AP Minister Ranganatha Raju DAIRYFARM | బ్రెజిల్ దేశం కన్నా మన దగ్గరే మంచి మేలు జాతి పశువులు ఉన్నాయి

Поділитися
Вставка
  • Опубліковано 10 гру 2024

КОМЕНТАРІ • 54

  • @Super140184
    @Super140184 3 роки тому +6

    నమస్తే sir. మీకు ఈ రంగం లో అనుభవం, అవగాహన ఉంది. అలాగే ప్రభుత్వ నిర్ణయాలు ప్రభావితం చేసే అవకాశం కూడా ఉంది. కనుక ఉపాధి హామీ శ్రమ ను వినియోగించి ప్రభుత్వ స్థలాల్లో, చెరువులు, నదీ పరీవాహక ప్రాంతాల్లో పచ్చిక బయళ్ళు పెంచే అవకాశం పరిశీలించాలని కోరుకుంటున్నాను.

  • @raithuvijayam7656
    @raithuvijayam7656 3 роки тому +7

    మంత్రిగా మీరు మరింత శ్రథ్థ తీసుకోవాలి

  • @rajumastarraju7933
    @rajumastarraju7933 3 роки тому

    Maa Ranganadha Raju garu echhina
    Eee information chaala bagunnadhi.
    Maaku malli 25,30,years gatham lo
    Vishayamlu gurthukuvasthunnayi.
    🙏🙏🙏🙏

  • @manvijogimanvijogi2557
    @manvijogimanvijogi2557 3 роки тому +4

    నమస్కారం సార్ మీలాంటి వాళ్లు రాజకీయాల్లో ఉంటే మన సాటి రైతులకు ఉపయోగపడతారు ఆదర్శంగా ఉంటారు నమస్కారం సార్ చాలా బాగా మాట్లాడారు

  • @ఒంగోలుజాతిపశుపోషకులు

    పశుపోషణ మరియు పశుపోషకులు. సంక్షేమం అంటే రంగనాధారాజు గారికి ఎనలేని ప్రీతి
    ఒంగోలు జాతి అభివృద్ధి కి రంగనాధరాజు చేసే కృషికి అభినందనలు వారు నిర్వహించే పశుప్రదర్శనలు అమోఘం
    వారు నిర్వహించిన 3 ప్రదర్సనలో 3 1st బహుమతులు సాధించడం నాఅదృష్టం ఒక సామాన్య రైతునైనా నన్ను నలుగురిలో మామిత్రులు నల్లమోతు వేణుగోపాలరావు అని ప్రత్యేకించి పిలిచే వ్యక్తి మనసున్న మారాజు మన రంగనాధారాజు గారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు

  • @Nesampath4257
    @Nesampath4257 3 роки тому

    His genuine concern for native cow protection is laudable, Best wishes to Minister garu!

  • @MrDev-truth
    @MrDev-truth 2 роки тому

    Mantri garu chaalaa chakkagaa chepparu

  • @bommireddygarivenkateswara2554
    @bommireddygarivenkateswara2554 3 роки тому +10

    సార్ i3 మీడియా కు మరియు మంత్రి వర్యులకు ధన్యవాదాలు. నా మనసు సాక్ష్యగా మాట్లాడుతున్నాను. చంద్రబాబూ నాయుడు గారి పాలనలో పశువులకు చాలా దానాలు , మందులు వచ్చాయి, ప్రస్తుత పాలనలో ఎటువంటి దానాలు రావటం లేదు. ఈ ప్రభుత్వం పశువులను పట్టించుకోకుండ ఉంది. మీరైనా చెప్పండి సార్. నాకు 5 ఆవులు వున్నాయి. మాది కరూలు, గూడూరు , మునగాల గ్రామం ధన్యవాదాలు.

  • @ashwinkumarraju9044
    @ashwinkumarraju9044 3 роки тому +4

    Pls give feeds for reasonable prices..Feeds prices hiking from rice miller's. Tavudu costs 1300 per 50 kg bag..

  • @skshoukathali6300
    @skshoukathali6300 3 роки тому

    Thanks for giving valuable time and valuable experience to all viewers and subscribers SIR

  • @bharathiganesh1255
    @bharathiganesh1255 3 роки тому

    Meeru great Sir... Manchi sandesham chepparu..

  • @yenugutalaravikumar9894
    @yenugutalaravikumar9894 3 роки тому

    Baga cheparu sir

  • @skystarganesh9798
    @skystarganesh9798 3 роки тому

    Super gidens

  • @y.rajkumary.rajukumar6512
    @y.rajkumary.rajukumar6512 3 роки тому +1

    Good impression bro

  • @vamsidharreddykolli581
    @vamsidharreddykolli581 3 роки тому +5

    Anna dvr memorial vari kuda manchi manchi Ongole bulls ne pocechustunadu varine kuda intrew cheyandi

  • @pranaykondeti972
    @pranaykondeti972 3 роки тому

    Chala Manchi Sandesha Mirchi Nehru Mantri Garu

  • @VamshiKrishna-or5sr
    @VamshiKrishna-or5sr 3 роки тому +3

    పాడి రైతు నేరుగా పాలను అమ్ముకుంటే సిటీలో 70 rs అమ్ముకోవచ్చు డైరీ లకు పోస్తే లాభం లేదు

  • @sampath9sampath823
    @sampath9sampath823 3 роки тому +1

    Best talks

  • @krishnareddynallamilli3838
    @krishnareddynallamilli3838 3 роки тому

    Super sir

  • @raithuvijayam7656
    @raithuvijayam7656 3 роки тому +6

    పశుపోషణ దండగకాదు..పండుగని నిరూపిస్తున్నారు

  • @maharadhiravisst2016
    @maharadhiravisst2016 3 роки тому +1

    మన రాష్ట్రం లో కూడా ప్రభుత్వ పచ్చిక బైలు భూముల అక్రమణకు గురైన పట్టించు కున్న వారేలేరు. ఆభూములు ప్రజలకి అందిస్తే మళ్లా పాడి పరిశ్రమ మూడు ఫూవులు ఆరు కాయలు గా మారుతుంది. ఇవాళ ఒంగోలు పశువుల పోషణ అంటే ధనవంతులు కే సాధ్యమైనది అనే విధంగా తయారైంది

    • @SY27196
      @SY27196 Рік тому

      మంచి విషయం చెప్పారు
      గోశాల కట్టడం ఫ్యాషన్ అయింది
      అంటే కానీ గో చార భూమి ఏర్పాటు రక్షణ అవసరం

  • @vijayakrishna1581
    @vijayakrishna1581 3 роки тому +1

    👌

  • @raminenisurendrababu2993
    @raminenisurendrababu2993 2 роки тому +1

    Only theory man no constructive plans from government.
    May be financial crisis

  • @palliuma9889
    @palliuma9889 3 роки тому +1

    🙏🙏🙏👌👌👌👌

  • @chandunetha8717
    @chandunetha8717 3 роки тому

    Good message sir we thought it's dairy farm but after video I felt happy 😂.

  • @mallikarjunaa8437
    @mallikarjunaa8437 3 роки тому

    NICE

  • @raithuvijayam7656
    @raithuvijayam7656 3 роки тому +1

    Good message sir

  • @harikrishnagudala706
    @harikrishnagudala706 3 роки тому +1

    sir farm lo bihar workers kosam video cheyandi. west godavari

  • @ahobalaraomvg6549
    @ahobalaraomvg6549 3 роки тому +1

    As housing minister dont you know thar 72 sqare yards house sites are unfit to rear backyard dairy &backyard poultry in villages?Why cant you guide CM to this efect?

  • @skystarganesh9798
    @skystarganesh9798 3 роки тому

    26:00 apstley rit

  • @yahooapparao
    @yahooapparao 3 роки тому

    మీరు

  • @nagateja899
    @nagateja899 3 роки тому

    Nearly 8th Min dagara Gata prabhutwam anaboyi 7-8 years annaru anti minister garu

  • @2254-police
    @2254-police 3 роки тому

    Veterinary assist 12 MARKS vasthey ichharu

  • @proddaturgiri1239
    @proddaturgiri1239 3 роки тому

    Hallo sir past పశువులు గురించి మాట్లాడండి అంతే కానీ సచివాలయం గురించి మాట్లాడుతున్నారు మీరు మి సచివాలయం లలో కనీసం జాబ్ కార్డ్ కూడా పిలాఫ్ చెలేని వాలు ఉండరు అది మీకు తెలుసా

  • @kishoreb1695
    @kishoreb1695 3 роки тому

    Do you mean to say amul is not registered under company act? Pls make sure before to make statements. We have great respect for you.

  • @pranaykondeti972
    @pranaykondeti972 3 роки тому +1

    Sar milanti Virat butter chicken

  • @ramachandraraoraparla2738
    @ramachandraraoraparla2738 3 роки тому

    Chilaka palukula jagamaaya mantrangam .public ki reddochhey modalaata anukunnara. Public ki class kaadu, "Solution paadi rythu ku gittubaatu chupichatam " Amul daaka, bihar daaka kaburulu cheyppi ,eykkada (A.P) maatram pappu bellalu panchatam, somaripotulni tayaaru cheyyatam, politiclal ga chair enjoy cheyyatam, eylleykki Gobel bulletin la avasaram leydu. Root level lo work , Roti, kapada,makaan,education, maatramey public andubaatuloki teyvatamey Govt. Paniteeru ku addampattutundi. Maatalu veyru panulu veyru kaakudadu. Rythu meeda politics eynnallu ?

  • @rameshm3942
    @rameshm3942 3 роки тому

    Dudalu kavali sir

  • @farmerfomIndia
    @farmerfomIndia 3 роки тому

    ఇది పొలిటికల్ ఛానల్ ఆ లేక పశుపోషణ. ఛానల్ ఆ.

    • @i3MEDIATelugu
      @i3MEDIATelugu  3 роки тому

      Endulo political emunde chapar

    • @farmerfomIndia
      @farmerfomIndia 3 роки тому

      @@i3MEDIATelugu ఎం లేదు గురువు గారు ఉత్త టీడీపీ ని విమర్శించడం తప్ప.

    • @i3MEDIATelugu
      @i3MEDIATelugu  3 роки тому

      Auna mari tdp vala interview lu koda unave kada danilo evaru evarini vemarsencharu sir

    • @i3MEDIATelugu
      @i3MEDIATelugu  3 роки тому

      31 minutes videolo only tdp gurencha unda inka eme lada sir

    • @farmerfomIndia
      @farmerfomIndia 3 роки тому

      @@i3MEDIATelugu మీరు రైతులేన అసలు లేక వైఎస్సార్సీపీ పార్టీ వాళ్ళ మీరు.

  • @ramanjeneyulukowru
    @ramanjeneyulukowru 3 роки тому +1

    Nice message sir

  • @HOMEOCHITKALU-150
    @HOMEOCHITKALU-150 3 роки тому +1

    Super sir