టీజీవో ఉద్యోగుల జేఏసీ తో సీఎం రేవంత్ | CM Revanth with JAC of TGO employees | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 23 жов 2024

КОМЕНТАРІ • 3

  • @smv3971
    @smv3971 4 години тому +1

    పదేళ్లుగా అవినీతి మాత్రమే జరిగింది. ప్రజలను మళ్ళీ మోసం చేసి దోచుకోవడానికి విభిన్న ఆలోచనలతో ముందుకొస్తున్నారు.
    ఇప్పుడు సీఎం చొరవతో అన్ని ముందుకెళ్తుంటే ప్రజల్ని రెచ్చగొడుతున్నారు మతం పేరుతో, ఇలా పరీక్షల పేరుతో, మూసినది ప్రక్షాళన తప్పు అన్నట్టు.
    బీజేపీ నాయకుల మీద ఈడీ ఏమి చేయదు. వ్యవస్థలు వాడుకోవడం అంటే ఇదే!
    ఎనిమిది నెలల క్రితం విడుదలయిన నోటిఫికేయిన్ కోసం పరీక్షల ముందు ఎవడు గొడవ చెయ్యడు. పదేళ్లు ఉద్యోగాల నోటిఫికేషన్ లేకుండా ఉంటె అలవాటు పడినట్టున్నారు.
    ఏదైనా చట్టం ద్వారానే పరిష్కారం కావాలి. ధర్నాలు చేస్తే చాల మంది జీవితాలు నాశనం అవుతాయి.
    ఆక్రమణలు తొలగిస్తానని కేటీర్ చెప్పి చెయ్యాలె!
    మాదకద్రవ్యాల కేసులో సినిమావాళ్ళకి శిక్షలు లెవ్!
    ఆర్టీసీతో చర్చలు జరపకుండా నాలుగు నెలలు చిత్రహింసలు పెట్టిండు!
    పోలీసోళ్ళచే ఫోన్ టాపింగ్ చేయించాడు.
    ఢిల్లీ మద్యంకేసు, లక్షల కోట్ల ఇరిగేషన్ ప్రాజెక్టులు పనికిరాకుండా చేసాడు, ఎంత అవినీతి ఉందొ తెల్వదు. గతంలో ఆంధ్ర తెలంగాణ అని ప్రజల మధ్య విభేదం సృష్టించి గెలిచిండు. ఇప్పుడు మతకల్లోలాలు, మూసినది ప్రవాహకవాసులు, గ్రూప్ వన్ ఇలాంటివి ఉపయోగించుకొని ఏమైనా చెయ్యచ్చు.సీఎంను దించే వరకు ఎన్నో కుట్రలు చేసినా ఆశ్చర్యపడక్కర్లే!

  • @azizmasrath5271
    @azizmasrath5271 4 години тому

    Only outsourcing issue remove againcy system save outsourcing employee life

  • @mohdghouse1441
    @mohdghouse1441 4 години тому

    Ippudu kuda DA use ledu PRC mata ledu