Madras High Court Checkmate to Sharia Council | Nationalist Hub

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024

КОМЕНТАРІ • 101

  • @NationalistHub
    @NationalistHub  22 дні тому +6

    NH Prime OTT సబ్‎స్క్రిప్షన్ కోసం 👉nhprime.in వెబ్‎సైట్‎ను సందర్శించండి.
    Support 'Nationalist Hub' through your contributions :
    Support us on Patreon : www.patreon.com/NationalistHub
    To join as a UA-cam member :
    ua-cam.com/channels/3tSxEsn4I2bOH0R7yqJspw.htmljoin
    Our Company account details :
    Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
    HDFC Account No. : 50200075206712
    IFSC Code : HDFC0008045
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/NationalistHub
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist_hub/
    Subscribe : www.youtube.com/@NationalistHub
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‎ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

    • @chandrasekhararaopobba489
      @chandrasekhararaopobba489 22 дні тому

      Welcome to the Honorable High court of Madras judgement of thrible talaak (sharia private rules). Save muslim women in india. Thank you jaiho bharat jaiho Hindustan.

  • @DhaVarPDP
    @DhaVarPDP 22 дні тому +59

    సెక్యులర్ దేశాలలో షరియా ఉండకూడదు ....ప్రజలందరూ ఒకే చట్టం కింద ఉండాలి...జై భారత్

  • @tpshobananair8317
    @tpshobananair8317 22 дні тому +42

    ఈ నెహ్రూ ఫ్యామిలీ హిందువులకు చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు ఇవన్నీ తెలిసాక కూడా నెహ్రూ ఫ్యామిలీకి ఇప్పుడున్న గాంధీ ఫ్యామిలీ అనవచ్చు అదే కాంగ్రెస్ కి ఓటు వేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మంచిది

  • @sharathchandrashekarvijaya6821
    @sharathchandrashekarvijaya6821 22 дні тому +31

    దేశంలో నివసిస్తున్న వారందరికి ఒకే చట్టం..

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 22 дні тому +20

    సెక్యులర్ అంటే చట్టం అందరికీ సమానం ఒక్కొక్కరికి ఒక్కో చట్టం కాదు

  • @nageswararaomamillapallisb4759
    @nageswararaomamillapallisb4759 22 дні тому +18

    Sirs ఈ మధ్య మీ videos చూసి చాలారోజులయ్యాంది. ఇపుడు ఆనందముగా ఉంది.

  • @mallikarjunsamudrala8034
    @mallikarjunsamudrala8034 22 дні тому +10

    ఇప్పుడు దేశము మొత్తములో కేవలం మద్రాస్ కోర్టు మాత్రమే హిందువులకు అనుకూల తీర్పులిస్తుంది,సుప్రీం కోర్టులో కూడా ముస్లిం వారికి అనుకూలంగా తీర్పులిస్తుంది.

  • @prasadpillalamarri7615
    @prasadpillalamarri7615 22 дні тому +7

    Good judgement

  • @kumarvemula8256
    @kumarvemula8256 22 дні тому +7

    Only one Nation one Law No Religious bharatmaatakijai vandemataram jaihind jaibharat jaisriram vote for bjp

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 22 дні тому +9

    హిందూదేశం లో ఒకే ఒక చట్టం ఉండాలి. దానినే అన్ని మతాలకు వర్తింపచేయాలి.

    • @t.srinevasulumydad8428
      @t.srinevasulumydad8428 22 дні тому +1

      ఈ భారతదేశానికి నెహ్రూ చేసిన ద్రోహం పాపం సెక్యులర్ దేశముగా చేయడం సెక్యులర్ లకు అనువైన చట్టాలు తేవడం ఫస్ట్ భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చాలి అప్పుడు భారతదేశంలో అందరికీ ఒకటే చట్టం తేవాలి

  • @satyanarayanaelle5629
    @satyanarayanaelle5629 22 дні тому +10

    నెహ్రూ హిందువులకు తీరని అన్యాయమ్ చేసారు. ముస్లింలకు కూడా అన్యాయం చేసారు. కానీ హిందువులు, ముస్లిమ్స్ కూడా తెలుసుకోలేక పోతున్నారు.

    • @t.srinevasulumydad8428
      @t.srinevasulumydad8428 22 дні тому +1

      నెహ్రూ అనేవాడే ముస్లిం అతడు ముస్లింలకు ఎలా అన్నా ఏం చేస్తాడు ఎప్పటికైనా ఈ భారతదేశాన్ని ముస్లిం దేశంగా చేయాలన్నది కాంగ్రెస్ లక్ష్యం ఆ కాంగ్రెస్ లక్ష్యాన్ని పాతాళానికి తొక్కి వేయండి హిందువులారా జై భారత్

  • @vnagarajavreevathi4089
    @vnagarajavreevathi4089 22 дні тому +8

    JAI SREE RAM JAI MODI JI JAI BJP JAI RSS JAI BARATH 🕉️🚩🔱🌅🇮🇳🙏💪👍💐🌹

  • @SriRamya-o5s
    @SriRamya-o5s 21 день тому +1

    ఇటువంటి ఎనాలిసిస్ ఏ tv ఛానల్ లో వినలేదు. NH tv పుణ్యమని నేషనల్ internationa న్యూస్ లు అన్నీ చూస్తున్నాను.
    సురేష్ గారు , గిరిధర్ గారు మీరు సూపర్ అసలు 🙏🙏🙏🙇‍♀️🙇‍♀️🤝🤝🤝

  • @srinivasparamkusham1611
    @srinivasparamkusham1611 22 дні тому +5

    Good decission of court

  • @ilamahesh3876
    @ilamahesh3876 22 дні тому +7

    Jai Shree Ram Jai Bharat Jai modi

  • @srinigreat9575
    @srinigreat9575 22 дні тому +3

    We have a constitution and all religions come under Indian laws. Nobody is above the law.

  • @yadaiahgajjala1408
    @yadaiahgajjala1408 22 дні тому +3

    యూట్యూబ్ లో చాలా -చాలా మంచి మంచి వార్తలు వస్తున్నవి.ఎంతవరకు నమ్మవచ్చు!?ఈ విషయాలు మీడియా వార్తలలో,పత్రికలో ఎందూకు రా టైం లేదు?

  • @harikumar4910
    @harikumar4910 22 дні тому +4

    అంటే వాళ్ళు షరియా ప్రకారం ఒక ముస్లిం మగవాడు నలుగురిని పెళ్లి చేసుకోవచ్చా? ఒక్కొక్క భార్యకు నలుగురు పిల్లల అన్నా 12 మంది అవుతారు. ఆ విధంగానే కదా జనాభా పెరిగేది. ఈ దేశంలో అన్ని విషయాలు అందరికి ఒక న్యాయం ముస్లిం మాత్రం ప్రత్యేక న్యాయమా. దేశం ఒకటే అయినప్పుడు ఒకే చట్టం ఉండాలి. జైశ్రీరామ్

    • @vishnupriyadutta587
      @vishnupriyadutta587 22 дні тому

      Anna, in extension to your statement...Sad part is, tax paid Hindus and other religion people who has only 1 or 2 kids, literally going into freebies of these more than 2 children from more than 2 wife's muslims....
      People should be aware of this, don't buy any goods, grocery, fruits, etc from these muslims. Let them sell to their own community because these huge families are burden for small families( hindus, as far I know)...

  • @aiswaryamaddali1348
    @aiswaryamaddali1348 13 днів тому

    Good information

  • @subhash7588
    @subhash7588 8 днів тому

    జై శ్రీ రామ్ సాయి క్రిష్ణ గారు మరియు సురేష్ కొచ్చటీల్ గారు , ఇది మన దేశం ముస్లిం దేశం కాదు ఇది ఒక మతానికి చెందిన దేశం కాదు . సర్వ మత సమ్మేళితమైన దేశం అందుకే అందులకే మన దేశాన్ని హిందు దేశం గా ప్రకటించాలి అంటే ఎవ్వరు వినరే . హిందు దేశం హిందు దేశం హిందు దేశం . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

  • @vadlanarendhar5409
    @vadlanarendhar5409 21 день тому

    Jai Shree Raam Raam Raam 🚩🚩🚩🙏🙏🙏 Jai Ho Bhaarath 🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏 very good explanation Sir ji 🙏🙏🙏

  • @p.mukundarao706
    @p.mukundarao706 6 днів тому

    మంచి తీర్పు.

  • @sudhamangaalwala6435
    @sudhamangaalwala6435 22 дні тому +13

    UCC రావలసిందే

    • @mohammedraheem9164
      @mohammedraheem9164 22 дні тому

      అవును అస్సాంలో ఒక స్త్రీ నలుగురు అన్నదమ్ములను పెళ్ళి చేసుకుంటుంది ఇది ఒక భార్య నలుగురు భర్తలు దీనిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

    • @giridharsaivikram6883
      @giridharsaivikram6883 21 день тому

      ​@@mohammedraheem9164vaddani yevadu analedu kada. Yendhukantha uluku 😂😂😂

    • @VS0O0O0O07
      @VS0O0O0O07 21 день тому +2

      ​​@@mohammedraheem9164 ఏంటి ఈ మధ్య ముస్లిం లో ఇలా కూడా చేసుకుంటున్నారా 😂😂. ఇప్పుడు అలా ఎవరు చేసిన తప్పే దానిలో అస్సాం అయితే ఏంటి తమిళనాడు అయితే ఏంటి.......?

  • @baskaraobaskarao2005
    @baskaraobaskarao2005 22 дні тому +4

    🙏🙏🙏

  • @chandrasekhark2812
    @chandrasekhark2812 22 дні тому +1

    Nice achievement

  • @rvkdsivaprasad7100
    @rvkdsivaprasad7100 22 дні тому

    Sooper

  • @SwamiMA
    @SwamiMA 21 день тому

    Jaiho. B. J. P❤❤❤❤❤
    Jaiho. Modiji🙏🙏🙏🙏🙏

  • @banothsurender3148
    @banothsurender3148 22 дні тому +2

    👍

  • @ramakrishnatumuluri8138
    @ramakrishnatumuluri8138 22 дні тому +1

    Thank you for presenting to us an eye opener. To Judge Swaminathan for path breaking decision . Such talent is FELT WANT in our SC TOO. Swaminathan interpretation of SHARIA LIMITATIONS IF GIVEN RETROSECTIVE APPLICATION WOULD SAVE MANY MORE WOMEN. CALLING OUR COUNTRY SECULAR HOW DID WE PERMIT SHARIA ?. WHY PAMPER MUSLIM EGO SACRIFICING ENDS OF JUSTICE ?

  • @raghurammankala7451
    @raghurammankala7451 22 дні тому +3

    స్వాతంత్ర్యం వచ్చిన నాటినుండి నేటివరకు ప్రభుత్వ వ్యవస్థలు చేతకాక చేతులు కట్టుకొని ప్రభుత్వ నాయకుల కు తలవంచి బతికేవని అర్ధమవుతుంది.షరియా చట్టాలు తప్పని నేడు చెపుతున్నారు.మరి గతంలో ఎందుకు చెప్పలేదు.సమాజాన్ని తప్పుదోవ పట్టించారు.ఇకనైనా జనాలు తెలుసుకొని వ్యవస్థలను సక్రమ దారిలో పెట్టాలి.

  • @meetkiran5
    @meetkiran5 22 дні тому +2

    Why these Muslim organisations don't respect judiciary system of India? Very very bad.

  • @thimmareddyreddy4007
    @thimmareddyreddy4007 22 дні тому

    Nice info sir

  • @gangadharraouppalapati9449
    @gangadharraouppalapati9449 День тому

    Jai Bharat.

  • @RaviKumar-tj9gq
    @RaviKumar-tj9gq 22 дні тому +2

    Uniform civil code twaraga vatchetatlu prabutwam drustiki tisukellar sai garu

  • @VS0O0O0O07
    @VS0O0O0O07 21 день тому +1

    అంటే అప్పట్లు ఫిరోజ్ ఖాన్ గ్యాండి - ఇందిర ప్రియదర్శిని నెహ్రూ కు ట్రిపుల్ తలాక్ చెప్పడా లేక కోర్టు నుంచి డైవర్స్ తీసుకుందా.......?
    రెండింటిలో ఏదైనా కూడా ఈ కల్తీ కుటుంబానికి గాంధీ అనే తోక పేరు కు చివరలో ఉండకూడదే మరి......!!!!!

  • @mitayibalamuralikrishna2068
    @mitayibalamuralikrishna2068 20 днів тому

    Super

  • @ChandrakantiThirupathi
    @ChandrakantiThirupathi 22 дні тому

    100% correct

  • @Sudhakar-r5f
    @Sudhakar-r5f 22 дні тому

    ఇలాంటి కేసులు విషయంలో అన్ని కోర్టు ఆదేశాల ఒకేలాగా ఉండాలి

  • @kr-ft6qo
    @kr-ft6qo 21 день тому

    Jai Shri Narendra Modi ji 🙏❤️🌹🚩🚩🚩🚩🚩

  • @kniharika6634
    @kniharika6634 22 дні тому

    Super decision

  • @rahulrk1793
    @rahulrk1793 22 дні тому

    ❤🎉

  • @Hazare0521
    @Hazare0521 22 дні тому

    We need more courts lawyers and system needs more reforms

  • @lakshminandula5303
    @lakshminandula5303 22 дні тому

    👌👍👏🙌

  • @sairam-mz6sairam
    @sairam-mz6sairam 22 дні тому

    ❤❤❤❤❤❤❤❤

  • @kr-ft6qo
    @kr-ft6qo 21 день тому

    Jai Hindh 🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @kr-ft6qo
    @kr-ft6qo 21 день тому

    Jai Shriram 🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @Sardarhds
    @Sardarhds 22 дні тому

    That is why uniform civil code required

  • @ramakrishnareddy2084
    @ramakrishnareddy2084 22 дні тому +1

    NO RELIGION HAS POWER TO MAKE ACTS OR LAWS .
    ONLY THE LEGISLATURE CAN MAKE THE LAW,
    ANY RELIGION CAN MAKE PROCEDURE & PRACTICES FOR ITS FOLLOWERS .

  • @Bajanachannel
    @Bajanachannel 22 дні тому

    Rule is rule rule is all

  • @velagalabalaramakrishnared3827
    @velagalabalaramakrishnared3827 22 дні тому

    RAAMA RAAMA.JAISRIRAM.BHARATH MATAKIJAI

  • @kr-ft6qo
    @kr-ft6qo 21 день тому

    Jai Sanathana dharma 🚩🚩🚩🚩🚩🚩

  • @prudhviekambareswararao8657
    @prudhviekambareswararao8657 21 день тому

    మన దేశంలో ఉన్న చట్టాలు ఒకసారి మళ్ళీ అన్ని చట్టాలను మార్చాలి ఒక్కొక్క మతానికి ఒక చట్టం కాదు అందరికీ ఒకే చట్టంలో అయ్యేటట్టు ఉండాలి ఎవరికి వాళ్ళు చట్టం ఉంచుకునే ఆ చట్టాన్ని గౌరవించే హిందువులకు మాత్రమే ప్రాధాన్యతగా మెజార్టీ ఉండాలి కానీ ఉండాలని కోరుకుంటున్నా వాళ్లు ఏదైతే వద్దన్నారు అలానే చట్టంలో వాళ్లకు వెసులుబాటు తరం కూడా తగ్గించాలి వాళ్లని అలానే ఉంచాలని కోరుకుంటున్నాను

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 22 дні тому

    Madurai judgement is based on geound reality and natural justice😂😂😂😂SC will also realise and support Madurai 🎉🎉🎉

  • @kr-ft6qo
    @kr-ft6qo 21 день тому

    Jai Shri Yogi Adityanath ji 🙏❤️🌹🚩🚩🚩🚩

  • @mohanrao5632
    @mohanrao5632 22 дні тому +2

    Sharia waqf board will be merge in indian constitution and those rules are applied hindu marriage act same rules will applied to musilms marriages they're also followed indian constitution rules and regulations

  • @sbvrjearswamy7830
    @sbvrjearswamy7830 20 днів тому

    Super Jai shree ram jai hanuman 🙏👍😊

  • @gopalreddy1379
    @gopalreddy1379 22 дні тому

    The law should be for all Indians either it is for marriage act or any other crimes.

  • @mohammedraheem9164
    @mohammedraheem9164 22 дні тому

    అవును అస్సాంలో ఒక స్త్రీ నలుగురు అన్నదమ్ములను పెళ్ళి చేసుకుంటుంది ఇది అనాదిగా వస్తున్న సాంప్రదాయం ఒక భార్య నలుగురు భర్తలు దీనిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

    • @BeesannaNaini
      @BeesannaNaini 21 день тому

      Islam ante. Anthena..thu...mive..mani bathukulu Lara ...ame .ki .oka kid unadu.alla.brathakali...islam ante. Vybhicharame Ani . proof chesaru.mmalli.sharia..modalo..indialo..avasaram.kedhu. . Sharia.. kavali ante.. india.nundhi.mveli..pondhi. ra .... lekunte andharila...Indian..rajyamgam . follow avadame....allha Ani.. joker gani...peru..chepi.. women's life tho.. sex games adthunara..ra .....next. Papulu..udakaniyam...mive...

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 22 дні тому

    PayTMs is always there😂😂😂😂They will go for SC😛🤣😛🤣😛🤣😛🤣😛🤣😛🤣

  • @pathannurullakhan4777
    @pathannurullakhan4777 22 дні тому +1

    ఎవరి ముడ్డి వాడు కడుక్కోవాలి కానీ కోంత మంది వేరే వాళ్ళ ముడ్డి కడిగే ప్రయత్నాలు చేస్తున్నారు ఇది చాలా అసయం

    • @yugandharchenna7739
      @yugandharchenna7739 22 дні тому +1

      Sharia law enduku meeku. 4 marriage 40 children's kosama. Aithe total follow avvandi. Sagam sagam enduku. Sharia lo govt nunchi padakaalu, subsidy, loans emi teesuko raadu ani undi.

    • @reddylakki8421
      @reddylakki8421 22 дні тому

      It is Hindu country

    • @giridharsaivikram6883
      @giridharsaivikram6883 21 день тому

      ​@@yugandharchenna7739abbebbe adhi oddu. Ide mathrame kavaali. 😂😂😂

  • @krishnaraojammalamadaka1732
    @krishnaraojammalamadaka1732 22 дні тому

    YOU ARE WRONG. Actually, Jawaharlal Nehru supported Dr. B.R. Ambedkar's efforts to reform Hindu personal laws, including the Hindu Code Bill, which aimed to provide more rights to Hindu women. The opposition primarily came from conservative elements within the Parliament and society who were resistant to these progressive changes. Nehru and Ambedkar both shared a vision of social equality and worked towards ending discrimination based on caste, race, religion, and gender.. Their collaboration was crucial in pushing forward the reforms, despite the significant resistance they faced.

  • @dsunder917
    @dsunder917 22 дні тому

    GoI is required to institute a high level investigation headed by NSA NIA RAW to investigate the roles of moulnas Mullahs like madanis rezas sneaked into Hindustan a

  • @sridharb4973
    @sridharb4973 22 дні тому

    Sir adani group ki sbi unamafi xhesaru ani news explain cheyagalaru... Modi gari meda nefitive come ts vastunai.... Deni gurincgu

  • @AdinarayanaSanam-v5t
    @AdinarayanaSanam-v5t 10 днів тому

    How. Could. Be. Thalak. Stand legal when courts govn what will happen if muslim woman say talak to her husband three times

  • @vishnupriyadutta587
    @vishnupriyadutta587 22 дні тому

    Better hindus buy fruits, grocery and other goods from hindus who are having small families and some are following close to poverty line but due to BC etc caste segregation ( segregation which is not based on financial status) they dont even gey freebies. And also you know why in UP and other northern states especially eateries asked to display name.

  • @dvrm13579
    @dvrm13579 22 дні тому

    it's like Naxalites Road side judgements,which will decided by their own self styled , designated ,pvt illegal army with top covered so called illicits,what ever they say is judgement ,

  • @raveendra363
    @raveendra363 22 дні тому

    In front of there crocodile festival

  • @gaddamgangadhar7944
    @gaddamgangadhar7944 15 днів тому

    India lo shariya ledhu bongu ledhu evarra meru one nation one' rool 😅😅😅😅😅😅😅

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 21 день тому

    aapadalo viswa niyamam srirama rakxa srishti ki thanks srishti Karta ki thanks srishti kalyana mastu
    godavalni aakarshistunnam
    enduku aakarshistunnam
    maaku avasaram ledhu
    cancel ✖️❌❌..
    Sharia council cancel ✖️❌❌..
    Sharia council poortiga cancel ✖️❌❌....viswa niyamam sadaa gurtu chesi kovadam chala chala chala chala chala chala chala chala chala chala chala manchidi sreyaskaram srirama rakxa jayaho infinite intelligence jayaho antar prapancham kaanti Prema aanandalni prakatiddam

  • @kr-ft6qo
    @kr-ft6qo 21 день тому

    Jai BJP 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @ubedhashmi5874
    @ubedhashmi5874 22 дні тому

    Meedhi raakshasa aanandham idhi meeku sambandhinchinadhi kadhu

    • @User-w6p
      @User-w6p 22 дні тому +1

      ఒకే దేశం ఒకే చట్టం అమలు

  • @vaidyamnagaraju1678
    @vaidyamnagaraju1678 22 дні тому +1

    Good judgement

  • @nrajenderprasad9391
    @nrajenderprasad9391 22 дні тому

    🙏🙏🙏