Horoscope Of venu Swamy | Nanaji Patnaik | Red Tv

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 55

  • @harikrishna-bf9bp
    @harikrishna-bf9bp 2 місяці тому +1

    Anchor don't interrupt the guest while they are speaking, it's very irritating to watch.

  • @srilakshmicreations7415
    @srilakshmicreations7415 2 місяці тому +11

    మేడం ఎవరు నాంది పలికినా మన విచక్షణ అంటూ ఒకటి ఉంటుంది కదా, అది ఏమయింది? ఒక చనిపోతున్న పేషంట్ కి కూడా డాక్టర్ చనిపోతావు అని చెప్పడు. ప్రతి ప్రొఫెషన్ కి కొన్ని మోరల్స్ ఎథిక్స్ ఉంటాయి. మీ ఆయన ఈరోజు ఎదుర్కొంటున్న పరిస్థితికి కారణం ఆయనే, ఇప్పుడు మీ ఆగ్రహాన్ని ఇలా వీడియో రూపంలో చూపిస్తున్నట్లుగా మీ ఆయనను కూడా మీరు ఆపి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. సెలబ్రిటీల గురించి చెప్పి నేను పాపులర్ అవ్వాలి అని మీ ఆయన స్వార్థం, అది ఆయనే ఎన్నో సార్లు చెప్పారు. ప్రతి మనిషి బ్రతుకు కావాల్సింది ఆశ, భవిష్యత్తులో అంతా బాగా జరుగుతుంది అన్న ఆశ, అది పోయే విధంగా మీ ఆయన జ్యోతిష్యం చెబుతున్నాడు అడగకున్నా కూడా, మీ ఆయన ను నిందించే సరికి మీకు ఎలా కడుపు మంట మండుతుంది? మరి శుభమా అని పెళ్లి చేసుకున్న వాళ్ళని వాళ్ళు విడిపోతారు అని చెప్పటం ఎంతవరకు నైతికం? అది చెప్పండి ఫస్ట్. ఎవరు మొదలుపెట్టారు అన్నది కాదు, మీకు కూడా తెలివి ఉంది కదా ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు అని, ఒకవేళ తప్పు జరుగుతూ ఉంటే వాళ్లకి ప్రైవేట్ గా కాల్ చేసి చెప్పండి ఆపాలి అనుకుంటే గనక, మీ ఆయన చెప్పే దాంట్లో కేవలం ఆయన పాపులర్ అవ్వాలి అన్న స్వార్థం మాత్రమే ఉంటుంది. పైగా చెడు చెప్పేటప్పుడు ఆయనకి ఏమాత్రం కూడా అయ్యో అన్న భావన ఆయన ఫేస్ లో కనపడదు, చాలా నిర్దయగా చెప్తారు. మీ వరకు వచ్చేసరికి మీకు ఎలా కోపం వస్తుందో ఎదుటి వాళ్ళకి కూడా అలాగే వస్తుంది కదా మేడం. ఒక హీరో కి పెళ్లి అవదు ఒక హీరో కి ఆరోగ్యం బాగుండదు, ఒక హీరో కెరీర్ అయిపోయింది, ఒక హీరో హీరోయిన్ విడిపోతారు, ఒక హీరోయిన్ చనిపోతుంది, మరొక సంవత్సరంలో ఇంకొక హీరో చనిపోతాడు ఇదేనా మేడం మీ ఆయన చెప్పేవి. అసలు మోడీ గారి దగ్గర ఫోటో దిగినట్టుగా ఫోటోలు చూపించి అబద్దాలు చెప్పిన మనిషికి నైతికత ఎలా ఉంటుంది? అసలు మొదలైంది అక్కడ నుండి కదా ఒక అబద్ధం నుండి కదా, అప్పుడు మరి మీ ఆయనని ఎందుకు సరిదిద్ద లేదు మేడం? ఎందుకు మరి ఆయన మీద కేసు పెట్టలేదు అప్పుడు, ఇప్పుడు ఇంతగా ఆవేశ పడుతూ జనాల మీద పడుతున్నారు. వాళ్లు కలిసి ఉంటారా లేదా అనే వాళ్ళు మీ దగ్గరికి వచ్చి ఏమైనా అడిగారా? ఒకవేళ అడిగితే వాళ్లకి మాత్రమే చెప్పండి ఆ విషయాన్ని బయటకి వ్యక్తపరిస్తే అది కూడా Unethical, against to code of conduct. నెగెటివ్ జోస్యం చెబుతున్నప్పుడు ఆ ప్రభావం ఎదుటి వాళ్ళ మీద ఎలా ఉంటుంది వాళ్ళ మనసు ఎంత బాధపడుతుంది వాళ్ళ, వ్యక్తిత్వం ఎంత దెబ్బతింటుంది వాళ్ళ ధైర్యం ఎంత దెబ్బతింటుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? విష్ణు గారు కాల్ చేశారు అని చాలా బాధపడుతున్నారు మరి ఎదుటి వాళ్ళకి బాధ ఉండదా మేడం. అసలు ఇప్పటినుండి నేను జ్యోతిష్యము ప్రముఖుల గురించి రాజకీయాల గురించి చెప్పను అని ఒక మాట ఇచ్చిన తర్వాత కూడా మళ్లీ చెప్పడం ఎంత పెద్ద తప్పు మేడం. ఆ విషయం అడిగారా? ఇప్పటివరకు ఆయన మాత్రమే తప్పుగా ప్రవర్తిస్తున్నారు అని అనుకున్నాము, ఇప్పుడు మీరు ఆయనను సమర్థిస్తూ ఇలాంటి వీడియోలు చేయడం వల్ల మీ మానసిక స్థితి మీ వ్యక్తిత్వం కూడా అలాంటిదే అన్న అనుమానం అందరికీ కలుగుతుంది. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.

  • @Rajamahendri
    @Rajamahendri 2 місяці тому +16

    వేణుస్వామి చేసిన తప్పే నానాజీ గారు చేస్తున్నారు. అడగకుండా వేణుస్వామి గారు తారల భవిష్యత్తు చెప్పటం నేరం. అదేవిధంగా వేణుస్వామి గారు అడగకుండా ఆయన జాతకం చెప్పటం కూడా నేరమే.ఒకసారి ఆలోచించండి... శ్రీరామజయం

  • @chennasatishyadav9358
    @chennasatishyadav9358 2 місяці тому +8

    ఫలిత జ్యోతిష్యం అంతా భూటకమే..
    బ్రతుకడానికి చేసుకునే వ్యాపార పాటలే..
    మీ దగ్గరకు నమ్మి వచ్చిన వారికి చెప్పుకోండి అంతేగాని ఎవరి జీవితాలను వారి అనుమతి లేకుండా ఇలా సోషల్ మీడియా పాలు చేయడం దుర్మార్గం.. హత్య ప్రయత్నమే

  • @Chandramouli-tw8hf
    @Chandramouli-tw8hf 2 місяці тому +9

    మిమల్ని వేబుస్వాము అడిగాడా చెప్పమని

  • @JaiAstroservices
    @JaiAstroservices 2 місяці тому +1

    Date time place details ivvandi nenu kuda chebutanu

  • @kasyapaddepally101
    @kasyapaddepally101 2 місяці тому

    Anchor garu guruvu garini cheppaneeyandi

  • @pasupuletihimabindu2368
    @pasupuletihimabindu2368 2 місяці тому +1

    Guruvugaru jathakam cheppadaniki entha charge chestharo cheppagalaru?

  • @kalyanibhaskarani4165
    @kalyanibhaskarani4165 Місяць тому

    Papa unnadi

  • @vajjesridevi6702
    @vajjesridevi6702 2 місяці тому

    Mee chanallo interview ravalante yela contact avva li.

  • @RameshKurnool-fq2xp
    @RameshKurnool-fq2xp Місяць тому

    అంటే బ్రాహ్మణ కులం లో ఏమైనా చేయొచ్చు. ప్రజెంట్ నేను జైల్లో ఉన్న. నేను బయట రావడానికి బ్రాహ్మణ పుట్టాక లో నేను ఏ రోజు నా వస్తాను చెప్పండి. తులా రాశి.

  • @thrishaktibharadwj1434
    @thrishaktibharadwj1434 2 місяці тому

    ఇప్పుడు మీ సీనియాబట్టి బట్టి మీరు చెబుతున్నారు అప్పుడు వేణు స్వామి గారు ఆయన సీనియర్ సినీ యాక్టర్ ఆయన చెప్పాడు అసలు మీడియా కేక అవసరం ఉంది

  • @mnagabhushan9248
    @mnagabhushan9248 2 місяці тому

    వేణు ను స్వామి అనకూడదు

  • @thrishaktibharadwj1434
    @thrishaktibharadwj1434 2 місяці тому

    వేణు స్వామి గారి విషయం కేవలం ఒక సిద్ధాంతి ఒక జర్నలిస్టుకు మధ్య మాత్రమే వాదనంగా మారిపోయింది ఈ సిద్ధాంతం ఎందుకు మీడియం ముందుకు వస్తుందో అర్థం కావట్లేదు కనీసం పరిజ్ఞానం రేపొద్దున అయిపోతుంది

  • @thrishaktibharadwj1434
    @thrishaktibharadwj1434 2 місяці тому

    మీడియా వాళ్లకి పని లేక ఇటువంటి సిద్ధాంతం తీసుకొచ్చి మీడియా ముందు మాట్లాడించి తర్వాత వీళ్ళనే వాళ్ళు వెదవలు చేస్తున్నారు ఇంకెప్పటికీ

  • @Devimiss
    @Devimiss 2 місяці тому +4

    I support Venu swamy❤

  • @asudha5670
    @asudha5670 2 місяці тому +1

    Vaalaki papa vundhandi.

    • @rohinisreevoleti470
      @rohinisreevoleti470 2 місяці тому

      Ninnu adgara bodi.vaalla pillala vivralu.o.a.taggichuko.

    • @padminiarun3154
      @padminiarun3154 2 місяці тому

      @@rohinisreevoleti470 papam andariki oa ye mari neeku vunnadi yenti oaaa na 😂😂😂😂 inka taggaledu ah neeku
      Mandulu sarriga vaadu sannasi

  • @shanmukh5327
    @shanmukh5327 2 місяці тому +1

    వాక్ స్థానం లో రవి పాప గ్రహం వుంది. ఇది కోడా అతని రఫ్ మాటలకు కారణం అని చెప్పవచ్చు. అంటే ద్వితీయ స్థానం. వాక్ కారకుడు అయిన బుధుడు కోడా వక్ర స్థితి లో వున్నారు. ఇది కోడా కారణం. ఇంతకు ముందు ఒక వీడియో లో చంద్రుడు సప్తమ స్థానం లో వేసి చూపించారు.

  • @kalyanibhaskarani4165
    @kalyanibhaskarani4165 Місяць тому

    Papaunnadi

  • @dbsastry1431
    @dbsastry1431 2 місяці тому +5

    This is totally nonsense and unnecessary subject and please stop immediately

  • @ravinarva7298
    @ravinarva7298 2 місяці тому

    వాక్ స్వాతంత్ర్యం అంటారు కదా అదే ఇది ఒకరి గురించి ఒకరు ఆడి పోసుకోవడమే

  • @Cartoo-nz
    @Cartoo-nz 2 місяці тому

    Venu swamy pani ayipoyinfi ippudu itanu vachada

  • @RavaliSharma-si6nm
    @RavaliSharma-si6nm 2 місяці тому +1

    Asalu eyana jathakam chuste ntha tesukuntaru avarikena telsa pls chapandi

  • @pavanakash.v4225
    @pavanakash.v4225 2 місяці тому

    ఫేక్ జ్యోతిష్యము చెప్పే ప్రతిఒక్కరికి ఇదో గుణపాఠం కావాలి.
    నిజమైన వారు మాత్రమే మిగలాలి.యు ట్యూబ్ లో వ్యూస్ కోసం అరగంటకు అరగంటకు చెత్త ఆపాలి ఎవరైనా.

  • @pavanakash.v4225
    @pavanakash.v4225 2 місяці тому

    ఏమయ్యా ఆవెదవది అవసరమా

  • @kollapusrinivasarao8006
    @kollapusrinivasarao8006 2 місяці тому

    Maybe the Testtube babies will born

  • @vijayasarathig6977
    @vijayasarathig6977 2 місяці тому

    అందరి జాతకాలు కాకుండా టాప్ సెలబ్రెటీల పర్సనల్ వ్యవహారాలు, ఆరోగ్యాలు, మరణాలగురించి వాళ్ళు అడక్కుండా ప్రిడిక్షన్స్ చెప్పి పాప్యులర్ అయ్యే వేణుస్వామి తనకు డీ ఎం డీ అనే మందులేని రోగం ఉందని, దానితో పోయినా పోవచ్చని ప్రిడిక్షన్ చూసుకున్నాడా? డీ ఎం డీ అనేది 50 -60 సం.ల మధ్య వచ్చే డిస్టల్ మస్క్యులర్ డిస్ట్రాఫీ అనబడే కండరాల క్షీణత రోగం. దానివల్లే కదా ఏనుగులా ఉండే వాడు ఎలకలా తయారవుతున్నాడు! స్టెరాయిడ్స్ తో తాత్కాలికంగా సరయినా పోను పోను అది తీవ్రమౌతుందట కూడా! పాపం వేణుచామి! అతగాడి భక్తులు ఖంగారు పడకండి! ఇది అతగాడు సెలెబ్రిటీలకు చెప్పే ఊహాజనిత ప్రిడిక్షన్ లాంటిది మాత్రమే!

  • @suvarnainkollu5052
    @suvarnainkollu5052 2 місяці тому

    innallu meeru cheppina jathakam nijamayindhi ika enuswamy meeda cheppdi nijamavuthindhi mari, asalu jathakame oka pachhi abaddam, brathakataniki chese vidyallo idhokati

  • @kumarvinaya3944
    @kumarvinaya3944 2 місяці тому

    Mahathali yidi avasarama over

  • @meerashaik6151
    @meerashaik6151 2 місяці тому

    Samajan ne brashtu patimcha cenimalu teyavachu yavaru adeginaru so no need care v.swamy that professional

  • @MuraliT-v9t
    @MuraliT-v9t 2 місяці тому

    😂😂😂మీరు చేస్తుంది ఏమిటి గులివిందా పూస తన నలుపు తాను ఎరగదంట అలా వుంది మీ వ్యవహారం😂😂😂

  • @dbsastry1431
    @dbsastry1431 2 місяці тому +6

    Anchor chala over action chestunnaru

    • @padminiarun3154
      @padminiarun3154 2 місяці тому +1

      Viewer over action chestunnaru

    • @dbsastry1431
      @dbsastry1431 2 місяці тому

      @@padminiarun3154 neku ala anipinchenda tambi

    • @padminiarun3154
      @padminiarun3154 2 місяці тому

      @@dbsastry1431Avunu tambi

    • @rohinisreevoleti470
      @rohinisreevoleti470 2 місяці тому +1

      Anchor overexitement voice rise chsi matladatam eevike telsinatlu pradarsana naku chiraku.guruji la kannamundu matlatam naku telsu ani show off baga ekkuva sravathi daggaram nerchukunnado mari.igo clear ga kanipistundi.nanu baga encourage chestunanduku thanks ani kotthaga paata modalupettindi.konchem rise lo vunte inka turumu thopu ankune batch.nanajo garu chinnaga matladaaru.anchor voice high.venugari jathakam sir cheppe pani enti ipudu iddaru okatey ayyaruga.ithani jathakam kuda ancho lantollu cheptey vesi enalize cheyyacha.views kosam chanel pay chesay perks kosam intha digajarudu panlu.morals levu andaru okkate.

    • @cherrycollections-fh4ig
      @cherrycollections-fh4ig 2 місяці тому

      Ss​@@rohinisreevoleti470

  • @neelannaiduthamminaina5956
    @neelannaiduthamminaina5956 2 місяці тому

    Nanaji garu T.V.lo rakarakala veshalatho jatakalu chebutunnaru.meekandariki jatakaphalamule teliyadu meerandaru sastramu chadavakunda bogus veshalu vesukone dongalu meeku prediction Ela cheyyalo teliyadu.tappulu cheppakandi .meelanti bogus astrologers ni chusi sastrame bogus Ani anukuntunnaru.stop cheyyandi andaru bogus vallu

  • @shanmukh5327
    @shanmukh5327 2 місяці тому +1

    శుక్రుడు ధనుర్ లగ్నము నకు పాపి.shasta లాభ అధిపతి అయినాడు.shasta స్థానం అంటేనే శత్రు స్థానం, కోర్టు కేసు లు కోడా వుంటాయి. ఇప్పుడు శుక్రుడు shasta. స్థానం ఫలితాలను ఇస్తున్నాడు. .కాకపోతే shasta అధిపతి వ్యయ స్థానం లో వున్నాడు కాబట్టి కింద పడి మరల పుంజుకుంటాడు.

  • @krias6839
    @krias6839 2 місяці тому +1

    fortune telling chepputhey thappu emi undhi ....usa trump meedha celebrity laa meedha challa fortune telling videos vunnayee ippudu andharanee jail lo peduthara emi karma ra babu

  • @korvislogs5066
    @korvislogs5066 2 місяці тому +1

    Anchor over action

  • @jannalileelaprasad2476
    @jannalileelaprasad2476 2 місяці тому

    Mee number watts app panicheyadam ledu sir