Foods N Spirituals
Foods N Spirituals
  • 310
  • 102 556

Відео

శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచం part 2 ఎప్పుడు చదవాలి ఏ టైంలో చదవాలి.
Переглядів 2,8 тис.12 годин тому
శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచం part 2 ఎప్పుడు చదవాలి ఏ టైంలో చదవాలి.
కొబ్బరి పచ్చడి నేను ఈ స్టైల్ లో చేస్తాను
Переглядів 77День тому
కొబ్బరి పచ్చడి నేను ఈ స్టైల్ లో చేస్తాను
వేములవాడ రాజన్న చేసిన లీల, వేములవాడలో రాజన్న గుడిలో దర్గా ఎలా వచ్చింది?
Переглядів 140День тому
వేములవాడ రాజన్న చేసిన లీల, వేములవాడలో రాజన్న గుడిలో దర్గా ఎలా వచ్చింది?
నవగ్రహాలకి ప్రదక్షిణం చేశాక కాళ్లు కడుక్కోవాలా వద్దా#foods#
Переглядів 10614 днів тому
నవగ్రహాలకి ప్రదక్షిణం చేశాక కాళ్లు కడుక్కోవాలా వద్దా#foods#
మా ఇంటి దీపావళి పండగ
Переглядів 4321 день тому
మా ఇంటి దీపావళి పండగ
రౌడీ పోరి ఈ పిల్లని ఇంటర్వ్యూస్ కి పిలిచి స్మోక్ చేపిస్తున్నారు దేశానికి ఏమి ఉపయోగం? #foods #
Переглядів 7321 день тому
రౌడీ పోరి ఈ పిల్లని ఇంటర్వ్యూస్ కి పిలిచి స్మోక్ చేపిస్తున్నారు దేశానికి ఏమి ఉపయోగం? #foods #
క్రయింగ్ స్టార్స్ ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు.
Переглядів 4428 днів тому
క్రయింగ్ స్టార్స్ ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు.
28 Oct కొత్త ఇంటి గృహప్రవేశం చేస్తున్న క్రయింగ్ స్టార్స్ ober 2024
Переглядів 7128 днів тому
28 Oct కొత్త ఇంటి గృహప్రవేశం చేస్తున్న క్రయింగ్ స్టార్స్ ober 2024
వైజాగ్ సబ్బవరం దగ్గరలో ఉన్న భువనేశ్వరి మాత గుడి
Переглядів 34Місяць тому
వైజాగ్ సబ్బవరం దగ్గరలో ఉన్న భువనేశ్వరి మాత గుడి
మీలో మీ మాట youtube ఛానల్నుండి ,ప్రమోషన్స్ నుండి డబ్బులు తీసుకోకుండా వీడియోస్ చేస్తుంది పాపం?
Переглядів 57Місяць тому
మీలో మీ మాట youtube ఛానల్నుండి ,ప్రమోషన్స్ నుండి డబ్బులు తీసుకోకుండా వీడియోస్ చేస్తుంది పాపం?
10 పరమశివుడు గోమాత ఆకలి తీర్చాడు. October 2024
Переглядів 241Місяць тому
10 పరమశివుడు గోమాత ఆకలి తీర్చాడు. October 2024
, ఎన్నో సంవత్సరాల క్రితమే కట్టిన వేణు గోపాల స్వామి గుడి హైదరాబాద్ లోనే #oldtemples#gossipsnfoods#
Переглядів 2113 роки тому
, ఎన్నో సంవత్సరాల క్రితమే కట్టిన వేణు గోపాల స్వామి గుడి హైదరాబాద్ లోనే #oldtemples#gossipsnfoods#
నిజంగా జరిగిన శ్రీ వేంకటేశ్వర స్వామి లీల తో పాటు గణపతి లీల కూడా, #srivenkateswaraswamyleela#
Переглядів 1,1 тис.3 роки тому
నిజంగా జరిగిన శ్రీ వేంకటేశ్వర స్వామి లీల తో పాటు గణపతి లీల కూడా, #srivenkateswaraswamyleela#
#sri sailam trip, శ్రీ శైలం ట్రిప్, 👌👌
Переглядів 1413 роки тому
#sri sailam trip, శ్రీ శైలం ట్రిప్, 👌👌
శ్రీ వేంకటేశ్వర స్వామి లీల మా అమ్మ చెప్పిన నిజంగా జరిగిన లీల
Переглядів 2 тис.3 роки тому
శ్రీ వేంకటేశ్వర స్వామి లీల మా అమ్మ చెప్పిన నిజంగా జరిగిన లీల
మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం, #varalakshmivratham#gossipsnfoods#
Переглядів 753 роки тому
మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం, #varalakshmivratham#gossipsnfoods#
సింహాచలం అప్పన్న లీలలు,vizag simhachalam temple miracles #vizag#gossipsnfoods#
Переглядів 7953 роки тому
సింహాచలం అప్పన్న లీలలు,vizag simhachalam temple miracles #vizag#gossipsnfoods#
శ్రీ వేంకటేశ్వర స్వామి వజ్ర కవచం చదివితే ఏ ఆపదయిన తీరిపోతుంది. #srivenkateswaraswamy#foods#
Переглядів 13 тис.3 роки тому
శ్రీ వేంకటేశ్వర స్వామి వజ్ర కవచం చదివితే ఏ ఆపదయిన తీరిపోతుంది. #srivenkateswaraswamy#foods#
శ్రీ కృష్ణుడు మీద కేసు వేసిన క్రిస్టియన్ నన్ అది ఎక్కడో మీరే చూడండి. #gossipsnfoods#
Переглядів 873 роки тому
శ్రీ కృష్ణుడు మీద కేసు వేసిన క్రిస్టియన్ నన్ అది ఎక్కడో మీరే చూడండి. #gossipsnfoods#
white cauliflower kurma, వైట్ కాలిఫ్లవర్ కుర్మా. #cauliflower#kurma#white#
Переглядів 413 роки тому
white cauliflower kurma, వైట్ కాలిఫ్లవర్ కుర్మా. #cauliflower#kurma#white#
నిజంగానే జరిగిన అద్భుతమయిన శ్రీ వేంకటేశ్వర స్వామి లీల #gossipsnfoods#
Переглядів 1,8 тис.3 роки тому
నిజంగానే జరిగిన అద్భుతమయిన శ్రీ వేంకటేశ్వర స్వామి లీల #gossipsnfoods#
#brinjal recipe, వంకాయ పచ్చి పులుసు నా స్టైల్ లో 👌😋😋 #gossipsnfoods#
Переглядів 523 роки тому
#brinjal recipe, వంకాయ పచ్చి పులుసు నా స్టైల్ లో 👌😋😋 #gossipsnfoods#
అద్బుతమైన నిజంగా జరిగిన శ్రీ వేంకటేశ్వర స్వామి లీల మీరు చూడండి. #srivenkateswarswamyleela#
Переглядів 3,9 тис.3 роки тому
అద్బుతమైన నిజంగా జరిగిన శ్రీ వేంకటేశ్వర స్వామి లీల మీరు చూడండి. #srivenkateswarswamyleela#
పూరి జగన్నాధ స్వామి రహాస్యలు,ఈ వీడియో చూడండి.మీరు తెలుసుకోండి.
Переглядів 633 роки тому
పూరి జగన్నాధ స్వామి రహాస్యలు,ఈ వీడియో చూడండి.మీరు తెలుసుకోండి.
soya Chunks pulav, గోంగూర ,మిల్మకార్ పులవ్ ఇలా చేస్తే సూపర్ టేస్టు. #gossipsnfoods#pulav#
Переглядів 343 роки тому
soya Chunks pulav, గోంగూర ,మిల్మకార్ పులవ్ ఇలా చేస్తే సూపర్ టేస్టు. #gossipsnfoods#pulav#
బ్రిటిషర్ చంపిన ఇప్పటికి బ్రతికే వున్న మొసలి అది ఎక్కడ అన్నది మీరే చూడండి. #gossipsnfoods#
Переглядів 983 роки тому
బ్రిటిషర్ చంపిన ఇప్పటికి బ్రతికే వున్న మొసలి అది ఎక్కడ అన్నది మీరే చూడండి. #gossipsnfoods#
అద్బుతమైన శ్రీ వేంకటేశ్వర స్వామి లీల మా అత్తగారి మాటల్లో #srivenkateswaraswamyleela#gossipsnfoods#
Переглядів 1,7 тис.3 роки тому
అద్బుతమైన శ్రీ వేంకటేశ్వర స్వామి లీల మా అత్తగారి మాటల్లో #srivenkateswaraswamyleela#gossipsnfoods#
లెమన్ రైస్ కొంచం కొత్తగా ఇలా చేసి చూడండి. #gossipsnfoods#lemonrice#
Переглядів 483 роки тому
లెమన్ రైస్ కొంచం కొత్తగా ఇలా చేసి చూడండి. #gossipsnfoods#lemonrice#
కొంచం సమయం వుంటే మీ పిల్లలకి తప్ప కుండా ఈ గుడికి తీసుకుని వెల్లండి. #gossipsnfoods#temple#
Переглядів 933 роки тому
కొంచం సమయం వుంటే మీ పిల్లలకి తప్ప కుండా ఈ గుడికి తీసుకుని వెల్లండి. #gossipsnfoods#temple#

КОМЕНТАРІ

  • @Health_is_slay
    @Health_is_slay 11 хвилин тому

    Amma mee video lo ekkada nu ENNI SARLU chadavalo cheposledu. Ededo chepthunnaru kaani asalu vishayam cheppatledu

  • @Dreamyworld5665
    @Dreamyworld5665 15 хвилин тому

    Swami vari puja gurinchi chepandi sis? Yela cheyalo?

    • @OPAL605
      @OPAL605 45 секунд тому

      ముందు సంకల్పం చెప్పుకొని గోవింద నామాలు చదువుకోండి తర్వాత ఎలా చేయాలో చెప్తాను. ఓం నమో వెంకటేశాయ

  • @appalraju8634
    @appalraju8634 6 годин тому

    Om namo venkatesaya,🙏🙏

  • @HemalathaMarka
    @HemalathaMarka 23 години тому

    Ennisarlu chadhukovali andi.

    • @OPAL605
      @OPAL605 23 години тому

      చిన్నదే కనుక నోటికి బాగా వస్తే మూడుసార్లు చదవండి లేదా ఒక్కసారైనా పరవాలేదు, తేనె కంపల్సరీ నైవేద్యం పెట్టాలి.

    • @HemalathaMarka
      @HemalathaMarka 13 годин тому

      Thank you so much andi

  • @ramkrishna3521
    @ramkrishna3521 День тому

    Govinda Hari Govindaa

    • @OPAL605
      @OPAL605 День тому

      ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏

  • @ramkrishna3521
    @ramkrishna3521 День тому

    Govinda Hari Govindaa

  • @pothurama4495
    @pothurama4495 День тому

    Please send me location venkateshwara swami temple please

    • @OPAL605
      @OPAL605 День тому

      నేరేడ్మెట్ ఓల్డ్ పి ఎస్ వినాయక్ నగర్ ఐడియా ఉంటే వినాయక్ నగర్ దాటిన తర్వాత నేరేడ్మెట్ వస్తుంది

    • @OPAL605
      @OPAL605 День тому

      ఈసారి ఆ ఏరియా వెళ్లేటప్పుడు నేను అడ్రస్ ఫుల్ గా కనుక్కుంటా మేము ఇప్పుడు షిఫ్ట్ అయిపోయామండి.

  • @pothurama4495
    @pothurama4495 День тому

    Please address lokeshan send me maa please

    • @OPAL605
      @OPAL605 День тому

      మేము ఇప్పుడు ఉండేది సైనిక్పురిలో అండి

    • @OPAL605
      @OPAL605 День тому

      maps.app.goo.gl/AsBuUGFvPXTUQiRB9

    • @OPAL605
      @OPAL605 День тому

      బేకరీ అడ్రస్ పెట్టానండి బేకరీ గల్లీ నుండి సెకండ్ లెఫ్ట్ వెంకటేశ్వర స్వామి గుడి ఉంటాది.

  • @pothurama4495
    @pothurama4495 День тому

    Please lokeshen send me please 🙏🙏🙏🙏🙏 memu chintal loo untamu maa friend akkadane untadi please manchiga address pettu andi

    • @OPAL605
      @OPAL605 День тому

      నేరేడ్మెట్ ఓల్డ్ పిఎస్ దగ్గర వాసవి బేకరీ ఉంటుంది సెకండ్ లెఫ్ట్ లో వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది అక్కడ ఎవ్వరు అడిగినా చెప్తారండి

  • @annapurnaparige4783
    @annapurnaparige4783 День тому

    Chala bagundandi...oka chinna suggestion...oka sari practice chesi cheppandamma...chala baguntundi...namo srinivasa

    • @OPAL605
      @OPAL605 День тому

      కెమెరాని చూడగానే కొంచెం టెన్షన్ వస్తుంది. అందుకు కొంచెం తడబడుతుందండి. ఏదైనా తప్పుగా మాట్లాడితే మాత్రం కామెంట్ చేయండి నేను తెలుసుకుంటాను.

    • @OPAL605
      @OPAL605 День тому

      🙏🙏🙏

  • @Kanchikamakshi9
    @Kanchikamakshi9 2 дні тому

    నాకు కూడా ఇలాగే ఒక వింత సంఘటన జరిగింది కొండమీద స్వామి దగ్గర హుండీ దగ్గర నేను ఆలోచించాను. స్వామి నీకు వేయడానికి నా దగ్గర 500 100 పది రూపాయలు ఉన్నాయి కానీ పది రూపాయలు నేను నీకు హుండీలో వేయలేను ఒక వంద రూపాయలు మాత్రమే వేస్తాను వెళ్లడానికి ఒక 500 రూపాయలు ₹10 ఉన్నాయి నా దగ్గర ఇవి ₹100 సరిపెట్టుకో నాయనా అని హుండీలో వేశాను వేసిన తర్వాత స్వామి మరుసటి రోజు నాకు పెద్ద నామాలు పెట్టుకొని కృష్ణ ఆలయం ముందు కనపడ్డారు తిరుమల కొండపైనే ఒక బుట్ట పట్టుకొని కనపడ్డారు మొదట నన్ను పిలిచాడు ఇలా అని చేయితో నన్ను పిలిచాడు నా చేతిలో తులసి ఆకులు పెట్టారు తులసి ఆకులు పెట్టిన తర్వాత నాకు ఇవ్వు డబ్బులు అన్నాడు అతను ఎలా ఉన్నాడంటే పెద్ద నామాలు పెట్టుకొని ముఖం చాలా కలగా ఉంది నన్ను డబ్బులు ఇవ్వు అని అడిగితే నేను నిన్ను పిలవమన్నానా నువ్వు నన్ను ఎందుకు పిలిచావు నన్ను ఎందుకు నువ్వు డబ్బులు అడుగుతున్నావు అని చిరాగ్గా ₹10 ఇచ్చాను ఆయన అన్న మాట నాకు ఇంకా బాగా గుర్తుంది నేను సాక్షాత్తు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఏదో సంథింగ్ అన్నాడు నేను విసుగ్గా నా దగ్గరే లేవు ఈ పూజారు లంతా ఇంతే డబ్బులు డబ్బులు అంటారు అని ఆయన మొహం మళ్ళీ వెనక్కి కూడా తిరగకుండా చూసి వెళ్ళిపోయాను ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కసారి నేను రిమాండ్ చేసుకుంటే వచ్చింది ఎవరో కాదు సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే అని ఎన్నిసార్లు తలుచుకొని ఏడ్చాను నాకే తెలియదు ఆయన వడ్డీ కాసుల వాడు అందుకే వడ్డీ వసూలు చేసుకున్నాడు

  • @madhavichillakuru.
    @madhavichillakuru. 2 дні тому

    Om namo venkatesayanamaha swami kapadutunnaru

  • @SaiPrasanna-i4q
    @SaiPrasanna-i4q 2 дні тому

    Iam waiting 🤔

  • @Kanchikamakshi9
    @Kanchikamakshi9 2 дні тому

    నా life స్వామి ఎన్నో లీలలు చేశారు స్వామి అంటే నాకు చాలా ప్రాణం 😢😢😢

  • @satyanarayanagajula7209
    @satyanarayanagajula7209 2 дні тому

    🙏 జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజయ నమః 🙏

  • @eswariachanta9432
    @eswariachanta9432 3 дні тому

    Govinda Govinda🙏

  • @Thulasi-jt7go
    @Thulasi-jt7go 3 дні тому

    ఓం నమో వెంకటేశాయ

  • @sarithajindam342
    @sarithajindam342 3 дні тому

    🙏🙏AUM NAMO VENKATESHAYA🙏🙏

  • @sandhyarani3878
    @sandhyarani3878 3 дні тому

    Om namo sri venkatesaya namaha

  • @Abcd-bz2ow
    @Abcd-bz2ow 3 дні тому

    మీరు ఎక్కడ ఉంటారు అండి హైదరాబాద్ ఎల్బీనగర్ మేముంటాం అండి వెంకటేశ్వర స్వామి వీడియోలన్నీ మీది అన్ని వీడియోలు చూశాను నాకు వెంకటేశ్వర స్వామి అంటే నాకు చాలా ఇష్టం🙏🙏🙏🙏

    • @OPAL605
      @OPAL605 3 дні тому

      మేము వుండేది sainikpuri మా ప్రోపర్ vizag

  • @Abcd-bz2ow
    @Abcd-bz2ow 3 дні тому

    ఓం నమో వెంకటేశాయ ఎక్కడండి అడ్రస్ పెట్టండి.🙏🙏🙏🙏

    • @OPAL605
      @OPAL605 3 дні тому

      ఈ వేంకటేశ్వరస్వామి స్వామి టెంపుల్ నేరేడ్మెట్ లో వుంటుంది సికింద్రాబాద్

    • @ramadeviruperao7937
      @ramadeviruperao7937 2 дні тому

      Om నమో venkateshaya namaha Neredmet lo ekkda andi correct location pettandi thank you🙏

  • @Abcd-bz2ow
    @Abcd-bz2ow 3 дні тому

    ఓం నమో నారాయణాయ

  • @lakshya844
    @lakshya844 3 дні тому

    Amma garu working professional ki ela patinchali , Maku resources vundavu (hostal), vajra kivacham chaduvukunte saripothundaa

    • @OPAL605
      @OPAL605 3 дні тому

      వజ్రకవచం చదువుకోండి బయట వున్నారు కనుక మీకు వెంకటేశ్వర స్వామి తోడు మీకు ఎప్పుడూ ఉంటుంది.

    • @OPAL605
      @OPAL605 3 дні тому

      🙏🙏🙏 నమో వేంకటేశాయ

    • @lakshya844
      @lakshya844 3 дні тому

      @@OPAL605 thank you so much Ammagaru Venkateswara swamy blessings manaku eppudu vundali

  • @lakshya844
    @lakshya844 3 дні тому

    Venkateswara lilalu series elane continue cheyandi Ammagaru , thank you, Om namo venkatesha

  • @maddireddymaheshwari8676
    @maddireddymaheshwari8676 3 дні тому

    ఓమ్ నమో వేంకటేశాయ

  • @Lakshmi_Mutnuru
    @Lakshmi_Mutnuru 3 дні тому

    Sreenivasa govinda 🎉

  • @BhavathidurgaShakthi
    @BhavathidurgaShakthi 4 дні тому

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻sri mathrey namaha 🔱♥️🙏🏻 Om arunachaleshwaraya namaha 🙏🏻🔱♥️🙏🏻

  • @arunakancharla683
    @arunakancharla683 4 дні тому

    🙏😊

  • @jayasriram1195
    @jayasriram1195 4 дні тому

    గోవింద గోవింద గోవింద

  • @grkdevotional5091
    @grkdevotional5091 4 дні тому

    చెప్పే విధానం బాగాలేదు చాలా improve చెయ్యాలి

    • @OPAL605
      @OPAL605 4 дні тому

      Thanks for your valuable feedback sir, I know it's a camera fear. I will improve it shortly. ఓం నమో వేంకటేశాయ

    • @hbv9695
      @hbv9695 4 дні тому

      ​@@OPAL605 nothing like that mam. Miru chaala baaga chepparu.

  • @sriram838
    @sriram838 4 дні тому

    Daily nenu chant chestha andi

    • @OPAL605
      @OPAL605 4 дні тому

      Good to hear. Spread to all Om namo venkatesa.

  • @Abcd-bz2ow
    @Abcd-bz2ow 4 дні тому

    🙏🙏🙏🙏

  • @eswariachanta9432
    @eswariachanta9432 4 дні тому

    Chala baga cheppavu talli. Om Namo venkatesaya 🙏

    • @OPAL605
      @OPAL605 4 дні тому

      జై శ్రీ రామ్, జై శ్రీ రామ్, జై శ్రీ రామ్ 🙏🙏🙏

  • @maddireddymaheshwari8676
    @maddireddymaheshwari8676 5 днів тому

    Hai andi vajrakavacham gurinchi bagaa chepparu kaani 41 days cheyyalamte ela cheyyali roju thene pettalanaa andi please reply me leda inni varaly ani chesukovala cheppandi

    • @OPAL605
      @OPAL605 5 днів тому

      ఇన్ని శనివారాలు అని మొక్కు కోండి. రోజు దేవుడు దగ్గర మామూలుగా ఎప్పుడూ అయిన చదువుకోవచ్చు, శనివారం మాత్రం తేనె నైవేద్యం పెట్టాలి, శనివారం తెల్లవారి 5 to 6 మధ్యలో చదవండి.

    • @maddireddymaheshwari8676
      @maddireddymaheshwari8676 4 дні тому

      Thanq for reply ma

  • @venkataramana5735
    @venkataramana5735 5 днів тому

    మీరు చేస్తున్న ఈ కార్యక్రమం సఫలం కావాలని ఆ ఏడు కొండల స్వామి ని మనసారా వేడు కొంటున్నాను 🎉🎉🎉

    • @OPAL605
      @OPAL605 5 днів тому

      జై శ్రీ రామ్, జై శ్రీ రామ్, జై శ్రీ రామ్ 🙏🙏🙏

  • @satyanarayanagajula7209
    @satyanarayanagajula7209 5 днів тому

    🙏జై శ్రీమన్నారాయణ 🙏

    • @OPAL605
      @OPAL605 5 днів тому

      జై శ్రీ రామ్,జై శ్రీ రామ్ జై శ్రీ రామ్

    • @OPAL605
      @OPAL605 5 днів тому

      🙏🙏🙏

  • @Lakshmi_Mutnuru
    @Lakshmi_Mutnuru 5 днів тому

    Hare sreenivasa 🎉

    • @OPAL605
      @OPAL605 5 днів тому

      జై శ్రీ రామ్, జై శ్రీ రామ్, జై శ్రీ రామ్ 🙏🙏🙏

  • @Jayacutie9
    @Jayacutie9 5 днів тому

    Venkateswara swamy lilalu cheppandi akka .

  • @SatyajeevaRajuUppalapati
    @SatyajeevaRajuUppalapati 5 днів тому

    🙏🙏🙏🙏🙏

  • @susilacherla7005
    @susilacherla7005 6 днів тому

    😂

  • @nagabhushanasriram6712
    @nagabhushanasriram6712 7 днів тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @deepthiyaramati5881
    @deepthiyaramati5881 7 днів тому

    మీ పెద్దమ్మ సూపర్ అండి 👍

  • @susilacherla7005
    @susilacherla7005 7 днів тому

    😂

  • @rsl7889
    @rsl7889 9 днів тому

    Yenni sarlu chadavaali amma

    • @OPAL605
      @OPAL605 9 днів тому

      ముందు ఎన్ని వరాలు చేస్తారో మొక్కు కోండి చిన్నదే కనుక నోటికి బాగా వాస్తే 3 సార్లు చదవండి లేదా 1 సారి చాలు తేనె నైవేద్యం తప్పకుండా పెట్టాలి. చాలా మంది కి డౌట్స్ వున్నాయి మళ్ళీ వీడియో చేస్తా లెండి.

  • @kbalasubramanyam430
    @kbalasubramanyam430 9 днів тому

    Sri venkateswara leelalu book pampedi K bala subramaniam 18 1 19 ramachandra nagar K t road Tirupati 517507

  • @tkalavathi270
    @tkalavathi270 9 днів тому

    Super sir

  • @sursiva3191
    @sursiva3191 10 днів тому

    So thank you

  • @Lakshmi_Mutnuru
    @Lakshmi_Mutnuru 11 днів тому

    Kobbari pachadi naku chala ishtam. Ma peddakodalu chala baga chesthundi. Nuvvu chesina pachadi mouth watering 😋

  • @vedulavantagadi4407
    @vedulavantagadi4407 23 дні тому

    Super pedanana

  • @Lakshmi_Mutnuru
    @Lakshmi_Mutnuru 25 днів тому

    Chala manchi ga cheppevu raaa

    • @OPAL605
      @OPAL605 25 днів тому

      Thanks అత్తయ్య