వందనాలు బ్రదర్స్ మీ వీడియోస్ అన్ని చూస్తుంటాను మతోన్మాదులు మన గురించి మాట్లాడాలంటనే వణుకుపుట్టేలా పూర్తిగా తెల్సి తెలియని పాస్టర్స్ ని పిలిచి డిబేట్ లు పెట్టి దేవున్ని నామాన్ని అవమానపరిచే వాళ్లకు తగిన బుద్ది చెప్పారు చాలా థాంక్స్ బ్రదర్స్
@@padmavathirapuri3642 pd సుందరావు గారు వాక్యాన్ని ఎలా చదవాలో ఒక విప్లవత్మక అధ్యయనం తెచ్చారు. ఆయన విమర్శించడం మొదలెట్టాకే క్రైస్తవుడు ఇలా కూడా వాక్యాన్ని చెప్పొచ్చా అని, మతోన్మాదులను,, ఇలా కూడా ఎదుర్కోవాలా అని క్రైస్తవ సమాజానికి తెలిసింది. అప్పటి వరకూ ఎవరికీ అంత దమ్ము దైర్యం లేదు. అప్పటి వరకూ, బావిలో కప్పల్లా క్రైస్తవ సమాజం ఉండేది. ఏది ఏమైనా ఆయనోక క్రీస్తు విప్లవకారుడు. జ్ఞానం పూర్తిగా తెలిసినోడు లేడు. ఏమీ తెలియనోడు లేడు. అప్పట్లో ఆయన పోసిన ఆజ్యం ఇప్పటికి మతోన్మాదులపై రగులుతోంది. డినామినేషన్ లో తప్పులు ఉండొచ్చు, ఉంటాయి. ఎందుకంటే బైబిల్ ఒకొక్కరికి ఒకలా అర్ధముతుంది. ఎన్ని తప్పులు చెప్పిన దానిని సరిచేసుకోవాల్సింది క్రైస్తవులుగా మన బాధ్యత.ఎవరు వాక్యం చెప్పినా వినాలి. సరిగ్గా చెప్పాడో లేదో చివరకు వచ్చేసరికి బైబిల్ లో ఉన్నదే పరిగణలోకి తీసుకోవాలి.yes మీరన్నది currect.ఆయనకే మహిమ ఘనత చెందాలి. వ్యక్తులకు కాదు. Praise the lord 🙏
We from tamilnadu telugu people like me many are watching this youtube awareness wonderful programme .. We grateful to this great scholars our beloved pastors JOHN KOYYA ANIL KUMAR & HONEY JOHNSON Hats off to u... May God bless these great christian awareness programme... We don't have such like aware ness programs..
అప్పుడు ధర్మశాస్త్రమును కాపాడుటకు ప్రవక్తలు భాద్యతలు వహించారు ఈ కాలంలో మీరు బైబిల్ లో ఉన్న విషయాలను ఉన్నది ఉన్నట్లు చక్కగా వివరిస్తున్నారు. మీకు వందనములు
తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు త్రియేక దేవుడు నీవు తెలుసుకోవాలి అంటే నీకు మనో నేత్రములు వెలిగించే పడాలి లేకపోతే మూడు చెరువుల నీళ్లు తాగిన నీకు అర్థము కాదు❤❤❤
హనీ జాన్సన్ అన్న చేస్తున్న పరిచర్య చాలా గొప్పది, చాలాకాలం నుంచి ఆయన వీడియోస్ ని ఆయన్ని ఫాలో చేస్తున్నా మంచిదే. కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయం, సకల శాస్త్రాలు బైబిలు గ్రంథంలో నుండి వచ్చాయి అన్న సంగతి మీరు తెలుసుకోవాల్సిన అవసరం జాన్ కొయ్య గారు తెలుసుకోవాలి. అంతేగాని అన్ని గ్రంథాలు చదవాలి అవి కూడా తెలుసుకోవాలి అనుకోవటం నాకు తెలిసి వేస్ట్ టైం. ఒకవేళ మీకు తీరకుండి అదనంగా తెలుసుకోవాలనుకోవడంలో కూడా తప్పులేదు. అది కచ్చితంగా అవసరం అంటే మీ అభిప్రాయం తప్పు సార్. మన జీవితానికి బైబిలే తెలుసుకోలేము వేరే మత గ్రంధాలు ఎక్కడండి తెలుసుకోగలం.
మీరూ చెప్పేది correct బ్రదర్స్👍కాని క్రేస్తవులు ఎవరయినా తప్పుగా మాట్లాడితే Public live లో counter చేయకుండ phone call చేసి సరి చెయ్యండి అన్నా ఇ రోజుల్లో క్రేస్తవుల ఇక్యతగా ఉండటం చాల అవసరం, అని నా అభిప్రాయం....
మిత్రులారా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా క్రైస్తవ సమాజంలో బైబిల్ గ్రంధంలో ఉండే అనేక లోతైన పాఠాలను పిడి సుందర్రావు గారి ద్వారా నిన్నటి జనరేషన్ నుంచి కూడా నేను, మనమందరం కూడా నేర్చుకున్నాం
ఎవరో బ్రదర్ మాట్లాడుతూ అమెరికాలో ఉన్న నాసాని చాలెంజ్ చేస్తాడు పిడి సుందర్రావు, డైరెన్సీ కోడ్ చిత్రం తీస్తే దానికి సమాధానం చెప్పాడు, ఇక్కడ సమాధానం చెబితే అక్కడ వాళ్ళకేం తెలుసు అన్నాడు. ఆ అన్న సార్ కి విషయం తెలుస్తలేదు నాసా కూడా లెటర్ పంపించారు అన్న సంగతి. సుందర్ రావు గారు పంపిన లెటర్ చూసిన నాసా సమస్త కిమ్మనకుండా నోరు మూసుకుని ఉంది అంటే దొంగోడికి తేలు కుట్టినట్లుగా, ఆ విషయం ఆ బ్రదర్ కు తెలియకపోవడం విచారకరం.
నిజాన్ని నమ్మడానికి అందరూ సిద్ధంగా ఉండలేరు. P. D. సుందర్ రావు గారిని సోషల్ మీడియా లో ఒక మాట అనడం సులువు. కానీ ఆయన లాంటి ఎంతో మంది సేవకులను ఒక్కడు తయారు చెయ్యలేరు. ఆయన ఎన్నో పోరాటాలు చేసి బైబిల్ ఎంత గొప్పదో ప్రపంచనికి చెప్పాడు. వీళ్లకు అవేవి చేత కాదు. కనుకనే అరుస్తున్నారు. వదిలేయండి bro.
Dear brothers.... there is a saying.. " The caravan must go on though though the dogs bark" I pray for you brothers. The LORD will give courage to you TRIO.
ఎవ్వరిని పట్టించు కోవద్దు చెయ్యరు ఇంక్కోకారిణి చెయ్యనివ్వరు ఎటువంటి పాస్టర్లు ఎవ్వరికి అన్యాయం జరిగిన అడిగారు ఎప్పుడు వాళ్ల సంఘం అని చూసుకుంట్టరు అన్న రామ్ బాబు లేడు ఎవ్వరు లేరు వారి గురించి పట్టించుకోవద్దు మీరు చేస్తున్న పోరాటం మీము చూస్తున్నాం అన్న మీరు చెయ్యండి అయ్యా రాంబాబు గారు చాలు మీ సోది
మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని, ఆత్మను దేహమునుకూడ నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. మత్తయి 10:28 ప్రకారం మనుష్యుల ఆత్మ ల కు నరకం లో మరణం ఉంటుందా ఉండదా చెప్పండి పాస్టర్ గారు.
ఒకటి మాత్రం వాస్తవం సార్ పిడి సుందర్ రావు గారు క్రైస్తవ్యం తరపున గళం విత్తనంకనే బైబిల్ గ్రంధంలో ఎన్నో విషయాలు తెలుసుకోగలిగింది క్రైస్తవ్యం ఇది నగ్నసత్యం మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కోట్లమంది దీన్ని విశ్వసిస్తారు. క్రైస్తవ్యం తరపున ఆయన ఒక సింహ స్వప్నం.
వేల మంది ప్రజల ముందు మతోన్మాదులపై జయశాలి సింహ గర్జన మీకు తెలియదా! ఎప్పుడైనా ఎక్కడైనా పెద్దపెద్ద నగరాల్లో బహిరంగ సభలో పెట్టి అలా సింహగర్జన చేసిన వారిని మీరు ఎప్పుడైనా చూశారా? బైబిల్ బైబిల్ గొప్పతనం చాటి చెప్పింది ఏకైక క్రీస్తు న్యాయవాది జయశాలి తప్ప ఇంకెవరైనా ఉన్నారా? పోనీ జాన్ కొయ్య గారు మీరు ఎప్పుడైనా మాట్లాడగలిగారా? మీరేదో మాట్లాడుకుంటే మాట్లాడుకోండి సార్ జయశాలి గారిగురించి మీకెందుకు? క్రైస్తవులు చేసే పిచ్చి పనులే ఇవి మన్నె మనం కించపరుచుకోవడం.
బైబిలు బండారం అనే పుస్తకం రాసిన ఎన్ వి బ్రహ్మానికి ఛాలెంజ్ విసిరితే. రాలేదు, ఏసుక్రీస్తు సిలువలో మరణించలేదు నాగరకత కలిగిన ఏ దేశంలోనైనా ఓడిస్తా అన్న అహ్మద్ ధీదాతోని కూడా సవాలు పిలిచాడు వచ్చాడా? అది మీకు తెలుసా? ఇంకెందరో బైబిల్ విరోధుల్ని కనువిప్పు కలిగించిన జయశాలి గురించి మాట్లాడటం, అది మీ తెలివి తక్కువ తనాన్ని సూచిస్తుంది, మీ మీద ఉన్న గౌరవాన్ని తగ్గిస్తుంది అది తెలుసుకోండి సార్.
46:35 'Bible Only Philosophy;' Can also be called a 'cult' occasionally: The Bakht Sigh assemblies, among others, also fall into this category; Hatred for Bible Schools/Colleges is one of their hallmarks!
మిమ్మల్ని ఎవడు పిల్లవడు కాబట్టే మీరు వంకర మార్గంలో వెళ్లడం తప్పు బ్రదర్, మీకు డబ్బులు కావాలి అంటే ఏదైనా పని చేసుకోండి అంతే కానీ ఇలా చీప్ ట్రిక్స్ ప్లే చెయ్యడం తప్పు, అందర్నీ శత్రువులు చేసికుని ఎవరికీ సువార్త చెప్పుతారు 😢😢
అయ్యా నీవు రాంబాబు ఎప్పుడు నీవు దిగి వచ్చావ్ ఎప్పుడైనా క్రిస్టియన్ కి అన్యాయం జరుగుతే మాట్లాడానవా ఎప్పుడైనా బాబుల్ నీ తిట్టినప్పుడు నీవు వచ్చి మాట్లాడవా చర్చిలు కూల్చి నప్పుడు వచ్చి మాట్లాడవా క్రైస్థావుడు అంటే ఎవ్వరిని భయపెట్టాడు తన నమ్మిన విశ్వాసం కోసం నలిగి పోతాడు తప్ప ఎవ్వరిని కించపరిచడు
Annagaru debate chestunnadu athanu kani valla grandhala mida kuda cheyaliga mari bible mida antadenti compair to study annaru kani bible midane chestinnadu no Knowledge person
Sir mana pastors ane vallu hindu mathamlo unna gabbu ni tarkikanga explain cheyatamlo emi tapu ledu.. holiest holy auna jesus ni mary maatha ni valu istam vochinatu mataldinapudu manam okkasari vaala seeta ni alage anochuga.. ala cheste valki fuslu egiripotayi.. vala devullu medda debate cheyali nijam choppali
వందనాలు బ్రదర్స్ మీ వీడియోస్ అన్ని చూస్తుంటాను మతోన్మాదులు మన గురించి మాట్లాడాలంటనే వణుకుపుట్టేలా పూర్తిగా తెల్సి తెలియని పాస్టర్స్ ని పిలిచి డిబేట్ లు పెట్టి దేవున్ని నామాన్ని అవమానపరిచే వాళ్లకు తగిన బుద్ది చెప్పారు చాలా థాంక్స్ బ్రదర్స్
P. D సుందర్ రావు గారిని ఒక మాట అనడం సులువే కానీ ఆయన లాంటి సేవ చెయ్యడం కష్టం. ఆయన వలన ఎంతో మందికి బైబిల్ ఎంతో గొప్పది అనే విషయం తెలిసింది.
తప్పుడు అభిప్రాయం మీది.... దేవుడు గొప్ప వాడు pd కంటే
@@padmavathirapuri3642దేవుడు గొప్ప వాడే. P. D. సుందర్ రావు క్రైస్తవ్యానికి ఎంతో సేవ చేశాడు కదా అక్కా.
@@padmavathirapuri3642 pd సుందరావు గారు వాక్యాన్ని ఎలా చదవాలో ఒక విప్లవత్మక అధ్యయనం తెచ్చారు. ఆయన విమర్శించడం మొదలెట్టాకే క్రైస్తవుడు ఇలా కూడా వాక్యాన్ని చెప్పొచ్చా అని, మతోన్మాదులను,, ఇలా కూడా ఎదుర్కోవాలా అని క్రైస్తవ సమాజానికి తెలిసింది. అప్పటి వరకూ ఎవరికీ అంత దమ్ము దైర్యం లేదు. అప్పటి వరకూ, బావిలో కప్పల్లా క్రైస్తవ సమాజం ఉండేది.
ఏది ఏమైనా ఆయనోక క్రీస్తు విప్లవకారుడు. జ్ఞానం పూర్తిగా తెలిసినోడు లేడు. ఏమీ తెలియనోడు లేడు.
అప్పట్లో ఆయన పోసిన ఆజ్యం ఇప్పటికి మతోన్మాదులపై రగులుతోంది.
డినామినేషన్ లో తప్పులు ఉండొచ్చు, ఉంటాయి. ఎందుకంటే బైబిల్ ఒకొక్కరికి ఒకలా అర్ధముతుంది. ఎన్ని తప్పులు చెప్పిన దానిని సరిచేసుకోవాల్సింది క్రైస్తవులుగా మన బాధ్యత.ఎవరు వాక్యం చెప్పినా వినాలి. సరిగ్గా చెప్పాడో లేదో చివరకు వచ్చేసరికి బైబిల్ లో ఉన్నదే పరిగణలోకి తీసుకోవాలి.yes మీరన్నది currect.ఆయనకే మహిమ ఘనత చెందాలి. వ్యక్తులకు కాదు.
Praise the lord 🙏
We from tamilnadu telugu people like me many are watching this youtube awareness wonderful programme .. We grateful to this great scholars our beloved pastors JOHN KOYYA ANIL KUMAR & HONEY JOHNSON Hats off to u... May God bless these great christian awareness programme... We don't have such like aware ness programs..
అప్పుడు ధర్మశాస్త్రమును కాపాడుటకు ప్రవక్తలు భాద్యతలు వహించారు ఈ కాలంలో మీరు బైబిల్ లో ఉన్న విషయాలను ఉన్నది ఉన్నట్లు చక్కగా వివరిస్తున్నారు. మీకు వందనములు
క్రీస్తవ్యానికి దేవుడు ఇచ్చిన వరం... మీ ముగ్గురు. 🙏🙏🙏
I truly appreciate my brothers in Christ. Thanks for your time and topic. God be with you
తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు త్రియేక దేవుడు నీవు తెలుసుకోవాలి అంటే నీకు మనో నేత్రములు వెలిగించే పడాలి లేకపోతే మూడు చెరువుల నీళ్లు తాగిన నీకు అర్థము కాదు❤❤❤
మీరు ఎంతోమందికి జ్ఞానాన్ని అందిస్తున్నారు praise the lord brathers 🙏🏻🎉
మీరు చేసిన ఈ చర్చ వలన క్రైస్తవులకు వల వేసి సమాజంలో క్రైస్తవ్యాన్ని దూషించాలని ధుర్మార్గపు మతోన్మాద మూకకి భయం పట్టుకుంది,,,,,
హనీ జాన్సన్ అన్న చేస్తున్న పరిచర్య చాలా గొప్పది, చాలాకాలం నుంచి ఆయన వీడియోస్ ని ఆయన్ని ఫాలో చేస్తున్నా మంచిదే. కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయం, సకల శాస్త్రాలు బైబిలు గ్రంథంలో నుండి వచ్చాయి అన్న సంగతి మీరు తెలుసుకోవాల్సిన అవసరం జాన్ కొయ్య గారు తెలుసుకోవాలి. అంతేగాని అన్ని గ్రంథాలు చదవాలి అవి కూడా తెలుసుకోవాలి అనుకోవటం నాకు తెలిసి వేస్ట్ టైం. ఒకవేళ మీకు తీరకుండి అదనంగా తెలుసుకోవాలనుకోవడంలో కూడా తప్పులేదు. అది కచ్చితంగా అవసరం అంటే మీ అభిప్రాయం తప్పు సార్. మన జీవితానికి బైబిలే తెలుసుకోలేము వేరే మత గ్రంధాలు ఎక్కడండి తెలుసుకోగలం.
Meeku yesu cristu Bahu mulya namamu lo vandanalu brothers meeru vadinchina neejalu hundred persent nijale
మీరూ చెప్పేది correct బ్రదర్స్👍కాని
క్రేస్తవులు ఎవరయినా తప్పుగా మాట్లాడితే Public live లో counter చేయకుండ phone call చేసి సరి చెయ్యండి అన్నా
ఇ రోజుల్లో క్రేస్తవుల ఇక్యతగా ఉండటం చాల అవసరం, అని నా అభిప్రాయం....
PD.s.garu dairyamunna sevakudu mi andarikante
మిత్రులారా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా క్రైస్తవ సమాజంలో బైబిల్ గ్రంధంలో ఉండే అనేక లోతైన పాఠాలను పిడి సుందర్రావు గారి ద్వారా నిన్నటి జనరేషన్ నుంచి కూడా నేను, మనమందరం కూడా నేర్చుకున్నాం
బైబిల్ రాసింది కూడా pd అని చెప్పుకోండి రా ఒక పని అయిపోద్ది 😂
హ్యాట్సాఫ్ సార్.... వoడర్.....
Praise the LORD brothers
God blessings ఎల్లప్పుడూ మీకుంటాయి brothers ❤️❤️❤️🙏🙏🙏🙏♥️♥️🙏🙏🙏
1:06:11 q{ Andaroo Maavalle } Very good. That is good leadership. Keep it up.
Manchiga Explain istunnaru brother's 👍👍👍👍🇮🇳❤️🇧🇭
ప్రైస్ ది లార్డ్ బ్రదర్స్ గాడ్ బ్లెస్స్ యు ఆల్ టీం దేవుని మహా కృప మీ అందరికి తోడేలును గాక ఆమెన్ ఆమెన్❤
మనలో మనకే కొందరిని శత్రువులను గా చేస్తున్నాడు సైతానుడు.
praise the Lord
జ్ఞానం సంపాదించుకుంటారు; నేర్చుకోరు బ్రదర్! భాషలు, మంత్రాలు మొ. నేర్చుకుంటారు.
Glory be to God
వందనాలు అన్నా 🙏🙏🙏
christu perita mee andariki vandanalu brother .👌👌👌👌👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏
ఎవరో బ్రదర్ మాట్లాడుతూ అమెరికాలో ఉన్న నాసాని చాలెంజ్ చేస్తాడు పిడి సుందర్రావు, డైరెన్సీ కోడ్ చిత్రం తీస్తే దానికి సమాధానం చెప్పాడు, ఇక్కడ సమాధానం చెబితే అక్కడ వాళ్ళకేం తెలుసు అన్నాడు. ఆ అన్న సార్ కి విషయం తెలుస్తలేదు నాసా కూడా లెటర్ పంపించారు అన్న సంగతి. సుందర్ రావు గారు పంపిన లెటర్ చూసిన నాసా సమస్త కిమ్మనకుండా నోరు మూసుకుని ఉంది అంటే దొంగోడికి తేలు కుట్టినట్లుగా, ఆ విషయం ఆ బ్రదర్ కు తెలియకపోవడం విచారకరం.
నిజాన్ని నమ్మడానికి అందరూ సిద్ధంగా ఉండలేరు. P. D. సుందర్ రావు గారిని సోషల్ మీడియా లో ఒక మాట అనడం సులువు. కానీ ఆయన లాంటి ఎంతో మంది సేవకులను ఒక్కడు తయారు చెయ్యలేరు. ఆయన ఎన్నో పోరాటాలు చేసి బైబిల్ ఎంత గొప్పదో ప్రపంచనికి చెప్పాడు. వీళ్లకు అవేవి చేత కాదు. కనుకనే అరుస్తున్నారు. వదిలేయండి bro.
@@thecommonmansresponseisfor9048అవునా నిజామా... దేవుడు కదా సేవకులను తయారుచేసే ది......? దేవుడు కంటే గొప్ప అంటావు 😂
అది చూపించు letter😂😂😂
Nasa నుంచి వచ్చిన లెటర్ ఉంటే చూపించు
బైబిల్ గ్రంధంలో నుంచి ఎన్నో కీ పాయింట్స్ పి.డి.సుందర్రావు గారు చెప్పినంకనే క్రైస్తవ్యం వాక్యంలో వృద్ధి కలిగింది.
Good God bless you brother s🙏
Prai the lord brothers
Praise the Lord Bro❤
Christu perita mee andariki vandanalu brother ❤❤❤
Dear brothers....
there is a saying..
" The caravan must go on though
though the dogs bark"
I pray for you brothers. The LORD
will give courage to you TRIO.
1:08:58 I met Dr. David Wood in person, a few months ago. He told me and others in person: " 'Zakir Naik' refused to debate with me."
Rambabu ki best Caption - Me grandhalu joluku Ramu Babu 😅 Gani maku anni Telusu Vostham meku teliyani viseshalu cheptham Babu 😊😊😅
ఎవ్వరిని పట్టించు కోవద్దు చెయ్యరు ఇంక్కోకారిణి చెయ్యనివ్వరు
ఎటువంటి పాస్టర్లు ఎవ్వరికి అన్యాయం జరిగిన అడిగారు
ఎప్పుడు వాళ్ల సంఘం అని చూసుకుంట్టరు
అన్న రామ్ బాబు లేడు ఎవ్వరు లేరు
వారి గురించి పట్టించుకోవద్దు
మీరు చేస్తున్న పోరాటం మీము చూస్తున్నాం
అన్న మీరు చెయ్యండి
అయ్యా రాంబాబు గారు చాలు మీ సోది
వందనాలు బ్రదర్స్... మీరు చూపించిన బుక్స్ తెలుగు లో దొరకుతుందా..
రాంబాబు గారు తపుగా ఏం మాట్లాడలేదు వేరే ఇతర గ్రంథాలు లో కి వెలకోడదు. అన్నారు
క్రైస్తవులను మీరు ముందు సంసకరి చాలి అంటే మన ఇంటిని మనము తీర్చి దిదళి తరువాత అందరి ఇండ్లను ఎలా పెట్టుకోవాలి చెప్పండి
మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని, ఆత్మను దేహమునుకూడ నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. మత్తయి 10:28 ప్రకారం మనుష్యుల ఆత్మ ల కు నరకం లో మరణం ఉంటుందా ఉండదా చెప్పండి పాస్టర్ గారు.
Sir ఇతర గ్రంథాలు గురించి ఎందుకు వాలు మారుకు లు కోటవలచిన అవసరం లేదు హాని jhon సన్ గారు ఆకడే చేశారు కదా sir
ఒకటి మాత్రం వాస్తవం సార్ పిడి సుందర్ రావు గారు క్రైస్తవ్యం తరపున గళం విత్తనంకనే బైబిల్ గ్రంధంలో ఎన్నో విషయాలు తెలుసుకోగలిగింది క్రైస్తవ్యం ఇది నగ్నసత్యం మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కోట్లమంది దీన్ని విశ్వసిస్తారు. క్రైస్తవ్యం తరపున ఆయన ఒక సింహ స్వప్నం.
తప్పుడు అభిప్రాయం కలిగి వున్నారు
@@padmavathirapuri3642 manchi ento meeru cheppandi
క్రైస్తవ్యం భ్రష్టు పట్టించారు బీడి సుందర్ రావు గారు.
@@TrueWay-u8j ఏమని చెప్పాలి
100%true brother.
వేల మంది ప్రజల ముందు మతోన్మాదులపై జయశాలి సింహ గర్జన మీకు తెలియదా! ఎప్పుడైనా ఎక్కడైనా పెద్దపెద్ద నగరాల్లో బహిరంగ సభలో పెట్టి అలా సింహగర్జన చేసిన వారిని మీరు ఎప్పుడైనా చూశారా? బైబిల్ బైబిల్ గొప్పతనం చాటి చెప్పింది ఏకైక క్రీస్తు న్యాయవాది జయశాలి తప్ప ఇంకెవరైనా ఉన్నారా? పోనీ జాన్ కొయ్య గారు మీరు ఎప్పుడైనా మాట్లాడగలిగారా? మీరేదో మాట్లాడుకుంటే మాట్లాడుకోండి సార్ జయశాలి గారిగురించి మీకెందుకు? క్రైస్తవులు చేసే పిచ్చి పనులే ఇవి మన్నె మనం కించపరుచుకోవడం.
బైబిలు బండారం అనే పుస్తకం రాసిన ఎన్ వి బ్రహ్మానికి ఛాలెంజ్ విసిరితే. రాలేదు, ఏసుక్రీస్తు సిలువలో మరణించలేదు నాగరకత కలిగిన ఏ దేశంలోనైనా ఓడిస్తా అన్న అహ్మద్ ధీదాతోని కూడా సవాలు పిలిచాడు వచ్చాడా? అది మీకు తెలుసా? ఇంకెందరో బైబిల్ విరోధుల్ని కనువిప్పు కలిగించిన జయశాలి గురించి మాట్లాడటం, అది మీ తెలివి తక్కువ తనాన్ని సూచిస్తుంది, మీ మీద ఉన్న గౌరవాన్ని తగ్గిస్తుంది అది తెలుసుకోండి సార్.
👌👌👌👌
meeru chese Pani manchidi
Anil Anna vandanaalu Egypt history book kavaali ekkada dorkuthundo ceppandi nenu try chesanu alaanti chaala unnaayi kaani meeru chupinchina book dorakaledu
46:35 'Bible Only Philosophy;' Can also be called a 'cult' occasionally: The Bakht Sigh assemblies, among others, also fall into this category; Hatred for Bible Schools/Colleges is one of their hallmarks!
Ahmad deedat destroyed by McDowell
Pls watch that debate deedat vs mc dowel
In that debate Deedat looked like a fool person.
మిమ్మల్ని ఎవడు పిల్లవడు కాబట్టే మీరు వంకర మార్గంలో వెళ్లడం తప్పు బ్రదర్, మీకు డబ్బులు కావాలి అంటే ఏదైనా పని చేసుకోండి అంతే కానీ ఇలా చీప్ ట్రిక్స్ ప్లే చెయ్యడం తప్పు, అందర్నీ శత్రువులు చేసికుని ఎవరికీ సువార్త చెప్పుతారు 😢😢
వందనాలు బ్రదర్స్
అయ్యా నీవు రాంబాబు ఎప్పుడు నీవు దిగి వచ్చావ్
ఎప్పుడైనా క్రిస్టియన్ కి అన్యాయం జరుగుతే మాట్లాడానవా
ఎప్పుడైనా బాబుల్ నీ తిట్టినప్పుడు
నీవు వచ్చి మాట్లాడవా
చర్చిలు కూల్చి నప్పుడు వచ్చి మాట్లాడవా
క్రైస్థావుడు అంటే ఎవ్వరిని భయపెట్టాడు
తన నమ్మిన విశ్వాసం కోసం నలిగి పోతాడు తప్ప ఎవ్వరిని కించపరిచడు
వ్యగ్యంగా నవ్వకండి ఇలా మీకు పద్దతి కాదు ?