Writer Sarath Chandra Exclusive Interview | Mahesh Babu | Tollywood Interviews | Tree Media

Поділитися
Вставка
  • Опубліковано 12 лис 2024

КОМЕНТАРІ • 204

  • @sastryvl7784
    @sastryvl7784 9 місяців тому +22

    Sarat chandra is a genuine person and more men like him are required in film industry to punish villains.god bless you with success and bright future

  • @bhaskararaochitumadugula2611
    @bhaskararaochitumadugula2611 9 місяців тому +22

    యాంకర్ అంజి గారు మీరు మరీ వారి తరుపున వకాల్తా పుచ్చుకున్నట్లు గా మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది😮

  • @rmasineni
    @rmasineni 9 місяців тому +25

    అంజి గారు, మీరు కొరటాల శివ గారి తరుపున వకాల్తా పుచ్చుకున్నట్లు ఉంది. Cinema director should accept his mistake and approach Sarat Chandra for the next steps.

  • @IndianPolicechutye
    @IndianPolicechutye 9 місяців тому +5

    అందుకే మరో స్టేట్ లోని పోస్ట్ ఆఫీస్ లో ఒక కాపీ నీ స్టాంపు లేయించి భద్రపరచాలి, నేను చాలా ఏళ్ళు రచయిత అవ్వాలని రామానాయుడు స్టూడియో దగ్గర,గీత ఆర్ట్స్ దగ్గర దాదాపు ఏడేళ్లు ప్రయత్నించాను, సురేష్ బాబు అల్లు అరవింద్ లు చూసి వారంలో చెబుతాము అని చేరి కొన్ని సీన్లని వాడుకున్నారు. నాడిగ్గర ప్రూఫు లు ఉన్నాయి కానీ చట్టబద్దంగా ఏమి కాదు అంద్దరు వాళ్ళ జేబులోనే ఉంటారు, లేదా మీలాగా పరిచయాలుండలి లేదా ఆయుదలైన ఉండాలి, పోలీసులు అయితే అసలే పెద్ద దొంగలు వాళ్ళని అసలు నమ్మడానికి లేదు.

  • @bonthayesudas5053
    @bonthayesudas5053 9 місяців тому +4

    రచ యత గారూ మీరు కథ వ్రాసే అప్పటికి గ్రామాలను దత్తత తీసుకో వడం లేదు కానీ వాళ్లు సినిమా తీసేటప్పటికి ఆ దత్తత ట్రెండ్ నడుస్తోంది వాళ్లు దాన్ని వాడుకున్నారు.కాబట్టి కథ మీది వాళ్లు కొన్ని మసాలాలు దట్టించారు.ధర్మం మీవైపే ఉన్నది.మీరు నిచ్చ ఇంతగా ఉండండి.ఖచ్చితంగా మీకు వాళ్లు పరిహారం కట్టాల్సిందే.మీరు విజయం సాదింశాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను .సత్యమేవజయతే

  • @SlayStarProductions
    @SlayStarProductions 9 місяців тому +6

    I thought I will never see a talented telugu person. Thank you for this interview 🙏🏼 I saw a really great person!

  • @latakandikonda
    @latakandikonda 9 місяців тому +19

    ఎట్టి పరిస్థిలోనూ రచయితకి న్యాయం జరగాలి. His demand is very genuine and reasonable.

  • @anilkumarsavaram3335
    @anilkumarsavaram3335 9 місяців тому +4

    Well explained guruji.
    Hope your request will be manifest by nature and you will triumph

  • @thurlapatikalyani7302
    @thurlapatikalyani7302 9 місяців тому +15

    మహేష్ బాబు హీరో డైరెక్టర్ కథ చెపితే నచ్చితే నటిస్తాడు. లేకపోతే లేదు. మీ కథ నకలు కొట్టడానికి హీరో కి, ప్రొడ్యూసర్ కి సంబంధమే లేదు. మీరు కోర్ట్ కి వెళ్లినా ఈ విషయం లో నిలవదు. ఏదన్నా ఉంటే డైరెక్టర్ తో పెట్టుకోండి.

    • @uthamkumar8999
      @uthamkumar8999 9 місяців тому +5

      Mahesh babu is one of the producer of that movie

    • @satyavani5925
      @satyavani5925 9 місяців тому +3

      U r absolutely correct andi. Hero yemi chestadu.

    • @venugopalpoli3557
      @venugopalpoli3557 9 місяців тому +1

      @@uthamkumar8999Katha chepindi director. Kabati director will deal this case. No issues with producer and hero. Director ki remuneration ichesaru. Inka mottam director a chusukovali

    • @rekatlanarasimha9870
      @rekatlanarasimha9870 9 місяців тому

      Mahesh Babu ee movie ki main producer

    • @narenjayachandra
      @narenjayachandra 9 місяців тому

      Director did the plagiarism correct, but the product belongs to the Producer and MB is the producer so he is accountable. I'm a big Mahesh babu fan but Writer Sarath Chandra needs justice for this issue.

  • @rangaiahsreenivasamurthy61
    @rangaiahsreenivasamurthy61 9 місяців тому +5

    It looks like reporter Anji is interviewing with an agenda. But the story belongs to Sharath Chandra. The author is clever and does not get trapped into the reporter's agenda 😂

  • @khajababuguduguntla7009
    @khajababuguduguntla7009 9 місяців тому +12

    శరత్చంద్ర గారికి మరియు అంజి గారికి ముందుగా నా నమస్కారాలు....🙏🙏
    1)శరత్ చంద్ర గారికి ముందుగా ఒక సూటి ప్రశ్న... సార్ మీకు డబ్బులు వద్దు అని అంటున్నారు... చాలా గొప్ప విషయం...
    ఎవరైనా ఏపని చేసినా కోరుకునేది పేరు మరియు డబ్బు...." చచ్చేంత ప్రేమ "ద్వారా మీకు చాలా పేరు వచ్చింది ... అది ఒక 70% అనుకుంటే మీ కథ ద్వారా స్పూర్తి పొంది తీసిన సినిమా ద్వారా 100% మీ కీర్తిని ఆర్జించారని నా భావన. మీ కథ ద్వారా స్పూర్తి పొంది తీసిన సినిమాలో మీ పేరు ప్రస్తావించలేదని మీ బాధ... అంతేగా సార్...
    మీరు "చచ్చేంత ప్రేమ " రచనకి మీకు తారసపడ్డ సంఘటనల నుండి స్పూర్తి పొంది రచించారని మీరే చెప్పారు... నేను అసలు చెప్పే విషయం ఏమిటంటే కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా తెరకెక్కిన" జనని జన్మభూమి " సినిమా ద్వారా స్పూర్తి పొంది దానికీ ఇప్పటి పరిస్థితులను అన్వయించి అటు మీ రచన గానీ ఇటు సినిమా గానీ రూపుదిద్దుకున్నాయని నా వాదన.... మీ ఇరువురి కలిసి ఆ చిత్ర కథా రచయితకి ధన్యవాదాలు తెలపాలి.....
    2)సార్ మీరు సినిమాలో ఊరు పేరు నా రచన లోని ఊరు పేరును వాడుకున్నారని అంటున్నారు.... తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో కల్లూరు అని ఒక ఊరు ఉంది .అలాగే ఖమ్మం జిల్లాలో కూడా కల్లూరు అని ఒక ఊరు... ఇప్పుడు ఈ రెండు ఊర్ల ప్రజలు కోర్టుకు వెళ్ళాలంటారా సార్... ఇదేవిధంగా తెలుగు రాష్ట్రాలో చాలా ఊర్ల పేర్లు ఒకే విధంగా ఉన్నాయి...
    సినిమా & రచనలు కల్పితాలు....నిజ జీవితంలో ఒకేవిధంగా ఊరు పేరు ఉన్నప్పుడు...కల్పితాలుల్లో ఉంటే తప్పేంటో నాకు అర్ధం కావట్లేదు.
    3) శరత్ చంద్ర గారు సినిమా కథ విషయంలో మీకు అన్యాయం జరిగిందని మీరు భావించడం లో తప్పు లేదు... ఒక వ్యక్తి ప్రతిభను కించపరిచే విధంగా మాట్లాడకూడదు సార్... కొరటాల శివ గారు ఒక సామాజిక విషయాన్ని కమర్షియల్ గా చెప్పటం లో ఆయన సూపర్ మాస్టర్..... డౌటే లేదు.... నేను తీస్తే ఇంత కన్నా గొప్పగా తీసే వాడినేమో అని అన్నారు గా.... మీ రచన లోని మెయిన్ విషయాన్ని వాళ్ళు టచ్ చేయలేదు అన్నారుగా.... ఇప్పుడు ఈ మెయిన్ విషయాన్ని ఉపయోగించి లేదా మీరు వ్రాసిన వేరే నవలని సినిమాగా తీసి ...ఈ సినిమా సాధించిన కమర్షియల్ విజయం కంటే పెద్ద విజయాన్ని సాధించే విధంగా తీసి చూపించండి సార్.... సినిమా తీయటం ఎంత కష్టమైన పనో తెలుస్తోంది సార్....
    నేను ఒకరికి వకాల్తా వేరొకరికి వ్యతిరేకంగా చెప్పటానికి ఈ కామెంట్ చెయ్యడం లేదు... ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే... అది మీకు నచ్చొచ్చు నచ్చక పొవచ్చు.....
    నా అబిప్రాయం తో ఏకీభవించే వాళ్ళు ఒక లైక్ చేయండి....

  • @saidulugaddapati2496
    @saidulugaddapati2496 9 місяців тому +15

    ఇతని పోరాటం... బేబీ సినిమా రైటర్ కి ఎంతో మనో దైర్యం.

  • @Cinematickols
    @Cinematickols 9 місяців тому +14

    శరత్ చంద్ర గారికి న్యాయం జరగాలి

  • @visakhapatnamvizag3711
    @visakhapatnamvizag3711 9 місяців тому +12

    బద్రీ నాథ్ సినిమా కథ కూడా అలాగే కొట్టేశారు అని కథ చెప్పడానికి వచ్చిన ఒక అమాయకుడు గోల ఎట్టుకొని తిరిగాడు

    • @Mr.nemo669
      @Mr.nemo669 7 місяців тому

      Adhuke a movie flop ayyindhi

  • @Ganesh-ms8ki
    @Ganesh-ms8ki 8 місяців тому

    Sir, I want you to win this case. I know you as a SC leader. After knowing that you are a writer, it only shows that knowledge and intelligence is not one man property or right. You have honesty in your talk and you will win. All the best. Dharmo Rakshathi Rakshitah. This is true statement and you will win. May be it takes little bit of time. 🙏

  • @vasanthtanneru
    @vasanthtanneru 9 місяців тому +6

    What a clarity man. Meeku justice jaragali.

  • @ramakrishnasalumuri9835
    @ramakrishnasalumuri9835 9 місяців тому +4

    No counter argument explore by movie team as of now, He’s clearly stands his argument. So clear it’s true malpractice. Based on this he requires legitimate judgement must.

  • @JoshuvaKadidiyala
    @JoshuvaKadidiyala 9 місяців тому +2

    భూమిమీద తీసిన కథల్లో 100 ఉన్నాయి.... మీదేదో పెద్ద కథ అయినట్టు ప్రతివాడు రావడం ప్రొడ్యూసర్ లని బెదిరించి డబ్బులు లాగాలనుకోవడం ఈ కర్మ తెలుగు ఇండస్ట్రీ కి ఎప్పుడు పోతుందో.....

  • @manoharkrishna62
    @manoharkrishna62 9 місяців тому +12

    100crores kavali 170 crores kavali ani kurchuntey meeku support chesthunna maa lanti common public kuda support cheyadam maanestharu. Genuine ga adugu.

    • @kravy246
      @kravy246 9 місяців тому +1

      Athanu 170cr kadu 270cr ichina compromise kaanu annadu. This channel wanted to corner writer to slide down the MB team

    • @manoharkrishna62
      @manoharkrishna62 9 місяців тому +3

      @@kravy246 nenu aduguthunadu anadam ledhu. Adigi bad avvakudadhu antunna

  • @gadalarama
    @gadalarama 9 місяців тому +8

    Court bayate settle chesukoni undalsindhi koratala

  • @Drkp23
    @Drkp23 9 місяців тому +6

    Copying is very common in film industry… if you see, so many Telugu films were copied from Hollywood, Korean movies etc… Chiranjeevi film Khaidi was direct copy from Rocky movie….

    • @dorababu2087
      @dorababu2087 9 місяців тому

      Not Rocky. First blood. Silvester Stallone hero

    • @Drkp23
      @Drkp23 9 місяців тому

      @@dorababu2087 RAMBO part 1….

  • @suneeelam
    @suneeelam 8 місяців тому

    శరత్చంద్ర కథలో సమస్య - రైతుల భూఆక్రమణ. విలన్ - హీరో తండ్రి.
    సినిమాలో - రాజకీయ నాయకులు.. తండ్రి వేరు. ఆ రకంగా soul diff. కాని కథలో చాలా విషయాలు వాడుకున్నట్టు కనిపిస్తుంది. అదైనా క్లారిటీ ఇవ్వాలి. Ego ki potunnattundi koratala..

  • @cpreddy7925
    @cpreddy7925 9 місяців тому +6

    శరత్ చంద్ర గారు మీరు చేస్తున్న న్యాయ పోరాటం చాలా గొప్పది.
    దీన్ని సీరియల్ గా స్వాతి పత్రికకు
    పంపండి.

  • @krishnakumarilogisetty1969
    @krishnakumarilogisetty1969 9 місяців тому +5

    Sarath garu me diabetes chustanu Baga matladataru,
    Meeku nyayam jaragali, ,i hope,God bless u sir.

    • @raccharaju
      @raccharaju 9 місяців тому

      "diabetes chustanu" what is the meaning of this ...in your message

  • @munirajraju235
    @munirajraju235 9 місяців тому +2

    For me only suspicious is devarakota and devaragonda 😂
    Rest is everything will be same as in all the movies

  • @vprvithalbhashyakarula3008
    @vprvithalbhashyakarula3008 9 місяців тому

    very daring ...all the BEST Sarah garu 💐💐

  • @raosneni
    @raosneni 8 місяців тому

    Real Fighter

  • @vasupasupuleti831
    @vasupasupuleti831 9 місяців тому +19

    8 సంవత్సరాలు న్యాయపోరాటం
    ఒక రైటర్ కథ వేద 🤷‍♂️🤷‍♂️🤷‍♂️🤷‍♂️🤷‍♂️

  • @karthikraghava6160
    @karthikraghava6160 9 місяців тому +1

    so much respect on you sir ...u r inspiration for all the writers

  • @sreekanthchamarthi6079
    @sreekanthchamarthi6079 9 місяців тому +2

    అంజి గారు sarigga🌹హోంవర్క్ చేయలేదు.. శరత్ గారు చెప్తున్నారు రచయిత దే నవల మీడ సకల హక్కులన్నీ.. కానీ అంజి గారు అడుగుతూనే వున్నారు హక్కులు మీవేన అని అంజి గారు మీరు కాస్త gattiga హోంవర్క్ చేయాలి

  • @bhammukutty6010
    @bhammukutty6010 9 місяців тому +3

    న్యాయపోరాటం చేస్తూ...ఎంతో మానసిక వ్యథ భరిస్తూ...ఉంటే..రచయిత యొక్క సృజనాత్మకత దెబ్బ తింటుంది.. ఇంకా మంచి మంచి రచనలు చేయాలనే ఉత్సాహాన్ని కూడా తగ్గిస్తుంది. దయచేసి రచయితకు న్యాయం చేయగలరు...

  • @sureshbabumarripudi99
    @sureshbabumarripudi99 9 місяців тому +5

    Atleast 10% production cost he deserves

  • @rajendraraj8757
    @rajendraraj8757 9 місяців тому +10

    ఇతని పేరు విల్సన్ కదా..మొదట కాంగ్రెస్ తర్వాత బీజేపీ ఇప్పుడు సినిమా రైటర్ అయ్యారా??

  • @SridharGanapathi-x3t
    @SridharGanapathi-x3t 9 місяців тому +2

    Bharateeyudu vs ఒక్క magadu and Gudumba Shankar vs ఆట of Siddhartha

  • @bhaskararaochitumadugula2611
    @bhaskararaochitumadugula2611 9 місяців тому +2

    రచయిత గారికి న్యాయం జరగాలి . జరుగుతుంది

  • @kapilavaisubramanyam874
    @kapilavaisubramanyam874 8 місяців тому

    Mahesh babu ki kula(caste) balam ...money power vundi sir ....take care sir

  • @munirajraju235
    @munirajraju235 9 місяців тому +3

    Sir tuck jagadish, maharshi movie kuda koncham similarities ga untay (koni sceans) endhuku case veyaleshu

  • @Vijayrc171
    @Vijayrc171 9 місяців тому +6

    Justice to sarath Chandra

  • @yeswanthsivalenka9443
    @yeswanthsivalenka9443 9 місяців тому +1

    I felt it as overacting when he said he would have made it as super block buster than maheshbabu sreemanthudu movie.. There needs more than a story to make it a hit.

    • @sureshbabumarripudi99
      @sureshbabumarripudi99 9 місяців тому +2

      Nothing is more important than a story in cinema, all are next to that, cinema starts with a story,, what ever other things never made a movie

  • @karunamannam6825
    @karunamannam6825 9 місяців тому

    Hope he gets justice. Anchor should do more analysis. Can someone make a film using Modi’s request to help villages? Modi became PM in 2014 and the film was released in 2015. They will take more than one year to make a film. So Koratala Siva started taking to Modi even before he became PM to write the script

  • @veeruravipati
    @veeruravipati 8 місяців тому

    శరత్ చంద్ర గారికి న్యాయం జరగాలి.

  • @srinivastrully3789
    @srinivastrully3789 8 місяців тому +1

    Koratala never indulges in such silly things. More than one person can think in the same way. So you CAN NOT prove that he copied your thought

  • @saiharshithguduri7093
    @saiharshithguduri7093 9 місяців тому +3

    Jai superstar Mahesh Babu Anna ra 🤙💥💥💥💥💥💥🦁🦁

  • @ujwalpadala4032
    @ujwalpadala4032 8 місяців тому +1

    Rachaetha daggira nyayam undhi chandra gariki nyayam jaragali

  • @swaranKumar-r4y
    @swaranKumar-r4y 8 місяців тому

    🔥🔥🔥🔥 The anchor trying to convict writer Chandra garu but the Anchor became a scape goat.🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤔🤣🤔🤣🤔🤔🤔🤔

  • @gouthamjalli1879
    @gouthamjalli1879 9 місяців тому +1

    Best of luck brother

  • @srinitella
    @srinitella 8 місяців тому

    Mr writer, High court already made a decision about MB and other producer and supreme court also supported High court decision. Fight with Story writer Korata Siva.

  • @saradak552
    @saradak552 9 місяців тому +1

    Senior NTR natinchina.^Adavi Ramudu ^ story ki.veeri rachanaa navala ki chaalaa polikalu unnaai.., ani naaku bhaavana. Okasari pariseelinchandi.

  • @srinivastrully3789
    @srinivastrully3789 8 місяців тому +1

    Anni kathalu bharatham, bhagavatuam, nundi puttinavade so meeru kuda copy chesinattega sarath

  • @tronicchannel2840
    @tronicchannel2840 9 місяців тому +1

    Bageeratha

  • @JoshuvaKadidiyala
    @JoshuvaKadidiyala 9 місяців тому +2

    ప్రతి కథకి మీ కథే ఆధారం అనేలా ఉన్నారు....

  • @pradeepk3191
    @pradeepk3191 9 місяців тому +3

    Etanu Sarath Chandara kadu kada. Ex SC corporation chairman R D Wilson kada. From Kavali town Nellore Dt.

    • @nagamounikameruva4586
      @nagamounikameruva4586 9 місяців тому +1

      పాలిటిక్స్ లో R.D.విల్సన్,రచయితగా శరత్ చంద్రగా అందరికీ సుపరిచితం..
      ఈ మధ్యనే ఉషా పక్ష పత్రిక స్థాపించి మరింతగా సాహితీ సేవను ముమ్మరం చేస్తున్నారు.
      రచయితలకు ఆయన ప్రోత్సాహం అనుపమానం.

  • @rajakullai1690
    @rajakullai1690 9 місяців тому

    Anji finally got him

  • @chanduragi7279
    @chanduragi7279 9 місяців тому +1

    Eyana justice kosam fight cheyatam lo tappu ledhu. Kani inka verdict e ra ledhu apudu dhonga ani decide chesthunadu

  • @pradeepkumar9444
    @pradeepkumar9444 9 місяців тому +1

    Mahesh Babu kante 1000 Retlu Following Undhaa ?
    Bayata anaku Navvutharu 😂😂😂😂

  • @balajisavaram8561
    @balajisavaram8561 3 місяці тому

    అంజి గారి మీద చా లా రెస్పెక్ట్ ఉండేది, కథ, పాత్రలు, సంఘటనలు స్పష్టంగా కనిపిస్తుంటే దత్తత దత్తత అంతరేమిటి? అక్కడ ఏమి తీసుకొని వచ్చారో అర్థం కాలేదు.

  • @baireddyvenkatramireddy9704
    @baireddyvenkatramireddy9704 8 місяців тому

    Meeru fight cheyadam thappu kaadhu, it's great effort, madhyalo chiranjeevi peru enduku anavasaranga, chiranjeevi kuda baaditude korataala debbaku, chiru name anavasaram ikkada

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 8 місяців тому

    తప్పు జరిగిపోయింది తప్పు ఒప్పుకోవడం హుందాతనం కనీస సంస్కారం సత్య మేవ జయతే

  • @radhanandigam9270
    @radhanandigam9270 9 місяців тому

    How can an actor be taken to task? Story to the actor is given by the producer. The actor cannot be charged. Only producer and writer purported to have written the story should only be charged.

  • @kapilavaisubramanyam874
    @kapilavaisubramanyam874 8 місяців тому

    Maximum teeskondi kamma vaariki full properties vunnaayi public and banks nundi dochukunnavi

  • @bathulakanakavaraprasadh5127
    @bathulakanakavaraprasadh5127 9 місяців тому +1

    ఈ సమస్యలొ నిర్మాతబాద్యుడు నటులు ఎలా బాద్యులు అవుతారు.

  • @maheshsans
    @maheshsans 9 місяців тому

    Point correct ga adugutunnaru anji garu

    • @gvpraju10
      @gvpraju10 8 місяців тому

      You don't know about story of novel,first read novel then comment

  • @seenu9574
    @seenu9574 8 місяців тому

    ఆశకు అత్యాశకు తేడా ఉంటుంది మీరు మరి అంత అత్యాశకు పోతే ఏలా చివరకు ఏమి మిగలదు

  • @laxmansunka9939
    @laxmansunka9939 9 місяців тому +1

    సుడిగుండాలు ఇదుతున్న రచయితకు ఒక లక్ష కోట్లు (అతను అడిగినంత ఇవ్వాలట)యాంకర్ అంజి గారు వ్యయ ప్రయాసలకు ఓర్చి ఇంటర్వ్యూ చేసినందుకు ఒ 50 కోట్లు ఇస్తారు కావచ్చు

  • @sreekanthchamarthi6079
    @sreekanthchamarthi6079 9 місяців тому +4

    శరత్ గారు మీతో మేము వున్నాం. Mee🌹నవలని copy పేస్ట్ చేసిన కొరటాల, దాన్ని ఒప్పుకున్న కాపీష్ బాబు జవాబు దారీలు. అయ్యా చాకొలటీష్ బాబు కోర్ట్ కి వచ్చి తప్పు ఒప్పుకో... సిగ్గు లేదు ఇంకొకరి పని copy గొట్టి లాభాలు దొబ్బుతున్నావ్.. షేమ్ ఆన్ the మూవీస్ entire టీం

  • @SridharPatchigolla
    @SridharPatchigolla 9 місяців тому

    Examples shared by writer are mere references .
    How many Krishna’s movies have shown about reviving or saving the villages from a villain 🦹‍♀️…

  • @coolsingh2469
    @coolsingh2469 9 місяців тому +1

    మహేష్ బాబు చేసాడు కాబట్టే ఆ కాన్సెప్ట్ పాపులర్ అయ్యింది... కొందరు ఇన్స్పైర్ అయ్యారు....
    175 క్రోర్స్ kaavaalaa😂😂😂😂😂😂😂😂😂😂😂....

  • @yhkumar
    @yhkumar 8 місяців тому

    మీరు కూడ గట్టిగా దత్తత తీసుకొండి వాళ్లను

  • @eswarraoummidisetti863
    @eswarraoummidisetti863 9 місяців тому +1

    కెలక ఎప్పటకీ అంతే. డబ్బా కోడుతూ చలామని అయిపోతుంటారు.

  • @veeravarapusrinu8089
    @veeravarapusrinu8089 9 місяців тому +2

    Patas vs temper

  • @Kalyan-b7y
    @Kalyan-b7y 9 місяців тому +29

    సినిమా పెద్దలు అని, మీరు చిరంజీవి గారిని తీసుకురావడం ఎంత వరకు సమంజసం. కృష్ణ ఘట్టమనేని గారు కూడా మీకు న్యాయం చేయలేదు అంటున్నారు. తప్పు జరిగిపోయింది అని చెప్పిన దాసరి నారాయణరావు గారు ఎందుకు కోర్టు వరకూ వెళ్లకుండా ఆపలేక పోయారు. పదేళ్ల తర్వాత చిరంజీవి న్యాయం చేయాలని అంటున్నారు. భలే ఉన్నరుర మీరు. మహానుభావులు

    • @venkateswarlujandhyala43
      @venkateswarlujandhyala43 9 місяців тому

      peddariksm deniki.. cheppukodanika

    • @SaradaSavari1984
      @SaradaSavari1984 9 місяців тому +2

      Well said sir

    • @SaradaSavari1984
      @SaradaSavari1984 9 місяців тому +1

      Thammareddy Bharadwaj, aevvaridhi notlo pettukunnadu, Chiranjeevi meedha aithe vonti kalimeeda legustaduga?

    • @Kirru-x2v
      @Kirru-x2v 9 місяців тому +2

      Wellaki chirajivi ni antaru prati daniki, ayana godavalu unte ranu ani munde cheppadu, help aite chestanu ani clear cheppadu

    • @SrinivasrappattapurajuPattapur
      @SrinivasrappattapurajuPattapur 9 місяців тому

      😊

  • @sunilneela1243
    @sunilneela1243 3 місяці тому

    అంజి స్టూడియో జాంబవంతుడి కథ😂😂

  • @jayaprakashballa4121
    @jayaprakashballa4121 9 місяців тому

    ఈయన పేరు ఏదో క్రిస్టియన్ పేరు(విల్సన్ గారనుకుంటా) వుండేది. కొన్ని సంవత్సరాల క్రితం BJP Party అధికార ప్రతినిధిగా TV డిబేట్స్ లో పాల్గొనేవారు. మరిప్పుడు ఈయన పేరు శరత్ చంద్ర అని థంబ్ నెయిల్ లో పెట్టారు. ఇంతకీ ఈయన అసలు పేరేమిటి? ఆయన(విల్సన్ గారు) ఈయన ఒకరేనా? లేక కవలసోదరులా? యాంకర్ గారు ఆ విషయంలో క్లారిటీ ఇవ్వండి.

    • @ramamanyalli5721
      @ramamanyalli5721 8 місяців тому

      కలం పేరు శరత్ చంద్ర. ఆయన పేరు విల్సన్..

  • @SridharPatchigolla
    @SridharPatchigolla 9 місяців тому +1

    Hero , heroine, same college, same town, fighting for their village development was shown in lots of ANR & krishna movies.
    Why did the writer copy/ get inspired from all these old movies..🤔

  • @thirupalupeddireddy9876
    @thirupalupeddireddy9876 9 місяців тому +4

    ila ayithe ye rachaitha Aina Katha rayaledu!!!

  • @sridharch4859
    @sridharch4859 9 місяців тому +2

    nuvu oka cinema theie

  • @hadassahbathula8447
    @hadassahbathula8447 8 місяців тому

    Movie name pls

  • @simhachalamseera8435
    @simhachalamseera8435 9 місяців тому +1

    Story different vision different if movie flop this fellow calm and sleep

  • @mesreekanth
    @mesreekanth 9 місяців тому

    Anchor is trying to show his patronage to Mahesh Babu and Koratala Siva. Its crystal clear that Anji didn't even read the novel. Anji trying to give a negative impact. When he wrote the story may be Dattataa word is not a catchy word. He is fighting for his pride. The goal of this interview is Anji want to prove this guy is fake. But he utterly failed.

  • @johnwickk9726
    @johnwickk9726 9 місяців тому +2

    E case ela saguthune untadi.... eppatiki teladu

  • @munirajraju235
    @munirajraju235 9 місяців тому +3

    300 cross anta 😅

  • @KSReddy-sg3xd
    @KSReddy-sg3xd 9 місяців тому +1

    I support Sarath chandra. TFI will not support you.. They are all theirs.. and caste feeling persons. You are not Kapu , kamma or Reddy. That's why All big persons silent.

  • @sridharch4859
    @sridharch4859 9 місяців тому +1

    telugu movies anni okelauntai

  • @bharathkumar19
    @bharathkumar19 9 місяців тому +2

    Movie story meda hit avvadhu,direction meda hit avvuthundi,akkada movie lo silent ga undi delhi ki velli minister ki warning ivvadam,mavadithota ki velli warning ivvadam lanti scenes valla hit ayyindhi,, songs valla hit ayyindhi,
    Movie lo hero village ki yellindi heroine meda love tho kadu,valla own village ani velleru,,

    • @uthamkumar8999
      @uthamkumar8999 9 місяців тому +1

      Movie ki first story important without story no scenes will be written and how they compose songs

    • @bharathkumar19
      @bharathkumar19 9 місяців тому +1

      @@uthamkumar8999 movie lo story undi flop ayyinivi unnayi,story lekunda block buster ayyinivi unnayi,,,
      Story ki songs ki link ledhu asalu,,
      Movie hit avvali anty screenplay undali,manchi comedy undali ,manchi songs undali,, comedy ki story ki link undali Ani emiledhu,songs ki story ki link undali Ani emi ledhu,
      Ayyina cheppina story lo just 15% story kalisindi ,,hero food thinna podukunna naa story lo nu undi anty yella,andharu chesy pani adhi,,

    • @narenjayachandra
      @narenjayachandra 9 місяців тому

      @BharathKumar19 definitely koratala Siva anta baaga eyana vere valatho cinema teyalekapovachu but story copy chesi cheating chesaru and every artist need their due regards.... Appude eyana degara story line bagundi memu konnukuntamu ani unte bagundedi. Moreover, Koratala Siva became director bcz he did not got the respect n credit as a writer by Boyapati (for simha) and he stole the credit, kasi tho director ayi manchi cinemalu tesaru and now same person cheating another writer is a pity. Siva being a writer all his life until Mirchi movie shouldn't have done this.

    • @bharathkumar19
      @bharathkumar19 9 місяців тому

      @@narenjayachandra story inspired from Ani Siva garu rasi undali,but avvaledhu ,adhi mistake,kani ee writer chepthunna matalu chudandi , cinema hit ayyindhi story vallany anta,hero director music director artists role emi ledhu annatu matladuthunnaru,,,idhi kevalam blackmail ,,

  • @swaranKumar-r4y
    @swaranKumar-r4y 8 місяців тому

    🔥🔥🔥🔥 if you talk to a village fellow he will bring to his standard and insult and beat you😂😂😂😂😂😂😂😂😂

  • @veeruravipati
    @veeruravipati 8 місяців тому

    నువ్వు తియ్యొచ్చు కదా అంజి అన్నా! మరీ మరీ.

  • @FUTURECREEP2PI
    @FUTURECREEP2PI 8 місяців тому

    Ithanni industry lo evaru encourage cheyyaru😅😅😅

  • @firebrand3515
    @firebrand3515 8 місяців тому

    Avuna 😂😂😂😂

  • @kalpakambodicherla2413
    @kalpakambodicherla2413 9 місяців тому

    Ippudu patalu pade pillalu dhairyamga Karnataka music vachhina vallatho debate ki raledu.

  • @telugubudgettravellerdesk9488
    @telugubudgettravellerdesk9488 9 місяців тому

    170 పైసలు కూడా తీసుకో లేరు వాళ్ళ దగ్గర నుంచి...😢

  • @MrMPRMP
    @MrMPRMP 9 місяців тому +1

    Meru fighter మాష్టారు డబ్బులు esthannaa vodhu ane తప్పు oppukomantunaru

  • @sreenivasavadlamudi5164
    @sreenivasavadlamudi5164 9 місяців тому +2

    Isn’t he Mr Wilson BJP?

  • @రెడ్డిగారుపోయారు

    Eedu no 1 fraud ... cinima dobbi unte moosukoni kookunevaadu ... cinima hit ayye sariki vaata kaavaalani aduguthunnaadu ... case court lo unte daanigurinchi matladakudadhu ane minimum sence ledhu ee vedhaki ....

    • @rajaleela7004
      @rajaleela7004 9 місяців тому

      Evaru chrpparu matlada kudadani..

  • @tronicchannel2840
    @tronicchannel2840 9 місяців тому +1

    BAGEERATHA MOVIE

  • @tronicchannel2840
    @tronicchannel2840 9 місяців тому +1

    Same story raviteja cine undhi friends cheepandi chudham

  • @venkyhoney-r4q
    @venkyhoney-r4q 9 місяців тому

    Court case nadustuappudu nuv interviews enduku estunnav sir

  • @veeravarapusrinu8089
    @veeravarapusrinu8089 9 місяців тому +2

    meeru fight cheyyadi but meeru (28::00 mins )daggara Sharat babu mari sollu kakapothey....inkenduku dsp songs kuda copy,bgm copy,mahesh babu copy,movie pettina budgect copy mottham copey aney nayana ...dandam ra babu...esthanu teesthey 300cr vacchesthayanta😂😂😂....30 lak kuda raavu

  • @thurlapatikalyani7302
    @thurlapatikalyani7302 9 місяців тому

    మహేష్ బాబు కి తెలుగు రాదు. మీ నవల చదవడానికి. ఐనా ప్రొడ్యూసర్. డైరెక్టర్ కథ చెపితే నచ్చి యాక్ట్ చేసాడు పెట్టుబడి పెట్టాడు. మొత్తం పెట్టుబడి కూడా మహేశది కాదు. ఆయనేందుకు బాద్యులు. మీరు మాట్లాడుతున్నారు కొరటాల నేను ఈ కథ కాపీ కొట్టాను సార్. అని చెప్పి తీసాడా సినిమా. మీనింగ్ లేని మాటలు మాట్లాడకండి సార్

  • @kalpakambodicherla2413
    @kalpakambodicherla2413 9 місяців тому

    Konthàmandi patalu thakkuvaki konesi valla Peru pettukuntaru.

  • @ramakrishnaungarala5499
    @ramakrishnaungarala5499 9 місяців тому

    Mahesh babu 170 crores kattaali anna heading thappu ee video ki