BenZ Studio's
BenZ Studio's
  • 154
  • 286 829
|| Songs of Zion-Prabhu Kummarinchu || సీయోను గీతములు-ప్రభు కుమ్మరించు ||

................................ BENZ
Lyrics:
పల్లవి : ప్రభు కుమ్మరించు ప్రభు కుమ్మరించు
దీవెనల వర్షము కుమ్మరించుము
1. ఓమా యేసు విను మామనవి
మా మధ్యకు ప్రభు రారమ్ము
నీ ద్వారమున చేరి యున్నాము
నింపుము ప్రభువా మమ్ములను
|| ప్రభు ||
2. దప్పిగొన్న వారికి జలము
యెండిన భూమికి జలధారల్
నీ సంతతిపై ఆత్మను పంపు
నీ దీవెనలతో నింపుము
|| ప్రభు ||
3. తండ్రి కుడిప్రక్కన నిలుచున్న
యేసు ప్రభువును చూపుము
ఆ మహిమా నివాసములోని
సమృద్ధితో మమ్ము నింపుము
|| ప్రభు ||
4. రెండు కెరూబుల మధ్య నుండి
మధుర స్వరము విననిమ్ము
యేసుని తప్ప యెవరిని వినక
ఆత్మలో తృప్తి పొందెదము
|| ప్రభు ||
5. తెరువబడిన పరమునుచూడ
దూతలు యెక్కుచు దిగుచుండ
నీ సంఘమును అభిషేకించి
ఘనకార్యములను జరిగించు
|| ప్రభు ||
Переглядів: 69

Відео

New Christmas Song #christmas #christiansongs
Переглядів 489 місяців тому
#jesus #benzstudio #christmas #chrstmassong #worship #vijayawada
ఎంత
Переглядів 2010 місяців тому
ఎంత
భోజనమునకు మీయొద్ద ఏమైన ఉన్నదా 03/12/2023 వేకువ వెలుగు Today God's Promise Dr.JeremiahP
Переглядів 2110 місяців тому
Praise The Lord !!! వేకువ వెలుగు (Morning light ) #vekuvavelugu #benzstudios #jesus #jesusmessage #morninglight #benzstudios
_నా వైపు చూచి రక్షణ పొందుడి 02/12/2023 వేకువ వెలుగు Today God's Promise Dr.JeremiahP
Переглядів 2710 місяців тому
Praise The Lord !!! వేకువ వెలుగు (Morning light ) #vekuvavelugu #benzstudios #jesus #jesusmessage #morninglight #benzstudios
నేనొక క్రొత్త కీర్తన పాడెదను 01/12/2023 వేకువ వెలుగు Today God's Promise Dr.JeremiahP
Переглядів 4110 місяців тому
Praise The Lord !!! వేకువ వెలుగు (Morning light ) #vekuvavelugu #benzstudios #jesus #jesusmessage #morninglight #benzstudios
నా యిష్టప్రకారము కాదు నీ చిత్తప్రకారమే 28/11/2023 వేకువ వెలుగు Today God's Promise Dr.JeremiahP
Переглядів 2610 місяців тому
Praise The Lord !!! వేకువ వెలుగు (Morning light ) #vekuvavelugu #benzstudios #jesus #jesusmessage #morninglight #benzstudios
మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధ పడుడి 26/11/2023 వేకువ వెలుగు Today God's Promise Dr.JeremiahP
Переглядів 4310 місяців тому
Praise The Lord !!! వేకువ వెలుగు (Morning light ) #vekuvavelugu #benzstudios #jesus #jesusmessage #morninglight #benzstudios
దేవుని చిత్తం 26/11/2023 వేకువ వెలుగు (Morning light )Today God's Promise Dr.JeremiahP
Переглядів 3210 місяців тому
Praise The Lord !!! వేకువ వెలుగు (Morning light ) #vekuvavelugu #benzstudios #jesus #jesusmessage #morninglight #benzstudios
23/11/2023 వేకువ వెలుగు (Morning light )Today God's Promise Dr.JeremiahP
Переглядів 3910 місяців тому
23/11/2023 వేకువ వెలుగు (Morning light )Today God's Promise Dr.JeremiahP
క్షమించుడి, క్షమింపబడుదురు 20/11/2023 వేకువ వెలుగు (Morning light )Today God's Promise Dr.Jeremiah P
Переглядів 4310 місяців тому
క్షమించుడి, క్షమింపబడుదురు 20/11/2023 వేకువ వెలుగు (Morning light )Today God's Promise Dr.Jeremiah P
మీరు ఊరక నిలుచుండి చూడుడి 20/11/2023 వేకువ వెలుగు (Morning light ) Today God's Promise Dr.Jeremiah P
Переглядів 4411 місяців тому
మీరు ఊరక నిలుచుండి చూడుడి 20/11/2023 వేకువ వెలుగు (Morning light ) Today God's Promise Dr.Jeremiah P
18/11/2023 వేకువ వెలుగు (Morning light ) Today God's Promise & Bible Devotion @Dr.Jeremiah P
Переглядів 3811 місяців тому
18/11/2023 వేకువ వెలుగు (Morning light ) Today God's Promise & Bible Devotion @Dr.Jeremiah P
17/11/2023 వేకువ వెలుగు (Morning light ) Today God's Promise & Bible Devotion @Dr.Jeremiah P
Переглядів 6111 місяців тому
17/11/2023 వేకువ వెలుగు (Morning light ) Today God's Promise & Bible Devotion @Dr.Jeremiah P
16/11/2023 వేకువ వెలుగు (Morning light ) Today God's Promise & Bible Devotion @Dr.Jeremiah P
Переглядів 6811 місяців тому
16/11/2023 వేకువ వెలుగు (Morning light ) Today God's Promise & Bible Devotion @Dr.Jeremiah P
15/11/2023 వేకువ వెలుగు (Morning light ) Today God's Promise & Bible Devotion @Dr.Jeremiah P
Переглядів 9011 місяців тому
15/11/2023 వేకువ వెలుగు (Morning light ) Today God's Promise & Bible Devotion @Dr.Jeremiah P
14/11/2023 వేకువ వెలుగు (Morning light ) Today God's Promise & Bible Devotion @Dr.Jeremiah P
Переглядів 11611 місяців тому
14/11/2023 వేకువ వెలుగు (Morning light ) Today God's Promise & Bible Devotion @Dr.Jeremiah P
13/11/2023 వేకువ వెలుగు (Morning light ) Today God's Promise & Bible Devotion Dr.Jeremiah P
Переглядів 9211 місяців тому
13/11/2023 వేకువ వెలుగు (Morning light ) Today God's Promise & Bible Devotion Dr.Jeremiah P
శాపం ఎలా వస్తదో తెలుసా MSG Bro P. james Garu
Переглядів 351Рік тому
శాపం ఎలా వస్తదో తెలుసా MSG Bro P. james Garu
Telugu Drama -part-1 సిలువ దారి నాటకం
Переглядів 173Рік тому
Telugu Drama -part-1 సిలువ దారి నాటకం
మేలు చేయక నీవు ఉండ లేవయ్యా Bro Jessi Garu GS Ongole LIVE SONG
Переглядів 63Рік тому
మేలు చేయక నీవు ఉండ లేవయ్యా Bro Jessi Garu GS Ongole LIVE SONG
మందిరమునకు రాలేకపోతున్నావా_ జాగ్రత్త! Bro Jayaraj Garu
Переглядів 317Рік тому
మందిరమునకు రాలేకపోతున్నావా_ జాగ్రత్త! Bro Jayaraj Garu
Skit3
Переглядів 15Рік тому
Skit3
BRO SZ ISAIAH DANIEL msg
Переглядів 75Рік тому
BRO SZ ISAIAH DANIEL msg
rally videos
Переглядів 30Рік тому
rally videos
Skit 4
Переглядів 13Рік тому
Skit 4
Skit 5
Переглядів 16Рік тому
Skit 5
Skit 6
Переглядів 6Рік тому
Skit 6
Skit 7
Переглядів 5Рік тому
Skit 7
Skit 8
Переглядів 25Рік тому
Skit 8