మీరు ఏపీనా, తెలంగాణానా, ఏపీలో అయితే ఎస్వీయూ రీజియన్ నా, ఏయూ రీజియన్ అని విడిగా ఉంటాయి. అలాంటి వివరాలన్నీ ఓ వీడియో చేస్తామండి నీట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత
మార్క్స్ పేపర్ ను బట్టి ఉంటాయి. 2023లో ఏపీ లో ఏయూ రీజియన్ విద్యార్థులకు 551 మార్కులకు ప్రైవేటు కాలేజీలలో ఏ కేటగిరీ సీటు కటాఫ్ ఉంది. అదే 2024 వచ్చే సరికి 602 మార్కులయ్యింది.
Sir namaste, NEET related whatsapp group unte midi link share cheyyagalu, or give ur phone number number for neet exam & counsiling lo vachhe doubts clarify kosam.
మీరు చాలా మంచిగా medical seats గురించి వివరించారు.. Tq..
Good infermation sir
So nice of you
గుడ్ ఇన్ఫర్మేషన్
Sir u r great Good information Channel
For Educational ki very very very good Channel Sir
Thanks and welcome
Good information
Thanks
Baga, clear ga, cheparu, sir,, alage,, layer, course, yela, cheyali, karchu, yentha, vasthadhi,, oka, video, cheyandi, sir
Sure
Free seat vasthay andi
Please explain about the BHMS admissions, fee particulars and ranks for admission.
Sure
Neet exam rasina tareatha all india kota ki yela apply cheyyali cheppandi please
అప్ డేట్ చేస్తుంటాం చానెల్ ఫాలో అవ్వండి
AP lo best Bipc college cheppandi
M&m Vijayawada Elite group
Sri Chaitanya
Sir do a video on local ,non local status of Ap students in present situation for NEET
Sure
OC laki A catagory lo seat ravali antey entha Rank ravaalandi
మీరు ఏపీనా, తెలంగాణానా, ఏపీలో అయితే ఎస్వీయూ రీజియన్ నా, ఏయూ రీజియన్ అని విడిగా ఉంటాయి.
అలాంటి వివరాలన్నీ ఓ వీడియో చేస్తామండి నీట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత
Sir Telangana lo A category seat ravali ante enni marks techukovali please chepandi for sc category
Open quota 500+
500 lopala rank ravala andi
Sir AP best intermediate colleges
Narayana
Sir kmc kurnool lo govt seat vasthe amount yentha avuthundhi per annum
గవర్నమెంట్ కాలేజ్ ట్యూషన్ ఫీజు 15వేలు. అదనంగా హాస్టల్, మెస్ కి
@Educationinfotelugu thank you sir
Sir mpc students neet exam rayacha with additional biology subject from nios
Is there any possibility
no
నా వయస్సు 57 సంవత్సరాలు ఇంటర్ ఆర్ట్స్ నేను MBBS చదవచ్చా
ఆర్ట్స్ వాళ్లకు మెడిసిన్ ఎలా
@Educationinfotelugu వయో పరిమితి తీసేశారు అని అడిగాను అండి
Meeru Intermediate chadavali Bi.P.C group lo after that you are eligible for MBBS
@@RaveeKumaar ఓకే
నాకు 40 ఇయర్స్ నీట్ వ్రాయడానికి అర్హత ఉంటుందా MBBS చదవాలి అని ఉంది
Yes
Inter lo bipc chadhivi undali
@thebrutalthanks bipc complete ayindi
పి జి కి ఖర్చు వివరించగలరు
Category-A ante enni marks ravali sir
మార్క్స్ పేపర్ ను బట్టి ఉంటాయి. 2023లో ఏపీ లో ఏయూ రీజియన్ విద్యార్థులకు 551 మార్కులకు ప్రైవేటు కాలేజీలలో ఏ కేటగిరీ సీటు కటాఫ్ ఉంది. అదే 2024 వచ్చే సరికి 602 మార్కులయ్యింది.
ఈ Neet కూడా మోసం చేయుచున్నారు
Sir namaste,
NEET related whatsapp group unte midi link share cheyyagalu, or give ur phone number number for
neet exam & counsiling lo vachhe doubts clarify kosam.
Sure andi.. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందిస్తాం.