- 830
- 3 788 460
Housewife Creatives
India
Приєднався 5 гру 2016
Midde thota..
Gardening, cooking&Vlogs.
Beauty tips.
Hi friends iam Jyothsna thogaru, this channel is all about roof gardening, tips on gardening, cooking... So plz watch and learn. My channel helps you to learn cooking and gardening... Plz subscribe my channel..
🙏 🙏 🙏 😊
నమస్తే అండి నేను జ్యోత్స్న .
మాది కరీంనగర్ అండి.
నాకు మొక్కల పెంపకం అంటే చిన్నప్పటి నుండి చాలా ఇష్టం. ఈ ఛానల్ ల్లో gadanig ఎలా చేయాలి, గార్డన్ టిప్స్, ఆర్గానిక్ ఎరువుల తయారీ, కంపోస్టు తయారీ మొక్కల పెంపకం, రూఫ్ గార్డన్ సంరక్షణ పద్దతి, వంటలు, వ్లాగ్స్ ఇలాంటివి చాలా విషయాలు చూయించటం జరుగుతుంది ఇందులో మీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కాబట్టి వెంటనే Subscribe చేయండి . షేర్ చేయండి. లైక్ చేయండి.
Thank you so much andi 🙏💐💐💐

కూరగాయల వర్షం కురుస్తుంది/ today's harvest/housewife creatives / terrace garden
కూరగాయల వర్షం కురుస్తుంది/ today's harvest/housewife creatives / terrace garden
#today'sharvest #terracegarden
వర్షంలో సూపర్ హార్వెస్ట్👌|| midde thota||harvesting vegetables||gardening vlog
#middethota #harvestingvegetables.
#gardeningvlog
#housewifecreatives
#middethotatips
#gardeningvlog
#housewifecreatives
#HWC
#Teluguvlogs
#gardeningvlog
#organicgarden
#middethotaTelugu
#gardening
#middeThota
#terracegarden #roofgarden.
#gardeningtips
#housewifecreatives.
#housewifekitchencreatives.
#homemadefertilizers
#organic fertilizers
#kitchengarden
#organicgardening
#rooftopgardening
My COOKING channel link:,,👇
ua-cam.com/users/HousewifeKitchenCreatives
💐🙏🙏🙏💐.

Переглядів: 511
Відео
కోతుల కోసం నేను ఇలా చేశాను || harvest / gardening tips / #housewifecreators / midde thota
Переглядів 1,3 тис.9 годин тому
కోతుల కోసం నేను ఇలా చేశాను || harvest / gardening tips / #housewifecreators / #middethota #superharvest #organicvegetablesharvesting #@HousewifeCreatives #HWC #Teluguvlogs #gardeningvlog #organicgarden #middethotaTelugu #gardening #middeThota #terracegarden #roofgarden. #gardeningtips #housewifecreatives. #housewifekitchencreatives. #homemadefertilizers #organic fertilizers #kitchengarden #orga...
midde thota /housewife creatives/terrace garden
Переглядів 13714 годин тому
midde thota /housewife creatives/terrace garden
వర్షానికి తోట బీభత్సంగా మారింది || తోటపని || gardening vlog || midde thota Telugu
Переглядів 5414 місяці тому
వర్షానికి తోట బీభత్సంగా మారింది || తోటపని || gardening vlog || midde thota Telugu #gardeningvlog || #middethotaTelugu #@HousewifeCreatives My COOKING channel link:,,👇 ua-cam.com/users/HousewifeKitchenCreatives 💐🙏🙏🙏💐.
ఈరోజు హార్వెస్ట్ సూపర్|| today super harvest || gardening vlog
Переглядів 4734 місяці тому
ఈరోజు హార్వెస్ట్ సూపర్|| today super harvest || gardening vlog #todaysuperharvest #gardeningvlog #@HousewifeCreatives My COOKING channel link:,,👇 ua-cam.com/users/HousewifeKitchenCreatives 💐🙏🙏🙏💐.
ఈరోజు కళ్ళు చెదిరే సూపర్ హార్వెస్ట్ 🤩/ today super harvest /gardening vlog/gardening tips
Переглядів 6394 місяці тому
ఈరోజు కళ్ళు చెదిరే సూపర్ హార్వెస్ట్ 🤩/ today super harvest /gardening vlog/gardening tips ఈరోజు కళ్ళు చెదిరే సూపర్ హార్వెస్ట్ 🤩/ today super harvest /gardening vlog/gardening tips Veg curries
ఈసారి ఏమవుతుందంటే 🤔 | midde thota updates || gardening tips || gardening vlog
Переглядів 6294 місяці тому
ఈసారి ఏమవుతుందంటే 🤔 | midde thota updates || gardening tips || gardening vlog
మనం ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా పుష్కలంగా ఇచ్చే మొక్క👌/ gardening tips/gardening tips for beginners#@Hou
Переглядів 9044 місяці тому
మనం ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా పుష్కలంగా ఇచ్చే మొక్క👌/ gardening tips/gardening tips for beginners#@Hou
ఈరోజు కొత్త వెజిటేబుల్ హార్వెస్ట్ తో కళకళలాడుతున్న మిద్దె తోట 🤩/organic vegetable garden#@HousewifeC
Переглядів 1,2 тис.4 місяці тому
ఈరోజు కొత్త వెజిటేబుల్ హార్వెస్ట్ తో కళకళలాడుతున్న మిద్దె తోట 🤩/organic vegetable garden#@HousewifeC
బార్బీ డేస్ చెర్రీ పూసిన ప్రతీ పువ్వు కాయగా మారాలంటే ఇలా చేయండి ||Jumbo harvest||gardening tips
Переглядів 2 тис.4 місяці тому
బార్బీ డేస్ చెర్రీ పూసిన ప్రతీ పువ్వు కాయగా మారాలంటే ఇలా చేయండి ||Jumbo harvest||gardening tips
రాజయ్య గారి మిద్దె తోట ఒక అద్భుతం 😍👌|| midde thota || midde thota Telugu || gardening tips
Переглядів 3,7 тис.5 місяців тому
రాజయ్య గారి మిద్దె తోట ఒక అద్భుతం 😍👌|| midde thota || midde thota Telugu || gardening tips
వర్షానికి తోట పరిస్థితి ఏంటో మీరే చూడండి చూడండి || midde thota || gardening tips || gardening Telugu
Переглядів 1,2 тис.5 місяців тому
వర్షానికి తోట పరిస్థితి ఏంటో మీరే చూడండి చూడండి || midde thota || gardening tips || gardening Telugu
ఒకే మొక్కకు రెండు రంగుల పువ్వులు || అడవిని తలపిస్తున్న మిద్దె తోట 🤩|| terrace garden || midde thota
Переглядів 8515 місяців тому
ఒకే మొక్కకు రెండు రంగుల పువ్వులు || అడవిని తలపిస్తున్న మిద్దె తోట 🤩|| terrace garden || midde thota
ఈరోజు నా ఫేవరెట్ హార్వెస్ట్ 🤩 || ఐదు రోజులు ఊరు వెళ్లి వచ్చాను ఇప్పుడు మిద్దె తోట ఎలా ఉందో చూద్దాం
Переглядів 1,7 тис.5 місяців тому
ఈరోజు నా ఫేవరెట్ హార్వెస్ట్ 🤩 || ఐదు రోజులు ఊరు వెళ్లి వచ్చాను ఇప్పుడు మిద్దె తోట ఎలా ఉందో చూద్దాం
మిద్దె తోటలో చిన్న హార్వెస్ట్ 😍||ఫ్రూట్ ఫ్లైస్ నివారణకు ఇలా చేశాను||fruit flies nivarana|midde thota
Переглядів 1,1 тис.5 місяців тому
మిద్దె తోటలో చిన్న హార్వెస్ట్ 😍||ఫ్రూట్ ఫ్లైస్ నివారణకు ఇలా చేశాను||fruit flies nivarana|midde thota
వర్షాలు తగ్గిన తర్వాత మంచి హార్వె 😍/terrace gardening tips for beginners/roof gardening/gardening
Переглядів 1,8 тис.5 місяців тому
వర్షాలు తగ్గిన తర్వాత మంచి హార్వె 😍/terrace gardening tips for beginners/roof gardening/gardening
సరిత గారి ఇంట్లో నీళ్లతో పనిలేని మొక్కలు 😍🤔|| gardening || home gardening|| gardening tips
Переглядів 5795 місяців тому
సరిత గారి ఇంట్లో నీళ్లతో పనిలేని మొక్కలు 😍🤔|| gardening || home gardening|| gardening tips
సరదాగా సీతాకోకచిలుకను చూడండి || midde thota || terrace garden || organic terrace garden
Переглядів 1,8 тис.5 місяців тому
సరదాగా సీతాకోకచిలుకను చూడండి || midde thota || terrace garden || organic terrace garden
సరిత గారి మిద్దె తోట/ వర్షాకాలం వచ్చే సమస్యలకు పరిష్కారం/chida pedala nivarana/midde thota tips
Переглядів 6625 місяців тому
సరిత గారి మిద్దె తోట/ వర్షాకాలం వచ్చే సమస్యలకు పరిష్కారం/chida pedala nivarana/midde thota tips
సరిత గారి మిద్దె తోట అద్భుతం//చెప్పలేనన్ని వెరైటీ మొక్కలతో 😍/midday thota tour/terrace garden tour
Переглядів 2,2 тис.5 місяців тому
సరిత గారి మిద్దె తోట అద్భుతం//చెప్పలేనన్ని వెరైటీ మొక్కలతో 😍/midday thota tour/terrace garden tour
మిద్దె తోట రైతులకు సైంటిస్ట్ తో సలహాలు సూచనలు/ఈ వీడియో మిస్ కాకండి చాలా టిప్స్ ఉన్నాయి/ gardening
Переглядів 7475 місяців тому
మిద్దె తోట రైతులకు సైంటిస్ట్ తో సలహాలు సూచనలు/ఈ వీడియో మిస్ కాకండి చాలా టిప్స్ ఉన్నాయి/ gardening
మన subscriber రాణి గారు అడిగిన వీడియో అండి 😍/రెండు రకాల చెట్టు చిక్కుడు/gardening tips/midde thota
Переглядів 1,9 тис.5 місяців тому
మన subscriber రాణి గారు అడిగిన వీడియో అండి 😍/రెండు రకాల చెట్టు చిక్కుడు/gardening tips/midde thota
వర్షం లో మొక్కలు చూడడానికి వెళుతున్నాను మీరు నాతో రండి😍/midde thota/ kitchen garden/organic garden
Переглядів 1,2 тис.5 місяців тому
వర్షం లో మొక్కలు చూడడానికి వెళుతున్నాను మీరు నాతో రండి😍/midde thota/ kitchen garden/organic garden
వర్షాకాలం వచ్చే చీడపీడల నివారణకు బ్రహ్మాస్త్రం ఈ కషాయం/homemade pesticide/homemade organic pesticide
Переглядів 2,7 тис.5 місяців тому
వర్షాకాలం వచ్చే చీడపీడల నివారణకు బ్రహ్మాస్త్రం ఈ కషాయం/homemade pesticide/homemade organic pesticide
వర్షంలో తోట ఎలా ఉందో చూడండి 😍/midde thota/organic roof garden in Telugu/terrace garden tips
Переглядів 4536 місяців тому
వర్షంలో తోట ఎలా ఉందో చూడండి 😍/midde thota/organic roof garden in Telugu/terrace garden tips
ఈరోజు హార్వెస్ట్ లో చాలా రకాల కూరగాయలతో /today's harvest /gardening tips for beginners /gardening
Переглядів 1,8 тис.6 місяців тому
ఈరోజు హార్వెస్ట్ లో చాలా రకాల కూరగాయలతో /today's harvest /gardening tips for beginners /gardening
డాక్టర్ శ్రీదేవి గారి రూఫ్ గార్డెన్ 👌😍|| roof garden Telugu||terrace garden🏡||gardening vlog
Переглядів 7466 місяців тому
డాక్టర్ శ్రీదేవి గారి రూఫ్ గార్డెన్ 👌😍|| roof garden Telugu||terrace garden🏡||gardening vlog
సురేందర్ రెడ్డి గారి ఫామ్ హౌస్ లో రకరకాల పండ్ల మొక్కలు 😍👌||farmhouse ||perity thota in Telugu
Переглядів 1,6 тис.6 місяців тому
సురేందర్ రెడ్డి గారి ఫామ్ హౌస్ లో రకరకాల పండ్ల మొక్కలు 😍👌||farmhouse ||perity thota in Telugu
పుష్కలమైన కూరగాయలతో మంచి హార్వెస్ట్ 🤩|| super harvest || organic vegetables harvesting
Переглядів 1,6 тис.6 місяців тому
పుష్కలమైన కూరగాయలతో మంచి హార్వెస్ట్ 🤩|| super harvest || organic vegetables harvesting
రవీందర్ సార్ గారి ఫామ్ హౌస్ సందర్శించాము || farmhouse visit || gardening vlog||gardening tips
Переглядів 1,2 тис.6 місяців тому
రవీందర్ సార్ గారి ఫామ్ హౌస్ సందర్శించాము || farmhouse visit || gardening vlog||gardening tips
Hi andi how r u videos late avitundi what happened andi
Hi Andi అంకుల్ కి స్టంస్ట్స్ పడినాయి అందుకే చేయలేకపోయాను అండి . నాకు మోకాలి నొప్పి అయింది అండి
Please Post recipes with cyclone batchali
ua-cam.com/video/MOTCKaSiyuo/v-deo.html
Please post simple tasty mirchi bajji receipe
Ok Andi
Super madam
Thank you Swathi ❤️
Super harvest mam 🙏 How are you ❤️
Thanks Andi ❤️❤️ I am good Andi
Happy harvest aunty
Thanks Andi
Hi aunty
Hi Andi బాగున్నారా అండి
Hello sister,Praise the lord after long time seeing you , very happy , nice harvesting.
Thank you so much Andi ❤️
హాయ్ అక్క నమస్తే ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత వీడియో లోకి వచ్చారు సంతోషంగా ఉంది అక్క మిమ్మల్ని చూడడం ❤
Thank you so much Andi ఆదిలక్ష్మి గారు బాగున్నాము మీరు ఎలా ఉన్నారు ❤️❤️ మావారికి స్టంస్ట్స్ పడ్డాయండి అందుకే వీడియోస్ చేయలేక పోయానండి
అయ్యో అవునా జాగ్రత్త అక్క
@AadiLakshmiTerraceGarden అవునండీ 👍 Thankyou sister
Super harvest Andi👍🥰👌
Thanks Andi ❤️
Hai jyotsna garu ela vunnaru.chala rojula taruvata video chesaru.maa intlo vanga mokkaki poovulaite poostunnai kani kaya kavadam ledu enduko.maa vurilo kotulu bagto saha lakkuni vellipotayandi babu😢
బాగున్నామండి ఇప్పుడు పర్వాలేదు అండి thank you so much Andi ❤️ పుల్ల మజ్జిగ ఇంగువ కలిపి స్ప్రే చేయండి పాలినేషన్ కోసం కొమ్మలు కదిలించండి
Super mam meeru
Thanks Andi ❤️
👍thank you andi
Welcome Andi ❤️
వేప పి0డి యకడ కొ0టారు?
ఫెర్టిలైజర్ షాప్స్ లో ఉంటుందండి
Alligator weed aadhi medam M Pootha ravali kandamu lo whole ravadhu leafs dagara dagara ki vundali
Very nice 👍👍
Thanks Andi
Nice amma ❤️🙏
Thanks Andi ❤️❤️
అక్క చాలా బాగా హార్వెస్ట్ చేశారు ❤
Sprayer phone no or shop address chepthara ekkada dorukuthundo
అడ్రస్ లేదండి మేము కరీంనగర్ లో తీసుకున్నాము
Hi aunty gaden vedieo update cheyandi
హాయ్ అండి తప్పకుండా అప్డేట్ చేస్తాను అంకుల్ కి హెల్త్ బాలేదు అందుకే చేయడం లేదండి
Ok take care andi
Hi mam eni times vesena maku moka chanipothundi
వాటర్ ఎక్కువ అవుతుందేమో చూసి జాగ్రత్తగా వేయండి
Seeds sharing ki unnayaa sister?
లేవండి
పెనుబంకా కూడా పోతుందా
అవునండీ 👍
❤👌🏻👌🏻👌🏻👌🏻👌🏻💐
Thanks Andi ❤️
Nicejostna garu iam suneetha seasons garden 59
Hi Andi Thanks Andi ❤️
ఆంటీ గారు ఒక చెట్టుకి అంటుకట్టి వి గ్రాఫ్టింగ్ ద్వారా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కాయలను చెప్పండి
పండించవచ్చా చెప్పండి
పండించ వచ్చు అండి
ఆంటీ గారు గ్రాఫిటింగ్ ద్వారా ఒక మొక్కకి 2 లేక 3 అంతకు మీంచి కొమ్మలు గ్రాఫిటింగ్ చేస్తారు గా ఓకే చెట్టు కి 2. 3 రకాల కాయలు లేక పువ్వులు గ్రాఫింగ్ చేయుచ్చ చెప్పండి మరియు మీరు వీడియో చేయండి ప్లీజ్
ఇసుక లో మొక్కలు వేసుకోవచ్చ ఆంటీ గారు
Ok Andi 👍
@Jyothimanda-t1i ఇసుకలో నాటుకొని తర్వాత మట్టిలో పెట్టాలండి
రిప్లై ఇవ్వలేదు ఆంటీ garu👍
ఆంటీ గారు హెయిర్ లాయరింగ్ ఫాస్ట్ గా అవుతుందా గ్రాఫింగ్ వల్ల ఫాస్టుగా అవుతుందా చెప్పండి
ఎయిర్ లేరింగ్ ఫాస్ట్ గా అవుతుందండి. గ్రాఫ్టింగ్ అయినా అవుతుంది కాకపోతే మనం ఇంకొక మొక్క పెంచాలి. దానికి గ్రాఫ్టింగ్ చేయాలి ఇది అయితే ముదిరిన కొమ్మ ఏదైనా మనము ఎయిర్ లిరింగ్ చేసుకోవచ్చండి డైరెక్ట్ గా అండి.
కంపోస్ట్ ఎన్ని రోజులు కి తయారు అవుతుంది ఆంటీ garu
కుండీ నిండిన తర్వాత 40 రోజులు పడుతుంది అండి. వేడి ఎక్కువ ఉంటే త్వరగా అవుతుంది చలికాలం వర్షాకాలం కొంచెం ఆలస్యంగా అవుతుంది అండి .
ఆంటీ గారు డ్రాగన్ ఫాస్టుగా ప్రూటిoగ్ రావాలంటే ఎం చెయ్యాలి
చెప్పండి ఆంటీ గారు
టిప్స్ కట్ చేసే ఎరువులు ఇవ్వండి మనం నాటుకున్న తర్వాత సుమారుగా వన్ ఇయర్ అయితే పడుతుందండి
ఆంటీ గారు కంపోస్ట్ లో మట్టి కూర గాయల వెస్ట్ రెండు వేసుకొనవచ్చా లేక వాటర్ కూడ వెయ్యాలా వాటర్ వేయక పోతే కంపోస్ట్ తయారు కాదా ప్లీజ్ చెప్పండి
వాటర్ వేయకండి ఎక్కువ తడి అయిపోయి పురుగులు వచ్చేస్తాయి మట్టి కూరగాయల వేస్ట్ డ్రై లీవ్స్ వేయండి
థాంక్స్ ఆంటీ గారు
పాల ఇంగువ వేయవచ్చా అండి.
వేయవచ్చు అండి
Chala baagaa chepparandi nenu try chesta
, ok Andi 👍 thanks Andi ❤️
Amma meeu kuda sodi cheppdam nerchukunte elagamma matter practigal ga undaali meerante respect amma try to understnd
Ok Andi ఇది ఇప్పుడు చేసింది కాదండి మొదట్లో చేశాను నా వీడియోస్ అన్నీ డైరెక్ట్ గా ఉంటాయండి. Beautiful comment chesaru Thank you so much Andi ❤️
Hi
Hi Andi
👍👌🙏 AMMA
Thanks Andi ❤️
Idhi 7 akula Benda aunti curry kuda chala baga vuntubdhi
అవునా అండి thanks Andi ❤️
అక్క మీ హార్వెస్టర్ చూస్తుంటే అదిరిపోతున్న సూపర్ 👌😊
Thank you so much sister ❤️❤️
Antuy you will share seeds pl
Harvest nijamga baguntundi
Thanks and Durgamalleswari Garu ❤️
Hai jyotsna garu Ela vunnaru.eroju vankayalu levu kada ekkuva.pudina super benda kuda enni veraitylo.😊👌
అవునండీ ఈరోజు వంకాయలు లేవండి thanks Andi Sukanya Garu ❤️