Puvvada lakshmi
Puvvada lakshmi
  • 85
  • 58 405

Відео

శ్రీ తులసి స్తోత్రం 🙏sri tulasi stothram 🌹
Переглядів 904 години тому
శ్రీ తులసి స్తోత్రం 🙏sri tulasi stothram 🌹
శివానందలహరి శ్లోకాలు 51-60🙏 sivananda lahari 🌹
Переглядів 1777 годин тому
శివానందలహరి శ్లోకాలు 51-60🙏 sivananda lahari 🌹
అర్ధనారీశ్వర స్తోత్రం 🙏ardhanareeswara sthotram with meaning🌹
Переглядів 989 годин тому
అర్ధనారీశ్వర స్తోత్రం 🙏ardhanareeswara sthotram with meaning🌹
శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం ( అష్టకం )🙏🌹
Переглядів 629 годин тому
శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం ( అష్టకం )🙏🌹
శ్రీ తులసి షోడశ నామాలు 🙏🌹
Переглядів 1,2 тис.12 годин тому
శ్రీ తులసి షోడశ నామాలు 🙏🌹
శ్రీ తులసి కవచం 🙏tulasi kavacham 🌹
Переглядів 17612 годин тому
శ్రీ తులసి కవచం 🙏tulasi kavacham 🌹
శ్రీ దామోదరాష్టకం 🙏 damodarashtakam🌹
Переглядів 66614 годин тому
శ్రీ దామోదరాష్టకం 🙏 damodarashtakam🌹
గోమాత (సురభి ) స్తోత్రము 🙏🌹
Переглядів 53714 годин тому
గోమాత (సురభి ) స్తోత్రము 🙏🌹
అగస్త్యకృత శ్రీమహాలక్ష్మి స్తోత్రం 🙏🌹
Переглядів 72421 годину тому
అగస్త్యకృత శ్రీమహాలక్ష్మి స్తోత్రం 🙏🌹
శ్రీ శివ ద్వాదశ నామ స్తోత్రం 🙏 sri siva dwadasa nama sthotram🌹
Переглядів 6914 днів тому
శ్రీ శివ ద్వాదశ నామ స్తోత్రం 🙏 sri siva dwadasa nama sthotram🌹
శ్రీ అరుణాచలాష్ఠకం 🙏Arunachalastakam🌹
Переглядів 45414 днів тому
శ్రీ అరుణాచలాష్ఠకం 🙏Arunachalastakam🌹
అంబామ్ భజామ్ 🙏🌹
Переглядів 5021 день тому
అంబామ్ భజామ్ 🙏🌹
శివానందలహరి 41-50 శ్లోకాలు 🙏sivanandalahari slokalu 🌹
Переглядів 19321 день тому
శివానందలహరి 41-50 శ్లోకాలు 🙏sivanandalahari slokalu 🌹
శ్రీ దుర్గ అష్టోత్తరం 🙏sri durga astotharam 🌹
Переглядів 20728 днів тому
శ్రీ దుర్గ అష్టోత్తరం 🙏sri durga astotharam 🌹
శ్రీ లక్ష్మి అష్టోత్తరం 🙏sri lakshmi astotharam 🌹
Переглядів 110Місяць тому
శ్రీ లక్ష్మి అష్టోత్తరం 🙏sri lakshmi astotharam 🌹
శ్రీ కనకధార స్తోత్రం 🙏sri kanakadhara stotram 🌹
Переглядів 112Місяць тому
శ్రీ కనకధార స్తోత్రం 🙏sri kanakadhara stotram 🌹
శ్రీ చండీ అష్టోత్తరం 🙏sri chandi astotharam🌹
Переглядів 183Місяць тому
శ్రీ చండీ అష్టోత్తరం 🙏sri chandi astotharam🌹
మంగళచండికా స్తోత్రం 🙏mangala chandika sthotram🌹
Переглядів 272Місяць тому
మంగళచండికా స్తోత్రం 🙏mangala chandika sthotram🌹
శ్రీ లలితా అష్టకం 🙏sri lalitha astakam 🌹
Переглядів 567Місяць тому
శ్రీ లలితా అష్టకం 🙏sri lalitha astakam 🌹
శ్రీ లలితా అష్టోత్తరం 🙏sri lalitha astotharam🌹
Переглядів 1,5 тис.Місяць тому
శ్రీ లలితా అష్టోత్తరం 🙏sri lalitha astotharam🌹
మూకపంచశతి ఆర్యా శతకం 1-10 శ్లోకాలు 🙏🌹
Переглядів 215Місяць тому
మూకపంచశతి ఆర్యా శతకం 1-10 శ్లోకాలు 🙏🌹
శ్రీ అన్నపూర్ణ అష్టోత్తరం 🙏 sri annapurna astotharam 🌹
Переглядів 577Місяць тому
శ్రీ అన్నపూర్ణ అష్టోత్తరం 🙏 sri annapurna astotharam 🌹
శ్రీ గాయత్రి అష్టకం 🙏sri gayatri astakam 🌹
Переглядів 318Місяць тому
శ్రీ గాయత్రి అష్టకం 🙏sri gayatri astakam 🌹
శ్రీ గాయత్రి అష్టోత్తరం 🙏 sri gayatri astotharam🌹
Переглядів 292Місяць тому
శ్రీ గాయత్రి అష్టోత్తరం 🙏 sri gayatri astotharam🌹
శ్రీ బాలా త్రిపురసుందరి అష్టోత్తరం 🙏
Переглядів 622Місяць тому
శ్రీ బాలా త్రిపురసుందరి అష్టోత్తరం 🙏
శ్రీ త్రిపుర సుందరి స్తోత్రం (అష్టకం)🙏 with meaning 🌹
Переглядів 164Місяць тому
శ్రీ త్రిపుర సుందరి స్తోత్రం (అష్టకం)🙏 with meaning 🌹
శివానందలహరి 31-40 శ్లోకాలు 🙏sivananda lahari slokalu 🌹
Переглядів 191Місяць тому
శివానందలహరి 31-40 శ్లోకాలు 🙏sivananda lahari slokalu 🌹
సౌందర్యలహరి 91-100 శ్లోకాలు 🙏soundarya lahari slokalu 🌹
Переглядів 280Місяць тому
సౌందర్యలహరి 91-100 శ్లోకాలు 🙏soundarya lahari slokalu 🌹
శ్రీ దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం 🙏sri durga apaduddharaka stotram 🌹
Переглядів 803Місяць тому
శ్రీ దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం 🙏sri durga apaduddharaka stotram 🌹

КОМЕНТАРІ

  • @ssnmurthyachanta8357
    @ssnmurthyachanta8357 5 годин тому

    om namassivaya

  • @Puvvadalakshmi-cw2fb
    @Puvvadalakshmi-cw2fb День тому

    🙏*శివాష్టోత్తరమ్*🙏 *ఓం నమః శివాయ* శివో మహేశ్వరశ్శంభుః పినాకీ శశిశేఖరః ! వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః !! శంకరశ్శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభః ! శిపివిష్టో అంబికానాథః శ్రీకంఠో భక్తవత్సలః !! భవశ్శర్వస్త్రిలోకేశశ్శితికంఠశ్శివాప్రియః ! ఉగ్రః కపాలీ కామారీ అంధకాసురసూదనః !! గంగాధరో లలాటాక్షః కాలకాలః కృపానిధిః ! భీమః పరశుహస్తశ్చ మృగపాణిర్జటాధరః !! కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతకః ! వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళితవిగ్రహః !! సామప్రియస్స్వరమయ స్త్రయీమూర్తిరనీశ్వరః ! సర్వజ్ఞః పరమాత్మా చ సోమసూర్యాగ్నిలోచనః !! హవిర్యజ్ఞమయస్సోమః పంచవక్త్రస్సదాశివః ! విశ్వేశ్వరో వీరభద్రో గణనాథః ప్రజాపతిః !! హిరణ్యరేతః దుర్ధర్షః గిరీశో గిరిశోనఘః ! భుజంగభూషణో భర్గో గిరిధన్వీ గిరిప్రియః !! కృత్తివాసః పురారాతిర్ భగవాన్ ప్రమథాధిపః ! మృత్యుంజయస్సూక్ష్మతను జగద్వ్యాపీ జగద్గురుః !! వ్యోమకేశో మహాసేనజనకశ్చారువిక్రమః ! రుద్రో భూతపతిః స్థాణురహిర్భుధ్న్యో దిగంబరః !! అష్టమూర్తిరనేకాత్మా సాత్త్వికశ్శుద్ధవిగ్రహః ! శాశ్వతః ఖండపరశురజః పాశవిమోచకః !! మృడః పశుపతిర్దేవో మహాదేవోవ్యయో హరిః ! పూషదంతభిదవ్యగ్రో దక్షాధ్వరహరో హరః !! భగనేత్రభిదవ్యక్తః సహస్రాక్షస్సహస్రపాత్ ! అపవర్గప్రదోనంతస్తారకః పరమేశ్వరః 🙏

  • @sarojap143
    @sarojap143 4 дні тому

    🙏🙏👌

  • @Praveenchannal-o2y
    @Praveenchannal-o2y 6 днів тому

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 bagundi

  • @phanidharponangi2927
    @phanidharponangi2927 6 днів тому

    దామోదరునికి ముదం కలిగేలాగా చక్కగా పాడారు 👌👌👌👏👏👏🙏😌ధన్యోస్మి సోదరీ

  • @Puvvadalakshmi-cw2fb
    @Puvvadalakshmi-cw2fb 6 днів тому

    దామోదరాష్టకం నమామీశ్వరం సచ్చిదానందరూపం లసత్కుండలం గోకులే భ్రాజమానం యశోదాభియోలూఖలాద్ధావమానం పరామృష్టమత్యంతతో ద్రుత్య గోప్యా || 1 || రుదంతం ముహుర్నేత్రయుగ్మం మృజంతం కరాంభోజయుగ్మేన సాతంకనేత్రం ముహుః శ్వాసకంపత్రిరేఖాంకకంఠ స్థితగ్రైవ-దామోదరం భక్తిబద్ధమ్ || 2 || ఇతీదృక్ స్వలీలాభిరానందకుండే స్వఘోషం నిమజ్జంతమాఖ్యాపయంతమ్ తదీయేషితాజ్ఞేషు భక్తైర్జితత్వం పునః ప్రేమతస్తం శతావృత్తి వందే || 3 || వరం దేవ మోక్షం న మోక్షావధిం వా న చాన్యం వృణేఽహం వరేషాదపీహ ఇదం తే వపుర్నాథ గోపాలబాలం సదా మే మనస్యావిరాస్తాం కిమన్యైః || 4 || ఇదం తే ముఖాంభోజమత్యంతనీలైర్ వృతం కుంతలైః స్నిగ్ధ-రక్తైశ్చ గోప్యా ముహుశ్చుంబితం బింబరక్తధరం మే మనస్యావిరాస్తాం అలం లక్షలాభైః || 5 || నమో దేవ దామోదరానంత విష్ణో ప్రసీద ప్రభో దుఃఖజాలాబ్ధిమగ్నం కృపాదృష్టివృష్ట్యాతిదీనం బతాను గృహాణేశ మాం అజ్ఞమేధ్యక్షిదృశ్యః || 6 || కువేరాత్మజౌ బద్ధమూర్త్యైవ యద్వత్ త్వయా మోచితౌ భక్తిభాజౌ కృతౌ చ తథా ప్రేమభక్తిం స్వకం మే ప్రయచ్ఛ న మోక్షే గ్రహో మేఽస్తి దామోదరేహ || 7 || నమస్తేఽస్తు దామ్నే స్ఫురద్దీప్తిధామ్నే త్వదీయోదరాయాథ విశ్వస్య ధామ్నే నమో రాధికాయై త్వదీయప్రియాయై నమోఽనంతలీలాయ దేవాయ తుభ్యం || 8 || ఇతి శ్రీమద్పద్మపురాణే శ్రీ దామోదరాష్టాకం సంపూర్ణం ..!!

  • @itsninja329
    @itsninja329 8 днів тому

    🙏🪷🙏🪷🙏

  • @Praveenchannal-o2y
    @Praveenchannal-o2y 9 днів тому

    Nice

  • @Puvvadalakshmi-cw2fb
    @Puvvadalakshmi-cw2fb 9 днів тому

    💐💐💐అగస్త్య కృత లక్ష్మీ స్తోత్రం💐💐💐 అప్పుల బాధలు తీర్చే అగస్త్య కృత లక్ష్మీ స్తోత్రం 1::మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు హృత్కమల వాసిని విశ్వమాతః క్షీరోదజే కమల కోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతా శరణ్యే! 2::త్వం శ్రీ రుపేంద్ర సదనే మదనైకమాతః జ్యోత్స్నాసి చంద్రమసి చంద్ర మనోహరాస్యే సూర్యే ప్రభాసి చ జగత్త్రితయే ప్రభాసి లక్ష్మీ ప్రసీద సతతం నమతా శరణ్యే! 3::త్వం జాతవేదసి సదా దహనాత్మ శక్తిః వేధా స్త్వయా జగదిదం వివిధం విదధ్యాత్ విశ్వంభరోపి భిభ్రుభయాదఖిలం భవత్యా లక్ష్మీ ప్రసీద సతతం నమతా శరణ్యే! 4::త్వత్త్యక్తమేతదమలే హరతే హరోపి త్వంపాసి హంసి విదధాసి పరావరాసి ఈడ్యో బభూవ హరిరప్యమలే త్వదాప్త్యా లక్ష్మీ ప్రసీద సతతం నమతా శరణ్యే!! 5::శూరః శ ఏవ శ గుణీ శ బుధః శ ధన్యో మాన్యః శ ఏవ కులశీల కళాకలాపైః ఏకః శుచిః స హి పుమాన్ సకలేపి లోకే యత్రాపతేత్తవ శుభే కరుణా కటాక్షః! 6::యస్మిన్ వసేః క్షణమహో పురుషే గజేశ్వే స్త్రైణే తృణే సరసి దేవకులే గృహేన్నే రత్నే పతత్త్రిణి పశౌ శయనే ధరాయాం శ శ్రీకమేవ సకలే తదిహాస్తి నాన్యత్! 7::త్వ త్స్ప్రుష్టమేవ శకలం శుచితాం లభేత త్వత్త్యక్త మేవ శకలం త్వశుచీహ లక్ష్మి త్వ న్నామ యత్ర చ సుమంగళమేవ తత్ర శ్రీ విష్ణు పత్ని కమలే కమలాలయేపి! 8::లక్ష్మీ శ్రియంచ కమలం కమలాలయాంచ పద్మాం రమాం నళినయుగ్మకరాం చ మాం చ క్షీరోదజామమృత కుంభ కరామిరాంచ విష్ణుప్రియా మితి సదా జపతాం క్వ దుఃఖం! ఈ స్తోత్రమును భక్తితో పఠించు వారికి సంతాపము, దారిద్ర్యము, ప్రియ వియోగము, సంపత్తి క్షయము ఉండవు. సర్వత్ర విజయము కల్గును. వంశ విచ్చేదము ఉండదు.

  • @Puvvadalakshmi-cw2fb
    @Puvvadalakshmi-cw2fb 15 днів тому

    *శివ ద్వాదశ నామ స్తోత్రం* *ప్రథమస్తు మహాదేవో ద్వితీయస్తు మహేశ్వరః !* *తృతీయం శంకరో జ్ఞేయశ్చతుర్థో వృషభధ్వజః !!* *పంచమః కృత్తివాసాశ్చ షష్ఠః కామాంగ నాశనః !* *సప్తమో దేవదేవేశః శ్రీకంఠశ్చాష్టమః స్మృతః !!* *ఈశ్వరో నవమో జ్ఞేయో దశమః పార్వతీపతిః !* *రుద్ర ఏకాదశశ్చైవ ద్వాదశః శివ ఉచ్యతే !!* *ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యఃఫఠేన్నరః !* *కృతఘ్నశ్చైవ గోఘ్నశ్చ బ్రహ్మహా గురుతల్పగః !!* *స్త్రీ బాలఘాతుకశ్చైవ సురాపో వృషలీపతిః !* *ముచ్యతే సర్వపాపేభ్యో రుద్రలోకం స గఛ్ఛతి !!* *🙏శుభ శివోదయం🙏*

  • @saraswathisaraswathi7569
    @saraswathisaraswathi7569 18 днів тому

    🙏🙏🙏

  • @Puvvadalakshmi-cw2fb
    @Puvvadalakshmi-cw2fb 19 днів тому

    *🙏అరుణాచలాష్టకం🙏* *దర్శనాదభ్రసదసి జననాత్కమలాలయే|* *కాశ్యం తు మరణాన్ముక్తిః* *స్మరణాదరుణాచలే||* *కరుణాపూరితాపాంగం శరణాగత వత్సలమ్|* *తరుణేందుజటామౌలిం స్మరణాదరుణాచలమ్||* *సమస్త జగదాధారం సచ్చిదానంద విగ్రహమ్|* *సహస్రరథసోపేతం స్మరణాదరుణాచలమ్||* *కాంచనప్రతిమాభాసం వాంఛితార్థ ఫలప్రదమ్|* *మాం చ రక్ష సురాధ్యక్షం స్మరణాదరుణాచలమ్||* *బద్ధచంద్ర జటాజూటమర్ధనారీకలేబరమ్|* *వర్ధమానదయాంభోధిం స్మరణాదరుణాచలమ్||* *కాంచనప్రతిమాభాసం సూర్యకోటిసమప్రభమ్|* *బద్ధవ్యాఘ్రపురీధ్యానం స్మరణాదరుణాచలమ్||* *శిక్షయాఖిలదేవేరి భక్షితక్ష్వేలకంధరమ్|* *రక్షయాఖిలభక్తానాం స్మరణాదరుణాచలమ్||* *అష్టభూతి సమాయుక్తమిష్టకామఫలప్రదమ్* *శిష్టభక్తిసమాయుక్తాన్ స్మరణాదరుణాచలమ్||* *వినాయకసురాధ్యక్షం విష్ణుబ్రహ్మేంద్రసేవితమ్|* *విమలారుణపాదాబ్జం స్మరణాదరుణాచలమ్||* *మందారమల్లికాజాతి కుందచంపకపంకజైః|* *ఇంద్రాదిపూజితాం దేవీం స్మరణాదరుణాచలమ్||* *సంపత్కరం పార్వతీశం సూర్యచంద్రాగ్నిలోచనమ్|* *మందస్మితముఖాంభోజం స్మరణాదరుణాచలమ్||* *ఇతి శ్రీ అరుణాచలాష్టకమ్||*

  • @pavantejapuvvada9973
    @pavantejapuvvada9973 20 днів тому

  • @eswarbavirisetty9504
    @eswarbavirisetty9504 20 днів тому

  • @itsninja329
    @itsninja329 24 дні тому

    🌺🙏🌺🙏🌺🙏

  • @Puvvadalakshmi-cw2fb
    @Puvvadalakshmi-cw2fb Місяць тому

    దుర్గా అష్టోత్తర శత నామావళి ఓం దుర్గాయై నమః ఓం శివాయై నమః ఓం మహాలక్ష్మ్యై నమః ఓం మహాగౌర్యై నమః ఓం చండికాయై నమః ఓం సర్వజ్ఞాయై నమః ఓం సర్వాలోకేశాయై నమః ఓం సర్వకర్మఫలప్రదాయై నమః ఓం సర్వతీర్ధమయ్యై నమః ఓం పుణ్యాయై నమః (10) ఓం దేవయోనయే నమః ఓం అయోనిజాయై నమః ఓం భూమిజాయై నమః ఓం నిర్గుణాయై నమః ఓం ఆధారశక్త్యై నమః ఓం అనీశ్వర్యై నమః ఓం నిర్గుణాయై నమః ఓం నిరహంకారాయై నమః ఓం సర్వగర్వ విమర్దిన్యై నమః ఓం సర్వలోకప్రియాయై నమః (20) ఓం వాణ్యై నమః ఓం సర్వవిద్యాధి దేవతాయై నమః ఓం పార్వత్యై నమః ఓం దేవమాత్రే నమః ఓం వనీశాయై నమః ఓం వింధ్యవాసిన్యై నమః ఓం తేజోవత్యై నమః ఓం మహామాత్రే నమః ఓం కోటిసూర్య సమప్రభాయై నమః ఓం దేవతాయై నమః (30) ఓం వహ్నిరూపాయై నమః ఓం సతేజసే నమః ఓం వర్ణరూపిణ్యై నమః ఓం గుణాశ్రయాయై నమః ఓం గుణమధ్యాయై నమః ఓం గుణత్రయ వివర్జితాయై నమః ఓం కర్మజ్ఞానప్రదాయై నమః ఓం కాంతాయై నమః ఓం సర్వసంహార కారిణ్యై నమః ఓం ధర్మజ్ఞానాయై నమః (40) ఓం ధర్మనిష్ఠాయై నమః ఓం సర్వకర్మ వివర్జితాయై నమః ఓం కామాక్ష్యై నమః ఓం కామసంహర్త్ర్యై నమః ఓం కామక్రోధ వివర్జితాయై నమః ఓం శాంకర్యై నమః ఓం శాంభవ్యై నమః ఓం శాంతాయై నమః ఓం చంద్రసుర్యాగ్ని లోచనాయై నమః ఓం సుజయాయై నమః (50) ఓం జయభూమిష్ఠాయై నమః ఓం జాహ్నవ్యై నమః ఓం జనపూజితాయై నమః ఓం శాస్త్ర్యై నమః ఓం శాస్త్రమయ్యై నమః ఓం నిత్యాయై నమః ఓం శుభాయై నమః ఓం చంద్రార్ధమస్తకాయై నమః ఓం భారత్యై నమః ఓం భ్రామర్యై నమః (60) ఓం కల్పాయై నమః ఓం కరాళ్యై నమః ఓం కృష్ణ పింగళాయై నమః ఓం బ్రాహ్మ్యై నమః ఓం నారాయణ్యై నమః ఓం రౌద్ర్యై నమః ఓం చంద్రామృత పరిస్రుతాయై నమః ఓం జ్యేష్ఠాయై నమః ఓం ఇందిరాయై నమః ఓం మహామాయాయై నమః (70) ఓం జగత్సృష్ట్యధికారిణ్యై నమః ఓం బ్రహ్మాండకోటి సంస్థానాయై నమః ఓం కామిన్యై నమః ఓం కమలాలయాయై నమః ఓం కాత్యాయన్యై నమః ఓం కలాతీతాయై నమః ఓం కాలసంహారకారిణ్యై నమః ఓం యోగనిష్ఠాయై నమః ఓం యోగిగమ్యాయై నమః ఓం యోగిధ్యేయాయై నమః (80) ఓం తపస్విన్యై నమః ఓం జ్ఞానరూపాయై నమః ఓం నిరాకారాయై నమః ఓం భక్తాభీష్ట ఫలప్రదాయై నమః ఓం భూతాత్మికాయై నమః ఓం భూతమాత్రే నమః ఓం భూతేశ్యై నమః ఓం భూతధారిణ్యై నమః ఓం స్వధాయై నమః ఓం నారీ మధ్యగతాయై నమః (90) ఓం షడాధారాధి వర్ధిన్యై నమః ఓం మోహితాంశుభవాయై నమః ఓం శుభ్రాయై నమః ఓం సూక్ష్మాయై నమః ఓం మాత్రాయై నమః ఓం నిరాలసాయై నమః ఓం నిమ్నగాయై నమః ఓం నీలసంకాశాయై నమః ఓం నిత్యానందాయై నమః ఓం హరాయై నమః (100) ఓం పరాయై నమః ఓం సర్వజ్ఞానప్రదాయై నమః ఓం అనంతాయై నమః ఓం సత్యాయై నమః ఓం దుర్లభరూపిణ్యై నమః ఓం సరస్వత్యై నమః ఓం సర్వగతాయై నమః ఓం సర్వాభీష్టప్రదాయిన్యై నమః (108)

  • @saipuvvada7320
    @saipuvvada7320 Місяць тому

    🙏🙏

  • @Puvvadalakshmi-cw2fb
    @Puvvadalakshmi-cw2fb Місяць тому

    ॥ శ్రీ మంగళచండికా స్తోత్రం !! పూజ్యః కల్పతరుశ్చైవ భక్తానాం సర్వకామదః | దశలక్షజపేనైవ మంత్రసిద్ధిర్భవేన్నృణామ్ || ౨౧ || మంత్రసిద్ధిర్భవేద్ యస్య స విష్ణుః సర్వకామదః | ధ్యానం చ శ్రూయతాం బ్రహ్మన్ వేదోక్తం సర్వ సమ్మతమ్ || ౨౨| దేవీం షోడశవర్షీయాం శశ్వత్ సుస్థిరయౌవనామ్ | సర్వరూపగుణాఢ్యాం చ కోమలాంగీం మనోహరామ్ || ౨౩ || శ్వేతచంపక వర్ణాభాం చంద్రకోటిసమప్రభామ్ | వహ్నిశుద్ధాంశుకాధానాం రత్నభూషణభూషితామ్ || ౨౪ || Ezoic బిభ్రంతీం కబరీభారం మల్లికామాల్యభూషితమ్ | బింబోష్టిం సుదతీం శుద్ధాం శరత్పద్మనిభాననామ్ || ౨౫ || ఈషద్ధాస్యప్రసన్నాస్యాం సునీలోల్పలలోచనామ్ | జగద్ధాత్రీంచ దాత్రీంచ సర్వేభ్యః సర్వసంపదామ్ || ౨౬ || సంసారసాగరే ఘోరే పీతరుపాం వరాం భజే || ౨౭ || దేవ్యాశ్చ ధ్యానమిత్యేవం స్తవనం శ్రూయతాం మునే | ప్రయతః సంకటగ్రస్తో యేన తుష్టావ శంకరః || ౨౮ || శంకర ఉవాచ | రక్ష రక్ష జగన్మాతర్దేవి మంగళచండికే | హారికే విపదాం రాశేర్హర్షమంగళకారికే || ౨౯ || హర్షమంగళదక్షే చ హర్షమంగళదాయికే | శుభే మంగళదక్షే చ శుభే మంగళచండికే || ౩౦ || మంగళే మంగళార్హే చ సర్వమంగళమంగళే | సతాం మంగళప్రదే దేవి సర్వేషాం మంగళాలయే || ౩౧ || పూజ్యే మంగళవారే చ మంగళాభీష్టదైవతే | పూజ్యే మంగళభూపస్య మనువంశస్య సంతతమ్ || ౩౨ || మంగళాధిష్టాతృదేవి మంగళానాం చ మంగళే | సంసార మంగళాధారే మోక్షమంగళదాయిని || ౩౩ || Ezoic సారే చ మంగళాధారే పారే చ సర్వకర్మణామ్ | ప్రతిమంగళవారే చ పూజ్యే దుర్గే సుఖప్రదే || స్తోత్రేణానేన శంభుశ్చ స్తుత్వా మంగళచండికామ్ | ప్రతిమంగళవారే చ పూజాం కృత్వాగతః శివః || ౩౫ || ప్రథమే పూజితా దేవీ శివేన సర్వమంగళా | ద్వితీయే పూజితా సా చ మంగళేన గ్రహేన చ || తృతీయే పూజితా భద్రా మంగళేన గృహేణ చ | చతుర్థే మంగళేవారే సుందరీభిః ప్రపూజితా || పంచమే మంగళాకాంక్షీ నరైర్మంగళచండికా | పూజితా ప్రతివిశ్వేషు విశ్వేశ పూజితా సదా || తతః సర్వత్ర సంపూజ్యా బభూవ పరమేశ్వరీ దేవైశ్చ మునిభిశ్చైవ మానవైర్మనుభిర్మునేః | దేవ్యాశ్చ మంగళస్తోత్రం యః శృణోతి సమాహితః | తన్మంగళం భవేత్తస్య న భవేత్ తదమంగళమ్ || ౩౬ || ఇతి మంగళచండికా స్తోత్రం |

  • @Puvvadalakshmi-cw2fb
    @Puvvadalakshmi-cw2fb Місяць тому

    శ్రీ చండీ అష్టోత్తర శతనామావళిః ఓం మహేశ్వర్యై నమః ఓం మహాదేవ్యై నమః ఓం జయంత్యై నమః ఓం సర్వమంగళాయై నమః ఓం లజ్జాయై నమః ఓం భగవత్యై నమః ఓం వంద్యాయై నమః ఓం భవాన్యై నమః ఓం పాపనాశిన్యై నమః ఓం చండికాయై నమః ఓం కాళరాత్ర్యై నమః ఓం భద్రకాళ్యై నమః ఓం అపరాజితాయై నమః ఓం మహావిద్యాయై నమః ఓం మహామేధాయై నమః ఓం మహామాయాయై నమః ఓం మహాబలాయై నమః ఓం కాత్యాయన్యై నమః ఓం జయాయై నమః ఓం దుర్గాయై నమః ఓం మందారవనవాసిన్యై నమః ఓం ఆర్యాయై నమః ఓం గిరిసుతాయై నమః ఓం ధాత్ర్యై నమః, ఓం మహిషాసురఘాతిన్యై నమః ఓం సిద్ధియై నమః ఓం బుద్ధిదాయై నమః ఓం నిత్యాయై నమః ఓం వరదాయై నమః ఓం వరవర్ణిన్యై నమః ఓం అంబికాయై నమః ఓం సుఖదాయై నమః ఓం సౌమ్యాయై నమః ఓం జగన్మాత్రే నమః ఓం శివప్రియాయై నమః ఓం భక్తసంతాపసంహర్యై నమః ఓం సర్వకామప్రపూరిణ్యై నమః ఓం జగత్కర్యై నమః ఓం జగద్ధాత్ర్యై నమః ఓం జగత్పాలనతత్పరాయై నమః ఓం అవ్యక్తాయై నమః ఓం వ్యక్తరూపాయై నమః ఓం భీమాయై నమః ఓం త్రిపురసుందర్యై నమః ఓం అపర్ణాయై నమః ఓం లలితాయై నమః ఓం విద్యాయై నమః ఓం పూర్ణచంద్ర నిభాననాయై నమః ఓం చాముండాయై నమః ఓం చతురాయై నమః ఓం చంద్రాయై నమః ఓం గుణత్రయవిభాగిన్యై నమః ఓం హేరంబజనన్యై నమః ఓం కాళ్యై నమః ఓం త్రిగుణాయై నమః ఓం యశోధరాయై నమః ఓం ఉమాయై నమః ఓం కలశహస్తాయై నమః ఓం దైత్యదర్పనిఘాదివ్యై నమః ఓం బుద్ద్యె నమః ఓం కాంత్యై నమః ఓం క్షమాయై నమః ఓం శాంత్యై నమః ఓం పుష్ట్యై నమః ఓం తుష్ట్యై నమః ఓం ధృత్యై నమః ఓం మత్యై నమః ఓం వరాయుధధగాయై నమః ఓం ధీరాయై నమః ఓం గౌర్యై నమః ఓం శాకంభర్యై నమః ఓం శివాయై నమః ఓం అష్టసిద్ధి ప్రదాయై నమః ఓం వామాయై నమః ఓం శివవామాంగవాసిన్యై నమః ఓం ధర్మదాయై నమః ఓం ధనదాయై; శ్రీదాయై నమః ఓం కామదాయై నమః ఓం మోక్షదాయై నమః ఓం అపరాయై నమః ఓం చిత్స్వరూపాయై నమః ఓం చిదానందాయై నమః ఓం జయశ్రియై నమః ఓం జయదాయిన్యై నమః ఓం సర్వమంగళ మాంగల్యాయై నమః ఓం జగత్రయ హితైషిణ్యై నమః ఓం శర్వాణ్యై నమః ఓం పర్వాత్యై నమః ఓం ధన్యాయై నమః ఓం స్కందమాత్రే నమః ఓం అఖిలేశ్వర్యై నమః ఓం ప్రసన్నార్తిహరాయై నమః ఓం దేవ్యై నమః ఓం సుభగాయై నమః ఓం కామరూపిణ్యై నమః ఓం నిరాకారాయై నమః ఓం సాకారాయై నమః ఓం మహాకాళ్యై నమః ఓం సురేశ్వర్యై నమః ఓం శర్వాయై నమః ఓం శ్రద్ధాయై నమః ఓం ధ్రువాయై నమః ఓం కృత్యాయై నమః ఓం మృఢాన్యై నమః ఓం భక్తవత్సలాయై నమః ఓం సర్వశక్తి సమాయుకాయై నమః ఓం శరణ్యాయై నమః ఓం సత్యకామదాయై నమః || ఇతి శ్రీ చండీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం ||

  • @saipuvvada7320
    @saipuvvada7320 Місяць тому

    ❤ nice

  • @padmahanuma1914
    @padmahanuma1914 Місяць тому

    ఓం గాయత్రి దేవి నమః

  • @Puvvadalakshmi-cw2fb
    @Puvvadalakshmi-cw2fb Місяць тому

    శ్రీ అన్నపూర్ణా అష్టోత్తర శతనామావళిః ఓం అన్నపూర్ణాయై నమః ఓం శివాయై నమః ఓం దేవ్యై నమః ఓం భీమాయై నమః ఓం పుష్ట్యై నమః ఓం సరస్వత్యై నమః ఓం సర్వజ్ఞాయై నమః ఓం పార్వత్యై నమః ఓం దుర్గాయై నమః ఓం శర్వాణ్యై నమః (10) ఓం శివవల్లభాయై నమః ఓం వేదవేద్యాయై నమః ఓం మహావిద్యాయై నమః ఓం విద్యాదాత్రై నమః ఓం విశారదాయై నమః ఓం కుమార్యై నమః ఓం త్రిపురాయై నమః ఓం బాలాయై నమః ఓం లక్ష్మ్యై నమః ఓం శ్రియై నమః (20) ఓం భయహారిణ్యై నమః ఓం భవాన్యై నమః ఓం విష్ణుజనన్యై నమః ఓం బ్రహ్మాదిజనన్యై నమః ఓం గణేశజనన్యై నమః ఓం శక్త్యై నమః ఓం కుమారజనన్యై నమః ఓం శుభాయై నమః ఓం భోగప్రదాయై నమః ఓం భగవత్యై నమః (30) ఓం భక్తాభీష్టప్రదాయిన్యై నమః ఓం భవరోగహరాయై నమః ఓం భవ్యాయై నమః ఓం శుభ్రాయై నమః ఓం పరమమంగళాయై నమః ఓం భవాన్యై నమః ఓం చంచలాయై నమః ఓం గౌర్యై నమః ఓం చారుచంద్రకళాధరాయై నమః ఓం విశాలాక్ష్యై నమః (40) ఓం విశ్వమాత్రే నమః ఓం విశ్వవంద్యాయై నమః ఓం విలాసిన్యై నమః ఓం ఆర్యాయై నమః ఓం కళ్యాణనిలాయాయై నమః ఓం రుద్రాణ్యై నమః ఓం కమలాసనాయై నమః ఓం శుభప్రదాయై నమః ఓం శుభయై నమః ఓం అనంతాయై నమః (50) ఓం వృత్తపీనపయోధరాయై నమః ఓం అంబాయై నమః ఓం సంహారమథన్యై నమః ఓం మృడాన్యై నమః ఓం సర్వమంగళాయై నమః ఓం విష్ణుసంసేవితాయై నమః ఓం సిద్ధాయై నమః ఓం బ్రహ్మాణ్యై నమః ఓం సురసేవితాయై నమః ఓం పరమానందదాయై నమః (60) ఓం శాంత్యై నమః ఓం పరమానందరూపిణ్యై నమః ఓం పరమానందజనన్యై నమః ఓం పరాయై నమః ఓం ఆనందప్రదాయిన్యై నమః ఓం పరోపకారనిరతాయై నమః ఓం పరమాయై నమః ఓం భక్తవత్సలాయై నమః ఓం పూర్ణచంద్రాభవదనాయై నమః ఓం పూర్ణచంద్రనిభాంశుకాయై నమః (70) ఓం శుభలక్షణసంపన్నాయై నమః ఓం శుభానందగుణార్ణవాయై నమః ఓం శుభసౌభాగ్యనిలయాయై నమః ఓం శుభదాయై నమః ఓం రతిప్రియాయై నమః ఓం చండికాయై నమః ఓం చండమథన్యై నమః ఓం చండదర్పనివారిణ్యై నమః ఓం మార్తాండనయనాయై నమః ఓం సాధ్వ్యై నమః (80) ఓం చంద్రాగ్నినయనాయై నమః ఓం సత్యై నమః ఓం పుండరీకహరాయై నమః ఓం పూర్ణాయై నమః ఓం పుణ్యదాయై నమః ఓం పుణ్యరూపిణ్యై నమః ఓం మాయాతీతాయై నమః ఓం శ్రేష్ఠమాయాయై నమః ఓం శ్రేష్ఠధర్మాత్మవందితాయై నమః ఓం అసృష్ట్యై నమః (90) ఓం సంగరహితాయై నమః ఓం సృష్టిహేతవే నమః ఓం కపర్దిన్యై నమః ఓం వృషారూఢాయై నమః ఓం శూలహస్తాయై నమః ఓం స్థితిసంహారకారిణ్యై నమః ఓం మందస్మితాయై నమః ఓం స్కందమాత్రే నమః ఓం శుద్ధచిత్తాయై నమః ఓం మునిస్తుతాయై నమః (100) ఓం మహాభగవత్యై నమః ఓం దక్షాయై నమః ఓం దక్షాధ్వరవినాశిన్యై నమః ఓం సర్వార్థదాత్ర్యై నమః ఓం సావిత్ర్యై నమః ఓం సదాశివకుటుంబిన్యై నమః ఓం నిత్యసుందరసర్వాంగ్యై నమః ఓం సచ్చిదానందలక్షణాయై నమః (108)

  • @Puvvadalakshmi-cw2fb
    @Puvvadalakshmi-cw2fb Місяць тому

    *శ్రీ గాయత్రి అష్టోత్తరశత నామావళి* ఓం శ్రీ గాయత్రై నమః ఓం జగన్మాత్రే నమః ఓం పరబ్రహ్మస్వరూపిణే నమః ఓం పరమార్ధప్రదాయై నమః ఓం జప్యాయై నమః ఓం బ్రహ్మతేజో నమః ఓం బ్రహ్మస్త్రరూపిణ్యై నమః ఓం భవ్యాయై నమః ఓం త్రికాలధ్యేయరూపిణ్యై నమః ఓం త్రిమూర్తిరూపాయై నమః ఓం సర్వజ్ఞాయై నమః ఓం వేదమాతాయై నమః ఓం మనోన్మవ్యై నమః ఓం బాలికాయై / వృద్దాయై నమః ఓం సూర్యమండలవసిన్యై నమః ఓం మందేహదానవధ్వంసకారిణ్యై నమః ఓం సర్వకారణాయై నమః ఓం హంసరూఢాయై నమః ఓం వృషారూఢాయై నమః ఓం గరుడారోహిణ్యై నమః ఓం శుభాయై / షట్కుక్షిణ్యై నమః ఓం త్రిపదాయై / శుద్దాయై నమః ఓం పంచశీర్షాయై నమః ఓం త్రిలోచనాయై నమః ఓం త్రివేదరూపాయై నమః ఓం త్రివిధాయై నమః ఓం త్రివర్గఫలదాయిన్యై నమః ఓం దశహస్తాయై నమః ఓం చంద్రవర్ణాయై నమః ఓం విశ్వామిత్రవరప్రదాయై నమః ఓం దశాయుధధరాయై నమః ఓం నిత్యాయై నమః ఓం సంతుష్టాయై నమః ఓం బ్రహ్మపూజితాయై నమః ఓం ఆదిశక్తై నమః ఓం మహావిద్యాయై నమః ఓం సుషుమ్నాభాయై నమః ఓం సరస్వత్యై నమః ఓం చతుర్వింశత్యక్షరాఢ్యాయై నమః ఓం సావిత్ర్యై నమః ఓం సత్యవత్సలాయై నమః ఓం సంధ్యాయై / రాత్ర్యై నమః ఓం సంధ్యారాత్రి ప్రభాతఖాయై నమః ఓం సంఖ్యాయనకులోద్బవాయై నమః ఓం సర్వేశ్వర్యై నమః ఓం సర్వవిద్యాయై నమః ఓం సర్వమంత్రాద్యై నమః ఓం అవ్యయాయై నమః ఓం శుద్దవస్త్రాయై నమః ఓం శుద్దవిద్యాయై నమః ఓం శుక్లమాల్యానులేపనాయై నమః ఓం సురసింధుసమాయై నమః ఓం సౌమ్యాయై నమః ఓం బ్రహ్మలోకనివాసిన్యై నమః ఓం ప్రణవప్రతిపాద్యర్భాయై నమః ఓం ప్రణతోద్దరణక్షమాయై నమః ఓం జలాంజలిసుసంతుష్టాయై నమః ఓం జలగర్భాయై నమః ఓం జలప్రియాయై నమః ఓం స్వాహాయై / స్వధాయై నమః ఓం సుధాసంస్థాయై నమః ఓం శ్రౌషడ్వౌషటడ్వషట్క్రియాయై నమః ఓం సురభ్యై నమః ఓం షోడశకలాయై నమః ఓం మునిబృందనిషేవితాయై నమః ఓం యజ్ఞప్రియాయ నమః ఓం యజ్ఞమూర్త్యై నమః ఓం స్రుక్ స్రువాజ్యస్వరూపిణ్యై నమః ఓం అక్షమాలాధరయై నమః ఓం అక్షమాలాసంస్థాయై నమః ఓం అక్షరాకృత్యై నమః ఓం మధుచ్చందదఋషిప్రీతాయై నమః ఓం స్వచ్చందాయై నమః ఓం చందసాంనిద్యై నమః ఓం అంగుళీపర్వసంస్థాయై నమః ఓం చతుర్వింశతిముద్రికాయై నమః ఓం బ్రహ్మమూర్త్యై నమః ఓం రుద్రశిఖాయై నమః ఓం సహస్రపరమాయై నమః ఓం అంబికాయై నమః ఓం విష్ణుహృదయాయై నమః ఓం అగ్నిముఖాయై నమః ఓం శతమాధ్యాయై నమః ఓం శతవరాయై నమః ఓం సహస్రదళపద్మస్థాయై నమః ఓం హంసరూపాయై నమః ఓం నిరంజనాయై నమః ఓం చరాచరస్థాయై నమః ఓం చతురాయై నమః ఓం సూర్యకోటిసమప్రభాయై నమః ఓం పంచవర్ణముఖీయై నమః ఓం ధాత్రీయై నమః ఓం చంద్రకోటిశుచిస్మితాయై నమః ఓం మహామాయాయై నమః ఓం విచిత్రాంగ్యై నమః ఓం మాయాబీజనివాసిన్యై నమః ఓం సర్వయంత్రాత్మికాయై నమః ఓం జగద్దితాయై / రాత్ర్యై నమః ఓం మర్యాదాపాలికాయై నమః ఓం మాన్యాయై నమః ఓం మహామంత్రఫలప్రదాయై నమః ఓం సర్వతంత్రస్వరూపాయై నమః

  • @eswarbavirisetty9504
    @eswarbavirisetty9504 Місяць тому

    🙏🙏🙏

  • @Puvvadalakshmi-cw2fb
    @Puvvadalakshmi-cw2fb Місяць тому

    శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అష్టోత్తరం ఓం కళ్యాణ్యై నమః ఓం త్రిపురాయై నమః ఓం బాలాయై నమః ఓం మాయాయై నమః ఓం త్రిపుర సుందర్యై నమః ఓం సుందర్యై నమః ఓం సౌభాగ్యవత్యై నమః ఓం క్లీంకార్యై నమః ఓం సర్వమంగళాయై నమః ఓం హ్రీంకార్యై నమః ఓం స్కందజనన్యై నమః ఓం పరాయై నమః ఓం పంచదశాక్షర్యై నమః ఓం త్రిలోక్యై నమః ఓం మోహనాధీశాయై నమః ఓం సర్వేశ్వర్యై నమః ఓం సర్వరూపిణ్యై నమః ఓం సర్వసంక్షభిణ్యై నమః ఓం పూర్ణాయై నమః ఓం నవముద్రేశ్వర్యై నమః ఓం శివాయై నమః ఓం అనంగ కుసుమాయై నమః ఓం ఖ్యాతయై నమః ఓం అనంగాయై నమః ఓం భువనేశ్వర్యై నమః ఓం జప్యాయై నమః ఓం స్తవ్యాయై నమః ఓం శ్రుత్యై నమః ఓం నిత్యాయై నమః ఓం నిత్యక్లిన్నాయై నమః ఓం అమృతోద్భవాయై నమః ఓం మోహిన్యై నమః ఓం పరమాయై నమః ఓం ఆనంద దాయై నమః ఓం కామేశ్యై నమః ఓం తరణాయై నమః ఓం కళాయై నమః ఓం కళావత్యై నమః ఓం భగవత్యై నమః ఓం పద్మరాగ కిరీటిన్యై నమః ఓం సౌగంధన్యై నమః ఓం సరిద్వేణ్యై నమః ఓం మంత్రిణ్యై నమః ఓం మంత్ర రూపిణ్యై నమః ఓం తత్త్వత్రయ్యై నమః ఓం తత్తమయ్యై నమః ఓం సిద్ధాయై నమః ఓం త్రిపురు వాసిన్యై నమః ఓం శ్రియై నమః ఓం మత్యై నమః ఓం మహాదేవ్యై నమః ఓం కౌళిన్యై నమః ఓం పర దేవతాయై నమః ఓం కైవల్య రేఖాయై నమః ఓం వశిన్యై నమః ఓం సర్వేశ్వర్యై నమః ఓం సర్వ మాతృకాయై నమః ఓం విష్ణుస్వ శ్రేయసే నమః ఓం దేవమాత్రే నమః ఓం సర్వ సంపత్ప్ర దాయిన్యై నమః ఓం కింకర్యై నమః ఓం మాత్రే నమః ఓం గీర్వాణ్యై నమః ఓం సురాపానా మోదిన్యై నమః ఓం ఆధారాయై నమః ఓం హితపత్నికాయై నమః ఓం స్వాధిష్టాన సమాశ్రయాయై నమః ఓం అనాహతాబ్జ నిలయాయై నమః ఓం మణిపూర సమాశ్రయాయై నమః ఓం ఆజ్ఞాయై నమః ఓం పద్మాసనాసీనాయై నమః ఓం విశుద్ధస్థల సంస్థితాయై నమః ఓం అష్టత్రింశత్కళా మూర్త్యై నమః ఓం సుషుమ్నాయై నమః ఓం చారుమధ్యాయై నమః ఓం యోగేశ్వర్యై నమః ఓం మునిద్యేయాయై నమః ఓం పరబ్రహ్మ స్వరూపిణ్యై నమః ఓం చతుర్భుజాయై నమః ఓం చంద్ర చూడాయై నమః ఓం పురాగమరూపిణ్యై నమః ఓం ఐంకారవిద్యాయై నమః ఓం మహావిద్యాయై నమః ఓం పంచప్రణవరూపిణ్యై నమః ఓం భూతేశ్వర్యై నమః ఓం భూతమయ్యై నమః ఓం పంచాశద్వర్ణరూపిణ్యై నమః ఓం షోడశన్యాస మహాభూషాయై నమః ఓం కామాక్ష్యై నమః ఓం దశ మాతృకాయై నమః ఓం ఆధారశక్త్యై నమః ఓం తరుణ్యై నమః ఓం లక్ష్మ్యై నమః ఓం త్రిపుర భైరవ్యై నమః ఓం శాంభవ్యై నమః ఓం సచ్చిదానందాయై నమః ఓం సచ్చిదానంద రూపిణ్యై నమః ఓం మాంగళ్య దాయిన్యై నమః ఓం మాన్యాయై నమః ఓం సర్వమంగళా కారిన్యై నమః ఓం యోగలక్ష్మ్యై నమః ఓం భోగలక్ష్మ్యై నమః ఓం రాజ్యలక్ష్మ్యై నమః ఓం త్రికోణగాయై నమః ఓం సర్వ సౌభాగ్య సంపన్నాయై నమః ఓం సర్వ సంపత్తి దాయిన్యై నమః ఓం నవకోణపురా వాసాయై నమః ఓం బిందుత్రయ సమన్వితాయై నమః || ఇతి శ్రీ బాలా త్రిపుర సుందరి అష్టోత్తర శతనామావళి సమాప్తం ||

  • @Puvvadalakshmi-cw2fb
    @Puvvadalakshmi-cw2fb Місяць тому

    త్రిపురసున్దరీ అష్టకం Lyrics in Telugu: కదమ్బవనచారిణీం మునికదమ్బకాదమ్బినీం నితమ్బజిత భూధరాం సురనితమ్బినీసేవితామ్ । నవామ్బురుహలోచనామభినవామ్బుదశ్యామలాం త్రిలోచనకుటుమ్బినీం త్రిపురసున్దరీమాశ్రయే ॥ ౧॥ కదమ్బవనవాసినీం కనకవల్లకీధారిణీం మహార్హమణిహారిణీం ముఖసముల్లసద్వారుణీమ్ । దయావిభవకారిణీం విశదలోచనీం చారిణీం త్రిలోచనకుటుమ్బినీం త్రిపురసున్దరీమాశ్రయే ॥ ౨॥ కదమ్బవనశాలయా కుచభరోల్లసన్మాలయా కుచోపమితశైలయా గురుకృపాలసద్వేలయా । మదారుణకపోలయా మధురగీతవాచాలయా కయాఽపి ఘననీలయా కవచితా వయం లీలయా ॥ ౩॥ కదమ్బవనమధ్యగాం కనకమణ్డలోపస్థితాం షడమ్బురుహవాసినీం సతతసిద్ధసౌదామినీమ్ । విడమ్బితజపారుచిం వికచచంద్రచూడామణిం త్రిలోచనకుటుమ్బినీం త్రిపురసున్దరీమాశ్రయే ॥ ౪॥ కుచాఞ్చితవిపఞ్చికాం కుటిలకున్తలాలంకృతాం కుశేశయనివాసినీం కుటిలచిత్తవిద్వేషిణీమ్ । మదారుణవిలోచనాం మనసిజారిసంమోహినీం మతఙ్గమునికన్యకాం మధురభాషిణీమాశ్రయే ॥ ౫॥ స్మరప్రథమపుష్పిణీం రుధిరబిన్దునీలామ్బరాం గృహీతమధుపాత్రికాం మదవిఘూర్ణనేత్రాఞ్చలాం । ఘనస్తనభరోన్నతాం గలితచూలికాం శ్యామలాం త్రిలోచనకుటుంబినీం త్రిపురసున్దరీమాశ్రయే ॥ ౬॥ సకుఙ్కుమవిలేపనామలకచుంబికస్తూరికాం సమన్దహసితేక్షణాం సశరచాపపాశాఙ్కుశామ్ । అశేషజనమోహినీమరుణమాల్య భూషామ్బరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరామ్యమ్బికామ్ ॥ ౭॥ పురందరపురంధ్రికాం చికురబన్ధసైరంధ్రికాం పితామహపతివ్రతాం పటపటీరచర్చారతామ్ । ముకున్దరమణీమణీలసదలంక్రియాకారిణీం భజామి భువనాంబికాం సురవధూటికాచేటికామ్ ॥ ౮॥ ॥ ఇతి శ్రీమద్ శంకరాచార్యవిరచితం త్రిపురసున్దరీఅష్టకం సమాప్తం ॥

  • @saipuvvada7320
    @saipuvvada7320 Місяць тому

    ❤️

  • @saipuvvada7320
    @saipuvvada7320 Місяць тому

    ❤️

  • @saipuvvada7320
    @saipuvvada7320 Місяць тому

  • @saipuvvada7320
    @saipuvvada7320 Місяць тому

    ❤ nice

  • @waterproofworks
    @waterproofworks Місяць тому

    ఓం దుర్గా దేవి మల్లేశ్వరి అమ్మవారి నమః బెజవాడ కనకదుర్గమ్మ తల్లి అమ్మవారి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి అమ్మవారి జై భవాని జై దుర్గ భవాని జై భవాని జై దుర్గ భవాని జై భవాని జగతిబాబు

  • @Puvvadalakshmi-cw2fb
    @Puvvadalakshmi-cw2fb Місяць тому

    🙏దుర్గాపదుధ్ధారక స్తోత్రమ్* నమస్తే శరణ్యే శివే సానుకమ్పే ననుస్తే జగద్వ్యాపికే విశ్వరూపే! నమస్తే జగద్వన్థ్యపాదారవిన్దే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే!! నమస్తే జగచ్చిన్త్యమానస్వరూపే నమస్తే మహాయోగి విజ్ఞానరూపే! నమస్తే నమస్తే సదానన్దరూపే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే!! ఆనాథస్య దీనస్య తృష్ణాతురస్య భయార్తస్య భీతస్య బధ్ధస్య జన్తోః! త్వమేకా గతిర్దేవి నిస్త్రారకర్త్రీ నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే!! అరణ్యే రణే దారుణే శత్రుమధ్యే ౬న లే సాగరే ప్రాన్తరే రాజగేహే! త్వమేకా గతిర్దేవి నిస్తారనౌకా నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే!! అపారే మహాదుస్తరే త్యన్తఘోరే విపత్సాగరే మజ్జతాం దేహభాజాం! త్వమేకా గతిర్దేవి నిస్తార హేతుః నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే!! నమశ్చణ్డికే చణ్డదుర్దణ్డలీలా సముత్ఖండి తాఖణ్డితా శేషశలో! త్వమేకా గతిర్దేవి నిస్తారబీజం నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే!! త్వమేవాఘభావాధృతాసత్యవాదీ ర్న జాతా జితా క్రోధనాత్క్రోధనిష్ఠా, ఇడా పింగలా త్వం సుషుమ్నా చ నాడీ నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే!! నమో దేవి దుర్గే శివే భీమనాదే సరస్వత్యరున్థత్యమోఘస్వరూపే! విభూతిః శచీకాల రాత్రిః సతీ త్వం నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే!! శరణమపి సురాణాం సిద్ధవిద్యాధరాణాం మునిమనుజపశూనాం దస్యుభిస్త్రాసితానామ్, నృపతిగృహగతానాం వ్యాధిభిః పీడితానాం త్వమసి శరణమేకా దేవి దుర్గే ప్రసీద. ఇదం స్తోత్రం మయా ప్రోక్తమ్ ఆపదుద్ధార హేతుకమ్| త్రిసంధ్య మేకసంధ్యం వా పఠనాద్ఘోరసంకటాత్|| ముచ్యతే నాత్ర సన్దేహో భువి స్వర్గే రసాత లే| సర్వం వా శ్లోకమేకం వా యఃపఠేద్భక్తిమాన్‌ సదా || స సర్వం దుష్కృతం త్యక్త్వా ప్రాప్నోతి పరమం పదమ్| పఠనాదస్య దేవేశి కిం న సిధ్ధ్యతి భూత లే.| స్తవ రాజమిదం దేవి సంక్షేపాత్కథితం మయా.|| _*ఇతి శ్రీ సిద్ధేశ్వరీతన్త్రే పరమశివోక్త శ్రీదుర్గాపదుద్ధారస్తోత్రo

  • @eswarbavirisetty9504
    @eswarbavirisetty9504 Місяць тому

    🙏🙏🙏

  • @ChandalaBindupournima
    @ChandalaBindupournima Місяць тому

    🙏🙏🙏

  • @Puvvadalakshmi-cw2fb
    @Puvvadalakshmi-cw2fb Місяць тому

    శ్రీ ఆదిశంకరాచర్య విరచిత శ్రీ లలితా పంచరత్న స్తోత్రం (1) ప్రాతః స్మరామి లలితావదనారవిందం బింబాధరం పృథులమౌక్తికశోభినాసమ్ | ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్జ్వలఫాలదేశమ్|| (2) ప్రాతర్భజామి లలితాభుజకల్పవల్లీం రక్తాంగుళీయలసదంగుళిపల్లవాఢ్యామ్ | మాణిక్యహేమవలయాంగదశోభమానాం పుండ్రేక్షుచాపకుసుమేషుసృణీర్దధానామ్ || (3) ప్రాతర్నమామి లలితాచరణారవిందం భక్తేష్టదాననిరతం భవసింధుపోతమ్ | పద్మాసనాదిసురనాయకపూజనీయం పద్మాంకుశధ్వజసుదర్శనలాంఛనాఢ్యమ్ || (4)ప్రాతః స్తువే పరశివాం లలితాం భవానీం త్రయ్యంతవేద్యవిభవాం కరుణానవద్యామ్ | విశ్వస్య సృష్టవిలయస్థితిహేతుభూతాం విద్యేశ్వరీం నిగమ వాఙ్మమనసాతిదూరామ్ || (5) ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామ కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి | శ్రీశాంభవీతి జగతాం జననీ పరేతి వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి || ఫలశ్రుతి : యః శ్లోకపంచకమిదం లలితాంబికాయాః సౌభాగ్యదం సులలితం పఠతి ప్రభాతే | తస్మై దదాతి లలితా ఝటితి ప్రసన్నా విద్యాం శ్రియం విమలసౌఖ్యమనంతకీర్తిమ్ ||🙏

  • @Puvvadalakshmi-cw2fb
    @Puvvadalakshmi-cw2fb Місяць тому

    🙏శ్రీ దుర్గాదేవీ కవచమ్🙏 *బృహత్‌స్తోత్ర రత్నాకరం* నుండి గ్రహీతము. శృణు దేవి ప్రవక్ష్యామి కవచం సర్వసిద్ధిదం♪! పఠిత్వా పాఠయిత్వా చ నరో ముచ్యేత సంకటాత్♪!! అజ్ఞాత్వా కవచం దేవి దుర్గామంత్రం చ యో జపేత్♪! స నాప్నోతి ఫలం తస్య పరం చ నరకం వ్రజేత్♪!! ఉమాదేవీ శిరః పాతు లలాటే శూలధారిణీ♪! చక్షుషీ ఖేచరీ పాతు కర్ణౌ చత్వరవాసినీ♪!! సుగంధా నాసికే పాతు వదనం సత్వధారిణీ♪! జిహ్వాం చ చండికా దేవీ గ్రీవాం సౌభద్రికా తథా♪!! అశోకవాసినీ చేతో ద్వౌ బాహూ వజ్రధారిణీ♪! హృదయం లలితాదేవీ ఉదరం సింహవాహినీ♪!! కటిం భగవతీదేవీ ద్వావూరూ వింధ్యవాసినీ♪! మహాబలా చ జంఘే ద్వే పాదౌ భూతల వాసినీ♪!! ఏవం స్థితాసి దేవి త్వం త్రైలోక్యే రక్షణాత్మికా♪! రక్ష మాం సర్వగాత్రేషు దుర్గే దేవి నమోస్తు తే♪!! _🙏*ఇతి శ్రీ దుర్గా దేవీకవచమ్*_🙏

  • @eswarbavirisetty9504
    @eswarbavirisetty9504 Місяць тому

    🙏🙏🙏

  • @soujanyachaluvadi9752
    @soujanyachaluvadi9752 Місяць тому

    Andaru cadavocha andi I mean magavaru,aadavaru,pillalu andaru

  • @Vidya-r9f
    @Vidya-r9f Місяць тому

    మానసిక సంఘర్షణకు లేకుండా కూడు తండ్రి

  • @Vidya-r9f
    @Vidya-r9f Місяць тому

    చక్కగా అర్థం వివరణ ఇచ్చి నందుకు ధన్యవాదములు

  • @k.p.nagaraj1401
    @k.p.nagaraj1401 Місяць тому

    🙏🙏🙏

  • @saraswathisaraswathi7569
    @saraswathisaraswathi7569 Місяць тому

    Chala baga padaru👌

  • @Praveenchannal-o2y
    @Praveenchannal-o2y Місяць тому

    Super 👌🏻👌🏻👌🏻👌🏻 chala chala 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @swethamuntimadugu8595
    @swethamuntimadugu8595 Місяць тому

    🙏🙏🙏🙏🙏

  • @satsangam7
    @satsangam7 Місяць тому

    👏🏻👍🏻

  • @SaraswathiAthukuri-go1pg
    @SaraswathiAthukuri-go1pg Місяць тому

    చాలా బాగా పాడారు లక్ష్మీ గారు 👏👌🌹

  • @sridevijakka8795
    @sridevijakka8795 Місяць тому

    బాగా పాడారు

  • @call_me_govi_99
    @call_me_govi_99 Місяць тому

    Nice❤

  • @Praveenchannal-o2y
    @Praveenchannal-o2y Місяць тому

    సూపర్

  • @Praveenchannal-o2y
    @Praveenchannal-o2y Місяць тому

    గం గణేశాయ నమః