రాష్ట్రాలను ఆర్థికంగా దెబ్బతీస్తున్న మోడీ విధానాలు || How Modi policies damaging States’ finances ||

Поділитися
Вставка
  • Опубліковано 18 вер 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    రాష్ట్రాలను ఆర్థికంగా దెబ్బతీస్తున్న మోడీ విధానాలు || How Modi policies damaging States’ finances ||
    1. In 2021, 37 per cent of the combined revenues of the Centre and the States were collected by the States, whereas 62.4 per cent of expenditures were incurred at the State level
    2. Grants-in-aid to States have fallen from Rs.1,95,000 crore in 2015-16 to Rs.1,65,000 crore in 2023-24.
    3. between 2015-16 and 2018-19, the States lost, due to the shrinking of the divisible pool, a shocking Rs.5,26,747 crore
    4. the ratio of per capita income of different States between 1981 and 2021, a startling pattern emerges. The ratio of State per capita income to national average per capita income of almost all the backward States slips down. For example, Bihar slips from 56 to 29, Uttar Pradesh from 78 to 42, Madhya Pradesh from 83 to 71, and Odisha from 81 to 71. Rajasthan marginally improves from 75 to 79.In contrast, the ratio of per capita income of almost all advanced States improves with respect to the national average per capita income. For example, Haryana rises from 145 to 157, Karnataka from 93 to 151, Tamil Nadu from 92 to 143, Gujarat from 119 to 142, and Kerala from 93 to 133. Andhra Pradesh and Maharashtra are currently above the national average but both have been slipping.
    5. In 2004, the share of revenues from cesses and surcharges stood at 11.5 per cent of gross tax revenues and remained at 11.6 per cent at the end of its term. Under the second UPA government, between 2009 and 2014, the ratio rose to 12.4 per cent, and then to 13.5 per cent in the first year of the first NDA government. Then, after falling to 12.2 per cent in the next year, the ratio has consistently risen, going above 20 per cent.
    6. Earlier, the State-Centre ratio in expenditure on centrally sponsored schemes(css) was 40:60. That has been changed to 50:50.
    7. The spending on central sector schemes that are fully controlled by the Centre has reportedly increased from Rs.5,21,000 crore in 2015-16 to Rs.14,68,000 crore in 2023-24
    8. Using an estimate from the National Institute of Public Finance and Policy, which placed the annual average revenues realised from taxes subsumed under GST from 2012-13 to 2016-17 at Rs.7.70 lakh crore, it is possible to compare actual receipts from GST collections in the period 2018-19 to 2022-23, with levels reflecting an annual 14 per cent.This points to a shortfall relative to “promised” revenues of between 19 and 33 per cent, with the shortfall in 2022-23 being around 26 per cent

КОМЕНТАРІ • 221

  • @madeti
    @madeti 4 дні тому +5

    జగన్ గారిని ప్రధాన మంత్రి గా చూడాలని ప్రొఫెసర్ గారి మనస్సు మూలల్లో కోరిక 🎉

  • @ramanapsy
    @ramanapsy 8 днів тому +19

    Good analysis with solid numbers back-up. BJP is a liability for non- BJP ruled states.

  • @idrisnavab3107
    @idrisnavab3107 4 дні тому +2

    ప్రొఫెసర్ సహాబ్ మీ విశ్లేషణ వివరణాత్మకంగా చాలా బాగుంది మీకు నా కృతజ్ఞతాభివందనములు సర్

  • @kasivastu
    @kasivastu 7 днів тому +3

    కేంద్రం వాట ఎక్కువ అనుకుందాము .అది మన దేశంలో నే ఖర్చు పెడతారు కదా?

    • @RamaPandita
      @RamaPandita День тому

      MonnanE Adaniki 44000 ce crore vellindi. Modi gaaru chaalaa vedhavalani desam daatinchaaru... veellu andaroo desam lonE karchu pEdutunnaaraa?

  • @ramsg9988
    @ramsg9988 8 днів тому +7

    బొక్క లే. రాష్ట్రాలు డబ్బులన్నీ కుక్క biscuits కే ఖర్చు పెడతాయి.

    • @Saisudhakarreddy
      @Saisudhakarreddy 7 днів тому +2

      Fees reimbursement, Aarogya sri Evi kukka biscuits aa

    • @ramsg9988
      @ramsg9988 7 днів тому

      @@Saisudhakarreddy ఆరోగ్య శ్రీ మీద లక్ష బిల్ అయితే 2 లక్షలు క్లెయిమ్ చేసుకుంటాయి హాస్పిటల్స్.ఇది కవరేజ్ లో లేదు అని మళ్ళీ డబ్బులు లాగుతారు. ఫీజు రీయింబర్స్మెంట్ మిడ్ డే meals మంచి ప్రోగ్రామ్స్.

    • @kasivastu
      @kasivastu 7 днів тому

      ​@@Saisudhakarreddyఉచిత బస్ ఏమిటి? ముల్లా లకు pastor లకు జీతాలు ఇవి ఏమిటి?

    • @Himama173
      @Himama173 4 дні тому

      ​@@kasivastuపూజారులకు కూడా ఇస్తున్నారుగా ఎర్రి పుష్పం

    • @kasivastu
      @kasivastu 4 дні тому

      @@Himama173 దేవాదాయశాఖ ప్రభుత్వ అదీనం లో ఉండి hundi డబ్బులు ప్రభుత్వం తీసుకున్నపుడు పూజారి కి జీతాలు ఎవరు ఇవ్వాలి ?

  • @pokurilagos
    @pokurilagos 8 днів тому +6

    Your analysis is very correct Mr. Professor sir

  • @onepluslatest
    @onepluslatest 8 днів тому +12

    మీరు కొద్దిగా స్పీడ్ గా చెప్పాలి
    సాగదీస్తూ
    ఉంటే లేట్( టైం ఇంపార్టెంట్ కదా )అయిపోతుంది..... అందుకే కొన్ని ఎపిసోడ్స్ చూడటం మానేశా
    బిజెపి నీ ఒక విషయం లో మెచ్చుకోవాలి
    కాంగ్రెస్ పార్టీలా విచ్చల విడిగా ప్రజలకు ఉచితంగా పంచుతాము అని చెప్పదు
    (
    కాంగ్రెస్ అంటేనే... కరెంట్ ఉండదు
    నీళ్లు రావు
    రహదారి ఉండదు.....
    అన్నీ ఫ్రీ అంటుంది
    ఈ పార్టీ ఆఫ్రికా లో ఉంటే కరెక్ట్
    )
    కానీ మోడీ వచ్చాక బిజెపి బ్రష్టు పట్టి పోయింది
    కేంద్రం నిధులు పెంచాం అంటుంది
    కానీ
    చాలా సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీం ఫండింగ్ ఆపేసింది
    ఉదాహరణ
    కూ
    సర్వశిక్ష అభియాన్...
    ఇలాంటివి చాలా ఉన్నాయి
    రాయాలంటే టైం సరి పోదు
    దేశంలో నాకు నచ్చిన పార్టీ ఒక్కటి లేదు
    అన్నీ /అంతా లూటర్స్ అనేది నా భవాన
    ఇక
    అందులో మంచి చెడు ఎలా వెతికేది

    • @Saisudhakarreddy
      @Saisudhakarreddy 7 днів тому +2

      Meeru speed increase chesukune oka option untadi adi meeku daggatuga unchukondi time save avuthundi

    • @JSYOUTUBECHANNEL-v3q
      @JSYOUTUBECHANNEL-v3q 7 днів тому

      😂😂😂

  • @Srinivaschary333
    @Srinivaschary333 6 днів тому +3

    నాగేశ్వరావు నీవు ఎప్పుడైనా BJP చేస్తున్న డెవలప్మెంట్ గురించి మాట్లాడావా...?
    నీవు దేశ ద్రోహిని.

  • @Pakodi620
    @Pakodi620 9 годин тому

    మీరు ఎంత మొత్తుకున్నా, ఒకడు పచ్చ జెండా, ఒకడు కాషాయ జెండాలే మోస్తరు.
    ఒక సగటు మనిషి ఎంత ఇబ్బంది పడుతడు అనేది ఎవ్వడు పట్టించుకోరు.
    But your Analysis super sir

  • @kalakuntlasatheesh6625
    @kalakuntlasatheesh6625 8 днів тому +5

    U r anti bjp...

  • @ramanamurthy8999
    @ramanamurthy8999 8 днів тому +30

    Modi,south states ki pattina ఒక పిశాచం.south నీ చూసి కుళ్ళుతూ ఉంటాడు.అయినా health policy meeda kuda GST 18%.eంత అమానుషం.టూత్ పేస్ట్ మీద కూడా ఇంత టాక్స్ అమానుషం.అందుకే నేను టూత్ paste ధరలు చూసి ఆశ్చర్య పోవలసిన పరిస్థితి

    • @msr9303
      @msr9303 8 днів тому +1

      💯💯💯💯💯

    • @venkateshgoudbandi3095
      @venkateshgoudbandi3095 7 днів тому +1

      టూత్ పేస్ట్ వాడమని నిన్ను బలవంత పెట్టింది ఎవడు ఇక్కడ, ఏ వేప పుల్లో, బొగ్గో వాడు అప్పుడు నీకు ఏ పన్ను భారం పడదు కదా...
      నీలాంటి వారికి ప్రస్తుతం దేశం ఎదుర్కుంటున్న సవాళ్లు ఏంటి, రేపటి రోజున వాటివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి ఇవేవీ మీకు పట్టవు., మీకు కావల్సింది ఫ్రీ రేషన్, ఫ్రీ టూత్ పేస్ట్....
      మీ లాంటి వాళ్ళ వల్లే శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇవ్వల ఆడుక్క్తినే పరిస్థితి వచ్చాయి..

    • @msr9303
      @msr9303 7 днів тому +2

      @@venkateshgoudbandi3095 అవ్వ్వే వాడు ఒక్కడు కూడా దగ్గరికే రాడు,From state of comparing with us,uk,china,japan came to compare with pak ,Bangladesh,sreelanka😂😂 Mogli tho mumkin hi 😁

    • @bharathkumar19
      @bharathkumar19 7 днів тому +1

      ​@@msr9303pakisthan srilanka Bangladesh lo free ration scheme lu unnaya,asalu akkada free any Mata ledhu akkada,,vallaki income leka debbathinnaru,,,asalu desalu andhuku debba thintayoo telidhu , watsapp University lo message lu chadivi conclusion ki vaccheyadamy,,
      Uk lo gani usa lo gani free education Ani telusa,akkada proper pension scheme undi Ani telusa,,mari avvi andhuku debba thinaledhu,,

    • @msr9303
      @msr9303 7 днів тому +1

      @@bharathkumar19 mee modi చెప్పిండు 40yrs begging చేసి బ్రతికను అని వాడి కన్నా పెద్ద freebie ఈ ప్రపంచంలోనే ఎవ్వడు లేడు అలాంటి వాడు free bies తీసేస్తంట అంటే అసలు వాడి existence లేదుగా,ఆ hatred feeling నుండి బయటి కి రా practical గా అల్లోచించూ.... ఆ 10 th pass గానీ అదని నworld no.1 ఎలా అవుతున్నాడు అన్నీ organaisations,pvt, public companies nu పక్కన పెట్టే మరీ,us,uk,dubai china లో welfare schemes లేవ??😃😃😃ఎడ్యుకేషన్,helath,law assistance,citizen charter, service guarantee act.........అక్కడికి ఇక్కడికి difference is కులాలు,మతాలూ అన్నీ కొట్టుక చావరు అసలు జనాలల ఆ ఫీలింగ్ ఉండదు....brain petti ఆలోచించండి,బ్రతకండీ

  • @RamaPandita
    @RamaPandita День тому

    You are a great teacher sir.

  • @narasimhaswamychidurala4258
    @narasimhaswamychidurala4258 5 днів тому

    సూపర్ మేసెజ్ సార్ 🎉🎉

  • @dhulipalamurthy3119
    @dhulipalamurthy3119 7 днів тому +4

    2014 కి ముందు కనీసం 20 సం. లు రక్షణ రంగాన్ని, దేశీయ ఉత్పత్తి రంగాలని పూర్తిగా విదేశీ సంస్థల మీద ఆధారపడే స్థితికి దిగజార్చారు.
    ఈ పదేళ్లుగా రక్షణ వ్యవస్థల ఆధునికీకరణ, దేశీయంగా కొత్త ఆవిష్కరణలు ముందుకు వెళ్ళి, ఎగుమతులు పెంచుకునే అంతా ప్రగతి సాధించాం.
    ఇది మనకు కనిపించదు
    నచ్చదు.
    మన ప్రగతిని మనమే నిరోధించుకునే మూర్ఖులం.

  • @jayeshrao739
    @jayeshrao739 2 дні тому

    Very good analysis.. downloaded for future reference

  • @maheshuma7007
    @maheshuma7007 8 днів тому +4

    please tell about 1955 wakf act

  • @ramanak7886
    @ramanak7886 8 днів тому +3

    Highly profound analysis 🙏

  • @venugopalpulimamidi1223
    @venugopalpulimamidi1223 5 днів тому

    Good analysis sir

  • @bbravoalpha
    @bbravoalpha 8 днів тому +2

    Your Analysis enlightened us.
    You are excellent speaker and explains everything in Telugu
    You are our all Telugu people's IP Sir
    Excellent sir 🙏

  • @కోటాడిఅడెల్లు

    రాష్ట్రాలకు సంక్షేమం తప్ప వేరే ఖర్చు లేదు. కేంద్రానికి దేశ భద్రత భవిష్యత్తు కదా. మరి ఏదీ ముఖ్యం సారు.

    • @sagarpinagani4043
      @sagarpinagani4043 8 днів тому +2

      Karchulendhuku undavu states ki, Mari state govt Lo central govt andhuku thisukuntunnaru, memu central govt Ki andhuku kattali

  • @rameshpoothi1764
    @rameshpoothi1764 7 днів тому

    నాగేశ్వర రావు గారి విధానాలు చాలా బాగుంటాయి. 😊

  • @QualityEducation1979
    @QualityEducation1979 7 днів тому +1

    Do some vedios on violence movies & serials. Blood , negative ideas etc impact More on next generation Children.

  • @puttimurali
    @puttimurali 7 днів тому +1

    ఏం వాదన రా బాబు నీది? కేంద్రం ఒక మిత్య. దేశం అంటే రాష్ట్రలే కదా? కేంద్రం ఆకాషంలో నే ఉంటుంది. ప్రతి ఈంచు నేల రాష్ట్రలదే. కేంద్రం ఖర్చు చేసే ప్రతి పైసా ఎదో ఒక రాష్ట్రనికే పొవల్సిందే. పిచ్చి వాదనే ఇది. మోడీ పై వీడి ఏడుపు ఇలాగే ఉంటుంది. పైగా 80%రాష్ట్రలు బీజేపీ కి చెందినవే. అవి రాష్ట్రాలు కావా? వీడిని వినడం మానివేయడం మంచిది

  • @kotisubhramanyamandey4878
    @kotisubhramanyamandey4878 7 днів тому +2

    🙏 ప్రొఫెసర్ గారికి వందనములు 🙏

  • @muddasimuneender7748
    @muddasimuneender7748 8 днів тому +3

    చాలా బాగా విశ్లేషించారు సార్.

  • @nagabhushanammudigonda890
    @nagabhushanammudigonda890 8 днів тому +2

    ఉచితం చివరకు దేశ ఆర్థిక వ్యవస్థను, అధోగతి పాలు,చేయటమే, ek విదేశీ విద్యకు 20L , ఇండ్ల పథకం లాంటివి, అమలు చేయటానికి,ప్రజలపై పన్నుల మోత

  • @drsriacharya
    @drsriacharya 8 днів тому +2

    So it seems professor is the greatest economist

  • @pullamraju4855
    @pullamraju4855 8 днів тому +2

    Give every thing free and cry on Modiji when not in a position to fulfill falls commitments!? Did they consult Modiji!? Vote bank politics killed the economy of congress ruling states. But U 😭on Modiji as usual!?

  • @GundimedaSreenu-bi8jw
    @GundimedaSreenu-bi8jw 8 днів тому +3

    Super analysis sir

  • @sankarswati
    @sankarswati 8 днів тому +39

    Congress విధానాలు బాగుంటాయా?

    • @raajajagan
      @raajajagan 8 днів тому +12

      BJP desha drohulu kante better

    • @msr9303
      @msr9303 8 днів тому +1

      ​@raajajag💯💯💯💯an

    • @subbaraoyerramsetty2869
      @subbaraoyerramsetty2869 8 днів тому +9

      Far better, for that matter any govt is better than BJP

    • @ADITHYA36999
      @ADITHYA36999 8 днів тому +2

      Don't talk universally, talk about topic. Every one is not correct in all aspects.
      Every one should think as citizen of india. Not favour to any party.

    • @subbaraoyerramsetty2869
      @subbaraoyerramsetty2869 8 днів тому +1

      Viswaguru galat nahi Kar sakta Hai

  • @gayathrivyshnavi2876
    @gayathrivyshnavi2876 7 днів тому

    Nuvvu super

  • @MediaWrap-Up
    @MediaWrap-Up 8 днів тому +2

    Every time your against to bjp sir what is this?

  • @gogopubg5774
    @gogopubg5774 8 днів тому +12

    ప్రొఫెసర్ గారు మీ అంతిమయాత్ర సాయంత్రం స్టార్ట్ అవుతుంది మీరు వచ్చేసేయండి

    • @msr9303
      @msr9303 8 днів тому

      @@gogopubg5774 6 నెలలు ఆగండి ఎవరి శవ యాత్ర జరుపుతారో చూద్దాం

    • @sonuchinnu2124
      @sonuchinnu2124 8 днів тому

      మీ బతుకులు మారవారా
      ఒకపక్క అభివృద్ధి చెందే సౌత్ రాష్ట్రాల నుండి తీసుకెళ్లి అభివృద్ధి లేని నార్త్ రాష్ట్రాలకు పెడుతున్నాడు గుద్ధ దెంగుతున్నాడు కదరా ఒకపక్క
      మోడీ ఏ చెప్పింది మోడీ పాటించనప్పుడు అది కూడా నీకు తెలియట్లేదు

  • @dayakarareddyk3927
    @dayakarareddyk3927 8 днів тому

    Nage is a faviour of khangress &communist

  • @kamathamramana2188
    @kamathamramana2188 2 дні тому +1

    Finance commission chaebithae PM lu isthaaraa😂🎉😢😮

  • @Abiram-n9d
    @Abiram-n9d 2 дні тому

    I think prof garu you should be the successor of yechury

  • @Vatsal790
    @Vatsal790 7 днів тому +1

    Rahul karnataka 8500 video cheyandi

  • @SatyanarayanaAnumolu-o4h
    @SatyanarayanaAnumolu-o4h 8 днів тому

    Good anilayis

  • @kalakuntlasatheesh6625
    @kalakuntlasatheesh6625 8 днів тому +3

    Pls u quit India sir

    • @Pawan_Kalyanfan-introvert.
      @Pawan_Kalyanfan-introvert. 8 днів тому +1

      😂😂😂😂😂😂 బీజేపీ వాళ్ళు వెళ్ళిపోతే దేశం చాలా బాగుంటది

  • @lakshmipardhu4593
    @lakshmipardhu4593 5 днів тому

    మీరు చెప్పేది నిజమైతే ఈ పాటకి రాష్ట్రాలన్నీ ప్రభుత్వాలు మోడీ మీద పడి రచ్చ రచ్చ చేస్తాయి చేయట్లేదు ఎందుకని?

  • @gugulothuveeranna9344
    @gugulothuveeranna9344 8 днів тому +2

    కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేసినా రైతు అంటే మీరు కాంగ్రెస్ పార్టీ ఏజ్ ఎంత మీరు మేధావులని బిరుదులు మీకే ఇచ్చుకుంటారు నిన్ను మేధావి అని ఎవరైనా జనాలు గుర్తించారా జనాలు బిరుదు ఇచ్చారా నీలాంటి వాడ్ని ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇరాక్ ఇరాన్ సౌదీ దుబాయ్ ముస్లిం దేశాల్లో నిన్ను ఉరి తీస్తారు నీలాంటి దేశ ద్రోహులు వల్లే ఈ సమాజం పాడైపోతుంది

  • @aaaazzzz80
    @aaaazzzz80 8 днів тому +1

    One question to mr. professor sir, what will happen if corporates removes the workforce to mitigate the loses due to heavy corporate taxes, will it not effect the spendings.

    • @azharuddinmohammad8663
      @azharuddinmohammad8663 8 днів тому +1

      Brain konchem vaadite baauntadu .....
      Corporates are not giving salary for free ...
      Employee ki corporate entha avasramo....
      Corporate ki kuda employee anthakante ekkuva avasaram...loss lo pertukoni evvadu jobs ivvadu....
      Naaku one rupee jeetam iste .. Naa meeda 2 rupees sampaosati companies.....
      Job lo tiseste inka loss ostadi vaadiki ....

  • @ADITHYA36999
    @ADITHYA36999 8 днів тому +5

    Modi says One Nation ONE TAX.
    But we see many taxes.

  • @venkateshwarluyadavally7067
    @venkateshwarluyadavally7067 7 днів тому

    Being an intellectual propose your opinion.
    if they feel that as good will adopt otherwise ignore

  • @raghavpalani2312
    @raghavpalani2312 6 днів тому

    Profesor Congreseswar Rao

  • @balreddy7720
    @balreddy7720 8 днів тому +1

    Professor, change your mindset. And make healthy debates.

  • @Rajender418
    @Rajender418 8 днів тому +1

    Kashtapadi brathike vallani munchuthunna prabhutwalu. Auto vala paristithi amiti sir.

  • @lingareddydyasani443
    @lingareddydyasani443 6 днів тому

    దేశ పరిపాలన ఏ విధంగా చేయాలో బడ్జెట్ ప్రతిపాదనలు ఏ విధంగా ఉండాలో రాష్ట్రాలకు ఎన్ని డబ్బులు ఇవ్వాలో మోడీ గారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని అడిగి చేస్తే బాగుంటుందా.

    • @SiddharthYerramsetty
      @SiddharthYerramsetty 4 дні тому

      2014 ki mundu Gujarat CM modi ni prasthutha PM Modi ni adigithe baguntundi. CM ga unnappudu oka maata PM Aina tharuvatha inko maata. Uusaravilli..

  • @Rajender418
    @Rajender418 8 днів тому +1

    Prajalaku vidya vaidyam tappa adi uchitam ga evvavadhu. All free campaign nadapadam daniki. Rashtralanu munchadam daniki sir.

  • @surajbv5073
    @surajbv5073 7 днів тому

    Talk about Congress freebies policies

  • @kalakuntlasatheesh6625
    @kalakuntlasatheesh6625 8 днів тому +4

    U r anti nationalist

  • @kvenkatesulu6884
    @kvenkatesulu6884 8 днів тому

    Congress policies are better to farmers

  • @PinkuMilky
    @PinkuMilky 8 днів тому +1

    Professor house bulldozers tho koolchi... Ed arrested😂😂😂

    • @kasivastu
      @kasivastu 7 днів тому

      ప్రొఫెసర్ బాగానే ఉంటాడు ఆయన మాట నమ్మే వారు రోడ్ పాలు అవుతారు .

  • @DilipKumar-tb6rv
    @DilipKumar-tb6rv 2 дні тому

    States should get more money and they should use it for capital exp not for freebees.

  • @elisha6920
    @elisha6920 День тому

    Regenal party lu unity gaa vundi Modi ni dinchaali.tdp ippapl

  • @pavachu
    @pavachu 2 дні тому

    సర్ మీరు 100 జాబులు లైన ఇవ్వగలరా ????
    లక్షల మందికి జాబులు ఇస్తున్న కార్పొరేటు కంపెనీలకు రాయితీలు ఇవ్వాల్సిందే. బిజెపి tax విధానం బాగుందా ? కాంగ్రెస్ది బాగుందా చెప్పండి మధ్యరకంగా చెప్తే ఏమీ అర్థం కావట్లేదు 😅

  • @Heroap682
    @Heroap682 2 дні тому

    When karnataka &Himachal pradesh ruled by bjp everything is okay. The day khsngress entered , now its bankrupted 😂😂

  • @j.devendrasetty9881
    @j.devendrasetty9881 7 днів тому

    Wrong analysis, we know how Congress freebies spoiled states like, Himachal, Karnataka, Telangana, AAP freebies spoiled Delhi & Punjab. Modi only PM who is making India economic Global power with his good policies.

  • @venkataramana9090
    @venkataramana9090 8 днів тому +1

    This policy BJP leader are implementing

  • @sonuchinnu2124
    @sonuchinnu2124 8 днів тому

    ఈ బత్తాయి గాళ్ళకు ఎంత చెప్పినా కళ్ళు కనబడవు సార్, చెవులు వినబడవు
    అరె నీ సొమ్ము తీసుకెళ్లి అభివృద్ధి చెందని రాష్ట్రాలలో పెడుతున్నాడు రా, కనీసం వాటికి ఇచ్చినంత కూడా ఇవ్వట్లేదు రా
    మోడీ చెప్పాడు రాష్ట్రవాటలు పెంచమని, అధికారంలో వచ్చిన తర్వాత మూసుకున్నాడు అని చెప్తున్నాడు కదా ఒకపక్క ఈ బత్తాయి కాళ్ళకి ఏం అర్థం అవుతుంది
    వీళ్లకు మతం ఒకటి ఉంటే చాలు సార్
    ఉద్యోగాలు లేకపోయినా రేట్లు పెరిగిన జీవితాలు ఆగమైనా రేపులు పెరిగిన ఏమి సంబంధం లేదు

    • @kasivastu
      @kasivastu 7 днів тому

      ముల్లా లకు pastor లకు జీతాలు ఇచ్చిన పుడు ఈ బాధ లేదా?

  • @krishnamamilla2964
    @krishnamamilla2964 8 днів тому

    అరుగెంటుగా గెస్తెని హెల్తూ విశజీజంలో tjolahinchauli

  • @gangadharbarkunta9731
    @gangadharbarkunta9731 8 днів тому +1

    Scamgress 😁😁😁😁

  • @Ray5467
    @Ray5467 8 днів тому +1

    true

  • @ChellaPradeepreddy
    @ChellaPradeepreddy 8 днів тому +4

    వీడు కంపునిస్టు అనుబంధ విద్యార్థి సంఘం sfiఉస్మానియా యూనివర్సిటీ అద్యక్షుడు

  • @maheshmattewada447
    @maheshmattewada447 8 днів тому

    So, how to resolve this phenomenon, l feel a separate body needs to establish like Election commission of India to control the Tax collection, distribution and loan permission and negotiation for both Central and State government

  • @sudarsanaraokomma9244
    @sudarsanaraokomma9244 7 днів тому +2

    ఇదంతా చూస్తుంటే మనిషికి స్లో పోయిసేన్ ఇచ్చినట్టు ఉంది గా? స్టేట్ పరిస్థితి!

  • @satyendranathponna8357
    @satyendranathponna8357 8 днів тому

    U are correct sir state govt. will get only 30% revenue and 10% from National schemes, these national schemes also if state shows proper audit. So only 35-% they will get. But also comment on Telangana and other state spending priorities. More spending on irrigation and freebies schemes. This. Money will go to state politicians pockets. State doesn’t invest on priorities such as health, education, infrastructure, which will give long term benefits.

  • @kollivijaydr
    @kollivijaydr 8 днів тому

    How do you remember all the numbers Sir? 😢❤👍

  • @satyanarayana8052
    @satyanarayana8052 7 днів тому

    BJP and CONGRESS rendu okate..telangana cm revanth reddy 16th finance commission ki ichina report lo 76,000 crores appu chesinattu chupadu..state lo okka project kuda start cheyaledu..6 guarantees lo okka free bus thappa edi cheyaledu..ee money ekkadiki poyindo evadiki teliyadu..Modi Gujarat cm ga unnapudu state share 32% nundi 50% ki cheyandi ani gola chesadu..PM ayyaka 14th finance commission ki penchaddu ani recommend chesindi modi ne..ee rendu national parties deshaniki pattina daridram..

  • @chvvsubr
    @chvvsubr 7 днів тому

    Sir meeru seatlo unte telustundi bayata nunchi cheppadam easy

  • @j.devendrasetty9881
    @j.devendrasetty9881 7 днів тому +1

    congress economics policies for last 70 years, made states and center NO 1, in Global rankings, Modi now down to 10 Rank.

  • @parvatisenapati7146
    @parvatisenapati7146 8 днів тому +4

    నీ కమ్యూనిస్టు ఆలోచన నీ చినాకి ఇచ్చుకో

  • @kukkutasashatram5161
    @kukkutasashatram5161 8 днів тому +9

    సారు మీరు జగన్ గారి పెంపుడు జీవి అని అంటున్నారు నిజమా?

    • @bandaruravikumar4764
      @bandaruravikumar4764 8 днів тому

      ఆయన వీడియోలు మొత్తం వింటే మీకే అర్ధం అవుతుంది. ఎవడో అన్న మాట ఇక్కడెందుకు ?
      ఈ వీడియోకు మీ కామెంటుకు సంబంధం ఉందో లేదో చెక్ చేసుకోండి...
      కనీసం ఈ వీడియో అయినా వింటారా, పూర్తిగా ? విని ఈ సబ్జెక్టు మీద చర్చకు రండి.
      వినే అలవాటు కూడా చేసుకోండి

    • @Fambam-cu1wk
      @Fambam-cu1wk 4 дні тому

      Yes, Pappu Professor is chamcha of Jagan Anna

  • @rajeshwar7370
    @rajeshwar7370 8 днів тому

    nageswar rao garini FMga chesina kuda andarki nachetluga budget pettaleru. Entha bhaga chesina kuda ekkado oka disappointment untadi. idi kuda ayana vishleshinchukunte manchidi.

  • @dayakarareddyk3927
    @dayakarareddyk3927 8 днів тому

    He is not nationlaist he is khangressist

  • @chvvsubr
    @chvvsubr 7 днів тому

    Central schemes funding taggindi ante Congress govt lo Gujarat funds leva Bengal ki funds leva Tamil Nadu ki funds leva railways expenditure enta revenue enta cheppandivsir

  • @yasinshaik5607
    @yasinshaik5607 4 дні тому

    Thambnail 100% correct 👍

  • @kamathamramana2188
    @kamathamramana2188 2 дні тому +1

    Jihaadhee channel aljajeera nu quote chaesaedhi jihaadhee gaallae😂🎉😢😮😮😮

  • @bashettysudhakar4284
    @bashettysudhakar4284 7 днів тому

    Desham krishtaparistullallo undi meriemo rahul gandhi support chestaru

  • @krishnap6035
    @krishnap6035 8 днів тому

    Meeru Government ni analysis chesthunnandani kante....janalaki asahyam create cheyyadanike try chesthunnatlu vundi

  • @sriranganathkuntumalla2609
    @sriranganathkuntumalla2609 2 дні тому

    What about freebies

  • @yoganandasarma7771
    @yoganandasarma7771 8 днів тому

    When state govts follow fiscal disicipline no problem in in increasing devalution of funds but most of the states are irresponsible in fiscal prrudence.All loans taken by states also become a part our overal economy. RAILAWAYS ROAD WAYS INFRASTRUCUTE ALL SPEND BY CENTRAL GOVT.

    • @azharuddinmohammad8663
      @azharuddinmohammad8663 8 днів тому

      Railway ki land ichedi state .. state dabbulu petti koni land centre ki istadi .. how can you say railway is built by centre alone ?
      Roads... Atleast 60% of all roads are built and maintained by States...
      40% roads are built by centre and on top of that they collect toll....
      Have your brain opened before commenting

    • @azharuddinmohammad8663
      @azharuddinmohammad8663 8 днів тому

      Center also earns lot of money from railways... It's not completely a burden on government.... Have some sense before saying anything

  • @vm4025
    @vm4025 7 днів тому

    😂😂his source is from a muslim biased channel from qatar called aljajeera😂😂, why don't you directly cite a pakistani channel, atleast show some valid proof before talking nonsense on whatever bjp does

  • @srdasu
    @srdasu 8 днів тому

    It's easy to attribute financial indiscipline of non BJP ruled states to Modi government. Looks like these states have conspired against national growth.
    Freebies will kill economy of a state and how can you blame center?

  • @n.s.gchannel2891
    @n.s.gchannel2891 8 днів тому

    నాగేశ్వరావు గారికి బిజేపి అంటేనే పడదు ఎదిచేలిన నెగెటివ్ గానే కనిపిస్తాయి దగ్గర వేల్లి పారిసోదించి వచ్చి మనకు చేపుతున్నరు మనం వినలి

  • @HarishKumar-db8ix
    @HarishKumar-db8ix 7 днів тому

    Jai bjp ❤❤

  • @rangareddy2720
    @rangareddy2720 4 дні тому

    Nageshwar sollu vini vini bore koduthundhi, book knowledge thappa practical knowledge ledhu

  • @user-lw2fi2fu2u
    @user-lw2fi2fu2u 7 днів тому

    States aadhayam karuku cheppave Nageswara Rao professor Garu BJP and meeku guitar

  • @chvvsubr
    @chvvsubr 7 днів тому

    CM unte regional alochistaru PM ayte country gurinci alochistaru. Every state 33percent 40 schools 6 universities but centre Telangana 1 central University but in over all country How many central schools hospitals and central University sir kuncham alochinchi matladandi

  • @venkateswarlup6561
    @venkateswarlup6561 7 днів тому

    చాలా అర్ధ వంతంగా వివరించారు సర్

  • @sknoorbasharabbani2154
    @sknoorbasharabbani2154 8 днів тому

    Sir, Eps 95 minimum pension hike kosam old age people poraduthunnaru. mee opinion cheppandi

  • @krishnamurthymorapakala5682
    @krishnamurthymorapakala5682 5 днів тому

    KCR SIR IDE VISHAYAM CHALASARLU CHEPITHE EE VISLESHAKULU GELI CHESI YEGATALI CHESARU BHATTI SIR,V6 SOUJANYA GARU,ABN VENKAT GARU, TV 5 SAMBA SIVA RAO GARU.

  • @sivaramakrishnak5993
    @sivaramakrishnak5993 4 дні тому

    Khangress aap khata khat models valla madgud ayyayi xineswsrao

  • @subbaraoyerramsetty2869
    @subbaraoyerramsetty2869 8 днів тому

    BJP don't consider states.

  • @kondalreddy8372
    @kondalreddy8372 8 днів тому +1

    Jai Congress

  • @ramanagvr333
    @ramanagvr333 4 дні тому

    Misguiding.

  • @anirudhreddymekala8579
    @anirudhreddymekala8579 7 днів тому

    Chineshwar rao you are irritating and your irritating analysis with full of lies pixs off

  • @ganapathypg1227
    @ganapathypg1227 3 дні тому

    Paniki Malina freebies valla kadha?

  • @Venkatreddy-lp5ve
    @Venkatreddy-lp5ve 7 днів тому

    Manodu bjp ni vimarchinche daka nidurapodu

  • @venkateshgoudbandi3095
    @venkateshgoudbandi3095 7 днів тому

    This fellow is completely misleading the people in central government budget allocations to the states.
    As per 14th budget comission recommmendations the central govt is allocating 42% of the state revenue taxes to their own states... Without any dispute...
    This fellow is trying pick some hair from bald head....
    Whats is situation of national highways in 2014 & 2015 in this country.? What is the situation in 2014 in this country., is the national high ways will be built by states.?
    Bul shit analysis...

    • @UMEGowtham
      @UMEGowtham 6 днів тому

      @@venkateshgoudbandi3095 national highways okkatena governance ante?