- 16
- 909
Gods Love
Приєднався 2 січ 2025
Jesus is the way the truth and the life 🙏
Truest in the lord with all your heart ❤️
Truest in the lord with all your heart ❤️
Відео
మాటే చాలయ్యా యేసయ్య song ||telugu christian melody song||lyrical video song
Переглядів 73 дні тому
Nivvu na thodu unavayya song#jesuschrist #status||kastamulo||nastamulo
Переглядів 423 дні тому
మరి నీవెలా ఉన్నావ్???
Переглядів 633 дні тому
Preyar for America 🙏
Переглядів 604 дні тому
మరి నీవేలా ఉన్నావు????????
Переглядів 1925 днів тому
jesus christ worship songs #worshipingsongs #godslove#official
Переглядів 1011 днів тому
jesus christ songs for worship 🙏#godslove #jesus#songstelugu
Переглядів 914 днів тому
నా బ్రతుకు దినములు song #jesussong#godslove
Переглядів 615 днів тому
jesus christ worship songs in Telugu #godslove #telugusongs #worship
Переглядів 1316 днів тому
నీతో సమమెవరు song Telugu lyrics #godslove #song#telugu lyrical
Переглядів 617 днів тому
మరి నీవేలా ఉన్నావు??????#godslove#rebka
Переглядів 6317 днів тому
మరి నీవేలా ఉన్నావు???????#godslove #richman
Переглядів 4018 днів тому
Jesus Christ songs lyrics in Telugu #godslove #lyricsvideos
Переглядів 1518 днів тому
jesus christ songs lyrics in Telugu #godslove #lyricsvideo
Переглядів 4219 днів тому
Pls GOD😢😭❤️🙏🛐✝️
Nice lyrics 😊❤
❤
దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా జీవ దాతవు నీవని శృతి మించి పాడనా జీవ ధారము నీవని కానుకనై పూజించనా (2) అక్షయ దీపము నీవే నా రక్షణ శృంగము నీవే స్వరార్చన చేసేద నీకే నా స్థితులర్పించెద నీకే " దీనుడా " సమ్మతి లేని సుడిగుండాలే ఆవరించగా గమనము లేని పోరాటాలే తరుముచుండగా నిరుపేదనైన నా యెడల సందేహమేమి లేకుండా హేతువే లేని ప్రేమ చూపించి సిలువ చాటునే దాచావు (2) సంతోషం నీవే అమృత సంగీతం నీవే స్తుతి మాలిక నీకే వజ్ర సంకల్పము నీవే " దీనుడా " సత్య ప్రమాణము నెర వేర్చుటకు మార్గ దర్శివై నిత్య నిబంధన నాతో చేసిన సత్యవంతుడా విరిగి నలిగిన మనస్సుతో హృదగార్చనే చేసేద కరుణ నీడలో కృపా వాడలో నీతో ఉంటే చాలయ్యా (2) కర్తవ్యం నీవే కనుల పండుగ నీవే గా విశ్వాసం నీవే విజయ శిఖరము నీవేగా " దీనుడా " ఊహకందని ఉన్నతమైనది దివ్య నగరమే స్ఫటికము పోలిన సుందరమైనది నీ రాజ్యమే ఆ నగరమే లక్ష్య మై మహిమాత్మతో నింపినావు అమర లోకాన నీ సన్నిధిలో క్రొత్త కీర్తనే పాడేదను (2) ఉత్సాహం నీవే నాయనోత్సవం నీవేగా ఉల్లాసము నీలో ఊహల పల్లకి నీవేగా " దీనుడా "
నూతనమైన కృప - నవనూతనమైన కృప శాశ్వతమైన కృప - బహు ఉన్నతమైన కృప నిరంతరం నాపై చూపిన - నిత్య తేజుడా యేసయ్యా నీ వాత్సల్యమే నాపై చూపించిన నీ ప్రేమను వివరించనా నను నీ కోసమే ఇలా బ్రతికించిన జీవధిపతి నీవయ్యా ఇదే కదా నీలో పరవశం మరువలేని తియ్యని జ్ఞాపకం (2) చరణం 1: నా క్రయధనముకై రుధిరము కార్చితీవి ఫలవంతములైన తోటగా మార్చితివి (2) ఫలితము కోరకైన శోధన కలిగినను ప్రతి ఫలముగా నాకు ఘనతను నియమించి ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి అన్ని వేళలా యందు ఆశ్రయమైనావు ఎంతగా కీర్తించినా నీ ఋణము నే తీర్చగాలనా ఇదే కదా నీలో పరవశం మరువలేని తియ్యని జ్ఞాపకం " నూతన " చరణం 2: నీ వశమైయున్న ప్రాణాత్మ దేహమును పరిశుద్ధ పరచుటయే నీ కిష్టమాయెను పలు వేదనలలో నీతో నడిపించి తలవంచని తెగువ నీలో కలిగించి మదిలో నిలిచావు - మమతను పంచావు నా జీవితమంతా నిను కొనియాడేదను ఎంతగా కీర్తించినా నీ రుణమే నే తీర్చగలనా ఇదే కదా నీలో పరవశం మరువ లేని తియ్యని జ్ఞాపకం " నూతన " చరణం 3: సాక్షి సమూహము మేఘము వలె నుండి నాలో కోరిన ఆశలు నెరవేరగా వేలాది దూతల ఆనందము చూచి కృప మహిమైశ్వర్యము నే పొందిన వేళ మహిమలో నీ తోనే నిలిచిన వేళ మాధుర్య లోకాన నిను చూసిన వేళ ఎంతగా కీర్తించిన నీ ఋణము నే తీర్చగలనా ఇదే కదా నీలో పరవశం మరువలేని తియ్యని జ్ఞాపకం " నూతన "
పల్లవి: ప్రేమాపూర్ణుడా - స్నేహశీలుడా విశ్వనాధుడా- విజయవీరుడా ఆపత్కాలమందున - సర్వలోకమందున్న దీనజనాళి దీపముగా - వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే- లోకరక్షకుడా ఆనందింతు నీలో-జీవితాంతము నీకృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృపయందు తుదివరకు నడిపించు యేసయ్య ||ప్రేమాపూర్ణుడా|| 1. పూర్ణమై - సంపూర్ణమైన - నీదివ్య చిత్తమే నీవు నను నడిపే నూతనమైన జీవమార్గము (2) ఇహమందు పరమందు ఆశ్రయమైనవాడవు ఇన్నాళ్లు క్షణమైనా ననుమరువని యేసయ్య నా తోడు నీవుంటే అంతే చాలయ్య నాముందు నీవుంటే భయమే లేదయ్యా (2) ||ప్రేమాపూర్ణుడా|| 2. భాగ్యమే - సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీకృప నాపై చూపితివి (2) బలమైన - ఘనమైన నీనామమందు హర్షించి భజియించి - కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్య నా తోడు నీవుంటే అంతే చాలయ్య నాముందు నీవుంటే భయమే లేదయ్యా (2) ||ప్రేమాపూర్ణుడా|| 3. నిత్యము - ప్రతి నిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు-కొలువై వున్నావులే (2) నిర్మలమైన నీ మనసే - నా అంకితం చేసావు నీతోనే జీవింప నన్ను కొనిపో-యేసయ్య నా తోడు నీవుంటే అంతే చాలయ్య నాముందు నీవుంటే భయమే లేదయ్యా (2)
అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును ||2|| నీవు నా పక్షమై నను దీవించగా నీవు నా తోడువై నను నడిపించగా జీవింతును నీకోసమే ఆశ్రయమైన నా యేసయ్యా ||అతి పరిశుద్ధుడా|| 1.సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే ||2|| ముందెన్నడూ చవిచూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం ||2|| నీలోనే దాచావు ఈనాటికై - నీ ఋణం తీరదు ఏనాటికి ||2|| ||అతి పరిశుద్ధుడా|| 2.సద్గుణరాశి నీ జాడలను నా యెదుట నుంచుకొని గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే ||2|| కృపవెంబడి కృపపొందగా - మారాను మధురముగా నే పొందగా ||2|| నాలోన ఏ మంచి చూసావయ్యా - నీప్రేమ చూపితివి నా యేసయ్యా ||2|| ||అతి పరిశుద్ధుడా|| 3.సారెపైనున్న పాత్రగ నన్ను చేజారిపోనివ్వక - శోధనలెన్నో ఎదిరించినను నను సోలిపోనివ్వక ||2|| ఉన్నావులె ప్రతిక్షణమునా - కలిసి ఉన్నావులె ప్రతి అడుగున ||2|| నీవేగా యేసయ్యా నా ఊపిరి - నీవేగా యేసయ్యా నా కాపరి ||2|| ||అతి పరిశుద్ధుడా||
ఘనమైనవి నీ కార్యములు నా యెడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య కృపలను పొందుచు కృతజ్ఞాత కలిగి స్థుతులర్పించేదను అన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహమే - ఆయుష్కాలము నీ వరమే " ఘనమైనవి " ఏ తెగులు సమీపించనీయక ఏ కీడైన దరిచేరణీయక ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు (2) నా భారము బాపి బాసటగా నిలిచి ఆదరించితివి ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితంతము (2) " ఘనమైనవి " నాకు ఎత్తైన కోటవు నీవే నన్ను కాపాడు కేడెము నీవే ఆశ్రయమైనబండవు నీవే శాశ్వత కృపకాధారము నీవే (2) నా ప్రతి క్షణమును నీవు దీవెనెగా మార్చి నడిపించుచున్నావు - ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితంతము (2) " ఘనమైనవి " నీ కృప తప్ప వేరొకటి లేదయా - నీ మనసులో నేనుంటే చాలయా - బహు కాలముగా నేనున్న స్థితిలో - నీ కృప నా ఎడ చాలున్నంటివే (2) నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివి నాకేమి కొదువ ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము (2) "ఘనమైనవి "
ఆనందం నీలోనే - ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే - నా యేసయ్యా - స్తోత్రార్హుడు అర్హతేలేని నన్ను - ప్రేమించినావు జీవింతు ఇలలో - నీ కోసమే - సాక్ష్యార్థమై ||ఆనందం|| పదే పదే నిన్నే చేరగా ప్రతిక్షణం నీవే ధ్యాసగా (2) కలవరాల కోటలో - కన్నీటి బాటలో (2) కాపాడే కవచంగా - నన్ను ఆవరించిన దివ్యక్షేత్రమా - స్తోత్రగీతమా ||ఆనందం|| నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్థ్యం నీదని (2) నీ సన్నిధి వీడక - సన్నుతించి పాడనా (2) నీకొరకే ధ్వజమెత్తి నిన్న ప్రకటించనా సత్యవాక్యమే - జీవవాక్యమే ||ఆనందం|| సర్వసత్యమే నా మార్గమై సంఘక్షేమమే నా ప్రాణమై (2) లోక మహిమ చూడక - నీ జాడలు వీడక (2) నీతోనే నిలవాలి నిత్య సీయోనులో ఈ దర్శనం - నా ఆశయం ||ఆనందం||
మీ సాంగ్ మ్యూజిక్ ఆత్మీయంగా చాలా బాగుంది అన్న ఆమెన్ ఉన్న