- 316
- 92 376
Lakshmi's RaagaSudha
Приєднався 12 бер 2013
#హే అఖండ దివ్య జ్యోతి#పంచభూతతత్వం#devotional #
హే అఖండ దివ్యజ్యోతి దారి జూపరాదే
కోటి కోటి దీపికలకు వెలుగు దివ్వె నీవె-2-
పంచభూత గుణాతీతమౌ పరతత్వమగు ఆనంద మీవే
విషయ పంచక సహితంబైన -పృద్వితత్వ మీవ్
కల్లోల వీచు సముద్రమీవే శాంతమయ కాషారమీవే- విషయపంచక కంధర హిత సలిల తత్వమీవే
ప్రళయ భీకర వాహి నీవె వెలుగు జూపే కిరణమీవె
శబ్ధ స్పర్శ రూప సహిత అగ్ని తత్వమీవె
ప్రళయ జంయూ వాదమీవే మంద మలయా నిలమునీవె
శబ్ధ సహిత స్పర్శ కలిగిన అనిల తత్వమీవే
స్థలిత ధరాధరంబు నీ.. వె నిర్మలాకాశంబు నీవె
శబ్దమాత్రావకాశంబగు గగన తత్వమీవే

Переглядів: 179
Відео
#శివానందలహరి#91-100 శ్లోకాలు#devotional#🙏🙏
Переглядів 52721 годину тому
#శివానందలహరి#91-100 శ్లోకాలు#devotional#🙏🙏
#శివానందలహరి# 81-90 శ్లోకాలు #devotional#🙏🙏#
Переглядів 326День тому
#శివానందలహరి# 81-90 శ్లోకాలు #devotional#🙏🙏#
#సపరివారసమేత శివ హారతి#భక్తిగీతం#🙏🙏
Переглядів 28314 днів тому
సామవేదం షణ్ముఖశర్మ గారి కీర్తన శివ శివ మహాదేవ శంభో మహాదేవ నీలకంఠా నీకు నీరాజనం స్వామి సామేని సొగసైన గౌరమ్మ నిఖిల జననీ నీకు నీరాజనం అంతరాయమ్ములను అంతమొందించేటి గణనాయకా నీకు నీరాజనం శక్త్యాయుధమ్ముతో సకలమును పాలించు దేవ షణ్ముఖవిభో నీరాజనం దక్షమఖవిధ్వంస భద్ర ఫలదాయకా వీరభద్రా నీకు నీరాజనం శంభు వాహనమ సీత శైలాభదేహా ధీర నందీశ్వర నీరాజనం ప్రభు సేవలో మురియు ప్రమధ వరులారా నిత్య శివమయులార నీరాజనం
#శివానందలహరి హారతి#devotional #
Переглядів 15314 днів тому
జయ జయ శివ దయితే హరిహరవిరించి నుత చరితే కారయమాం కృత పుణ్య తవగుణ గానరథం మహితే- తవగుణ గానరథం మహితే సహస్రార కమలే సతతం విహరరహసి ధన్యే - 2- శివాకార నిజమంచవిలసితే చిదానంద ముదితే-2 శరణ్యే చిదానంద ముదితే భవానీమయి దాసే దృష్టి వితరణే సకరుణాం -2 నిజ సాయుజ్య పదైక వితరణమ్ నిఖిల దుః తరణాం -2 ఐహిక నిఖిల దుఃఖతరణామ్ భవతుమే విలసితమ్ సపర్యవిరచనంతవ శివే- 2 సమకర నిపాత హిమకర సమాన దృశా స్నపయ కృపయా-2 మామపి దృశా స్నపయ క...
#శివానందలహరి # 71-80 శ్లోకాలు #devotional #🙏🙏
Переглядів 5914 днів тому
#శివానందలహరి # 71-80 శ్లోకాలు #devotional #🙏🙏
#శివానందలహరి # 61-70 శ్లోకములు #devotional #🙏🙏
Переглядів 1414 днів тому
#శివానందలహరి # 61-70 శ్లోకములు #devotional #🙏🙏
#శివానందలహరి# 51-60 శ్లోకములు #devotional#🙏🙏
Переглядів 3814 днів тому
#శివానందలహరి# 51-60 శ్లోకములు #devotional#🙏🙏
#శివానందలహరి #21 -30 శ్లోకములు #devotional#🙏🙏
Переглядів 8514 днів тому
#శివానందలహరి #21 -30 శ్లోకములు #devotional#🙏🙏
#శివానందలహరి# 11-20 శ్లోకములు #devotional #🙏🙏
Переглядів 3214 днів тому
#శివానందలహరి# 11-20 శ్లోకములు #devotional #🙏🙏
#శివానందలహరి# 1-10 శ్లోకములు #devotional # 🙏🙏
Переглядів 36314 днів тому
#శివానందలహరి# 1-10 శ్లోకములు #devotional # 🙏🙏
#జాజిరో హై జాజిమల్లెలు#శివ భక్తిగీతం#కార్తీకమాసం#
Переглядів 12321 день тому
#జాజిరో హై జాజిమల్లెలు#శివ భక్తిగీతం#కార్తీకమాసం#
#ఎవరైన ఉంటారటే స్వామి#శివ కీర్తన#భక్తిగీతం#కార్తీకమాసం#
Переглядів 20328 днів тому
#ఎవరైన ఉంటారటే స్వామి#శివ కీర్తన#భక్తిగీతం#కార్తీకమాసం#
#శివానందలహరి#40 వ శ్లోకం#devotional #కార్తీకమాసం #
Переглядів 87Місяць тому
#శివానందలహరి#40 వ శ్లోకం#devotional #కార్తీకమాసం #
#కార్తీకమాసం# మలపు మలపులలోన#శివ భక్తి గీతం#సామవేదం షణ్ముఖ శర్మ గారు#devotional #
Переглядів 117Місяць тому
#కార్తీకమాసం# మలపు మలపులలోన#శివ భక్తి గీతం#సామవేదం షణ్ము శర్మ గారు#devotional #
#వచ్చిందోయ్ దీపావళి#దీపావళి శుభాకాంక్షలు #
Переглядів 112Місяць тому
#వచ్చిందోయ్ దీపావళి#దీపావళి శుభాకాంక్షలు #
#కదిలింది కదిలింది సత్యభామ#నరక చతుర్థశి#లలితగీతం#
Переглядів 126Місяць тому
#కదిలింది కదిలింది సత్యభామ#నరక చతుర్థశి#లలితగీతం#
#విష్ణు ధన్వంతరి#ధన్వంతరి జయంతి#భక్తిపాట #music #
Переглядів 275Місяць тому
#విష్ణు ధన్వంతరి#ధన్వంతరి జయంతి#భక్తిపాట #music #
#రాజ రాజేశ్వరి దేవి#విజయ దశమి#devotional#
Переглядів 2212 місяці тому
#రాజ రాజేశ్వరి దేవి#విజయ దశమి#devotional#
#navratri series # day 9 # మహిషాసుర మర్ధిని # devotional #
Переглядів 1412 місяці тому
#navratri series # day 9 # మహిషాసుర మర్ధిని # devotional #
#navratri series # day 8#మహా గౌరి #దుర్గా మాత #devotional #
Переглядів 2452 місяці тому
#navratri series # day 8#మహా గౌరి #దుర్గా మాత #devotional #
#navratri series# day 7# కాళరాత్రి # సరస్వతీ దేవి #
Переглядів 2182 місяці тому
#navratri series# day 7# కాళరాత్రి # సరస్వతీ దేవి #
#navratri series#day6#కాత్యాయనిమాత#లలితాదేవి# please like share and subscribe my channel
Переглядів 1372 місяці тому
#navratri series#day6#కాత్యాయనిమాత#లలితాదేవి# please like share and subscribe my channel
#Navratri series #day 5#స్కందమాత #చండిదేవి#
Переглядів 1082 місяці тому
#Navratri series #day 5#స్కందమాత #చండిదేవి#
Chala Baga paadavu song bagundi nee gatra madhuryam tho paata ki andam vasthuni heartful ga chepthunnanu❤
ధన్యవాదములు 🙏🙏
🎉🎉🙏🙏
Nice song madam
Thank you
Nice
Thanks andi
❤🎉
బాగా పడుతున్నారండి 👌👌👌
Thanks andi 🙏
👌👌👌👌👌👌
Super andi 👌👌👌👌👌
Thank you
NYC andi🎉🎉❤🙏🏻
Thank you so much 🙂
చాలా బాగా పాడారు రాగసుధ గారు ❤❤
Thanks andi 🙏
బాగుంది అండి 🎉🎉
Thank you
👌👌👌
బాగుంది అండి
Thanks andi 🙏
❤
👏👏🤝🙏
Nice 😊
Thanks for the visit
Excellent madam Nice look
Thanks a lot
Nice andi
Thank you so much 🙂
Super madam background chala bagumdi madam🎉🎉🎉
Thank you 😊
Super mam🎉
Thank you 🙏
చాలా బావుంది 🎉
Thank you 😊
పాట చాలా బాగుంది , మీరు కూడా చాలా బాగా పాడారు రాగసుధ గారు 🎉🎉🎉❤❤❤
Thanks andi 🙏
Excellent singing mam, lyrics kuda బాగున్నాయ్ 🙏🙏
Thank you 😊
👌👌👌
Nice
Thank you 🙏
Very nice
Thanks andi 🙏
Excellent... మీరు ఇలా పాడుతుంటే మేము హాయిగా వింటాము
🙏🙏😊
Nice singing andi
Thank you
Very nice andi
Thank you so much 🙂
🎉🎉🙏🙏🙏ఓం నమఃశివాయ
🙏🙏🙏🙏🙏🙏
Om Namah Shivaya🙏🙏🙏
Superb andi😊
Thank you 😊
❤❤🎉🎉nyc
Thank you 🙏
Super andi andaru chala బాగా padaru👌👌👌
Thank you 🙏
Super andi 🎉🎉
Thanks andi 🙏
WOW Super అండి , మనసుకు హత్తుకున్నది , మీరందరూ ఒకే tempo లో ఎక్కడా ఆగకుండా ఒకే శృతిలో పాడారు , చాలా బాగుంది , అందరికీ అభినందనలు❤❤❤🎉🎉🎉👌👌👌💐💐💐🥰
@@arunasuvarchala9498 thank you so much 🙏🙏
Very nice mam 🎉🎉🙏🙏
@@AnnamayyaKalaSamithiNakrekal thanks andi 🙏
Congratulations madam successful gaa complete chesaaru. Tq...madam mi valana memu chadivi enno vishayaalu telusukunnaamu. ఓం నమఃశివాయ...శివార్పణం...
@@lakshmivijjapu314 thank you 🙏
ఓం నమఃశివాయ. Excellent pics
చాలా బాగుంది madam
🙏 🙏
Om namah shivaya 🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
om namisivvaya 🎉super
ఓం 🙏🙏
ఓం నమః శివాయ నమః
🙏🙏🙏 Chala bagudi madam harti song🎉🎉🎉
Om Namah shivaya 🎉🎉