- 1 757
- 1 238 376
entertain singer simha
Приєднався 25 кві 2015
నమస్తే అండి అందరికీ .. నేను youtube ఛానెల్ 2015 లో స్టార్ట్ చేసినప్పటికి....పాటలు మాత్రం 2023 జనవరి 10 వ తేదీ నుండి upload చేస్తున్నాను, ఇప్పటి వరకు దాదాపు 3.23 k subscribers subscribe చేసుకోవడం నా అదృష్టం, అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ప్రణామములు..... నేను professional singer ని కాను, డాన్సర్ నీ కాను, సంగీత పరిజ్ఞానం అంతకన్నా లేదు......ఏదో సరదాగా మనసు ప్రశాంతత కొరకు ఖాళీ సమయంలో పాటలు పాడుకొంటున్నా, కదలకుండా పాడలేను చిన్న చిన్న హావ భావాలతో పాటను enjoy చేసుకుంటూ పాడుకుంటున్నాను, తప్పుగా భావించవద్దు, youtube లో upload చేస్తుంది views కోసం కాదు, డబ్బులు కోసం కాదు, భవిష్యత్తులో నేను చనిపోయిన తర్వాత నా వారసులు, మిత్రులు నన్ను Live లో చూస్తున్నట్లుగా ఒక అనుభూతి కొరకు మాత్రమే....,..ధన్యవాదములు
N. వేంకట నరసింహా రావు, M.A., విజయవాడ
N. వేంకట నరసింహా రావు, M.A., విజయవాడ
Відео
వానజల్లు గిల్లుడింకా తప్పదమ్మా 😂😂👌👌🌹🌹
Переглядів 464 місяці тому
వానజల్లు గిల్లుడింకా తప్పదమ్మా 😂😂👌👌🌹🌹
సీతాలు సింగారం మా లచ్చి బంగారం🌹👌👌💯💯❤️❤️🤣🤣
Переглядів 675 місяців тому
సీతాలు సింగారం మా లచ్చి బంగారం🌹👌👌💯💯❤️❤️🤣🤣
రెడ్ red బుగ్గే రెడ్🌼🌼💯💯🍅🍅🌴🌴🏵️🏵️💮💮💐💐🍄🍄🎉🎉
Переглядів 497 місяців тому
రెడ్ red బుగ్గే రెడ్🌼🌼💯💯🍅🍅🌴🌴🏵️🏵️💮💮💐💐🍄🍄🎉🎉