Telugu Satram Haridwar
Telugu Satram Haridwar
  • 169
  • 122 831

Відео

santh mahatha ji ka prasadam
Переглядів 17621 день тому
santh mahatha ji ka prasadam
గంగా మాతాజీ హారతి పూజా
Переглядів 70Місяць тому
గంగా మాతాజీ హారతి పూజా
mana satram new address pracheen shri raam mandhir mukhya galli haridwar 9927687899
Переглядів 1814 місяці тому
mana satram new address pracheen shri raam mandhir mukhya galli haridwar 9927687899
annadanam haridwar
Переглядів 2825 місяців тому
annadanam haridwar
హరిద్వార్ గంగ నది దర్శనం
Переглядів 777 місяців тому
హరిద్వార్ గంగ నది దర్శనం
Lord Shiva Statue and Ganga River Hairdwar
Переглядів 8 тис.7 місяців тому
Lord Shiva Statue and Ganga River Hairdwar
Annadanam 04
Переглядів 547 місяців тому
Annadanam 04
Annadanam 03
Переглядів 1647 місяців тому
Annadanam 03
Donation Request
Переглядів 1197 місяців тому
Donation Request
Annadanam 02
Переглядів 1797 місяців тому
Annadanam 02
Annadanam 01
Переглядів 637 місяців тому
Annadanam 01
HARIDWAR ANNADANAM
Переглядів 1418 місяців тому
HARIDWAR ANNADANAM
సాధు మహాత్మలకు ప్రసాద వితరణ
Переглядів 1058 місяців тому
సాధు మహాత్మలకు ప్రసాద వితరణ
పూజ్యనీయులైన గురువు గారు మన సత్రమునకు వచ్చిన సందర్భంగా
Переглядів 1658 місяців тому
పూజ్యనీయులైన గురువు గారు మన సత్రమునకు వచ్చిన సందర్భంగా
శ్రీ గౌతమి నిత్యాన్నదాన ట్రస్ట్ హరిద్వార్ 9927687899 96347 17899 92193 45917
Переглядів 14011 місяців тому
శ్రీ గౌతమి నిత్యాన్నదాన ట్రస్ట్ హరిద్వార్ 9927687899 96347 17899 92193 45917
24 July 2023
Переглядів 12611 місяців тому
24 July 2023
HARIDWAR GANGA NADHI PUSHKARALU 2023
Переглядів 1,3 тис.Рік тому
HARIDWAR GANGA NADHI PUSHKARALU 2023
గంగ నది పుష్కరాల లో అన్నప్రసాదం..... హరిద్వార్ శ్రీ గౌతమి నిత్యాన్నదాన ట్రస్ట్ హరిద్వార్
Переглядів 207Рік тому
గంగ నది పుష్కరాల లో అన్నప్రసాదం..... హరిద్వార్ శ్రీ గౌతమి నిత్యాన్నదాన ట్రస్ట్ హరిద్వార్
గంగ నది పుష్కరాల లో అన్నప్రసాదం..... హరిద్వార్ శ్రీ గౌతమి నిత్యాన్నదాన ట్రస్ట్ హరిద్వార్
Переглядів 140Рік тому
గంగ నది పుష్కరాల లో అన్నప్రసాదం..... హరిద్వార్ శ్రీ గౌతమి నిత్యాన్నదాన ట్రస్ట్ హరిద్వార్
Ganga nadhi pyshkaralu haridwar
Переглядів 181Рік тому
Ganga nadhi pyshkaralu haridwar
ganga nadhi పుష్కరాలు 2023
Переглядів 896Рік тому
ganga nadhi పుష్కరాలు 2023
30 April 2023
Переглядів 165Рік тому
30 April 2023
ganga nadhi pushkaralu haridwar
Переглядів 139Рік тому
ganga nadhi pushkaralu haridwar
శ్రీ గౌతమి నిత్యాన్నదాన ట్రస్ట్ హరిద్వార్ 9927687899 96347 17899 92193 45917
Переглядів 141Рік тому
శ్రీ గౌతమి నిత్యాన్నదాన ట్రస్ట్ హరిద్వార్ 9927687899 96347 17899 92193 45917
శ్రీ గౌతమి నిత్యాన్నదాన ట్రస్ట్ హరిద్వార్ 9927687899 96347 17899 92193 45917
Переглядів 165Рік тому
శ్రీ గౌతమి నిత్యాన్నదాన ట్రస్ట్ హరిద్వార్ 9927687899 96347 17899 92193 45917
గంగా నది pushkaralu 2023 హరిద్వార్ april 23 నుంచి ప్రారంభమవుతుంది
Переглядів 221Рік тому
గంగా నది pushkaralu 2023 హరిద్వార్ april 23 నుంచి ప్రారంభమవుతుంది
HARIDWAR ANNADANA SATRAM TELUGU SATRAM HARIDWAR
Переглядів 449Рік тому
HARIDWAR ANNADANA SATRAM TELUGU SATRAM HARIDWAR
20 September 2022
Переглядів 235Рік тому
20 September 2022
SRI GOUTAMI NITYANNADANA TRUSTతొలి తెలుగు నిత్యాన్నదాన సత్రం హరిద్వార్ 9927687899
Переглядів 261Рік тому
SRI GOUTAMI NITYANNADANA TRUSTతొలి తెలుగు నిత్యాన్నదాన సత్రం హరిద్వార్ 9927687899

КОМЕНТАРІ

  • @gantelanagavalli7837
    @gantelanagavalli7837 17 хвилин тому

    🙏🙏🙏

  • @Andhraashramharidwar
    @Andhraashramharidwar 3 години тому

    Hara hara మహాదేవ

  • @RenuBhardwaj-xc7zq
    @RenuBhardwaj-xc7zq 4 дні тому

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RenuBhardwaj-xc7zq
    @RenuBhardwaj-xc7zq 4 дні тому

    🙏🙏🙏✋👌👌👌

  • @RenuBhardwaj-xc7zq
    @RenuBhardwaj-xc7zq 4 дні тому

    🙏🙏🙏🙏🙏

  • @RenuBhardwaj-xc7zq
    @RenuBhardwaj-xc7zq 4 дні тому

    Jay Ganesh bhaiya

  • @bpurushottam859
    @bpurushottam859 4 дні тому

    మేము అక్టోబర్ లో వస్తున్నాము ఇ ఆశ్రమం అడ్రస్ చెప్పండి సార్

    • @telugusatramharidwar
      @telugusatramharidwar 14 годин тому

      శ్రీ గౌతమీ నిత్య అన్నదాన సత్రం హరిద్వార్ ప్రాచీన శ్రీ రామ్ mandir BHUPATWALA 9927687899

    • @bpurushottam859
      @bpurushottam859 11 годин тому

      @@telugusatramharidwar ఆశ్రమం లో రూమ్స్ దొరుకుతాయా

    • @bpurushottam859
      @bpurushottam859 11 годин тому

      ఆశ్రమం లో రూమ్స్ దొరుకుతాయా

  • @seshubabud5360
    @seshubabud5360 5 днів тому

    🙏🙏🙏🙏

  • @gantelanagavalli7837
    @gantelanagavalli7837 5 днів тому

    🙏🙏🙏

  • @gantelanagavalli7837
    @gantelanagavalli7837 7 днів тому

    🙏🙏🙏

  • @sasig268
    @sasig268 7 днів тому

    Sri Krishna Saranam mama🙏🌹🙏

  • @sasig268
    @sasig268 7 днів тому

    Sri Gurubhyo Namaha🙏🙏

  • @user-vf3sb2lc5b
    @user-vf3sb2lc5b 9 днів тому

    Super chala. Manchega resevchestaru

  • @lalithavasu5216
    @lalithavasu5216 10 днів тому

    🙏🙏🙏

  • @sivatejag
    @sivatejag 11 днів тому

    At 1.30 lo Mam padi a song adbutanga undi .Amma gariki Namaskaramulu 🙏🙏😊

  • @sivatejag
    @sivatejag 11 днів тому

    Sri Krishna Saranam🌺🙏

  • @achyutuniradhakrishna7912
    @achyutuniradhakrishna7912 11 днів тому

    గౌతమి వారి అన్నదాన సత్రం కు, మేము కుటుంబం తో సహా వెళ్ళాము. శ్రీ వాసుదేవ శర్మ గారు సమర్ధత తో నిర్వహిస్తున్నారు. భోజనం, అల్పాహారం శుచి గా, రుచి గా అందిస్తున్నారు.

  • @gantelanagavalli7837
    @gantelanagavalli7837 13 днів тому

    🙏🙏🙏🙏

  • @localchanty1362
    @localchanty1362 17 днів тому

    తెలుగు వారు హరిద్వార్ వచ్చినప్పుడు తప్పకుండా ఈ మన సత్రానికి వెళ్ళండి. మేము వెళ్ళాము అన్ని చాలా బాగున్నాయ్. మధ్యాహ్నం భోజనం, సాయంత్రం పలహారం, గదులు. అన్ని బాగున్నాయ్.మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తప్పకుండా వెళ్ళండి🎉

  • @NeelakantamSangem
    @NeelakantamSangem 17 днів тому

    మేము కూడా ఈ తెలుగు సత్రానికి వెళ్ళాము. ఇక్కడ చాలా మంచి అన్నదానం మరియు విశ్రాంతి గదులు కూడా ఉన్నవి. తెలుగు వారు హరిద్వార్ వెళ్ళినపుడు ఈ సత్రం లో విశ్రాంతి తీసుకోగలరు .నిత్య అన్నదానం కూడా ఉంటుంది.

  • @localchanty1362
    @localchanty1362 17 днів тому

    తెలుగు వారు హరిద్వార్ వచ్చినప్పుడు తప్పకుండా ఈ మన సత్రానికి వెళ్ళండి. మేము వెళ్ళాము అన్ని చాలా బాగున్నాయ్. మధ్యాహ్నం భోజనం, సాయంత్రం పలహారం, గదులు. అన్ని బాగున్నాయ్.మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తప్పకుండా వెళ్ళండి🎉

  • @NeelakantamSangem
    @NeelakantamSangem 17 днів тому

    మేము కూడా ఈ తెలుగు సత్రానికి వెళ్ళాము. ఇక్కడ చాలా మంచి అన్నదానం మరియు విశ్రాంతి గదులు కూడా ఉన్నవి. తెలుగు వారు హరిద్వార్ వెళ్ళినపుడు ఈ సత్రం లో విశ్రాంతి తీసుకోగలరు .నిత్య అన్నదానం కూడా ఉంటుంది.

  • @prasadkk5852
    @prasadkk5852 18 днів тому

    🎉🎉🎉

  • @Buddhasarmakashi
    @Buddhasarmakashi 20 днів тому

    అన్నదాత సుఖీభవ

  • @satyanarayanavilluri6397
    @satyanarayanavilluri6397 21 день тому

    శ్రీ గురుభ్యోనమః అపర శుక బ్రహ్మ శ్రీ మద్దులపల్లి దత్తాత్రేయ శాస్త్రి గారి పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు 💐💐💐🙏🙏🙏

  • @buddhirajusanjeevarao5697
    @buddhirajusanjeevarao5697 21 день тому

    Guruvu gariki namassulu

  • @girijabhavani3663
    @girijabhavani3663 22 дні тому

    🙏🙏🙏

  • @buddhirajusanjeevarao5697
    @buddhirajusanjeevarao5697 23 дні тому

    Gurudevulaku namassulu

  • @prabhavathiraparthi3518
    @prabhavathiraparthi3518 23 дні тому

    श्री गुरुभ्यो नमोनमः नमो नमः। शिवायॐ नमः

  • @prabhavathiraparthi3518
    @prabhavathiraparthi3518 23 дні тому

    శ్రీ గురు దేవా నమోనమః

  • @prabhavathiraparthi3518
    @prabhavathiraparthi3518 23 дні тому

    శ్రీ గురు దేవా నమోనమః మీప్రతిభా పాటవాలు అమోఘం అద్భుతం నమోనమః గురు దేవా నమోనమః గురు దేవా నమోనమః

  • @rajarajeshwari1391
    @rajarajeshwari1391 24 дні тому

    ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @lakshmidurgamaddulapalli3199
    @lakshmidurgamaddulapalli3199 24 дні тому

    👌👌👌👌👌 swami vari anugraham tallidaya gurukrupa swami🙏🙏🙏🙏🙏

  • @subrahmanyamc1671
    @subrahmanyamc1671 24 дні тому

    శ్రీ కృష్ణతత్త్వాన్ని గురువుగారు అద్భుతంగాచెప్పారు. ధన్యవాదాలు🙏🙏🙏

  • @kotakamakshi1608
    @kotakamakshi1608 25 днів тому

    శ్రీ గురుభ్యోమ్ నమః🙏🙏🙏 మా అదృష్టం పండి ఈ ఛానల్ ద్వారా గురువుగారి భాగవత సప్తాహ పానం.

  • @c.venkateswarasarma6750
    @c.venkateswarasarma6750 25 днів тому

    🙏🙏

  • @sudarsanasarma2158
    @sudarsanasarma2158 25 днів тому

    శ్రీ శర్మ గారి ప్రవచనం లో మాకు తెలియని విషయాలు తెలుసుకున్నాము నిర్వహించిన వారికి ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻

  • @c.venkateswarasarma6750
    @c.venkateswarasarma6750 25 днів тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹

  • @hiranyam
    @hiranyam 26 днів тому

    పంచమస్కంధమునకు స్థానలీల అని పేరు. ప్రియవ్రతుని చరిత్రతో మొదలౌతుంది. పరమాత్మను ఆశ్రయించుట అనే వ్రతము గలవాడు.

  • @hiranyam
    @hiranyam 26 днів тому

    పంచమస్కంధమునకు స్థానలీల అని పేరు

  • @hiranyam
    @hiranyam 26 днів тому

    పురంజనుడు - జీవుడు స్నేహితుడు అవిజ్ఞాతుడు - అంతర్యామి పరమాత్మ నవద్వారపురం-దేహం భార్య-పురంజని-బుద్ధి బుద్ధిహీనుడై విషయాసక్తుడై వేటకు వెళ్లెను, పురంజని కోపించెను. కాలకన్య -మృత్యుదేవత చండదేవుడు-వృద్ధత్వం దేహత్యాగానంతరం భార్యను స్మరిస్తూ పోవడంవల్ల వైదర్భి అనే స్త్రీగా పుట్టెను. మహారాజును పెండ్లాడెను. మహారాజు దేహత్యాగమునొందెను. ఇంతలో వొక మహానుభావుడొచ్చెను. ఆశ్వాసన కోరగా తానే నేనని చెప్పెను. -చిత్తశుద్ధి కలుగువరకే కర్మ

  • @hiranyam
    @hiranyam 26 днів тому

    పృథుచక్రవర్తికి ఆదిరాజు అనిపేరు

  • @hiranyam
    @hiranyam 26 днів тому

    పృథు చక్రవర్తి-అర్చిర్దేవి అనబడే శ్రీమహావిష్ణువు-లక్ష్మీదేవి వేనుని దేహమును మధించగా ఉద్భవించారు.

  • @saradadevi808
    @saradadevi808 26 днів тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @hiranyam
    @hiranyam 26 днів тому

    వత్సలరసము యశోదాదేవికి బాలకృష్ణునిపైగలది

  • @hiranyam
    @hiranyam 26 днів тому

    అధర్మసంతానము దురుక్తికి కలికి వివాహమైనది భయమృత్యువులని సంతానము యాతన,నిరయమని వాటికి సంతానము

  • @s.sridharsri6320
    @s.sridharsri6320 26 днів тому

    Swamy Yi Vidio Meedha Oka Sound Subranga Raledhu . Ooma Patalu Laha Unnai.

  • @sastrymvsj2425
    @sastrymvsj2425 26 днів тому

    భాగవతాన్ని చక్కగ ప్రవచిస్తున్నారు. గురువుగారి ధార అద్భుతంగ ఉంది.

  • @hiranyam
    @hiranyam 27 днів тому

    అసిక్నిని దక్షులవారు గ్రహించారు. పదివేలమంది తన సంతానమునకు దక్షప్రజాపతి హర్యశ్వులు అని పేరుపెట్టారు. అనగా హరిని చేరువారని అర్థం.

  • @hiranyam
    @hiranyam 27 днів тому

    ఆఱవస్కంధమునకు పుష్టిస్కంధమనిపేరు