DATLA VEKATAA Subbaraju
DATLA VEKATAA Subbaraju
  • 16
  • 32 463

Відео

Popular folk song
Переглядів 175 років тому
Popular folk song
Shri Durga Parameshwari Temple
Переглядів 285 років тому
Shri Durga Parameshwari Temple
Om Shri Saraswati Devi Namo Stuti
Переглядів 475 років тому
Video from vsrdatla datson
Veda ashirvachanam
Переглядів 31 тис.5 років тому
Video from vsrdatla datson
February 16, 2019
Переглядів 25 років тому
Video from vsrdatla datson
February 15, 2019
Переглядів 45 років тому
Video from vsrdatla datson
Check your health in 5 minutes
Переглядів 155 років тому
Check your health in 5 minutes
February 13, 2019
Переглядів 45 років тому
February 13, 2019
Health Information
Переглядів 15 років тому
Health Information
Dolphin vinyasalu
Переглядів 2046 років тому
Video from DATLA VEKATAA Subbaraju
Prakruthi Andalu
Переглядів 1456 років тому
Video from DATLA VEKATAA Subbaraju

КОМЕНТАРІ

  • @kunchesuryakalavizag5639
    @kunchesuryakalavizag5639 Місяць тому

    🙏🙏🌺

  • @rahulteacher36
    @rahulteacher36 6 місяців тому

    అద్భుతం

  • @palakodetyvenkataramasharm2194

    అద్భుతం

  • @ponnurusujatha07
    @ponnurusujatha07 Рік тому

    ఈ పాట లిరిక్స్ పెట్టండి ప్లీజ్

  • @padmaveluturi5038
    @padmaveluturi5038 2 роки тому

    ఈ పాట యీ రాగంలో వుందో చెప్తారా

  • @binnurides6553
    @binnurides6553 2 роки тому

    Swamy Deni pdf unta.ma andariki kuda Veda ashrvadam eydaniki vastundi kada kocham e request chusi paytara 🙏🙏

  • @rajeswararaochvs5079
    @rajeswararaochvs5079 3 роки тому

    🙏🙏🙏🙏🙏

  • @padmavaddamani8158
    @padmavaddamani8158 3 роки тому

    👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏 soooooooo divine

  • @subrahmanyambatchu1218
    @subrahmanyambatchu1218 3 роки тому

    వేదం ప్రవచించిన తీరు అమోఘం కుక్కలకు ఎమీ తెలుసు పన్నీరు వాసన

  • @varanasibhavanarayana8142
    @varanasibhavanarayana8142 3 роки тому

    Nice presentation

  • @suryabhagavanulubhattiprol2393
    @suryabhagavanulubhattiprol2393 3 роки тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @suryabhagavanulubhattiprol2393
    @suryabhagavanulubhattiprol2393 3 роки тому

    🙏🙏🙏🙏🙏

  • @jayanthikamath2698
    @jayanthikamath2698 4 роки тому

    Very beautiful...feeling blessed

  • @moluguriravinder6213
    @moluguriravinder6213 4 роки тому

    Super sir

  • @hasitamandaleeka4994
    @hasitamandaleeka4994 4 роки тому

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @vinaykanduri9973
    @vinaykanduri9973 4 роки тому

    Pdf pettandi

  • @manoharsharma4840
    @manoharsharma4840 4 роки тому

    Will u please give the lyrics

  • @srinivas5596
    @srinivas5596 4 роки тому

    Sir I want audio link

  • @jigneshchitturidancejcd9251
    @jigneshchitturidancejcd9251 4 роки тому

    చాలా చాలా అద్భుతంగా ఉంది

  • @sujathamaheshlaxmi689
    @sujathamaheshlaxmi689 4 роки тому

    Super 🙏🙏🙏

  • @gopalparamkusam8390
    @gopalparamkusam8390 4 роки тому

    Super

  • @datlavekataasubbaraju8448
    @datlavekataasubbaraju8448 5 років тому

    Popular folk song కొండొండోరి సెరువుల కాడా......పాట అర్థం నిజంగా మన తెలుగు కవుల చేతి రాతలో ఎంత ఆధ్యాత్మిక భావన తొంగి చూసే దో ఈ పాట అర్థం తెలుసుకుని వింటే అర్థమవుతుంది మన వారు మాటడిన, పాట పాడిన ఎప్పుడూ ఎరుక కలిగి పారమార్థిక చింతనతో జీవనం సాగించే వారు అనడానికి చక్కని నిదర్శనం ఈ పాట. __________________________________________ కాడాసే సిరి ముగ్గురు ఎగసాయం యొకడికి తత్వానికి అర్థం ------------------------------------------------------------------- జవాబు: ఈ పాట 1983 వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ సంగీత అకాడెమీ ప్రచురించిన జానపద గేయాలలో చివరిది. సంపాదకురాలు కళాప్రపూర్ణ శ్రీమతి ఎం. అనసూయాదేవి. ఇక దీని భావం విషయానికి వద్దాం. ఇది ప్రధానంగా ప్రతీకాత్మకంగా చమత్కారపు బాటలో నడిచిన పాట. 11 చరణాల ఈ పాటలో మొదటి రెండు పంక్తులు ముగ్గురిని గురించి చెబుతుంటే , మిగిలిన రెండు పంక్తులు రెండింటిని గూర్చి చెబుతుంటాయి. విచిత్రమేమిటంటే ఆఖరుగా ఉన్న రెండు పంక్తులు మొదటి మూడింటి ఫలితాలగురించి వివరిస్తుంటాయి. నా ఊహకు తోచిన అర్థాలు ఇవి. 1. కొండొండోరి సెరువుల కాడా సే సిరి ముగ్గురు ఎగసాయం యొకడికి (త్రి మూర్తులు 1. బ్రహ్మ, 2. విష్ణువు, 3. మహేశ్వరుడు.) కాడి లేదు రెండు దూడాలే దు అనంతకోటి బ్రహ్మాండాలలో (కొండొండోరి సెరువుల) త్రిమూర్తులు సృష్టి వ్యవసాయం మొదలుపెట్టారు. వ్యవసాయానికి కాడి, దూడా ఉండాలి కదా ! కాని వీరి వ్యవసాయానికి అవిలేవు. (మిగతా చరణాలన్నింటిలోను ఇదేరీతిగా స మన్వ యించుకోవాలి) 2. కాడిదూడా లేనెగసాయం పండెను మూడు పంటాలొకటి (1. సత్త్వము, 2. రజస్సు, 3. తమస్సు) వడ్లు లేవు రెండు గడ్డీ లేదు పంటలకి వడ్లు , గడ్డీ ఉండాలి కదా ! కాని 1. సత్త్వము, 2. రజస్సు, 3. తమస్సు అను పంటలకు వడ్లు , గడ్డీ లేవు. 3. వడ్లు గడ్డీ లేని పంటా ఇశాఖపట్నం సంతలో పెడితే( విశాఖ= ఔన్నత్యపు శాఖలు లేని సంసారం) వట్టి సం తేకానీ సంతలో జనం లేరు ( సత్వ రజస్తమోగుణాల పంటను శాఖలు లేని సంసారంలో పెట్టారు. జనం వాటిలో మునిగిపోయారు. ప్రపంచం ఉన్నది కాని ప్రపంచంలో సంసారపు ఊర్ధ్వమూలాన్ని ఆలోచించటానికి ఎవరూ లేరని భావం ) 4. జనంలేని సంతలోకి వచ్చిరి ముగ్గురు షరాబు లొకరికి( షరాబులు= కంసాలులు 1. అగ్ని, 2. వాయువు, 3. సూర్యుడు.) కాళ్ళు లేవు రెండు సేతుల్లేవూ 5. కాళ్ళు చేతులు లేని షరాబు తెచ్చిరి మూడు కాసూలొకటి( త్రిదండాలు 1. వాగ్దండము (మౌనము), 2. మనోదండము (ఆశ లేకుండుట), 3. కాయదండము (స్వధర్మాచరణము)) వొలాల్లొల్లదూ రెండు సెల్లాసెల్లవు ( త్రిదండాలకు ఈలోకంలో చెల్లుబాటు లేదని భావం) 6. ఒల్లాసెల్లని కాసులు తీసుకు ఇజయనగరం ఊరికిబోతె ఒట్టి ఊ రేగాని ఊళ్ళో జనం లేరు ( విజయ అనగా మిక్కిలి గెలుపు. సహస్రార చక్ర భేదనమనే ఊరు. ఈలోకంలో చాలామంది దృష్టిలో పనికిరాని ఆ త్రిదండాలను ఆచరించి ఉత్తమ యోగాభ్యాసంతో ఆ సహస్రార చక్ర భేదనమనే ఊరుకు వెళదామని చూస్తే ఆ ఊరు చేరిన వారు లేరు. యోగులెవరు లేరని భావం) 7. జనం లేని ఊల్లోను ఉండిరి ముగ్గురు కుమ్మల్లొకడికి(త్రికాలాలు 1. భూతకాలము, 2. భవిష్యత్కాలము, 3. వర్తమానకాలము.) తల లేదు - రెండు కి మొలాలేదు ( ఉత్తమ యోగాభ్యాసము చేసే వారు ఎవరూ లేకపోయినా తలా మొలా లేని- అనగా ఆకారం లేని త్రికాలాల కుమ్మర్లు వస్తూనే ఉంటారని భావం. ) 8. తల మొల లేని కుమ్మర్లు చేసి రిమూడు భాండాలొకటికి(1. భూలోకము, 2. స్వర్గలోకము, 3. పాతాళ లోకము.) అంచులేదూ . రెంటికి అడుగు లేదు ( కాలం సృష్టించిన లోకాలకు అంచులేదు. అడుగు లేదు.) 9. అంచు అడుగు లేని భాండాల్లో ఉంచిరి మూడు గింజలొకటి ( త్రిదోషాలు శ్లేష్మం, పిత్తం, వాతం.) ఉడకా ఉడక దు రెండు మిడకామిడకావూ (ఈలోకాలలో జీవులతో ఆడుకోవటానికి కాలం శ్లేష్మం, పిత్తం, వాతం అను మూడు గింజలను ప్రతి జీవిలోను ప్రవేశపెట్టింది) 10. ఉడకని మిడకని మెతుకులు తినుటకు వచ్చిరి ముగ్గురు సుట్టాలొకడికి (1. మనస్సు, 2. వాక్కు, 3. కర్మ. త్రికరణాలు) అంగు ళ్లేదూ రెండు మింగు ళ్లేదూ (శ్లేష్మం, పిత్తం, వాతం అను అనువాటిని త్రికరణాలు జీవుల చేత అను భవింపచేస్తున్నాయి) 11. అంగుడుమింగుడు(= లోకుత్తుక) లేని సుట్టాలు తెచ్చిరి మూడు సెల్లాలొకటి (1. ధర్మము, 2. అర్థము, 3. కామము.-త్రిగణము) సుట్టు లేదు , రెండు మద్దెలేదు . (అంచుల్లేని సన్నని బట్టను సెల్లా అంటారు. 1. ధర్మము, 2. అర్థము, 3. కామము.-త్రిగణములు అటువంటివి సెల్లాలు. వీటిని తెచ్చిన వారు త్రికరణాలు. 1. ధర్మము, 2. అర్థము, 3. కామములకు చుట్టూలేదు. అనగా ఒక పరిధిలేదు. మధ్య లేదు. )

  • @sirisinahalabhilash5760
    @sirisinahalabhilash5760 5 років тому

    Exalent swamy...superb