- 140
- 22 334
క్రిష్ణారెడ్డి , మొరుంపల్లె.
Приєднався 9 лис 2015
మా వూరు మొరుంపల్లె. వ్యవసాయ కుటుంబం. చదివింది ... మదనపల్లె, అనంతపురం, కడప.
వాణిజ్య పన్నుల శాఖలో సుదీర్ఘ ఉద్యోగ పర్వం.
ఫోటోగ్రఫీ, గార్డెనింగ్, ఆర్ట్ ... హాబీలు.
వాణిజ్య పన్నుల శాఖలో సుదీర్ఘ ఉద్యోగ పర్వం.
ఫోటోగ్రఫీ, గార్డెనింగ్, ఆర్ట్ ... హాబీలు.
Angallu Byepass Road
అంగల్లు బైపాస్ రోడ్...
దొమ్మన్నబావి To విశ్వం కాలేజి.
సుందర ప్రకృతి... కొండాకోనల నడుమ సాగే అద్భుత పయనం.
ఒక రైల్వే లెవల్ క్రాసింగ్, మదనపల్లె- కడప అండర్ పాస్, అంగల్లు- సి.టి.ఎం. అండర్ పాస్ ల మీదుగా ఇటీవల నిర్మితమైనది.
మదనపల్లెకు ఈ అంగల్లు ప్రాంతం ఒక మణిపూసలాంటిది.
దొమ్మన్నబావి To విశ్వం కాలేజి.
సుందర ప్రకృతి... కొండాకోనల నడుమ సాగే అద్భుత పయనం.
ఒక రైల్వే లెవల్ క్రాసింగ్, మదనపల్లె- కడప అండర్ పాస్, అంగల్లు- సి.టి.ఎం. అండర్ పాస్ ల మీదుగా ఇటీవల నిర్మితమైనది.
మదనపల్లెకు ఈ అంగల్లు ప్రాంతం ఒక మణిపూసలాంటిది.
Переглядів: 11
Відео
ఏనుగుమల్లమ్మ కొండ (Horsley Hills) గాలిబండ ... Panoramic scene.
Переглядів 818 годин тому
హార్స్లీ హిల్ల్స్ ... గాలిబండ ... Panoramic view.
రాదారిలో... రాగి సంగటి ముచ్చట్లు...
Переглядів 1122 години тому
తుమ్మణంగుట్ట To కాండ్లమడుగు క్రాస్ ... Highway drive.
చెట్టూ చేమా... మొరవపల్లె
Переглядів 682 години тому
మొరవపల్లె ... చెట్టూ పుట్టా... పరిసరాల అందాలు పరికిద్దాం. నడుమ మా రంగడి అల్లరి, పిల్లా పెద్దలు.
మొరవపల్లె - బురకాయలకోట via సెంట్రల్ స్కూల్ (CSI) హైవే.
Переглядів 712 години тому
Moravaplle To Burakayalakota ... Highway.
మదనపల్లె కోమటివాని చెరువు టాంక్ బండ్
Переглядів 387 годин тому
మన మదనపల్లెలో సుందర ప్రదేశం ... కోమటివాని చెరువు టాంక్ బండ్.
భారతీయ శిల్పకళా వైభవం.
Переглядів 16712 годин тому
భారతీయ అద్భుత శిల్ప కళాఖండాలు... ఈ నల్లని రాళ్ళలో... ఏ కన్నులు దాగినో...
పళ్ళండి పళ్ళండి పళ్ళో...
Переглядів 15212 годин тому
అల్లనేరేడు, మామిడి, పనస ... మా పెరటిలో పండినవి... గతేడాది.
ఈత కొలనులో పల్లేటి మోహన్ రెడ్డిగారి విన్యాసాలు.
Переглядів 54День тому
ఈత కొలనులో పల్లేటి మోహన్ రెడ్డిగారి విన్యాసాలు.
మంచులో వీరూ ఆటలు... Veeru in the heavy snow.
Переглядів 40День тому
మంచులో వీరూ ఆటలు... Veeru in the heavy snow.
మరొక స్కెచ్ ... Follow and watch carefully....
Переглядів 15День тому
మరొక స్కెచ్ ... Follow and watch carefully....
మదనపల్లె... డ్రైనేజ్ పనులు... Drainage works in progress.
Переглядів 3114 днів тому
మదనపల్లె... డ్రైనేజ్ పనులు... Drainage works in progress.
Super view 😍😍🎉🎉👌👌
ప్రపంచ ప్రఖ్యాత రిషి వ్యాలీ స్కూల్, మిట్స్ ఇంజినీరింగ్ కాలేజ్, విశ్వం కాలేజ్, గోల్డన్ వ్యాలీ స్కూల్, కాలేజీ... వీటినంతటినీ ఈ రహదారి మనకు పరిచయం చేస్తుంది.
Wonderful ride.
What a beautiful view.🎉🎉🎉❤❤❤
Like, share and subscribe.
అదివో అల్లదివో ... అల్లంతదూరాన హార్స్లీ హిల్స్. Beautiful view of Horsley Hills.
🎉🎉🎉❤❤❤
ఇక్కడ మొదట్లో చూసిన గంగరేవి చెట్టు వందల ఏళ్ళనాటిది. దాని చుట్టూ పెద్ద అరుగు ఉంది. ఊరివాళ్ళు అక్కడ కూర్చొని పిచ్చాపాటి కబుర్లు చెప్పుకొనేవారు. ఊరు చుట్టూతా పెద్ద పెద్ద చింత చెట్లు ఎంతో హుందాగా ప్రకృతి శోభను ఇనుమడింపజేస్తూ ఉన్నాయి.
Nice.
Really nice.
The wild plants on the road sides to be removed.
🎉🎉🎉❤❤❤
Lovely 🎉🎉🎉
బురకాయలకోటలో ప్రతి శనివారం సంత జరుగుతుంది. ఆ ఏరియా చూడాలని ఇలా వచ్చాము.
మోహనరాగమహా... ❤❤❤🎉🎉🎉
అందాలు అనుభవైకవేద్యం.
అందాల హరివిల్లులాంటి ఫోటో and వీడియో ఎక్జిబిషన్
మాటిచ్చి నిలబెట్టుకున్న మగాడు. జనహృదయనేత.
క్రిక్కిరిసిన జనసందోహంలో ఆనాటి ఎన్నికల బహిరంగ సభకు విచ్చేసిన నాటి ముఖ్యమంత్రి జగన్.
చక్కగా ఉంది ఆలాపన... 🎉
Thank you all for loving my effort.
🎉🎉🎉❤
బాగు బాగు
ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు దాగినో... ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో... కదల లేవు మెదల లేవు పెదవి విప్పి పలుకలేవు ఉలి అలికిడి విన్నంతనె జలజలమని పొంగిపొరలు జీవమున్న మనిషికన్న శిలలే నయమనిపించును ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు దాగెనో... ఓ ఓ ఓ.. ఓ...
నాకు చాలా ఇష్టం 😊😊❤
వీలైనన్ని చెట్లు పెంచుదాం, పళ్ళు, కూరగాయలు వగైరా... పూల తోటలేకాదు.
ఇక్కడ మనం చూస్తున్న ఏరియా... మదనపల్లెలోని రెడ్డీస్ కాలనీ.
Good job.🎉
Very good.
రాగమాలాపించి....
Very nice.🎉🎉🎉❤❤❤
Laahiri Laahiri Laahirilo...🎉
🎉🎉🎉❤❤❤ Love you Naanna.
కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది.... ఆ.. ఆ.. ఆ... ఆ... పుట్టమీద పాలపిట్ట పొంగిపోయి కులికింది కట్టమీద కన్నెలేడి గంతులేసి ఆడింది... ఆ. ఆ ఆ. ...
So big and tall trees. Really wonderful .❤❤❤
Beautiful. 🎉🎉🎉
నయనానందకరం.
The boy walked in the heavy snow almost 300 feet to reach his targetted area Top of the hill.
What a wonderful sight...🎉🎉🎉❤❤❤
ఈ అందాల జలజలలు ... పులివెందుల - కదిరి పట్టణాల నడుమ రహదారిలో ఉన్న ఘాట్ రోడ్ లో నెలకొని ఉన్నది. ❤❤❤
చలి పులిని పారద్రోలే అద్భుత మంత్రం... నిప్పు సెగలే....
👍😍good 🎉
ఈ పల్లెలో 1963-64, 1964-65 లలో ఉండి అనగా మా అమ్మమ్మగారి ఇంట్లో నుంచి ప్రక్కనే ఉన్న సెంట్రల్ స్కూలులో 6, 7 తరగతులు చదువుకొన్నాను. అప్పుడు ఉన్న ఇళ్ళు అలాగే ఉన్నాకానీ... చాలామంది క్రొత్తగా ఇళ్ళు నిర్మించుకొని ఊరు ముందుకు వచ్చారు. Lovely experience.
రుద్రాక్ష వనం. రుద్రాక్ష వృక్షాలు చాలా భారీగా, ఎత్తుగా ఏపుగా ఉంటాయి. ఇవి అమెరికాలో అంతర్భాగమైన హవాయ్ ద్వీపంలో ఉన్నాయి. ఈ వీడియో మా పిల్లలు చిత్రీకరించినది.
😂🎉😢😮😅😊
Plz koncham food pettandi vatiki🙏
దాదాపు 2 నిముషాలుపాటు ఈ విన్యాసం సామాన్యులకు అసాధ్యం. 🎉🎉🎉❤❤❤
Wow❤❤👌👌
Yeah🎉
Oh my baby Veeru. Love you❤❤❤