Lipi Game
Lipi Game
  • 53
  • 266 500
Pushpa 2 Lyricist Chandrabose Exclusive Interview | Special Interview | Aparna Nalluri | Lipi Game
Pushpa 2 Lyricist Chandrabose Exclusive Interview | Special Interview | Aparna Nalluri | Lipi Game
#pushpa2 #pushpa2therule #chandrabose #lyricistchandrabose #chandrabose #lyricistchandrabose #chandraboseInterview #Pushpa2LyricistChandrabose #aparnanalluri #lipigame #lipigametelugu #alluarjun #rashmikamandanna #sukumar #dsp
Social Links:
Facebook profile.php?id=61559126890730
Instagram lipigames_telugu
Переглядів: 11 746

Відео

బ్రాహ్మణులు అంటే ఎవరో, శూద్రులు అని ఎవరిని పిలవాలో చెప్పిన ధర్మరాజు | Who is the real Brahmin | Lipi
Переглядів 7814 днів тому
బ్రాహ్మణులు అంటే ఎవరో, శూద్రులు అని ఎవరిని పిలవాలో చెప్పిన ధర్మరాజు | Who is the real Brahmin | Lipi #whoistherealbrahmin #brahmins #shudras #whoisrealbrahmin #whoistherealbrahminand #dharmaraju #Nahusha #bheemudu #mahabharatha #telugumahabaratham #mahabharatam #mahabharatamtelugu #pandavas #kauravas #arjuna #nakula #sahadev #draupadi #epictales #hindumythology #legendarywar #divinefate #ancien...
మార్కండేయుడు చూసిన యుగాంతం | Markandeya is about the end of the World | Dharmaraja | Lipi Game
Переглядів 9014 днів тому
మార్కండేయుడు చూసిన యుగాంతం | Markandeya is about the end of the World | Dharmaraja | Lipi Game
నరకాసుర వధ | Diwali Ai Video | Lipi games
Переглядів 126Місяць тому
నరకాసుర వధ | Diwali Ai Video | Lipi games
పురాణాలలోని 9 అమ్మవారి అవతారాలు | Stories of 9 Avataras of Durga Devi | Devi Navaratrulu | LipiGame
Переглядів 2152 місяці тому
పురాణాలలోని 9 అమ్మవారి అవతారాలు | Stories of 9 Avataras of Durga Devi | Devi Navaratrulu | LipiGame
ద్రౌపది కి భీష్ముడు చెప్పినమాట | What's the REAL Reason Bhishma Told Draupadi | Lipi Game
Переглядів 1432 місяці тому
ద్రౌపది కి భీష్ముడు చెప్పినమాట | What's the REAL Reason Bhishma Told Draupadi | Lipi Game
రామాయణం, భాగవతం, భారతం, సజీవంగా ఉన్నాయంటే | Gannamaraju Girija Manohara Babu | Lipi Game
Переглядів 592 місяці тому
రామాయణం, భాగవతం, భారతం, సజీవంగా ఉన్నాయంటే | Gannamaraju Girija Manohara Babu | Lipi Game
ధర్మ రాజు జూద వ్యసన పరుడా.. | Gunji Venkata Ratnam about Dharmaraju | Ligi Game #mahabharata
Переглядів 912 місяці тому
ధర్మ రాజు జూద వ్యసన పరుడా.. | Gunji Venkata Ratnam about Dharmaraju | Ligi Game #mahabharata
తెలుగు కి ఉన్న చరిత్ర ఏ భాష కు | Gannamaraju Girija Manohara Babu about Telugu Language | Lipi Game
Переглядів 1,8 тис.2 місяці тому
తెలుగు కి ఉన్న చరిత్ర ఏ భాష కు | Gannamaraju Girija Manohara Babu about Telugu Language | Lipi Game
వినాయక చవితి శుభాకాంక్షలు | Lipi Game #ganeshchaturthi #vinayaka #mahabharata #telugu #lipigame
Переглядів 223 місяці тому
వినాయక చవితి శుభాకాంక్షలు | Lipi Game #ganeshchaturthi #vinayaka #mahabharata #telugu #lipigame
యమధర్మరాజుని శపించిన మాండవ్యుడు | Curse for Yamadharmaraja by Mandavya Rishi | Gunji Venkata Ratnam
Переглядів 273 місяці тому
యమధర్మరాజుని శపించిన మాండవ్యుడు | Curse for Yamadharmaraja by Mandavya Rishi | Gunji Venkata Ratnam
ద్రౌపదిని‌ వేశ్య అన్న‌ కర్ణుడు | Gannamaraju Girija Manohara Babu | Mahabharatam | Lipi Game
Переглядів 1,1 тис.3 місяці тому
ద్రౌపదిని‌ వేశ్య అన్న‌ కర్ణుడు | Gannamaraju Girija Manohara Babu | Mahabharatam | Lipi Game
'మహాభారత Encyclopedia' గా పిలవబడే గుంజి వెంకటరత్నం గారి మాటల్లో మహాభారతం.. | Lipi Game
Переглядів 7723 місяці тому
'మహాభారత Encyclopedia' గా పిలవబడే గుంజి వెంకటరత్నం గారి మాటల్లో మహాభారతం.. | Lipi Game
వ్యాసుడు రచించిన మహా భారతంలో తనే ఒక పాత్ర ఎలా అయ్యాడు ? | Lipi Game #mahabharata #vedavyasa
Переглядів 3264 місяці тому
వ్యాసుడు రచించిన మహా భారతంలో తనే ఒక పాత్ర ఎలా అయ్యాడు ? | Lipi Game #mahabharata #vedavyasa
What is actually written in 'Mahabharata' | Mallapragada Srimannarayana | Lipi Game #mahabharata
Переглядів 42 тис.5 місяців тому
What is actually written in 'Mahabharata' | Mallapragada Srimannarayana | Lipi Game #mahabharata
Real Character Of 'KARNA' | Mallapragada Srimannarayana | Lipi Game #kurukshetra #mahabharata
Переглядів 72 тис.5 місяців тому
Real Character Of 'KARNA' | Mallapragada Srimannarayana | Lipi Game #kurukshetra #mahabharata
ప్రస్తుతం అశ్వత్థామ ఎక్కడ ఉన్నాడు ? | Ashwatthama | Lipi Game | Kalki 2898 AD
Переглядів 16 тис.5 місяців тому
ప్రస్తుతం అశ్వత్థామ ఎక్కడ ఉన్నాడు ? | Ashwatthama | Lipi Game | Kalki 2898 AD
UNKNOWN SECRETS OF 'MAHABHARATA' | Praveen Kumar Sharma | Aparna Nalluri | SENSATIONAL INTERVIEW🔥🔥
Переглядів 6 тис.6 місяців тому
UNKNOWN SECRETS OF 'MAHABHARATA' | Praveen Kumar Sharma | Aparna Nalluri | SENSATIONAL INTERVIEW🔥🔥

КОМЕНТАРІ

  • @divizsolutions629
    @divizsolutions629 4 години тому

    Dasi aite malli valacenka Ela velathadhi

  • @ss8008k
    @ss8008k 23 години тому

    అక్షరం బ్రహ్మ అని బోస్ గారికి ఇవ్వలానీయున్నది

  • @HanumantharaoM-j1y
    @HanumantharaoM-j1y День тому

    Suseti surakhathi word bhaggudedhi bose garu. Meeku sriya ghosh music dairector ki setha kotti vandanalu. Pataku thagha action chenchaledhu sukumar.

  • @mallakoteswarao4197
    @mallakoteswarao4197 День тому

    జగదేకవీరుని కథ చెప్పింది మీరే కదా అన్నా...

  • @SaiTeja-ym8hr
    @SaiTeja-ym8hr День тому

    🎉🎉😅

  • @d.sankaraiahsankaraiah2318
    @d.sankaraiahsankaraiah2318 2 дні тому

    Bose sir please conduct sahithi meetings all over Telugu states and Motivate our Mathrubasha, and our youth.

  • @pramodnagabandi202
    @pramodnagabandi202 2 дні тому

    IM PRAMOD from parkal it is sad that chandrbose gaaru didnt interview or highklighted for the success of pushpa 2 hit...pushpa 1 he was given respective respect but p2 he was left alone its hurted me lot

  • @PrasannalaxmiVadlamani
    @PrasannalaxmiVadlamani 2 дні тому

    Radha Krishna

  • @chandrashekarreddysingired4435

    Really meeru great bose garu🙏naa laanti lyricists ki meeru oka margadarshi. Oka diksuchi. Great great great. 🌹

  • @Failureoflife-n3z
    @Failureoflife-n3z 4 дні тому

    Idhi latest interview e na or vere channel lo interview ikkada pettara

  • @ramanavadaparti4307
    @ramanavadaparti4307 6 днів тому

    ఇంటర్వ్యూ ఆసాంతం చాలా బాగుంది... బోస్ గారు చాలా విలువైన విషయాల్ని తెలియజేశారు. అలాగే చక్కని ఇంటర్యూ చేసిన అపర్ణ మేడం గారికి హృదయపూర్వక అభినందనలు.

  • @sriramteja9518
    @sriramteja9518 6 днів тому

    First comment

  • @SaiTeja-ym8hr
    @SaiTeja-ym8hr 7 днів тому

    Vamshi broo ❤️‍🔥❤️‍🔥

  • @swathipentakota8531
    @swathipentakota8531 10 днів тому

    ikkada mahabharatam manaki mana puranala dwara telusukovalsindi karnudu goppa arjunudu goppa ani kadhu..ela bratikithe elanti paristitulu vastayi ane daani gurinchi telapataniki..karma anusaram..prati character ki oka reason vundi vaala dark side ki..ade vidhi..karma..andarilo manchi vundi chedu vundi..evaru sri krishna paramatma tho samanam kadhu..ayananu nammina variki enta sayamayina chestadu..adharmam vaipu enta goppa vaalu vunna vaalu odipoka tappadu..ade tatparyam..bheeshma,drona,karna,arjuna,dharmaraju,duryodhana andaru tappulu chesaru..vaari jeevitha akari nimishallo avi telusukunnaru..kurukshetram lo chanipoyi swargam cherukunnaru..tappulu cheyani varu leru..ayina vala gurinchi inka janalu debate mana ledhu ..mahabharatam nundi telusukunna neethitho mana jeevitham ni goppaga vundela choosukovali gani..ila karnudu cheddavadu,arjunudu takkuva veeti valla em vastundi..

  • @Satyauniversegalaxy
    @Satyauniversegalaxy 19 днів тому

    1,00,500 slokas untaayi

  • @sabirb6
    @sabirb6 Місяць тому

    Guruvu garu simple logic miss avutunaru... Indruduki karnudi kavacha kundalalu enduku avasaram ayindi endukante avi vunte arjunudu karnudini em peekaledu kabati.... And ... Inko vishayam karnudi dagara vijaya dhanusu vunanta varaku evadu kuda em peekaledani andariki telusu... And inkokati karnudu arjunidi gandheevam ki vunna teegalau... Virichesadani telusu.... So karnudu anitlonu powerful kabate arjunudu main hero down avakudadni alaaa cover chestunaru

  • @saichandumanikanta4549
    @saichandumanikanta4549 Місяць тому

    Avadiki putarudu ra karna mari

  • @saichandumanikanta4549
    @saichandumanikanta4549 Місяць тому

    Yes sethi avudham great kani vejiya dhansu vndhi kadha meru chepedhi abhadham

  • @saichandumanikanta4549
    @saichandumanikanta4549 Місяць тому

    Krana is great

  • @ramanavadaparti4307
    @ramanavadaparti4307 Місяць тому

    Superb n wonderful bgm.

  • @darkgamingff3921
    @darkgamingff3921 Місяць тому

    Chaganti garu chala baga chaparu meru antha ayana antha neku ami thaleyadhu

  • @ShankarPuppala-kf9yi
    @ShankarPuppala-kf9yi 2 місяці тому

    ❤❤❤❤❤

  • @kaipa9982
    @kaipa9982 2 місяці тому

    బ్రాహ్మండ మధ్యవర్తియైన పరమాత్మ పసిపాపాల నవ్వుల్లో.. కృష్ణ లీలల్లోనివాసం ఉంటాడు.. జైశ్రీకృష్ణ.

  • @Jugeswarreddyvanukuri-ho9pr
    @Jugeswarreddyvanukuri-ho9pr 2 місяці тому

    Neeku evadu cheppadra pilot baba adi idi ani vagutunnav

  • @Srinu_KK_2030
    @Srinu_KK_2030 2 місяці тому

    intha goppavalu enno enno cheptunaru ok mari kavacha kundalalu enduku adukunnaru karna tho ??

  • @vishnuvardhankomanduru4999
    @vishnuvardhankomanduru4999 2 місяці тому

    Bhratar-Brader-Brother Sanskrit, German and English

  • @ramaseshu.sanatha7802
    @ramaseshu.sanatha7802 2 місяці тому

    Needham.bhasha.talli

  • @srinivasavaradan7580
    @srinivasavaradan7580 2 місяці тому

    Kannada kid a ajantan anukuntausually a to mugustundi

  • @nagarajubethala2446
    @nagarajubethala2446 2 місяці тому

    50% ప్రజలు సంస్కృతం చరిత్రలో ఎప్పుడూ లేదు. తెలియనప్పుడు అబద్ధాలు ఎందుకు అక్కా!

  • @s.vganesh7769
    @s.vganesh7769 2 місяці тому

    సంస్కృత భాషా లిపి లేని బాషా పాలి బాషా నుండి ఎన్నో పదములు తనలో కలుపుకుంది

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 2 місяці тому

    తెలుగు భాషని ప్రపంచం మొత్తం గౌరవించ వలసిన భాష.సృష్టి మొదట్లోనే సూర్యుడు భగవద్గీతా జ్ఞానం దక్షిణ భారతదేశంలో కన్యాకుమారి వద్ద ఉన్న మనువుకి తెలుగులోనే చెప్పడం జరిగింది.అందుచేత సృష్టి మొదటి నుంచి ఉన్న భాషని అందరూ గౌరవించాలి

  • @ramakrishnagadepalli8677
    @ramakrishnagadepalli8677 2 місяці тому

    ఈ రెండు భాషల్లు ఇండోయూరోపియన్ భాషాకుటుంబంలోనివి ఈ రెండు భాషల్లో ద్వివచనాలున్నాయి ఇంగ్లీషులో ద్వివచనం వాడుకతగ్గి నేడు పూర్తిగా లేకుండా పోయింది

  • @srijagadeeshc3056
    @srijagadeeshc3056 2 місяці тому

    Hindi only 200 years old. Telugu 2000 years old.

  • @kavyagadde1710
    @kavyagadde1710 2 місяці тому

    Dharma raju droupadi ni dasi dharmanga pettadu

  • @tprasadtt9143
    @tprasadtt9143 2 місяці тому

    ఒక భాషను సుస్పష్టంగా మాటలాడగలిగితే దాని సాయంతో ఎన్ని భాషలైనా నెర్వవచ్చు కానీ ఈ కాలం యువతకు ఇంగ్లీషు గ్రామర్, స్పెల్లింగ్స్ లో పట్టులేదు గానీ ముతక, అతుకుల బొంత భాషను వక్కాణిస్తుంటారు మరి! సాంకేతిక విజ్ఞానం పట్టుబడాలన్నా ప్రయోగాలు చేయాలన్న భాషపై పట్టు ముఖ్యం. మంచి తెలుగు ద్వారా ఎన్నో భాషలు నేర్వగలందులకు ప్రార్ధన.

  • @siddavatamrameshbabu1422
    @siddavatamrameshbabu1422 2 місяці тому

    తెలుగు వారికి భాషాభిమానం లేదు. తమిళ వారికి ఉన్న అంత భాషాభిమానం తెలుగు వారికి లేదు

    • @srijagadeeshc3056
      @srijagadeeshc3056 2 місяці тому

      Avunu. Mana telugu vaallaki hindi boondi meeda prema ekkuva.

    • @johnvictorbobbinkam3362
      @johnvictorbobbinkam3362 2 місяці тому

      చాలా చక్కని విశ్లేషణ !

  • @jayakrishnapenumarthi3510
    @jayakrishnapenumarthi3510 2 місяці тому

    చాలా అద్భతంగా వివరించారు ఆచార్యా!!

  • @MohammedRafee-v1i
    @MohammedRafee-v1i 3 місяці тому

    పాత సినిమాల్లో కర్ణుడిని గురించి ఎక్కువగా లేదు. కానీ ఎన్టీఆర్ తీసిన దాన వీరశూర కర్ణ లో మాత్రం కర్ణుడిని గురించి చాల ఎక్కువగా చూపించారు. దానం చేయడానికి కర్ణుడి దగ్గర ఏముంది? దుర్యోధనుడు అంగరాజ్యం ఇస్తే కర్ణుడు రాజయ్యాడు. దీన్ని బట్టి చూస్తే దానం చేయడానికి కర్ణుని దగ్గర ఏమీలేదు. నిజం చెప్పాలంటే అంత పెద్ద అంగ రాజ్యాన్ని కర్ణుడికి ఇచ్చిన రారాజే గొప్ప దాన శీలి.

  • @ShashiKumar-b8z
    @ShashiKumar-b8z 3 місяці тому

    Super sir

  • @kondareddykuncham9209
    @kondareddykuncham9209 3 місяці тому

    సినిమాలలో తప్ప కర్ణుని వీరత్వము మహాభారతంలో కనిపించదు

  • @krishnamurthynimmaturi4646
    @krishnamurthynimmaturi4646 3 місяці тому

    చాలా బాగా చెప్పారు

  • @IamaIndian-cz9zb
    @IamaIndian-cz9zb 3 місяці тому

    Hare krishna

  • @chiguruyellam6233
    @chiguruyellam6233 3 місяці тому

    హరే కృష్ణ 🙏🏽🙏🏽

  • @JKiran-ey5st
    @JKiran-ey5st 3 місяці тому

    Hare Krishna

  • @abbarajusrirangasayi4393
    @abbarajusrirangasayi4393 3 місяці тому

    నాకు వీరి ప్రత్యేక ప్రతిభ పాండిత్యములు కనబడలేదు సాధారణ హరికదే

  • @raghavendramlkd2242
    @raghavendramlkd2242 3 місяці тому

    ధన్యవాదములు గురువుగారు 🎉

  • @narendra_vanjari
    @narendra_vanjari 3 місяці тому

    Great interview.....full of knowledge 👍

  • @velurugeethika-
    @velurugeethika- 3 місяці тому

    Anchor is sooo cute

  • @RajuKunchala-y9j
    @RajuKunchala-y9j 4 місяці тому

    Antha k Mari draupadi Ela anumanimchindi karna ni so aa kompam undi