Rajahmundry railway station 4 &5 &6 platforms it's true

Поділитися
Вставка
  • Опубліковано 9 жов 2024
  • #rajahmundry#railwaystation#4&5&6platfrom#vijayawada#trainvlog#secendrabad #trainvlog

КОМЕНТАРІ • 42

  • @mallikarjunaraopotharlanka8213

    Vikramasimhapuri & lingampalli intercity express trains rajamundry varaku extension cheyyali

  • @rajendraprasad.s6238
    @rajendraprasad.s6238 Рік тому +11

    ఈస్ట్ రైల్వే స్టేషన్ నుండి కోటిపల్లి బస్టాండ్ వైపు వెహికల్స్ వెళ్లడానికి ఒక బ్రిడ్జి కన్స్ట్రక్షన్ చేస్తే చాలా ఉపయోగంగా ఉంటుంది YES

  • @muralikrishnagadepalli4454
    @muralikrishnagadepalli4454 Рік тому +9

    It is very much required for east side entry to railway station. Rajamahendravaram is a growing city

  • @crazyguy5051
    @crazyguy5051 Рік тому +9

    Rajamundry fastest growing city in AP

  • @crazyguy5051
    @crazyguy5051 Рік тому +5

    Any railway development works for kakinada?

  • @Supriyasali-1501
    @Supriyasali-1501 Рік тому +2

    ఈస్ట్ రైల్వే స్టేషన్ నుండి కోటిపల్లి బస్టాండ్ వైపు వెహికల్స్ వెళ్లడానికి ఒక బ్రిడ్జి కన్స్ట్రక్షన్ చేస్తే చాలా ఉపయోగంగా ఉంటుంది బాలాజీ పేట హుకుంపేట వారికి ఆవ రోడ్డు వైపు వెళ్లే వారికి కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది దీనిపై ఫోకస్ పెట్టండి ఒక వీడియో కూడా చేయండి

  • @naninaveen9090
    @naninaveen9090 Рік тому +3

    International cricket stadium sanction chesthe bavunnu rjy Ki anni fecilitys vunnai railway bus and air transportation vunnai cricket stadium announce cheyyandi dayachesi please 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @crazyguy5051
      @crazyguy5051 Рік тому +1

      Mana rajamahendravaram ki Industries IT companies tappa anni unnayi. Mundu avi ravalani korukondi sodhara

  • @stylishsurya7387
    @stylishsurya7387 Рік тому +2

    Alane emaina express lu originate cheste baguntundi vunna trainlu kuda tesesaru and eagerly waiting for restoration of RJY - BVRM pass

  • @VAMSIARUN2011
    @VAMSIARUN2011 Рік тому +2

    ❤ Rajahmundry ❤

  • @VASUDHAA96
    @VASUDHAA96 Рік тому +1

    PIT LINES MAINTENANCE FOR RJY RAJAHMUNDRY
    ESSENTIAL

  • @BodduVeerababu-z3n
    @BodduVeerababu-z3n Рік тому +1

    రాజమండ్రి నుంచి పైచక ట్రైన్ వైయాలి వీడియో చెయ్యి బ్రో

  • @srinuvasupunyamanthulasrin3961

    Super rajamandri super

  • @pallamrajukamisetti1916
    @pallamrajukamisetti1916 Рік тому +4

    నిడదవోలు నుండి సామర్లకోట వరకు మూడోవ రైల్వే లైన్ వస్తుంది.దానికి సంబంధించిన వివరాలు తెలియచేయండి.దీనకి మూడోవ లైన్ వంతెన గోదావరి నది పై ఎక్కడ వేస్తారో మీకు ఐడియా ఉందా ఉంటే చెప్పండి.నాకు ఐడియా ఉంది.మీ సమాధానాన్ని బట్టి తరువాత చెప్తాను.మంచి వీడియో చేసారు కృతజ్ఞతలు.

    • @ChiralaRailfan_2018
      @ChiralaRailfan_2018 Рік тому +5

      గోదావరి నది మీద మరో వంతెన కట్టాలిసిన అవసరం లేదు గోదావరి స్టేషన్ లైన్ బ్రిడ్జ్ సింగల్ లైన్ యే ఉంది అది మాములుగా 2లైన్స్ కోసం కట్టారు 🤗

    • @Tastewithsb
      @Tastewithsb  Рік тому +2

      Yes brother

    • @ChiralaRailfan_2018
      @ChiralaRailfan_2018 Рік тому +2

      @@Tastewithsb ధన్యవాదములు

    • @ChiralaRailfan_2018
      @ChiralaRailfan_2018 Рік тому

      @@polo1356 😮

  • @srinuvasupunyamanthulasrin3961

    Super rajamandri

  • @suryanarayanarajuvegiraju5788
    @suryanarayanarajuvegiraju5788 Рік тому +2

    Bharat ki platform ki sambantam ledu indiawide stations lo platform s penchusunnaru, vskp, vijayawada, rajamundry etc.total 1275 stations lo each 100 cores istunnaru.

  • @ptrimurtulu7235
    @ptrimurtulu7235 Рік тому +1

    Very good information bro

  • @sriramk2718
    @sriramk2718 Рік тому +1

    Railway station back side road is wrost. Only patch works done

  • @mohammedilias3239
    @mohammedilias3239 Рік тому +2

    Superbro

  • @hanu-e8f
    @hanu-e8f Рік тому

    Atleast 4 & 5 next puskarallu ki aiynaa ready avuthaya?

  • @suryakatti8671
    @suryakatti8671 Рік тому +1

    Eaa viedeo checina vyaktiki viedeo cheyyadam radu.pattala fy focus petti plate form vastadi anadam veste!

  • @venkytelugugaming585
    @venkytelugugaming585 Рік тому

    Bro 4 and 5 meda a badilu agutae

  • @srinivasamurthy726
    @srinivasamurthy726 Рік тому +2

    4, 5పూర్తి కాలేదు ఇంకా ఆరోది కూడాన పని లేక పెట్టే యూట్యూబ్ చానల్స్ చూసే వాళ్ళు కూడ అదే నిజమే అనుకోవడం రైల్వే వాళ్లకి కూడ చెప్పకుండా వీళ్లకి చెబుతున్నారా ?

  • @kishorvallmkiboyyavegi5637
    @kishorvallmkiboyyavegi5637 Рік тому +1

    Nicebro

  • @harshmohanh2268
    @harshmohanh2268 Рік тому +1

    6 Cheppukodame... Chudataniki 4&5 kuda undav

  • @saichandu0416
    @saichandu0416 Рік тому +1

    4&5 Plateforms end to end oka video chey bro

  • @pallamrajukamisetti1916
    @pallamrajukamisetti1916 Рік тому +2

    ఈపని లో రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం ఏమీ ఉండదు. ఇండియన్ రైల్వేస్ వారిదే .వీరు సమాచారం తెచ్చి వారి ఖాతాలో వేసుకుంటున్నారు.దయ చేసి రాష్ట్రం లో రాష్ట్రప్రభుత్వం వారు కోటిపల్లి నరసాపురం లైన్ కి ఇవ్వ వలసిన వాటా ఇచ్చి అప్పుడు గొప్ప గా చెప్పండి దీని వాటాగా 400కోట్లు ఇవ్వాలి.చంద్రబాబు గారు 2•7కోట్లు మాత్రమే ఇచ్చారు.ఆయనకు కృష్ణ గుంటూరు జిల్లాలో మీద ఉన్న ప్రేమ గోదావరి జిల్లాల మీద ఉండదు.పేరుకి నాకు గోదావరి జిల్లాలంటే ఇష్టం చెప్పడం వరకే.రాజమండ్రి పేరును రాజమహేంద్రవరం అని మార్చడం తప్ప ఏమీ చేయలేదు.

    • @jkjkjkjkjk537
      @jkjkjkjkjk537 Рік тому

      Morampudi lo flyover kadatam ani first announce chesinappudu nenu school lo unna sir. Ippudu I'm married and still it hasn't started yet. RJY railway station development, Kotipalli-Narsapur railway line, Kakinada SEZ, Petroleum University, Rajahmundry Commissionerate, PCPIR ila chala announce chesaru. Indulo okka project kuda complete kaledu, asalu avtundi ani nammakam kuda ledu.

    • @pallamrajukamisetti1916
      @pallamrajukamisetti1916 Рік тому

      Please watch this titled video--(MP BHARATH GROUND REPORT ON RAJAHMUNDRY MORAMPUDI FLYOVER BREDGE||East news||)

  • @jagannadharaoayyagari4596
    @jagannadharaoayyagari4596 6 місяців тому +1

    M. P. గారి భజన ఎక్కువగా ఉంది. ఇది Elections stunt. 77సం.వ్యక్తి అభిప్రాయం ఇది.

    • @Tastewithsb
      @Tastewithsb  6 місяців тому

      Ok sir sorry 😔😔 mana Rajahmundry డెవలప్మెంట్ మనకు ముఖ్యం మనకి ఎమ్మెల్యేలు ఎంపీలతో పనిలేదు మన రాజమండ్రిని దేశంలోనే అత్యున్నత స్థాయిలో నిలబెట్టే వ్యక్తికి మన యొక్క ఓటుని వేసి అఖండ మెజారిటీతో గెలిపించుకుందాం దేశాన్ని ధర్మాన్ని కాపాడే వ్యక్తికే మీ ఓటు వేయండి రాష్ట్రాన్ని అప్పులపై నుంచి తప్పించే రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ గా చేసే వ్యక్తికి మీ ఓటు వేయండి జైహింద్ భారత్ మాతాకీ జై జై హింద్

  • @imrancrr8627
    @imrancrr8627 Рік тому +1

    మీరు video ఇంక Deepga తీయవచ్
    భయపడవద్దు
    4,5 FlatFarams Video సరిగా
    తీయలేదు