- 14
- 1 845 012
Katru Yohanu Official
Приєднався 5 тра 2022
Pastor Yohanu Katru was born and brought up in Thummalapalli, East Godavari, Andhra Pradesh, his parents Katru Chakravarthy and Sundaramma, his father was an evangelist. Katru Yohanu baptized in 1995 by Pastor Katru Daniel from GDM Church Thummalapalli.
He is working in Muscat, Oman since 1981 as Admin Manager. He received GOD's call in 2014, anointed by Rev. Christopher J R Howitz - Anglican Chaplain In Oman. Since then he is serving Lord and established a church named Holy Life Faith Fellowship in Muscat, Oman.
"He who called you is holy, you also be holy in all your conduct - 1 Peter 1:15"
He is working in Muscat, Oman since 1981 as Admin Manager. He received GOD's call in 2014, anointed by Rev. Christopher J R Howitz - Anglican Chaplain In Oman. Since then he is serving Lord and established a church named Holy Life Faith Fellowship in Muscat, Oman.
"He who called you is holy, you also be holy in all your conduct - 1 Peter 1:15"
ఇది నవోదయం II Idi Navodhayam II Track || Katru Yohanu || Sireesha
ఇది నవోదయం II Idi Navodhayam || Katru Yohanu || Sireesha Bhagavatula || KY Ratnam || Latest Telugu christmas Song 2023 II Track
Album: ఇది నవోదయం II Idi Navodhayam II Track
Lyrics : Bro. Yohanu Katru
Produced by : Katru Sreshta
Tune & Music : KY Ratnam
Singer : Sireesha Bhagavatula
ఆలాపన: మహా... శుభదినం దివితేజుడు - భువికేతించిన దినం
ఓఓ..ఓఓ..ఓఓ....ఓఓ..ఓఓ..ఓఓ
పల్లవి: ఇది నవోదయం దివితేజుడు - భువికేతించిన దినం
మహిమాన్వితుడు - మహికేతించిన మహా శుభదినం....."2"
పాడెదమ్ పాడెదమ్ - రారాజు పుట్టాడని
చాటెదమ్ చాటెదమ్ - రక్షకుడు వెలిసాడని....."2"
ఆహా హ్యాపి క్రిస్మస్ - ఓహో మెర్రి క్రిస్మస్
ఆహా హ్యాపి క్రిస్మస్ - ఓహో..హో మెర్రి క్రిస్మస్
1.చ: కన్య మరియ గర్భమందు - కారణజన్ముడై అవతరించే
పాపాన్ని రూపుమాప - నరరూపం ధరియించే....."2"
మానవాళ్ళిని రక్షించే - పరవాసులన్ చేయవచ్చే.....(పాడెదమ్ )
2.చ: గగనాన్న పుట్టింది ఓ తార - చూపింది జ్ఞానులకు దారి
శిశువును గాంచి సంతసించి - సాగిలపడి పూజించిరి....."2"
బంగారు సాంబ్రాణి బోళము - సమర్పించి తరియించిరి .....(పాడెదమ్)
3.చ: దూత తెల్పె దావీదు పురమందు - రక్షకుడు పుట్టాడని
పరలోక సైన్యం పరవశించి - పాడిస్తుతించె ప్రభువుని....."2"
శాంతి సమాధానం రక్షణనివ్వ - వేంచేసెనని.....( పాడెదమ్ )
Album: ఇది నవోదయం II Idi Navodhayam II Track
Lyrics : Bro. Yohanu Katru
Produced by : Katru Sreshta
Tune & Music : KY Ratnam
Singer : Sireesha Bhagavatula
ఆలాపన: మహా... శుభదినం దివితేజుడు - భువికేతించిన దినం
ఓఓ..ఓఓ..ఓఓ....ఓఓ..ఓఓ..ఓఓ
పల్లవి: ఇది నవోదయం దివితేజుడు - భువికేతించిన దినం
మహిమాన్వితుడు - మహికేతించిన మహా శుభదినం....."2"
పాడెదమ్ పాడెదమ్ - రారాజు పుట్టాడని
చాటెదమ్ చాటెదమ్ - రక్షకుడు వెలిసాడని....."2"
ఆహా హ్యాపి క్రిస్మస్ - ఓహో మెర్రి క్రిస్మస్
ఆహా హ్యాపి క్రిస్మస్ - ఓహో..హో మెర్రి క్రిస్మస్
1.చ: కన్య మరియ గర్భమందు - కారణజన్ముడై అవతరించే
పాపాన్ని రూపుమాప - నరరూపం ధరియించే....."2"
మానవాళ్ళిని రక్షించే - పరవాసులన్ చేయవచ్చే.....(పాడెదమ్ )
2.చ: గగనాన్న పుట్టింది ఓ తార - చూపింది జ్ఞానులకు దారి
శిశువును గాంచి సంతసించి - సాగిలపడి పూజించిరి....."2"
బంగారు సాంబ్రాణి బోళము - సమర్పించి తరియించిరి .....(పాడెదమ్)
3.చ: దూత తెల్పె దావీదు పురమందు - రక్షకుడు పుట్టాడని
పరలోక సైన్యం పరవశించి - పాడిస్తుతించె ప్రభువుని....."2"
శాంతి సమాధానం రక్షణనివ్వ - వేంచేసెనని.....( పాడెదమ్ )
Переглядів: 1 128
Відео
ఇది నవోదయం II Idi Navodhayam || Katru Yohanu || Sireesha B || KY Ratnam || Christmas Song 2023
Переглядів 307 тис.Рік тому
ఇది నవోదయం II Idi Navodhayam || Katru Yohanu || Sireesha Bhagavatula || KY Ratnam || Latest Telugu christmas Song 2023 Album: ఇది నవోదయం II Idi Navodhayam Lyrics : Bro. Yohanu Katru Produced by : Katru Sreshta Tune & Music : KY Ratnam Singer : Sireesha Bhagavatula ఆలాపన: మహా... శుభదినం దివితేజుడు - భువికేతించిన దినం ఓఓ..ఓఓ..ఓఓ....ఓఓ..ఓఓ..ఓఓ పల్లవి: ఇది నవోదయం దివితేజుడు - భువికేతించిన దినం మహిమ...
Stuthula Simhasanasenuda 4K II స్తుతుల సింహాసనాసీనుడా II Anweshaa II Pas Yohanu II KY Ratnam II 2023
Переглядів 17 тис.Рік тому
Stuthula Simhasanasenuda 4K II స్తుతుల సింహాసనాసీనుడా II Anweshaa II Pas Yohanu II KY Ratnam II 2023 Album: Stuthula Simhasanasenuda 4K II స్తుతుల సింహాసనాసీనుడా Lyrics & Produced: Bro. Yohanu Katru Tune & Music: KY Ratnam Singer: Anweshaa
Krupamayaa 4K || కృపామయా || Br.Sunil kumar || Br. Katru Yohanu || 2023
Переглядів 1,3 тис.Рік тому
Krupamayaa 4K || కృపామయా || Br.Sunil kumar || Br. Katru Yohanu || 2023 Album: కృపామయా || Krupamayaa 4K Lyrics & Produced: Bro. Yohanu Katru Tune & Music: Br. Y. Sunil Kumar Singers: Br.Y. Sunil
Siluve Naku Saranam 4k || శిలువే నాకు శరణం|| Br. Nissi John || Br.Sunil || Br. Katru Yohanu || 2023
Переглядів 2,1 тис.Рік тому
Siluve Naku Saranam 4k || శిలువే నాకు శరణం|| Br. Nissi John || Br.Y. Sunil || Br. Katru Yohanu || 2023 Album: శిలువే నాకు శరణం || Siluve Naku Saranam 4k Lyrics & Produced: Bro. Yohanu Katru Tune & Music: Br. Y. Sunil Kumar Singers: Br. Nissi John & Br.Y. Sunil
నేస్తమా ప్రియ నేస్తమా | Nesthama Priya Nesthama || Katru Yohanu || Kollam Abhijith ||KY Ratnam 2023
Переглядів 12 тис.Рік тому
నేస్తమా ప్రియ నేస్తమా4K || Nesthama Priya Nesthama || Katru Yohanu || Kollam Abhijith ||KY Ratnam ||2023 Album: నేస్తమా ప్రియ నేస్తమా4K || Nesthama Priya Nesthama Lyrics & Produced: Bro. Yohanu Katru Tune & Music: KY Ratnam Singer: Kollam Abhijith Lyrics: పల్లవి: నేస్తమా ప్రియనేస్తమా ఎవరు నీకిచ్చారు- విలువైన ఈ జీవితం ఎచటకో నీ పయనం- ఏమిటో నీ గమ్యం తెలుసుకో ముందుగా- ఆ పైన సాగించు నీ ప్రయాణం 1. " ...
నీకేమి చెల్లింతు 4K || Neekemi chellinthu || Katru Yohanu || Anweshaa || KY Ratnam || 2023
Переглядів 827 тис.Рік тому
నీకేమి చెల్లింతు || Neekemi chellinthu || Katru Yohanu || Anweshaa || KY Ratnam || Telugu Christian song 2023 Album: నీకేమి చెల్లింతు || Neekemi chellinthu Lyrics & Produced: Bro. Yohanu Katru Tune & Music: KY Ratnam Singer: Anweshaa
Neekemi chellinthu Promo 2023 || Katru Yohanu || Anweshaa || KY Ratnam || 2023
Переглядів 1,1 тис.Рік тому
Neekemi chellinthu Promo 2023 || Anweshaa || KY Ratnam || Telugu Christian song promo 2023
idi subhadinam track || ఇది శుభదినం ట్రాక్ ||
Переглядів 3,8 тис.2 роки тому
Album: ఇది శుభదినం ట్రాక్ || Idi Subhadinam track Lyrics : Bro. Yohanu Katru Produced : Master. Joel Katru Tune & Music : KY Ratnam Singer : Sireesha Bhagavatula పల్లవి: ఇది శుభదినం - మనకెంతో సుధినం క్రీస్తేసుని జననం - మానవాళికే రక్షణ కరం సంతోషం సమాధానం ఈ భువికే పర్వదినం అ.ప : Happy Christmas ...... Merry Christmas.... ప్రభుయేసు ఉదయించిన దినం.....హల్లేలూయా... 1.చ : దూత తెచ్చే వర్తమానం - రక్షకుం...
బేత్లెహేము పురమందున 4K || Bethlehemu Puramanduna || Katru Yohanu || Priya H || KY Ratnam || 2023
Переглядів 229 тис.2 роки тому
బేత్లెహేము పురమందున 4k || Katru Yohanu || Bethlehemu Puramanduna || Priya Himesh || KY Ratnam || Telugu Christmas latest Folk Song 2022 Album: ఇది శుభదినం || Idi Subhadinam Lyrics & Produced: Bro. Yohanu Katru Tune & Music: KY Ratnam Singer: Priya Himesh Lyrics: పల్లవి: బెత్లెహేము పురమందున - రారాజు పుట్టాడంట రారండి జనులారా - రక్షకుని చూసొద్ధాం..... ఆడి పాడి ఆనందిద్దాం....... బెత్లెహెము పురమందున...
ఇది శుభదినం 4K || Idi Subhadinam || Katru Yohanu || Sireesha Bhagavatula || KY Ratnam || Song 2023
Переглядів 329 тис.2 роки тому
ఇది శుభదినం 4K || Katru Yohanu || Sireesha Bhagavatula || Idi Subhadinam || Telugu Christmas latest Song 2022 Album: ఇది శుభదినం || Idi Subhadinam Lyrics : Bro. Yohanu Katru Produced : Master. Joel Katru Tune & Music : KY Ratnam Singer : Sireesha Bhagavatula పల్లవి: ఇది శుభదినం - మనకెంతో సుధినం క్రీస్తేసుని జననం - మానవాళికే రక్షణ కరం సంతోషం సమాధానం ఈ భువికే పర్వదినం అ.ప : Happy Christmas .........
యేసయ్య నమ్మదగిన దేవుడు || Katru Yohanu II Bro. Nissy john II KY Ratnam || KY Ratna || 2022
Переглядів 97 тис.2 роки тому
యేసయ్య నమ్మదగిన దేవుడు || Katru Yohanu II Bro. Nissy john II KY Ratnam || Telugu Christian song latest 2022 Album: Yesayya Nammadagina devudu Lyrics & Produced : Bro. Yohanu Katru Tune & Music : KY Ratnam Singer : Bro. Nissy John పల్లవి : యేసయ్యా యేసయ్యా - నమ్మదగిన దేవుడవు నీవేనయ్యా : 2 సార్లు నమ్మకానికి ప్రతిరూపం నీవేనయ్యా : 2 సార్లు నీవు గాక ఇంకెవరు - ఈ లోకాన్న లేరయ్యా : 2 సార్లు అ.ప : ఉన్నతు...
త్వరలో రానైయున్నాడు Twaralo ranaiyunnadu || Katru Yohanu II Bro. Nissi john II KY Ratnam ||
Переглядів 16 тис.2 роки тому
త్వరలో రానైయున్నాడు Twaralo ranaiyunnadu || Katru Yohanu II Bro. Nissi john II Telugu Christian song latest 2022 Album: Twaralo ranaiyunnadu Full song Lyrics & Produced : Bro. Yohanu katru Tune & Music : KY Ratnam Singer : Bro. Nissi John lyrics: పల్లవి: త్వరలో రానైయున్నాడు రాజులకు రాజైన దివితేజుడు -2" స్తుతి పాత్రుడు పూజనీయుడు కీర్తనీయుడు మహాఘనుడు - 2" 1 చరణం ఎన్నెన్నో మార్గాలు వున్నాయని భ్రమప...
త్వరలో రానైయున్నాడు Twaralo ranaiyunnadu II Bro. Nissi john II Telugu Christian song latest 2022
Переглядів 1,6 тис.2 роки тому
త్వరలో రానైయున్నాడు Twaralo ranaiyunnadu || Katru Yohanu II Bro. Nissi john II Telugu Christian song latest 2022 Album: Twaralo ranaiyunnadu Lyrics & Produced : Bro. Yohanu katru Tune & Music : KY Ratnam Singer : Bro. Nissi John Full song will be released on 7th June 2022
Great liric and good tune with melody singer.God blessed the team
ఈ సాంగ్ లిరిక్స్ పెట్టండి బ్రదర్
God bless you
Track pampindi sir
Brother - Track is already there in the channel, please check.
Bros Please check track is already there.
Lyrick పెట్టండి అన్న
Nice song sir..I love it sir...maa chitti thalli..sresta..produce.lo..Good song...I participate this song. next Christmas..2o24...ruwi..oman..anex hall...iam..dani...🎉🎉🎉
ఆలాపన: మహా... శుభదినం దివితేజుడు - భువికేతించిన దినం ఓఓ..ఓఓ..ఓఓ....ఓఓ..ఓఓ..ఓఓ పల్లవి: ఇది నవోదయం దివితేజుడు - భువికేతించిన దినం మహిమాన్వితుడు - మహికేతించిన మహా శుభదినం....."2" పాడెదమ్ పాడెదమ్ - రారాజు పుట్టాడని చాటెదమ్ చాటెదమ్ - రక్షకుడు వెలిసాడని....."2" ఆహా హ్యాపి క్రిస్మస్ - ఓహో మెర్రి క్రిస్మస్ ఆహా హ్యాపి క్రిస్మస్ - ఓహో..హో మెర్రి క్రిస్మస్ 1.చ: కన్య మరియ గర్భమందు - కారణజన్ముడై అవతరించే పాపాన్ని రూపుమాప - నరరూపం ధరియించే....."2" మానవాళ్ళిని రక్షించే - పరవాసులన్ చేయవచ్చే.....(పాడెదమ్ ) 2.చ: గగనాన్న పుట్టింది ఓ తార - చూపింది జ్ఞానులకు దారి శిశువును గాంచి సంతసించి - సాగిలపడి పూజించిరి....."2" బంగారు సాంబ్రాణి బోళము - సమర్పించి తరియించిరి .....(పాడెదమ్) 3.చ: దూత తెల్పె దావీదు పురమందు - రక్షకుడు పుట్టాడని పరలోక సైన్యం పరవశించి - పాడిస్తుతించె ప్రభువుని....."2" శాంతి సమాధానం రక్షణనివ్వ - వేంచేసెనని.....( పాడెదమ్ )
Good.keep it up.God bless you.
Good song👌❤️
Me track pampechandi song super
Guitar, mandolin etc. beautifully played. The entire musical is really good.👌👌👌👏👏👏❤️❤️❤️❤️❤️❤️❤️
👌👌👌👌👌👍👍👏👏👏❤️❤️❤️❤️❤️❤️❤️
Yohan Brother this is a beautiful song and Anweesha as always performed so very very well. Simply loved it very much. God bless the work of your hands. Pl. bring out some more beautiful songs of this kind. Would love to hear. This encourages me so much. Yes we need to learn increasingly to worship in the Spirit and the Truth. To learn to walk by the Spirit and not by the flesh.
పల్లవి : నీకేమి చెల్లింతునయ్యా - సిలువలో నీవు చూపిన ప్రేమకై “2 సార్లు “ మాటలతో ప్రకటించనా - పాటలతో ఘనపరచనా “2 సార్లు “ ఆత్మతో ఆరాధించన - నా యేసయ్యా ఆత్మతో ఆరాధించనా “2 సార్లు “ “నీకేమి “ 2 చ : నరులను ప్రేమించి - వారి పాపము క్షమియింప పరమును విడిచి - ఇల భువికేతెంచావు “2 సార్లు “ రిక్తుడిగా వచ్చి - దాసుడవైన యేసయ్యా “2 సార్లు “ దాసుడవైనా - యేసయ్యా “ఆత్మ “ 2 చ: సిలువను మోసి - దాని విలువను మార్చావు కలువరి గిరిని - రక్షణ గిరిగా మార్చావు “2 సార్లు “ పాపినైన నన్ను మార్చి - నా గతిని చూపిన యేసయ్యా “2 సార్లు “ నా గతిని చూపిన - యేసయ్యా “ఆత్మ “ 3 చ: పాపము భరియించి - మా శాపము తొలగించ సిలువలో రక్తము కార్చి - మము రక్షించావు “2 సార్లు” నిత్యమూ జీవించే - నిరీక్షణ ఇచ్చిన యేసయ్యా “2 సార్లు” నిరీక్షణ ఇచ్చిన - యేసయ్యా “ఆత్మ “
Superb song sweet voice 🎉🎉🎉
Song chaala baagundi❤
Supe
Praise tha lord sister God bless you
Praise the lord 🙏🙏wonder ఫుల్ song
Excellent🎉
MEEKU INTHA MADHURAMAINA SWARAM ICHINANDUKU DEVUNIKI THANKS
Praise the Lord
Adorable voice
Alltem god bless you
Jai. Masih. Main. To. Jabarjust. Thoda. Thoda. Samajhta hoon. Is. Ke. Music. Aur. Voice. Tone. Bahut. Sunderi. Hai.kyu. Main. Nepali. Hoon. Place. Darjeeling God bless you. Thank. You 🙏
Prise the lord
Wonderful Dear Sister ❣️🙏 P T L 💜 May God Bless You 💓
చాలా చక్కగా పాడారు
బ్రదర్ ట్రాక్ పెట్టగలరు
వందనాలు బ్రదర్ ఎంతో మంచి పాట మాకు అందించినందుకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ పాటకు దయవుంచి ట్రాక్ పంపించగలరు ఇంకా మరెన్నో పాటలు చేత దేవుడు బహుగా మిమ్ములను వాడుకొనును గాక వందనాలు🙏🏻
sag super
Super all... 👌👍💯🙂💕
Elixr mixed voice Anwesha
అక్క మంచిగా padev❤️❤️❤️❤️❤️
Veri nice song thak you
Nice songs ❤❤❤
Amen
Amen
Chaa la baghah paderu
Devunini nammuko tha lli Enkah bagha pada thavo
PRAISE GOD 🙏
Super akka😊
Super akka
Praise the lord sister 🙏🙏
Praise the lord 🎉🎉tq lorde
❤
🎉🎉🎉🎉
halleluya 🙏praise the lord very nice song Golry to God very nice voice very nice music 🎵🎶
Glory to God ❤🙏🙏
Wow, wow what a sweet voice. God bless you my dear child.
Super song ❤❤❤😮😊