Interview With KSN Raju Garu Part.1

Поділитися
Вставка
  • Опубліковано 4 вер 2024
  • మనం ఎన్నో బ్రీడ్స్ చూసి ఉంటాము... కానీ, ఆ బ్రీడ్ తయారుచేసిన వారి అంతరంగం ఎలా ఉంటుంది? వారేం ఆలోచిస్తారు? అనే విషయాన్ని మరియు ముందు నుండి పందాల వైపుకి రావడానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి? అనే విషయం మీద ఈ రోజు మనం మాట్లాడబోతున్న ప్రముఖ బ్రీడ్ creator కూసంపూడి సత్యనారాయణ రాజు గారు.. KSNరాజు గా అందరికీ సుపరిచితులు..
    వీరి అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్..
    వీడియో నచ్చిన వారు like చేయండి share చేయండి మరియు subscribe చేయండి.
    #eskurifarms #eskuri #eskuripoultry #KSNRaju #ksn #KSNinterview #Breedcreator #aseels #konaseema #aseellovers #Breeder #KSN #BhimavaramBreed #Bhimavaram #sankranthipandalu #27lakpandem #pandemkodi #breedcreator #aseellovers #gudivadapandem #aseelmurga #aseel #Aseelbreedcreator

КОМЕНТАРІ • 432

  • @eskurifarms
    @eskurifarms  Рік тому

    నా ఫోన్ నంబర్ 9848503293
    మన ఛానల్ టెలిగ్రాం లింక్ 🖇️
    t.me/+0h6759-S_GA0ZTRl
    Instagram link
    I'm on Instagram as @raghunatheskuri. Install the app to follow my photos and videos. instagram.com/invites/contact/?i=1dpa707135gd5&

  • @AlluriSubrahmanyamRajuasr
    @AlluriSubrahmanyamRajuasr Рік тому +43

    @గ్రేట్ ఫిలాస్ఫర్ ksn raju గారు!!
    అయన అభిప్రాయం ఎలా ఉంటుంది అంటే,
    అసలు మనకు ఎం కావాలి అనేది మనకు స్పృష్టంగా తెలిసుండాలి.. అప్పుడు మన అవసరాలకు ఎలాంటి కోడి కావాలో తెలుస్తుంది..
    అటువంటి వాటిని ఎంచుకొని చక్కటి బ్రీడ్ చేయించడం ద్వారా మన బ్రీడ్ వృద్ధి చెందుతుంది..
    ఒక్కొక్కళ్ళు ఒకోలా చెబుతుంటే చాలా కన్ఫ్యుజ్ అవుతుంది.. చాలా మంది ఇలా ఆలోచించరు..
    అసలు మనకి ఎం కావాలి.. అనేది మనకు తెలుసుంటేనే గొప్ప ఫలితాన్ని పొందగలం..
    ఇన్ఫర్మేషన్ ఒకళ్ళు ఇస్తే రాదు..
    మన ఆలోచననుండి ఉద్భవిస్తుంది..
    Great words..
    *ఉన్నతమైన వారి ఆలోచనలు ఉన్నతంగానే ఉంటాయి*

    • @eskurifarms
      @eskurifarms  Рік тому +16

      ఈ interview కానీ , ఇప్పుడు నాకు యూట్యూబ్ లో ఉన్న ఆదరణ కానీ అంతా మీ ఆశీర్వాదం వల్లే గురువుగారు.. మీరు లేకుంటే ఈ ఇంటర్వ్యూస్ లేవు.. మీకు శతసహస్ర పాదాభివందనాలు..

    • @AlluriSubrahmanyamRajuasr
      @AlluriSubrahmanyamRajuasr Рік тому +14

      @@eskurifarms సోల్ రిలేషన్ అనేది ఒకటుంటుంది raghu సమయానికి, అవసరానికి భగవంతుడు ఎవరొకర్ని ఆసమయానికి కలుగజేస్తాడు అంతే.. 🙏

    • @eskurifarms
      @eskurifarms  Рік тому +8

      @@AlluriSubrahmanyamRajuasr అది నా అదృష్టం గురువుగారు

    • @vinayreddyanisetti2632
      @vinayreddyanisetti2632 Рік тому +4

      Yes sir correct ga chepparu

    • @Harish_143_
      @Harish_143_ Рік тому +3

      🔥

  • @srikanthtejavath5094
    @srikanthtejavath5094 Рік тому +15

    Cricket match కోసం ఎంత wait చేస్తానో మీవీడియో విడియో గురించి కూడా అంతే wait చేస్తాను అన్నా

  • @rameshesham1725
    @rameshesham1725 Рік тому +29

    వీడియో చాలా బాగుంది సూపర్ ఉంది రఘు ఇలాంటి మరీ పెద్దపెద్ద లతోని మంచి మంచి ఇంకా వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను

  • @EMedia1987
    @EMedia1987 Рік тому +4

    ఎలా చూడాలి అనుకున్నానో అలాగే చూసాను వీడియో సూపర్ హిట్ 🙏🙏🙏 సూపర్ సూపర్

  • @Breeding645
    @Breeding645 Рік тому +10

    ఇంత కష్టపడి మీరు మాకోసం మంచి వీడియోస్ చేస్తున్నారు అన్న 🙏🙏🙏
    అందరు like చేస్తేనే వీడియో ఇంకా మంచి విజయం సాధిస్తుంది మిత్రులరా pls మర్చిపోకండి like చెయ్యటం
    విలువైన సమాచారం ఇచ్చినందుకు kns గారికి 🙏రఘు అన్నకి 🙏

  • @sudhakarkambampati6764
    @sudhakarkambampati6764 Рік тому +15

    రఘు గారి ప్రశ్నలు బావున్నాయి అండి...KSN గారి మేధస్సు అమోఘం...(కానీ మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు)
    Waiting for part 2

    • @eskurifarms
      @eskurifarms  Рік тому +12

      thank you అండి.. మొత్తం information అంటే మీ దృష్టిలో ఇది ఇలా ఉండాలి అని చెప్పడం అని నేను అనుకుంటున్నా కానీ వారు సుస్పష్టం గా చెప్పేశారు మనకి ఏమి కావాలో మనమే ఎంచుకోవాలి అని వారు ఎందులోంచి ఈ లైన్ తీసారో నెక్స్ట్ భాగాల్లో discuss చేస్తాము. అసలు ఎవరు complete info ఇవ్వరు బ్రో.. ఎందుకంటే అది అనుభవం వల్ల ఏర్పడిన జ్ఞానం అది పంచుకోవడానికి అర్హత ఉన్నవారితో మాత్రమే పంచుకుంటారు..

    • @sudhakarkambampati6764
      @sudhakarkambampati6764 Рік тому +3

      @@eskurifarms అవును అండి ..ఏకీభవిస్తున్నాను...
      రెండవ భాగం కోసం వెయిటింగ్...

    • @eskurifarms
      @eskurifarms  Рік тому +4

      @@sudhakarkambampati6764 మీ సపోర్ట్ కి నా ధన్యవాదాలు. మన ఛానల్ subscribe చేసుకొని ఇంకొక 10 మందికి share చేసి సపోర్ట్ చేయగలరు అని మనవి

    • @sudhakarkambampati6764
      @sudhakarkambampati6764 Рік тому +2

      @@eskurifarms తప్పకుండా రఘు గారు

    • @Raghu-cl6qo
      @Raghu-cl6qo Рік тому

      Naku kollu penchatam ante istam bro..mee videos chusake sir naku telisaru chala great anipinchindhi..oka cult feel vachindhi...anduke adress adiganu..velli kalisesi andari kante yekkuva knowledge gain chesesi ventane makam pettesi peddha breeder ni ayipovalani kadhu, goppa vallani kalavali ante meeru anukune "Anubhavam" Arhatha" avasaram ledhu.
      innni rojulu mee videos anni chusi mee meedha manchi opinion undedhi avarasaram leni matalu matladi andari daggara adhi pogottukokandi

  • @saidu9973
    @saidu9973 Рік тому +6

    చాలా మంచి వీడియో.....
    థాంక్ యూ ksn సార్...... థాంక్ యూ రఘు సార్🌹🌹

  • @pasipinnamanani375
    @pasipinnamanani375 Рік тому +14

    Brother most valuable interview,
    సంస్కృతి,సంప్రాదాయలు గురించి విలువైన సమాచారం తెలిపారు
    great person KSN sir garu
    Thank you so much Raghu E brother
    Motham eani episode brother

  • @sureshkadavakollu5037
    @sureshkadavakollu5037 Рік тому +7

    Thank you raghu anna
    Thank you ksn raju garu for valuable information

  • @srinivasvipparthi9148
    @srinivasvipparthi9148 Рік тому +5

    Ksn garini 1st time chudatam yavaru eyana ani waiting ✋ 😄

  • @srinivasvipparthi9148
    @srinivasvipparthi9148 Рік тому +5

    Chala wit chesa bro thq nest vedio pls

  • @spfarmsandbreeders8830
    @spfarmsandbreeders8830 Рік тому +4

    Raghu anna ki telusu em questions adagalo. Most awaited vedio anna

    • @eskurifarms
      @eskurifarms  Рік тому

      మీ లాంటి చాలా మంది మిత్రుల motivation bro

    • @spfarmsandbreeders8830
      @spfarmsandbreeders8830 Рік тому +1

      @@eskurifarms kani anna raju garu chala thelivi ga anni cheppinattu undi kani edhi cheppaledu

    • @eskurifarms
      @eskurifarms  Рік тому +1

      @@spfarmsandbreeders8830 okate rule manki em kaavali anedi Manaki teliyali

  • @balajimetla3886
    @balajimetla3886 Рік тому +2

    27 lakhs winner ksn raju garu congratulations sir.....

  • @gandhamraja8561
    @gandhamraja8561 Рік тому +6

    Ksn garu great person జీవితం ante ko di ko di పందాల్ kadu అనేదే ఆయన vuddesam good video bro

  • @balukuppala199
    @balukuppala199 Рік тому +6

    No words bro, sometimes our feeling's will express more than words. You are really fantastic Raghu garu, naku okkosari visugu vachi chi mana job enti manaki endhuku e kollu anukuntanu, but meru edoka new video chestharu adi chusi malli start 🙏🙏🙏.

  • @rameshkaranam905
    @rameshkaranam905 Рік тому +3

    Nice information guruvu garu🙏🙏🙏raghu garu ee interview kosam chala eduru chusam sir tq 🙏🙏🙏

  • @sivabathina3106
    @sivabathina3106 Рік тому +6

    Good one...andi waiting for next part

  • @SA-xo2ir
    @SA-xo2ir Рік тому +5

    Waiting for you

  • @saiprasadpasupuleti9813
    @saiprasadpasupuleti9813 Рік тому +7

    Great valuable words by Ksn garu👏👏👏

  • @sudheeradapa2907
    @sudheeradapa2907 Рік тому +6

    Great person in our field
    Good explanarion valuable words

  • @sivudumukkaiah8863
    @sivudumukkaiah8863 Рік тому +4

    Very very useful information sir KSN gaaru .Raghu gaaru your questioning way super too top vedio sir thank you.

  • @rahulinjeti1181
    @rahulinjeti1181 Рік тому +6

    Superb brother good questions🥳

  • @akhilreddy7066
    @akhilreddy7066 Рік тому +6

    KSN గారి interview చాలా బాగుంది 2 part కోసం ఎదురు చూస్తున్నాము please త్వరగా వీడియో అప్లోడ్ చేయండి రఘు గారు please

    • @akhilreddy7066
      @akhilreddy7066 Рік тому +1

      నేను KSN గారికి పెద్ద ఫ్యాన్ ను ఆయనని ఒకసారి కలవాలని ఉంది అయన మాలాంటి వాలని కలవగలరా ఒక సారి అడగండి 🙏🙏

    • @eskurifarms
      @eskurifarms  Рік тому +1

      Thank you bro.. ee sari sankranti ki gudivada vaccheyandi kaludduru gaani

  • @chnaveen6834
    @chnaveen6834 Рік тому +4

    Super ksngaru

  • @ganeshreddygudimetla2188
    @ganeshreddygudimetla2188 Рік тому +6

    వీడియో చాలా బాగుంది రఘు గారు కేఎస్ఎన్ గారు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు

  • @eldutidurgarao7305
    @eldutidurgarao7305 Рік тому +5

    Nice video brother very good 🙏 and ksn Garu he given very good answer and also convect to our old culture and nature 🙏 thank you sir

  • @chittibabukallepu2034
    @chittibabukallepu2034 Рік тому +10

    Raghu garu, Nice interview of KSN garu. Will be waiting for part 2. ThNk you.

  • @samulup2311
    @samulup2311 Рік тому +4

    Super sir

  • @tarunsamala7552
    @tarunsamala7552 Рік тому +6

    Next part lo opinion about gp garu ani adagandi

  • @asreddyfarms4446
    @asreddyfarms4446 Рік тому +5

    2.Waiting brodher 👌👌👌👌👌❤❤❤

  • @mohammednayeem7508
    @mohammednayeem7508 Рік тому +4

    The couple of great things observed was ....stick to basics is the first and the other was he is a super great observer and he implements the same.

  • @kavulurisalindraksalindra2742
    @kavulurisalindraksalindra2742 Рік тому +2

    Super vedeo guruji 👌👌👌👌👌👌

    • @eskurifarms
      @eskurifarms  Рік тому

      Thank you bro

    • @kavulurisalindraksalindra2742
      @kavulurisalindraksalindra2742 Рік тому +1

      Hi 👋 guruji 27 lks పందెం ఎవరు వేసారు.... ఎవరి మీద వేశారు

    • @eskurifarms
      @eskurifarms  Рік тому

      @@kavulurisalindraksalindra2742 KSN గారి పార్టీ అంటే KSN garu, Chintaraogaru, bangaram garu, ASR garu etc kalisi GP gari party meeda vesaru.. Kodini puttinchindi KSN katti vesi vadilindemo ASR garu, kodi mepi pandem kattina vaaru Chintarao garu

  • @durgarayala1788
    @durgarayala1788 Рік тому +10

    Waiting for your valuable questions anna

    • @eskurifarms
      @eskurifarms  Рік тому +3

      Pkz Share and support our channel.. video max level reach అవ్వాలి

  • @sivasuryafarms1023
    @sivasuryafarms1023 Рік тому +6

    మీ కష్టానికి హ్యాట్సాఫ్ అన్న మేము కూడా ksn గారి అభిమానులమే కానీ ఆయన తెలివితేటలు అమోఘం. నాకు తెలిసి ఇది ఆయన సెకండ్ ఇంటర్వ్యూ మనం ఆయన నుంచి పెద్దగా ఇన్ఫర్మేషన్ ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. ఆయన సింపుల్గా మీరు అడిగిన అన్ని క్వశ్చన్లకి వేరే వైపు నుండి సమాధానం ఇచ్చారు క్లియర్ గా ఎవరికి ఏం కావాలో వారే చూసుకోండని చెప్పారు. కానీ ఆయన విషయ పరిజ్ఞానం సముద్రం అంత లోతైనది. అందుకే ఆయన అంత లోతుగా సమాధానం చెప్పారు.

  • @veeraiahchowdaryadusumilli4288
    @veeraiahchowdaryadusumilli4288 9 місяців тому +1

    Raghunath Garu All the best ❤

  • @voiceofgopiganta7776
    @voiceofgopiganta7776 Рік тому +2

    Nenu chusina interview lo one of the video bro good information👌👌👌👌

  • @villurimokshashivu3589
    @villurimokshashivu3589 Рік тому +2

    Exlant గా ఉంది చాలా ఉపయోగకరమైన విషయం ఉంది.

  • @ashokgoud316
    @ashokgoud316 Рік тому +6

    Finally u r with a Legend... 🥰😍

    • @eskurifarms
      @eskurifarms  Рік тому

      Thank you for your valuable support bro

  • @narendrayadlapalli7181
    @narendrayadlapalli7181 Рік тому +4

    నెక్స్ట్ పార్ట్ కోసం ఎదురు చూస్తున్నా బ్రో చాలా ఇంటరెస్ట్

  • @vinayreddyanisetti2632
    @vinayreddyanisetti2632 Рік тому +2

    Anna video matram excellent Anna 🎉🥳👌👌👌very useful and nice information Anna

  • @nagendrababu3058
    @nagendrababu3058 Рік тому +7

    this is will be viral in this field keep it up brother...!

    • @eskurifarms
      @eskurifarms  Рік тому +2

      Share and Support us

    • @nagendrababu3058
      @nagendrababu3058 Рік тому +1

      @@eskurifarms good things always get better fallowing... sure will share to possible groups tq

  • @narasimhairuvuri1149
    @narasimhairuvuri1149 Рік тому +2

    Good interview
    Grate person KSN garu

  • @jayramkrishnagarapati6769
    @jayramkrishnagarapati6769 Рік тому +4

    Super job

  • @We_areHussaini
    @We_areHussaini Рік тому +6

    Eagerly waiting for valuable information🥰💕

  • @shivakotappa228
    @shivakotappa228 Рік тому +5

    Ksn gaari daggara nundi yekkuva information teesko leka poyam

    • @eskurifarms
      @eskurifarms  Рік тому

      అప్పుడే అయిపోలేదు బ్రో

  • @r.sunilbabunaidu5398
    @r.sunilbabunaidu5398 Рік тому +5

    Genuine explanation🙏

  • @srujansujji4232
    @srujansujji4232 Рік тому +5

    Waiting for part 2

  • @animalloverkumar7132
    @animalloverkumar7132 Рік тому +6

    Chusthuntene ayipoindhi anna video

    • @eskurifarms
      @eskurifarms  Рік тому +1

      ఇంకా ఉంది బ్రో

  • @srinivasvipparthi9148
    @srinivasvipparthi9148 Рік тому +2

    Maku manchi vishayalu teliyajesthunaru

  • @sripathisudheer8533
    @sripathisudheer8533 Рік тому +3

    వీడియో చాలా బాగుంది....

  • @mohdfaiyazuddin2572
    @mohdfaiyazuddin2572 Рік тому +1

    Very very inspiring video
    Thank you KSN sir & thank you Anna 🙏

  • @meligiumapathy8333
    @meligiumapathy8333 Рік тому +1

    కోళ్లు చూపిస్తూ చెప్పండి 👌👌👌 బాగుండేది so supper bro👌👌👌👍🏻👍🏻👌

  • @-Raj69
    @-Raj69 Рік тому +6

    Waiting Anna ❤️

    • @eskurifarms
      @eskurifarms  Рік тому +1

      🙏🙏.. please share this video to all groups tomorrow 6 pm we will rock

    • @-Raj69
      @-Raj69 Рік тому +2

      @@eskurifarms thappakunda Anna Meeru Cheppala 😀😘❤️

  • @malliberasatv
    @malliberasatv Рік тому +3

    హలో బ్రదర్ నా దగ్గర పర్లా జాతికి సంబంధించిన నాలుగు కోడి పిల్లలు ఉన్నాయి. వాటిలో మూడు పిల్లలకు రెక్కలు కిందకు ఉన్నాయి అదే మన ప్రాబ్లమా లేక అంతేనా తెలియజేయండి నాకు కోళ్లు పెంచడం కొత్త

    • @eskurifarms
      @eskurifarms  Рік тому +1

      పర్లా గురించి నాకు పెద్దగా తెలియదు అండి.. కానీ రెక్కలు జారవేయడం మాత్రం సమస్య అండి.. బలహీనంగా ఉన్నప్పుడు మాత్రమే రెక్కలు వొదిలేస్తాయి. వాటికి రెట్ట సరిగ్గా ఉంటే zincovet పట్టించండి

    • @malliberasatv
      @malliberasatv Рік тому

      బ్రదర్ అది ఎలా పట్టించాలి కాస్ట్ ఎంత ఉంటుంది బ్రదర్ ఎక్కడ దొరుకుతుంది ఎన్ని రోజులు పట్టించాలి బ్రదర్

    • @sivaprasadreddybachala240
      @sivaprasadreddybachala240 Рік тому +1

      Ademi problem kaadu konni pillalaku ala raavatam mamule

  • @bhawanichavala9299
    @bhawanichavala9299 Рік тому +1

    🙏🙏🙏🙏🙏పాతకాలపు మనిషి ksn గారు మాటలు చాలా బాగున్నాయి అండి బట్ అర్ధం చేసుకోవాలి వివరణ చాలా బాగుంది

    • @eskurifarms
      @eskurifarms  Рік тому

      Thank you andi.. పాత కాలమే గొప్పది కదండీ

  • @asramamsudhir
    @asramamsudhir Рік тому +10

    Good one bro ♥️

  • @sudheeradapa2907
    @sudheeradapa2907 Рік тому +4

    Explanation

  • @misterkaushik2145
    @misterkaushik2145 Рік тому +5

    Ma kodi punju patalanu thantundhi podusthundhi thokadam ladhu anna thanakunda undali anta emi chayali anna

    • @eskurifarms
      @eskurifarms  Рік тому

      Kodi పూర్తిగా గుడ్డు వచ్చాకే crossing success అవుతుంది బ్రో

  • @ramarao9979
    @ramarao9979 Рік тому +1

    Sir Raju manchi informed message echaru great sir

  • @gopisettiappalanarayana6116
    @gopisettiappalanarayana6116 Рік тому +3

    Super Anna good information

  • @chnaveen6834
    @chnaveen6834 Рік тому +4

    Super ksn

  • @naiduy2235
    @naiduy2235 Рік тому +1

    Nice super Raghu Ann

  • @naveenreddy9432
    @naveenreddy9432 Рік тому +6

    Me anni vedios Loki very less informative vedio
    Vedio kosam wait chesina variki full disappointment 😞

  • @nareshyerramsetty422
    @nareshyerramsetty422 Рік тому +5

    Good quality video bro

  • @mukkugowrish8869
    @mukkugowrish8869 Рік тому +3

    Nice video sir thanks

  • @ravitejadasari3827
    @ravitejadasari3827 Рік тому +3

    Thank you so much brother chaala Kalam nunchi wait chesthunnaanu bro KSN raaju gaari interview eppudu chesthaavaa. Ani

  • @SoftwareAgriculture
    @SoftwareAgriculture Рік тому +1

    రఘు బ్రదర్ మీరు నాకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు నేను మీతో ఫోన్లో మాట్లాడినప్పుడు ఇలా ksn గారిని ఇంటర్వ్యూ చేశాను ఆయన కూడా మైక్ టైసన్ అండ్ బ్రూస్ లీ తీరి చెప్పారు అని నాకు చెప్పకుండా మీరు నన్ను నిజంగా పెద్ద సర్ప్రైజ్ అనేది ఈ వీడియో ద్వారా ఇచ్చారు కదా ఎనీవే ఇది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది.

    • @eskurifarms
      @eskurifarms  Рік тому +2

      మీ motivation చాలా ఉంది అన్నగారు ఇందులో

    • @SoftwareAgriculture
      @SoftwareAgriculture Рік тому +2

      @@eskurifarms నాదేమీ లేదు బ్రదర్ ఇది అంతా మీ కష్టం ఏదైనా క్రెడిట్ ఉంటే అది ఖచ్చితంగా మీ కే చెందుతుంది ఎందుకు అంటే జనానికి మంచి జరగాలి అలా జరగాలి అంటే గెలిచిన వారే చెప్పాలి.

    • @eskurifarms
      @eskurifarms  Рік тому +2

      @@SoftwareAgriculture 🙏🙏

  • @rajurajesh7017
    @rajurajesh7017 Рік тому +2

    Legend is a always legend tq sar and Raghu anna

  • @VardhanM-ui1pr
    @VardhanM-ui1pr Місяць тому +2

    Anna okkasari mi breeding setup chupiyandi anna❤

  • @v.vshvakumar3860
    @v.vshvakumar3860 Рік тому +8

    UA-cam lo treand aavali anna 👍

    • @eskurifarms
      @eskurifarms  Рік тому +2

      అంతా మీలాంటి మిత్రుల వల్లే సాధ్యం.. గ్రూప్స్ లో share చేయండి.. WhatsApp lo share చేయండి . ... 🙏🙏🙏🙏

  • @rameshkumar-ot6co
    @rameshkumar-ot6co Рік тому +2

    Good video bro, i should see in future you should be in the chair of KSN garu.

    • @eskurifarms
      @eskurifarms  Рік тому

      Baap baap hotha beta beta hotha అని ఒక హిందీ సామెత బ్రో.. KSN గారి అంత అవ్వాలి అంటే అది మళ్ళీ KSN గారే అవ్వాలి.. మీరు నేను అందరం తర్వాత వారిమే.. మీ ప్రేమకు ధన్యవాదాలు

  • @saleemsk1583
    @saleemsk1583 Рік тому +5

    Nice Ann

  • @baswanisekhar6245
    @baswanisekhar6245 Рік тому +2

    Super interview sir

  • @bbalu282
    @bbalu282 Рік тому +3

    Waiting 🤷‍♂️

    • @eskurifarms
      @eskurifarms  Рік тому

      Plz share and support our channel. Video max level reach అవ్వాలి

  • @-Raj69
    @-Raj69 Рік тому +2

    Vammo Ayana Mind Ni Andhukovadam Manavalla Kadhu Greate Person Vurike Avvaru Mahanubhavulu 😯❤️ ...Raghu Anna Chala Thanks 😘😘

    • @eskurifarms
      @eskurifarms  Рік тому +2

      Thank you bro 🙏🙏

    • @-Raj69
      @-Raj69 Рік тому +2

      @@eskurifarms ❤️😘

  • @shivakrishna6027
    @shivakrishna6027 Рік тому +1

    Sorry annaya video chudadam konchem late iyyindhi.....😍😍😍❤️

    • @eskurifarms
      @eskurifarms  Рік тому +1

      Thank you for your love and support bro

  • @balajimetla3886
    @balajimetla3886 Рік тому +1

    Nice video sir. Congratulations to 27 laks winner ksn raju garu. Ragu sir please take interview of pedana sai garu. We are waiting for pedana sai gari inerview

    • @eskurifarms
      @eskurifarms  Рік тому

      నేను చాలా try చేశాను అండి కానీ వారు ఎందుకో ఒప్పుకోవటం లేదు

    • @balajimetla3886
      @balajimetla3886 Рік тому +2

      @@eskurifarms ragu sir meeru sai garini requsest cheyyandi. Sai garki chala mandi fans unnaru. sai gari valuable suggestions kosam memu yeppati nundo wait chesthunnamu. Please maa korika thirchandi ragu garu.

    • @eskurifarms
      @eskurifarms  Рік тому

      @@balajimetla3886 I will try my level best sir

  • @akhilakki7151
    @akhilakki7151 Рік тому +4

    waiting bro 😇🔥

  • @kishorem1282
    @kishorem1282 Рік тому +3

    King 👑👑👑👑 appatiki kingey aa qualitys never before never after

  • @sandeepSandeep-ce4qq
    @sandeepSandeep-ce4qq Рік тому +4

    Questions baaga adigaru anna kaani answers matram raju garu chaala telivi ga answers icharu 😂😂😂

    • @eskurifarms
      @eskurifarms  Рік тому

      వారు KSN గారు అండి.. చెప్పాల్సింది వినల్సింది అంతా ఇందులోనే ఉంది అర్థం చేసుకోగలిగితే తవ్వుకున్నోల్లకి తవ్వుకున్నంత

  • @subhakargampala9637
    @subhakargampala9637 Рік тому +3

    Nice video tp Anna

  • @pmrpurushottham.g6897
    @pmrpurushottham.g6897 Рік тому +8

    అన్నా మాది శ్రీకాకుళం మాకు ఉంటే నాలుగు పిల్లలు ఇవ్వండి అన్నా మేము కూడా బాగుపడతాం మీలాంటి వాళ్ళు మాకు సహాయం చేయండి అన్నా. మేము కూడా మీలాగా అభివృద్ధిలోకి వస్తాం జంతువులంటే నాకు చాలా ఇష్టం అన్న ప్రేమగా వాటిని చూసుకుంటాం

    • @gopichand1888
      @gopichand1888 Рік тому +9

      Anna epudu aiina okati gurthu pettuko pedda vallu manaki kollu ivvaru for 2 reasons okati cost avvachu 2nd diii manalanti vallu 1000 paina untarru andariki manalanti passion ey untadi
      Naa suggestion enti antey 90 rupailani 100 cheyyatam easy kani 1 rupai ni 100 cheyyatam kastam manam 1 kodi pilla nunchi 100 punju ni puttinchagaligey antha knowledge capacity manam techukovali apudu manam kooda kSN garitho barilo ninchuney oka goppa avakasam ravacchu ❤️

    • @eskurifarms
      @eskurifarms  Рік тому +2

      @@gopichand1888 mana lanti vaallu 100000 పైన ఉంటారు బ్రో. KSN or GP లాంటి వారు ఒక్కరే.. అందరికీ వారివే కావాలి కాబట్టి రేట్స్ పెచ్చు లక్షల్లో అమ్ముతారు..

    • @gopichand1888
      @gopichand1888 Рік тому +1

      @@eskurifarms avunu anna

  • @vinayreddyanisetti2632
    @vinayreddyanisetti2632 Рік тому +2

    Anna waiting for part -2,Eagerly

  • @ramchakri3648
    @ramchakri3648 Рік тому +8

    Good interview Bro ,KSN GARU is taking very simple at the same time basic things but it has a lot of Potential and depth of the topic and if I am not wrong he doesn't want talk about the birds but indeed he want to give a message to upcoming generation into this field.,,, Thank U once again Bro ! For your efforts 🙏🙏🙏🙏

    • @eskurifarms
      @eskurifarms  Рік тому +1

      Thank you bro.. deep ga think cheste induloni meaning telustundi..
      *Neeku em kaavali anedi Mundugaa neeke teliyali..*

    • @ramchakri3648
      @ramchakri3648 Рік тому +3

      But one thing Bro, you should do a fall up video after completing of this series and you should do a conclusion video because KSN Garu explanation is like a philosophy,,,Thank U bro

    • @eskurifarms
      @eskurifarms  Рік тому +2

      @@ramchakri3648 thank you

  • @dasarinagendrababudasari5921
    @dasarinagendrababudasari5921 Рік тому +3

    Super video 👍👍👍👌👌👌

  • @krishnataluri4511
    @krishnataluri4511 Рік тому +4

    Super..bro

  • @reddybabji6531
    @reddybabji6531 Рік тому +3

    Wating bro

    • @eskurifarms
      @eskurifarms  Рік тому

      బాబ్జి గారు వచ్చేసారా... రేపు సాయంత్రం కలుద్దాం sir.. mana friends అందరికీ వీడియో లింక్ share చేసి సపోర్ట్ చేయండి sir.. groups lo kuda share చేయగలరు అని మనవి

  • @syamkumaryaragallasyamkuma7481

    Hi Bro
    Pls share place for big fighting for Jan2023.

  • @RajuRaj-cz3qb
    @RajuRaj-cz3qb Рік тому +5

    Super Bro

  • @gopijonnalagadda7299
    @gopijonnalagadda7299 Рік тому +1

    అంటే నాకు అర్ధం కాలేదు. ప్రశ్నలకు సమాధానాలకు సంబంధం ఉన్నట్టు నాకు కనపడలేదు.

  • @SurajKumar-bo6uz
    @SurajKumar-bo6uz Рік тому +3

    Best one ❤️❤️

  • @godavarikvfarms7486
    @godavarikvfarms7486 Рік тому +2

    Raghu brother 👌✊

  • @pasipinnamanani375
    @pasipinnamanani375 Рік тому +3

    waiting brother

    • @eskurifarms
      @eskurifarms  Рік тому +1

      Please share and support our channel.. video max level reach అవ్వాలి

    • @pasipinnamanani375
      @pasipinnamanani375 Рік тому +1

      @@eskurifarms every videos

    • @eskurifarms
      @eskurifarms  Рік тому +2

      @@pasipinnamanani375 KSN గారి వీడియో రీచ్ అయితే చలు బ్రో మనకి

    • @pasipinnamanani375
      @pasipinnamanani375 Рік тому +1

      Okk brother

  • @padamatasatyanarayana1359
    @padamatasatyanarayana1359 Рік тому +1

    Exllent content esthunnaru sir

  • @rajendrachowdarykothuru639
    @rajendrachowdarykothuru639 Рік тому +1

    Nice video bro

  • @durgaraojavvadula7828
    @durgaraojavvadula7828 Рік тому +5

    Waiting bro and ma kodi punju baga karustundi and daggaraku ranivadam ledu bro tell me something about this

    • @eskurifarms
      @eskurifarms  Рік тому

      జాగ్రత్తగా డైలీ వాటర్ కొట్టండి. హ్యాండ్ తో బాదాం తినిపించడం అలవాటు చేయండి.. ఎవరైతే ప్రేమగా చూసుకుంటారో వారిని ఏ జీవి కొట్టదు.. కొన్ని ఎంత చేసినా కరిచేస్తాయి

    • @durgaraojavvadula7828
      @durgaraojavvadula7828 Рік тому +1

      @@eskurifarms daggaraku vellali ante bayam vestundi bro anthala karustundi

    • @eskurifarms
      @eskurifarms  Рік тому +2

      @@durgaraojavvadula7828 దాని పిల్లలు తీయించండి.. కోడికి కావల్సింది కోపమే

    • @durgaraojavvadula7828
      @durgaraojavvadula7828 Рік тому +1

      @@eskurifarms k bro and tq u very much

    • @suryavamsham6468
      @suryavamsham6468 Рік тому +1

      Ammuthava
      Sale cheyy naku 😊😊😊

  • @skrahman4477
    @skrahman4477 Рік тому +1

    Hi bro pedana sai gari ni kuda interview chyeindhi anna .inka manchi vishayaalu telusukoovachu ...most senior one ...

    • @eskurifarms
      @eskurifarms  Рік тому

      I know about Sai garu.. chala try Chesanu no use

    • @skrahman4477
      @skrahman4477 Рік тому +1

      @@eskurifarms nenu try chyena ..bro nadi form pedana..present dubai .meru try chye mante chysth nu ...

    • @eskurifarms
      @eskurifarms  Рік тому

      @@skrahman4477 try Chesi oppiste credit mee khatalone jamachesta

  • @saiteja2857
    @saiteja2857 Рік тому +2

    Jai eskuri forms

  • @maheshmukkalamaheshmukkala1748

    రఘు గారు మంచి వీడియో మాకు అందించారు మీకు ధన్యవాదాలు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అంతకుమించిన సమాచారం ఇచ్చారు k s n రాజుగారు రఘు గారు మీరు ఇంతవరకు ఎన్ని వీడియోలు చేసినా కానీ ఇది మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్