ఇలా చేస్తే ధ్యానం ద్వారా ఫలితాలు రాకపోతే అడగండి!

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2024

КОМЕНТАРІ • 80

  • @vikastelanganavasi
    @vikastelanganavasi 6 місяців тому +16

    ప్రతీ రోజు 30 నిమిషాల dhyanam chesthunnanu సర్ 25 నా bank exam అయిన వెంటనే రోజు 4 గంటల ధ్యానం తప్పకుండా చేస్తా మీరు మతో youtube ద్వారా connection లో ఉండండి

  • @Bharati-es1pn
    @Bharati-es1pn День тому

    టాంక్ యు సర్ 🙏🙏🙏

  • @kondanirosha4691
    @kondanirosha4691 6 місяців тому +3

    Ma ఊర్లో ధ్యానం గురించి కూడా ఎవరూ చెప్పరు sir one year back nundi mi videos patriji గురువు గారి వీడియో లు చూసి inspire aiyyanu sir

  • @SrideviVenkat123
    @SrideviVenkat123 16 днів тому

    Thank you so much Guruji..

  • @durgakumarikonduri2184
    @durgakumarikonduri2184 6 місяців тому +2

    విషయాన్ని చక్కగా వివరించారు సార్ ధన్యవాదాలు

  • @anitaashok1922
    @anitaashok1922 4 місяці тому +1

    Thank you sir 🎉

  • @satyamjv
    @satyamjv 6 місяців тому +1

    నేను ప్రతిరోజు అలా చేస్తున్నాను చాల బాగుండి

  • @ramsinghkhathri
    @ramsinghkhathri 6 місяців тому +1

    గురువు గారు నమస్కారం, నేను మామూలుగా ఎత్తుకు తగ్గట్టు బరువు బాగానే ఉంటాను, కానీ రోజు ఉదయం సుమారు 1 గంట, సాయంత్రం 1 గంట ధ్యానం చేసినప్పుడు సుమారు ఇలా 20-25 రోజులు ధ్యానం చేస్తే నా మానసిక స్థితి, ఆరోగ్యం బాగానే ఉంటుంది, కానీ నేను బక్కగా అయిపోయి మొఖం పీక్కపోయినట్టు అవుతుంది. ఆహారం కూడా 3 పూటలు మంచిగానే తింటాను. అయిన ఇలా ఎందుకవుతుంది, ఇలా కాకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలి. తెలుపగలరు

    • @pyramidraviraju
      @pyramidraviraju  6 місяців тому

      నేను ఎదో చేస్తున్నాను అని మనసు కి ఒక
      రకం ఫీలింగ్.
      అంతకు ముందు లేదు ఇప్పుడు చేస్తూండేటప్పటికి ఆ ఫీలింగ్.
      కంటిన్యూ గా చెయ్యండి. ఆ ఫీలింగ్ పోతుంది.
      ఒకవేళ ఆ సమస్య వున్నా కూడా పోతుంది

  • @anantharajyalakshmigudupu3773
    @anantharajyalakshmigudupu3773 6 місяців тому

    Nenu... 1 year nunchi continue ga chestanu .... Kakapote araganta. Muppavugante ekkuvuga cheyyaleka potunna naku palitalu em raledu health bagundi aniistundi

  • @Meenamurgesh
    @Meenamurgesh 5 місяців тому

    Meeru cheppedi 100/nijam sir 😊

  • @poornachandrarao9375
    @poornachandrarao9375 6 місяців тому +3

    ఉదయము 5 గంటలకు గాని ఆరు గంటలకు నిద్ర నుండి లెగిచి ఒక 40 నిమిషాలు మెడిటేషన్ నేను చేశాను విశ్వశక్తి ప్రవేశించి ఉంటుంది కదా అయితే ఆ తర్వాత నిద్ర వచ్చి నిద్రపోయాను విశ్వశక్తి ప్రభావం ఎలా ఉంటుంది. అలా మెడిటేషన్ అయిపోయిన తర్వాత నిద్ర వచ్చి నిద్రపోతే మెడిటేషన్ ఫలితం ఎలా ఉంటుందో దానికి సంబంధించిన సందేహాలు తీరుస్తూ వీడియో చేయగలరని ప్రార్థన. వీలైతే నా సందేహం ఇక్కడ తీర్చండి

    • @dhittenttRT41
      @dhittenttRT41 3 місяці тому

      Lock your cosmic energy permanently

  • @rambabuthirlangi
    @rambabuthirlangi 5 місяців тому

    Sir my self ramababu I'm from srikakulam nenu sankalpa dhyanam nundi bayata padaali ante em cheyyali Ela bayata padali oka video cheyyandi please sir

  • @nallamothusridevi409
    @nallamothusridevi409 6 місяців тому

    ధన్యవాదాలు సార్

  • @lakshmanaraosinganaboina9031
    @lakshmanaraosinganaboina9031 5 місяців тому

    Very good advices sir. Tq.

  • @kondanirosha4691
    @kondanirosha4691 6 місяців тому +1

    Mana చుట్టూ ఉన్నవాల్లంత settle aiyyaru mana పరిస్థితి మాత్రం ఇలానే ఉంది నువ్వేమో future planning ఏం లేకుండా ధ్యానం అంటు వెలాడు తున్నావు అంటున్నారు

  • @kondanirosha4691
    @kondanirosha4691 6 місяців тому +1

    ధ్యానం చేయమంటే కూడా సరే నేను జాబ్ మానేస్తా అందరం ధ్యానం చేసుకుంటూ ఉందాo నెల తిరిగేసరికి డబ్బులు ఎలా వస్తయో చూద్దాం అని హేళన చేస్తున్నారు

  • @hussainbude6389
    @hussainbude6389 2 місяці тому

    Thank you Ravi sir.

  • @vanajareddy2640
    @vanajareddy2640 3 місяці тому

    Thank you master 🙏

  • @sivanagakumariv4080
    @sivanagakumariv4080 6 місяців тому

    Thank you sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍

  • @kondanirosha4691
    @kondanirosha4691 6 місяців тому

    Mi reply kosam చూస్తున్నాను sir

  • @poornachandrarao9375
    @poornachandrarao9375 6 місяців тому

    Good explanation.thank you

  • @kondanirosha4691
    @kondanirosha4691 6 місяців тому +1

    Sir ma husband ki ధ్యానం అంటే అసలు కొంచం కూడా positive feeling ledhu kani naku dhyana జీవితం కావాలని ఉంది నేను nonveg మానేసి one year అవుతుంది ఆ విషయంలో కూడా మా husband బాధపడుతున్నారు ధ్యానం అంటే మా husband ki వెటకారం అయిపోయింది ఏంచేయాలో ఎలా నచ్చ చెప్పాలి తెలిట్లేదు నాకు మీ help కావాలి sir na family ki ధ్యాన జీవితాన్ని ప్రసాదించండి sir

    • @Tejasridevang
      @Tejasridevang Місяць тому

      Aayana vetakaaram pattinchukokandi dhyana sadana cheyandi aayanaku mee avasaram leni time lo maatrame. Inti panula tarvaate sadhana evariki ibbandi lekunda, nenu ilage chestaanu😊😊😊😊

  • @nagarajunersu9400
    @nagarajunersu9400 6 місяців тому

    Thank you sir

  • @sanjanatadichetla7272
    @sanjanatadichetla7272 6 місяців тому

    Guruvu garu dyanamlo chala mandi water technic cheputhunnaru adi entha varsku nijam

  • @kpkchivukula
    @kpkchivukula 3 місяці тому

    Yadynavuru vallinapudu time ki kudarudu kada appudu yami chayalee please give reply

    • @pyramidraviraju
      @pyramidraviraju  3 місяці тому

      ఏం చేస్తాం.
      కనీసం 10 నిముషాలు అయినా కూర్చోండి.

  • @kondanirosha4691
    @kondanirosha4691 6 місяців тому

    Please sir మీరే మా husband ni నన్ను guide చేయాలి sir please help me sir

  • @k.krushitha370
    @k.krushitha370 6 місяців тому

    Thankyou sir

  • @Snehasneha3241-b7v
    @Snehasneha3241-b7v 6 місяців тому

    Nenu ssgd rasi vachanu sir plz tell me sir

  • @umachandrasekhar9885
    @umachandrasekhar9885 5 місяців тому

    tq master

  • @sanjanatadichetla7272
    @sanjanatadichetla7272 6 місяців тому +2

    A time lo cheyali sir

    • @pyramidraviraju
      @pyramidraviraju  6 місяців тому

      మీకు కాళీగా వున్న టైం అయితే బావుంటుంది.
      లేదా ఉదయం 3నుండి 6 గంటల లోపు
      సాయంత్రం 5నుండి 10 లోపు
      అయితే బావుంటుంది

    • @pyramidraviraju
      @pyramidraviraju  6 місяців тому

      మధ్యాహ్నం అయినా ok
      భోజనం తరువాత 1 గంట గ్యాప్ ఉంటే best

  • @kondanirosha4691
    @kondanirosha4691 6 місяців тому

    But ధ్యానంలో one step kuda mundhuku వేయలేదు sir చేద్దామంటే ఎప్పుడు వేతిరేకథనే ఎదురౌతుంది నాకు నా పిల్లలకు నా భర్తకు ధ్యాన జీవితాన్ని ప్రసాదించండి sir ma husband chala మంచివాడు sir sudden ga nenu change aiyyesariki digest చేసుకోలేక పోతున్నాడు ఇద్దరం కలసి nonveg వండుకొని తినేవాళ్ళం ఇప్పుడు నువ్ తినట్లే అని feelavthunnadu

  • @cvpadmaja4333
    @cvpadmaja4333 6 місяців тому +1

    గైడెడ్ మెడిటేషన్ మెడిటేషన్ లెక్కలోకి వస్తుందా అండి

    • @pyramidraviraju
      @pyramidraviraju  6 місяців тому

      ఎప్పుడు అయినా ఒక సారి గైడెడ్ ok.

  • @kovurusubramanyam2361
    @kovurusubramanyam2361 6 місяців тому +1

    4 Hours to much time

  • @pydahramakrishna7019
    @pydahramakrishna7019 6 місяців тому

    🙏🙏

  • @vijayalaxmimuniganti8902
    @vijayalaxmimuniganti8902 6 місяців тому

    Chesthunnanu🙏

  • @anuradhagurram6380
    @anuradhagurram6380 6 місяців тому

    👌👌

  • @RAJ_R
    @RAJ_R 6 місяців тому

    👏👏👏👏👏👏👏

  • @prassadprassad8686
    @prassadprassad8686 6 місяців тому

    ఎస్ సార్ కరెక్టు

  • @sriramya380
    @sriramya380 6 місяців тому

    👍👍👍👍

  • @Rajani-md3qb
    @Rajani-md3qb 6 місяців тому

    👌👌👌👌

  • @DhanalaxmiPanugothu
    @DhanalaxmiPanugothu 6 місяців тому

    Sir maku 3 years back maa madam maatho morning time normal meditation cheeinchevaru oka 20days tharuvatha hostel nundi eentiki vachesam. Kani naku meditation ante baga intrest vachindi , morning 3 ki meditation cheyadam start chesa ala kooni roojulu chesi aapesanu kani oka 4 months back sambhavi mudra gurinchi telisindhi nenu sambhavi meditation chesanu 1st day normal gane undi kani second day meditation chesthnappudu naa sariram baga oogadam start aaendi aantha control chesina control aavaleadhu evening devudiki dandam pettukuntunappudu kuda aalane aaendi eentlo chepithe negative energy unte aalane untundi aanaru kani nenu patinchukoledhu next day morning meditation chesthunappudu body baga oogadam kanubommala madhya baga pain ravadam meditation loo oka musali sadhuvu vachhi naku oka pedda grandam eevvabothu kinda padipoyadu naku bayam veesi aaroju nundi meditation cheyadam maanesa kani naku ee madhya exam undadam valla aa pressure ni control cheyadam koosam oka one week nundi meditation cheyadam start chesa naa sariram baga ooguthundi na thala koncham venaki bend aauthundi eevani naa pramayam leekundane jaruguthunnaee meditation loo unnapudu eevaro matladuthunattu ,pilusthunattu vinipisthudi chuste eevaru undaru,enka nannu evaro observe chesthunattu aanipisthundi sir eedhantha aandku jaruguthundi aamina aauthunda naaku march nundi public exams unnaee, meditation cheyakunda undam aante ala undaleka poothunna. Sir please naku eedhantha aandhu valla jaruguthundo reply eevandi sir pls 🙏, nenu continue aavaala vadha ani ardam kavatleadhu sir. Sir please naku help cheyandi sir pls sir.

    • @srinivasgudelli1603
      @srinivasgudelli1603 6 місяців тому

      శరీరం ఊగడం ద్యానం లో normal don't think leave it

  • @PHRA-pl7hz
    @PHRA-pl7hz 6 місяців тому

    🙏🙏🙏👌👌👌

  • @vamsiraju1734
    @vamsiraju1734 6 місяців тому

    🙏🙏🙏👍👍👍

  • @suryagarden_1086
    @suryagarden_1086 6 місяців тому

    💐💐💐🙏🙏🙏🙏

  • @Snehasneha3241-b7v
    @Snehasneha3241-b7v 6 місяців тому

    Sir plz tell me job plz plz

  • @shanthipagadala1877
    @shanthipagadala1877 6 місяців тому

    4 gantalu dhyanam chesthe enni gantalu nidrapovali sir

    • @pyramidraviraju
      @pyramidraviraju  6 місяців тому

      ఉదయం 3to6
      సాయంత్రం 8ti9
      ధ్యానం
      తరువాత నిద్ర పోండి మీకు
      అవసరం వున్నంతవరకు

    • @shanthipagadala1877
      @shanthipagadala1877 6 місяців тому

      @@pyramidraviraju Thank you sir

  • @srinivasgudelli1603
    @srinivasgudelli1603 6 місяців тому

    మీరు జవాబు ఇస్తారని ఆశతో చూసేవాళ్లకు కేవలం symbol ఇస్తున్నారు దయచేసి వారికి చిన్న జవాబు అయిన ఇవ్వండి sir pls

  • @durgaprasannapala5878
    @durgaprasannapala5878 6 місяців тому

    Sir nenu 29 pay chesi join ayanu kani Naku malli join ane option kanapaduthu

    • @pyramidraviraju
      @pyramidraviraju  6 місяців тому

      అది you tube option. అంతే.
      నేను మనీ వెయ్యమని పెట్టింది కాదండీ.
      అందరి ఛానల్స్ కి అలా వస్తుంది.
      వినండి చాలు. ఇంకా అవకాశం ఉంటే
      మీ గ్రూప్స్ లో షేర్ చేయండి. చాలు
      Thankyou అండీ

  • @sumanjain301
    @sumanjain301 6 місяців тому

    3year complete 4year running some messages igot sir thku

    • @pyramidraviraju
      @pyramidraviraju  6 місяців тому

      సూపర్
      And
      కంగ్రాట్స్.
      నీ
      పట్టుదల కి
      శ్రద్ధ కి మరియు సాధన కి

  • @prassadprassad8686
    @prassadprassad8686 6 місяців тому

    సార్ ఒక సారి 2 గంటలు ఒక సారి 2 గంటలు ధ్యానం చేస్తే ఫలితాలు రావా

    • @pyramidraviraju
      @pyramidraviraju  6 місяців тому

      వస్తాయి
      అలా చెయ్యచ్చు.
      చెయ్యండి.

  • @ahalyakoti3590
    @ahalyakoti3590 6 місяців тому

    Ayya okappudu atta chese thitd eye open iyi entity dusta jeevulto chastunna kallu potunnay chulleka ..enduku dangers chepparu mirantha dyanam peruto antha 😢mosame ma problem chepte okkadu okka vyakti ila cheppevallu pattinchukoledu jivitalenti oka kutymbame narakam anubhavistunnam chi mik

    • @kvani9006
      @kvani9006 4 місяці тому

      Mee experience ento vivaram ga cheppandi
      Kallu paadayipoyaaya? Emaiyindhi? Third eye open ante emaindhi? Detailed ga cheppandi. Migitha vaaru thagu jagrathdlu theesukuntaaru

    • @ahalyakoti3590
      @ahalyakoti3590 4 місяці тому +1

      @@kvani9006 eyes ani kaadu third eye place lo tv screen la velugu untadi kada aa place lo entities ante black negitive saktilu kuda vachi cherayi avi nidraponivavu physical eyes munde black ga mana chuttu tirugutu untayi anni kanpistayi nidralo narakalu i mean enno rakala lokalu chustam kada max dayyala kalale vastay avi himsistay nidra ponikunda

    • @kvani9006
      @kvani9006 4 місяці тому

      @@ahalyakoti3590 thankyou for information 🙏
      Hanuman chaalisa ( M.S subbalakshmi matrame ) padukunei mundhu prathi roju vintu chadavandi. 11 days ki kaastha set ayye vhsnce vundhi. Tharuvatha kooda continue cheyandi.
      Chinna salaha..Meeru wesk ga vunnaremo, oka saari blood test for vitamin or mineral deficiency check cheyinchuikondi. Iron , magnesium, pottasium, B12, bcomplex, zinc anni correct ga vunnayo ledho check cheyinchukondi.
      Kudaraka pothe, zincovit, neurobin, b12 supplements use cheyandi.
      Vegetarian ayivunte B12 injections theesukondi.
      Edaina pedha guruvulani sandashinchandi 🙏

    • @kvani9006
      @kvani9006 4 місяці тому

      @@ahalyakoti3590 kallu paiki petti third eye ki choodaksnfi. Just gamaninchaali anthe

    • @ahalyakoti3590
      @ahalyakoti3590 4 місяці тому

      @@kvani9006 😀😀😀😀nenem cheyaledu just kallumusukunna ade indi

  • @shantilatayellumahanti9905
    @shantilatayellumahanti9905 6 місяців тому

    Namaste nenu daily 4gantalaku 1hour dhyanamchestanu antakante ekkuva time kuchovatam legsvallakavatamledu
    Time penchatam elago

  • @nagaRaju-vf2eo
    @nagaRaju-vf2eo 6 місяців тому

    Thank you sir ❤❤❤

  • @vramchendhram599
    @vramchendhram599 6 місяців тому

    Thanks you sir

  • @user-qi1cx8cn9v
    @user-qi1cx8cn9v 6 місяців тому

    Thank you sir 🎉

  • @Kiranpadala-
    @Kiranpadala- 6 місяців тому

    Thank you sir 🙏🙏