Vijay Kumar Sensational Comments On Pawan Kalayan | Pawan Kalyan Sanatana Dharma |

Поділитися
Вставка
  • Опубліковано 8 лют 2025
  • Vijay Kumar Sensational Comments On Pawan Kalayan | Pawan Kalyan Sanatana Dharma | ‪@SakshiTVLIVE‬
    #VijayKumar #LiberationCongressPartyPresidentVijayKumar #SanatanaDharma #KapuReservation #PawanKalyanSanatanaDharma #SakshiTV
    సనాతన ధర్మం
    మాజీ దేశ రాష్ట్రపతినే బయట నిలబెట్టారు...
    ఆఫ్ట్రాల్ నువ్వెంత పవన్ కళ్యాణ్..
    Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
    Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com​
    Like us on / sakshitv
    Follow us on / sakshinews

КОМЕНТАРІ • 756

  • @debarikishiva4331
    @debarikishiva4331 3 місяці тому +117

    సర్ 🎉🎉🎉 నమస్తే మీ మనసు చాలా పెద్దది పేద బలహీనవర్గాలకు అందరిని ఆదరించగలరు తప్పకుండా మీ కృషి ఫలిస్తుంది గాడ్ బ్లెస్స్ యూ. సార్.

  • @vramana1471
    @vramana1471 3 місяці тому +94

    సూపర్ అద్భుతం

  • @taninkijyothiraju6802
    @taninkijyothiraju6802 3 місяці тому +57

    దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వాదించునుగాక

  • @godisgreat6736
    @godisgreat6736 3 місяці тому +79

    Excellent speech sir
    🙏🙏🙏🙏💐💐💐💐

  • @anilkumardhara5
    @anilkumardhara5 3 місяці тому +39

    సార్, చాలా మంచి సబ్జెక్ట్ నీ వెలుగు లోకి తీసుకువచ్చారు.

  • @chittbabu5091
    @chittbabu5091 3 місяці тому +161

    అడవి శాఖ అంటే ఆయనకేమీ తెలియదు రెవిన్యూ శాఖ అంటే అంతకన్నా తెలియదు ఏం చేయాల మన కర్మ కాళింది

    • @srivasthavavasthava3567
      @srivasthavavasthava3567 3 місяці тому

      Anni telsi athulu pikkira mari last 5yrs... గత 5 సంవత్సరాలలో ఆటవి షాక టాపిక్ ఇనా ఎవడన్నా విన్నదా. ఇప్పుడు వింటూనార్ అంటే ఏడో చేస్తున్నాడు అనే ..కల్లు డెంగితేయ్ కాన్పివావు మొన్న కర్ణాటక పోయి ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ తో డీల్ సెట్ చేస్కోని వచ్చాడు..తెలికుంటే ముస్కో ర క్ప్జ్జ

    • @KNR-1988
      @KNR-1988 3 місяці тому +5

      😅

    • @nanisthuglife3991
      @nanisthuglife3991 3 місяці тому +6

      గాలి నాయుడు కు manvathwam అంటే నే theliyadhu

    • @emmedevaprasad5133
      @emmedevaprasad5133 3 місяці тому +2

      ADAVI MONEY SHE.... ?

    • @janardhanreddy6446
      @janardhanreddy6446 3 місяці тому

      Neeku Mee ammaki British vodi Moda thelusemo Mari vallake puttara enti

  • @peddharaju2653
    @peddharaju2653 3 місяці тому +51

    Correct sir👍👌🌹

  • @prasadrvrk
    @prasadrvrk 3 місяці тому +7

    భారతదేశం లో పుట్టిన ప్రతీ హిందువుకు దీపావళి శుభాకాంక్షలు. హిందూ మతం వర్ధిల్లాలి.

  • @deepakreddyKuppam-zr9xd
    @deepakreddyKuppam-zr9xd 3 місяці тому +52

    Correct 💯

  • @venkannaM0050
    @venkannaM0050 3 місяці тому +53

    విజయ్ కుమార్ గారు నమస్కారం అండి...... మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి వేషాలు వేసుకొని బ్రతికే పవన్ కళ్యాణ్ దగ్గర జవాబు లేదండి..... మీరు అడిగింది 100కు 100% కరెక్ట్ అయినటువంటి ప్రశ్నలు....... థాంక్యూ సార్

  • @bennisivakumarsatyada4088
    @bennisivakumarsatyada4088 3 місяці тому +55

    Ias vijay kumar sir ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ ..... Dynamic IAS OFFICER

  • @kumarraja3257
    @kumarraja3257 3 місяці тому +117

    అయ్యో విజయ్ కుమార్ గారు వాడికి ఇవన్నీ ఏమి తెలియవు చంద్రబాబు పంపిన స్క్రిప్ట్ చదివి దానికి హావభావాలు జోడించి నటించి వెళతాడు అంతకుమించి వాడికి ఏమి తెలియవు

    • @dineshbabu6034
      @dineshbabu6034 3 місяці тому +3

      అబ్బా వీడికి ఏమి తెలీదు సజ్జల స్క్రిప్ట్

    • @bnr14.92
      @bnr14.92 3 місяці тому +7

      రేయ్ బ్రోకర్... నీకు మరి ఆ క్రిస్టియన్ రెడ్డి గాడికి ఏం తెలుసు రా... దోచుకోవడం బాగా తెలుసా??? సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసుకో రా first Vijay Kumar..... సనాతన ధర్మంలో అందరు ఒకటే.... గుడిల్లో ఆ సాంప్రదాయాలు పెట్టిన బ్రాహ్మణులు ఇప్పుడూ పేదరికంతో అడల్కుతుంటున్నారు చాలా చోట్ల.

    • @mrajesh7996
      @mrajesh7996 3 місяці тому

      Yes

    • @b.samuelraja6820
      @b.samuelraja6820 3 місяці тому

      ఎందుకంటే ప్యాకేజీ వీరుడు కథ బాబు గారు దొడ్లో కుక్క

    • @pardhasaradhi5072
      @pardhasaradhi5072 3 місяці тому +2

      నీకు బాగా తెలుసు సజ్జల స్క్రిప్ట్ కాదా

  • @sampathrao5286
    @sampathrao5286 3 місяці тому +25

    Excellent analysis and questions Sir 🙏🙏🙏

  • @sankarnaik3161
    @sankarnaik3161 2 місяці тому +2

    Iam hatts sap sir. Vijay Kumar garu God bless you sir bless Sir.

  • @GNSankaraRao
    @GNSankaraRao 3 місяці тому +73

    బ్రష్టు పట్టిన రాజకీయాల్లో మీలాంటి అనుభవజ్ఞులు వీళ్లకు పాఠాలు చెప్పడానికి ఉండాలి సార్

    • @SrikanthSistu-x6i
      @SrikanthSistu-x6i 3 місяці тому

      Brastu pattinchi politics chesindi mee Jalaganna bro, ee 74years history lo eppudaina ila evvaraina inta chetta politics chesara bro?, okka Jalaga gaadu tappa, chiee em bratuku bro vaadidi, edaina complete ga telsukoni comments cheyali, bhajana batch lo join ayyi bhajana cheyakandi, sankha naaki potaru, Tandri aasti evariki vastundi real ga aite? Kani sonta talli, chelli mede case vesina mahanu bhahudu mi gorre bidda Jalaganna, anta goppudu mari, valla tarupuna veedevado vachi sollu cheptunnadu, andkenemo Sakshi news ni evvaru pattinchukoru, news paper ni hotel lo potlalu kattadaniki matrame use chestunnaru, ilanti news chepte evadu vintaru, ippudu generation anta real world, new technologies lo bratukutunte, ee bhajana batch matram ae 15years back world lo, oohallone bhajana chesukuntu bratikestunnaru.

  • @p.prasadarao-tm2qs
    @p.prasadarao-tm2qs 3 місяці тому +16

    ఈ విధంగానే మన హోం మంత్రి గారి కూడా చెప్పండి ప్రతి విధానంలో తల దూరుతుంది ఏ మాట పడితే ఆ మాట మాట్లాడుతుంది ఒక డిగ్నిఫైడ్ లేదు అహంకారంతో వ్యవహరిస్తున్నారు ఈ మంత్రులు

  • @shivanandam.t5705
    @shivanandam.t5705 3 місяці тому +25

    Good analysis

  • @SURESH99926
    @SURESH99926 3 місяці тому +47

    అన్ని మాట్లాడటానికి వాడు చదువుకొని ఉండాలి కదా అన్నా... ఒకడి దయ వల్ల MLA అయినోడు.. అంత సబ్జెక్ట్ లేదు వాడికి

    • @sayannasada3110
      @sayannasada3110 3 місяці тому +3

      Correct bro

    • @dineshbabu6034
      @dineshbabu6034 3 місяці тому +1

      Yes ప్రజల దయ వల్ల

    • @SURESH99926
      @SURESH99926 3 місяці тому +3

      @@dineshbabu6034 : CBN దయ లేకపోతే వార్డు మెంబర్ గా కూడా గెలవలేడు

    • @jeelanbasha7709
      @jeelanbasha7709 3 місяці тому +1

      ​@@SURESH99926cbn kadu bro evm leka pote vadu ward member ga kuda gelavaledu

  • @lakshmannasuraboiyana4447
    @lakshmannasuraboiyana4447 3 місяці тому +59

    correct 💯 చెప్పుతో కోటినటు చెప్పారు sir వాడికి అవీ అన్నీ యామి పటవు

    • @venkateswararaovitta8542
      @venkateswararaovitta8542 3 місяці тому +1

      మరి ఇతర పార్టీ లా ప్రభుత్వాలు కూడా ఒక వర్గానికి ప్రాధాన్యత ఇస్తూ పైన చెప్పిన ప్రజల ఇబ్బందుల గురించి మాట్లాడటం లేదు కదా. మరి అవి కూడా చెప్పాలి కదా.

    • @MadhuPeddienti
      @MadhuPeddienti 3 місяці тому +1

      5 years what you guys done eat food and sleep only in room today speaking speak about last 5 years corruption boss

    • @GrandBharat-u7l
      @GrandBharat-u7l 3 місяці тому

      11 రాడ్స్ పెట్టారురా ప్రజలు😂

  • @mohanrao7641
    @mohanrao7641 3 місяці тому +4

    అభినందనలు సార్.. మంచిగా విశ్లేషణ చేశారు..ఆ వేషగాడికి బాగా గడ్డి పెట్టారు.. థాంక్స్

  • @kishoreraja2609
    @kishoreraja2609 3 місяці тому +27

    What a thought process speech sir!

  • @gudipadusuresh4738
    @gudipadusuresh4738 3 місяці тому +32

    👌👌👌👌👌

  • @JohnsonYadlapalli
    @JohnsonYadlapalli 3 місяці тому +16

    Sir బాగున్నారా సార్. మీసేవలు ఈరాష్ట్రానికి చాలా అవసరం సార్ 🙏🙏🙏

  • @sivasankarprasad599
    @sivasankarprasad599 3 місяці тому +9

    2019 నుండి 2024 వరకు తమరు ఎక్కడికి వెళ్ళారు మీరు...ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి హైలైట్ అవ్వాలని చూసేవారే...

  • @bkruparao7531
    @bkruparao7531 3 місяці тому +20

    God Bless You Sir

    • @venkeyrunner1026
      @venkeyrunner1026 3 місяці тому

      నికు jagan time ki salary వేసాడ

    • @maheshmutta1075
      @maheshmutta1075 2 місяці тому

      Ippudu neeku vastunda...​@@venkeyrunner1026

  • @SebastianKota-f3u
    @SebastianKota-f3u 3 місяці тому +18

    విజయ్ కుమార్ సార్ మీరు మీడియా
    ముందుకు వారం వారం రావాలి సార్
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saikanakarao9979
    @saikanakarao9979 3 місяці тому +18

    suepr❤anna

  • @munaiahsogaraju
    @munaiahsogaraju 3 місяці тому +15

    ఒక మేధావి ప్రశ్నిస్తే ఆ రాజసం ఎలా ఉంటుందో ఈరోజు మీరు ప్రత్యక్షంగా చూపించారు.సార్
    వర్ధిల్లాలి దలాధిపతి, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌ!! శ్రీ శ్రీ జి ఎస్ఆర్ కెఆర్ విజయ్ కుమార్ IAS (R) సార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి.

  • @mani.j2981
    @mani.j2981 3 місяці тому +17

    Nice to see you sir after long time 🙏 Prakasham district people never forget you, especially sc st category.

  • @azaraiahch6348
    @azaraiahch6348 3 місяці тому +9

    Thank you Vijaya Kumar అన్నా

  • @dvrao6183
    @dvrao6183 3 місяці тому

    ప్రశ్నిస్తూనే
    సనాతన ధర్మం గురించి
    సామాన్య ప్రజలకు సైతం అర్థమయ్యేలా
    చాలా చక్కగా వివరించారు
    ధన్యవాదాలు🙏

  • @homeaccount6650
    @homeaccount6650 3 місяці тому +1

    మీరు చెప్పింది కరెక్ట్ సార్

  • @suryanarayanareddy8568
    @suryanarayanareddy8568 3 місяці тому +9

    యాక్టర్ ఎక్కుడున్న యాక్టింగ్ చేయాలి. లేదంటే పౌడర్ ఇవ్వరు.

  • @venkatramareddy2209
    @venkatramareddy2209 3 місяці тому +14

    Excellent sir.By virtue Evm he became minister.kharma.

  • @ethakotasuryanarayanasurya8113
    @ethakotasuryanarayanasurya8113 3 місяці тому +7

    కరెక్ట్ సర్ 👍👍👍

  • @KiranKumar-sy9ib
    @KiranKumar-sy9ib 3 місяці тому +9

    మీరేం మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదు అందుకే త్రివిక్రమ్ ని అడుగుతాను 😜

    • @Siri9tv
      @Siri9tv 3 місяці тому +1

      😂😂😂

    • @Galm_livvv
      @Galm_livvv 3 місяці тому +1

      😂😂😂😂

  • @vijayanirmala2418
    @vijayanirmala2418 3 місяці тому +1

    నిత్య అవసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి ప్రజలు సమస్యలు పై దృష్టి లేదు ఎలా దోచుకోవాలి అనేదానిపై కూటమి దృష్టి అంతా ఉంది సర్

  • @rkmutyalaarkcreations6763
    @rkmutyalaarkcreations6763 3 місяці тому +10

    5 గురికి ఉపముఖ్యమంత్రి పదవులు ఇచ్చిన ప్పుడు ఏం చేస్తున్నారు

  • @lasi893
    @lasi893 3 місяці тому +9

    విజయ్ కుమార్ సార్ 🙏

  • @subrahmanyamisukapalli3259
    @subrahmanyamisukapalli3259 3 місяці тому +5

    Yes,you are correct sir.

  • @mohanbabukudipudi7212
    @mohanbabukudipudi7212 3 місяці тому +13

    అడివి పవన్ కళ్యాణ్ పేరు కు సార్ధకత వచ్చింది apk

  • @cpg4933
    @cpg4933 3 місяці тому +8

    Wonderful speech sir

  • @LakshmideviG-lq3mr
    @LakshmideviG-lq3mr 3 місяці тому +1

    Super 👏🏻Speech sir.. ఆ పావలా.. పవన్. Ki బుద్ది వచ్చేటట్టు చెప్పారు..

  • @padmanabhamm3588
    @padmanabhamm3588 3 місяці тому +7

    Exlent Speech Sir corrct

  • @knarayanaknarayana1457
    @knarayanaknarayana1457 3 місяці тому +17

    💯👌👌👌👌👌👌

  • @razaqurrahmanmohammad1075
    @razaqurrahmanmohammad1075 2 місяці тому +1

    మతిస్థిమితం తప్పింది

  • @shailendarreddy851
    @shailendarreddy851 3 місяці тому +6

    హెల్లొ మిస్టర్ విజయకుమార్ మీరు హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్... మీకు మంచి రిప్యూటేషన్ వున్న వ్యక్తి... ఇప్పుడు పావలా కళ్యాణ్ గురించి మాట్లాడు చున్నారో... ! అలానే మీ ప్రక్కన ఉన్న వ్యక్తి కూడా చాలా చెత్త వ్యక్తి... వ్యభిచారుడు, స్ట్రిలోలుడు పనికి మాలిన వ్యక్తి... తస్మాత్ జాగ్రత్త... మీకున్న మంచి పేరు సంక నాకి పోతుంది... ప్రామిస్ 🎉🎉

    • @nukathotimoshay8255
      @nukathotimoshay8255 3 місяці тому +1

      Evaru sir ayana

    • @kotiindianartist5515
      @kotiindianartist5515 3 місяці тому

      ఎవరు brother ఆ స్త్రీ లోలుడు

    • @Prabhukumar-cz8tp
      @Prabhukumar-cz8tp 3 місяці тому

      Ayana evaro partiala familyni adagandi cheputharu 2002lo partiala Ravi ne dekottadu appatlone ayana sub collector​@@nukathotimoshay8255

    • @GrandBharat-u7l
      @GrandBharat-u7l 3 місяці тому

      🐑🐏🐑గొర్రెలకు ఎవడు భయపడేది😂

  • @gangadharmahajan2332
    @gangadharmahajan2332 3 місяці тому +8

    విజయ్ కుమార్ గారు 5 సం, ల పరిపాలనలో ఇవి అన్ని ఎందుకు చేయలేదు,

  • @NaiduNaidu-tt1or
    @NaiduNaidu-tt1or 3 місяці тому +1

    Excelent🎉

  • @AvulaPrameelaDevi
    @AvulaPrameelaDevi 3 місяці тому

    Vijay Kumar garu tq sir mee videos follow avutanu chala baga chepparu

  • @MathangiAshi
    @MathangiAshi 3 місяці тому +3

    Verry.mesge.annya

  • @doctorno9833
    @doctorno9833 3 місяці тому +8

    సార్ వాడికి ఏమి తెలీదు సార్ , చంద్రబాబు పాలేరు సార్ , వాళ్ళ దొర (చంద్రబాబు) ఏమి చెబితే అది చెయ్యాలి అంతే.

  • @ravikrao9995
    @ravikrao9995 3 місяці тому +1

    ఉపరాష్ట్రపతి అన్న విధంగా,ఉప ముఖ్యమంత్రి పదవి ఉండొచ్చు.రాజ్యాంగంలో లేని పదవులు నాయకులు సృష్టించవచ్చు.మరి డిప్యూటీ సీఎం అనే పదవి అధికారంలో ఉన్న పార్టీ అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారు.ఏ పార్టీ అయినా కావచ్చు.సనాతన ధర్మం హైందవానికి మాత్రమే ఆపాదించడం సరికాదు.సనాతన ధర్మం మానవ జీవన విధానానికి మార్గం.భూమి మీద జన్మించిన మానవజీవి బ్రతుకు,నడవడి సంస్కారం,కుల వృత్తుల ద్వారా జీవన వనరుల ఉత్పత్తి,పరస్పర సహకారం, తద్వారా సమాజ మనుగడ, దేశాభివృద్ధి.
    చతుర్వర్ణాలలో (బ్రాహ్మణ,క్షత్రియ వైశ్య మరియు శూద్రులు) ఎవరూ ఎక్కువ కారు, ఎవరూ తక్కువ కారు.అందరూ శ్రమిస్తేనే దేశ ప్రగతి.శ్రమించి జీవించే విధానం మానవ జీవితం.అందులో ముస్లింలు, క్రైస్తవులు కూడా శ్రమించి జీవించేవారున్నారు. అక్కడక్కడా ఒళ్ళు బద్దకం గా, ఒళ్ళు వొంచలేని,సోమరులు ఉంటారు.(హిందుజనంలో కూడా)సోమరులను ప్రక్కన పెట్టి,కుల మత బేధం లేకుండా శ్రమించి దేశానికి మేలు చేసే దారిని సాగాలి.
    ఈ కామెంట్ చదివాక నెగెటివ్ రిప్లై పంపేవారు కూడా ఉండొచ్చు.no reaction.

  • @jagadeesh9194
    @jagadeesh9194 3 місяці тому +4

    Exclent explanation Sir, 💐❤

  • @paralokadiksuchi
    @paralokadiksuchi 2 місяці тому

    ప్రతి గ్రామం లొ ఒకరిద్ద ని మన కమ్యూనిటీ లొ నాయకులు ను తయారు చెయ్యాలి అని కోరుకుంటున్నాను

  • @bojjarambabu5068
    @bojjarambabu5068 3 місяці тому +4

    Excellent message sir thank you

  • @bathiridilip5688
    @bathiridilip5688 3 місяці тому +2

    Thank you sir ❤

  • @pavadaraju2648
    @pavadaraju2648 3 місяці тому +1

    Super ,Excellent sir,U r a really Excellent, Brilliant officer no dout at all,I like u sir,U r speaking true sir,I like u my Officer.

  • @ShravanBoya-h6h
    @ShravanBoya-h6h 3 місяці тому

    ❤ Yes sir true words said by you and it's a true fact

  • @Fit345
    @Fit345 3 місяці тому +3

    Verry excellent sir. Thank you.

  • @Gggg00117
    @Gggg00117 3 місяці тому +2

    Wahhhh super sir❤

  • @DavidRaju-c4x
    @DavidRaju-c4x 3 місяці тому +2

    Very good sir, 🙏🏻

  • @dhandaluswamy4523
    @dhandaluswamy4523 3 місяці тому +3

    క్షుద్రుడు ఐనా పవన్ ని ఇండివిడ్యుయల్ గా పోటీ చేయమనండి చాలు.

  • @pcs.1961
    @pcs.1961 3 місяці тому +2

    Very good speech sir. True.

  • @AugusteenVipparthi
    @AugusteenVipparthi 3 місяці тому +1

    Superstar🎉🎉🎉🎉🎉

  • @MadhavJK
    @MadhavJK 3 місяці тому +3

    పంచాయితీ రాజ్ శాఖ మంత్రి అయిన పవన్ను ప్రశ్నించటం బాగానే ఉంది. కానీ, అంతకు ముందు వేల కిలో మీటర్లు పాదయాత్ర చేసి, ఐదేళ్ళు సీయం పదవి వెలబెట్టిన జగన్ ఏమి చేశాడో ఒక్కసారైనా అడిగావా?

  • @chandumarlapudi
    @chandumarlapudi 3 місяці тому +3

    Great 👍

  • @amansheik8631
    @amansheik8631 3 місяці тому

    Excellent speech and superb subject..... salute for you. Please come into politics and help the needy people.

  • @palliramakrishna7470
    @palliramakrishna7470 3 місяці тому +8

    Super sir

  • @THALARIMUSIC1996
    @THALARIMUSIC1996 3 місяці тому

    కరెక్టే సార్ మీరు చెప్పింది నిజం 🙏

  • @adinarayana9716
    @adinarayana9716 3 місяці тому +2

    👌👌👌👍👍

  • @lakshmannasuraboiyana4447
    @lakshmannasuraboiyana4447 3 місяці тому +3

    super ga చెప్పారు sir

  • @simonsamson-ru4ij
    @simonsamson-ru4ij 3 місяці тому

    Anna You Spoke Veey Resonably... Thank you..

  • @pardhasaradhi5072
    @pardhasaradhi5072 3 місяці тому +4

    అవన్నీ మీరు జగనన్న ఎందుకు చెప్పలేదు , ఆయన చేసేది కక్షపూరిత విద్వంస పరిపాలనే కదా , బహుశా అదే బాగుందా

  • @rajaraju5275
    @rajaraju5275 3 місяці тому

    The great vizun dinamic officer sir mee vivarana chala baga ardamayyela chepparu thank you so much sir

  • @dineshgopal9461
    @dineshgopal9461 3 місяці тому +2

    👏👏👏👌👌👌

  • @krishnaprasadsamayam786
    @krishnaprasadsamayam786 3 місяці тому +2

    Vijayakumar garu expressed about Sanatana Dharma.aexcellent.

  • @ourcreativebrains4865
    @ourcreativebrains4865 3 місяці тому +2

    Excellent sir 👏🏼

  • @apparaoaml9536
    @apparaoaml9536 3 місяці тому +2

    Excellent message sir

  • @drajesh6476
    @drajesh6476 3 місяці тому +2

    👌👌🤝🤛

  • @charlesnallabothula3891
    @charlesnallabothula3891 3 місяці тому +3

    గునపము దించారు sir❤🎉

  • @NikhilTHEMONSTER1234
    @NikhilTHEMONSTER1234 3 місяці тому

    SUPER 👍

  • @nagamunemmapuli3373
    @nagamunemmapuli3373 3 місяці тому +2

    namasthesir u r great Excellent intha varaku intha clarity ga evvaru cheppaledu. meelanti varu kavali e desaniki 🎉❤️

  • @shivacreations4307
    @shivacreations4307 3 місяці тому

    Super 👌 👍 😍 🥰 🎉

  • @polepakaajay2163
    @polepakaajay2163 Місяць тому

    Super analysis sr

  • @KiranKumar-sy9ib
    @KiranKumar-sy9ib 3 місяці тому +3

    10 th fail = how Science and Technowledge 🤔

  • @KirankumarParamkusham
    @KirankumarParamkusham 2 місяці тому

    Correct ga chepparu

  • @bevararamarao7572
    @bevararamarao7572 3 місяці тому

    Well said sir

  • @keerthibhaskar157
    @keerthibhaskar157 3 місяці тому

    నిజం సార్

  • @sailajagorla9663
    @sailajagorla9663 3 місяці тому +1

    👍👍👍👍👍👍👍

  • @kakarlachandramohan3404
    @kakarlachandramohan3404 3 місяці тому +1

    మరో ప్రకాష్ రాజ్ వచ్చారు 😊 ఇతర మతాలను గౌరవించు, నీ మతాన్ని ప్రేమించు ఆని కళ్యాణ్ గారు చెప్పడం తప్పని చెప్పడానికి

  • @shaikchand7852
    @shaikchand7852 2 місяці тому

    🙏🙏🙏🙏🙏 super sir 👏 🙏 🙌 👌

  • @DanamManojkumar
    @DanamManojkumar 3 місяці тому +1

    🙏🙏🙏sirjai hind

  • @naralaramulu7755
    @naralaramulu7755 3 місяці тому +3

    Supaer sir

  • @syamleenu5496
    @syamleenu5496 3 місяці тому

    Super 🎉 exactly 👍

  • @mariadastammisetti9
    @mariadastammisetti9 3 місяці тому +2

    👍👍👍

  • @megacultjanasena
    @megacultjanasena 3 місяці тому +1

    యాక్షి లో మీరు యాక్టింగ్ చేస్తున్నట్లు ఉంది మీ మాటలు...
    మేము మళ్ళీ అడుగుతున్నాం... ప్రజల తరపున...
    మీరు నేరుగా పవన్ కళ్యాణ్ గారిని కలిసి సమాజం బాగుండాలని మీరు నమ్మితే మీ సూచనలను నేరుగా చెప్పండి...
    ఏమీ షియాజీ షిండే గారు చెప్పిన సలహా తీసుకున్నారు కదా..
    మీ సలహాలు మంచివి అయితే ఖచ్చితంగా తీసుకుంటారు.
    #Megacult4Janasena

  • @RamaKrishna-ne5tx
    @RamaKrishna-ne5tx 3 місяці тому

    🙏🙏🙏🙏🙏 Sir

  • @MujeebBasha-nm5gm
    @MujeebBasha-nm5gm 3 місяці тому

    Super, very good,,sir

  • @sandyg713
    @sandyg713 3 місяці тому +6

    SuperSuperSuper