- 200
- 98 880
boyapati patanjaliyoga
Приєднався 26 гру 2011
Adyaathimika#Ayurvedha#AstangaRajayoga#samagika#Rajakeeya channel
Відео
యోని ముద్ర మహి మానిహితమైన ముద్ర
Переглядів 3523 місяці тому
అష్టాంగ రాజ యోగ సాధన చేయండి ఆనందం గా ఆరోగ్యం గా జీవించండి
shat chakra sadhana వెన్నెముక సాధన
Переглядів 113 місяці тому
వెన్నెముక స్థితి స్థాపన చెందుతుందని అంటారు
లలితా సహస్ర నామ పారాయణము Diwali pestival
Переглядів 8311 місяців тому
లలితా సహస్ర నామ పారాయణము Diwali pestival
సృష్టి కాల ప్రమాణం @boyapatipatanjaliyoga2161
Переглядів 612 роки тому
#shorts #shrusti #Boyapati-patanjaliyoga
మతము అనేది జీవన విధానం
Переглядів 1152 роки тому
#భగవంతుడు #మతము #Boyapati-patanjaliyoga #రీజియన్ #region #god
సన్యాస యోగం, ఖర్మ యోగం @Boyapati-patanjaliyoga
Переглядів 1042 роки тому
సన్యాస యోగం, ఖర్మ యోగం @Boyapati-patanjaliyoga
భద్ర కాళీ అమ్మ వారి దేవాలయం వరంగల్ @Boyapati-patanjaliyoga
Переглядів 262 роки тому
భద్ర కాళీ అమ్మ వారి దేవాలయం వరంగల్ @Boyapati-patanjaliyoga
చత్రపతి శివాజి స్ఫూర్తి కేంద్రం శ్రీశైలం @boyapati patanjaliyoga
Переглядів 682 роки тому
చత్రపతి శివాజి స్ఫూర్తి కేంద్రం శ్రీశైలం @boyapati patanjaliyoga
సాక్షి గణపతి దేవాలయం శ్రీశైలం @boyapati patanjaliyoga
Переглядів 252 роки тому
సాక్షి గణపతి దేవాలయం శ్రీశైలం @boyapati patanjaliyoga
శ్రీశైలం డ్యాం pathalaganga @boyapati patanjaliyoga
Переглядів 312 роки тому
శ్రీశైలం డ్యాం pathalaganga @boyapati patanjaliyoga
akkamambadevi caves @శ్రీశైలం @boyapati patanjaliyoga
Переглядів 292 роки тому
akkamambadevi caves @శ్రీశైలం @boyapati patanjaliyoga
అక్కమహాదేవి గుహలు కి పడవ ప్రయాణం ,శ్రీ శైలం @boyapatipatanjaliyoga2161
Переглядів 322 роки тому
అక్కమహాదేవి గుహలు కి పడవ ప్రయాణం ,శ్రీ శైలం @boyapatipatanjaliyoga2161
అష్టాంగ రాజ యోగా వివరణ 3@boyapatipatanjaliyoga2161
Переглядів 702 роки тому
అష్టాంగ రాజ యోగా వివరణ 3@boyapatipatanjaliyoga2161
astaanga raja yoga 2 niyamas @boyapati patanjaliyoga
Переглядів 532 роки тому
astaanga raja yoga 2 niyamas @boyapati patanjaliyoga
స్వర శాస్త్రం అంటే ఏమిటి?ఏ రోజున ఏ స్వరం పలకాలి @boyapatipatanjaliyoga2161
Переглядів 4,1 тис.2 роки тому
స్వర శాస్త్రం అంటే ఏమిటి?ఏ రోజున ఏ స్వరం పలకాలి @boyapatipatanjaliyoga2161
@అష్టాంగ రాజ యోగ సాధన చేయాల్సిన ఆవశ్యకత ఏమిటి, అష్టాంగం అంటే ఏమిటి?
Переглядів 732 роки тому
@అష్టాంగ రాజ యోగ సాధన చేయాల్సిన ఆవశ్యకత ఏమిటి, అష్టాంగం అంటే ఏమిటి?
kundalini awekening ఎందుకు చేసుకోవాలి, కుండలినీ అంటే ఏమిటి @boyapati patanjaliyoga
Переглядів 2572 роки тому
kundalini awekening ఎందుకు చేసుకోవాలి, కుండలినీ అంటే ఏమిటి @boyapati patanjaliyoga
sugar vyadhi కి సరైన యోగం @boyapatipatanjaliyoga2161
Переглядів 872 роки тому
sugar vyadhi కి సరైన యోగం @boyapatipatanjaliyoga2161
కుండలినీ యోగా, 72000 నాడీ mandalaalanu చైతన్యవంతం చేయడము ఎలా?@boyapatipatanjaliyoga2161
Переглядів 3172 роки тому
కుండలినీ యోగా, 72000 నాడీ mandalaalanu చైతన్యవంతం చేయడము ఎలా?@boyapatipatanjaliyoga2161
sugar vyadhi వున్న వాళ్లు పాటించ వల చిన ఆహార niyamalu @boyapatipatanjaliyoga2161
Переглядів 372 роки тому
sugar vyadhi వున్న వాళ్లు పాటించ వల చిన ఆహార niyamalu @boyapatipatanjaliyoga2161
sugar vyadhi రావటానికి కారణాలు ఏమిటి @boyapatipatanjaliyoga2161
Переглядів 432 роки тому
sugar vyadhi రావటానికి కారణాలు ఏమిటి @boyapatipatanjaliyoga2161
sugar vyadhi కి మరొక అద్భుతమైన యోగం @boyapatipatanjaliyoga2161
Переглядів 262 роки тому
sugar vyadhi కి మరొక అద్భుతమైన యోగం @boyapatipatanjaliyoga2161
diabetic, sugar వ్యాధి కి వ్యాయామం ప్రతి రోజూ చేయండి @boyapatipatanjaliyoga2161
Переглядів 552 роки тому
diabetic, sugar వ్యాధి కి వ్యాయామం ప్రతి రోజూ చేయండి @boyapatipatanjaliyoga2161
sugar vyadhi కి సరైన kashaayam @boyapatipatanjaliyoga
Переглядів 422 роки тому
sugar vyadhi కి సరైన kashaayam @boyapatipatanjaliyoga
పంటి సమస్యలు కు చక్కని పరిష్కారం @boyapatipatanjaliyoga2161
Переглядів 1152 роки тому
పంటి సమస్యలు కు చక్కని పరిష్కారం @boyapatipatanjaliyoga2161
Om namah shivay
గురువుగారు వినే మూలికలు ఎక్కడి నుంచి వెతకాలి ఎలా వెతకాలి చాలా కష్టంతో కూడిన పని వీటన్నిటినీ సాధించడానికి సులభమైనది నామస్మరణ ఒక్కటే మీరన్నట్టుగా నామస్మరణ చాలా శక్తివంతమైనది కదా గురువుగారు
నిజమే ఇవి దొరకడం కష్టమే హిమాలయ పర్వతములు యందు వున్నవి అంటారు కానీ మనము గుర్తించ డం కష్టమే
చాలా ధన్యవాదాలు నామస్మరణ గురించి చాలా చక్కగా చెబుతూ ఉన్నారు గురువుగారు ఒక్కసారి పనిలో పడి మరిచిపోతూ ఉంటాను దీన్ని ఎలా అధిగమించాలో సలహా ఇవ్వండి
Om namha shivaaya పని చేస్తున్న కాలంలో సాధారణ మే మరలా మరలా ప్రయత్నాలు చేయడమే
🕉️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️
👌👌👌👌👌👌👌👌👌👌👌🕉️🕉️🕉️🕉️👌👌👌👌👌👌👌
ఓం నమఃశివాయ
🕉️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️
Namashkaramu ayyagaru pamarru Krishna dist ap allamsetti v rao apsrtc reted
అవునండి,గురు ముఖతహః ఉండాలి అంటారు,లేని పక్షం లో " శివాయ నమః " చేసుకోవాలి - షణ్ముఖ శర్మ గారు చెప్పారు.
నమఃశివాయ అని మానసికంగా అన్ని కాాలముల యందు జపించ వచ్చున గురువు గారు.
సర్వ వేళ ల యందు జపించ వచ్చును Om namha shivaaya 🙏🙏🙏🙏🙏
ఓం నమః శివాయ్ అని జపించాల అరుణాచల శివ అని జపించాల అరుణాచల శివ అంటే 3 కోట్ల సర్లు పంచాక్షరీ మంత్రం తో సమానం అంటారు అందుకే సందేహం వచ్చింది చెప్పండి స్వామి
Yedhaina me ishtam. Meku nachindhi meru japam cheyandi. Ntha Manspurthi ga chesthu unnaaru anedhe mukyam
@@Pooja_9918 Thank you madam
🙏 మంచి విషయాలు గురువుగారు, ధన్యవాదములు 🌹
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om namo venkatesaya
🎉
🙏🙏🙏
Aaa 5 tatvalanu Ela gurtu pattalo cheppandi gurugaru
BHAGACHEPPARU OKA PADHDHATHI LENI PRACHARALU BAGA SAGUTHUNNA NEDU MIRU CHEPPE NICHCHAYATMIKULU GURTHINCHAGALARU KASTE PHALI KACHCHITHAMUGA
MIRU CHUPINADHI SADHAN DHANIKI THIRUGU LEDHU 6 GAYITHRILA PRAMANA DHINA DHINA VRUDHDHI BALACHADHRUDU SAPURNUDAGUNU
శ్రీ విష్ణు రూ పాయ నమఃశివాయ 🌺🌹🙏🙏
Shasram leda
అర్థం కాలేదు
మంచి విషయాలు చెప్పారు,. గురువు గారు 🙏
Om namha shivaaya 🙏🙏🙏🙏🙏
నీవు చెప్పినఫీ తప్పు
You are right
Purva janma lo e papam valana danta samasyalu vastayi guru garu
Ugram veeram maha vishnum smarinchaavacha sir
మీ ఇష్టం వచ్చి న మంత్రం japinchavachu
నమః శివాయ అనల ఓం నమః శివాయ అనల chepapandi sir 🙏
Om namah shivaya
Great work sir
Thank you
నిజమే కదా మామయ్య గారు 🔥🔥
Om namaha sivaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం నమఃశివాయ 🙏🙏🙏🙏🙏
వ్యాయామాలు ఏ వయసు నుండి చేయొచ్చు. చిన్న పిల్లలకి ఏ వయసు నుండి నేర్పివాలి.
చాలా మంచి ఆలోచన ,శాస్త్రీయ పద్ధతిలో అయితే 12 సంవత్సరాల నుండి నేర్పించు కోవాలి, నా ఆలోచన ప్రకారం 5 సంవత్సరాల నుండి నేర్పించు కొనవచ్చును అని నా అభిప్రాయం
@@boyapatipatanjaliyoga2161 ఏ సమయంలో వ్యాయామాలు చేస్తే మంచిది? సూర్యోదయం కి ముందే చేయాలా లేదా సాయంకాల లో కూడా చేయొచ్చా timings చెప్పగలరు.
Morning 4 to 8 Evening 4 to 6 మంచి సమయం అంతే కాకుండా before food ఎప్పుడైనా చేయవచ్చు
Sir namsathe naku neuropathic potentials anmaru neurologist legs and hand weakness and pain na age 33 medaggara emina narlau ki sambinchaina remedies vunte cheppara pls sir meku phn cheyovha sir pls naku reply ivbandi
అమ్మా నేను ఇప్పుడు USA లో వున్నాను జనవరి 15 కి ఇండియా వస్తాను అప్పుడు ఫోన్ చేయండి ఇప్పుడు Watts app call మాత్రమే వస్తుంది ఇండియా వచ్చిన తర్వాత మీకు remedy చెపుతాను కొన్ని మూలికలు గురించి, నమ్మి చెప్పినట్లు పాటిస్తే results vuntavi ధన్యవాదాలు, ఓం నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏
Om namah shivaya 🙏🙏🙏🙏🙏 🕉️🕉️🕉️🕉️🕉️
ఓం నమఃశివాయ 🙏🙏🙏🙏🙏
Very good topic 🙏🙏meeru cheppedi 100% correct sir . Ee topic lo comment chesedi emunnadi . Meelanti valla valle Inka kontha mandi ayina sathoravarthana tho vunnaru
ఓం నమఃశివాయ 🙏🙏🙏🙏🙏
Thank you so much andi
ఓం నమఃశివాయ
Om namah shivaya Om namo narayana Guruvugaru e rendu Namaalu kalipi Smarinchavachha
చేయవచ్చు
Sir thank you
You Welcome
అడవు ల్లొళ్ల సాదన మనకెందుకండి .. షగరు తైరయిడ్ B P గేసుకి సైనస్ కి ప్రొస్టేట్ కి కన్ను మసకలకి ఇలాంటి వాటిని నేర్పండి మనుషుల ఇబ్బందులు తగ్గుతాయి సర్లేజనా సుఖినొబలంతు
How are you
I am fine
🙏🙏🙏
ఓం నమఃశివాయ 🙏🙏🙏🙏🙏
𝑀𝑎 𝑚𝑎𝑚𝑦𝑦𝑎 ℎ𝑒𝑟𝑜𝑜𝑜
Hi sir how are you. I'm your FB friend Ragav...
Fine
@@boyapatipatanjaliyoga2161 my FB account is locked
ఎందుకు
Why
@@boyapatipatanjaliyoga2161 I don't know. will I get your number?
Edava sodi
ఓం నమఃశివాయ
నీ కర్మ
Budhi panicheyanapudu sodigane vuntundi
🙏🙏🙏🙏
Om namh shivaaya 🙏🙏🙏🙏🙏
Telugu books unte cheppagalaru plz
Swarastram అని book వుంటుంది try చేయండి
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏Om namh shivaaya
🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏Om namh shivaaya
𝑉𝑒𝑟𝑦 𝑛𝑖𝑐𝑒 𝑚𝑎𝑚𝑎𝑦𝑎𝑎
Sir meeru cheppandi meeru anubhavinchi chebuthunnara leka pusthakam chadivi chebuthunnara selaveeyagalaru
అవునండీ నేను చెప్పేది ప్రతి ఒక్కటి నా అనుభవం
Good morning uncle
Good night and sweet dreams
Andharu cheppevallay chesinavallu okkaru leru andharu guruvulay sishyulu leru
Om namha shivaaya 🙏🙏🙏
Meeru sadhna cheyakunda book chushi chepthunnaraa andharu cheppayvLlay chesinavaru leru time waste
నేను సాధన చేసి అనుభవం ద్వారా చెబుతున్నా అండీ అబద్ధాలు చెప్పడం వల్ల నాకుమాత్రం ప్రయోజనం ఏముంది