Group 4 లో 1:3 కి select అయిన వాళ్ళు తప్పకుండా join అవుతాము అనుకునే వాళ్ళు మాత్రమే Web options ఇవ్వండి. లేదంటే మి స్థానం లో వేరే నిరుద్యోగికీ Job ఇచ్చిన వాళ్ళు అవుతారు. కొందరు Group 4 లో కూడా perticular dept మాత్రమె కావాలనుకుంటే వాటికి మాత్రమె willing option ఇచ్చి మిగతా వాటికి unwilling ఇవ్వండి. మిరు చేసె ఈ సహాయం ఒక నిరుద్యోగ కుటుంబాన్ని కాపాడుతుంది. Please please💓💓 ఇట్లు ఒక సగటు నిరుద్యోగి
మీరు చాలా గ్రేట్ బ్రదర్..... మీరు మీ ఫ్యామిలీ చల్లగా ఉండాలి అని.....22 వ date రోజు నేను ఉపవాసం ఉంటాను...... Thank u very much అన్నా .... మీ వల్ల ఒక కుటుంబం యొక్క జీవితం మారిపోతుంది....
గ్రూప్ 4 వెరిఫికేషన్ సర్టిఫికెట్లు రెడీ గా ఉంచుకోవాలని చాలా రోజుల ముందే వెబ్ నోట్ ఇచ్చారు... అయినా కూడా సుధీర్ఘంగా రెండు నెలలు వెరిఫికేషన్ డేట్లు ఇచ్చి,,, గైర్హాజరు అయ్యే వంకతో ఆగస్టు 31 వరకు మరో పది రోజులు వెరిఫికేషన్ కి టైమ్ ఇవ్వడం ....TGPSC కాలయాపన చేస్తూ నిరుద్యోగులతో ఆడుకోవడమే అవుతుంది... ఉద్యోగాల భర్తీ లో చిత్తశుద్ధి లోపించింది కదా!!!!
అన్న నమస్కారం ఇప్పుడు జరుగుతున్న గ్రూప్ 4 సర్టిఫికేట్ వెరిఫికేషన్ తో పాటు.... నోటిఫికేషన్ నం 16/2017 గురుకుల ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు కూడా 4/07/2024 - 12/07/2024 వరకు TSPSC Central లో 2nd spell సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతోంది. ఈ నోటిఫికేషన్ జారీ చేసి దాదాపు 8 సం అవుతుంది. ఈ అంశంపై పూర్తి సమాచారం తో ఓపెన్ కేటగిరి కట్ ఆఫ్, రిజర్వేషన్లు మొదలగు పూర్తి సమాచారం తో ఒక్క వీడియో చేయండి అన్న ...
Verification material లో పేజి నెంబర్ 12లో స్కూల్ స్టడీ సర్టిఫికెట్ కి సంబంధించి ఒక ఫార్మాట్ ఇచ్చారు అందులో వన్ టు సెవెన్ క్లాసెస్ సంబంధించి హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ సంతకాలు చేయించమని చెప్పారు అది అక్కడే ఇచ్చిన coloum లో సంతకాలు చేయించాలా లేకుంటే బోనఫైడ్ పెడితే సరిపోతుందాఎంతవరకు కరెక్ట్ లేదా బోనఫైడ్ పెడితే సరిపోతుందా
Sir , school certificate లో ఇంటిపేరు లో మొదటి అక్షరం మాత్రమే ఉంది. ఉద్యోగరీత్య ఈపీఎఫ్ లో ఆధార్, పాన్(ఇంటిపేరు ఇనిషియల్ తీసుకోదు) వెరిఫై కోసం ఇంటిపేరు నీ కలపడం జరిగింది. అలియాస్ అనేది ఎలా మెన్షన్ చేయాలో తెలియటం లేదు. ఈ రెండిటిలో ఏది కరెక్టో చెప్పండి ఉదా: 1.Surname: Thota alias T Name : Hari Kumar 2.Surname: Thota Name : Hari Kumar alias T Hari Kumar
హై ఫ్రెండ్స్.. నేను ఈరోజు ofternoon Tgpsc Group 2 ఎడిట్ ఆప్షన్ లో Photo and signature change చేసిన..Application lo photo, signature Succssfully Submit అయ్యాయి,మొబైల్ కి Msg కూడా వచ్చింది,కానీ problem ఏంటంటే ఫోటో మాత్రమే కనిపిస్తుంది, ఫోటో కింద signature కనపడటం లేదు, బ్లాక్ కలర్ లో cross సింబల్ చూపిస్తుంది, నెట్ సెంటర్ అన్నని అడిగితే Helpline number ki కాల్ చేసి అడగండి అంటున్నాడు,కానీ ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ ఎత్తటం లేదు,may be ఈరోజు హాలీడే వల్ల అయ్యుండొచ్చు, ఈ problem కి ఎవరికైనా సొల్యూషన్ తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్..😢😢
Sir please give me reply to this question nadhi 1,2nd class శిశుమందిర్ lo చదివాను ఇప్పుడు లేదు ఎప్పుడూ బోనాఫైడ్ తీసుకోలేదు ఇపుడు స్కూల్ లేదు remaining staudy anta govt schools lone చదివాను ఇప్పుడు 1,2 nd class certificate ఎట్లా ఏం చేయాలో చెప్తారా లేదా లోకల్ కావాలంటే 3rd class 10th undi kada కాబట్టి 1,2 nd class classes consider cheyara plz asalu em cheyalo cheptara
Sir certificate verification date ki one month before ne attention form fill chesi gazzedate sign Cheianchi teesukoni povacha or exactly ga 2days before ne sign cheianchala ,,, please reply sir
ఎన్ని ఎన్ని ఎన్ని సార్లు అడగాలి సార్ CONVOCATION CERTIFICATE compulsory గా కావాల లేదా అని. కాని మీరు మాత్రం అస్సలు పట్టించుకోవటం లేదు. చెప్పండి సార్ please
Nenu sports verification ki poyinapudu form4 old di teesukunnadu,latest teesuku ramani 2days time icharu,officers available leka nenu teesuku pole,ipudu check list lo sports quota claim cheyala leda.
Hello sir, mee guidance valla na document verification easy ga ayipoyindi. Thanks for ur videos. Next process yento cheppa galaru. Ma dist lo unna 4 vacancies ki nadi 2nd place.
Sir school study certificate (1-7) ante bonofide & conduct certificate pettocha sir.....ledha Group -4 documents ane pdf lo unna school study certificate download chesi school principal tho signature enka stamp pettiyala sir..... please clarify this sir.....
Sir 1 to 3 classes chadivina school ippudu close aindhi. Na locality wanaparthy, but ma house address mathram Nagarkurnool district.okavela nenu certificate of residence for 1 to 3rd classes thisukovali ante,A district ki sambandhinchina MRO sign kavali? Konchem cheppandi sir
Residence certificate tisukovadaniki try chyandi.., oka vela lekapoyina 4-7 certificates are enough to claim local status. If any doubts Go through Group 4 notification pdf page no 14 " local candidate as per GO no 124".
Sir nenu 1st,and 2nd classes out of state lo chadivaanu ,naku study certificates kuda levu ,ee classes ki nenu em cheyyali sir please tell me 😢😢😢😢😢❤❤❤❤❤ reply
Sir application lo 94 95 eligible yes ani pettanu kani naku eligibility ledu sir emaina problem avuthunda further alage medical certificate emaina tisukovala..
Sir naku 1 St class bonafide ledu 2-10th undi nenu 1st class chadivina school ledu eppudu residence avasarama sir andulo 4 consecutive years annaru kada sir
Sir post code 94 and 95 ki medical certificate undali anaru 5ft height and 45kgs weight ah medical certificate ki related form kani em details kani teliyatle okasari cheptara ekada cheyinchukovali ani
Certificate with above mentioned specifications from not below the rank of Government Civil Assistant Surgeon/ Competent authority as decided by the Commission
Anna oka doubt nen DSC edit chesi kotha marks add chesa, but d.ed admission date aduguthundu kani admission ki sambandinchi year okate mention chesadu certificate lo, iety aa year August Edo oka date pettocha, em cheyali plz respond.
Sir DSC edit option lo post applied district.non local kinda padindi ... nizamabad ki peddapally ani chupistundi....I tried multiple times to change... but change avvatledu.. suggestion please
Nadhi group 4 application details academic years lo mistake jarigindi.. But nen group 4 lo short list ayyanu.. June 26 ki na document verification undi. Emina prblm avuthada evarikina telsithe .. Pllzz let me know. 😢
Sir I am GDS employee Gramin Dak Sevak.i selected on the basis of 10th marks Here department members are saying that you are not permanent so you are unemployed but someone says you need to take NOC from postal department but Postal officials didn’t Know properly and they said No NoC here what should I do am I unemployed or Employed please clarify this immediately sir 🙏
Brother nenu 1st to 4th ki unrecognised school lo chadiva ani residency certificate teesukona kani application lo reguler study ani peta kani bonafides levu residence certificate submit cheyocha ledantey edanna promblem avuthundha plz help for these issue
Group 4 లో 1:3 కి select అయిన వాళ్ళు తప్పకుండా join అవుతాము అనుకునే వాళ్ళు మాత్రమే Web options ఇవ్వండి. లేదంటే మి స్థానం లో వేరే నిరుద్యోగికీ Job ఇచ్చిన వాళ్ళు అవుతారు. కొందరు Group 4 లో కూడా perticular dept మాత్రమె కావాలనుకుంటే వాటికి మాత్రమె willing option ఇచ్చి మిగతా వాటికి unwilling ఇవ్వండి. మిరు చేసె ఈ సహాయం ఒక నిరుద్యోగ కుటుంబాన్ని కాపాడుతుంది. Please please💓💓
ఇట్లు
ఒక సగటు నిరుద్యోగి
అవును బ్రదర్ ఇది చాలా ముఖ్యమైన విషయం...... అందరు స్ప్రెడ్ చెయ్యండి... ప్లీజ్ ❤❤
👍👍
Absent aithe tharvatha vellacha brother
Koddiga cheppandi
Time pass kosam pokandi evaru, pakka miru join ayyela unte vellandi, job leni vallaki help chesinavallam avutham, 22 nd ki nenu vellatledu.
మీరు చాలా గ్రేట్ బ్రదర్..... మీరు మీ ఫ్యామిలీ చల్లగా ఉండాలి అని.....22 వ date రోజు నేను ఉపవాసం ఉంటాను......
Thank u very much అన్నా .... మీ వల్ల ఒక కుటుంబం యొక్క జీవితం మారిపోతుంది....
Superb bro miru a job bro
@@ramzone6040 je
Miku koti koti dhanyavadalu sir
@@ramzone6040 se
గ్రూప్ 4 వెరిఫికేషన్ సర్టిఫికెట్లు రెడీ గా ఉంచుకోవాలని చాలా రోజుల ముందే వెబ్ నోట్ ఇచ్చారు... అయినా కూడా సుధీర్ఘంగా రెండు నెలలు వెరిఫికేషన్ డేట్లు ఇచ్చి,,, గైర్హాజరు అయ్యే వంకతో ఆగస్టు 31 వరకు మరో పది రోజులు వెరిఫికేషన్ కి టైమ్ ఇవ్వడం ....TGPSC కాలయాపన చేస్తూ నిరుద్యోగులతో ఆడుకోవడమే అవుతుంది... ఉద్యోగాల భర్తీ లో చిత్తశుద్ధి లోపించింది కదా!!!!
👏👏👏
😂😂😂
కరెక్ట్
పోలీస్ బోర్డుకి ఇస్తే వారంలో ఫినిష్ చేస్తారు. TGPSC మాత్రం నెలల కొద్ది ప్రాసేస్ చేస్తుంది. ఫైనల్ రిజల్ట్ 2025 లో ఇస్తారేమో😅
అన్న నమస్కారం ఇప్పుడు జరుగుతున్న గ్రూప్ 4 సర్టిఫికేట్ వెరిఫికేషన్ తో పాటు....
నోటిఫికేషన్ నం 16/2017 గురుకుల ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు కూడా 4/07/2024 - 12/07/2024 వరకు TSPSC Central లో 2nd spell సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతోంది. ఈ నోటిఫికేషన్ జారీ చేసి దాదాపు 8 సం అవుతుంది.
ఈ అంశంపై పూర్తి సమాచారం తో ఓపెన్ కేటగిరి కట్ ఆఫ్, రిజర్వేషన్లు మొదలగు పూర్తి సమాచారం తో ఒక్క వీడియో చేయండి అన్న ...
రెండున్నర నెల్లా verification
1 సంవత్సరం ధాటింధి exam అయ్యీ
Sir tgpsc gr2 application lo gender mistake chesa m cheyali cheppandi sir pls
Use edit option
జిల్లా కేంద్రాల్లో పెడితే అయిపోయేది....వారం పది రోజుల్లో కంప్లీట్ అయ్యేది
Yesss
Ha
Problems vastai anukunta anduke
Same nenu ade anukunna..
మళ్ళీ రెండు నెలల😢.....వచ్చే సంవత్సరం ఇచ్చేలా ఉన్నారు జాబ్
Thank you so much anna. Chala chala help ayindi anna ee video naaku. 27 ki verification undi naaku. Thank you anna. ❤️
Verification material లో పేజి నెంబర్ 12లో స్కూల్ స్టడీ సర్టిఫికెట్ కి సంబంధించి ఒక ఫార్మాట్ ఇచ్చారు అందులో వన్ టు సెవెన్ క్లాసెస్ సంబంధించి హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ సంతకాలు చేయించమని చెప్పారు అది అక్కడే ఇచ్చిన coloum లో సంతకాలు చేయించాలా లేకుంటే బోనఫైడ్ పెడితే సరిపోతుందాఎంతవరకు కరెక్ట్ లేదా బోనఫైడ్ పెడితే సరిపోతుందా
నేను స్థానిక సంస్థల SGT గా పనిచేస్తూ ఉన్నా. నేను ఇప్పుడు డీఎస్సీ ద్వారా SA గా ఎంపిక అయితే నాకు పే ప్రొటెక్షన్ వుంటుందా?
medical fitness certificate Malakpet area hospital (hyd) lo 500 rupees ki amuthunnaru.. tesukondi noo discount 😢😢
Sir , school certificate లో ఇంటిపేరు లో మొదటి అక్షరం మాత్రమే ఉంది. ఉద్యోగరీత్య ఈపీఎఫ్ లో ఆధార్, పాన్(ఇంటిపేరు ఇనిషియల్ తీసుకోదు) వెరిఫై కోసం ఇంటిపేరు నీ కలపడం జరిగింది.
అలియాస్ అనేది ఎలా మెన్షన్ చేయాలో తెలియటం లేదు. ఈ రెండిటిలో ఏది కరెక్టో చెప్పండి
ఉదా:
1.Surname: Thota alias T
Name : Hari Kumar
2.Surname: Thota
Name : Hari Kumar alias T Hari Kumar
Ippudu 1:100 oppukunte next 1:200 adgutaru never ending process .. 3 years nundi thindi nidra lekunda kasta padithe veelavalla baaga jaragindi. Entanna veella lolli asalu
హై ఫ్రెండ్స్..
నేను ఈరోజు ofternoon Tgpsc Group 2 ఎడిట్ ఆప్షన్ లో Photo and signature change చేసిన..Application lo photo, signature Succssfully Submit అయ్యాయి,మొబైల్ కి Msg కూడా వచ్చింది,కానీ problem ఏంటంటే ఫోటో మాత్రమే కనిపిస్తుంది, ఫోటో కింద signature కనపడటం లేదు, బ్లాక్ కలర్ లో cross సింబల్ చూపిస్తుంది, నెట్ సెంటర్ అన్నని అడిగితే Helpline number ki కాల్ చేసి అడగండి అంటున్నాడు,కానీ ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ ఎత్తటం లేదు,may be ఈరోజు హాలీడే వల్ల అయ్యుండొచ్చు, ఈ problem కి ఎవరికైనా సొల్యూషన్ తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్..😢😢
brother, this happened with me also. Both my photo and signature with black colour X symbol....
Sir attestation form..checklist.. unemploye certificates pdf description lo pettandi sir
Hall Ticket miss ayyindi, ippudu ela, chala mandiki Hall ticket poindi, website lo kuda ledu. Em cheyali artham kavadam ledu.
Sir please give me reply to this question nadhi 1,2nd class శిశుమందిర్ lo చదివాను ఇప్పుడు లేదు ఎప్పుడూ బోనాఫైడ్ తీసుకోలేదు ఇపుడు స్కూల్ లేదు remaining staudy anta govt schools lone చదివాను ఇప్పుడు 1,2 nd class certificate ఎట్లా ఏం చేయాలో చెప్తారా లేదా లోకల్ కావాలంటే 3rd class 10th undi kada కాబట్టి 1,2 nd class classes consider cheyara plz asalu em cheyalo cheptara
Same Anna. Nenu kuda 1 2 private lo chadivanu.ippudu aa school ledu bonafide ledu but 3to 10 govt lo chadivina
@@chandubussa100 residency certificate తీసుకోండి ఆ ఇయర్ lodi 1,2nd class year di
Sir application form lo school name wrong vachindi naku same district lone undi school em anna problem avtundha
Sir certificate verification date ki one month before ne attention form fill chesi gazzedate sign Cheianchi teesukoni povacha or exactly ga 2days before ne sign cheianchala ,,, please reply sir
ఎన్ని ఎన్ని ఎన్ని సార్లు అడగాలి సార్ CONVOCATION CERTIFICATE compulsory గా కావాల లేదా అని.
కాని మీరు మాత్రం అస్సలు పట్టించుకోవటం లేదు.
చెప్పండి సార్ please
Compulsory
Compulsory bro lekunte apply chey receipt consider cheyachu
Convocation certificate compulsory kavala sir..?
Nenu sports verification ki poyinapudu form4 old di teesukunnadu,latest teesuku ramani 2days time icharu,officers available leka nenu teesuku pole,ipudu check list lo sports quota claim cheyala leda.
medical certificate ela thisukovali sir ...
Malakpet area hospital (hyd ) lo 500 ki esthunnaru tesuko poo ( no discount)
Hello sir, mee guidance valla na document verification easy ga ayipoyindi. Thanks for ur videos.
Next process yento cheppa galaru. Ma dist lo unna 4 vacancies ki nadi 2nd place.
Sir school study certificate (1-7) ante bonofide & conduct certificate pettocha sir.....ledha Group -4 documents ane pdf lo unna school study certificate download chesi school principal tho signature enka stamp pettiyala sir..... please clarify this sir.....
Bona-fide
@@SarfarazJaseem thank you
Post code 75 ki medical certificate adigaaru model certificate ekkada dorukuthundi
Sir na EWS certificate lo financial year 21-22 undi bracket lo(1st April22 -31st march 2023)ani undhi accept chesthara sir please reply sir
Adhe correct valid
Mari tspsc format lo bracket lo(1st April 2021-31april2022)ani echaru@@Iknowaboutme25
Yes
Group4 dv Ela unte emaina problem ah bro
Sir 1 to 3 classes chadivina school ippudu close aindhi. Na locality wanaparthy, but ma house address mathram Nagarkurnool district.okavela nenu certificate of residence for 1 to 3rd classes thisukovali ante,A district ki sambandhinchina MRO sign kavali? Konchem cheppandi sir
@@Bethana512 Thank you
Nagarkurnool MRO sign unte problem avthadha andi?
meeru yekkada chadivaro akkada matrame residence certificate istharu ..First meeru 1-3 classes chadivina mandalamlo MEO office ki velli aa school yokka records vunte study certificate adagandi., akkada records lekapotey MRO office lo residence certificate apply chesukondi.
@@Bethana512 ala ivvadam ledhu andi...aduguthe mi proper district lo adangadi ani annaru
Sir naku 1st class bonafide certificate ledhu kani 2 class nundi 10th class varaku unnai ok na
Residence certificate tisukovadaniki try chyandi.., oka vela lekapoyina 4-7 certificates are enough to claim local status. If any doubts Go through Group 4 notification pdf page no 14 " local candidate as per GO no 124".
Sir, Would Bonafide/study certificate be sufficient or is the given study certificate format necessary?
Sir nenu 1st,and 2nd classes out of state lo chadivaanu ,naku study certificates kuda levu ,ee classes ki nenu em cheyyali sir please tell me 😢😢😢😢😢❤❤❤❤❤ reply
4-7 th class study certificate with in the same district is enough to prove your local status
Sir application lo 94 95 eligible yes ani pettanu kani naku eligibility ledu sir emaina problem avuthunda further alage medical certificate emaina tisukovala..
😂😂😂😂
ఎన్ని ఎన్ని ఎన్ని సార్లు అడగాలి సార్ CONVOCATION CERTIFICATE compulsory గా కావాల లేదా అని.
కాని మీరు మాత్రం అస్సలు పట్టించుకోవటం లేదు.
Compulsory sir
Post code 94 and 95 Juvenile posts ki medical certificate ala teskovali ?
Sir post coade 94,95 ma district lo ledu but na weboption list lo unte nen pettukunna eppudu medical certificate compulsury ga nen thesukelala sir.
Sir PWD vallaki verification ainaka medical test undhi...aithe ekkuva percent disability unte job radha sir...?
Hear problem vallaki ..?
కమ్యూనిటీ సర్టిఫికెట్ 5 yrs బ్యాక్ ది ఎం కాద అన్నయ్య
ఈ ఫార్మాట్ change ఉంది
Sir I didn't submit hall ticket during certificate verification emaina problem avthunda sir
namasthe sir mana number prakaram e center velali ani ela thelusthundi ekadikina vellocha 2 centrlalo
Web options fill chesindhi kuda thisukellala okasari cheppandi sir
Dsc hall ticket meeda photo signature ledhu, what should I do now?
Income certificate lekunda non creamy layer certificate (2023)okkati unte accept chestara ?
Sir naku 1 St class bonafide ledu 2-10th undi nenu 1st class chadivina school ledu eppudu residence avasarama sir andulo 4 consecutive years annaru kada sir
Saripotundhi..if you have doubt Go through Group 4 notification pdf page no 14 "local candidate as per GO no 124" para 7.
Anna, Attestation Form meedha Gazetted officer sign Ippudey petinchala, ledha Verification Dates ki One week Mundhu pettisthey better aa
వెరిఫికేషన్ కు ముందు వరకు ఏ తేదీ ఉన్న పర్వాలేదు
Sir post code 94 and 95 ki medical certificate undali anaru 5ft height and 45kgs weight ah medical certificate ki related form kani em details kani teliyatle okasari cheptara ekada cheyinchukovali ani
Certificate with above mentioned specifications from not below the rank of
Government Civil Assistant Surgeon/ Competent authority as decided by the
Commission
Absent ayina vallu 24/08/2024 ki document verification vellacha, antey document verification date roju vellaledu konni health issues vundi, please reply evvanndi anna
Same problem brother pls anyone explain
Anna oka doubt nen DSC edit chesi kotha marks add chesa, but d.ed admission date aduguthundu kani admission ki sambandinchi year okate mention chesadu certificate lo, iety aa year August Edo oka date pettocha, em cheyali plz respond.
Sir DSC edit option lo post applied district.non local kinda padindi ... nizamabad ki peddapally ani chupistundi....I tried multiple times to change... but change avvatledu.. suggestion please
Group 4 1:1 list appudu cheptharu sir after certificate verification.anni months ki release chestharu 1:1
Group 4, check list lo Reference I'd ani adigaru....adi ekkaduntadi sir
sir, non creamy layer certificate nadi already undi october-2022 di, edi valid avuthunda sir.
Anna EO verification amaindhi dhani gurinchi avvaru matladam ledhu dayachesi meeru malli oka video cheyandi 🙏🙏🙏
Web options ఏ తేదీ వరకు ఇవ్వవచ్చు నా యొక్క వెరిఫికేషన్ జూలై 27న ఉన్నది
Anna post code 95 willing anukokunda echhina.medical certificate lekapothe total ga resect chestara please reply anna
Revise chesi malli ivvu, web options
@@shiva-sk8nq final submit chesina brother
Aa okka post ki not eligible anthe
How to get medical certificate for post 95. did not find any format for it in website.
Income certificate Anni cast la variki avasarama anna leda specific ga economic weaker section ka..cheppandi anna
Web options ki last epudu
Date not confirmed yet
Nadhi group 4 application details academic years lo mistake jarigindi.. But nen group 4 lo short list ayyanu.. June 26 ki na document verification undi. Emina prblm avuthada evarikina telsithe .. Pllzz let me know. 😢
Sir hall ticket poyindi sir miru cheppina pracesslo download avvatledu please reply evvandi sir Ela download cheyali
Thank you sir 🎉, 🙏
Sir hall ticket ledhu sir emaina problema?
Sir Tgpsc JL result yeppudu ravachhu
oka vela edaina post code eligibility tappu pedte actually no kani yes pedte ippud edaina problem avtunda
Unemployement certificate meeda evari signatuture undali anna
Needhe
@@MaheshKumar-mm8pi sir andulo em em certificates require avuthayi. Cheppara.
Non creamy layer certificate validity enni years untundhi sir
Please some one tell me i didn't submit hall ticket in certificate verification.... reject chsthara??
Sir I am GDS employee Gramin Dak Sevak.i selected on the basis of 10th marks Here department members are saying that you are not permanent so you are unemployed but someone says you need to take NOC from postal department but Postal officials didn’t Know properly and they said No NoC here what should I do am I unemployed or Employed please clarify this immediately sir 🙏
HWO exams and DSC Exam రాసే వాళ్ళు ఎలా అటెండ్ అవుతారు sir.. postponed చేస్తారా exams anni
Aug 24 and aug 27,28,29th 30th rojulo attend avvochhu vallu
Income certificate ippudu 2024-2025:ki istharu kada sir
2021-22 ela aplay cheyali
Emaina telisinda bro.?
Hi andi nenu weboptions petkoledhu teliyaka kani certificate verification ki message ochindi nen eligible a na epdu pls pls reply
Certificate of residence Meeseva format lo vundi sir (same as tspsc format but name and years digital form lo vachai)
Sircilla vh sarijini hosptol yepudu vndhi date
Application form and hall ticket paina parents names lo spelling mistakes unnay problem avthundha,dhiniki m aina solution undha
Reference id ante yenti
Sir gazetted sign all documents paina Leda only attestation form midana please tell me sir
Reservation ki applicable ayye certificate lekapothe varini reject chesthra leka open lo chusthara please answer
Bro nen 5th class chadhvakunda jump chesa year lo em gap ledhu em cheyali
General Junior lecturer result epd sir?
Sir post code 95 certificate format chepandi please
Sir group4 postcode no 94&95 ki medical certificate format pettara sir please.ela theesukovalo theliyadu
Study certificate and bonafide rendu same a kadha sir??
Okate , same
@@shiva-sk8nq thnks
Study certificate ( qualification) whereas bonafide about ur identity nd character certificate !!
Application lo Father's name lo Sir name mention cheyaledu kani certificate lo sir name tho undi.
Problem Emina avthunda please tell me
Web options antha varaki evvochu anna
Any last date..🤔🤔🤔
present I'm a software employee, do we need NOC from the present company & what about un-employed form, is it for Govt. employees & pvt. employees ?
NOC only for Govt employees.....If you paid Only 200 as fee for application ,then u 've to submit unemployee self declaration form.
Brother nenu 1st to 4th ki unrecognised school lo chadiva ani residency certificate teesukona kani application lo reguler study ani peta kani bonafides levu residence certificate submit cheyocha ledantey edanna promblem avuthundha plz help for these issue
Dsc options edit avatledu sir rply evandi
Sir 1st class school name and district group 4 application lo wrong ga mention chesa epudu Ela dv lo problem aouthuna sir
Sir group 4 Web options last date appati varaku vuntundi okasari clarity evvandi
Gazetted signs anni certificates xerox paina kavala? Leda only attestation form is enough? Please answer
Verification ki ye certificates paina gazetted signature avasaramo chepandi sir
అన్న కన్వకేషన్ అంత మండటరీ కాదంట ప్రోవిషనల్ కూడా accept చేస్తున్నారంట కదా ఈరోజు వెరిఫికేషన్ అప్డేట్ వచ్చింది కొంచం కనుక్కొని చెప్పు అన్న
Degree bonofide adguthunra konchem telskoni chepandi plz
Sir dsc dates esthara emainaa exam postpone authundha sir
Certificate of residence
constable notification lo unna format lo undhi
Idhi saripothadha
Sir post code 95 ki medical certificate manual ivvaledukada,ekkada teesukoali
Medical fitness certificate format ivvaledu.
So adi direct hospital ki velthea untada?
Adi ela tisukovali
Non creamy layer kottadi kavali mari EWS enduku patadi kavali
Sir obc non creamy layer ki agriculture land limit entha undochu
TS_ID in Post code 70 enti Anna?
Any id proof related to Telangana na?
Any one has ews applied for 21-22 in revenue office and received the Ews certificate? Please cheppandi vallu accept chestunnaraa
Same problem
Same problem.... Pls get any solution 🙏
Manual ga accept chesthara
Manual ga cheyatledu . Minister ni kaliste problem solve avvochu.
@@pranayreddy163 Meer kanukunnara everneina