Durga bhavani creations
Durga bhavani creations
  • 191
  • 582 214
Kalabairava | Ashtakam | In | Telugu | Lyrics
కాలభైరవుడు.. సాక్షాత్తు పరమ శివుడి అంశ. ఆస్వామి భూతప్రేత, రాక్షస, రోగ ఇతరత్రా బాధల నివారణకు ఎక్కువగా ఆరాధించడం.
కాలభైరవుడిని పూజిస్తే గ్రహ దోషాలూ, అపమృత్యు గండాలూ తొలగిపోతాయనీ ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయనీ మంత్రశాస్త్రం చెబుతోంది కాశీ మహానగరం, ఉజ్జయిని తదితర ప్రాచీన క్షేత్రాల్లో కాలభైరవడి ఆలయాలున్నాయి. శివపురాణంలో కాలభైరవ వృతాంతం ప్రకారం ఓసారి మహర్షులకు ఈశ్వర తత్వాన్ని అర్థం చేసుకోవాలన్న కోరిక కలిగింది ఎవరు చెబుతారా అని ఆలోచించారు. సృష్టి కర్తను మించిన బ్రహ్మజ్ఞాని ఎవరంటారు? నేరుగా బ్రహ్మ తపస్స చేసుకుంటున్న మేరు పర్వతానికి వెళ్లారు. బ్రహ్మదేవుడు ఆ నిగూఢ రహస్యాన్ని తప్పక బోధిస్తానని మాటిచ్చాడుఅంతలోనే సృష్టికర్త చుట్టూ ఓ మాయాపొరను కల్పించాడు పరమేశ్వరుడు దీనితో, మనసులో ఏ మూలనో ఉన్న అహంకారం బయటికొచ్చింది పిచ్చి మహర్షులు పరమతత్వం గురించి చెప్పేదేముంది నేనే ఆ మహాతత్వాన్ని స్వయంభువును నేను, విధాతను నేను, సృష్టిస్థితిలయ కారకుడిని కూడా నేనే. మీ ప్రశ్నకు జవాబు కూడా నేనే అంటూ పలికాడు అక్కడే ఉన్న విష్ణుమూర్తికి ఆ మాటలు వినిపిం చాయి. మాయకే మాయలు నేర్పగలిగిన విష్ణుమూర్తిని కూడా మాయా ప్రభావంతో వాదానికి దిగాడు. ఇద్దరూ కలసి వేదాల దగ్గరికి వెళ్లారు. శివుడి అనుసరించి తన వేలిగోటితో బ్రహ్మ ఐదో తలను తెగనరికేశాడు కాలభైరవుడు. కానీ, ఆ తల కింద పడకుండా చేతికి X అంటుకుంటుంది. అంతలోనే విష్ణువుని కప్పిన మాయ కూడా తొలగింది. శివతత్వాన్ని నోరారా పొగడుతాడు. దీంతో శివుడు శాంతించి విష్ణుమూర్తిని ఆలింగనం చేసుకున్నాడు. చేతికి అంటుకున్న బ్రహ్మకపాలాన్ని మాత్రం కాలభైరవుడు వదిలించుకోలేక పోయాడు ముల్లోకాలూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది కాశీనగరంలో కాలుపెట్ట గానే, కపాలం చేతినుండి విడిపోతుంది. భైరవుడు ఆనంద తాండవం చేశాడు.
కాశీ క్షేత్రంలోని ఈ ప్రాంతమే 'కపాలమోచన దివ్యతీర్ణంగా ప్రసిద్ధమైంది. ఇక్కడ పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. ఈ తీర్ధానికి ఎదురుగా కాలభైరవుడు కొలువుతీరి ఉంటాడు. ఈ క్షేత్రంలో మహాభైరవాష్టమిని ఘనంగా జరుపుతారు. కార్తికమాసంలోని కృష్ణపక్ష అష్టమినే కాలాష్టమిగా కాలభైరవ జయం తిగా జరుపుకుంటారు. మార్గశిర కృష్ణపక్ష అష్టమిని మహాభైరవాష్టమిగా నిర్వహించు కునే వారూ కూడా ఉన్నారు. ఆ రోజు కాలభైరవుడి సన్నిధిలో జాగరణ చేస్తారు. రకరకాల భయాలతో బాధపడేవారు ఇక్కడ రక్షరేకులు కట్టించుకుంటారు. దేవుడికి నైవేద్యంగా మద్యాన్ని సమర్పిచడం ఇక్కడి ప్రత్యేకత ఉజ్జయినిలో వెలసిన కాలభైరవుడు కూడా మహాశక్తిమంతుడని భక్తుల నమ్మకం. దిల్లీ నగరంలోనూ కాలభైరవ క్షేత్రం ఒకటుంది. కాలభైరవుడిని ఉపాసిస్తే మనలోని దుర్గుణాలు తొలగి పోతాయని సాధకులు చెబుతారు.
వేదాలు పురుషరూపాన్ని ధరించి వేదపురుషుడు పరమేశ్వరుడిని కానియాడాడు. ఓంకారం కూడా శివుడే సర్వేశ్వరుడని తెలుపుతుంది. అంతలోనే. దివ్యతేజస్సుతో ముక్కంటి ప్రత్యక్షం అయ్యాడు. ఆ ఆకారాన్ని చూసి బ్రహ్మ ఐదో తల పక్కన నవ్వింది. దీంతో శివుడు బృకుటి ఆగ్రహంతో ముడిపడింది. భయంకరమైన ఆకారంతో కాలపురుషుడు ఉద్భవించాడు. భయంకరంగా ఉంటాడు కాబట్టి భైరవుడన్న పేరొచ్చింది. పాపాల్ని పరిహరించే వాడిగా పాపభక్షకుడు అయ్యాడు. కాలభైరవడికి కాశీనగరం మీద ఆధిపత్యాన్ని ప్రసాదించాడు మహాదేవుడు.
శివుడి అనుసరించి తన వేలిగోటితో బ్రహ్మ ఐదో తలను తెగ
Переглядів: 66

Відео

శ్రీ పంచముఖ హనుమాన్ కవచం|| Pancha Hanumatkavacham || gives courage and drives away || enemies
Переглядів 2928 днів тому
41 రోజుల మంత్రం సాధన లో మంత్ర సిద్ధి మీకే తెలుస్తుంది.! అస్య శ్రీ పంచముఖహనుమన్మంత్రస్య బ్రహ్మా ఋఇషిహ్ | గాయత్రీచ్హందహ్ | పంచముఖవిరాట్ హనుమాందెవతా | హ్రీం బీజం | శ్రీం షక్తిహ్ | క్రౌం కీలకం | క్రూం కవచం | క్రైం అస్త్రాయ ఫట్ | ఇతి దిగ్బంధహ్ | శ్రీ గరుడ ఉవాచ | అథ ధ్యానం ప్రవక్ష్యామి శ్రృఇణుసర్వాంగసుందరి | యత్కృఇతం దెవదెవెన ధ్యానం హనుమతహ్ ప్రియం | 1| పంచవక్త్రం మహాభీమం త్రిపంచనయనైర్యుతం | బాహుభిర్ద...
శ్రీ భ్రరాంబికా అష్టకం || In Telugu lyrics || Bramarambika || ashtakam ||
Переглядів 13Місяць тому
దుఃఖాలను పొగెట్టే “శ్రీ భ్రమరాంబ అష్టకం” # దారిద్ర్యాన్ని దూరం చేసే "శ్రీ భ్రమరాంబిక అష్టకం" # శత్రువులను దునుమడే "శ్రీ భ్రమాంబికా అష్టకం" # మంద బుద్ధిని పోగొట్టే "శ్రీ భ్రమరాంబిక అష్టకం" # ఆపదలు దూరం చేసే "శ్రీ భ్రమరాంబిక అష్టకం" # అదృష్టాన్ని మీ దారి చేర్చే "శ్రీ భ్రరాంబికా అష్టకం" # రవి సుధాకర వహ్ని లోచన రత్నకుండల భూషిణి ప్రవిమలంబుగా మమ్మునేలిన భక్తజన చింతామణి అవని జనులకు కొంగు బంగారైన దైవ శ...
వరంగల్ గోవిందా రాజస్వామి ఆలయం.. 🙏
Переглядів 14Місяць тому
# స్థితి కారకుడైన విష్ణువు పాలకడలిలో ఆషాడశుద్ధ ఏకాదశినాడు శేష శయ్యపై యోగనిద్రకు ఉపక్రమిస్తాడు.# దీనినే తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి అంటారు.# మీకు, మీ కుటుంబ సభ్యులందరికి తొలి ఏకాదశి శుభాకాంక్షలు.# గోవిందా రాజస్వామి ఆలయం కోరిన కోరికలు నెరవేర్చే గుడి.# వరంగల్లో వుంది.# మీరెప్పుడైనా వెళ్లారా.# మీరు ఎప్పుడైనా చూసారా.# ఒక చారిత్రక ప్రదేశం.ఇది తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ లో కొలువై ఉంది.# ఓరుగల్లును పా...
Most | Beautiful | Place | In | The | World | India | Telangana | Swarnagiri | చూద్దాం | రాండి✨✨
Переглядів 172 місяці тому
Most | Beautiful | Place | In | The | World | India | Telangana | Swarnagiri | చూద్దాం | రాండి✨✨
Hanuman || Chalisa || In || Telugu 🚩🚩🚩
Переглядів 4943 місяці тому
Hanuman || Chalisa || In || Telugu 🚩🚩🚩
హనుమాన్ ద్వాదశనామ స్తోత్రం In Telugu devotional 🚩
Переглядів 1233 місяці тому
హనుమాన్ ద్వాదశనామ స్తోత్రం In Telugu devotional 🚩
మా త్రి సిటీలో శివాలయంను దర్శించుకున్న వారి జన్మ ధన్యం 🌺🙏🌺
Переглядів 565 місяців тому
మా త్రి సిటీలో శివాలయంను దర్శించుకున్న వారి జన్మ ధన్యం 🌺🙏🌺
Very | Powerful | Shiva | Stotram | In Telugu Lyrics 🔱
Переглядів 2425 місяців тому
Very | Powerful | Shiva | Stotram | In Telugu Lyrics 🔱
Devotiona Lord Shiva Mantram in Telugu ✨✨
Переглядів 1605 місяців тому
Devotiona Lord Shiva Mantram in Telugu ✨✨
అమ్మవారి అతి శక్తివంతమైన 21 శ్లోకములు పటించినచో
Переглядів 955 місяців тому
అమ్మవారి అతి శక్తివంతమైన 21 శ్లోకములు పటించినచో
వరంగల్లో శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు...🚩🚩🚩
Переглядів 496 місяців тому
వరంగల్లో శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు...🚩🚩🚩
వినండి. మీకే తెలుస్తుంది...పలితం.🙏
Переглядів 9166 місяців тому
వినండి. మీకే తెలుస్తుంది...పలితం.🙏
Ashtadasha Shakti Peetamla Prayer.🔱🔱 Telugu d Devotional.🌺
Переглядів 1067 місяців тому
Ashtadasha Shakti Peetamla Prayer.🔱🔱 Telugu d Devotional.🌺
జన్మజన్మల పుణ్యం ఉండాలి. ఈ పాట వినాలంటే Telugu devotional song of lord venkateshwarla Swamy ✨✨✨✨✨✨
Переглядів 4127 місяців тому
జన్మజన్మల పుణ్యం ఉండాలి. ఈ పాట వినాలంటే Telugu devotional song of lord venkateshwarla Swamy ✨✨✨✨✨✨
కార్తీకమాస శుక్రవారం ఉత్పతైకైకాదశి రోజునా అమ్మవారి హారతి చిసిన వారి జన్మ ధన్యం✨✨ ujjaini ✨✨
Переглядів 2398 місяців тому
కార్తీకమాస శుక్రవారం ఉత్పతైకైకాదశి రోజునా అమ్మవారి హారతి చిసిన వారి జన్మ ధన్యం✨✨ ujjaini ✨✨
అమ్మవారి ఖడ్గమాల వినండి అమ్మవారి ఆశీర్వాదం మీ పై వుంటుంది.🌾🌺🌾
Переглядів 7211 місяців тому
అమ్మవారి ఖడ్గమాల వినండి అమ్మవారి ఆశీర్వాదం మీ పై వుంటుంది.🌾🌺🌾
వినండి విన్నదుకు ఫలితం మీకే తెలుస్తుంది...✨✨
Переглядів 23211 місяців тому
వినండి విన్నదుకు ఫలితం మీకే తెలుస్తుంది...✨✨
కోరుకున్న వారికి కొంగు బంగారు శ్రీ దుర్గా కవచం ✨ ✨✨✨
Переглядів 1,4 тис.11 місяців тому
కోరుకున్న వారికి కొంగు బంగారు శ్రీ దుర్గా కవచం ✨ ✨✨✨
ఎన్నో | జన్మల | పుణ్యం | ఉండాలి | ఈ పాట | వినాలి అంటే✨✨✨
Переглядів 36411 місяців тому
ఎన్నో | జన్మల | పుణ్యం | ఉండాలి | ఈ పాట | వినాలి అంటే✨✨✨
Aditya hrudayam in telugu 🙏🌞🙏
Переглядів 64011 місяців тому
Aditya hrudayam in telugu 🙏🌞🙏
Sri kanaka | durga | ammavari | dandakam | telugu devotional song✨✨
Переглядів 563Рік тому
Sri kanaka | durga | ammavari | dandakam | telugu devotional song✨✨
శ్రీ దుర్గమతా | 32 నామలు | విన్నవారికి | అమ్మవారి | ఆశీస్సులు |ఉంటాయి..!
Переглядів 1,1 тис.Рік тому
శ్రీ దుర్గమతా | 32 నామలు | విన్నవారికి | అమ్మవారి | ఆశీస్సులు |ఉంటాయి..!
గురువు అనుగ్రహం కోసం ఈ స్తోత్రం తప్పకుండా వినండి🍃✨✨🍃
Переглядів 538Рік тому
గురువు అనుగ్రహం కోసం ఈ స్తోత్రం తప్పకుండా వినండి🍃✨✨🍃
Sri | uma | maheswara | stotram in telugu | ☘️
Переглядів 519Рік тому
Sri | uma | maheswara | stotram in telugu | ☘️
అర్ధనారీశ్వర స్తోత్రం | Sri Ardhanareshwar | Stortam In Telugu
Переглядів 1,9 тис.Рік тому
అర్ధనారీశ్వర స్తోత్రం | Sri Ardhanareshwar | Stortam In Telugu
అమ్మ వారి మంగళహరతి ✨🍃🍃✨
Переглядів 158Рік тому
అమ్మ వారి మంగళహరతి ✨🍃🍃✨
గురువారం శ్రీ గురు పాదుక స్తోత్రం వినండి... గురు అనుగ్రహానికి మీకు కలుగును...🌺
Переглядів 336Рік тому
గురువారం శ్రీ గురు పాదుక స్తోత్రం వినండి... గురు అనుగ్రహానికి మీకు కలుగును...🌺
నమస్తే హస్త భగవాన్ శివ స్తోత్రం☘️☘️☘️
Переглядів 97Рік тому
నమస్తే హస్త భగవాన్ శివ స్తోత్రం☘️☘️☘️
Sri hanuman badabanal stotram✨
Переглядів 6 тис.Рік тому
Sri hanuman badabanal stotram✨

КОМЕНТАРІ

  • @user-yl7mo9mo3e
    @user-yl7mo9mo3e 2 дні тому

    Jai Hanuman 🙏🙏

  • @KAnitha-qd4ho
    @KAnitha-qd4ho 7 днів тому

    Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram 🙏🙏🙏🙏🙏

  • @bottebhairavdas3764
    @bottebhairavdas3764 19 днів тому

    ❤❤❤❤❤

  • @POCO-d7u
    @POCO-d7u 20 днів тому

    Hiii

  • @Resapu143
    @Resapu143 24 дні тому

    OM NAMHA NARAYANA

  • @user-ux1wc5vr2i
    @user-ux1wc5vr2i 29 днів тому

    P srinivas

  • @reddyprakashnainasetty7108
    @reddyprakashnainasetty7108 29 днів тому

    శ్రీ రామ జయ రామ జయ జయ రామ 🙏 శ్రీ అంజనేయo🙏శ్రీ వీరాంజనేయo🙏 జై హనుమాన్ 🙏

  • @reddyprakashnainasetty7108
    @reddyprakashnainasetty7108 29 днів тому

    జై శ్రీరామ్🙏 జై హనుమాన్ 🙏 ఓం శ్రీ పంచముఖ అంజనేయ స్వామియే నమః🙏

  • @reddyprakashnainasetty7108
    @reddyprakashnainasetty7108 Місяць тому

    శ్రీరామ జయ రామ జయ జయ రామ 🙏 శ్రీ అంజనేయo🙏శ్రీ వీరాంజనేయo🙏 జై హనుమాన్ 🙏

  • @satyanarayanan7854
    @satyanarayanan7854 Місяць тому

    Om Shanti Om prasannajaneya swamy nannu Naga Babu financial support ga undala chudu swamy

  • @satyanarayanan7854
    @satyanarayanan7854 Місяць тому

    Om Shanti Om prasannajaneya swamy nannu mohan Reddy Sir Ni management Ravi Babu sir financial support ga undala chudu

  • @user-ou5vi9me1o
    @user-ou5vi9me1o Місяць тому

    Om namashivaya🙏🙏🙏

  • @user-ou5vi9me1o
    @user-ou5vi9me1o Місяць тому

    Jai sree ram, 🌺🙏🌺

  • @chiranjeevisriramoji8174
    @chiranjeevisriramoji8174 Місяць тому

    🌺🙏🌺

  • @nagarajkusam8859
    @nagarajkusam8859 Місяць тому

    తెలియదు కొంతమందికి

  • @Ramesh-vh5hd
    @Ramesh-vh5hd Місяць тому

    🙏🙏🙏🙏🙏🙏

  • @AdhyaRishank
    @AdhyaRishank Місяць тому

    Jai shree Ram 🙏🙏🙏

  • @sivakota69
    @sivakota69 Місяць тому

    Jaisriram omhanumathanamaha🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @user-jd7lg2ob8q
    @user-jd7lg2ob8q Місяць тому

    Jai Sri rama bakta hanumanji ki jai🙏🌹🥀🌺🍰

  • @prasadeswarama5072
    @prasadeswarama5072 Місяць тому

    🙏🙏🙏🌹🌺

  • @modduramu7971
    @modduramu7971 Місяць тому

    🙏🙏🙏🙏❤❤❤❤🙏🙏🙏🙏

  • @jyothijyothi6689
    @jyothijyothi6689 Місяць тому

    Hara Hara mahadeva shambo shankara Om namah shivaya Om namah shivaya Om namah shivaya

  • @user-jd7lg2ob8q
    @user-jd7lg2ob8q Місяць тому

    Sri anjane ham pradan anjane ham.bajevayuputrarayam.sri rama bakta hanumanji jai hanuman🙏🙏🙏🌹🌹🍫🍫🍰🍰

  • @user-jd7lg2ob8q
    @user-jd7lg2ob8q Місяць тому

    Jaisri rama bakta hanumanji jai🙏🌹

  • @vikasthangallapally5998
    @vikasthangallapally5998 Місяць тому

    Jai श्री ram

  • @vikasthangallapally5998
    @vikasthangallapally5998 2 місяці тому

    Durga bhavani ki jai 🙏

  • @krishnagoudalagani8101
    @krishnagoudalagani8101 2 місяці тому

    Sri Rama Jaya Rama Jaya Jaya Rama Jaya Hanuman

  • @reddyprakashnainasetty7108
    @reddyprakashnainasetty7108 2 місяці тому

    శ్రీ అంజనేయం, వీరంజనేయం, భజే అంజనేయం, భజే వాయు పుత్ర 🙏

  • @reddyprakashnainasetty7108
    @reddyprakashnainasetty7108 2 місяці тому

    జై శ్రీరామ్🙏 జై హనుమాన్ 🙏

  • @user-ty6mb7yr1n
    @user-ty6mb7yr1n 2 місяці тому

    Jai Sri Ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmaiahitharaju3357
    @lakshmaiahitharaju3357 2 місяці тому

    🙏🙏🙏🙏🙏 ఆంజనేయ మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తారు నా త్మ నమామి

    • @kutumbaraoannavarapu1833
      @kutumbaraoannavarapu1833 11 днів тому

      🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🪔🙏🙏🙏🙏🙏🙏🙏🙏🪔🪔💐💐💐💐💐💐💐💐🍒🍒🍅🍎🍐🍓🍏🍏🍈☺️🌶️🍈🍈🍈🌶️🍈💐🌶️🌶️🌶️🌶️🌶️🌶️🌶️🌶️🌶️🌶️🌶️🌶️🌶️🍈

  • @P.S.Saravanan
    @P.S.Saravanan 2 місяці тому

    🙏🙏🙏🙏🙏🙏

  • @jyothisaraswathi8733
    @jyothisaraswathi8733 2 місяці тому

    జై జై హనుమాన్ శ్రీరామ జయ రామ జయజయ రామ

  • @karuprabhakar6646
    @karuprabhakar6646 2 місяці тому

    Jai Hanuman Jai Sri Ram 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @bharathsethi7438
    @bharathsethi7438 2 місяці тому

    శ్రీ రామ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ తండ్రి నా పిల్లలు కి కాపాడు తండ్రి నాకు కాపాడు తండ్రి 🙏 పాదాలకు శతకోటి వందనాలు తండ్రి 🙏🌺🙏🙏🌺🌺

  • @nagarajkusam8859
    @nagarajkusam8859 3 місяці тому

    Byy

  • @rajubanothu8177
    @rajubanothu8177 3 місяці тому

    ❤❤❤❤

  • @myakalasatyaprasad9148
    @myakalasatyaprasad9148 3 місяці тому

    Jai shri ram🙏

  • @John-ht6fe
    @John-ht6fe 3 місяці тому

    🙌🤲🏻🤲🙌🏻🙏🙏🏻

  • @nagarajkusam8859
    @nagarajkusam8859 3 місяці тому

    🤔🤔 అందుకే ముందు పిల్ల ల నుండె నేర్పాలి 👌

  • @nagarajkusam8859
    @nagarajkusam8859 3 місяці тому

    Devudiki a song 🤔

    • @Jai_Sri_Ram.07
      @Jai_Sri_Ram.07 28 днів тому

      చూసే వల్ల ఆలోచనను బట్టి వుంటుంది...

  • @nagarajkusam8859
    @nagarajkusam8859 3 місяці тому

    🙏

  • @nagarajkusam8859
    @nagarajkusam8859 4 місяці тому

    🤔🤔

  • @geetharani1238
    @geetharani1238 4 місяці тому

    Jai sriRam Jai Hanuman

  • @satyaraopothala3096
    @satyaraopothala3096 4 місяці тому

    Jai shree Ram

  • @satyaraopothala3096
    @satyaraopothala3096 4 місяці тому

    Jai shree Ram

  • @satyaraopothala3096
    @satyaraopothala3096 4 місяці тому

    Jai shree Ram

  • @nagarajkusam8859
    @nagarajkusam8859 4 місяці тому

    శ్రీరామనవమి రోజు న బాబు

  • @nagarajkusam8859
    @nagarajkusam8859 4 місяці тому

    బాబు పుట్టాడు నిన్న అమ్మాయికి