- 6
- 1 128
rajiv psc
Приєднався 6 січ 2012
నా కథలు ఆడియో రూపంలో ఇక్కడ ఉంటాయి
ఆమె.... ఓ! త్యాగమూర్తి... రచయిత : పి. ఎస్. సి. రాజీవ్, స్వరం : నాగ మౌనిక గారు
@pratilipi telugu stories
Переглядів: 234
Відео
వినాయకరావు విజయం 😊 రచయత : పి. ఎస్. సి. రాజీవ్, స్వరం : నాగమౌనికగారు
Переглядів 54Місяць тому
@pratilipiTelugustories
ఓ వేశ్య కథ! రచయిత : పి. ఎస్. సి. రాజీవ్, స్వరం : నాగమౌనిక గారు
Переглядів 226Місяць тому
@pratilipiTelugustories
అంతిమ తీర్పు రచయిత : పి. ఎస్. సి. రాజీవ్, స్వరం : నాగ మౌనిక
Переглядів 5312 місяці тому
@pratilipiTelugustories
mini bahubali
Переглядів 342 роки тому
Shanvis Vedios
Переглядів 492 роки тому
Am Shanvi studying 3rd Class Please like & subscribe my vedios
బావుంది ❤
Last ke Vinayaka rao marriage Baga iyendi😊😊😊😊
❤❤❤
Story super and story elevated by voice
ధన్యవాదములు సార్ 🙏🏻
కధ చాలా బాగుంది. నాగమౌనిక గారు సందర్బంన్ని బట్టి స్వరం మార్చి చాలాబాగా వినిపిస్తారు. నేను చెప్పాలి అనుకొన్నది అఖరున మీరేచెప్పారు. ఇలాంటి ముగింపు సినిమాల్లో కధల్లో తప్ప నిజ జీవితం లో కష్టం. ఒక వేళ ఎవరుఅయిన ఉన్న సమాజం వారిని ప్రశాంతం గా బ్రతకానివ్వదు. వారి సంతానం కి వివాహాలు అవ్వనివ్వరు
ధన్యవాదములు సార్ 🙏🏻
వేశ్య... బాగా చదివారు. ముఖ్యంగా బంగారానికి నాన్న అనబడే వ్యక్తి మాట్లాడేటప్పుడు స్వరంలో తేడా యాస చాలా బాగా చూపించారు మౌనికగారు అభినందనలు! ❤
ధన్యవాదములు మేడం 🙏🏻
కాలానికి తగ్గ కథ. కథ ఆఖరులో మృగాడికి చక్కని చెంపపెట్టు ఇచ్చారు. ఆడదాన్ని కించపరుస్తూ మగవాడు మాత్రం జల్సా చేస్తుంటాడు. కలానికి తగ్గ గళం
ధన్యవాదములు మేడం 🙏🏻
కథ బాగా చదివారు 🎉
ధన్యవాదములు సార్ 🙏🏻
బావుంది 🌷
ధన్యవాదములు సార్ 🙏🏻
కథ చాలా బాగుంది… అభినందనలు… స్వరం కుడా కథకు వన్నెతెచ్చింది…
ధన్యవాదములు సార్ 🙏🏻
ప్రస్తుత సమాజ పరిస్థితిని కథ చాలా బాగా రాశారు. ఆడవారికి గౌరవం ఇచ్చి.. తోడు నిలబడే తీరును ప్రతి ఒక్క తల్లిదండ్రులు నేర్పాలి. వర్ష సరైన శిక్ష విధించింది
ధన్యవాదములు మేడం 🙏🏻
కధ చాలా బావుంది రాజీవ్ గారు. స్వరం అందించిన నాగమౌనిక గారికి ధన్యవాదములు 👍🌹🤝
ధన్యవాదాలు సార్
ధన్యవాదములు సార్ 🙏🏻
రాజీవ్ గారు బాగా రాసేరు. సమాజాన్ని బాగా ప్రతిఫలించిన కధ ఇది.
ధన్యవాదములు సార్ 🙏🏻
Excellent.. Chala bugundi
ధన్యవాదములు సార్ 🙏🏻
👌👌👌👌👌 రాజీవ్ గారికి అభినందనలు 💐💐💐💐💐
ధన్యవాదములు సార్ 🙏🏻