకోవడం కాదు.. ఒక వివేకం తో కూడుకున్నటువంటిది..
ఆ వస్తువు కావాలి అని మనసు కోరుతున్నప్పుడు నిగ్రహించుకుంటే.... ఆ కోరిక పోడుపైగా ఇంకా బలపడుతుంది..
అక్కడ కావలసినది ఒక వివేకము... ఎందుకు వద్దో అనేది..
నీ స్వరూపమే ఆనంద స్వపూపమైనప్పుడు దాని వల్ల నీకు వచ్చే ఆనందం ఏమి లేదు..
ఇంకా విషయాలలో కురుకుపోతే నిన్ను నీవు గుర్తు చేసుకోవటం అనే సాధన సరిగ్గా జరగటం లేదు అని..
6. యజ్ఞము :
భగవంతుని ధ్యానించటము..
శ్రీమద్భగవద్గీతను పాటించినట్లైతే జ్ఞాన యజ్ఞం ద్వారా నన్ను పూజించిన వాడివి అవ్తావు అని మన తండ్రి 18వ అధ్యయనంలో చెప్పారు..అవగాహన చేసుకొని ఆచరించటమే జ్ఞాన యజ్ఞం. ఇదో మహాతరమైన యజ్ఞం.. యజ్ఞం జపయజ్ఞోస్మిం అన్నారు తండ్రి.. నిరంతరము ఆ తండ్రిని ధ్యానము చేయటము అనేది.. ఇక్కడ ఈ అధ్యయనంలో తండ్రి చెప్పిన ఈ 26 లక్షలు మీరు సంపాదించుకోవాలి.
7. స్వాధ్యాయ:
మన చివరి శ్వాస ఎప్పుడు ఆగిపోతుందో మనకు తెలియదు.. మనకు ఉన్న సమయం సరైన రీతిలో ప్రతి నిమిషము ఉపయోగించాలి..
అనవసరమైన మాటలు, సాంగత్యం తో కాలం వృధా చేస్తున్నప్పుడు అవ్వన్ని కూడా నీకు సాధనకు అడ్డు పాడేవీ , దుఃఖాన్ని కలిగించేవీ
ఈరోజుల్లో సరైన సాంగత్యం దొరకటం కూడా చాలా కష్టమైపోయింది.. ఇద్దరు కూర్చుంటే ఏవేవో మాట్లాడుకోవటం మాలిన్యం పెరిగే విధానం గా నే ఉంది...
కాని తండ్రి ఏం చెప్పారు.. సత్వ సంశుద్ధి అన్నారు.. మనోమాలిన్యం లేకుండా ఉండాలి అన్నారు...అలా ఉండాలి అన్నపుడు నువ్వు చెయ్యాల్సింది స్వాధ్యాయం
నీ గురించి నువ్వు తెలుసుకునే గ్రంథాలు చదువు.. శ్రవణం చెయ్యటం.. మననం చెయ్యటం.
8. తప:
నీవు నీవు గా ఉండుటకు యేవేవీ అడ్డుపడుతున్నాయో ఆవి పోగొట్టుకోవటమే తపము అనబడుతోంది... ఏంటి అవీ?
నీ ఆలోచనలు, నీ చేతలు, నీ అభిప్రాయాలు.. పోగొట్టుకోవటానికి తపించాలి.. ఒక అద్దానికి పైనా పేరుకున్నా మాసి , మురికి, దుమ్ము, ధూళి.. ఇవి తొలగిస్తే చాలు.. అద్దాన్ని మనం ఏమి చెయ్యక్కరలేదు. సుభ్రం చేస్తే చక్కగా కనిపిస్తావు అందులో. అలాగే నీవు నీవు గా ఉండటానికి అడ్డుపడేవి తొలగిస్తే చాలు..
అలగే శారీరిక, మానసిక, వాంగ్మయ తప్పస్సు ఆచరిస్తూ ఉన్నపుడు నీవు నీవు గా ఉన్నపుడు అడ్డుపడేవి తొలగించొచ్చు.
ఓం వ్యాసదేవాయ నమః
26 దైవీ లక్షణాలు నిరంతరం గుర్తు చేసుకుంటూ ఉంటాం తండ్రీ
కృతజ్ఞతలు తండ్రీ కృతజ్ఞతలు
ఓంవ్యాసదేవాయనమః
దైవలక్షణాలనునిరంతరముగుర్తుచేసుకుంటూ ఆవిధముగానేనడచుకుంటాముతండ్రీ
కృతజ్ఞతలు తండ్రీ.
అమ్మకుగురుదేవులకువేలకొలదికృతజ్ఞతలుఅమ్మాకృతజ్ఞతలు
కృతజ్ఞతలు గురుదేవా కృతజ్ఞతలు తండ్రి ఓం వ్యాస దేవాయ నమః
Krutagnatalu thandri krutagnatalu gurudeva 🙏🌹
ఓం శ్రీ పరమాత్మ నేనమః🙏🕉🙏
కృతజ్ఞతలు గురుదేవాకృతజ్ఞతలు అమ్మ కృతజ్ఞతలు వేల కొలది సార్లు కృతజ్ఞతలు గురుదేవాకృతజ్ఞతలు తండ్రి కృతజ్ఞతలు
ఓం శ్రీ పరమాత్మ నే నమః ఓం శ్రీ గురు దే వా కృ త ఙ్ఞ లు తండ్రి కి అమ్మకు నా నమస్కారములు
Om srigurubhyo namha krutagntalu gurudeva krutagntalu tandri krutagntalu AMMA 🙏🌹🙏🌹
శ్రీమద్బాగవద్గీతలో చెప్పినట్లుగా అసుర భావాలు పోగొట్టుకొని దీవీ సంపదలతో నడుస్తాను తండ్రి🙏🙏🙏🙏
26 దైవీ సంపద లక్షణాలు నిరంతరం గుర్తు చేసుకుంటూ ఉంటాం తండ్రి🙏 ఎంతో వెలకట్టలేని విలువైన సంపదను అందించినందుకు వేల కొలది సార్లు కృతజ్ఞతలు తండ్రి కృతజ్ఞతలు 🙏🙏🙏
కృతజ్ఞతలు తండ్రి కృతజ్ఞతలు
శ్రీమద్భగవద్గీతలో తండ్రి బోధించిన 26 దైవీసంపద లక్షణాలను వివరించి, నువ్వు కూడా దైవీ సంపదతోనే పుట్టావు అని తెలిపి, దాన్ని ఆచరణలో పెట్టుకుంటే నీ జీవితం ఎలా మారుతుందో పూజ్య శ్రీ భవఘ్ని గురుదేవులవారు తెలియపరచారు. కృతజ్ఞతలు గురుదేవా!
ఓంవ్యాసదేవాయనమః
Sri Guru Datta jai Guru Datta Sri Datta saranam namaha,
Om Sri paramathamane namaha 🙏🙏 kruthagnathalu gurudeva 🙏 kruthagnathalu
ఓం శ్రీ గురు పరమర్మనే నమః
కృతజ్ఞతలు గురుదేవా !
అమ్మకు, మీకు వేలకొలది
కృతజ్ఞతలు తండ్రీ.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om Sri Paramathma ne Namaha 🙏 gurudevulu variki amma ki vela vela krutagnatalu 🙏
🙏KRUTHAGNTHALU THANDRI 🙏🙏 MARALA MARALA KRTHAGNATHALU THANDRI 🙏🙏
కృతజ్ఞతలు తండ్రి గురుదేవా కృతజ్ఞతలు 🙏 కృతజ్ఞతలు అమ్మా కృతజ్ఞతలు 🙏
Manavajanmasardakam chesukovataniki amrutatulyamina gynaprasadanni anugrahistunnaru Gurudeva krutagnatalu tandri
ఓం శ్రీ పరమాత్మ నేనమః🙏🕉
చాలా అద్భుతమైన సందేశం గురుదేవ ఇంతటి మహోత్తరమైన దైవసంపద గురించి చాలా చక్కగా వివరణ ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు 🙏 అసలు మనిషి గా పుట్టి జన్మ సార్ధకం చేసుకోవడానికి మీరు చెప్పిన అత్యంత విలువవైన 26 లక్షణాలు నిరంతరం గుర్తు చూసుకుంటా తండ్రి కీ దగ్గరగా నిత్యం ఉండాలే ఈ సాధన ఉపయోగ పడుతుంది
🕉🙏🕉🙏🕉🙏🌺
🙏🙏🙏
Kruthganathalu thandri.
🕉🙏🕉🌺
కృతజ్ఞతలు తండ్రి
ఓం శ్రీ పరమాత్మ నేనమః🕉🙏
కృతజ్ఞతలు తండ్రి కృతజ్ఞతలు అమ్మ కృతజ్ఞతలు🕉🙏🙏
Gurudeva explained Human quality's we need to develop
Krutagnatalu gurudeva 🙏
Krutagnatalu Amma 🙏
కృతజ్ఞతలు తండ్రీ 🙇♀️🙇♀️🙇♀️
కృతజ్ఞతలు గురుదేవా కృతజ్ఞతలు అమ్మ ఓం శ్రీ వాసుదేవాయ నమః
కృతజ్ఞతలు తండ్రి
ఓం శ్రీ పరమాత్మ నేనమః🕉🙏
కృతజ్ఞతలు గురుదేవాకృతజ్ఞతలు తండ్రి కృతజ్ఞతలు అమ్మ కృతజ్ఞతలు🙏🙏
🙏🙏🙏