Prabhatha
Prabhatha
  • 254
  • 252 243

Відео

లాల్ దర్వాజ అమ్మవారికి ప్రముఖుల బంగారు బోనం | Lal Darwaza Bonalu 2024 | Prabhatha Devotional
Переглядів 1604 місяці тому
లాల్ దర్వాజ అమ్మవారికి ప్రముఖుల బంగారు బోనం | Lal Darwaza Bonalu 2024 | Prabhatha Devotional
హైదరాబాద్ లో బిజిలీ మహంకాళి ఆలయం ఎక్కడుందో తెలుసా..? | Secunderabad Ujjaini Mahankali Temple
Переглядів 4174 місяці тому
హైదరాబాద్ లో బిజిలీ మహంకాళి ఆలయం ఎక్కడుందో తెలుసా..? | Secunderabad Ujjaini Mahankali Temple
బోనాలు @2024 | Hyderabad Bonalu 2024 | Prabhatha Devotional
Переглядів 1954 місяці тому
బోనాలు @2024 | Hyderabad Bonalu 2024 | Prabhatha Devotional
ప్రతి శుభానికి కొబ్బరికాయ ఎందుకు ఉపయోగిస్తాం.?ప్రాముఖ్యత వింటే ఆశ్చర్యపోతారు.!| Prabhatha Devotional
Переглядів 2705 місяців тому
ప్రతి శుభానికి కొబ్బరికాయ ఎందుకు ఉపయోగిస్తాం.?ప్రాముఖ్యత వింటే ఆశ్చర్యపోతారు.!| Prabhatha Devotional
మగవారికి ప్రవేశం లేని ఆలయాలున్నాయా..? ఎక్కడ..? | Men Are Not Allowed in these Mysterious Temples
Переглядів 7935 місяців тому
మగవారికి ప్రవేశం లేని ఆలయాలున్నాయా..? ఎక్కడ..? | Men Are Not Allowed in these Mysterious Temples
జపం చేసేటప్పుడు జపమాల ఎలా ఉపయోగించాలో తెలుసా...? జపమాల గురించి మీకు తెలియని విషయాలు
Переглядів 1805 місяців тому
జపం చేసేటప్పుడు జపమాల ఎలా ఉపయోగించాలో తెలుసా...? జపమాల గురించి మీకు తెలియని విషయాలు
పూజ అయిపోయాక తలుపులు మూసేయాలా..? పూజగది విషయంలో పాటించాల్సిన నియమాలేంటి..? | Prabhatha Devotional
Переглядів 7185 місяців тому
పూజ అయిపోయాక తలుపులు మూసేయాలా..? పూజగది విషయంలో పాటించాల్సిన నియమాలేంటి..? | Prabhatha Devotional
బల్లి శకునం వుందా..? బల్లి మీద పడితే ఏమవుతుంది..? | Effects Of Lizard Falling | Prabhatha Devotional
Переглядів 2015 місяців тому
బల్లి శకునం వుందా..? బల్లి మీద పడితే ఏమవుతుంది..? | Effects Of Lizard Falling | Prabhatha Devotional
లక్ష్మీ దేవి ఏం సమయంలో మీ ఇంట్లో అడుగు పెడుతుందో తెలుసా...? జ్యోతిష్యులు ఏం చెబుతున్నారు..?
Переглядів 4975 місяців тому
లక్ష్మీ దేవి ఏం సమయంలో మీ ఇంట్లో అడుగు పెడుతుందో తెలుసా...? జ్యోతిష్యులు ఏం చెబుతున్నారు..?
నేటికీ అమ్మవారు సజీవంగా సంచరిస్తోందా.. వింటే ఆశ్చర్యపోతారు.! ఎక్కడో తెలుసా..? | Prabhatha Devotional
Переглядів 1,4 тис.6 місяців тому
నేటికీ అమ్మవారు సజీవంగా సంచరిస్తోందా.. వింటే ఆశ్చర్యపోతారు.! ఎక్కడో తెలుసా..? | Prabhatha Devotional
సీతాకుండ్ ఎక్కడుందో తెలుసా.? ఈ కొలను ప్రత్యేకత వింటే షాక్ అవుతారు.! Sita kund | Prabhatha Devotional
Переглядів 1436 місяців тому
సీతాకుండ్ ఎక్కడుందో తెలుసా.? ఈ కొలను ప్రత్యేకత వింటే షాక్ అవుతారు.! Sita kund | Prabhatha Devotional
యదాద్రి లో డ్రెస్ కోడ్.. ఎప్పటినించో తెలుసా..? | Yadadri Dress Code | Prabhatha Devotional
Переглядів 3886 місяців тому
యదాద్రి లో డ్రెస్ కోడ్.. ఎప్పటినించో తెలుసా..? | Yadadri Dress Code | Prabhatha Devotional
పురాణ కాలం నుంచి సజీవంగా వున్న చిరంజీవులున్నారా...? ఎంతమంది ఉన్నారు...? | Prabhatha Devotional
Переглядів 8146 місяців тому
పురాణ కాలం నుంచి సజీవంగా వున్న చిరంజీవులున్నారా...? ఎంతమంది ఉన్నారు...? | Prabhatha Devotional
శఠగోపం ప్రత్యేకత ఏంటి...? ఎలాంటి ఫలితాలు ఉంటాయి..? | Shatagopam History in Telugu | Prabhatha
Переглядів 6616 місяців тому
శఠగోపం ప్రత్యేకత ఏంటి...? ఎలాంటి ఫలితాలు ఉంటాయి..? | Shatagopam History in Telugu | Prabhatha
అతిరధ మహారధులంటే ఎవరు..? ఇదివరకు నిజంగా ఉండేవాళ్ళా...? అంత గొప్ప వాళ్ళా...? | Prabhatha Devotional
Переглядів 1316 місяців тому
అతిరధ మహారధులంటే ఎవరు..? ఇదివరకు నిజంగా ఉండేవాళ్ళా...? అంత గొప్ప వాళ్ళా...? | Prabhatha Devotional
దేవరుణం అంటే ఏంటో తెలుసా...? ఎలా తీర్చుకోవాలో తెలుసా...? | Prabhatha Devotional
Переглядів 1436 місяців тому
దేవరుణం అంటే ఏంటో తెలుసా...? ఎలా తీర్చుకోవాలో తెలుసా...? | Prabhatha Devotional
వేదం పఠిం చడమే కాదు..! వింటే కూడా ఇన్ని ప్రయోజనాలా..? | Prabhatha Devotional
Переглядів 8 тис.6 місяців тому
వేదం పఠిం చడమే కాదు..! వింటే కూడా ఇన్ని ప్రయోజనాలా..? | Prabhatha Devotional
తొలి ఏకాదశి విశిష్టత మీకు తెలుసా..? ఉపవాసం గొప్పతనమేంటి..? | Significance of Tholi Ekadashi
Переглядів 1706 місяців тому
తొలి ఏకాదశి విశిష్టత మీకు తెలుసా..? ఉపవాసం గొప్పతనమేంటి..? | Significance of Tholi Ekadashi
చెట్ల ఆకులు, పూలు రాత్రివేళల్లో తెంచ కూడదా..?ఎందుకని..? | Prabhatha Devotional
Переглядів 1176 місяців тому
చెట్ల ఆకులు, పూలు రాత్రివేళల్లో తెంచ కూడదా..?ఎందుకని..? | Prabhatha Devotional
సోమ ప్రదోష వ్రతం అంటే ఏంటో తెలుసా..? ఎలా ఆచరించాలో తెలుసా..? | Prabhatha Devotional
Переглядів 1716 місяців тому
సోమ ప్రదోష వ్రతం అంటే ఏంటో తెలుసా..? ఎలా ఆచరించాలో తెలుసా..? | Prabhatha Devotional
చార్ ధామ్ యాత్ర గురించి మీకు తెలియని ఎన్నో విషయాలు..! | Char Dham Yatra
Переглядів 8286 місяців тому
చార్ ధామ్ యాత్ర గురించి మీకు తెలియని ఎన్నో విషయాలు..! | Char Dham Yatra
గ్రహణం మానవ జీవితం పై ప్రభావం చూపిస్తుందా..? అసలేం తెలియజేస్తోంది..? | Prabhatha Devotional
Переглядів 2536 місяців тому
గ్రహణం మానవ జీవితం పై ప్రభావం చూపిస్తుందా..? అసలేం తెలియజేస్తోంది..? | Prabhatha Devotional
99 లక్షల 99 వేల 999 విగ్రహాల రహస్యం మీకు తెలుసా..? ఎక్కడుందీ ప్రాంతం..? | Prabhatha Devotional
Переглядів 3 тис.6 місяців тому
99 లక్షల 99 వేల 999 విగ్రహాల రహస్యం మీకు తెలుసా..? ఎక్కడుందీ ప్రాంతం..? | Prabhatha Devotional
గుమ్మాలకు మామిడాకులు కట్టడం వల్ల ఇన్ని ఉపయోగాలా..? ఆశ్చర్యపోతారు..! | Prabhatha Devotional
Переглядів 1826 місяців тому
గుమ్మాలకు మామిడాకులు కట్టడం వల్ల ఇన్ని ఉపయోగాలా..? ఆశ్చర్యపోతారు..! | Prabhatha Devotional
రావణుణ్ణి వృషభ శాపం ఎంతపని చేసిందో తెలుసా..? | Ravana | Shiva | Nandhi | Prabhatha Devotional
Переглядів 1956 місяців тому
రావణుణ్ణి వృషభ శాపం ఎంతపని చేసిందో తెలుసా..? | Ravana | Shiva | Nandhi | Prabhatha Devotional
దుర్యోధనుడికి ఆలయమా..? ఎక్కడో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..! | Duryodhana Temple Kerala | Prabhatha
Переглядів 2726 місяців тому
దుర్యోధనుడికి ఆలయమా..? ఎక్కడో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..! | Duryodhana Temple Kerala | Prabhatha
సర్పాలను పూజించడం ఎప్పటినించి ప్రారంభమయ్యింది..? సర్పపూజ ఎలా చేయాలి..? | Prabhatha Devotional
Переглядів 1766 місяців тому
సర్పాలను పూజించడం ఎప్పటినించి ప్రారంభమయ్యింది..? సర్పపూజ ఎలా చేయాలి..? | Prabhatha Devotional
ప్రతి ఆలయం ముందుండే ధ్వజస్థంభం ప్రత్యేకతలేంటో తెలుసా..? అసలు ఎందుకుంటుంది..? | About Dwajasthambam
Переглядів 1517 місяців тому
ప్రతి ఆలయం ముందుండే ధ్వజస్థంభం ప్రత్యేకతలేంటో తెలుసా..? అసలు ఎందుకుంటుంది..? | About Dwajasthambam
తిరుమల నిత్యాన్నదానం గురించి మీకు తెలియని ఎన్నో విశేషాలు..! | Tirumala Nitya Annadanam
Переглядів 4797 місяців тому
తిరుమల నిత్యాన్నదానం గురించి మీకు తెలియని ఎన్నో విశేషాలు..! | Tirumala Nitya Annadanam

КОМЕНТАРІ

  • @srijayalakshmikuppa
    @srijayalakshmikuppa 22 дні тому

    🙏🙏🙏🙏🙏

  • @agk555rose
    @agk555rose 2 місяці тому

    సృష్టిలో శబ్ద తరంగాలు ఆరా ప్రకృతిలో వుండే నిర్మల స్వభావం నిశబ్ద గంభీరత ఇలాంటిన్ని మనిషికి తను ఎవరు, ఎక్కడినించి tana👍ప్రయాణం సంభావించింది, ఎక్కడ అంతంవుతుంది మొదలగు విషయాల పట్ల ఆసక్తి కలిగించి ఆ పరిశోధనలో విజ్ఞానం పొందుతాడు ఆలా మానసిక, జీవిత పరమార్ధం కూడా తెలుసుకొని సతప్రవర్తన కలిగి ఉంటాడుదీనికి మగ, ఆడ లింగ భేదముకూడా లేదు. శుభం. 🌹🙏

  • @allumoludurgabhavani4401
    @allumoludurgabhavani4401 2 місяці тому

    Good information sir

  • @kesav7834
    @kesav7834 4 місяці тому

    **అమ్మవారి** గురించి మీ ఛానెల్ లో మంచి విష యాలను చెప్పినందుకు !ఛానెల్ వారికి వాయిస్ ఓవర్ ఇచ్చినవారికీ ధన్యవాదములు .🎉🎉🎉🙏🙏🙏

  • @KottaTriveni
    @KottaTriveni 4 місяці тому

    ❤❤❤❤❤❤❤❤❤❤

  • @KottaTriveni
    @KottaTriveni 4 місяці тому

    ❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏❤

  • @vajraritheshkumark1508
    @vajraritheshkumark1508 4 місяці тому

    Tell about Tula rasi chita nack 4 pada

  • @psvlrajyam3662
    @psvlrajyam3662 5 місяців тому

    Har har mahadev❤

  • @d.bhaskarymi2181
    @d.bhaskarymi2181 5 місяців тому

    Om namah sivaya

  • @kamalakar1286
    @kamalakar1286 6 місяців тому

    జై మహాకాళి నమః 🙏🙏🙏

  • @gsvrao3216
    @gsvrao3216 6 місяців тому

    వేదం చదివినా విన్నా,మోక్షం కలుగదు,వేదం దేవతా ప్రార్దన వలన సకల ము లభించదు,దక్షుడే దానికి ఉదాహరణ,సప్త ఋషులు సంసారం తోనే ఉండుట,దృవుడు నక్షత్రముల పయిన మండలమున ఉండుట మోక్షము పొందలేక పోవుట,వేదం పయిన గల మోక్షం గొప్పది వేదం విధులు పాటించు వారికి అనేక లోకాలు పరిచయం అవుతూ చిత్త చివరికి చే రాలేరు తిన్ననైనది యోగాభ్యాసం మాత్రమే దీనిని కపిలుడు,విస్టున్ అవతారం,పతంజలి ఆదిశేషుని అవతారం పలికిరి

  • @bsanjeevarao5393
    @bsanjeevarao5393 6 місяців тому

    🕉 ఓం నమో నారాయణయ్య 🙏🙏🙏🙏🙏

  • @mahimahimahi4974
    @mahimahimahi4974 6 місяців тому

    కృష్ణం వందే జగద్గురుమ్

  • @satyaNarayana-lt9el
    @satyaNarayana-lt9el 6 місяців тому

    Ounu adi nijamu...!!! Vintu unte manasunaku veda mantralanu vinna kuda yento anandam paramanandam kalugunu.. Aum namah Sivaya..!!

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 6 місяців тому

    సాంఖ్య యోగము శ్లో|| 45: త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భ ఽవార్జున! | నిర్ద్వంద్వో నిత్య సత్త్వ స్థో నిర్యోగ క్షేమ ఆత్మవాన్|| (బ్రహ్మయోగము, కర్మయోగము) భావము: మూడు గుణముల విషయములే వేదములు. వేద భూయిష్టమైన ఆ మూడు గుణములను పూర్తిగ వదలివేయుము. సుఖదుఃఖములు, లాభనష్టములు మొదలగు ద్వంద్వములను వదలి వేసినట్లే యోగక్షేమము అనుదానిని కూడ వదలి నిత్యమైన దైవమును చేరుము. వివరము: ముందు శ్లోకములో చెప్పినట్లు భోగైశ్వర్యములను ఆశ్రయించక దైవమును తెలుసుకొమ్మని హితము చెప్పుచు భగవంతుడిట్లన్నాడు. ప్రతి మనిషికి తలలో ఎన్నో గుణములు మెదలుచుండును. ఆ గుణ సంకల్పముల వలననే మానవులందరు అనేక కార్యములు చేయుచున్నారు. అనేక కార్యములకు కారణమైన తలలోని గుణములను వివరించి చూచితే మూడు రకములుగ ఉన్నవి. 1) తామసము 2) రాజసము 3) సాత్వికము. ఈ మూడు గుణములనే భగవంతుడు మాయ అని విజ్ఞానయోగములో చెప్పాడు. మాయారూపమైన గుణముల విషయములే వేదములందున్నాయి. కావున వేదములలోని కార్యాచరణలైన యజ్ఞయాగాదులు, వ్రతక్రతువులు మొదలుకొని అన్నీ వదలి ఏ గుణసంకల్పము లేకుండ అనగా తలలో చిన్న యోచన కూడ రాకుండ చేసుకొని, బ్రహ్మయోగమాచరించి దైవమును తెలియుము. అట్లు బ్రహ్మయోగము వీలుకాక పోయినప్పటికి ద్వంద్వములైన లాభ నష్టములు, సుఖదుఃఖములు వదలి కర్మయోగమాచరించి దైవమును చేరుము. ఈ శ్లోకమునందు మరియు 44వ శ్లోకములో చెప్పినట్లు భోగైశ్వర్యములను ఆశించి, వాటికి సంబంధించిన వ్రతక్రతువులు మొదలైన పనులు చేయక దైవత్వమును చేరు రెండే రెండు మార్గములైన బ్రహ్మయోగము, కర్మయోగమును ఆశ్రయింపుమని హితము చెప్పడమైనది. ఇందులో మా మనవిగ చెప్పడమేమంటే, ఇంతవరకు ఆధ్యాత్మికములో అతిరథ మహారథులైన స్వాములెందరో గీతను గురించి వ్రాసినారు. అందులో ఈ శ్లోకమునందు ముందు వాక్యము బ్రహ్మయోగమునకు సంబంధించినదని, రెండవ వాక్యము కర్మయోగమునకు సంబంధించినదని గుర్తించి వ్రాయలేక పోయారు. కావున మేమిపుడు చెప్పిన వివరమును తప్పుగ తలువ కూడదని, యోచించితే గుణ సంకల్పములు లేనిది బ్రహ్మయోగమని, సుఖదుఃఖ, లాభనష్ట, యోగక్షేమముల ధ్యాస లేకుండ పనిచేయడము కర్మయోగమని వాటి ద్వార దైవమును తెలియుమని భగవంతుడు చెప్పినట్లు సులభముగ అర్థము కాగలదు. 44వ శ్లోకములో భోగైశ్వర్యముల గురించి చెప్పి 45వ శ్లోకములో వాటికి సంబంధములేని మార్గమును సూచించాడని తెలియాలి. ఇది దైవ విషయము కావున అర్ధశూణ్యము, భావశూణ్యము కాకుండ భగవంతుడు ఏ భావము తెల్పాడో, ఆ భావమునే మేము పొందుపరచుచున్నామని తెలుపు కొనుచున్నాము.

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 6 місяців тому

    విశ్వరూప సందర్శన యోగము శ్లో|| 53: నాహం వేదైర్న తపసా న దానేన న చేజ్యయా | శక్య ఏవం విధో ద్రష్టుం దృష్టవా నసి మాం యథా || (నిరాకారము) భావము : నీవు నన్ను ఎట్లు చూచియున్నావో ఆ దర్శనము దొరకవలెనన్న వేదములచేతను, తపస్సుల చేతను, దానములచేతను మరియు యజ్ఞముల చేతను శక్యము కాదు. వివరము : ఈ విషయము 48వ శ్లోకములో విశ్వరూపములో కూడ చెప్పివున్నారు. ముఖ్య విషయము కావున భగవంతునిగ మరియొకమారు ఇక్కడ చెప్పడమైనది. అర్జునుడు చూచిన పరమాత్మ దర్శనము వేదములు చదువుట వలన కాని, దానముల వలనగాని, యజ్ఞములు చేయుట వలన కాని, తపస్సుల వల్లనైన కాని లభించదు. కొందరికి తపస్సుల వలన ఎవరినైన ప్రత్యక్షము చేసుకోవచ్చునను భావముండును. తపస్సుల వలన దేవతలు ప్రత్యక్షమగుదురేమో కాని పరమాత్మ దర్శనము మాత్రము దానముల చేతకాని, వేదద్యాయణము వలనకాని, యజ్ఞయాగాదుల వలన కాని, ఉగ్రమైన తపస్సుల వలన కాని సాధ్యపడదని తెలియవలెను. అలాయైన పరమాత్మను పొందువారందరు ఎలా ఏ మార్గముచే పొందుచున్నారని ప్రశ్నించగ క్రింది శ్లోకములో జవాబు చూస్తాము.

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 6 місяців тому

    విశ్వరూప సందర్శన యోగము శ్లో|| 48: నవేదయజ్ఞాధ్యయనైర్నదానైర్న చక్రియాభిర్న తపోభిరుగ్రైః | ఏవం రూప శ్శక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీర! || (నిరాకారము) భావము : వేదములచేతకాని, యజ్ఞములచేతకాని, దానములచేతకాని, ఉగ్రతపస్సుల చేతకాని ఈ రూపముగల నన్ను తెలియజాలరు. జగతిలో నీవు తప్ప నన్ను చూచినవారు ఎవరు లేరు. వివరము : ఈ శ్లోకములో ఏవైతే పరమాత్మనారాధించు ఆరాధనలుకావో, వేటివలన పరమాత్మను తెలియలేరో వాటిని తెలియజేశాడు. నేటికాలములో వేదములు తెలిసిన స్వాములు, యజ్ఞములు చేయు గురువులు, చేయించు ధనికులు, దేవతల ప్రసన్నము కొరకు తపస్సులు చేయు సన్న్యాసులు, దానము చేయు ఔధార్యులు, గొప్ప జ్ఞానులుగ, దైవజ్ఞులుగ చలామణి అగుట సహజమే. వేదములు తెలిసినవారు, యజ్ఞములు చేయువారు, దానములు తపస్సులు చేయువారు దేవుని మార్గములో ఏమాత్రము లేరను సత్యము కొంత చేదుగ ఉన్నప్పటికి, పరమాత్మ వాక్యము ప్రకారము ఇది సత్యమే. దైవమునకు వ్యతిరేఖమైనది మాయ. మాయ పరమాత్మవైపు ఎవరిని పోకుండ తనవైపు ఉండునట్లు యజ్ఞ, దాన,తపస్సులను సృష్ఠించి వాటిచేత దైవమార్గములో ఉన్నట్లు భ్రమింపచేసింది. దేవుడే స్వయముగ ఇవి నన్ను తెలియు మార్గములుకావని చెప్పినప్పటికి, నమ్మనంత లోతుకు మనలను తనలో ముంచి వేసింది. అందువలన ఇప్పటికైన ఏవి దైవమును తెలియుమార్గములో, ఏవికావో తెలియుట ముఖ్యము. ఈ విషయము విశ్వరూపము చాలించునపుడు చివరిలో చెప్పినది. ఊరికి పోవువాడు ముఖ్యమైన విషయము చివరిలో చెప్పినట్లు, జాబు వ్రాయువాడు చివరిలో ముఖ్యమైన విషయమును తిరిగి వ్రాసినట్లు, పరమాత్మ తన విశ్వరూపము చాలించు చివరిలో చెప్పిన విషయము మానవ జాతికే చాలా ముఖ్యమైనది. భగవంతునిగ కాక పరమాత్మ స్వయముగ తన విశ్వరూపము నుండి ఇచ్చిన సందేశము చాలా ముఖ్యము. పరమాత్మ విశ్వరూపములో నుండి చెప్పినవి రెండే విషయములు. 1) నేనే కాలమునై ఉండి అందరి పుట్టుకను కల్గించి చివరకు మృత్యువు అగుచున్నాను. 2) వేదముల వలన, యజ్ఞములవలన, దానముల వలన, తపస్సుల వలన నన్ను ఎవరు తెలియలేరు. పరమాత్మ తెల్పిన ఈ రెండు విషయములు జీవరాసులకి చాలా ముఖ్యమని తెలియాలి. మన ఆరాధనలను బట్టి మనము పరమాత్మ వైపు ఉన్నామా లేక ప్రకృతి(మాయ లేక సాతాన్, లేక సైతాన్) వైపు ఉన్నామా ఆలోచించుకోండి.

  • @srivinay7390
    @srivinay7390 6 місяців тому

    🇮🇳🚩😭😊😍🙏🙇🙇🔱🕉🌞Jai Sri Ram🙇Jai Bharat🙇Om Namah Shivaya🙇Jai Bhu Devi Thalli🙇Jai Sri Krishna🌝🐄🐚🙇🙇🙏❤😊😭🚩🇮🇳

  • @ramaiaht6471
    @ramaiaht6471 6 місяців тому

    💐💐🙏

  • @vivaahavedhika-sg9fr
    @vivaahavedhika-sg9fr 6 місяців тому

    Jai sree Ram

    • @Sw.Ananda
      @Sw.Ananda 6 місяців тому

      రాముడు లేడు,ఓం లేదు. వేదాలు చాలా పురాతన మైనవి. వేదాలు పతించడమే చాలదు, పాటించాలి,అదే సనాతన ధర్మం.

  • @raghavavithala6643
    @raghavavithala6643 6 місяців тому

    🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

  • @gindamarjun4042
    @gindamarjun4042 6 місяців тому

    ధృతరాష్ట్రుడు గాంధార రాజ కుటుంబ సభ్యులందరికి ఒక్క మెతుకు పెట్టి వారి చావుకు బాధ్యుడు అయినా డు మరి ఆమెకు కూడా భర్త గుడ్డి వాడైన రాజ్యం మీద మమకారం శకుని కపట మాటలు నమ్మి నీ పుత్రలు రాజ్యం ఏలుతారు అని చెప్పి చాప కింద నీరులా హస్తినాపురం వంశ నాశనం గూర్చి ఆలోచించి వివిధ రకాల పన్నగాలు వేసిన ఆ భగవంతుడు ధర్మం వైపు నిలబడ్డాడు

  • @sanjeevchari4425
    @sanjeevchari4425 6 місяців тому

    ప్లీజ్ రిప్లై మీ

  • @karmadeeksh
    @karmadeeksh 6 місяців тому

    అప్పటికే చనిపోయిన శకునికి శాపం ఎలా ఇస్తారు...ఇలాంటివి చెప్పీ ఉన్న దానిని కూడా చెడకొట్టకండి..

  • @ram8262
    @ram8262 7 місяців тому

    భారత్ లో ఉందా?????

  • @sampathmacherla
    @sampathmacherla 7 місяців тому

    Afghanistan

  • @choevugoniramulu1629
    @choevugoniramulu1629 7 місяців тому

    Afghanistan

  • @hemalathapasumamula94
    @hemalathapasumamula94 7 місяців тому

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @Ch.leelaprasad
    @Ch.leelaprasad 7 місяців тому

    Good.information

  • @AvinashReddyReddy-m5h
    @AvinashReddyReddy-m5h 7 місяців тому

    కుంతీ దేవి గాంధారి కన్నా మహానుభావురాలు. మహా జ్ఞాని ముక్కోపి అయిన దుర్వాస మహర్షి కి సపర్య సేవలు చేసి ఆయన ద్వారా మంత్రం పొందింది.ఆమె మంత్రం పటిస్తే దేవతలు తనకు సంతానంగా తమ అంశ లను ఇచ్చారు. అలా కర్ణుడు, ధర్మరాజు, భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు వీళ్ళు సంతానంగా జన్మించారు అయితే కర్ణుడు తనకు పరిణయం జరగక ముందే జన్మనిచ్చింది అలా కర్ణుడిని నదిలో వదిలిపెట్టింది ఇదే కుంతీ దేవి చేసిన తప్పు కర్ణుడు చనిపోయే వరకు తమ అగ్రజుడు అని తన పుత్రుల కోసం చెప్పకుండా రహస్యంగా ఉంచి చనిపోయే సమయంలో చెప్పింది అప్పుడు ధర్మరాజు కర్ణుడు తన అగ్రజుడు అని చెప్పకుండా రహస్యం గా ఉంచి నందుకు శపించాడు భవిష్యత్ లో ఏ స్త్రీ విసుమంత రహస్యం కూడా దాచకుండా ఉండు గాక అని శపించాడు

  • @Atluntadhi
    @Atluntadhi 7 місяців тому

    Nuvu video yendhuku chesav nalla vastrala gurinchi anthey gani maku telisina vati gurinchi gani nuvu cheppina dhantlo katha yemundhi nenu ayyappa Priya bhakthudanu ni likes kosam elanti videos chesavu anuko ninnu kessu petti muistanu nuvu video cheyalli anukuntey prapamchamlo chala unayi ayyappa gurinchi neeku purthiga neeku theliyadhu inkosarari elanti videos chesavo ni sangathi chusta ayyappa bhaktulu nallupu vastralu yendhuku vesu kukntaru antey Shani bhagavanudi prathika antey gani ni istam vachinatu chesavo

  • @umadeviduvvuri3419
    @umadeviduvvuri3419 7 місяців тому

    ఈ విషయమై చాలామంది వీడియోలు చేశారు గానీ, ఎవ్వరూ సారి అయిన సమాధానాలు ఇవ్వలేదు.మీరు సరి అయిన సమాధానం చెప్పారు.ధన్యవాదాలు

  • @valivetinageshwarao7152
    @valivetinageshwarao7152 7 місяців тому

    Aenthachesinaradhu sir mogudu thagy roju thannatame gramamu chusthundhi parishkara sunyha okka pillavadu cheliki appa cheppi ame advilo ki chalo anthe ame ippudu andhariche pujimp bade mahathmuralu yuogini aksharamuledhu ameku mira nena guruvu thagubothu bhartha guruvu manaku anni sukamuga jivithamu lo unnavaru kaleru yuogulu

  • @rajasekhar8821
    @rajasekhar8821 7 місяців тому

    Age ayye koddhi body sahakarinchadhu age lo vunnappudey yekkuva sepu cheyali bro

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla478 7 місяців тому

    Good video👍

  • @nagabhushanamkancharla5471
    @nagabhushanamkancharla5471 7 місяців тому

    మహా శివ భక్తురాలైన గాంధారీ మాతకు జ్ఞానోదయం కలుగుకపోవటం శోచనీయం.పుట్టిన ప్రతి జీవీ గిట్టక మానదు. ఈ సత్యాన్ని విస్మరించి,నా కుమారులు అని భ్రాంతి చెంది, తనకు గర్భ శోకం కలిగించింది ఆ పరమాత్మ అని అనుకొని,ఆ పరమాత్మనే నిందించటం,శపించటం ఆమె మూర్ఖత్వానికి నిదర్శనం.అందుకే ఆమె ఆరాధనీయురాలు కాలేకపోయింది.

  • @GundaRadha-rp1bv
    @GundaRadha-rp1bv 7 місяців тому

    Super video

  • @MallikharjunareddyMarri
    @MallikharjunareddyMarri 7 місяців тому

    కురుక్షేత్రం 18వ రోజున సహదేవుని చేతిలో శకుని చనిపోయాడు కదా శకుని చనిపోయిన తర్వాత దుర్యోధనుడు చనిపోతాడు భీముడు చేతిలో మరి గాందారి శకుని ఎలా శపించింది.శ్రీకృష్ణుడిని ఒక్కడినే మాత్రమే శపించింది తర్వాత శ్రీకృష్ణుడి ద్వారా నిజం తెలుసుకొని చింతించింది.

  • @sankarkumarsanaka5319
    @sankarkumarsanaka5319 7 місяців тому

    వ్యాస భారతం ఆధారంగా చెప్పండి.

  • @sudhakar.n7699
    @sudhakar.n7699 8 місяців тому

    Afganistan

  • @teluguammayyisuhasini1414
    @teluguammayyisuhasini1414 8 місяців тому

    Om namah shivay 🙏

  • @sanvlogs-vc6zo
    @sanvlogs-vc6zo 8 місяців тому

    Thank you so much

  • @vjswararchana
    @vjswararchana 8 місяців тому

    🙏🙏🙏

  • @sanjeevaraochunduru7052
    @sanjeevaraochunduru7052 10 місяців тому

    🙏🌹

  • @savarkarvalluru
    @savarkarvalluru 10 місяців тому

    చాలా బాగుంది తెలియని విషయాలు ఉన్నవి మీకు ధన్యవాదములు నమస్కారం

  • @maddisrinivas4113
    @maddisrinivas4113 10 місяців тому

    JAY SHREE RAM. JAY SIYA RAM.

  • @maheshshetteofficial5374
    @maheshshetteofficial5374 10 місяців тому

    ఓం సాయిరాం జై సాయిరాం 🙏

  • @jyothi-pq3jf
    @jyothi-pq3jf 11 місяців тому

    Wow 🤩🤩🤩

  • @sanjeevaraochunduru7052
    @sanjeevaraochunduru7052 Рік тому

    🙏🙏🙏🌹

  • @jvramana9030
    @jvramana9030 Рік тому

    చాలా చక్కగా వివరించారు.