- 37
- 333 491
ChagantiVani
India
Приєднався 19 січ 2019
అపరాధ క్షమాపణ ప్రార్థన | ChagantiVani | Sri Chaganti Koteswara Rao gari pravachanam
Aparadha khamapana stotram (దుర్గాసప్తశతియందు క్షమా ప్రార్థన) | ChagantiVani | Sri Chaganti Koteswara Rao gari pravachanam
Переглядів: 26 563
Відео
శక్తివంతమైన ఎనిమిది అమ్మవారి మూర్తులు | ChagantiVani | Sri Chaganti Koteswara Rao gari pravachanam
Переглядів 8 тис.3 роки тому
Shakthivanthamaina enimidhi moorthulu(Ashta brahmi murthulu) | ChagantiVani | Sri Chaganti Koteswara Rao gari pravachanam
వసిమ్యాది దేవతలు(వాక్ దేవతలు) | ChagantiVani | Sri Chaganti Koteswara Rao gari pravachanam
Переглядів 8 тис.3 роки тому
Vasimyaadhi devathalu(Vakdevatalu) | ChagantiVani | Sri Chaganti Koteswara Rao gari pravachanam అరుణాదేవి, కామేశ్వరీదేవి, కౌళినీదేవి, జయినీదేవి, మోదినీదేవి, నళినీదేవి, విమలాదేవి, సర్వేశ్వరీదేవి
మోక్షపురములు | ChagantiVani | Sri Chaganti Koteswara Rao gari pravachanam
Переглядів 11 тис.3 роки тому
Moksha puramulu | ChagantiVani | Sri Chaganti Koteswara Rao gari pravachanam
మణిద్వీప వర్ణన - చింతామణి గృహం | ChagantiVani | Sri Chaganti Koteswara Rao gari pravachanam
Переглядів 98 тис.3 роки тому
Manidwipa varnana - Chintamani gruham | ChagantiVani | Sri Chaganti Koteswara Rao gari pravachanam
శాస్త్రం చెప్పిన ఏడుగురు కొడుకులు | ChagantiVani | Sri Chaganti Koteswara Rao gari pravachanam
Переглядів 8603 роки тому
శాస్త్రం చెప్పిన ఏడుగురు కొడుకులు | ChagantiVani | Sri Chaganti Koteswara Rao gari pravachanam
శ్రీ లలితా సహస్ర సమాన 25 నామములు | ChagantiVani | Sri Chaganti Koteswara Rao gari pravachanam
Переглядів 22 тис.3 роки тому
శ్రీ లలితా సహస్ర సమాన 25 నామములు (లలితోపాఖ్యానం లోనిది)
చెవి కమలముల ప్రాముఖ్యత | ChagantiVani | Sri Chaganti Koteswara Rao gari pravachanam
Переглядів 5083 роки тому
చెవి కమలముల ప్రాముఖ్యత | ChagantiVani | Sri Chaganti Koteswara Rao gari pravachanam
కుటుంబ క్షేమం కోసం ప్రతిరోజు యజమాని చదవవలసిన స్తోత్రం |ChagantiVani |Sri Chaganti Koteswara Rao Garu
Переглядів 9 тис.3 роки тому
శ్రీ లలితా కవచం లలితా పాతు శిరో మే లలాటాంబా చ మధుమతీరూపా . భ్రూయుగ్మం చ భవానీ పుష్పశరా పాతు లోచనద్వంద్వం .. పాయాన్నాసాం బాలా సుభగా దంతాంశ్చ సుందరీ జిహ్వాం . అధరోష్టమాదిశక్తిశ్చక్రేశీ పాతు మే చిరం చిబుకం .. కామేశ్వరీ చ కర్ణౌ కామాక్షీ పాతు గండయోర్యుగలం . శృంగారనాయికావ్యాద్వదనం సింహాసనేశ్వరీ చ గలం .. స్కందప్రసూశ్చ పాతు స్కంధౌ బాహూ చ పాటలాంగీ మే . పాణీ చ పద్మనిలయా పాయాదనిశం నఖావలీర్విజయా .. కోదండిన...
కుటుంబ కలహాలకు ఎవరు కారణం! | Kutumba kalahalaku evaru Karanam!
Переглядів 1,4 тис.4 роки тому
కుటుంబ కలహాలకు ఎవరు కారణం! | ChagantiVani | Sri Chaganti Koteswara Rao gari pravachanam
శ్రీరాముడు వాలిని వధించడం వెనుక ధర్మబద్దమైన కారణములు | ChagantiVani
Переглядів 9225 років тому
శ్రీరాముడు వాలిని వధించడం వెనుక ధర్మబద్దమైన కారణములు | SriRamudu valini vadhinchadam venuka darma baddamaina karanamulu | ChagantiVani | Sri Chaganti Koteswara Rao gari pravachanam
మంథర దుర్బుద్ధి చేష్టలు | Mandara durbuddhi chesthalu | ChagantiVani
Переглядів 4375 років тому
మంథర దుర్బుద్ధి చేష్టలు | Mandara durbuddhi chesthalu | ChagantiVani | Sri Chaganti Koteswara Rao gari pravachanam
పెద్దరికాన్ని ఎలా నిలబెట్టుకోవాలి | Peddarikanni ela nilabettukovali | ChagantiVani
Переглядів 1,1 тис.5 років тому
పెద్దరికాన్ని ఎలా నిలబెట్టుకోవాలి | Peddarikanni ela nilabettukovali | ChagantiVani | Sri Chaganti Koteswara Rao gari pravachanam
ఎటువంటి ధ్వనులు చేయకూడదు | Etuvanti dwanulu cheyakudadu | ChagantiVani
Переглядів 6205 років тому
ఎటువంటి ధ్వనులు చేయకూడదు | Etuvanti dwanulu cheyakudadu | ChagantiVani | Sri Chaganti Koteswara Rao gari pravachanam
భర్త యశస్సుకు ఐశ్వర్యానికి కారణం భార్య | Bartha ishwaryaniki yashassku karanam barya | ChagantiVani
Переглядів 1,2 тис.5 років тому
భర్త యశస్సుకు ఐశ్వర్యానికి కారణం భార్య | Bartha ishwaryaniki yashassku karanam barya | ChagantiVani | Sri Chaganti Koteswara Rao gari pravachanam
నిత్యం పఠించవలిసిన శంకరాచార్య స్తోత్రం | ChagantiVani
Переглядів 3,6 тис.5 років тому
నిత్యం పఠించవలిసిన శంకరాచార్య స్తోత్రం | ChagantiVani
సృష్టిలోని ప్రాణుల ఉత్పత్తి ఎలా మొదలయింది | ChagantiVani
Переглядів 3,7 тис.5 років тому
సృష్టిలోని ప్రాణుల ఉత్పత్తి ఎలా మొదలయింది | ChagantiVani
సాష్టాంగనమస్కారం మరియు ప్రదక్షిణ ఏవిధంగా చేయాలి? | ChagantiVani
Переглядів 5215 років тому
సాష్టాంగనమస్కారం మరియు ప్రదక్షిణ ఏవిధంగా చేయాలి? | ChagantiVani
శ్రీరాముడు భక్తదాసుడనడానికి నిదర్శనం | Sriramudu baktadasudanadaniki nidarshanam | ChagantiVani
Переглядів 4315 років тому
శ్రీరాముడు భక్తదాసుడనడానికి నిదర్శనం | Sriramudu baktadasudanadaniki nidarshanam | ChagantiVani
పిల్లలకు రక్షామంత్రం | Pillalaku raksha mantram | ChagantiVani
Переглядів 2,4 тис.5 років тому
పిల్లలకు రక్షామంత్రం | Pillalaku raksha mantram | ChagantiVani
సంస్కారం - దబాయింపు | Samskaram - Dabayimpu | ChagantiVani
Переглядів 2,8 тис.5 років тому
సంస్కారం - దబాయింపు | Samskaram - Dabayimpu | ChagantiVani
మనము మాట్లాడే మాట ఎలా ఉండాలి! | Manamu matlade mata ela undali | ChagantiVani
Переглядів 5 тис.5 років тому
మనము మాట్లాడే మాట ఎలా ఉండాలి! | Manamu matlade mata ela undali | ChagantiVani
పిల్లల మనసుపై పెద్దల ప్రభావము ఎలా ఉంటుంది | Pillala mansupai peddala prabhavamu | ChagantiVani
Переглядів 3245 років тому
పిల్లల మనసుపై పెద్దల ప్రభావము ఎలా ఉంటుంది | Pillala mansupai peddala prabhavamu | ChagantiVani
పిల్లలకు పేరు ఎలా పెట్టాలి | Piilalaki Peru ela pettali | ChagantiVani
Переглядів 71 тис.5 років тому
పిల్లలకు పేరు ఎలా పెట్టాలి | Piilalaki Peru ela pettali | ChagantiVani
సాధు పురుషుల గుణములు | Sadhu purushula gunamulu | ChagantiVani
Переглядів 2595 років тому
సాధు పురుషుల గుణములు | Sadhu purushula gunamulu | ChagantiVani
లక్ష్మీ వైభవము | Lakshmi vaibhavamu | ChagantiVani
Переглядів 2455 років тому
లక్ష్మీ వైభవము | Lakshmi vaibhavamu | ChagantiVani
శుచి శుభ్రతతో వంట చేస్తే వచ్చే లాభనష్టాలు ఏమిటి? | ChagantiVani
Переглядів 3345 років тому
శుచి శుభ్రతతో వంట చేస్తే వచ్చే లాభనష్టాలు ఏమిటి? | ChagantiVani
ఎలాంటి వాయువులు మానవ శరీరంలో ఉంటాయి | Elanti vayuvulu manava shariramlo vuntai | ChagantiVani
Переглядів 3,2 тис.5 років тому
ఎలాంటి వాయువులు మానవ శరీరంలో ఉంటాయి | Elanti vayuvulu manava shariramlo vuntai | ChagantiVani
మృత్యుకాలమునందు భాదలేకుండా చేసే అద్భుతమైన నిత్యపారాయణ శ్లోకం | ChagantiVani
Переглядів 4375 років тому
మృత్యుకాలమునందు భాదలేకుండా చేసే అద్భుతమైన నిత్యపారాయణ శ్లోకం | ChagantiVani
Ma abbai December17 2023 adivaram ratri 11:30 nimishalaku puttadu a aksharam meeda Peru pedithe baguntadi cheppandi sir
Ma abbai December17 2023 adivaram ratri 11:30 nimishalaku puttadu a aksharam meeda Peru pedithe baguntadi cheppandi sir
Ma abbai December17 2023 adivaram ratri 11:30 nimishalaku puttadu a aksharam meeda Peru pedithe baguntadi cheppandi sir
Ma abbai December17 2023 adivaram ratri 11:30 nimishalaku puttadu a aksharam meeda Peru pedithe baguntadi cheppandi sir
Ma abbai December17 2023 adivaram ratri 11:30 nimishalaku puttadu a aksharam meeda Peru pedithe baguntadi cheppandi sir
Ma abbai December17 2023 adivaram ratri 11:30 nimishalaku puttadu a aksharam meeda Peru pedithe baguntadi cheppandi sir
Ma abbai December17 2023 adivaram ratri 11:30 nimishalaku puttadu a aksharam meeda Peru pedithe baguntadi cheppandi sir
Sir ma abbayiki Peru pettali
Vishva karam gopa ayane kani okkasari pravachanam sariga vinandi saga sagam ardam chesukoni chaganti koteshwa rao gari ni thapu chepadu ani anakandi brother's
చాలా తప్పు గా చెపుతున్నారు. సృష్టి కర్త విశ్వకర్మ. నిజాలు చెప్పండి.
🙏🙏🙏 Amma Lalithamma amma varaahi maata amma uppalamma talli amma durgamma amma Kamakshi amma madhura Meenakshi amma durgamma amma Kamakshi amma madhura Meenakshi amma durgamma amma balatripurasundari amma kanyakaparameshwari amma durgamma amma Kamakshi amma madhura Meenakshi amma durgamma amma varaahi 🙏🙏🙏
Thank you so much Guruvu garu for giving us this gift
ఓం శ్రీ గురుభ్యోనమః
శ్రీ మాత్రే నమః గురువు గారి కి శతకోటి నమస్కారాలు
Shri Durga Devi namah
swamy pranaamanulu. dusshraa la lo .baala puja ki chadavaalsina 28 naamaalu cheptaaraa pkease sir. thankyou🎉
కోటీశ్వరరావు గారు చెప్పండి సృష్టికి ముందు ఎవరు జన్మించారు తెలుసా సృష్టికర్త అయిన విశ్వకర్మ ఆయన ఐదు ముఖాలతో విష్ణు ఈశ్వర బ్రహ్మ సూర్యుడు ఇంద్రుడు వీళ్లే కదా పంచ బ్రహ్మలు నువ్వు చెప్పేది అంతయు పురాణాలు వేదములలో మొత్తము విశ్వకర్మ ఏ మీది చెప్పేది ఇంటర్వ్యూ పురాణాలు పురుష సూక్తంలో చెప్పబడేది విశ్వకర్మ గురించి ఎందుకు అనగా పంచముఖాల నుంచి ఉద్భవించింది విశ్వకర్మలు కనక మీరు చెప్పేదంతా వేదములో నుంచి కాదు వేదములు అన్నియు విశ్వకర్మ అని చెప్పబడుచున్నది ఎప్పుడు చెప్పిన విశ్వకర్మ గురించి చెప్పండి
కథల రూపములో చప్పేసృష్టివిధానము, ఏమితెలియనివారికోసమే. ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
02:27 Durga Saptasathi - Aparaadha kshama Prardhana Aparaadha Sahasraani Kriyanthe aharnishammaya Daasoyam mithi maam mathva Kshamasva parameshwari 03:50 Avahanam na jaanami na jaanami visarjanam | Poojam chaiva na jaanami kshamyataam parameshwari || Mantraheenam kriyaheenam Bhaktiheenam sureshwari | Yatpoojitam maya devi paripoornam tadastu me ||
Thanks ☺️
అపరాధ సహస్రాణ క్రి యoతే అహిర్న సంమయ దాసోయ మితి మాo మత్వా క్షమస్వ పరమేశ్వరి
Om sri maathre namaha
Om sri gurubhyo namaha
Thank you 🙏🙏
Gurugaru ma Papa putina date December 27th 2023 time madyanam 1.56 mints ki ya aksaramtho Peru pedi the manchidho chepandi swmi
అపరాధసహస్రాణి క్రియంతేఽహర్నిశం మయా । దాసోఽయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వరి ॥ 1 ॥ ఆవాహనం న జానామి న జానామి విసర్జనమ్ । పూజాం చైవ న జానామి క్షమ్యతాం పరమేశ్వరి ॥ 2 ॥ మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వరి । యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తు మే ॥ 3 ॥ అపరాధశతం కృత్వా జగదంబేతి చోచ్చరేత్ । యాం గతిం సమవాప్నోతి న తాం బ్రహ్మాదయః సురాః ॥ 4 ॥ సాపరాధోఽస్మి శరణం ప్రాప్తస్త్వాం జగదంబికే । ఇదానీమనుకంప్యోఽహం యథేచ్ఛసి తథా కురు ॥ 5 ॥ అజ్ఞానాద్విస్మృతేర్భ్రాంత్యా యన్న్యూనమధికం కృతమ్ । విపరీతం చ తత్సర్వం క్షమస్వ పరమేశ్వరి ॥ 6 ॥ కామేశ్వరి జగన్మాతః సచ్చిదానందవిగ్రహే । గృహాణార్చామిమాం ప్రీత్యా ప్రసీద పరమేశ్వరి ॥ 7 ॥ యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ । తత్సర్వం క్షమ్యతాం దేవి ప్రసీద పరమేశ్వరి ॥ 8 ॥ గుహ్యాతిగుహ్యగోప్త్రీ త్వం గృహాణాస్మత్కృతం జపమ్ । సిద్ధిర్భవతు మే దేవి త్వత్ప్రసాదాన్మహేశ్వరి ॥ 9 ॥ సర్వరూపమయీ దేవీ సర్వం దేవీమయం జగత్ । అతోఽహం విశ్వరూపాం త్వాం నమామి పరమేశ్వరీమ్ ॥ 10 ॥ ఇతి అపరాధక్షమాపణస్తోత్రం సమాప్తమ్ ॥
🙏🙏🙏
పూర్తిగా పెడితే బావుండేది ఇలాగ సగం పెడితే ఎలాగా లేదా e ప్రవచనం లో చెప్పారో.గురువుగారు అది. అయినా పెట్టీ ఉంటే బాగుండేది కదా అండి
అబద్దాలు చాలా తీయగా ఉంటాయి. నమో విశ్వకర్మణే
🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸 〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️ *>>>>>>>>>>>ఓం<<<<<<<<<<<* బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యనం నందు అమ్మవారికి 25 విశేషమైన నామములు ఉన్నాయి. లలితా సహస్రనామం చదువుకోవటానికి సమయం లేదనుకుంటే, ఏదైన ముఖ్యమైన కార్యం కోసం వెళుతున్నా, ప్రయాణ సమయంలో మరియు పెళ్ళిలో మాంగళ్య ధారణ జరిగేటప్పుడు అమ్మవారి పూర్ణ అనుగ్రహం కొరకు ఈ 25 నామములు చెప్పాలి. ముఖ్యంగా స్త్రీలు మంగళ సూత్రములు పట్టుకుని నిత్యం ఈ నామములు చెప్పుకుంటే సౌభాగ్యప్రదం. రోజు లలితా సహస్రనామం చదువుకోటానికి సమయం లేదనుకుంటే ఈ 25 నామాలు చదువుకోండి. 1.సింహాసనేశి 2.లలితా 3.మహారాజ్ఞి 4.వరాంకుశ 5.చాపినీ 6.త్రిపురా చైవ 7.మహాత్రిపురసుందరి 8.సుందరీ 9.చక్రనాథ చ 10.సామ్రాజ్ఞి 11.చక్రిణీ తథా 12.చక్రేశ్వరీ 13.మహాదేవి 14.కామేశీ 15.పరమేశ్వరీ 16.కామరాజప్రియా 17.కామకోటిక 18.చక్రవర్తినీ 19.మహావిద్యా 20.శివానంగవల్లభ 21.సర్వపాటలా 22.కుళనాథ 23.ఆమ్నాయనాథ 24.సర్వామ్నాయనివాసినీ 25.శృంగారనాయికాచేతి పంచవింశతినామభిః స్తువంతి యే మహాభాగాం లలితాం పరమేశ్వరీం | తే ప్రాప్నువంతి సౌభాగ్యం అస్టౌసిద్ధిః మహద్యశః || శ్రీమాత్రే నమః 🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸
1. సింహాసనేశి, 2. లలితా, 3. మహారాజ్ఞి, 4. వరానకుషా, 5. చాపిని, 6. త్రిపురఛైవ 7. మహాత్రిపురసుందరి, 8. సుందరి 9. చక్రనాథచ 10. సామ్రాజ్ని, 11. చక్రినితథ 12. చక్రేశ్వరి, 13. మహాదేవి, 14. కామేశి, 15. పరమేశ్వరి, 16. కామరాజప్రియ, 17. కామకోటిక 18. చక్రవర్తిని, 19. మహావిద్య, 20. శివారంగవల్లభ, 21. సర్వపాఠల, 22. కులనాథ 23. అమ్నయనాథ 24. సర్వన్మాయనవాహిని, 25. శృంగారనాయక.
Thank you so much ❤️
Sivaananga vallabha ( not sivaaranga).
🙏🙏🙏🙏
Thank you very much
Sri గురుబ్యో నమః 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
❤❤❤
🙏🚩JAY GURUDHEVOOO NAMAHA:🙏
🙏🚩JAY GURUDHEVOOO NAMAHA:🙏
,శ్రీ మాత్రే నమః
🙏🙏🙏🙏🙏🙏🙏
👌🙏
Sir, Thanks and Best Regards. Mullapudi Venkatarao.
T q guruvugaru mokshapuramulu Ante vinnanu 🙏🙏🙏🙏🙏
Avimuktha kshetralu Ante yevi guruvulaku 👃👃👃👃👃vandanalu please cheppandi
🙏
Koti koti pranamalu guru gariki na janma dhanyam iyndi e roju... Lopala chaala anandani estundi meru cheptunte srustri rahasyalu.. Mana studies lo kuda elanti subject pettali.. Gyana margam ostundi apudu andariki world peaceful ga untundi
🙏🙏🙏
🙏🙏🙏
న మంత్రం నో యంత్రం తదపి చ న జానే స్తుతిమహో న చాహ్వానం ధ్యానం తదపి చ న జానే స్తుతికథాః | న జానే ముద్రాస్తే తదపి చ న జానే విలపనం పరం జానే మాతస్త్వదనుసరణం క్లేశహరణమ్ || ౧ || విధేరజ్ఞానేన ద్రవిణవిరహేణాలసతయా, విధేయాశక్యత్వాత్తవ చరణయోర్యా చ్యుతిరభూత్ | తదేతత్ క్షంతవ్యం జనని సకలోద్ధారిణి శివే, కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి || ౨ || పృథివ్యాం పుత్రాస్తే జనని బహవః సంతి సరలాః, పరం తేషాం మధ్యే విరలతరలోఽహం తవ సుతః | మదీయోఽయం త్యాగః సముచితమిదం నో తవ శివే, కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి || ౩ || జగన్మాతర్మాతస్తవ చరణసేవా న రచితా, న వా దత్తం దేవి ద్రవిణమపి భూయస్తవ మయా | తథాపి త్వం స్నేహం మయి నిరుపమం యత్ప్రకురుషే, కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి || ౪ || పరిత్యక్త్వా దేవాన్ వివిధవిధిసేవాకులతయా, మయా పంచాశీతేరధికమపనీతే తు వయసి | ఇదానీం చేన్మాతస్తవ యది కృపా నాపి భవితా, నిరాలంబో లంబోదరజనని కం యామి శరణమ్ || ౫ || శ్వపాకో జల్పాకో భవతి మధుపాకోపమగిరా, నిరాతంకో రంకో విహరతి చిరం కోటికనకైః | తవాపర్ణే కర్ణే విశతి మనువర్ణే ఫలమిదం, జనః కో జానీతే జనని జపనీయం జపవిధౌ || ౬ || చితాభస్మాలేపో గరలమశనం దిక్పటధరో, జటాధారీ కంఠే భుజగపతిహారీ పశుపతిః | కపాలీ భూతేశో భజతి జగదీశైకపదవీం, భవాని త్వత్పాణిగ్రహణ పరిపాటీఫలమిదమ్ || ౭ || న మోక్షస్యాకాంక్షా భవవిభవవాంఛాఽపి చ న మే, న విజ్ఞానాపేక్షా శశిముఖి సుఖేచ్ఛాఽపి న పునః | అతస్త్వాం సంయాచే జనని జననం యాతు మమ వై, మృడానీ రుద్రాణీ శివ శివ భవానీతి జపతః || ౮ || నారాధితాసి విధినా వివిధోపచారైః, కిం రూక్షచింతనపరైర్న కృతం వచోభిః | శ్యామే త్వమేవ యది కించన మయ్యనాథే, ధత్సే కృపాముచితమంబ పరం తవైవ || ౯ || ఆపత్సు మగ్నః స్మరణం త్వదీయం, కరోమి దుర్గే కరుణార్ణవేశి | నైతచ్ఛఠత్వం మమ భావయేథాః, క్షుధాతృషార్తా జననీం స్మరంతి || ౧౦ || జగదంబ విచిత్రమత్ర కిం, పరిపూర్ణా కరుణాస్తి చేన్మయి | అపరాధపరంపరాపరం, న హి మాతా సముపేక్షతే సుతమ్ || ౧౧ || మత్సమః పాతకీ నాస్తి పాపఘ్నీ త్వత్సమా న హి | ఏవం జ్ఞాత్వా మహాదేవి యథాయోగ్యం తథా కురు || ౧౨ || || ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం దేవ్యపరాధక్షమాపణా స్తోత్రం సంపూర్ణమ్
శ్రీ మాత్రే నమః. ఓం దుర్గాయై నమః
🙏🙏🙏