పశువుల్లో లివర్ టానిక్ అవసరమా..?? | Liver Tonic really needed in Buffaloes, Cows, Goats Telugu
Вставка
- Опубліковано 5 жов 2024
- #DrMadankumarVet #DairyFarmingTelugu #LivertonicBuffalo
In this Video "How to Use Liver Tonic in Buffaloes, Cows, Goats Telugu | Brotone, Liv 52 | పశువుల్లో లివర్ టానిక్" it is explained the functions of Liver, when to use Liver Tonic, the best Liver tonics i.e Brotone and Liv 52, dose of Liver Tonic, number of days to be used the Liver tonic, is it necessary to use Liver tonic and consequences if used irregularly are expalined.
@Hope you enjoyed my Video. Please do Subscribe, Like, Comment and Share for more updates
నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వెంటనే సబ్స్క్రయిబ్ చేయండి, షేర్ చెయ్యండి, లైక్ చెయ్యండి
నా వీడియో లన్ని ఈ ఛానల్ లింక్ లో చూడగలరు / @drmadankumarvet
Follow us on Facebook: / drmadank
Peep us on Instagram: / drmadankumarvet
Find us on twitter: / drmadankumarvet
Phone No. 9390116090 - Домашні улюбленці та дикі тварини
మంచి విషయం తెలుసుకున్న సార్ థాంక్యూ
Hai sir ... good morning
Good information
Thanks 👍
Thank you for your good information Dr..🙏🙏
Tq sir..for ur good information..tq so much sir
Thanks for good information
నమస్కారము 🙏🙏సార్ చాలా మంచి విషయము తెలియచేసారు, సార్ మా గేద ఈనిన తరువాత దూడ చనిపోయింది , పాలు సరిగా ఇవ్వడం లేదు, దయచేసి సలహా ఇవ్వగలరు🙏🙏🙏🙏.
దాణా సరిపోయెంత ఇవ్వాలి అలాగే మినరల్ మిక్చర్, కాల్షియమ్ ఇవ్వాలి
@@DrMadankumarVet tank u very much sir🙏🙏🙏
Good sir
Good infromation sir
Thank you doctor sahab
Thank you sir
Hai sir
Milk marketing gurinchi vedio kavali
ok
Sir Good morning
One of my cow has conceiving problem
Even after giving Semen it is keeping
TAIL ASIDE of uterus is it an indication of continuous Heat please give me CLARIFICATION
ఏ రోజు అయిన ఉదయం 9 గంటలకు కాల్ చేయండి
FMD Virus నివారణ గురించి వంటింటి చిట్కా వైద్యం.
Video పెట్టండి sir plz...
ok
Liver tonic badulu, onion ginger and garlic combination lo isthe better kadaaa sir?
Tanq sr
Good morning sir
Same to you
Namaste sir
Sir do video on medication for mastitis
ua-cam.com/video/MykJmxpn-jY/v-deo.html
వీడియో చేశాను చూడండి
Sir ma goats and sheeps taking dry fodder(vari gaddi) is it use ful in growth
లేదు. కొంత దాణా లేదా పచ్చి గడ్డి అవసరం
Avu enina taruvatha palallo padadaniki enni rojulu paduthundhi sir
25 రోజుల్లో peak పాలదిగుబడి వస్తుంది
Iron tonic gurinchi
Good morning Sir, cow 1 1/2.year ki దగ్గు కి మంచి మందు చెప్పండి sir.
ఏమి వద్దు.7 రోజుల్లో తగ్గకుంటే డాక్టర్ కు చుయించండి
Gorre pillalu speedga growth ravalante a tonic use cheyyali cheppandi sir
మేత సరీగా ఇస్తే చాలు
what about toxins from out grazing and pesticide effect ... liver tonic ichenapudu baga tintunaye leka pote tinadam ledu apudu apudu vadita nay baga heathy ga untunaye mari deniki em cheptaru sir..
ఇది మీ అనుభవం
సార్ మీరు చెప్పిన ట్లు గా👉 మా దూడను డాక్టర్ గారికి చూపించాము nutnisu ady మెడిసిన్ వాడమని చెప్పారు దయచేసి సలహా ఇవ్వ౦డి
రేపు ఉదయం 9 గంటలకు ఫోన్ చేయండి
Tq sir
livotas ela vuntundi sir intas valladhi
బాగుంటుంది.
Sir ma cow10 days back bull tho cross chepinchamu
But adi white ga tigalu vaystundi y
ఏమి కాదు
Hi sir good morning
Sir buffalo ki deworming dosage cheppara please
ua-cam.com/video/HgOBkUyIX4Y/v-deo.html
ఈ వీడియో చూడండి
Thank you very much for your valuable information Doctor garu, Could you please let us know how much quantity we can give for calfs per day.
it is told in video . you might have missed it.
10 15 ml per day
@@DrMadankumarVet My bad I missed it 😊, Thank you Doctor garu for taking out some time and replied me.
Sir long journey ( Haryana) lo buffalo. Or cow thechchu kunnappudu local ga set kavadaniki melakuvalu cheppandi
ok వీడియో చేస్తాను
Which dhana is better to buy in market to increase milk
gadrej, Heritage లాంటివి చాలా ఉన్నాయి
Hi sir goat cold & cough good medicine tell me sir
చాలా కారణాలు
డాక్టర్ గారికి చూయించాలి
సార్ ఫిగ్స్ గురించి ఒక వీడియో చేయండి సార్
ok
Hi sir
sir,maa avvu dhuda ki potta kindagi digindi.deworming kuda chesamu but no result give any sugg
ఒక వీడియో 9390116090 కు పెట్టండి
July to December lo a tonic use cheyyali cheppandi sir sheep ki
టానికులు అంత అవసరం లేదు
Sir calcium tanic Lo unna benifits ante ennirojulu vadali
ua-cam.com/video/V9_QRmXaPiE/v-deo.html
ఈ వీడియో చూడండి
హాయ్ సార్ మా మేక one day నుంచి గడ్డి సరిగా తింటా లేదు కొద్దీ కొద్ది గా తింటుంది నెమరు కొడ్తా లేదు డాళ్లుగా ఉంది. ట్రీట్మెంట్ చెప్పండి సార్ pls
Sir ayithe livotas goats ki delivery ki mundu,tharvatha vaadavachcha
వాడండి
sir calicam .sheep.and.goat..lo..life.long...dily..evvavachha.sir..reply..eavande.sir
లేదు పచ్చి గడ్డి కడుపునిండా తింటే కాల్షియమ్ సరిపోయెంత దాని నుండి వస్తుంది.
👌👌👌
సార్ నమస్కారము సార్ మా గేదే డెలివరీ తరువాత 4 రోజులు 1 రొమ్ము చేపడము లేదు సార్ 4 రొమ్ము లు చెపాల0టే యేమి మ0దులు వాడమ0టారు సార్
Sir AHIDF scheme gurunchi oka video cheyandi
ok
Sir ma buffalo ki picchi kukka karisindi raksharab injections echanu 5 doses future lo Amina problem avuthunada sir
vaccine చేస్తే ఏమి కాదు
మంచి పని చేశారు
Thank you sir
Ok
గొర్రెలు డి వార్మింగ్ గురించి చెప్పండి sir
చేసాను చూడండి
ua-cam.com/play/PLK3mBJHsse8zMXcfaUwIII7uWxV-R8KY-.html
Sir calcium best company cheppandi sir
Verbac
Ostovet
Hi
Sir Zandice ki marala kundeteri ki kuda vadavacha
వాడాలి
👏👏👏👏👏👌👌👌👌
Sir 1.mineral bricks sheeps ki ela vadali sir ante e ratio lo undali
2.sheep to ram e ratio lo undali 1:20 or 25
1:20 ram to ewe
bricks 1:10.
Sir my cow penda vesina tharwatha colour change awuthundhi (light chocolate colour wasthundhi)
పెద్దగా నష్టం లేదు
Govt vetenary hospital ista liver tonic baga pani chestundha
పని చేస్తుంది
Liver tonic monthly five days ivvacha cow's ki
అసలు అవసరమే లేదు
ఆరోగ్యం బాగా లేనపుడు
5 రోజులు ఇవ్వొచ్చు
Piperzine Tonic denike use sir
నట్టలు తగ్గడానికి. Deworming
Sir nenu jersey Tarupi aavu 3months sudi tho vunnadi koni 10km nadipichi tiskocham liv50 Himalaya liver toinc 500ml tistuna vadamantara
వాడండి
@@DrMadankumarVet tq sir
Ma village government hospital lo ame adage na lavu antaru sir
3members doctors
ఇప్పుడు పరిస్థితి అలాగే ఉంది
Gorrelu metha thinadaniki amandhu
Tapali sir
డాక్టర్ గారిచే పరీక్ష చేయించండి
Sir
Mustard doc నీ గేదెలలో దాణా క్రింద ఉపయోగించవచ్చా. రోజు ఎంత పరిమాణంలో వాడవలెను
20 % వరకు
1 month lo ani rojulu evali prathi nela vadocha sir goats ki plz reply sir
ఆరోగ్యం గా ఉంటే అవసరం లేదు.
బలహీనంగా ఉంటే 5 రోజులు
@@DrMadankumarVet ok sir tq so much
Liv.52 protic work chsethundha
చేస్తుంది
Sir ma potli pilla ku ninna 5. 4 jvaram unnadi e rooju jvaram ledu kani meda kindda kochchem lavuga undi sir adi mepu asalu tinadam ledu sir kocham cheppandi sir
ఇలాంటివి చూస్తే గాని చెప్పలేము. దగ్గరలోని
డాక్టర్ కు చూయించండి
Podugu vapu thagi 5days indi sir
Still not coming milk in one teat
కొంచం టైం పడుతుంది
మేకలకు నట్టల మందు చెప్పండి sirrrrrr
మీ ఏరియా లో ఇది అవసరమో మీ మండలం పెద్ద డాక్టర్ చెపుతారు
Sir liver tonics lo livotos company unnadha
నాకు తెలియదు
Governt hospital lo mineral mixer available sir
తీసుకోండి
Idhi maa friend vaalla sister thagindhi em cheyali
ఏమి కాదు. అన్ని ఇంట్లో వాడివి కదా
@@DrMadankumarVet Ante Ardham Kaaledu sir.
ఒకసారి వాడిన తరువాత ఎన్ని రోజులకి మళ్ళీ వాడాలి కొంచం తెలుపగలరు 🙏🏻
అవసరం ఉన్నపుడు 5 రోజులు వాడాలి
కనీసం 15 రోజులు గాప్ ఉండాలి
Sir fmd vachina pasuvulu jata kattadam ledu sir
కొంత టైం తీసుకుంటాయి. తగ్గిన తర్వాత
Sir buffallo direct meyadaniki elanti grass penchali
smart nepier
@@DrMadankumarVet direct land lo meyadaniki
Milk is not coming one teat
Sir
What is the remedy
mastitis ఉంటే Intacef Tazo 4.5 grams రోజు ఒక్కటి, 3 రోజులు ఇవ్వాలి
Podhugu vapu thagindi sir
But still in one teat not coming milk
సర్ దూడలు ఎత్తు పెరగడానికి ఏమి చేయాలి
మేపు సరీగా ఉండాలి
Peyi దూడ పుట్టేఅందుకు సూది ఉందా ఉంటే చెప్పండి
సెక్సువల్ సేమన్
ఉంది. వీడియో చేశాను చూడండి
ua-cam.com/video/uUHtBUWLm7g/v-deo.html
What is the use of ivermectin injection
నట్టల నివారణ , చర్మ వ్యాధులు
Sir ivermectin tablets is available or not (for rabbits purpose).
Sarr ma dhuda puti 32 days avudhudhi peada vasana vasthudhi kalunudi water usuu vathundhi medisin chaipadi sarr alivalo chaipandi sarr
Sarr ma dhudalu rendu unavi puti 32 . 38, days avudhudhi avitike ivachu sarr tell me please
piperzine మందు ఒక్కోదానికి 20ml తాగించాలి
32 days ke mandhu chaipandi sarr
Sir cow automatically looses milk what is the problem
చను గట్ల కండరాలు వదులుగా ఉండడం
Sir 8 months pregnant cows ki vadoccha
ఈనాడానికి 10 రోజుల ముందు నుండి ఈనిన 10 రోజుల వరకు వాడలి
@@DrMadankumarVet thank you sir
నమస్తే సర్ నాకు germansheperd dog ఉండీ అలర్జీ వచ్చింది చర్మం అన్ని చోట్ల యెర్రగా అవ్తుండి దురద వస్తుండీ కారణం ఏంటి సర్ అదే విదంగా ఉదయాన్నే వాంతు అవతుండి
ఒక సారి స్పెషలిస్ట్ డాక్టర్ కు చూయించండి
సార్ నమస్తే నేను పోటెల్ల పిల్లలు కొత్తగా పెంచాలని అనుకుంటున్నాను జనవరి నుండి మొదలు పెట్టాలనుకుంటున్నాను. మా లోకల్లో ఉన్న రైతుల దగ్గర 4 నుండి 5 నెలల పిల్లను తీసుకుందామని అనుకుంటున్నాను తెచ్చిన తరువాత నట్టాల మందు ఎప్పుడు వెయ్యాలి? అలాగే టీకాలు ఎప్పుడు వెయ్యాలి? ఒకవేళ ఆ రైతు నట్టల మందు వేసిన మనం వేయవచ్చున?
కొన్న తర్వాత అది ఏ season , అప్పుడు ఏ సమస్యలు ఉంటే వాటి ప్రకారం వాడుదాం
Ok sir tq
ఒక్కసారి గర్భసంచి క్లీనింగ్ మెడిసన్ చెప్పండి
ua-cam.com/video/tO-TKKc8s54/v-deo.html
ఈ వీడియో లో చెప్పినట్టు చేయాలి
సార్ RP ఇంజక్షన్స్ ఇచ్చాము సార్ నెక్స్ట్ ఏ టానిక్ వాడాలి ఇప్పుడు పత్తి చేను మేస్తున్నవి గొర్రెలు మంచి టానిక్ చెప్పండి సార్ గొర్రెలు కొద్దిగా మెత్తగా బలహీనంగా ఉన్నాయి
సార్ రిప్లై ఇవ్వండి సార్
ఏ మందులు వద్దు
చక్కగా మెపండి చాలు
మేము మా ఊరు సంబంధించిన డాక్టర్లు క్లీనింగ్ చేసుకుంటాం
ua-cam.com/video/tO-TKKc8s54/v-deo.html
ఇలా చేయాలి
Hi sir. Maa గేదె ఈని 10 days avuthundi ayinaa మేయ వస్తుంది... దానిని normal cheyadam elaa sir
@@siddareddyjonnala8194 sir side effects untavaa... Milking thaggadam laa... Kudirithe oka video cheyandi sir daani gurinchi
tonophosphone injection రోజు 10 ml ,3 రోజులు ఇవ్వండి
ok
Thanks sir
My cow ki night gaddi mesthley milk thaguthuundhi
డాక్టరు కు చూయించండి
@@DrMadankumarVet cow baby dead ayendhi milk thuguthdhi em cheyali solution
Milk is not coming in one teat sir
డాక్టర్ తో పొదుగు వాపు వ్యాధి ఉందేమో check చేయించండి
సర్ మీకు డైరీ ఉందా పోధుగువాపు వచ్చినప్పుడు మూడు ఇంజెక్షన్ ఇచ్చాడు పాలు తగ్గుతాయా
Ha about 2,3 days
కొంత తగ్గి మళ్ళీ పెరుగుతాయి. infection పూర్తిగా తగ్గాలి
ua-cam.com/play/PLK3mBJHsse8yS5QcWFxx0Y_VuQjdzAL8d.html
ఇవి చూడండి
Sir ma gada palu tistuntapudu Sagam palu tisina taruvatha tannastundi problem enti sir
పాలు 5 నిముషాల్లో పిండాలి. లేదా సేపులు ఆగిపోతాయి
Central govt AHIDF Web site lo shceme detail cheppandi sir pls valuable information sir.....dnt ingore my msg sir
ok
@@DrMadankumarVet tq sir
Sir me Namber sir plzz ma gorelu chala chani potunai
9390116090
Safai bhajan sirf bacche
ప్రెగ్నెంట్ మేకలకు లివర్ టానిక్.
ఇవ్వ వచ్చు
Sir mee phone number unte send cheyandi sir
Thank you sir
Goats childs paruthunaeee daniki liver tonic eeyochaaa chepandi sir please
డాక్టర్‌కు చూయించండి. లివర్ టానికి తో తగ్గదు
Hi sir
Thank you sir
Thank you sir
Thank you sir