pulsar Bike Song | Female Version | Singer Sweepar Divya Jyoti |Mattilo Manikyam |Ramana Relare Rela

Поділитися
Вставка
  • Опубліковано 15 січ 2025

КОМЕНТАРІ • 4,6 тис.

  • @ramanarelacreations3935
    @ramanarelacreations3935  2 роки тому +3022

    *Gud morning all...*🙏🙏🙏
    *Ramana*:- ఎప్పుడు నుంచో *అవకాశం* కోసం చూస్తుంది ఒక్క అవకాశం ఇచ్చి చూద్దాం అని ఆలోచనతో ఈ *ప్రయత్నం* చేశా దయచేసి అందరూ కూడా *స్టేటస్ పెట్టి సపోర్ట్* చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
    Pulsar bike male version song:- ua-cam.com/video/XVQYlRsh-lo/v-deo.html
    Nuvve naa pranam full song:- ua-cam.com/video/j0eHtTux85A/v-deo.html
    Ramana manasulo radhika short film:- ua-cam.com/video/OJtDEFBm68k/v-deo.html
    pushpa oo Antava papa song :- ua-cam.com/video/Tks68B-RNXM/v-deo.html
    *Divya jyoti*:- హాయ్ అండి నేను మి సింగర్ దివ్య జ్యోతి నీ.
    పాట అన్న పాట పాడటం అన్న నాకు చాలా ఇష్టం ఇది నా 9 సంవత్సరాల యొక్క కళ. ఈ రోజు నేరివరే రోజు వచ్చింది. నా మీద నమ్మకం తో అవకాశం ఇచ్చి దగ్గరుండి ధైర్యాన్ని ఇచ్చి నాతో పాట పాడించిన *పుష్ప మేల్ వర్షన్ సింగర్ ( ఉ అంటావా పాప ) రమణ* గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
    నేను పాడిన పల్సర్ బైక్ సాంగ్ ఈరోజు *RAMANA RELA CREATION'S* అనే యూట్యూబ్ ఛానల్ లో రిలీజ్ అయింది చూసి ఎలా ఉందో చెప్పి నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను.
    *మీ ఆశీస్సులే నా ఎదుగుదలకు పునాది*
    మీరు నాకు ఇచ్చే సపోర్ట్ వల్ల నాలో ఉన్న ఉత్సాహాన్ని రెట్టింపు చేసినవారవుతారు అని కోరుకుంటున్నా.
    Please like and share and *Subscribe*

  • @bujjisiree6334
    @bujjisiree6334 2 роки тому +54

    దివ్య జ్యోతి అక్క గారు....దేవుడు మీ స్వరంలో ఎమ్ పెట్టాడు కానీ......బుర్ర పాడు....అక్క మీరు మంచి పెద్ద సింగర్ అవ్వాలని నేను మనస్సు పూర్తిగా కొరుకుంటా.....god bless you అక్క...

  • @naiduvommi7973
    @naiduvommi7973 2 роки тому +440

    అన్న ఆవిడ voice super గా ఉంది
    Male verson మీరు పాడిన దానికి
    ఆవిడ కూడా గట్టి పోటీ ఇచ్చి పాడరు, ఆవిడ టాలెంట్ ను గుర్తించి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు రమణ అన్న.🙏🙏🙏

  • @hariprasad8747
    @hariprasad8747 2 роки тому +195

    మీ వాయిస్ చాలా బాగుంది అక్కా, మీ పాట విని చాలా ఎంజాయ్ చేశారు మా పిల్లలు, ఇంకా ఎన్నెన్నో పాటలు పాడాలని ఆ దేవుణ్ణి మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

  • @kumramlalitha2510
    @kumramlalitha2510 2 роки тому

    Tqs sir and Madam song chala bagundi miru Inka etuvanti song's padi mundukellalani korukuntunamu

  • @niruelkicharla2816
    @niruelkicharla2816 2 роки тому +72

    అబ్బబ్బో super voice magic అన్నా రమణ బ్రదర్ నేను కూడా సింగర్ నే,,,, కానీ నిజం చెప్తున్నా ఈవిడ,,,, వాయిస్ అద్భుతం 👌👌👌👌👌👌👌👌

  • @krishnayalla
    @krishnayalla 2 роки тому +57

    Mind blowing. అసలు ఎంతో casual గా నీట్ గా పాడారు. కుమారి గారి కన్నా ఈ పాట మీరే బాగా పాడారు

  • @n.g.r3222
    @n.g.r3222 2 роки тому +61

    రమణగారు మీరు దివ్య గారికి మంచి ఛాయిస్ ఇచ్చినారు చాలా సంతోషము మీకు ధన్యవాదాలు ఆమె ఇంకా చాలా మంచి మంచి పాటలు పాడాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీరు అభినందిస్తున్నాము థాంక్యూ రమణ గారు థాంక్యూ దివ్య

  • @patelsudarshan4890
    @patelsudarshan4890 2 роки тому +1

    Nijanga e song vinnappudalla entha stress unna adipoyi manchi Josh vastundi. Female version song chaala bavundi

  • @vasupadala5012
    @vasupadala5012 2 роки тому +137

    జ్యోతి గారి వాయిస్ బాగుంది ఇంకా మంచి పాటలు పాడాలని కోరుకుంటున్నాను 👍👍👍🔥🔥దేవి నాగవల్లి రఘు మాస్టర్ కీ 🙏🙏

  • @jagadeeshrailinfo
    @jagadeeshrailinfo 2 роки тому +29

    పాట చాలా బాగుంది అన్న ఎంతోమంది ఇంట్లోనే ఉన్నటువంటి నిరు పేద మహిళలు నిరుపేద ఆర్టిస్టులకు ఒక మార్గం చూపించి వాళ్ళను ఉన్నత స్థాయికి తీసుకు వెళ్తున్న నీ ప్రయత్నానికి పాదాభివందనం చేస్తున్నాను నిజంగా మీరు చేస్తున్న ఈ కృషికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలను అన్న గ్రేట్ రమణ అన్న మీరు ఇలాగే ఇంకా మంచి మంచి ఆర్టిస్టు అని తీసుకు రావాలని కోరుకుంటున్నాను

    • @ramanarelacreations3935
      @ramanarelacreations3935  2 роки тому +1

      Tq u so much brother

    • @harshasaiannayya..4215
      @harshasaiannayya..4215 2 роки тому

      Ramana kocham over thagichukoo bee..laput NV Pedha P..K..LAGa 🖕🦍

    • @ramaraoharerama7318
      @ramaraoharerama7318 2 роки тому

      @@ramanarelacreations3935 సూపర్ గాఉంది మీపాట ఇంకా మంచి పాటలు పాడాలని కోరుచున్నాను

  • @ganeshjaidev3996
    @ganeshjaidev3996 2 роки тому +76

    చాలా బాగుంది,,,, చాలా బాగా పాడారు,, లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి 🙏👍👌

  • @gunasagartech8672
    @gunasagartech8672 2 роки тому +1

    Akka pata super ga padavu alage meeku avakasham icchina relagariki thanks chebuttanam madi karnataka kani telugu vacchu chala istam ee song

  • @AnilKumar-ep9id
    @AnilKumar-ep9id 2 роки тому +495

    ఇలాంటి పాటలకు మిలియన్ వ్యూస్ ఎందుకు రావో తెలీదు.. ఎంత రిలాక్స్ గా వుంది వింటున్న ప్రతిసారీ... కంపోజింగ్, సింగింగ్, music... Extremely high..👍

  • @vijju_warangal2880
    @vijju_warangal2880 2 роки тому +56

    రమణ బ్రో దాదాపు 400 టైమ్స్ విన్నాను, వాట్ ఎ ఎనర్జీ , సూపర్ సాంగ్ , వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ సాంగ్ , మీ వాయిస్ సూపర్

  • @Dr.KoragoniNaresh
    @Dr.KoragoniNaresh 2 роки тому +28

    సూపర్ వాయిస్ 👌👌👌
    మంచి టోన్ ఉంది. ఇలాంటి వెరైటీస్ మరిన్ని పాడండి..
    ఆల్ ది బెస్ట్ 🌹

  • @mdn_7106
    @mdn_7106 2 роки тому

    Ramana, good team work. Nuvvu Uttarandhra Folk Keratamla Janda yegaraali. Folk Sogs are part of our cultural heritage.

  • @ganeshbadri9604
    @ganeshbadri9604 2 роки тому +81

    దివ్య గారు.....సుపెర్బ్ వాయిస్.......
    ఇప్పుడు మంచి ట్రెండింగ్ లో ఉన్న సాంగ్👌👌👌👌👌👌👌👌👍👍👍👍

  • @jnp1233
    @jnp1233 2 роки тому +25

    గొంతు చాలా మధురంగా ఉంది
    పాట వింటే మత్తు గా గమ్మత్తు గా ఉంది.
    ఈ పాట ఈమె కోసమే రాసినట్టు ఉంది.
    👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼

  • @asmitha_dudekula
    @asmitha_dudekula 2 роки тому +26

    స్కిప్ చేయకుండా చూసిన వీడియో ఉదైన ఉంది అంటే అది ఇదే .....చాలా బాగా పాడారు.... వీ ఆర్ ఆల్ సపోర్ట్ యూ...ఆల్ ద బెస్ట్ సిస్టర్......♥️♥️♥️♥️♥️♥️

  • @geethareddy6063
    @geethareddy6063 2 роки тому +35

    ఎన్ని సార్లు విన్న వినాలనిపించే పాట 👌👌👌👌👌👌👌మేడం గారు చాలా చాలా బాగా పాడారు ఇంక మీకు అవకాశాలు రావాలని ఆ వెంకటేశ్వర స్వామి కి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @davilichalapathirao7053
    @davilichalapathirao7053 2 роки тому +345

    ఒక కళాకారుడు ఏ ఇంకో కళాకారుకులిని గుర్తించగలరు సూపర్ బ్రదర్...

  • @ursmahi773
    @ursmahi773 2 роки тому +19

    అన్న మీ లాంటి జానపత కళాకారులూ వల్ల మన ఉత్తరాంధ్రకు అందులో వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో ఉన్నతివంటి కళాకారులూ గుర్తింపు వస్తుంది అన్న. మన ప్రాంతంలో చాలా మట్టిలో మాణిక్యాలు ఉన్నాయి అన్న. మీ లాంటి వాలే వాళ్లకి స్ఫూర్తి అన్న.అల్ దా బెస్ట్ అన్న 💐

  • @minothisavara7030
    @minothisavara7030 2 роки тому +20

    చాలా చాలా బాగుంది. ఈ పాటతో పెళ్ళిలో దుమ్ము లేచిపోయింది. నాకు అడిగితే ఈ పాట లేనిదే పెళ్లి లేదు 🙏👌👍

  • @thallapellisrikanth6561
    @thallapellisrikanth6561 2 роки тому +5

    Mee గొంతు చాలా బాగుంది అక్క.... ఇలాంటి పాటలు ఎనెన్నో పాడలని కోరుతున్న అక్క...

  • @venkateswarluBonam
    @venkateswarluBonam 2 роки тому +471

    ఇటువంటి గొప్ప పాటని అందించిన టీమ్ అందరికి మా అభినందనలు. .👏💐💐💐💐💐💐💐💐 Special thanks to music director's 👌💐💐💐

  • @kolishankar493
    @kolishankar493 2 роки тому +548

    అన్న ఇటువంటి కళాకారులను మీ లాంటి వాళ్లు గుర్తించి ఇంకా చాలా మందికి కళాకారులకు దారి చూపాలి you గ్రేట్ రమణ అన్న 🙏🙏🙏🙏🙏

  • @pashabheem8278
    @pashabheem8278 2 роки тому +18

    Super song ఈ వినాయక చవితి కి దుమ్ము దులిపి వేస్తుంది సాంగ్

  • @ganglappapgr8911
    @ganglappapgr8911 2 роки тому

    గ్రామీణ / పల్లెటూరి పాటలు కనుమరుగవుతున్న ఈ సమయంలో ఈ పాట చాలా చక్కగా బావమరిదిల్ల మధ్య చాలా బాగున్నది. బావను సున్నితముగా తిరస్కరించినది

  • @vijayvlogs5318
    @vijayvlogs5318 2 роки тому +569

    శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో చూసి ఈ సాంగ్ సెర్చ్ చేసినవాళ్ళు ఎవ్వరైనా ఉంటె లైక్ వేసుకోండి...... 👌💞🥰🌹🤔🥳

  • @duvvadaravi5269
    @duvvadaravi5269 2 роки тому +94

    ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రతి గ్రామం లో వినాయక చవితికి,,,,,,,,ప్రతి సంత్సరం ఈ పాట మారు మొగిపోతుంది 🙌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @mandangiharsha7
    @mandangiharsha7 2 роки тому +802

    జానపదం అంటే అట్లుంటది మరి.. దద్దరిల్లిపోతుంది ఈ పాట ప్రతీ పెళ్ళిలో 💥💥🔥🔥🔥

  • @mathurabai1239
    @mathurabai1239 2 роки тому

    Superb 👌 congratulations 🎉 keep it up 👍 Jyothi garu
    Maaku kuda avakasham esthey......

  • @pkmoviescreations
    @pkmoviescreations 2 роки тому +143

    ఎన్ని సార్లు విన్నా చూసిన ఇంకా ఇంకా వినాలని ఉంది సూపర్ సూపర్ జ్యోతి గారు.

  • @logicspunches981
    @logicspunches981 2 роки тому +16

    ముందుగా పల్సర్ బైక్ అనే టైటిల్ చూసి ఏమో అనుకున్న
    కానీ సాంగ్ సూపర్ వాయిస్ ఇంకా బాగుంది all tha best సిస్టర్

  • @vinod-hq1tg
    @vinod-hq1tg 2 роки тому +45

    రమణ అన్నయ్య నికు పెద్ద ఫ్యాన్ నేను ఎప్పుడు నీ సాంగ్స్ వింటా ఇంకా ఎన్నో పాటలు పడాలి అని కోరుకుంటున్నా

  • @soundaryas436
    @soundaryas436 2 роки тому +1

    Sridevi drama company chusaka subscribe cheskunna what song bro really spr hats up

  • @poshannathokala8347
    @poshannathokala8347 2 роки тому +20

    సూపర్ సాంగ్ &వాయిస్ చాలా బాగుంది 👌👍🎉🎉 టీమ్ అందరికీ All The Best 🎉👍🤝

    • @saikumarbali695
      @saikumarbali695 2 роки тому

      Thank you so much Anna plz support 🙏🙏🙏

  • @manurisurendrasurendramanu3931
    @manurisurendrasurendramanu3931 2 роки тому +9

    ఇప్పటిదాకా ఎన్ని సార్లు విన్నానోకూడా గుర్తురావడం లేదు అన్న అంత బాగుంది సాంగ్ ♥️😍😍😍♥️❤️❤️🥰🥰🥰💞💐💐💕

  • @vijayvijju9818
    @vijayvijju9818 2 роки тому +8

    పాట వింటే ఇంకా వినాలనిపిస్తుంది మీ వాయిస్ కూడా చాలా బాగుంది జ్యోతి గారు సూపర్ పల్సర్ సాంగ్

  • @naidu8724
    @naidu8724 2 роки тому +1

    Super jyothi garu

  • @Thug-luck
    @Thug-luck 2 роки тому +330

    శ్రీదేవి డ్రామా కంపనీ లో చూశినంక...వింటున్న అరే ఎం పాట రా భాయ్ ... దిమాక్ సళ్లపడ్డది... తెలంగాణలో లొల్లిలొల్లి ఐతంది...ఎక్కడసుడు గీపాటనే మస్తు పాడినవ్ ....గట్ల ఉంటది దివ్య తో పాట... సూపర్ ...

  • @ramanaiahponna6701
    @ramanaiahponna6701 2 роки тому +69

    మీ వాయిస్ చాలా బాగుంది జ్యోతి గారు ఇంకా ఇంకా ఎన్నో పాట పాడాలని ఆశిస్తున్నాం మీరు అభివృద్ధికి మీరు చెందాలని దేవుడు ప్రార్థిస్తున్నాం

  • @raghulava4802
    @raghulava4802 2 роки тому +4

    Super super ramana bro.. All the best.. Manchi relax song vinipinchavu

  • @pallerlasrinivas3422
    @pallerlasrinivas3422 2 роки тому

    Supar super akha 👌👌👌🙏🙏

  • @arikakrishna2810
    @arikakrishna2810 2 роки тому +29

    సూపర్ అక్క చాలా బాగా పాడారు keep it up keep going God bless you akka

  • @BalaWithTrue
    @BalaWithTrue 2 роки тому +45

    కొత్త వాయిస్,కొత్త బీట్ ,కొత్త music భాగుంది,👌👌 Instagram లో మొత్తం ఇదే హల్ చల్🔥దివ్య జ్యోతి గారు భాగుంది Keep It Up

    • @saikumarbali695
      @saikumarbali695 2 роки тому

      Thank you so much Anna plz support 🙏🙏🙏

    • @sarithadevithota7643
      @sarithadevithota7643 2 роки тому

      @@saikumarbali695 🙏🙏🙏🙏🙏

    • @mohanraonirjogi1941
      @mohanraonirjogi1941 2 роки тому +1

      Amma Thamil, Telangana folk i like very much. Ma VIZAG JHANSI KI THANKS AND MASTERGARIKI KUDA.

    • @harikishore7155
      @harikishore7155 Рік тому

      ​@@sarithadevithota7643😢😮😮😮😢😊

  • @doddibhaskar6757
    @doddibhaskar6757 2 роки тому +7

    Supar bro e song. Rasina vallaki padina mi eddaraku hadsap bro supar nice

  • @threenadhv4994
    @threenadhv4994 2 роки тому +2

    Bro aa akka ni encourage chesi Chala manchi pani chesav ... super ga padindi Divya akka...meeru singer ayyinde kakunda Chala mandi ni encourage chestunnaru...really appreciated bro...

  • @srinivasaraju6857
    @srinivasaraju6857 2 роки тому +12

    ఈనాడు దినపత్రికలో చూశాను & భర్తకి ఎన్ని సమస్యలు వచ్చినా ధైర్యంగా ఉంది & ఒక్క పాటతో సంచలనం సృష్టించింది & ఆమె కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు

  • @thaneeshtutta7211
    @thaneeshtutta7211 2 роки тому +5

    చాలా బాగుంది మెడేం... మీ సాంగ్ సూపర్బ్

  • @thaneeshtutta7211
    @thaneeshtutta7211 2 роки тому +16

    అన్న ఎన్ని సార్లు విన్న ఇంకా పదే పదే వినాలి అని పిస్తుంది. అన్న ఈ సాంగ్... రియల్లీ ఎక్సలెంట్

  • @kollapusrinivasarao8006
    @kollapusrinivasarao8006 2 роки тому

    రమణ గారు ఈ సాంగ్ అదుర్స్ సింగర్ దివ్య చాలా బాగా పాడారు ఈ సాంగ్ తో మీ దశ తిరిగినట్టు ఉంది

  • @creativeramesh7436
    @creativeramesh7436 2 роки тому +6

    జ్యోతి గారు నిజంగా చాలా బాగుంది మీ స్వరం best off luck

  • @srinivasv3214
    @srinivasv3214 Рік тому +5

    Ramana sir... I am from Karnataka. I love ur way of singing sir..... & Also madam Jyoti bright features for your team

  • @its_me_nani__4218
    @its_me_nani__4218 2 роки тому +14

    వాయిస్ చాలా బాగుంది 🥰🥰 ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది సూపర్ సూపర్ ❤️❤️❤️

  • @jeedimadhu4039
    @jeedimadhu4039 2 роки тому

    Kevalam Jyothi garikosamea video chusthuna super voice mam

  • @talarivenkatesh3868
    @talarivenkatesh3868 2 роки тому +4

    Simply superb voice..... ఈ పాట కి మీ వాయిస్ చాలా బాగా వచ్చింది

  • @dr.mandabhaskaryadav-lyric8879
    @dr.mandabhaskaryadav-lyric8879 2 роки тому +74

    బాగుంది చాలా బాగుంది మీ ఛానల్ ద్వారా మరెన్నో మంచి పాటలతో ప్రజలను అలరించాలని మనసారా కోరుకుంటూ నిర్వాహకులకు రచయిత గాయనికి హృదయపూర్వక అభినందన లతో శుభాకాంక్షలు మీ యాదవ్

  • @oragantiganganna4364
    @oragantiganganna4364 2 роки тому +19

    Excellent song super voice
    ఇలాంటి వారిని ప్రోత్సహించండి

  • @premanandsavara3864
    @premanandsavara3864 2 роки тому +1

    Super ga padaru sister.

  • @sesharaochejarla5488
    @sesharaochejarla5488 2 роки тому +36

    చాలా బాగా పాడారు జ్యోతి గారు

  • @bunnybalaraju0412
    @bunnybalaraju0412 2 роки тому +13

    Insta reels chusii
    Song chusinavallu okaa
    LIKE ESKONDII.....
    SUPER ❤️👍

  • @devakumarlankla2232
    @devakumarlankla2232 2 роки тому +10

    చాలా బాగా పాడారు మాఊరు లో మావులమ్మ వుంది మీ పాట్ట విన్నాక నాకు చాలా అన్నదానం కాలిగిది 🙏🙏🙏

  • @AKASHKUMAR-tg4im
    @AKASHKUMAR-tg4im 2 роки тому

    పాట కాదు మీ humanity attractive గా ఉంది.
    నన్నెంతగా support చేసారో తనను కూడా అంతే support చేయండి అంటున్నావు చూడు అది సూపర్.

  • @srinivasgampala1138
    @srinivasgampala1138 2 роки тому +4

    చాలా చాలా బాగుంది సాంగ్ వింటుంటే నిజంగా హుషారొస్తుంది సూపర్ వాయిస్.

  • @donkakodandarao6744
    @donkakodandarao6744 2 роки тому +4

    సూపర్ వాయిస్.. ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్నా బోరు కొట్టదు సూపర్ సాంగ్

  • @someshch9317
    @someshch9317 2 роки тому +619

    చాలా బాగుంది జ్యోతి గారు..... మీ గాత్రం తో శ్రీ వెంకటేశ్వర స్వామి నామాలు పడండి చాలా బాగుంటుంది కచ్చితంగా ప్రయత్నం చెయ్యండి....ఆ ఏడుకొండల స్వామి ఆశిశులు పొందండి

  • @rubennegi2293
    @rubennegi2293 2 роки тому

    Super ga padaru divya Jyothi akka gaaru👌

  • @naveenreddykosanam3966
    @naveenreddykosanam3966 2 роки тому +4

    pusha song padinappude fan aipoya idhi 2.3 times chusa kani antha pattinchikole 😞ea roju vinna 👌👌em rasaru sir🙏🏻 from hyderabad daggara chouttappal

  • @saikumarbali695
    @saikumarbali695 2 роки тому +23

    Excellent singing jyothi gaaru meeku ituvanti avakaasaalu marenno kalpinchaalani Ramana annayya gaarini korukuntunna anyway superb singing good voice👌👌👌🙏🙏🙏

    • @saikumarbali695
      @saikumarbali695 2 роки тому

      @Status creator vizag 👍👍👍🙏🙏🙏

  • @palisettisrinivasarao8110
    @palisettisrinivasarao8110 2 роки тому +33

    రానున్న రోజుల్లో మంచి ఉన్నత స్థాయికి వెళతారు💐💐💐👌👌👌👍👍

  • @h.manjubhargavi607
    @h.manjubhargavi607 2 роки тому

    Super jyoti gari fock song ki mi voice chala baga set aiendi

  • @anandaraopenta2625
    @anandaraopenta2625 2 роки тому +207

    చాలా బాగా పాడారు సిస్టర్.... చాలా రోజులు నుంచి ఫిమేల్ వెర్షన్ గురించి వెయిటింగ్... 😊😊 all the best 👍👍

  • @vengalaraoch5709
    @vengalaraoch5709 2 роки тому +11

    ఆ దేవుడి దయవల్ల ఇంకా మంచి పాటలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఇంకా ఉన్నతమైన స్థానానికి చేరాలని ఆశిస్తున్నాను

  • @anandreddi55
    @anandreddi55 2 роки тому +41

    దివ్య గారు స్వీట్ వాయిస్ చాలా బాగుంది

  • @raimuedbandara7336
    @raimuedbandara7336 2 роки тому

    Goo so good bahut acche gaye ho👌👌👌👌👌👌💐💐💐🥀👌👏👏💐💐💐💐💐🌹👈

  • @becomeabillionaire3612
    @becomeabillionaire3612 2 роки тому +23

    Wonder full voice amma. You will create history. Definitely you will break the all records mother.
    Never think about negative people.

  • @bhaskararao2069
    @bhaskararao2069 2 роки тому +8

    సూపర్ బాగా పాడారు సిస్టర్
    Best of luck 👍

  • @malicharlagowreesu9203
    @malicharlagowreesu9203 2 роки тому +4

    Song చాలా బాగా పాడారు అండి. మీ tone సూపర్ andi

  • @jeevithamattaparthy8481
    @jeevithamattaparthy8481 2 роки тому +1

    song chala bagundi and music kuda chala bagundi

    • @saikumarbali695
      @saikumarbali695 2 роки тому

      Thank you so much Anna plz support 🙏🙏🙏

  • @prasadmaturu5341
    @prasadmaturu5341 2 роки тому +74

    సాంగ్ అదుర్స్
    ఈ వినాయక చవితి కి ఈ సాంగ్ ప్రతీ ఊరు లో పక్క గా మారు మోగుతుంది

  • @venkatrocky3694
    @venkatrocky3694 2 роки тому +9

    చాలా బాగా పాడారు అక్క 🙏🙏
    జానపదం అంటేనే జనాలకు మంచి ఊపు వస్తుంది..
    జై శ్రీకాకుళం

  • @vampurimahesh2951
    @vampurimahesh2951 2 роки тому +859

    మీ వాయిస్ చాలా బాగుంది జ్యోతి గారు. అలాగే మీరు పాడిన పల్సర్ బండి పాట ఇంకా బాగుంది.రానున్న రోజుల్లో మీరు మంచి స్థాయికి రావాలని నేను ఆశిస్తున్నాను 🙏🙏

  • @bharikanthreddy6928
    @bharikanthreddy6928 2 роки тому

    Supper Madam meelanti vallaki movie lo offers ravali God bless u

  • @చింతమళ్లసింహం

    చాలా చక్కని గొంతు ఉంది...
    హవాబావలతో పాడినవు 👍

  • @daliyaashadevi1307
    @daliyaashadevi1307 2 роки тому +13

    What a lovely voice Divya Jyothi garru..may God bless u ...🤗🤗👍👍

  • @sivakumarikumari7973
    @sivakumarikumari7973 2 роки тому +4

    Hi అన్న సూపర్ 👌👌👌👍👍👍,,,,,,, ఇంకా నువ్వు పోసిషన్ లోకి వెళ్లాలని, అలాగే దివ్య సిస్టర్ కూడా చాలా బాగా పాడేరు,,, అల్ ది బెస్ట్ annna

  • @bbujangarao7984
    @bbujangarao7984 2 роки тому

    super ga padaru sister😍

  • @jogirushisailaja
    @jogirushisailaja 2 роки тому +31

    సూపర్ అమ్మ! మీ గొంతు అధ్భుతం 🙏

  • @yugandharartist9440
    @yugandharartist9440 2 роки тому +6

    enjoy చేస్తు పాడుతున్నారు...superb

  • @biyyanathirupathi6359
    @biyyanathirupathi6359 2 роки тому +34

    దివ్యా జ్యో జ్యోతి గారు చాల బాగా పాడారు మా సపోతు ఎప్పటికీ ఉటుంది

  • @Pooja-vd9ic
    @Pooja-vd9ic 2 роки тому +1

    Super song chala chala bagundi song .akka ramana super

  • @tulasiuppada4953
    @tulasiuppada4953 2 роки тому +5

    Voice chela bagundi divya jyothi akka elane contune ga song s padandi👌👌👌

  • @shyamsunder4368
    @shyamsunder4368 2 роки тому +41

    జానపద పాట సూపర్.
    రమణ గారికి ఈటీవీలో డ్యాన్స్ చేసిన ఝాన్సీ కి శ్రీదేవి డ్రామా కంపెనీ వారు అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదములు🙏
    నేను ఈ పాటను పదిసార్లు విన్నాను ఇంకా వినాలనిపిస్తుంది.

  • @jadavnamdevnayak9397
    @jadavnamdevnayak9397 2 роки тому +6

    Mind blowing voice asalu 👌👌👌👌👌 keep it up....

  • @surivihaankushi
    @surivihaankushi 2 роки тому

    Chaala Chala bagundi voice and lyrics & music

    • @saikumarbali695
      @saikumarbali695 2 роки тому

      Thank you so much Anna plz support 🙏🙏🙏

  • @gaddamhareesh594
    @gaddamhareesh594 2 роки тому +20

    జ్యోతి అక్క మి వాయిస్ చాలా బాగుంది అక్క 👌👌 సూపర్ గా పడుతున్నారు

  • @ashokashok-ye6cd
    @ashokashok-ye6cd 2 роки тому +37

    చాలా చక్కగా పాడారు జ్యోతి గారు మి గొంతు మెలొడి సాంగ్ కి కరెక్ట్ గా సరిపోయింది ఒక సారి ప్రయత్నించి చూడండి బాగుంటుంది 🎤🎤🎤🎤🌹💯💯💯👍👍👍

  • @kavalimahesh8576
    @kavalimahesh8576 2 роки тому +4

    Female version song super Jyothi garu 👏👏👏👏👏