చల్లారిపోయెనే దేవుడు వెలిగించిన ఆత్మల భారము -రచన, గానం : పి.అభిషిక్త్

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2024
  • చల్లారిపోయెనే దేవుడు వెలిగించిన ఆత్మల భారము(2)
    నిర్లక్ష్యమాయెనే దేవుడు నీకిచ్చిన గొప్ప భాగ్యము(2)
    సేవకుడా లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది ప్రకాశించుము (2)
    (చల్లారిపోయెనే)
    1) మాటలో ప్రవర్తనలో
    ప్రేమలో పవిత్రతలో
    నమ్మకములో విశ్వాసులకు మాదిరిగా ఉండుము(2)
    నీకు అప్పగించిన దానిని జాగ్రత్తగా కాపాడుము
    బహుమానము పొందే వరకు గురియోద్దకె పరుగెత్తుము (2)
    ( సేవకుడా )
    2) హితబోధను సహింపక
    దురద చెవులు గలవారై
    దురాశలకు అనుకూలముగా బోధలను మార్చిరే (2)
    క్రీస్తును ప్రకటించుటకు
    సత్యము బోధించుటకు
    నీతికిరీటము పొందుటకు నీ పరుగు కొనసాగించుము (2)
    ( సేవకుడా )
    రచన, గానం,
    స్వరకల్పన, సంగీతం: పి.అభిషిక్త్
    సెల్ : 9346695906
    Do Subscribe For more Songs 💐 Thankyou...♥️💐
    Dedicated to Pastors... ♥️

КОМЕНТАРІ • 3