గంటా వర్సెస్‌ అవంతి పోటీపై ఉత్కంఠ | Ganta Vs Avanthi In Bheemili | Race Guralu | 10TV

Поділитися
Вставка
  • Опубліковано 8 кві 2024
  • గంటా వర్సెస్‌ అవంతి పోటీపై ఉత్కంఠ | Ganta Vs Avanthi In Bheemili | Race Guralu | 10TV
    #gantasrinivasarao #avanthisrinivasarao #bheemili #apelections2024 #appolitics #tdpvsycp #racegurralu #10tv
    ►For Latest Updates Follow Our WhatsApp Channel
    shorturl.at/fgqA9
    Watch 10TV Live Updates : / @10tvnewstelugu
    For More Updates
    ►Watch 10TV LIVE: ua-cam.com/users/livebyG7EGw9NPs
    ►Visit our Website: 10tv.in/
    For More Updates
    ►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
    ►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
    ►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
    ►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
    ►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
    ►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
    ►Like us on Facebook: / 10tvnewstelugu
    ►Follow us on Twitter:- / 10tvtelugunews
    ►Follow us On Instagram: bit.ly/3oK0AUu
    ►Follow us on Telegram :- t.me/tentvnews
    10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
    10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
    10TV UA-cam Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
    Stay tuned for all the breaking news in Telugu !
    హాయ్,
    10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
    Contact Us
    Email: 10tv.vod@gmail.com
    Whatsapp: +91 84980 92047
    Thank You For Visiting.
    Visit Again -Team 10Tv

КОМЕНТАРІ • 56

  • @Cbujji14
    @Cbujji14 Місяць тому +5

    గంట ని నమ్ముకుంటే సముద్రం లో ముంచేయటం కాయం 😢😢😢😢

  • @ramuramuthottadi7955
    @ramuramuthottadi7955 Місяць тому +10

    Jai Avanthi

  • @N_DasarI
    @N_DasarI Місяць тому +7

    Ni Doubt Ganta Going to win

  • @nagavenkatarajunimmadala5120
    @nagavenkatarajunimmadala5120 Місяць тому +8

    ఒక వైఫ్ గంట మరో వైఫ్ అర గంట

  • @bhaskararaovarahabhatla.5467
    @bhaskararaovarahabhatla.5467 Місяць тому +3

    జై టీడీపీ జై సీబీన్ సార్ 🎉🎉🎉

  • @srinaidu8954
    @srinaidu8954 Місяць тому +5

    జై అవంతి

  • @charanyadav7470
    @charanyadav7470 Місяць тому +5

    Jai jagan anna jai avanthi srinivasu garu

  • @srinaidu8954
    @srinaidu8954 Місяць тому +12

    అవంతి అందుబాటులో ఉంటాడు... గంట గెలిస్తే వేరే నియోజకవర్గానికి వెళ్ళిపోతాడు...

  • @avasaralaratnasekhar6968
    @avasaralaratnasekhar6968 Місяць тому +3

    Jai avanti srinivasarao garu jai jagan mohan Reddy garu🎉

  • @psk1990
    @psk1990 Місяць тому +4

    Ganta win chelo assembly, araganta avanthi chelo intiki,

  • @JasthiVenkateswarao-tm2qs
    @JasthiVenkateswarao-tm2qs Місяць тому +9

    Ganta is win with 50000 votes majority

  • @gamervarshidh927
    @gamervarshidh927 Місяць тому +5

    Jai jagan Jai Avanthi

  • @gamervarshidh927
    @gamervarshidh927 Місяць тому +6

    Avanthi appudu prajalathoni vuntadu

  • @devil6r
    @devil6r Місяць тому +7

    Ganta vs Araganta 😂

  • @visranthivishranthik679
    @visranthivishranthik679 Місяць тому +5

    TDP

  • @venkateshnalluri7170
    @venkateshnalluri7170 Місяць тому +9

    Jai.....ganta

  • @satyamachha4391
    @satyamachha4391 Місяць тому +3

    Avanti srinivas is better

  • @tatipudichannels
    @tatipudichannels Місяць тому +1

    మధురవాడ భీమిలి నియోజకవర్గం స్వతంత్ర నగర్ లో చిన్న సాయిబాబా గుడి దగ్గర 115 ఇల్లు ఉన్నాయి దానికి మౌలిక సదుపాయాలు లేవు రోడ్లు గాని పట్టాలు గాని కాలువల గాని వాటర్ సమస్య పూర్తిగా ఉన్నది కాబట్టి వాళ్ళకి న్యాయం చేయకుండా ఎమ్మెల్యే గారికి చెప్తున్నాను ఎవరు మాకు న్యాయం చేస్తారో వాళ్లకు ఓటు వేస్తాం

  • @Jhanu671
    @Jhanu671 Місяць тому +7

    Jai TDP

  • @apparaokona8868
    @apparaokona8868 Місяць тому

    టెన్ టీవీ న్యూస్ చానల్స్ వారికి యజమానికి నమస్కారాలు మీరు చాలా అద్భుతంగా వార్తలు చెప్తున్నాను గంటా శ్రీనివాసరావు గురించి ఒకసారి ఆలోచించండి మీరు చెప్పింది ఆగరా పొట్టిగా మీరు విశాఖపట్నం వచ్చిన తర్వాత ప్రతినిధి ఆయన పోటీ చేసింది నియోజకవర్గం ప్రతీ కార్యకర్త ఆయన విషయాలు బయటపడతాయి

  • @apparaokona8868
    @apparaokona8868 Місяць тому +1

    ఎప్పుడు నుంచో తెలుగుదేశం పార్టీ జెండా మూసి కష్టపడి పని చేసినటువంటి గోడ కోరాడ రాజబాబు గారు తెలుగుదేశం పార్టీ నుంచి తీసుకెళ్లి ప్రజారాజ్యం లో గెలిచే సీతారాముడు చాలా మంది ఉన్నారు అప్పుడు ఎవరైతే గాజువాక నియోజన అయినా కూడా ఉన్నాడు తెలుగుదేశం సైకిల్ గుర్తు ఎగరాలని నెత్తి మీద కక్ష సాధింపు చర్యలు లేవు పార్టీకి ఎవరైనా నష్టం చేసిన మేము ఖండిస్తాం యొక్క స్టేటస్ అంతవరకే కానీ ఈడు అధికారం గురించి వచ్చినోడు ఇటువంటి వెధవల్ని నమ్ముకుంటే తెలుగుదేశం పార్టీ ఇప్పటికైనా గుర్తిస్తారు అని నేను అనుకున్నా కానీ గుర్తుంచుకోండి మళ్ళీ భీమిలి నియోజకవర్గం కాబట్టి ఈసారి తప్పకుండా ఓడిపోవాలని నేనే కోరుకుంటున్నా నందమూరి తారకరామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన కానించి మనం సినిమా అభిమానమే రాజకీయ పార్టీ అభిమానం కాదు మనమే సీనియర్ నాయకులు అంట ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ చాలా అద్భుతంగా నడుస్తుంది చంద్రబాబునాయుడు గారు లోకేష్ నాయకత్వంలో ఇంకా అద్భుతంగా కానీ అక్కడ స్థానిక నాడు పోరాడు రాజబాబు పార్టీ టికెట్ ఎప్పుడు మాకు అందరికీ బాధాకరం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నమ్ముకుని ఎన్నోసార్లు రాజబాబు దయచేసి ఆ నియోజకవర్గంలో స్థానికుడైన వెంట అవంతి శ్రీనివాస్ ని గెలిపించండి కాలేజీలు పెట్టి చాలా ఇదిగా ఉన్నాడు ఈ గంటా శ్రీనివాసరావు ఎవరో లవ్ మ్యారేజ్ చేసుకొని బయటకు వచ్చేసాడు విశాఖపట్నం చూసినందుకు మాకు పాత చెప్పుతో కొట్టినట్టు అయింది ఇలాంటి ఎదవకి ఒకసారి ఉండకూడదు

  • @baluroja5855
    @baluroja5855 Місяць тому +2

    Ganta vs అరగంట తరువాత పావు గంటా సిగ్గు లేదూర ఇలాంటి వాడిని దూరముగా నెట్టివేయాలి దగ్గర ఉన్న దానికంటే దూరము ఉన్న వారిని నమ్మటం చాలా ఇష్టపడుతున్నారు జై భీమ్

  • @lalamnageswararao2155
    @lalamnageswararao2155 Місяць тому +6

    Jai ganta

  • @tatipudichannels
    @tatipudichannels Місяць тому

    స్వతంత్ర నగర్ మురుకు వాళ్ళ సేవా సంఘం ఇక్కడ 40 సంవత్సరాలుగా నివసిస్తున్నాము 115 ఇల్లు వాళ్లకి మౌలిక సదుపాయాలు కల్పించి వాళ్లకు పట్టాలు రోడ్లు మంచినీటి సౌకర్యం కల్పించమని అక్కడ ప్రజలు అందరూ కోరుతున్నారు ఏ ఎమ్మెల్యే వచ్చినా వెనక ఆడుతూనే ఉన్నారు ఇది న్యాయం చేస్తే అందరూ ఓట్లు మీకే ఇస్తారు

  • @psk1990
    @psk1990 Місяць тому +4

    Ganta pakka win in bheemili,

  • @rambabupandrangi
    @rambabupandrangi Місяць тому +6

    No doubt.. Avanthi is win

  • @user-cj4zu2sd5u
    @user-cj4zu2sd5u Місяць тому

    వార్ one side

  • @seggeSateesh-oq9yu
    @seggeSateesh-oq9yu Місяць тому

    ఒక్కపక్క ఒరిజానల్ గంట మరో అర్ధ గంట

  • @venkatanaidunagaraju1361
    @venkatanaidunagaraju1361 26 днів тому

    Jai T.D.P. ganta will win by above 75000 votes

  • @powerstar9761
    @powerstar9761 3 дні тому

    గంట Srinivas v అరగంట Srinivas

  • @appalarajujami1881
    @appalarajujami1881 Місяць тому +1

    Eddaru wast. my oot nota

  • @sreekanthreddymopuri5460
    @sreekanthreddymopuri5460 Місяць тому +1

    Gantaku parajayam tappadu

  • @apparaokona8868
    @apparaokona8868 Місяць тому

    ముఖ్యంగా మేము నందమూరి తారకరామ అమ్మాయిలుగా మేము కోరుకుంటున్నాం మూర్తి శ్రీనివాస్ గారు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నా మనకు అనవసరం బుద్ధి లేకపోతే సరే అండి టెన్ టీవీ గారు మీకు అయితే చెప్తున్నాను మరి వాస్తవాలు తెలియకుండా మాట్లాడటం అది కరెక్ట్ కాదు అవంతి శ్రీనివాస్ స్థానిక నాయకుడు అక్కడ పెట్టి చానల్ అయింది ఇక్కడ అన్నమో రామచంద్రా అని విశాఖపట్నం వచ్చే ఆయన ఎలా బతకాలో గంట శ్రీనివాసరావు సంగతి మాకు అందరికీ తెలుసు మేము గెలిపించిన ఉత్తరాన నియోజవర్గంలో గెలిచిన తర్వాత కనీసం కార్డు పర్యటన కూడా రాలేదు మేము ఎంత కష్టపడి పనిచేసిన నందమూరి అభిమానులు అందరూ ఆ రోజున ఈ దుర్మార్గుడు ఎంత దుర్మార్గుడు అంటే దుర్మార్గుడు ఎందుకు అక్కని చేసుకుంటుందో మాకు తెలియదు కానీ ఏబీఎన్ లో కూడా మా cbn లో కూడా మేము అందరం కూడా కంప్లైంట్ చేశాం అన్నమాచార్య అభిమానం అంటే ఇంకా ఇష్టం ఎక్కడ గెలుస్తాడని గ్యారెంటీ లేదు ఈసారి అదే నియోజకవర్గం ప్రజలకు అందరికీ తెలుసు ఇక్కడ గెలిచి మళ్ళీ పారిపోతాడు కనబడు దుర్మార్గం తీసుకొచ్చాడు అని చెప్పి చాలా మంది చాలా మంది ఓటర్లు అందరూ భీమిలి నియోజకవర్గం లో నాకు తెలిసిన అటువంటి అదే కాపు సామాజిక వర్గం వెంకటాపురంలో కూడా అందరూ కూడా గంటా శ్రీనివాసరావు అంటే ఓడిపోయిన ఆశ్చర్యం లేదు మంచి మెజార్టీతో కాదు అసలు మెజార్టీ వస్తదా రాదో తెలుసుకోండి యజమాని గారు దయచేసి ఇలాంటి తప్పుడు ప్రచారం చేయకండి ఆ గంట గురించి వ్యతిరేకంగా మీకే అర్థమవుతుంది

  • @apparaokona8868
    @apparaokona8868 Місяць тому

    అవంతి శ్రీనివాస్ గారు కష్టపడి కాలేజీలు పెట్టి ఎంత మంది విద్యార్థులు భవిత అందించండి చెప్పండి గంట శ్రీనివాసరావు టెన్ టీవీ గారు మీకు వాస్తవాలు తెలియకుండా అవాస్తవాలు మాట్లాడటం చాలా కరెక్ట్ కాదు దయచేసి వలస పక్షి సాయం కూడా అవంతి శ్రీనివాస్ ఏ పార్టీలో ఉన్నాడు మాకు అక్కర్లేదు ఆయన ఈ దరిద్రుడు వల్ల వేరే పార్టీకి లేకపోతే తెలుగుదేశం పార్టీ వదినే వ్యక్తి కాదు ఆయన

  • @nagarajanmv6646
    @nagarajanmv6646 Місяць тому

    Guruvunu odinchadam sulabham kaadu. Bramhin.iye Rama teertham temple nu raksinchaledu, ade veediki vinasanam. Ycp to sahavasam vinasanaaniki modati mettur

  • @jagannadhamjagannadham277
    @jagannadhamjagannadham277 Місяць тому

    వైస్సార్ so

  • @tulasiram4660
    @tulasiram4660 Місяць тому +2

    Jai tdp

  • @apparaokona8868
    @apparaokona8868 Місяць тому

    10టీవీ వారికి నమస్కారాలు 10టీవీ వీక్షకులు కూడా నమస్కారాలు స్థానికుడు అవంతి శ్రీనివాస్ గారు సార్ మర్చిపోకండి గంటా శ్రీనివాసరావు అన్న వాడు వెధవ మీరు ఒక్క శ్రీనివాసరావు గెలుస్తాడు గెలుస్తాడు అంటే వీడు ప్రతి రాజకీయ నాయకుడు తో బొమ్మ అక్కయ్య ఉంటాడు వీడు గోల్డ్ కబ్జా కూడా చేసాడు వీడు శ్రీనివాస్ ఎప్పటినుంచో కాలేజీలు పెట్టి ఇక్కడ విశాఖపట్నంలో చాన్నాళ్ళ నుంచి స్థిరపడిన వ్యక్తి నేను నిజంగా తెలుగుదేశం పార్టీ అభిమాని అయ్యి ఉండి కూడా ఎదుటి వ్యక్తి గురించి చెప్తున్నాను అంటే ఆలోచించండి ఎంత దుర్మార్గుడు తెలుసా మొన్న మొన్న ఎమ్మెల్యేగా గెలిచిన నియోజకవర్గం నుంచి పారిపోయి డ్రామా ఆడి నేను స్టీల్ ప్లాంట్ గురించి చెప్పినట్టు వ్యక్తి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకునే వ్యక్తి కాదు వీడు పార్టీ అధికారంలోకి అధికారం కావాలి అన్ని రాజకీయ పార్టీ నాయకులతో సంబంధాలు ఉన్నాయి ఈడ ఎంత దుర్మార్గుడు వీరంతా ఇదంతా వెధవ ఎవడు లేడు విశాఖపట్నంలో నువ్వు భార్య పిల్లలతో పరిగెత్తుకొని వచ్చి విశాఖపట్నంలో స్థిరపడితే నెత్తి మీద పెట్టుకొని చూసిన విశాఖపట్నం అన్ని సర్వనాశనం చేశాడు మీకు తెలుసా ప్రజారాజ్యం పార్టీ పెడితే చిరంజీవి గారు ఆ పార్టీకి తెలుగుదేశం స్త్రీలందరినీ తీసుకెళ్ళిపోయాడు వర్షం పార్టీ అతి కష్టకాలంలో ఆదుకోండి వ్యక్తి ఈ డ్రామా రావు ఎవడో ఈ గంటా గాడు నేను పక్క తెలుగుదేశం నందమూరి తారకరామారావు ఫ్యాన్స్ని వీడియో తప్పకుండా ఓడిపోవాలని నేను కోరుకుంటా

  • @srinivasulum5593
    @srinivasulum5593 Місяць тому

    అవంతి అరగంట

  • @sathishkumar254
    @sathishkumar254 Місяць тому

    Nota is better

  • @apparaokona8868
    @apparaokona8868 Місяць тому

    తప్పు మేడం గారు 10టీవీ న్యూస్ వరకి 10టీవీ వీక్షకులందరికీ కూడా నేను ఒక్క విన్నపం కాలేజీలు పెట్టి ఛానల్ నుంచి ఉన్నటువంటి అవంతి శ్రీనివాస్ గారికి ఎప్పుడు రాజకీయాలు రావాలని ఆలోచన లేదు ఈ దుర్మార్గుడు కుల పిచ్చితో అందని రెచ్చగొట్టి ప్రజారాజ్యంలో తీసుకెళ్లాడు కాబట్టి శ్రీనివాస రావు గారిని దయచేసి మీరు గాని ఎలివేట్ చేస్తే మీ ఛానల్ ఎవరు కూడా చూడమ్మా

  • @fekufeku1522
    @fekufeku1522 Місяць тому +1

    Avanti gelisthe araganta matrame andubaatulo vuntaadu. Ganta may not be available but better than araganta

  • @pvnraorao8124
    @pvnraorao8124 Місяць тому +3

    Ganta

  • @Cbujji14
    @Cbujji14 Місяць тому +2

    జై అవంతి జై జగన్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @simhathota2792
    @simhathota2792 Місяць тому +1

    అవంతి ముందుగానే టిడిపి నుంచి కదా గెలిచాడు తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం కాదు

  • @PALIKACHINNA-ce3wx
    @PALIKACHINNA-ce3wx Місяць тому +2

    అవంతి పక్క 100/విన్నర్ 👍

  • @user-lb8bc5dj4y
    @user-lb8bc5dj4y Місяць тому

    Veedu pamulu patte wadilaga vunnadu

  • @lovarajusambaru4495
    @lovarajusambaru4495 24 дні тому

    Giant sr

  • @rameshchitra6027
    @rameshchitra6027 Місяць тому +3

    Ganta win

  • @yerraraji5308
    @yerraraji5308 Місяць тому

    గంట win

  • @saripallisrinivasarao7478
    @saripallisrinivasarao7478 29 днів тому

    గంట గెలుపు పక్క