- 1
- 9 377
Incarnation- మనుష్యావతారం
Italy
Приєднався 22 лип 2012
Verbum Caro Factum Est-
The Word was made flesh"
The Word was made flesh"
Jubilee song 2025 - Lyrics and Sung by Fr. Dr. Medanki Anand Andrew
Jubilee -2025 Song- (Biblical, Theological, Liturgical & Pope Francis reflections) written and sung
by Fr. Dr. Medanki Anand Andrew
సాకి:
జూబిలీ మహోత్సవ సంబరం….
విశ్వ శ్రీసభ నిరీక్షణ ఫలితం….
పరము నుండి వరములు కురిపించు సమయం…
దైవ ప్రజల రక్షణ యాత్ర వత్సరము….
పల్లవి
జూబిలీ జూబిలీ జూబిలీ జూబిలీ - జూబిలీ మెస్సయ్యా- నజరేయ యేసయ్య //2//
ఎన్ని యుగాలో వేచియున్న మానవులం
ఎన్నెన్నో ఆశలతో పయనించే శ్రీసభ యాత్రికులం
నిశీధిలో నిరాశలో ప్రభవించిన జ్యోతివయ్య- నజరేయ యేసయ్య
నిరీక్షణ వేడుకలో తొలి పొద్దువు నీవయ్య- నజరేయ యేసయ్య //జూబిలీ//
చరణం 1: రక్షణ ద్వారం లేకుంటే ఆశలు పుట్టే తావేది
శోకం నిండిన లోకంలో రక్షణ ఎక్కడ కలిగేది
ఘనమైన పాపమ మానవ శిక్షకు కారణమా
రక్షకుడే లేకుంటే శిక్షకు ముక్తి కలిగెనా
దేవుడే మానవుడై జీవకోటికి వెలుగాయే
దీవెనలన్నీ ఆయనవే వేడుకలన్నీ ఆ ప్రభువే
ఇదే నిరీక్షణ.. ఇదే రక్షణ.. ఇదే ఆనందం… (ఇదే జూబిలీ -2) // జూబిలీ //
చరణం 2 క్రీస్తు వెలుగే లేకుంటే విశ్వాసానికి తావేది
చీకటి నిండిన లోకంలో రక్షణ ఎక్కడ పుట్టేది
కారు చీకట్ల పయనంలో యాత్రికులెక్కడ చేరేది
యేసే రక్షణ నిలయమని జగతికి ఎవ్వరు తెలిపేది
దేవుడే మానవుడై జీవకోటికి వెలుగాయే
దీవెనలన్నీ ఆయనవే వేడుకలన్నీ ఆ ప్రభువే
ఇదే నిరీక్షణ….ఇదే రక్షణ… ఇదే ఆనందం … (ఇదే జూబిలీ-2) //జూబిలీ//
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------
Lyrics and Sung by - Fr. Dr. Prof. Anand Andrew
Music Director and Composer - Joy Rayarala
Indian Percussions - Anil Robin
Woodwinds - Lalith Talluri
Sitar - Nandh
Guitars and Bass - Pavan Kumar
Programming - Joy Rayarala, Pavan and S. Bharadwaj
Chorus - Meghana Naidu, Rachita, Jayashree
Music Assistant - Ravi Prakash Chodimalla
Mixed and Mastered by A.Sreekar
Percussions Recorded at Jubilee10, Hyderabad.
Woodwinds Recorded at 2bq Studios, Chennai.
Guitar, Bass and Sitar Recorded at Rayaralas Digital avenue
Mixed and Mastered at S102, Hyderabad

Переглядів: 9 424
Praise the lord.
Song చాలా బాగుంది.. ఇంకా చాలా songs పెట్టండి you tube లో..
Praise the Lord father 🙏🙏🙏🌺
Praise the lord fr.Happy Christmas and New year
Rev fr praise the lord I am cecilia from bhel hyd jubilee song written and sung by you amazing I heard and felt very happy
Dear Father, Congratulations.
God Bless you
Praise the lord, father 🙏🙏🙏
Super Father 🎉
Very nice song father. May God be glorified through you fr.
Congrats fr.
Very excellent fr.
Praise The Lord🙏✝️🙏
Congratulations fr.very beautiful song🙏🙏🙏
Nice, from ecet batch 2008-12 batch vinay Kumar
praise the Lord 🙏 Wonderful lyrics, Music, Voice Father 🫶 Glory to God 🙏 Congratulations dear Father 💐💐💐
Very good voice and nice song father.
Congratulations dear fadher May God bless you
God bless you father 🙏🙏🙏
Very nice lyrics father and God bless you
Excellent. Perfectly executed. Compliments
Congratulations Dear fr.
Wonderful song Father 🎉🎉🎉🎉🎉
Congratulations dear Rev Fr Anand Andrew.
Wonderful song dear father 🙏🙏🙏
ఇది ఒక అందమైన, హృదయానికి హత్తుకునే పాట. ఈ పాట యొక్క సాహిత్యం ఎంత అర్థవంతంగా ఉందో, అవి మనసుకు సాంత్వనను అందిస్తున్నాయి. ఈ గీతం రాగం, తాళం, మరియు స్వరములు ఎంత అద్భుతంగా సమన్వయం అయ్యాయో చెప్పలేనిది. ఈ పాట ప్రత్యేకంగా ఈ జూబిలీ సందర్భానికి ఎంతో సరిగ్గా సరిపోతుంది. ప్రతి పదంలో ఉన్న ఆభిరుచి, ఆత్మీయత, మరియు విశ్వాసం మన హృదయాలను స్పృశిస్తోంది. గాయకుల గానం సున్నితంగా, అనుభూతులను వ్యక్తపరుస్తూ ఎంతో శ్రావ్యంగా ఉంది. ఈ గీతం అనుభూతుల పరంపరను అద్భుతంగా ప్రతిబింబిస్తూ, ఈ జూబిలీ ఉత్సవానికి ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చింది. అలాంటి స్ఫూర్తిదాయకమైన పాటను అందించినందుకు హృదయపూర్వక అభినందనలు.
Superb lyrics n singing 🎉🎉🎉🎉🎉
No words to describe the Jubilee song, dear Fr
Congratulations dear Father..?🎉❤
Excellent composition and singing dear father. God bless you abundantly
Very heart touching song F father
Beautiful and very spiritual dear father
Hearty Congratulations padre Good God bless you abundantly
Wonderful song dear father 🙏💖🎉
Wonderful father. God bless you and the entire team.
Dear fr. Anand Andrew, what a melodius voice you have got...!!! Congratulations. God has blessed with a beautiful talent. The song is beautifully written and tuned well. Needless to say that ' A Big Boost for the Catholic faith'. congratulations for the team. May the Lord bless your ministry.💐💐💐
Congratulations dear loving father
Congratulations dear father🎉 very good composition...nice singing
Good and meaningful song thank you for your love towards our church⛪
Congratulations Dear Father 💐
Congratulaions dear fr
Thank you Father for the jubilee song to our telugu church.. Congragulations Father 🎉
Congratulations father have a great day God be with you always father
Congratulations dear loving father 🎉🎉🎉
We are so fortunate to have this song.... Massive block buster.... For this liturgical song ❤❤❤❤❤... I congratulate fr M. Andrew ❤❤❤🎉🎉
Nice song father 🎉
Extraordinary.......Lyrics, Excellent voice.......and good music........Very difficult to make song on Jubilee year...but......You made it excellent Dear Fr. Anand Andrew.......కాథలిక్ శ్రీశభ కి మీ అవసరం చాలా ఉంది. 🙏🙏🙏🙏🙏🙏 మా కుటుంబం కోసం ప్రార్ధించండి ఫాదర్... Thank you.. Father
Hearty congratulations Father Anand garu
Congratulations dear Fr
Awesome father