SuryaJyothi Sampara
SuryaJyothi Sampara
  • 620
  • 60 672
#అమ్మకు ప్రేమతో😘...(మా అమ్మకు నేను ప్రేమతో రాసిన✍️📝📩 ఒక #లేఖ😊 #love you #mama😘 #amma😘😘
లేఖ అని అనగానే పండిట్ శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారు వారి కుమార్తె అయిన శ్రీమతి ఇందిరాగాంధీగారికి రాసిన లేఖ, మనకు గుర్తుకు రాకుండా ఉండదు. అలాగే తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఒక పోటీలో భాగంగా (అంతర్జాతీయ అంతర్జాల లేఖారచన పోటీ) నేను మా అమ్మగారికి ప్రేమతో రాసిన నా ఈ లేఖ నాకు బహుమతిని సంపాదించి పెట్టింది. బహుమతి ప్రదానోత్సవం నాడు, నేను 35 సంవత్సరాల క్రితం నాటి మా అమ్మచీరను కట్టుకుని, నాకెంతో ఇష్టమైన, నాలాంటి వారికే కాకుండా నాలాంటి ఎందరికో ఇష్టమైన, ముఖ్యంగా ఈనాటి యువతకి కూడా ఇష్టమైన ,స్ఫూర్తిగా నిలిచిన, మన లోక్ సత్తా పార్టీ అధినేత అయిన శ్రీ జయప్రకాష్ నారాయణ్ (జేపీ)గారి చేతులమీదుగా బహుమతి అందుకోవడం నిజంగా నేను జీవితాంతం మర్చిపోలేని ఒక ఆనందానుభూతి😊. నిస్వార్థంగా కళామతల్లికి సేవగా, శ్రీ వాగ్దేవి కళాపీఠాన్ని నెలకొల్పి, నాకే కాకుండా, నాలాంటి ఇంకెందరో కళాపిపాసులకు కూడా అవకాశాన్ని, ప్రోత్సాహాన్ని అందిస్తున్నందుకు శ్రీ వాగ్దేవి కళాపీఠం యొక్క వ్యవస్థాపకులు, అద్యక్షులు అయిన శ్రీ వెంపరాల వెంకట లక్ష్మీ శ్రీనివాస మూర్తిగారికి(గురువుగారికి), ఈ సందర్భంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏😊.
Переглядів: 105

Відео

#ganapatiatharvashirsha 🙏🏻🙏🏻🙏 #myart #ganapatibappamorya 🙏🏻🙏🏻🙏🏻 #గణపతి అథర్వశీర్షోపనిషత్ 🙏🙏🙏
Переглядів 86День тому
#ganapatiatharvashirsha 🙏🏻🙏🏻🙏 #myart #ganapatibappamorya 🙏🏻🙏🏻🙏🏻 #గణపతి అథర్వశీర్షోపనిషత్ 🙏🙏🙏
#గణపతి అథర్వశీర్షోపనిషత్ 🙏🙏🙏 #myart #Shree #ganapatiatharvashirsha 🙏🏻🙏🏻🙏🏻 #ganapatibappamorya 🙏🙏🙏
Переглядів 260День тому
#గణపతి అథర్వశీర్షోపనిషత్ 🙏🙏🙏 #myart #Shree #ganapatiatharvashirsha 🙏🏻🙏🏻🙏🏻 #ganapatibappamorya 🙏🙏🙏
పద్మనాభ పాహి 🙏🏻🙏🏻🙏🏻#స్వాతి తిరునాళ్ కీర్తన #padmanabha pahi🙏🏻🙏🏻🙏🏻 #swati turunal Keerthana
Переглядів 135День тому
#ananthapadmanabhaswamy Keerthana #అనంతపద్మనాభ చతుర్దశి నాడే తిథి ప్రకారం నా పుట్టినరోజు కూడా కావడం నా అదృష్టంగా భావిస్తూ, శ్రీ అనంతపద్మనాభ స్వామికి, మమ్ము దీవించమని వేడుకుంటూ కోటి కోటి నమస్కారాలతో ఒక చిన్న స్వరపుష్పాన్ని సమర్పిస్తున్నాను 🙇🙏🙏🙏🙇🙏🙏🙏🎼🎶🎶🎵💐🌹🥀🌺🌷🪷🌸💮🏵️🪻🌻🌼🙇🙏🏻🙏🏻🙏🏻 స్వామీ, ఎంతమాత్రమూ మాపై ఆగ్రహించక, మమ్ము అనుగ్రహించు🙇🙏🙏🙏.
పద్మనాభ పాహి 🙏🏻🙏🏻🙏🏻#స్వాతి తిరునాళ్ కీర్తన #padmanabha pahi🙏🏻🙏🏻🙏🏻 #swati turunal Keerthana
Переглядів 95День тому
#ananthapadmanabhaswamy Keerthana #అనంతపద్మనాభ చతుర్దశి నాడే తిథి ప్రకారం నా పుట్టినరోజు కూడా కావడం నా అదృష్టంగా భావిస్తూ, శ్రీ అనంతపద్మనాభ స్వామికి, మమ్ము దీవించమని వేడుకుంటూ కోటి కోటి నమస్కారాలతో ఒక చిన్న స్వరపుష్పాన్ని సమర్పిస్తున్నాను 🙇🙏🙏🙏🙇🙏🙏🙏🎼🎶🎶🎵💐🌹🥀🌺🌷🪷🌸💮🏵️🪻🌻🌼🙇🙏🏻🙏🏻🙏🏻 స్వామీ, ఎంతమాత్రమూ మాపై ఆగ్రహించక, మమ్ము అనుగ్రహించు🙇🙏🙏🙏.
#గణపతి మంత్రం #ganapati mantra #myart &#mysong #omgan_ganpataye_namo_namah 🙏🙏🙏 #ganapatibappamorya
Переглядів 10521 день тому
#ఓం గం గణపతయే నమో నమః 🙏🙏🙏
#గణపతి🙏🙏🙏 #పాట #myart &#mysong #వినాయకుని పాట #ganapatibappamorya #song #vinayaka🙏🙏#గణేష్ #ganesh
Переглядів 12821 день тому
విఘ్న నివారణ వినాయక 🙏 🙏 🙏 రచన:- బ్రహ్మశ్రీ తాడేపల్లి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు 🙏🙏🙏 #happy #ganesh #chaturthi
#Clock tower in #Visakhapatnam #myart #myvoice #విశాఖపట్నంలో #గడియారపుస్తంభం #నేను వేసినచిత్రం
Переглядів 1121 день тому
#Clock tower in #Visakhapatnam #myart #myvoice #విశాఖపట్నంలో #గడియారపుస్తంభం #నేను వేసినచిత్రం
ఎంత చక్కనిదోయి నా తెలుగునాడు ఎంత కమ్మనిదోయి నా తెలుగు భాష🙏🏻.(#తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు 💐🙏😊)
Переглядів 106Місяць тому
ఎంత చక్కనిదోయి నా తెలుగునాడు ఎంత కమ్మనిదోయి నా తెలుగు భాష🙏🏻.(#తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు 💐🙏😊)
#Adideva Mahadeva 🙏🏻🙏🏻🙏🏻(#myart & #mysong) #ఆదిదేవ మహాదేవ🙏🙏🙏 #mahadev #omnamahshivaya 🙏🏻🙏🏻🙏🏻
Переглядів 69Місяць тому
#Adideva Mahadeva 🙏🏻🙏🏻🙏🏻(#myart & #mysong) #ఆదిదేవ మహాదేవ🙏🙏🙏 #mahadev #omnamahshivaya 🙏🏻🙏🏻🙏🏻
Kurai ondrum Illai Kanna🙏🙏🙏(#myart & #mysong) (#krishna #tamildevotionalsong ) #jaishreekrishna 🙏🙏🙏
Переглядів 165Місяць тому
Kurai ondrum Illai Kanna🙏🙏🙏(#myart & #mysong) (#krishna #tamildevotionalsong ) #jaishreekrishna 🙏🙏🙏
Kurai ondrum Illai Kanna🙏🙏🙏(#myart & #mysong) (#krishna #tamildevotionalsong ) #jaishreekrishna 🙏🙏🙏
Переглядів 365Місяць тому
Kurai ondrum Illai Kanna🙏🙏🙏(#myart & #mysong) (#krishna #tamildevotionalsong ) #jaishreekrishna 🙏🙏🙏
Kurai ondrum Illai Kanna 🙏🙏🙏 (#myart & #mysong) #tamil #devotional song)#jaishreekrishna 🙏🙏🙏
Переглядів 332Місяць тому
Kurai ondrum Illai Kanna 🙏🙏🙏 (#myart & #mysong) #tamil #devotional song)#jaishreekrishna 🙏🙏🙏
జగడపు(#అన్నమయ్య కీర్తన) (#myart & #mysong) #jagadguru(#annamacharya Keerthana) #omnamovenkatesaya🙏🙏🙏
Переглядів 90Місяць тому
జగడపు(#అన్నమయ్య కీర్తన) (#myart & #mysong) #jagadguru(#annamacharya Keerthana) #omnamovenkatesaya🙏🙏🙏
సరదాగా ఒక కధానిక చెప్పనా...
Переглядів 34Місяць тому
సరదాగా ఒక కధానిక చెప్పనా...
నాకు నచ్చిన కొత్త చెప్పులు అనే ఒక కథ #కథ #moralstory #నీతికథ
Переглядів 146Місяць тому
నాకు నచ్చిన కొత్త చెప్పులు అనే ఒక కథ #కథ #moralstory #నీతికథ
Ganesh song🙏🙏🙏(#myart & #mysong 🙂)#ganapatibappamorya 🙏🙏🙏
Переглядів 2,2 тис.Місяць тому
Ganesh song🙏🙏🙏(#myart & #mysong 🙂)#ganapatibappamorya 🙏🙏🙏
#Jayajaya Shubhakara Vinayaka🙏🙏🙏(#myart & #mysong😊)#జయజయ శుభకర వినాయక🙏🙏🙏
Переглядів 2,2 тис.Місяць тому
#Jayajaya Shubhakara Vinayaka🙏🙏🙏(#myart & #mysong😊)#జయజయ శుభకర వినాయక🙏🙏🙏
Deena karunakarane #nataraja🙏🙏🙏(#myart & #mysong) దీనకరుణాకకరణే #నటరాజ🙏🙏🙏
Переглядів 15Місяць тому
Deena karunakarane #nataraja🙏🙏🙏(#myart & #mysong) దీనకరుణాకకరణే #నటరాజ🙏🙏🙏
#myartwork & #mysong👍😊
Переглядів 20Місяць тому
#myartwork & #mysong👍😊
శ్రీ దక్షిణామూర్తి స్తోత్రము🙏🙏🙏( #ధ్యాన శ్లోకాలతో సహా) #Shree Dakshinamurthy Stotram 🙏🙏🙏
Переглядів 1,6 тис.Місяць тому
శ్రీ దక్షిణామూర్తి స్తోత్రము🙏🙏🙏( #ధ్యాన శ్లోకాలతో సహా) #Shree Dakshinamurthy Stotram 🙏🙏🙏
శ్రీ దక్షిణామూర్తి స్తోత్రము(ధ్యాన శ్లోకాలతో సహా )🙏🙏🙏#Shree Dakshinamurthy Stotram🙏🙏🙏
Переглядів 625Місяць тому
శ్రీ దక్షిణామూర్తి స్తోత్రము(ధ్యాన శ్లోకాలతో సహా )🙏🙏🙏#Shree Dakshinamurthy Stotram🙏🙏🙏
శ్రీ దక్షిణామూర్తి స్తోత్రము #శ్రీదక్షిణామూర్తయే నమః 🙏🙏🙏 #Shree Dakshanamurtaye nama: 🙏🙏🙏
Переглядів 1,2 тис.Місяць тому
శ్రీ దక్షిణామూర్తి స్తోత్రము #శ్రీదక్షిణామూర్తయే నమః 🙏🙏🙏 #Shree Dakshanamurtaye nama: 🙏🙏🙏
గణానాం త్వా గణపతిగ్ం 🙏🙏🙏 #Ganapati prarthana 🙏🙏🙏(#myart & #mysong) #గణపతి ప్రార్థన🙏🙏🙏
Переглядів 51Місяць тому
గణానాం త్వా గణపతిగ్ం 🙏🙏🙏 #Ganapati prarthana 🙏🙏🙏(#myart & #mysong) #గణపతి ప్రార్థన🙏🙏🙏
#జై చిరంజీవ జగదేకవీర🙏🙏🙏#jaichiranjeeva jagadekaveera 🙏🙏🙏
Переглядів 176Місяць тому
#జై చిరంజీవ జగదేకవీర🙏🙏🙏#jaichiranjeeva jagadekaveera 🙏🙏🙏
జై చిరంజీవ జగదేకవీర 🙏🙏🙏 #jaichiranjeeva jagadekaveera🙏🙏🙏
Переглядів 120Місяць тому
జై చిరంజీవ జగదేకవీర 🙏🙏🙏 #jaichiranjeeva jagadekaveera🙏🙏🙏
సర్వ మంగళ నాయకా🙏🙏🙏 #శ్రీవెంకటేశ్వర స్వామి భక్తి గీతం (#myart &mysong)
Переглядів 1882 місяці тому
సర్వ మంగళ నాయకా🙏🙏🙏 #శ్రీవెంకటేశ్వర స్వామి భక్తి గీతం (#myart &mysong)
Sarvamangala naayaka🙏🙏🙏(#myart & mysong) #venkateswara swami bhakti geetam
Переглядів 2082 місяці тому
Sarvamangala naayaka🙏🙏🙏(#myart & mysong) #venkateswara swami bhakti geetam
#అమ్మా నీ పాదము ఆనంద నిలయము🙏🙏🙏(#myart & mysong 😊) #Amma nee paadamu🙏🙏🙏
Переглядів 1822 місяці тому
#అమ్మా నీ పాదము ఆనంద నిలయము🙏🙏🙏(#myart & mysong 😊) #Amma nee paadamu🙏🙏🙏

КОМЕНТАРІ

  • @1tzjennie
    @1tzjennie 10 годин тому

    👏👏👏👏

  • @k.p.nagaraj1401
    @k.p.nagaraj1401 11 днів тому

    Om shri shanidev namo namaha 🙏🏽🙏🏽🙏🏽

  • @bhagyalakshmibareedu2469
    @bhagyalakshmibareedu2469 12 днів тому

    Om Gam Ganadhipathaye Namaha.

    • @suryajyothisampara
      @suryajyothisampara 12 днів тому

      @@bhagyalakshmibareedu2469 Om Gam Ganadhipathaye namaha🙏🏻🙏🏻🙏🏻

  • @MurthiValavala-td4zo
    @MurthiValavala-td4zo 23 дні тому

    Omsreesanieasreyanomaha

    • @suryajyothisampara
      @suryajyothisampara 23 дні тому

      @@MurthiValavala-td4zo Om Shree Shaneswaraya namaha 🙏🙏😊

  • @ManjunathManj-uq5ed
    @ManjunathManj-uq5ed 23 дні тому

    Jai Shree shanidev Maharaj ❤️❤️❤️❤️❤️❤️❤️

    • @suryajyothisampara
      @suryajyothisampara 23 дні тому

      @@ManjunathManj-uq5ed Jai Shree Shanidev Maharaj🙏🙏😊

  • @neelarajesh3541
    @neelarajesh3541 29 днів тому

    🙏🙏🙏

  • @RajeshSony-ry4xs
    @RajeshSony-ry4xs Місяць тому

    Jai shree om vinayaka🙏❤️🙏❤️🙏💪❤️

  • @b.raghuramshettyraghu4836
    @b.raghuramshettyraghu4836 Місяць тому

    Om, Namo Shree Shaneshwaraya Shakthi 🙏👏🙏🙌🙏

  • @praveenpongayupraveenpongayu
    @praveenpongayupraveenpongayu Місяць тому

    Krishna😍💜💜🙏❤💛

    • @suryajyothisampara
      @suryajyothisampara Місяць тому

      @@praveenpongayupraveenpongayu Dhanyawada: 🙏 Jai Shree Krishna 🙏🏻🙏🏻🙏🏻.

  • @b.raghuramshettyraghu4836
    @b.raghuramshettyraghu4836 Місяць тому

    Om, Namo Shree Shaneshwara Swamy Shakthi 🙏👏🙏🙌🙏✍️🙏

    • @suryajyothisampara
      @suryajyothisampara Місяць тому

      @@b.raghuramshettyraghu4836 Om Namo Shree Shaneswaraya namaha 🙏🙏🙏.

  • @hemanthkumarkodavati6812
    @hemanthkumarkodavati6812 Місяць тому

    Jai Shree Ganesha Namaha Om Shri Valli Matha Devasena Matha Sametha Shri Subramanya Swamy Namaha Om Shri Swamiye Sharanam Ayyappa Swamy Namaha

    • @suryajyothisampara
      @suryajyothisampara Місяць тому

      Shree Siddhi Buddhi sametha Shree Ganeshaya namaha🙏🙏🙏. Shree Valli Devasena sametha Shree Subrahmanya Swami ye namaha, 🙏🙏🙏 Sharanam Ayyappa🙏🙏🙏

  • @santhoshivenna8169
    @santhoshivenna8169 Місяць тому

    Jai jai Ganeshayanamaha 🙏

    • @suryajyothisampara
      @suryajyothisampara Місяць тому

      @@santhoshivenna8169 Jai Ganeshaya namaha🙏🙏🙏

  • @BhavanisankarKondapalliBhavani
    @BhavanisankarKondapalliBhavani Місяць тому

    Jai ganesh

    • @suryajyothisampara
      @suryajyothisampara Місяць тому

      @@BhavanisankarKondapalliBhavani Jai Ganesha🙏🙏🙏

  • @sivakrishnayalavarthi992
    @sivakrishnayalavarthi992 Місяць тому

    Om Shree Vigneswaraya Namah

    • @suryajyothisampara
      @suryajyothisampara Місяць тому

      @@sivakrishnayalavarthi992 Om Shree VighneshwarayaNamaha 🙏🏻🙏🏻🙏🏻

  • @anupamasingermusic1662
    @anupamasingermusic1662 Місяць тому

    Hi surya jyothi, Very nice art work and also singing ...nice to see u have added your style into the song ...My best wishes jai Shri Krishna jai Shri radhe ❤❤

    • @suryajyothisampara
      @suryajyothisampara Місяць тому

      @@anupamasingermusic1662 Jai shree Krishna 🙇🙏 🙏 🙏. Jai Radhe Krishna 🙇🙏 🙏 🙏. Anupama ji, thank you so much from the bottom of my heart🙏🏻. I am very happy with your comment😊. Because you are the creator of this song. I feel these words which you said with such a good heart are the blessings of Shree Krishna🙏🏻. Many times I thought I didn't sing your song well, but I salute you for your kind heart🫡🙏🏻. Even though I can't sing your song very well, once again thank you very much for your kind words and your kind heart that encouraged me so much 🙏😊

    • @anupamasingermusic1662
      @anupamasingermusic1662 Місяць тому

      @@suryajyothisampara Krishna ji sees only devotion in the song not perfection of song ma... So don't worry keep on singing.. Krishna nama smarane...

    • @suryajyothisampara
      @suryajyothisampara Місяць тому

      @@anupamasingermusic1662 Dhanyosmi🙏🏻🙏🏻. Before I am a big fan of your singing, but now I became a big fan of your beautiful and great heart too. Once again thank you so much 🙏😊. Jai Shree Krishna 🙏🏻🙏🏻🙏🏻 Jai Shree Radhe Krishna 🙏🏻🙏🏻🙏🏻.

  • @mohithswetha
    @mohithswetha Місяць тому

    🙏

  • @mvgphani12dec96
    @mvgphani12dec96 Місяць тому

    🙏🏼

  • @mohanannair9468
    @mohanannair9468 Місяць тому

    🌹❤️🙏OM NAMO BHAGAVATHE SREE DAKSHINAMURTHAYE 🌹❤️🙏

  • @himanandankumarbasina253
    @himanandankumarbasina253 Місяць тому

    Aum namah sivaya

  • @mvgphani12dec96
    @mvgphani12dec96 Місяць тому

    🙏🏼

  • @mvgphani12dec96
    @mvgphani12dec96 2 місяці тому

    🙏🏼

  • @mvgphani12dec96
    @mvgphani12dec96 2 місяці тому

    🙏🏼

  • @premachandru4347
    @premachandru4347 2 місяці тому

    Beautiful

  • @anandbabumallepaka7481
    @anandbabumallepaka7481 2 місяці тому

    🙏🙇🙇🙏

  • @pavanuk9165
    @pavanuk9165 2 місяці тому

    Om Sri Jagannatha Swami ye namaha

  • @lil_staarr
    @lil_staarr 2 місяці тому

    Jai jagannath 🙏🙏🙏 Hare krishna hare krishna krishna krishna hare hare Hare rama hare rama rama rama hare hare 💫 Radhe krishna 🙏🙏🙏

    • @suryajyothisampara
      @suryajyothisampara 2 місяці тому

      @@lil_staarr Jai Jagannath🙏🙏🙏. Hare Rama Hare Rama Rama Rama Hare hare 🙏🙏🙏 Hare Krishna Hare Krishna Krishna Krishna Hare hare 🙏🙏🙏

  • @SathishSathish-qf2hu
    @SathishSathish-qf2hu 2 місяці тому

    ❤ ಓಂ ಶನೇಶ್ವರ ಸ್ವಾಮಿ ನಮಃ ❤

  • @1tzjennie
    @1tzjennie 2 місяці тому

    👏👏

  • @vanithapuppala7792
    @vanithapuppala7792 2 місяці тому

    🤲🙏🌹❤

  • @1tzjennie
    @1tzjennie 3 місяці тому

    Superb

  • @1tzjennie
    @1tzjennie 3 місяці тому

    Superb...Soni

  • @kasturitirumala6758
    @kasturitirumala6758 4 місяці тому

    Super akka

  • @kasturitirumala6758
    @kasturitirumala6758 4 місяці тому

    Awesome 👏👏👏👏

  • @n.v.vijayalakshmi7468
    @n.v.vijayalakshmi7468 6 місяців тому

    bavundi ❤

  • @SrustisKitchen15
    @SrustisKitchen15 6 місяців тому

    🙏🙏🙏🙏🙏

  • @SrustisKitchen15
    @SrustisKitchen15 6 місяців тому

    🙏🙏🙏🙏🙏👌🌹

  • @Tejaswi9969
    @Tejaswi9969 6 місяців тому

    👌👌👌

  • @Saisidhu112
    @Saisidhu112 7 місяців тому

    Nice

    • @suryajyothisampara
      @suryajyothisampara 7 місяців тому

      ధన్యవాదాలు 🙏😊. తర్వాత సరస్వతీ దేవి మూర్తిని తయారు చేసుకుని నేను పాడిన అమ్మవారి పాటను కూడా వీలైనప్పుడు ఒకసారి సరదాగా చూడండి👍😊.

  • @Vani18463
    @Vani18463 7 місяців тому

    Bhagavadgeeta is a great devotional book

    • @suryajyothisampara
      @suryajyothisampara 7 місяців тому

      ఓపికగా వినడమే కాకుండా ప్రోత్సాహపూరితమైన కామెంట్ చేసినందుకుగాను, మీకు హృదయపూర్వక ధన్యవాదాలు 🙏😊

  • @Vani18463
    @Vani18463 7 місяців тому

    Chaala bagundi

    • @suryajyothisampara
      @suryajyothisampara 7 місяців тому

      ఓపికగా విని మీ అభిప్రాయం చెప్పినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు 🙏 😊

  • @Vani18463
    @Vani18463 7 місяців тому

    Sweet voice

    • @suryajyothisampara
      @suryajyothisampara 7 місяців тому

      ఓపికగా వినడమే కాకుండా ప్రోత్సాహపూరితమైన కామెంట్ చేసినందుకుగాను, మీకు హృదయపూర్వక ధన్యవాదాలు 🙏😊

  • @Vani18463
    @Vani18463 7 місяців тому

    Soooo beautiful

    • @suryajyothisampara
      @suryajyothisampara 7 місяців тому

      ఓపికగా వినడమే కాకుండా ప్రోత్సాహపూరితమైన కామెంట్ చేసినందుకుగాను, మీకు హృదయపూర్వక ధన్యవాదాలు 🙏😊

  • @itlumeechiranjeevi
    @itlumeechiranjeevi 7 місяців тому

    ఇంత భారీ డైలాగు అనే సింగిల్ టేక్ లో చెప్పారంటే మీరు చాలా గ్రేట్🙏🙏

    • @suryajyothisampara
      @suryajyothisampara 7 місяців тому

      ఓపికగా విని ప్రోత్సాహపూరితంగా కామెంట్ చేసినందుకు గాను మీకు హృదయపూర్వక ధన్యవాదాలు 🙏😊. ఈ డైలాగ్ నాకు కూడా చాలా ఇష్టం. నిజానికి ఎన్ టి ఆర్ అంత బాగా చెప్పలేకపోయినా ఇప్పుడు ఇంకా బాగా చెప్పగలను. ఈ వీడియోలో ఉన్నది మొదటిసారి ఒకేఒక్క సారి చెప్పాను.(సరదాగా ప్రయత్నం చేసాను. పరవాలేదు అనిపించి అప్లోడ్ చేసేసాను, ఇప్పుడు ఇంకా బాగా చెప్పగలను 😊)

  • @itlumeechiranjeevi
    @itlumeechiranjeevi 7 місяців тому

    ఏం డైలాగ్ అండి ఇది నా ఫేవరెట్ డైలాగ్ ఇది

  • @sccreations2828
    @sccreations2828 7 місяців тому

    🙏

  • @Narahari_collections
    @Narahari_collections 7 місяців тому

    Chalaa bagundi andi

    • @suryajyothisampara
      @suryajyothisampara 7 місяців тому

      హృదయపూర్వక ధన్యవాదాలండీ🙏😊

  • @Maths.Magician
    @Maths.Magician 7 місяців тому

    Sister nice song 🎉🎉

  • @vedhcreations1234
    @vedhcreations1234 7 місяців тому

    Views ravadaniki

    • @suryajyothisampara
      @suryajyothisampara 7 місяців тому

      మీ జవాబుకి ధన్యవాదాలు, కానీ ఎలా సెట్ చేయాలి? ఏవిధమైన సెట్టింగ్స్ చేయాలి?