- 84
- 56 444
SRI VENKATESWARA YOGI GURUJI
Приєднався 12 гру 2012
ఈ ఛానల్ పూజ్య శ్రీ వేంకటేశ్వర యోగి గురూజీ వారి సందేశాల కోసం ఏర్పాటు చేయబడింది. వీరి సందేశాలలో యోగ, ఆరోగ్య, ఆధ్యాత్మిక, సామాజిక, శాస్త్ర విషయాలు ఉంటాయి. మానవాళిని సన్మార్గంలో ప్రయాణింప చేయటంలో ఇవి ముఖ్య పాత్ర పోషిస్తాయి. శ్రీ గురూజీ వారిని సంప్రదించాలి అనుకునే వారు ఈ నెంబర్ కు ఫోన్ చేయండి. 8074332611(7 to 8 PM)
మంచి స్నేహం ఆయుష్షును వృద్ధి చేస్తుంది: A good friendship extends life: డా. వేంకటేశ్వర యోగి.
మంచి స్నేహం మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. తద్వారా ఆయుష్షు వృద్ధి చెందుతుంది. చెడు స్నేహం మనిషిని అసహనానికి గురిచేస్తుంది. తద్వారా రోగాలు పెరుగుతాయి. కనుక మనిషి సత్స్నేహం చేయాలని గురూజీ తెలియచేశారు.
Переглядів: 644
Відео
ప్రశాంతమైన వృద్ధాప్యం: ఒక అనుభవజ్ఞుని మాట: సేకరణ: డాక్టర్ వేంకటేశ్వర యోగి:
Переглядів 2,9 тис.Місяць тому
డాక్టర్ వేంకటేశ్వర యోగి గురూజీ " వయో వృద్ధులు - యోగ సాధన " అనే వ్యాసాన్ని తమ ' సైంటిఫిక్ యోగ ' పుస్తకంలో 8 వ అధ్యాయంలో రాశారు. ఈ వ్యాసంలో వయో వృద్ధులను గురించి ఎన్నో విషయాలు ప్రస్తావించబడినవి. వాటిని పోలిన అంశాలు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. రచన, గాత్రం ఎవరిదో తెలియదు.
వర్తమానం - బహుమానం: Present is a Gift: Dr Venkateswara Yogi:
Переглядів 724Місяць тому
గీతాసారం -8 (భగవద్గీత జ్ఞాన యోగం 1వ భాగం) మానవుడు గతాన్ని గురించి చింతిస్తూ, భవిష్యత్తును గురించి ఊహిస్తూ, వర్తమానాన్ని నిర్లక్ష్యం చేస్తాడు. దానివల్ల అతి ముఖ్యమైన వర్తమానం బలహీనపడుతుంది. నిజానికి మనిషికి వర్తమానమే బహుమానం అని గురూజీ భగవద్గీత నేపథ్యంలో వివరించారు.
అపరాజిత: శమీ పూజ: విజయదశమి శుభాకాంక్షలు: APARAJITHA: Dr Venkateswara Yogi
Переглядів 8 тис.Місяць тому
శమీ శమయతే పాపం, శమీ శత్రు వినాశినీ, అర్జునస్య ధనుర్ధారీ, రామస్య ప్రియదర్శినీ ...గురూజీ విజయదశమి శుభాకాంక్షలను తెలియచేశారు.
మూలా నక్షత్రం: శ్రీ సరస్వతీ మాత ధ్యానం: Sri Saraswati Meditation: Dr Venkateswara Yogi
Переглядів 346Місяць тому
శ్రీ సరస్వతీ మాతను గురూజీ చెప్పిన విధంగా ధ్యానిస్తే మనసు ప్రశాంతమై సు శాంతులను పొందుతారు. విద్యా బుద్ధులు వికసిస్తాయి. మూలా నక్షత్రం దేవీ నవరాత్రులలో ఎంతో ముఖ్యమైనది. ఈ రోజున సరస్వతీ దేవి అలంకారం చేస్తారు.
ఆనందమయ జీవితం: Merry Life: Dr Venkateswara Yogi :
Переглядів 404Місяць тому
ఒక మనిషి ఆనందకరమైన జీవితాన్ని గడపాలి అంటే ఎంతో సహనంతో ఉండాలి. మానవ సంబంధాలను చక్కగా కలిగి ఉండాలి. అందుకనే ధర్మ బద్ధంగా జీవించడం ఎంతో ముఖ్యం. క్షేత్రే క్షేత్రే ధర్మం కురు అని భక్తురాలు స్వీకరించినట్లుగా మనం కూడా ధర్మబద్ధంగా ఉంటే ఆనందకరమైన జీవితం లభిస్తుంది.. అని గురూజీ తెలియజేశారు. ఇది గోశాల 62, నరసరావుపేట 179 శిబిరములలో గురూజీ చేసిన ప్రసంగం.
యోగ శక్తి : Power of Yoga : డాక్టర్ వేంకటేశ్వర యోగి
Переглядів 3,2 тис.Місяць тому
శ్రీ గురూజీ నరసరావు పేట శా 178 వ యోగ శిక్షణా శిబిరం ఆనందోత్సవంలో చేసిన ప్రవచనం. యోగం యొక్క శక్తి ఎన్ని విధాలుగా ఉంటుందో గురూజీ వివరించారు.
స్వధర్మం : గీతా సారం 6 : డాక్టర్ వేంకటేశ్వర యోగి:
Переглядів 8392 місяці тому
ఏది స్వధర్మమో ఏది పరధర్మమో తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మన భారతీయ ధర్మమే మనకు స్వధర్మము అని పూజ్య గురూజీ యోగా సత్సంగంలో తెలియజేశారు. ఇది భగవద్గీత మూడవ అధ్యాయం కర్మ యోగంలోని ఒకటవ భాగo సారాంశం.
ఇంద్రియ నిగ్రహం : గీతాసారం 5 : డాక్టర్ వేంకటేశ్వర యోగి గురూజీ
Переглядів 5772 місяці тому
ఇంద్రియాలు మనస్సు ఆధీనంలో ఉంటే వారిని మహాత్ములు అంటారు. మనస్సు ఇంద్రియాల అధీనంలో ఉన్నవారు పతితులు అవుతారు. ఇంద్రియ నిగ్రహం యొక్క అవసరాన్ని పూజ్య గురూజీ యోగా సత్సంగంలో తెలియజేశారు. ఇది భగవద్గీత రెండవ అధ్యాయం సాంఖ్య యోగంలోని నాలుగవ భాగ సారాంశం.
అమంత్రం అక్షరం నాస్తి : నరుడు - వానరుడు: గీతాసారం 4 : డా. వేంకటేశ్వర యోగి:
Переглядів 2742 місяці тому
మనిషిలోని ఆత్మ ఆధిక్యత భావం అతడిని అహంకారిగా మారుస్తుంది. అలాగే, ఆత్మ న్యూనతా భావం అతడిని చేతగాని వానిగా చేస్తుంది. అందుకని, మానవుడు తన సామర్ధ్యాన్ని సహజత్వాన్ని గ్రహించి నిత్య అభ్యాసిగా ఉండి, సంతృప్తిని జీవితంలో పొందాలి అని డాక్టర్ వేంకటేశ్వర యోగి గురూజీ చెప్పారు. ఇది భగవద్గీత రెండవ అధ్యాయం సాంఖ్య యోగం లోని మూడో భాగం.
తెలుగు భాష సంస్కృతుల వైశిష్ట్యం: జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహం: శ్రీ వేంకటేశ్వర యోగి:
Переглядів 4622 місяці тому
తెలుగు భాష సంస్కృతుల వైశిష్ట్యం: జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహం: శ్రీ వేంకటేశ్వర యోగి:
జీవిత పాఠాలు : Life Lessons : Dr Venkateswara Yogi
Переглядів 3073 місяці тому
జీవిత పాఠాలు : Life Lessons : Dr Venkateswara Yogi
మనో విశ్లేషణ : అభివృద్ధికి ఐదు మెట్లు: Dr Sri Venkateswara Yogi :
Переглядів 8213 місяці тому
మనో విశ్లేషణ : అభివృద్ధికి ఐదు మెట్లు: Dr Sri Venkateswara Yogi :
దైవానుగ్రహాన్ని కలిగించే పుష్పాలు : శ్రీ వేంకటేశ్వర యోగి గురూజీ:
Переглядів 5253 місяці тому
దైవానుగ్రహాన్ని కలిగించే పుష్పాలు : శ్రీ వేంకటేశ్వర యోగి గురూజీ:
ఆత్మ జ్ఞానం: గీతాసారం 3 : శ్రీ వేంకటేశ్వర యోగి గురూజీ:
Переглядів 4053 місяці тому
ఆత్మ జ్ఞానం: గీతాసారం 3 : శ్రీ వేంకటేశ్వర యోగి గురూజీ:
ఋణానుబంధం: గీతా సారం 2: శ్రీ వేంకటేశ్వర యోగి గురూజీ
Переглядів 5873 місяці тому
ఋణానుబంధం: గీతా సారం 2: శ్రీ వేంకటేశ్వర యోగి గురూజీ
రోగం - యోగం: గీతా సారం 1 : శ్రీ వేంకటేశ్వర యోగి గురూజీ:
Переглядів 6453 місяці тому
రోగం - యోగం: గీతా సారం 1 : శ్రీ వేంకటేశ్వర యోగి గురూజీ:
Guru Puja: గురుపూజా మహోత్సవం: 31 వ వార్షిక గురుపూజ: నరసరావు పేట
Переглядів 4083 місяці тому
Guru Puja: గురుపూజా మహోత్సవం: 31 వ వార్షిక గురుపూజ: నరసరావు పేట
ఆంజనేయుడే ఆదర్శం: Anjaneya is the ideal:
Переглядів 3073 місяці тому
ఆంజనేయుడే ఆదర్శం: Anjaneya is the ideal:
ఆహారపు అలవాట్లలో పొరపాట్లు: Mistakes in eating habits: డాక్టర్ వేంకటేశ్వర యోగి గురూజీ
Переглядів 1,2 тис.3 місяці тому
ఆహారపు అలవాట్లలో పొరపాట్లు: Mistakes in eating habits: డాక్టర్ వేంకటేశ్వర యోగి గురూజీ
జీవ గడియారం : BIOLOGICAL CLOCK: డాక్టర్ వేంకటేశ్వర యోగి:
Переглядів 6264 місяці тому
జీవ గడియారం : BIOLOGICAL CLOCK: డాక్టర్ వేంకటేశ్వర యోగి:
రామునిలో ధర్మం ఉందా! ధర్మసూక్ష్మం అంటే ఏమిటి? రామ కథ: డా. వేంకటేశ్వర యోగి గురూజీ
Переглядів 4167 місяців тому
రామునిలో ధర్మం ఉందా! ధర్మసూక్ష్మం అంటే ఏమిటి? రామ కథ: డా. వేంకటేశ్వర యోగి గురూజీ
శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది సందేశం: డాక్టర్ శ్రీ వేంకటేశ్వర యోగి గురూజీ: SV YOGA
Переглядів 6097 місяців тому
శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది సందేశం: డాక్టర్ శ్రీ వేంకటేశ్వర యోగి గురూజీ: SV YOGA
శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి చరిత్ర: ఆత్మార్పణ విశిష్టత ll Sri Venkateswara Yogi Guruji
Переглядів 6779 місяців тому
శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి చరిత్ర: ఆత్మార్పణ విశిష్టత ll Sri Venkateswara Yogi Guruji
సంక్రాంతి సందేశం: Sankranthi Message: @srivenkateswarayogiguruji3335
Переглядів 30710 місяців тому
సంక్రాంతి సందేశం: Sankranthi Message: @srivenkateswarayogiguruji3335
అమర జీవి త్యాగం:ఘంటసాల గానం:ఆంధ్ర రాష్ట్రం:డాక్టర్ వేంకటేశ్వర యోగి: @srivenkateswarayogiguruji3335
Переглядів 71511 місяців тому
అమర జీవి త్యాగం:ఘంటసాల గానం:ఆంధ్ర రాష్ట్రం:డాక్టర్ వేంకటేశ్వర యోగి: @srivenkateswarayogiguruji3335
ఋషి సంస్కృతి - యోగం : Rishi Samskruti - Yogam : @srivenkateswarayogiguruji3335
Переглядів 50711 місяців тому
ఋషి సంస్కృతి - యోగం : Rishi Samskruti - Yogam : @srivenkateswarayogiguruji3335
శ్రీ దుర్గాదేవి - యోగం: Sri Durga Devi - Yogam: Dr. Venkateswara Yogi Guruji: Andhra University
Переглядів 586Рік тому
శ్రీ దుర్గాదేవి - యోగం: Sri Durga Devi - Yogam: Dr. Venkateswara Yogi Guruji: Andhra University
సనాతన ధర్మం - యోగం : Sanatana Dharma - Yoga: @srivenkateswarayogiguruji3335
Переглядів 421Рік тому
సనాతన ధర్మం - యోగం : Sanatana Dharma - Yoga: @srivenkateswarayogiguruji3335
🙏🌹 ఓం శ్రీ గురుభ్యోనమః 🌹🙏
శుభం భూయాత్
పాదాభివందనములు గువుగారికి, చాలా బాగా కనువిప్పు చేసింది . కానీ నాకు నడుము విరిగినప్పటినుంచి నేను యోగ కి వెళ్లలేకపోతున్నాను ,3 మాసములు అయ్యింది. 🙏🏽🙏🏽🙏🏽
చాయా గారు మీరు త్వరగా కోలుకొని ఉత్సాహంగా యోగా చేసేట్లుగా దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను.
ధన్యవాదములు గురువుగారు 🙏🏻
శుభం భూయాత్
🙏🏾🙏🏾🙇🏾♂️
శుభం భూయాత్
ధన్యవాదములు 🙏🏻
❤
చాలా చక్కగా వివరించారు.
🌹🙏👌
గురువుగారి పాద పద్మములకు నమస్కారం
Super
శుభం భూయాత్
ధన్యవాదములు గురువుగారు 🙏🏻
So great sir
🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
ఓం శ్రీ గురుభ్యోనమః
🙏🙏🙏🌹🌺🌹
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ధన్యవాదములు గురువుగారు 🙏🏻
శుభం భూయాత్
🙏ఓం శ్రీ గురుభ్యో నమః 🙏
శుభం భూయాత్
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
శుభం భూయాత్
🌷🌷🌷🙏🙏🌷🌷🌷
శుభం భూయాత్
🙏🙏🙏🌺🌹🌺
శుభం భూయాత్
🙏🙏🙏🌹🌺🌹
🙏🙏🙏🙏🙏
Hari om guru garu
🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🙏🌹 ఓం శ్రీ గురుభ్యో నమః 🌹🙏
పూజ్య గురుదేవులకు హృదయ పూర్వక నమస్కారాలు 🙏🏻 ఎంతో చక్కటి సందేశం గురువుగారు 🙏🏻
🙏🙏
ఓం శ్రీ గురుభ్యో నమః
ఓం శ్రీ గురుభ్యోనమః 🎉
Oom
ప్రశాంతం గా కళ్లు మూసుకొని కూర్చుని మీ ప్రవచనం వింటుంటే... ఎదురుగా మీరు కూర్చుని చెప్పినట్లే ఉంది గురువుగారు... మీకు హృదయ పూర్వక ధన్యవాదములు 🙏🏻
🙏🙏🙏🙏🎉🎉🎉🎉
🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
శుభం భూయాత్
Guruvu sakshat parabrhamamey ,,,, padabhi vanadanamulu 🙏🏽🙏🏽😄
శుభం భూయాత్
ఓం హరిహి ఓం శ్రీ గురుభ్యో నమః
శుభం భూయాత్
ఓః శ్రీ గురుభ్యోనమః
శుభం భూయాత్
ఓం శ్రీ గురుభ్యోనమః
శుభం భూయాత్
🙏చాలా బాగున్నది గురువుగారు 🙏🙏
శుభం భూయాత్
చాలా బాగుంది గురువుగారు..... మేము చాలా అదృష్టవంతులం
శుభం భూయాత్
🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
శుభం భూయాత్
నమస్కారం గురూజీ.
శుభం భూయాత్
చక్కగా చెప్పారు గురువుగారు,నేను ఎంతో అదృష్టవంతులం
శుభం భూయాత్
చాలా చక్కగా చెప్పారు.. గురువుగారు 🙏🏻
శుభం భూయాత్
శ్రీ గురుదేవుల శ్రీ చరణాలకు నమః సుమాంజలి.. తెలుగు భాష గురించి ఎంతో చక్కగా వివరించారు. Dhanyavadamulu guruvu garu 🙏
ధన్యవాదములు గురువుగారు,,🙏
Naa gevetannee mmarchena sri venkataswara yoga sayavaa samastha
గురువుగారు మీరు ఏ ప్రవచనం చెప్పినా.. అది వినే వారికి వారికోసమే చెప్పినట్లు ఉంటుంది... ప్రతి ప్రవచనం లో మమ్మల్ని మేము మార్చుకునే వాక్కులు చెప్తారు... ధన్యవాదములు గురువుగారు 🙏🏻
100% 👌🙏🙏
👌👏🙏🙏🧘