శపించనే నన్ను నా గతం ఆలస్యమైందని తనకు నీ పరిచయం నువ్వేనట ఇకపై నా జీవితం శాపమైనా వరంలా తోచేలే ఈ క్షణం. ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశమంచు తాకుతున్న గుండెనే కొరుక్కుతిన్న కళ్ళు చుసినంతనే మనస్సు నవ్వే మొదటిసారి ఏం మార్పిధి ఎడారి ఎండమావి ఉప్పెనై ముంచెనే కలే కాదుగా నీ వల్లనే భరించలేని తీపి బాధలే ఆగని ప్రయాణమై యుగాలుగా సాగినా ఓ కాలమా నువ్వే ఆగుమా తనే నా చెంతనుండగా తరమకే ఓ దూరమా నువ్వేలేని నేను నేనుగా లేనే లేనుగా... లోకాన్నే జయించినా నీ ప్రేమ వల్ల పొందుతున్న హాయి ముందు ఓడిపోనా జారిందిలే ఝల్లంటు వాన చినుకు తాకి తడిసిందిలే నాలో ప్రాణమే ఈ భాధకే ప్రేమన్న మాట తక్కువైందిగా గుండెలో చేరావుగా ఉచ్స్వాసలాగా మారకే నిశ్వాసలా నీకే న్యాయమా నన్నే మార్చి ఎగురునంతగా నువ్వలా ఉన్నావెలా నిన్నల్లోనే నిండిపోకలా నిజంలోకిరా కలలతో కాలయాపన నిజాల జాడ నీవే అంటూ మెలకువే కలై చూపే ఏం మార్పిది నీ మీద ప్రేమ పుట్టుకొచ్చే ఏం చేయను నువ్వే చెప్పవా ఈ భాదకే ప్రేమన్న మాట తక్కువయింది గా ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశమంచు తాకుతున్న గుండెనే కొరుక్కుతిన్న కళ్ళు చుసినంతనే మనస్సు నవ్వే మొదటిసారి ఏం మార్పిధి ఎడారి ఎండమావి ఉప్పెనై ముంచెనే కలే కాదుగా నీ వల్లనే భరించలేని తీపి బాధలే...
Others : cool climate , night time traveling in bus at window seat , remembering our all memories.... favourite song 😍❤️❣️.... Me : in the kitchen , chilled water , washing dishes , but never get bored .....fav song ever❣️❤️😍😘😘
గీత రచయిత గారు ఈ పాటను. .....ఓ మంచి తెలుగు పదాలతో రాయగా. ....పాడిన వారు అంతకంటే బాగా పాడారు. .....పాటలు అంటే చెవికోసుకునే వారు. .....ఈ పాటను కూడా బాగా ఇష్టపడతారు.
Please keep name of the singer, lyricist and composer in the description. That is basic thing u need to keep in description. I have subscribed just now ✋
E song enni sarlu vinna vinalanipisthundhi because ee song lo oka feel undhi I like that feel and ippudu kuda vintunarantey viney valla unnarantey great super song 👌👌👌👌
శపించనే నన్ను నా గతం
ఆలస్యమైందని తనకు
నీ పరిచయం
నువ్వేనట ఇకపై నా జీవితం
శాపమైనా వరంలా తోచేలే
ఈ క్షణం.
ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు
వింతగా ఆకాశమంచు తాకుతున్న
గుండెనే కొరుక్కుతిన్న
కళ్ళు చుసినంతనే
మనస్సు నవ్వే మొదటిసారి
ఏం మార్పిధి
ఎడారి ఎండమావి
ఉప్పెనై ముంచెనే కలే కాదుగా
నీ వల్లనే భరించలేని
తీపి బాధలే
ఆగని ప్రయాణమై
యుగాలుగా సాగినా ఓ కాలమా
నువ్వే ఆగుమా
తనే నా చెంతనుండగా
తరమకే ఓ దూరమా
నువ్వేలేని నేను నేనుగా
లేనే లేనుగా...
లోకాన్నే జయించినా
నీ ప్రేమ వల్ల పొందుతున్న
హాయి ముందు ఓడిపోనా
జారిందిలే
ఝల్లంటు వాన చినుకు తాకి
తడిసిందిలే నాలో ప్రాణమే
ఈ భాధకే ప్రేమన్న
మాట తక్కువైందిగా
గుండెలో చేరావుగా
ఉచ్స్వాసలాగా
మారకే నిశ్వాసలా
నీకే న్యాయమా
నన్నే మార్చి ఎగురునంతగా
నువ్వలా ఉన్నావెలా
నిన్నల్లోనే నిండిపోకలా
నిజంలోకిరా
కలలతో కాలయాపన
నిజాల జాడ నీవే అంటూ
మెలకువే కలై చూపే
ఏం మార్పిది
నీ మీద ప్రేమ పుట్టుకొచ్చే
ఏం చేయను నువ్వే చెప్పవా
ఈ భాదకే ప్రేమన్న
మాట తక్కువయింది గా
ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు
వింతగా ఆకాశమంచు తాకుతున్న
గుండెనే కొరుక్కుతిన్న
కళ్ళు చుసినంతనే
మనస్సు నవ్వే మొదటిసారి
ఏం మార్పిధి
ఎడారి ఎండమావి
ఉప్పెనై ముంచెనే కలే కాదుగా
నీ వల్లనే భరించలేని
తీపి బాధలే...
Tq
Nice andi
@@pochammalaganesh6380 దన్యవాదములు
Please mention the credits too
🥰
E Song enni sarlu winna Malli Malli vinali anipistundi
Download chesko bhaya
@@oggygamer118 aa
@@oggygamer118 a
Nijame
Yes
2024 lo ee song vintunna vallu like cheyyandi😊
I'm also die heart fan of pspk garu
Just now
Others : cool climate , night time traveling in bus at window seat , remembering our all memories.... favourite song 😍❤️❣️....
Me : in the kitchen , chilled water , washing dishes , but never get bored .....fav song ever❣️❤️😍😘😘
Ed ref
Ed ref d grg
❤️💫
@@balakrishnajaladi8815 1o
Meeru super anthe
Any one still listening 2024
Yes
Until my last breath in this world i will listen these songs
Of course 😅
Same yaar
Me
2021 lo e song vintuna valu oka like veskondi
📞📞📞
Movie name yenti
@@ammuarjun271 andala rakshasi
Em andi vinatam thappa enti??
2022
Lyrics are the awesome feelings super .. again again and again e song vinali anipistuney untundi
శపించనే నన్ను నా గతం
ఆలస్యమైందని తనకు
నీ పరిచయం............................ vere level kavitvam
My ears : listening music..
My eyes : seeing comments..
My lips : singing along with song..
My head's: scrolling down..
Same to you
Same
Me too same.,,
Thinking that one person ❤
కొన్ని songs ఎన్ని times విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఉంటాయి 🥰అందులో ఈ song ఒకటి
2021 lo e song vinna varu entha mandi ❤️
అద్భుతమైన సంగీతం, సాహిత్యం... మనసును మరో లోకంలోకి తీసుకెళ్తుంది..
Roju mottam lo so many times watch chesta... Thank you Na fav song lyrics upload chesinanduku
Naa manasuku nacchina telugu paata❤❤🥰🥰🥰🌹🌹🌹👌👌👌
Im totaly addicted to this song❤️❤️😍🥰
తెల్లవారే మంచు వెలుగులొ ఒకర్ని చూడాలనే నా ఆశ, నెరవేరుతుందేమో బహుశా అది నేను నిన్ను చూసాకే తెలిసింది తెలుసా.
What a line....🖤🖤!!!
@@kumarelugu5136 tq bro hv a lot
ఇలాటి సాంగ్స్ vetty chala prasathaga vuttudhi 😍😍😍
Elanti channel kosam enni days vethika..... Thanks for this concept of thinking 💕u
చాలా బాగున్నది సూపర్ song lyrics 👌👌
❤️I love this song bro thanks for editing this video ❤️👍
My fav song forever best pair in the world ❤️ wonderful lyrics & beautiful music 💓 madly addicted to this song ♥️
Super😊😊
Same bro
E song lo edho magic undhi❣️
I love this song... super song...ee pata vintu enni baadhalu unna marchipovacchu
One of the lovely song I heared in my life , lyrics are so nice .
Aagani prayanamai
yugaaluga saagina oo kaalama
Nuvve aaagumaa
Thane naa chenthanundagaa
Tharamake oo dhurama
I feel just like flying above the clouds when i listen to this music.
Ok
Take a bow "Rakendu mouli"
He wrote this song in the remembrance of his ex.
🥰🥰🥰
Who tell this for u
@@nutritionist4731 himself in a show called tollywood sqares
@@nutritionist4731google😅😊
E pata ante naku chala istam kani konni marchipoleni gnapakalu e pata vinte malli gurtuki vastai thank you..
గీత రచయిత గారు ఈ పాటను. .....ఓ మంచి తెలుగు పదాలతో రాయగా. ....పాడిన వారు అంతకంటే బాగా పాడారు. .....పాటలు అంటే చెవికోసుకునే వారు. .....ఈ పాటను కూడా బాగా ఇష్టపడతారు.
ఈ పాట రచయిత... రాకేందు మౌళి... ప్రముఖ మాటల రచయిత వెన్నెలకంటి గారి అబ్బాయి
I love this song💞.... Super lyrics 💞.....i am completely adicted to this song💞 .... One of my favorite song💞
Hiii
Old is. Gold
Appudu teecina. Cinema.
Pata eppudu. Kuda padutunnam
One of my favorite song 👌
💖💖💖💖💖💖💖💖💖💖
Magic in hari Charan voice💖😍
One of my favourite singer❤️
One of my favourite song 😍 forever ❤️
Naaku patalante chala istam, lyrics tho saha vastunnai very happy thanks
breathless song spr sung by haricharan
I am completely addicted to this song 🥰🥰
Most most memorable song ❤️ such a great lirics one of the fav....song🥰🥰
Yes ila chusthu vintunte super ga vundi
3:25 ki start avuddhi asalu music....
Goosebumps.......avvalsindhe
It's really good 😊😊☺️
Listen 🎧 now amitioo
❤❤❤
Please keep name of the singer, lyricist and composer in the description. That is basic thing u need to keep in description. I have subscribed just now ✋
its at the beginning of song
2021 ending lo ee song vinevaallu...😍😇🎧❤️❤️❤️
💕💕💕💕❣️❣️❣️❣️fevret song edi
Yenni saarlu vinna vinalanipisthundi my favouriteeeeee song very special ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Tq sooooo much for your telugu lyrics.... I love this song so much
My college days lo vachhindi super song💚💚💚💚
Preminchina vaallaaki alaaney vinaalanipisthundhi❤😊
I lv this song bro. Thanks for this song
Edo magic undhi ee song lo i love this song ❤️❤️❤️
Always favorite song never get boared that's the magic 💞🥰😘
I love this song.and music,lyrics
I love this songgg naku chala istam
One of my frvt song I love this song
నిజం andhi babu mind blowing
E song vintunte prashantamga undi super song anna
Super lyrics 🤩
Love dizzz sng ❤💕
Very beautiful song 🎉
Uploaded more songs male version tq 🤗 so much ....
Who listening this song still 😊❤
I LOVE this song bro
I love this song ❤️
E song enni sarlu vinna vinalanipisthundhi because ee song lo oka feel undhi I like that feel and ippudu kuda vintunarantey viney valla unnarantey great super song 👌👌👌👌
Malli malli vinaali anipistundi
I love this song.
I like this song
I listen this song daily 😘😍.......
I love these song lyrics butiful sing 😘😘😘😘😘😍😍😍😍🌹🌹🌹
3:16💫
One of my favourite song ❤️❤️🥰🥰
Wonder full song 👏👏
Nice song 🤗🤗
I loved it,i love lavanya expression s
2023 lo ee song vintuna valu oka like veskondi
Lokane jayinchina.. nee prema valla podduthunna hayi mundhu odiponaa
Such a fantastic cooooooool song just feel it and enjoy❤❤❤
Hari charan voice ❤️😘
What a songs Esongs vinte Anni marchipovachu
E song ni na nundi yavaru vayru chyyalayru,
I like this song super
feling songs very time pass
Super song ❤️❤️ ❤️
This is one of my favourite song this is so sweet song ♥️
👌👌song excellent music
I love 💕 this song👍❤️💜💙👌
Superb aslu
E song meaning chala bavuntundhi I like this song
I love this song very very very very very very very
Super song i love this song 😍😍😍
My favourite song
Tq for full lyrics
Love you forever my dear dear forever sairam bless us forever नमस्ते sairam please bless us sairam forever
The song is very beautiful when I listen the song iam a cloud
𝓜𝔂 𝓯𝓪𝓿𝓸𝓻𝓲𝓽𝓮 𝓼𝓸𝓷𝓰
Superb song ❤️
Love magical song❤❤
Everlasting song 😊
Hey my name also Deepika
Very beautiful song