నెల్లూరు లో అయ్యప్ప గుడి దగ్గర "అన్నపూర్ణ"మెస్ లో వెజ్ & నాన్ వెజ్ రెండు ఉన్నాయి. చాలా బాగుంటాయి. ఆ హోటల్ గురించి చెప్పు బ్రో అంతే గాని "కోమల"హోటల్ కన్నా అన్నపూర్ణ మెస్ భోజనం చాలా రుచిగా ఉంటుంది.బ్రో ఒక్క సారి వెళ్లి టేస్ట్ చూసి నాకు రిప్లై ఇవ్వండి.
Anniti kanna Ganesh Mess @Brindavanam famous for extraordinary taste. Next Durga Hotel @Stonehousepet also Superb. Then Muralikrishna meals also superb. All Veg. For mutton biriyani at peaks only option Riaz Biryani leelamahal center. Chicken biryani KGN Biryani they have many branches all over city.
మా ఏరియా లో అంత చిన్న ప్లేట్ లో పెడితే వాడ్ని కుక్కని కొట్టినట్టు కొట్టేవల్లం... Nellore జనాల్ని బాగా ఫూల్స్ ని చేశాడు వాడు..280 rs for a small plate 😡😡😡
ఆ బిరియాని అండ ప్లేట్ తీసే టైం లో వేడికో ఏమో కానీ లేదా బిరియాని చేసేటప్పుడు "ఈగలు చనిపోయి పడి" ఉన్నాయి అది "ఓనర్స్ " గుర్తించాలి. పార్సెల్ ఓపెన్ చేసి చనిపోయిన ఈగలు చూసి తినలేక వదిలేశాం .
నెల్లూరు లో చిల్డ్రన్ పార్క్ దగ్గర 'naidu గారి కుండ బిర్యానీ' గురించి చెప్పు. లేదా వేదయపాలెం దగ్గర 'reshma' బిర్యానీ గురించి చెప్పు బ్రో.మంచి మంచి హోటల్స్ వదిలేసి చెత్త అంత చెప్పతున్నావు.తెలియని వాళ్ళకి తెలుస్తుంది.
అంత వరెస్ట్ బిరియాని ఎక్కడ చేయరు , hygiene ఉండదు జాగ్రత్తగా చూస్తూ తింటే " చనిపోయిన ఈగ లు "" కనపడును అవి కూడా నాన్-వెజ్ అనుకోని తినాల్సిందే . ఒకవేళ బిరియాని లో సాల్ట్ తక్కువైతే పార్సెల్ సప్లై చేసే పర్సన్ "తన చమట " తో బాలన్స్ చేస్తాడు . రేట్స్ అయితే హైదరాబాద్ బావార్చి కంటే చాలా చాల చాల చీపు . quantity అయితే బకెట్ బిరియాని కంటే ఎక్కువే- my personal experience
Nuv genuine ga chepthav ani oka feeling undedi but by this video it's gone... Akkada asalu Baga undadu plus sada biryani pakkana peti Dani main biryani lo kaluputharu Two times Vella rendu sarlu disappointed Deeniki badulu ade 280 peti rayalsema lo chala chala better and excellent
he is genuine person ...telling truth about hias business. ...
కొన్ని ఇయర్స్ ముందు బాగానే ఉంది కానీ ఇప్పుడు మాత్రం వరెస్ట్ క్వాలిటీ ,
He is Maths lecturer by profession. Shamsher sir my maths teacher during my 10th class. One of the best Maths lecturer in Nellore.....
May be best lecturer i don't know but worest biriyani center even you know better than me
@@funderfanda5404 i'm pure vegetarian boss😆😆
నెల్లూరు లో అయ్యప్ప గుడి దగ్గర "అన్నపూర్ణ"మెస్ లో వెజ్ & నాన్ వెజ్ రెండు ఉన్నాయి. చాలా బాగుంటాయి. ఆ హోటల్ గురించి చెప్పు బ్రో అంతే గాని "కోమల"హోటల్ కన్నా అన్నపూర్ణ మెస్ భోజనం చాలా రుచిగా ఉంటుంది.బ్రో ఒక్క సారి వెళ్లి టేస్ట్ చూసి నాకు రిప్లై ఇవ్వండి.
Anniti kanna Ganesh Mess @Brindavanam famous for extraordinary taste. Next Durga Hotel @Stonehousepet also Superb. Then Muralikrishna meals also superb. All Veg. For mutton biriyani at peaks only option Riaz Biryani leelamahal center. Chicken biryani KGN Biryani they have many branches all over city.
Ayapagudi dagara akado chepu bro memu try chestam
Bro mana nellore vallu biryani loki gongura curry vestaru super ga vuntundhi adhi koncham esari preparation adgara pls
Cost ekkuva quantity thakkuva
Quality kuda thakkuve
3:58 time nellore nundi 15 samvacharalu vasthunav anty akada illu konav kabati yndhuku aya mari ala chypav
వరెస్టు బిర్యాని తిన్నారంటే ఆరోగ్యం దెబ్బతింటాది
We are from kovur
😻🧅
Kovur lo reena biryani centre undi aataste diya biryani ki daggara ga untindi with reasonable price
280 is too much for that quantity 🤔. Worth if it's 150-180 only.
For 280rs very less quantity
Shamsheer Bakery- Kovur Famous - From my experience 30 Years.
I'm big fan of that biriyani
10th class ma maths sir 15 years tharuvatha nenu ee video lo chusthunnanu sir
Anna okasari maa resturent ki vastava
ఇది ఏంది అన్నో, గుడి లో ప్రసాదం మాదిరి ఇంత ఇంతే పెడటన్నరు
మా ఏరియా లో అంత చిన్న ప్లేట్ లో పెడితే వాడ్ని కుక్కని కొట్టినట్టు కొట్టేవల్లం... Nellore జనాల్ని బాగా ఫూల్స్ ని చేశాడు వాడు..280 rs for a small plate 😡😡😡
Nuv videos cheyya vaddhu raaa
Babu harinathapuram 1line tiffins
He is our family friend
ఆ బిరియాని అండ ప్లేట్ తీసే టైం లో వేడికో ఏమో కానీ లేదా బిరియాని చేసేటప్పుడు "ఈగలు చనిపోయి పడి" ఉన్నాయి అది "ఓనర్స్ " గుర్తించాలి. పార్సెల్ ఓపెన్ చేసి చనిపోయిన ఈగలు చూసి తినలేక వదిలేశాం .
అంత పెద్ద మేకపోతు నే చంపి బిరియాని చేస్తే ......చిన్న చిన్న" ఈగ లు" పెద్ద విషయం కాదు అనుకున్నాడేమో ఓనర్ ?
@@funderfanda5404 😂
beef pieces mixing......kovur truth
నెల్లూరు లో చిల్డ్రన్ పార్క్ దగ్గర 'naidu గారి కుండ బిర్యానీ' గురించి చెప్పు. లేదా వేదయపాలెం దగ్గర 'reshma' బిర్యానీ గురించి చెప్పు బ్రో.మంచి మంచి హోటల్స్ వదిలేసి చెత్త అంత చెప్పతున్నావు.తెలియని వాళ్ళకి తెలుస్తుంది.
Chetha emi kadhu akkda biryani chala baguntundi
Brother kovur mutton biriyani famous brother. Chala mandiki theliyadu.
Naidu gari biryani average bri
Vedhaipalem reshma waste magunta best
Naidu gari Biriyani worst
Vary nade kuda Nellore ny kani Nellore valu evaru e slang matladaru ela get up lo undaru over chykunda normal ga shoot chesko
😋😋😋
Quantity chaala thakkuva
అంత వరెస్ట్ బిరియాని ఎక్కడ చేయరు , hygiene ఉండదు జాగ్రత్తగా చూస్తూ తింటే " చనిపోయిన ఈగ లు "" కనపడును అవి కూడా నాన్-వెజ్ అనుకోని తినాల్సిందే . ఒకవేళ బిరియాని లో సాల్ట్ తక్కువైతే పార్సెల్ సప్లై చేసే పర్సన్ "తన చమట " తో బాలన్స్ చేస్తాడు . రేట్స్ అయితే హైదరాబాద్ బావార్చి కంటే చాలా చాల చాల చీపు . quantity అయితే బకెట్ బిరియాని కంటే ఎక్కువే- my personal experience
overhyped బిరియాని , ముందు రోజులలో బాగుండొచ్చు ఏమో కానీ ఇప్పుడు అయితే వరెస్ట్.
Yes 💯 కరెక్ట్...
Yes bro worst qantity kuda vundadhu
😂😂😂😂
మటన్...లో..పొట్టేలు...కాదు...గొర్రె..బిరియాని...అది...అడిగి...తినండి
Entanna antha mata annav nuv akkadey untava
worest biryani i got stomach problem vomting usless unhigine biryani please don't eat there
Nuv genuine ga chepthav ani oka feeling undedi but by this video it's gone... Akkada asalu Baga undadu plus sada biryani pakkana peti Dani main biryani lo kaluputharu
Two times Vella rendu sarlu disappointed
Deeniki badulu ade 280 peti rayalsema lo chala chala better and excellent
Try in jabardasth ur comedy is better than them
ఆ పెద్దాయన విధానం బాగోలేదు చేతులకి గ్లవుస్ పెట్టుకోమని చెప్పు ముందు టెస్టు కాదు సుబ్రత వుండాలి
Too much cost...280....waste....... quantity also very less...
Worst biriyani adhi...kaaki mansam adhi..spoiled meat mafia...don't eat it from here
No taste.anukunnantha scene ledhu.
Over actoion
ప్లైన్ వేస్ట్
అతని ముందు గ్లవుస్ లు ఎసుకో మని చెపు చిన్నోడు