Sarcasm Sriramoju Sunisith Exclusive Interview | Sunisith Interview | Sriramoju Sunisith | IB9TV
Вставка
- Опубліковано 15 вер 2024
- Watch : Sarcasm Sriramoju Sunisith Exclusive Interview | Sunisith Interview | Sriramoju Sunisith | IB9TV
#LatestInterviews
Tik Tok Fame Gunti Nagaraju Exclusive Interview | Gunti Nagaraju | Tiktok StarS interviewS | IB9TV
• Tik Tok Fame Gunti Nag...
IB9TV is the official destination for South Indian movie lovers. Find exclusive movie updates, pictures and videos here....
--------------------------------
Subscribe Now : goo.gl/Jkmu7z
--------------------------------
ib9tv.com is a infotainment channel providing Movie updates, Movie Reviews, Sports, Political updates & Analysis. We also got a crazy team who does Pranks and short films often!
Go to ib9tv.com for breaking news, Latest news and Current news. It also includes Videos and the latest top stories in World, Business, Politics, Sports and Entertainment.
Stay tuned to our channel for more entertainment ;)
Facebook : / ib9tv
Twitter : / ib9tv
Thanks For watching : watch laila paru full interview నువ్వు మొ**లో Questions అడగకు దవడ మీద దెం**| Laila Paru Interview
Watch Full Video : ua-cam.com/video/GqQoYDdHcCE/v-deo.html
Anchor super
Hey nuvvu erripappav ayyav vadiki pichhi mudirindi andariki telusu neku tappa...😂😂😂😂😂😂
Vadu oka sodi 🌟😂😂😂😂😂
Amma anchor Amma vadi phone number please evama please
Niku paniledu ani anopistundi waste anchor
Teacher: Arey sunisith where is your homework
Sunisith: my homework completed sir
Teacher: then show me
Sunisith: come to my home.. I will show you. 🙄🙄🙄🙄
😃😃🤣
😂😂😂😂😂😂😂😂😂😂😂😂
😆😆😆😆
😁😁😁😁😁
🤣🤣🤣
Who came here to watch after ANCHOR SHIVA Interview... hit like..👆👆👆👍👍👍
Me
Nenu
Nenu vacha bro
స్వతంత్రం తెచ్చింది నేనే కానీ గాంధీ గారు నన్ను తొక్కేసి తాను పేరు చెప్పుకున్నారు అంటాడేమో రేపు
Vadu chapindhi vinu we can't judge
vadiki leni idea nuvuu cheppaku bro
ni comment choosi next interview lo cheppina chepthadu vadu 😂😂😂😂
😅😅
@@faruksk2412 nijamee
Avunu
అబద్ధం చెప్పేటప్పుడు భయపడడు ....
సొల్లు చెప్పేటప్పుడు తొనకడు .....
నిజం అంటే ఎలా ఉంటాదో తెలియని మనిషి ....
కరోన వైరస్ కన్నా భయంకరం గా ఉన్నాడు .
ఆ గుండె బ్రతకాలి రా బాబు👐👐
Super comment
Navvosthundi bayya continusly mee comment chusaka
@@prasadpotukuri6307 😜😜😜😜
😃😃😃😃
Elanti edavalni chusthe kavithvaluu pongukosthaee andarriikii😀😀😀
Ee video Vijay devarakonda call aney chusevallu oka like ✊✊✊✊
Chesaara inthaki
E 5 th class anchor evaruu ani anukunwa vallu like kottandii
School pilla aa anchor yevaru
😆😆😆😆 same feeling bro
Mee too
same here hahaha
Sunisith Kante anchor Enkaaa comedyga undhi..
నేను ఇంటర్వ్యూ చూడటం లేదు... కామెంట్స్ చదివి నవ్వుకుంటున్న...
I am also
Me too
I am also 😆
Same to same ha ha ha
Hahahahahahah
Me too
వీడిని హీరోగా ఊహించుకోవాలంటేనే నాకు ఏడుపు వస్తుంది😭😭😭😭😭
😂😂😂😂🙈🙈🙊🙊🙉🙉🙉
యస్
Video chusthu Comments chadhive. Valu oka like vesukori
A endhuku cheyyale
😄😄😄😄
@@sravyasravani9972 😆😆😆😆
Likes musthi ettukodam apaii
Em cheskuntavraa likes ni likes Adige musti mohamoda
ఈ interview చూస్తు వాడిని చంపేయలంతా kopam ఎంత మందికి vachhindi
Naku
SO ENTERTAINING
Dear friend he is schizophrenia patient.
ఎండలో నీల బేట్టి కారం చాల్లాలి వినికి
Akka anna give me that super fellow phone number
Anchor: sunisith when you are born.
Sunisith:2014-2015
Anchor:show me proof
Sunisith:come to my home.i will show my diapers
😆😆😆
🤣🤣🤣
😅😅🤣😂😂
Smil🙉🙈🙊
Loved this message dude😄😄
25 సంవత్సరాల క్రితం దూరదర్శన్ లో చిన్నమ్మ పెద్దయ్య ప్రోగ్రాం లాగా ఉంది వీళ్ళ ధారావాహిక కార్యక్రమం 😀
Interw you chusthuuu comments chadhivevallu okka like kottandi...🙏🙏🙏
Anchor: Miku corona telusa?
Sunishit: Ha telusu, chusthe gurthu paduthadhi 😂😂
😂😂
Kavalante repu intiki Randi.... Ben proofs chupistha
🤣🤣🤣😂😂😂👌👌
Suuuuuuuper guarantee vadu alane chepthadu
@@world_of_naren idi crct ye proof adigithe intiki ra chupistha corona naku baga telusu antadu
నాకు మా కంపెనీ కరోన వల్ల సెలవులు ఇచ్చింది నాకు ఇంట్లో బోర్ కొడుతుంటే విడి ఇంటర్వ్యూ చూసి బాగా నవ్వుకుని టైం పాస్ అవుతుంది.
Time pass
Same here...😂
Same here bro 😂😂😂..I have never searched for any other line in UA-cam when compared to this Suni’shit. 😂😂
కలి కాలం లో ఇటువంటివి వాళ్ళు ఉంటే corona రాక కత్రినా వస్తుందా
నిజం చేపేవ్ బ్రో కలి కాలం
Bro anchor vijay dhavarakonda ki live lo call chyse matladindhe antaa
Interview జరుగుతున్నంత సేపు యాంకర్ గారి హవా భావాలు చూస్తే నవ్వు ఆగడం లేదు
Sahanam enti just for money sir meeku edi kuda ardam kavatledu antey meeru chala innocent la vunnaru n ee channels interview chesedhi just for money n meeru ekkuva feel avvaddu
Sahanam enti just for money sir meeku edi kuda ardam kavatledu antey meeru chala innocent la vunnaru n ee channels interview chesedhi just for money n meeru ekkuva feel avvaddu
లోకులు కాకులు అంటి ఎప్పుడు చూసినా నాకు ఒక కొడుకు ఉన్నాడు అని అంటుంది.. అ పిచ్చా నా పుత్రుడు వీడే అనుకుంటా..😂😂😂😂
Unvvu annadhi nijame Anna super
😂😂👌
🤣🤣🤣🤣
Bhale cheppaav bhayya😜😜😜😜
😂😂😂😂
అమ్మాయి చిన్నగున్నా. Anchoring baga చేసింది ,,,,good I appreciate it.....,,,
2014 ఎలక్షన్స్ లో ప్రధానమంత్రి గా గెలిచింది నేనే మోదీ నను దింపేసాడు కావాలంటే ప్రూఫ్ ఉంది ఎక్కడ ఉందో తెలియదు సో నాకు అన్యాయం జరిగింది
Nijama 😂😂so sad 😔
Proofs Anni Valla House lo vuntai bro
Vidini china borderl o unchali india gdp kida perigatsdi
నిజమే world మీడియా కూడా రాసింది ఈ ఫాక్ట్.
@@ErenJaeger1802ప్రూఫ్స్ అన్ని Modi దాడి చేసి లాగేసుకొన్నాడు.
నేను ప్రధాని పదవి మోడీ కోసం వదులుకున్నా
ప్రూఫ్ కావాలంటే నాతో పార్లమెంట్ కి రండి చూపిస్తా. లేకపోతే రాష్ట్రపతి నీ అడగండి
super comment bro 👍🤣🤣🤣🤣
🤣🤣🤣🤣🤣😂😂😂😂😂😂😂😂😂
నేను కుడా ట్రంప్ కోసం వదులుకున్నా కావాలంటే యివాంక ని అడగండి
😂😂😂
Hehehe😂😂😂
An engineering student can turn into dangerous person if he doesn't get job🤪🤪🤪
Aadu lab assistant anta saami... Engineer kaadhu
@@prabhasdhfs engineering student.
Nicee
master of engineering anta.
Well said🤣🤣🤣🤣
వినేవాడు వెర్రి పప్ప అయితే... హరి దాసు ఇంగ్లీషు లో కథ చెపుతాడంట...
10:20 sunisith inner feeling (hammaayya batikipoya))
🤣🤣
😀😀😀😀
ఈ ఇంటర్వ్యు చూసిన తరువాత జోబిలో చేతులు పెట్టుకొని అలా వెళ్ళిపోతున్నాను ఎక్కడికి పోతున్నానో నాకే తెలియదు జనతా కర్ఫ్యూ ఉన్నాకూడా🤣🤣🤣🤣🤣
🤣🤣🤣🤣🤣🤣🤣
Hahaha hahaha hahaha😂😂😂😂😂😂
😂😂😂😂😂😂🤣🤣
🤣🤣🤣🤣😂😂😂
Same feeling
అరేయ్ sunishith గా నీ వల్ల నా జియో డాటా ఐపోయింది.... నీ పైన కంప్లైంట్ ఇస్తా ఆగు..
Super anna nv
Anna cid lo campliant ivvandi......marchipokandi......😂😂😂😂😂😂
Superb comment anna. 😆😆
😃😃
ప్రూఫ్ కావాలంటే జియో ఆఫీస్ కి వెళ్ళు Bro
దేశం మొత్తం కరోనా గురించి బయపడుతుంటే, టాలీవుడ్ మాత్రం ఈ స్టార్ కి భయపడుతుంది..
Nenu kuda ...
😆😆😆😆
Best coment aver bro
😊😊
🤣🤣🤣
యాంకర్ : మీకు కరోనా తెలుసా ???
సునిశిత్ : హా తెలుసు చూస్తే గుర్తు పడుతుంది 😎
కరోనా : ఎగిసి తంతా నీ యక్క 😠😠😠
Super 👌 bayya
🤣🤣🤣👌👌👌
యాంకర్ చిన్నపిల్ల కదా చందమామ కథలు చెప్తున్నాడు 🤣🤣🤣👌
Good guessing
Erripuku laa mokam unte sollu kakapote em cheptadu bro
🤣🤣🤣🤣🤣🤣
చిన్నపిల్లలకు కాదు వీడు పెద్ద వాళ్ళకు కూడా చందమామ కథలు చెబుతున్నాడు
బ్రహం గారు చెప్పినట్టు వింత వింత మనుషులు తయారు అవుతారు అంటే ఏమిటో అనుకున్న వీడే నన్న మాట ఓ మై గాడ్
😊
Yes
Yes this guy
😂😅😅
hhaa ardhamaindaa
Jr.Ntr గారు అందంగా ఉండరు అంటున్నావు ని మొహం అద్దం లో చూసుకున్నావా నికృష్టపు కుంక ,అంట్లకుక్క,పింజారి పీనుగా నీకు దినంపెట్టా ని పిండం పిల్లులు పెట్టవిజయవాడలో కనపడ్రా కుయ్య కృష్ణా నది ఒడ్డున పాతేస్తా🔪
హహహహహహహహహహ.
Super bro.... Jai NTR
Hahahaha
😂🤣😂😂😅😆😆😁
Papam 😃😃😃
My brain cells, lost few of them after watching this interview. 😭
Same asal vadiki pichi anukunta
@@naidu8635 hi
😭😭😭
Successfully wasted 1 hour of lock down
బాహుబలి సినిమా నేనే తీసాను కావాలంటే రాజమౌళి ని అడగండి.😂😂🤣
నువ్వు గ్రేట్ రా.....నువ్వు అపద్దం చెప్పతున్నావని తెలిసి కూడ నిన్ను interview చేస్తున్నారు
🤣🤣🤣🤣🤣🤣👌👌👌👌
Atla natladute ne channel ki views ostai
😂😂😂
Anchor evaruu, child artist aaa 😂😂
Paid artist
😂😂😂😂🙈🙈
Child anchorist😀😀
@@srividya2103 avnaa
@@srividya2103 bad comments ki iethey mundhey vuntaru tanu vunna vadiki echi padesindhi kadha
This interview looks like a father and daughter talking 🤔🤔🤔😉😉😉
Ha ha ha
😂😂😂😂
Yes
The lady anchor has got a great future. She is very young but yet portrayed skills of a very matured anchor. Her ability to listen and question in between is with watching. Best wishes for her. Last but not the least...her patience to sit and take such a torture is worth the applause...👍👌
చుట్టాలా..ఇన్ని interviews లో 1st positive comment
Iqbal Pasha .. Ayyo kaadandi. Nijjamga.
All ready sutthi Mahesh ni chusi bayapaddadu broo
Sahanam enti just for money sir meeku edi kuda ardam kavatledu antey meeru chala innocent la vunnaru n ee channels interview chesedhi just for money n meeru ekkuva feel avvaddu
Papam ra aahh papa... ❤️❤️❤️ Give her a Oscar for her patience 🎉🎉🎉 arey Mahesh Anna fans... Ravi Anna fans... Jr ntr Anna fans unara... Vedu interview paina interview isatdu appa...
చిన్నప్పుడు మా తాతయ్య కథలు చెపుతుంటే వీణ వలసి వచ్చింది ఇప్పుడు వీని కథలు వింటున్నాం
లోకులు కాకులు ఆంటీ ఎప్పుడూ చెప్పేది నాకు oka కొడుకు ఉన్నాడు అని చెప్పేది అది విడే...... 😆😆😆
😂😂😂😂😂
🤣🤣🤣🤣🤣
🤣🤣😂super bro
అవును బ్రో వాడు వీడే ఆంటీకి call చేసి చేపాలి బ్రో
😂😂😂😂😂😂😂😂😂
Interview yemo kanii, comments chusi navvaleka sachipothunna brothers. Yemanna creativity yaa okkokkaridi!? Daaavuda meeku 👏👏👏👏👏👏🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
Nijam bro 😂😂😂😂
@@bhanuchandu6810 Not bro sis 🙋
Yes bro
Yes bro navvalekpothunna, Nenu comments chusthunna first
Yes
నీ ఓపికకు దండం తల్లి వినడానికి మాకు తిక్కదోబ్బుతుంది అలాంటిది వాడిని ఎలా ఇంటర్వ్యూ చేశావ్ తల్లి నీకు శతకోటి దండాలు🙏🙏🙏🙏
పవన్ కల్యాణ్ గురించి కొంచే తేడాగా చెప్పిన.... నీకు ఉండేది రా...💪
Jai pawanizam❤️
Sunsith:- bahubali movie lo act chesaa
Anchor :- Yekkada unnaru
Sunsith:- Rana oka adavi dunna ni aaputhadu adhe nene
Anchor :- nijama
Sunsith:- Kavali ante dunna ni adagandi
Msai Gopi 😂😂
Msai Gopi 😂🤣
NV super bro
😂👌😂🤣
😂😂😂😂😂
10:00 vijay devarakonda call
Being USA president u watched this interview.... Helping Vijay fans
thankyou bro
Tq broooooooooooooooooooo
@@MyJunty ...🤣🤣🤣🤣
...sir next time plz say swami vivekananda not vivekamunda
యాంకర్ expression ఎలా వుంది అంటే toilet వెళ్దాం అనుకుంటుంది కానీ వెళ్ళలేదు
Bro navvu agaltai ni comment ki
😀😁😂🤣😃😄😅😆😉
Arey thappura
Super comment bro
😀😀😀
Teacher : Sunishit did you write ur homework?
Sunishith: yes mam
Teacher : show me
Sunishith : ask my mother , she'll tell you weather I've written
Anchor face reactions bale comedy ga unnay 😆..Amma thalli vadikemmo gani ...neeku matram manchi future undhi sister...
వీడు ఎవడో సృష్టించింన లోకం లో నేను బ్రతకడమేంటి అనుకున్నాడమో వాడే ఒక లోకాన్ని సృష్టించుకున్నాడు
😂 😂
Yes
Yes👌👍
Super Comment !!
Perfect your right bro
నీ భాధ మాకర్థమౌతుంది తల్లీ నీ సహనానికి నా జోహార్లు 🙏🙏🙏🙏
Chaala opika gaa baristondi vaadni
😝🤣
Sahanam enti just for money sir meeku edi kuda ardam kavatledu antey meeru chala innocent la vunnaru n ee channels interview chesedhi just for money n meeru ekkuva feel avvaddu
I remembered K.A Paul garu by seeing this interview.
Exactly
@@srilathasrisiri9303 ka Paul Kee viniki poliki anti bro ka Paul gurenche telsukomndi
అరేయ్ ఎన్ని ఇంటర్వులు ఇస్తావ్ రా చెప్పె నీకైనా సిగ్గుండాలి చూసె మాకైనా ఉండాలి
Auvnu bro chudaleka sachipotunam
ఈయనకు నువ్ నిజం చెప్తే నీ తల వేయ్యి ముక్కలు అవుతుంది అనే దేవుని శాపం వుండటం వలన, ఈయన ఇళా మాట్లాడుతున్నాడు.. దయచేసి ఈ బ్రెయిన్ లేని వ్యక్తి ని క్షమించండి మిత్రులారా!!! 🤦🤦🤦
%
This Is Called Father Of
Topic Divert KinG😂😅🤙
He deserves Oscar for this 😁😁
😃😃
ఆ అమ్మాయి పాపం వాడి మొహం చూడలేక కెమెరా ని చూస్తుంది 😂🤣
Anchor navvu y ur hiding smile 😂😂
Correct
🤣🤣🤣🤣
😂😂😂😂
🤣🤣🤣
ఇంకోసారి వీడి ఇంటర్వ్యూ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే పోలీస్ కంప్లైంట్ చేస్తా
సూపర్ bor
Super correct
And moreover interview chese ammayi kuda minor laga undi
Karona time lo full time pass enjoy bro
@Raju Patel ayitey enti bokka
🤣🤣😆😆😆
When u born 2014.
When u became hero 2014.
When u became CBI officer 2014.
When u die 2014.
When u joined in janasena 2014.😜😜🤪🤪🤪
I enjoyed reading comments.. Helerious than Jabardasth... 😊😁😁👍
Miru chala great bro interview motham daring ga chusaru 😂
Anchor: meeru eppudu puttaru?
Sunishit: 1947 nundi struggle chesthe 2014 lo puttanu.
He is doing great job, without any True he talking continue
Nee bonda
🤣🤣😂🔥
10:05 ki Vijay Devarakonda ki call chesaru
TQ bro
Tq
Tq.. Save my time
@@user-of9vp3jk2j Ur pleasure bro
@@chocolateboy7548 Ur pleasure
మా ఆవిడ దిబ్బరొట్టె వేస్తుంటే ఒకటి miss అయింది. ఏమైందో అనుకున్నా, వీడిని ఇంటర్వ్యూ చేస్తుంది.
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
Lol 🤣🤣🤣
Super 😂😂😂😂😂😂
Tappu bayya, ala anoddu, aina enduko naku navvaagatledu milanti comments chusaka
వీడు కన్న కలలు అన్నీ మనకు చెప్తున్నాడు ఫ్రెండ్స్ 🙄
🤣🤣
Correct bro 🤣🤣😝
Good psychology bro
Simhadri Movie vachinappudu nenu puttaledu anchor supper😅
ఒరేయ్ ...😡
ఆపరా నిన్ను ఏమని తిట్టాలో కూడా అర్థం కావట్లేదు.
Hahaha 😂😂😂
😂😂😂😂
Amma baboi.. Kapadandayya nannu 😆
Same feeling
Mundhu thittesai
Ikada comedy enti ante, iddariki valla valla profession qualities levu.
Anni comments chusi Chala sepu navvunkunna 😂😂😂😂😂😂😂
Nenu kuda
He is a freedom fighter meku prof kavalantey ayanatho vellandi chupisthadu
Santhosh vurukuthi mei andari comments ke nenu navvaleka chastuna asalu etla vastadi ei creativity haaa nv super abba, i like it...
😂😂😂🤣🤣
Attention friends..... telangana governament has given holidays to make this guy a star....
🤣🤣🤣
Comments chadivi navvukenevalu mi attendance veskondi andaru😁
🤣🤣🤣🤣🤣🤣🤣🤣😄😄😄😄😄😄😄😄😄🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣😜😄😄😄🤣😆😆😆😀😁😁😁😁
అంకరిన్ పాప సూపర్ సుమ లాగ.nembar 1అవలని కోరుకుంటున్న
Anchor mam sahananiki,dairyaniki,vopikaki
#Take a bow🥺
ఆయనది తప్పు లేదు... ఎర్రిన ఎర్రగడ్డ అని తెలిసి ఆయన్ని interview చేస్తున్నారు మిమ్మల్నీ అనాలి.... చాలా పెద్ద డాష్ డాష్ డాష్ మీరు....
Osey potti daana
Avasarama yee interview
Ayina kooda meeru choosthunnaru meeru inka great
@@gurumahendra3784 yekkada chusthunnam brother..
You tube on chesthe idhugo ilaanti kanipinchi saavagodatha unnayi.
You tube on cheyadame papam ayipotha undhi.
Seriously bro they are making irritated with thumbnails
@@maheshb5908 prank ppl also doing the worst thing s government has to take serious action against them and if you got hurted I am very sry bro
Suicide Cheskovataniki Reasons Lekapothe... Ee Sunisith Interview Videos Chuste Chalu... Manchi Reason Dorikinatte. 😡😭🤯🤯🤯
ఈయన మహాత్మా గాంధీతో కూడా పనిచేశాడు ప్రూఫ్ కావాలంటే 1940 ఉన్నవిడియో లో చూడండి
gattiga adigithey adhi kooda 2014,2015 antademo bayya🤣🤣🤣
Ledu broo velli gandhi garini adagandiiii antaduuu
Ha ha
@@rajamaniveligati2112 no Aa video delete chesintaru antadu
Good bro
2014 lo vidiki edo accident ayyuntadi pakka, 100%
Avunu naku same alage vundhi
Exactly... Dobbinattu undhi mind
😂😂LoL😂😂
Vadu chepe answer Interview chese Ammai expression mamuluga ledhu
Veedu 2014 నుంచి industry lo unnaduta. Sollu vaagadam start చేశాడు . Veedi సినిమా stories పేర్లు చెప్పలేడు ,veedu act chesina cinema names cheppaledu, veedu paatalu paadeduta.. aa cinema perulu చెప్పలేడు.... inkaa ఆ paatalu కూడా పడలేడు .. ఈ షిట్ గాడు కి other actors act chesina films బాగా cheputhadu..veedi films names గుర్తు undavu. Veedu too smart . Veedini యేదైనా అడిగితే avanni inkevvarino adagamantadu చాలా dhairyamga అబద్ధం adestdu. Total family upama family .his father and brother thappa.
యాంకర్ గారు మీరు పొట్టిగా వున్నారా లేదా మీరు చిన్న పిల్లనా. ముందు మిమ్మల్ని చూస్తే నాకు నవ్వు వస్తుంది.
Same doubt here
Same feeling 😀😀😀
Bro okka sari tanu e message chaduvithe entha badha padudhi alochinchu....a badha neeku inkevarayina kaligiste nuv oppukuntava?
Same bro
😂nakuda ade doubt
These channels doesn't have common sense to take interview of this idiots and make them bloody famous and irritate people
Exactly
Famous ayadu kabati thisukunaru sis
If they don't have sense.. u have it right ....then don't watch carry-on with Ur work
@@rahuldasdasari5010 yeah im on my work bro ... You also mind your work
zola janet ataniki mental ga edho problem undi untundi
Nannaku prematho lo hero ani cheppadu ala chepte prajalu nammaru ani vere vallaite anukuntaru kani itaniki famous kosam ala chepatledani arthamavutundi ataniki mental ga edho undi
ఎవడ్రా విడు నా కంటే worest గా ఉన్నాడు
Super bro
😂😂🤣🤣
Peddolla kavitha mogudu brother veediki matter ledani bore kotti parare parare vere vaanitho jump jilani
Nuvvu vedhave vidu vedavannara vedava
@@sivakrishna7468 thappu bro athanu Edo joke GA pettadu nuvvu ala kinchaparachaku paddathi nerchuko mundu sunisith gadini thittadini athanu ala joke GA comment pettadu nuvvu comment chesina vadini endhuku yedava antav ,😠😠😠
Sunishit gani kotalani antha mandhiki vundhi like vyandi🤣🤣🤣🤣
కరోనా వలన ఫాన్స్ అందరు ఇంట్లో ఉంటారని కదా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు
ఎందుకమ్మా వాడితో సొల్లు
పక్కన ఒక రాయి ఉంటే వాడి తల పగల గొట్టు నీకు నేను బెస్ట్ యాంకర్ గా అవార్డ్ ఇస్తాం
😂😂😂😂
😁😂
😂😂😂
Exactly
🤣😂
వాడి ప్లాన్ సక్సెస్. మీడియా ni యెర్రిపు చేసి aadukuntunadu. Ur సక్సెస్ బ్రదర్.
Media veedi valla views penkuntundi bro
9:35 what a romantic boy
Anchor Sister in feature u r the big star anchor on tollywood ...
All the best ...
Anchor ke vaka like vesukundi. ...👍👍👍
10:5 vijayadevarakonda Phone
I salute for those 10 lakh+ views for this including me
RRR మూవీ లో రాంచరణ్ బదులు మొదట నన్నే హీరో గా సెలెక్ట్ అయ్యాను ,బట్ నన్ను మోసం చేశారు,నన్ను కూడా ఇంటర్వ్యూ చేయండి
Ancor :nuvvu male aaa femalaaa
Sunsith: Naku gurthuleadhu hospital la enquiry cheyandie na name untadie😂😂😂
😅
Hahaha
@@letsplayhemanth9935 😄
Crazy
@@nayanakrhr8238 hmm
Hallucination , 6th Stage of Hallucination
Infinite stage
Bro
Anthakumunchi😅
2015 to 2016th stage
Who is this spontaneous guy? Really amazing.
10.00 min...For whom who came to see the discussion on Vijay's call.
He is first affected person with new virus in Telugu film industry
కరోనా జబ్బు నీ ముందు నేనే ఇండియా కు తేస్త అన్నాను చైనా వాళ్ళు నన్ను కాదని వేరే వాడితో పంపించారు ప్రూఫ్ కావాలంటే నాతో చైనా కి రా చూపిస్తా...
🤣🤣🤣🤣
@@tammanamadhukiran451 hahaha
🤔